Professional Documents
Culture Documents
అంబకపల్లె
శ్రీశ్రీశ్రీ అవుల్స్వామి
జీవితచరితర
జీవసమాధి చిత్రం
Page |2
ఓం నమో విఘ్నసారయనంమః
అంబకపల్లె
శ్రీశ్రీశ్రీ అవుల్స్వామి
జీవితచరితర
గ్రంధకర్త : శ్రీక్రీష్ి ప
ట వటి ఎద్దుల్చిననవంగళరెడ్డి
అంబకపల్లె
Page |3
చరితర పత్రరక
భకతుల్ారవ!
అమహావివిష్ణ
ు వే అవుల్స్వామిగవ అవత్రంచినాడని చెపపవచదునద.
ఈయన చెప్టపన వవకతుల్త త్పపక జరగెనద. ఈయన ల్ేక మునదపు స్వామిద్గగ ర భజన ల్ేద్ద.
ఈయన వివవహము చేసదక్ొనక బరహమచారగవ వల్సెనద ఈయన అకుదేవత్ల్ సహాయమున
స్వామిగవ నిలిచెనద.
స్వామి త్లిె త్ండరరల్తగవ త్లిచినవవరక్ర త్లిె త్న కతమారుని ల్ాలించద చంద్మున స్వామి
గ్రంథకర్త పరిచయం
అపుడర నాభారయ క్వఫీ తెచిు తారగమని ప్టలిచింది. నేనద ఎవరో మనదష్ణల్త వచిునారు. చూడమని
అంటిని. భారయ, ప్టల్ెల్త, ఎవరునానరు నీకత మతి పో యినద్ని అనిర. అపుడర వచిున మనదష్ణల్నద
ఎవరు మీరు ఎంద్దల్కత వచిుతిర. అని అడ్డగతిని. అపుడరవవరు నీక్ోసం వచిుతిమి అని చేప్టపర. నేనద
భయపడక పో ద్ముపద్ అని అంటిని పరకున ఉననభారయ ఎవరునానరు పో ద్మంటలనానవు అనేమాట
నాకత వినబడ్డనది. క్వనీ పల్తకతటకత వీల్త ల్ేద్ద ఇద్ు రు మనదష్ణల్తఒకవప
ై ు, మరో ఇద్ు రు ఒకవప
ై ు
పటలిక్ొనిర. క్ొంత్ద్ూరము పో వుసరక్ర ప్ెద్ు క్ొండప్ెక్
ై రఎక్రనటల
ె వుననది మలిె గుహల్ోద్ూరనటల
ె అకుడ
క్వరుచీకటిగవ కనిప్టంచెనద. నాకత ఇద్ు రు వనదక వచదుచదనానరు క్ొంత్ద్ూరము పో వుసరక్ర
ప ర ద్దుకతనిక్రనటల
ె వననల్ క్వచినటల
ె కనబడ్డనది.
అకుడ చూడగవ ఒక ప్ెద్ుపటి ణము కనిప్టంచెనద. ద్గగ రకత పో వుసరక్ర ఆపటి ణము మిర మిటల
ె
క్ొల్తవుచదననది. ఆ పటి ణము ల్ోపలిక్ర పో వగవ సటంహాసనము ప్ెన
ై యముడర కూరుుని ఉనానడర.
భటలల్త యముని ద్గరకత ననద గొనిపో యిర. యమునిక్ర క్రరట
ీ ముడ్ెనద. ఆయన కళళు టంక్వయల్ాగవ
ఉండ్ేనద. ఆయనకత మీసముల్త చాల్ా గంభీరముగవ ఉండ్ెనద. ద్దననపో త్ణనకత క్ొముమల్త విపు వరకత
ఉండ్ెనద. దాని కననల్త మేడ్డక్వయల్ావుడ్ెనద. దాని బుస రెటిల్ావు వచదుచదండ్ెనద. ఆయముని
ద్దననపో త్ణనద చూచదసరక్ర గడగడ వనిక్రపో తిని. అపుడర యముడర భటలల్నద చూచి నేనద తెమననది
ఒకటత
ై ే మీరు తెచిునది ఇంక్ొకటి అని సటంహముల్ా గరజంచెనద. యముడర ననదనచూచి నీవు
చేయవల్సటన పని ఒకటి ఉననది. నీవు పో యి అ పనిని చేయమని చెప్ెపనద.
అపుడర నేనద చేత్ణల్త జోడ్డంచి మ్మమరోక్రుతిని నేనద పో వల్లనద, స్వామి అనగవ అపుపడర నేనద అకుడ
వింత్ల్త విశేషవల్త చూచి పో తానదస్వామి అని అడ్డగతిని. సరే అదేవిధముగవ చూచి విడ్డచిరమమననద.
Page |5
నేనద అకుడ చేసే గోల్ చూడల్ేకపో తిని. వవరు క్ొంత్ద్ూరము వచిు ఇంక ప ప మమనిర. అపుడర చీకటి
కమిమనటల
ె కనదనల్త మూసదక్ొని ఉననటల
ె అయినది. నేనద కళళు తెరచి చూచదసరక్ర నాభారయ ప్టల్ెల్త
బంధదవుల్త, అంద్రు ఏడరుచదండగవ జరగన విష్యము నేనద వివరంచితిని.
ఇంక్వ క్ొదిు రోజుల్కత ఈ గీంథమునద వవరయుటకత పరయతినంచగవ వవరయుటకత చద్దవు చాల్ా త్కతువ
క్వవున నేనద స్వామి సమాది ద్గగ ర పడరక్ొని ఉండగవ అపుపడర నాకత స్వామి ద్రశనము ఇచి అనేక
వవకతుల్త చెప్పె నద. నీవు మ్మద్ల్త ప్ెటి లము నేనద నీకత ఊహల్త ఇస్వునద అని చెప్పట అద్ృశ్యమన
ై ద. ఈ
గీంథమునద రచన చేసట ౧౯౯౯ (1999)వ సంII ర గీంథరుపము వివరంచినాడర. స్వామి జీవించినపుడ్ే పరతి
సంవత్రరము మాఘ్మాసముల్ో ముడవవవరము ఆరవధనోత్సవము (జాగవరము) జరుగుచదండ్ెనద.
ఇపుడరకూడ్ా అదేవిధముగవ జరుపుచదనానరు.
Page |6
అంబకపల్లె
శ్శివరుం చత్ణరుుజంI
గజానన మహరనశ్ంII
ఏకద్ంత్ ముపవసమహేII
కడప జిల్ాె పులివంద్దల్ తాల్తక్వ లింగవల్ మండల్ం అంబకపల్లె గవీమముల్ో శ్రీ ఆవుల్స్వామి
జనిమంచారు. ఆవుల్స్వామి ఇంటిప్ర
ే ు లింగవల్వవరంద్దరు. స్వామివవరు మారెమమ మారెపప అనద
పుణయద్ంపత్ణల్కత జనిమంచారు. వవరక్ీ ముగుగరు కతమారుల్త. వవరల్ో ప్ెద్ువవడర నాగపప, రెండవవవడర
ప్ెద్ుసదబబనన, వవరల్ో మూడవవవడర చిననసదబబనన. ఇపుపడర నాగపప సంత్తివవరు
పుజారె గవనదనానరు. చిననసదబబననకత ఇద్ు రు భారయల్త వుననపపటిక్ర మగ సంతానముల్ేద్ద. ఆడ
సంతానము వుననది. ప్ెద్ధసదబబనన మరో ప్ేరు రొడి సదబబడర అని ప్టలిచేవవరు ఈయన దిగంబరగవ
(అంగముల్తో) తిరగేవవడర. ఇపుపడర ఈయననద అవధూత్స్వామిగవ గురు ంచడమైనది. వీరది
హరజనకతల్ము. ఈయన త్లిె ద్ండరరల్త ఈయనకత బాల్యంనంద్ద పుటి గోచి ప్ెటి న తీసటపవరవేసవ
ే వడర.
వవర అమమ ఎకుడ్డక్ర పో యిన చేనదకత, ఊరల్ోక్ర ల్ేదా రెత్
ై ణల్ ఇండె క్వడ్డక్ర పో యిన ఈయన అమమవంట
తిరగేవవడర. రెత్
ై ణల్త నికురుగవని, చొకుగవని ఇచిు తొడ్డగంచిన తీసటపవరవేసేవవడర.
Page |7
ఇటల
ె క్ొంత్ క్వల్ము జరగెనద. స్వామి అని తెలియనంద్దన సదబబడర అని ప్టలిచేవవరు. వీరక్ర క్ొదిుపవటి
భూమికల్ద్ద. కతల్ాచారపని కల్ద్ద. ఆ కతల్ాచార పనిని చూచదకతంటూ రెైత్ణల్కత పనిక్ర పో యిెడ్వ
డ వరు.
ఉననభూమిని ప్ెైరు ప్ెటి లచదండ్ెడ్వ
డ వరు. రెండర క్రల్ోమీటరె ద్ూరమున అకుడ్డక్ర ఆవుల్నద
తోల్తక్ొనిప యి నీళళు తారప్ెడ్వ
డ వరు. ఆక్ొల్నదల్ో మేకల్త, గొరెీల్త ఆవుల్త నీరు తారగెడ్వి
డ . ఆనీరు మంచి
ఆరోగయమన
ై నీరు. అంద్దరు తారగన త్రువవత్ అపవపనాకత నీళళు అని అడ్డగవ
ే వరు. వవరు చెంబుతో పో సటనా
కడవతో పో సటనా మధయల్ో ఆపకతండ్ా తారగెడ్వ
డ వరు. అననము ప్ెటి లతాము తింద్దరమమని ప్టలిచినా వద్ు పప
అనడ్డవవడర. ఏమిరవ ఈ సదబబడర మన అననము తినడర క్వరణముఏమిటి? అనదక్ొనేవవరు. ఇటల
ె
క్ొత్క్వల్ము జరుగుచూ వుండ్ెనద.
అజుజగుటలి సదబబమమ నాకత జారము వసదుననది అని స్వామి వద్ు కత పో యిెనద. స్వామి ఎడమ
హసు ముతో ఆమ త్ల్మీద్ త్టిి పో త్ణంది పో “నీముండమ్మయయ” బాగునానవుపో అనానడర.
ఆమకత ప్ెండ్డలి అయిన త్రువవత్ ఒక కూత్ణరు జనిమంచెనద. స్వామి మాట పవరక్వరం భరు
Page |9
చనిపో యిెనద. ఇది స్వామి వవకతు అని అంద్దరు అనదకతనానరు. ఓబననగవర ఇంటిల్ో మల్ె కు,
ఇల్ె కు, అనద వదిన మరద్ళళు వుండ్ేవవరు. ఒక్వనొక రోజు ప ల్ముల్ో కల్తపు తీయుచదండగవ
పవము కరచినది. ఆ పవమునద రవళె తో క్ొటిినారు.మరొక గంప్ెడర రవళె నద పవముప్ెై పో సట చచిుంది
ల్లమమని ఇంటిక్ర వచిు స్వామి వద్ు కత పో యిర. స్వామి వవరని చూడగవనే అమామ నినదన పవము
కరచింది నిజమేనా అని అడ్డగనాడర. అవునద స్వామి అని సమాధానమిచిుర. మర పవము
చావల్ేద?
ే మీరు ప ర ద్దున పో యి చూడరము అని చెప్ెపనద. వవరు మరుసటిరోజు ప ల్ముల్ోనిక్ర
పో యి చూడగవ పవము చావల్ేద్ద. అపుపడర వవరు ఆశ్ురయముతో మన స్వామి స్వమానదయడర
క్వద్ని క్ొనియాడ్డర. అపపటి నదండ్డ స్వామి చెప్పట న వవకతుల్త నిజమని అంద్దరూ స్వామీ అని
ప్టల్తచదచదండ్డర.
ఊరక్ర పది క్రల్ోమీటరె ద్ూరమున ఎగువపల్లె అనే గవీమం కల్ద్ద. ఆ ఊరల్ో ద్దబబల్
గంగపప అనే రెైత్ణండ్ెనద. ఆయన ఇంటిల్ో బాగవ ల్ేనంద్దన మా ఊరక్ర వచిు క్ేతిరెడ్ి డ గంగరెడ్ి క్
డ ర
గంగపప బంధదవు అయినంద్దన, స్వామి వద్ు కత పో యి స్వామీ మా ఇంటిల్ో బాగవ ల్ేద్ద
P a g e | 10
స్వామి వవర ఇంటిల్ో ఏమి చేసటనాడ్ద వవరక్ే తెల్తసద. క్ొనిన విష్యముల్త మాటాెడర
సమయమున “ద్శ్” అని అదిలించెనద. అపుపడర ఏమి స్వామి ఇటల
ె అంటివి అని అడ్డగర. అపవప
నాఆవుల్ల్ో నకు పడ్డనది అని చెప్పె నద. అంద్దల్కత వవరు నిజమో అబద్ధ మో
తెల్తసదక్ొనవల్లనని మా ఊరక్ర వచిు కూలి మనిష్టని అడ్డగర. ఆ మనిష్ట స్వామి నివు
ల్ేనంద్దన మన ఆవునద నకు చంపవల్ని వచెునద. నీవు వచిు అదిలించినంద్దవల్న నకు
పవరపో యిెనద. నేనద నినదన కనదల్ారవ చూచితిని. ఇంత్టి మహానియుడవని తెలియనతి
ై ని
అననద. అది విననవవరు స్వామి దెవ
ై వంశ్ సంభూత్ణడని నమిమర.
ప్టటి నాగరెడ్ి డ స్వామిని ద్దదు డర, రొడ్ది డ, నీకత ఏమి తెల్తసదరవ మాదిగవనాక్ొడక,
ద ంగనాక్ొడక, నేనద స్వామినని ఏమి చెప్ెపద్వు? ఏమి చేసద్
ె వు? స్వామి, స్వామి
అనిప్టంచదకతంటల తిరగడము త్పప నీకత ఏమి తెల్తసద పో రవ పో ద్డ్ది డ అని చివవటల
ె ప్ెటి నద.
అపుపడర అపప ఎంద్దకత మాటల్ాడరతావు. రేపు నీవు నాద్గగ రకత వస్వువు పో అని స్వామి
అనానడర. నీవు వచిున నాడర నిక్ే తెల్తసదుంది పో అని చెప్ెపనద. నాగరెడ్ి డ ఇంటిక్ర పో యిెనద.
వవమి వేసు దండగవ స్వామిని తిటిినద్దవల్న స్వామి మహిమతో పవము కరచినది. నాగరెడ్ి ని
డ
అకుడవునన వవరు స్వామి ద్గగ రకత ప్టల్తచదక్ొనివచిుర. అపుపడర స్వామి ఏమపప ఈ మాదిగ
వవనిక్ర ఏమి తెల్తసదపో అనానడర. అంద్దల్కత నాగరెడ్ి డ స్వామి నాత్పుప క్షమించమని
వేడరకతనానడర. అంద్దల్కత స్వామి కరుణంచి కలికము వేసట టంక్వయ క్ొటిి తీరథము ఇచిు
పరస్వద్ము ప్ెటి నద. స్వబారణ ప గవేయమని చెప్పట అపప ఏ పుటి ల్ో ఏ పవముననదద
ఎవరుఎరుగుద్దరు. ఎవరెన
ై ా అల్ా మాటాెడ కూడద్ని చెప్ెపనద.
పులివంద్దల్ మండల్ం నల్ె గొండరవవరపల్లెల్ో వుండ్ే క్ోమటి చెననయయశెటి అనే వరు కతడర
త్నకత సంతానము ల్ేనంద్దన అంబకపల్లె ఆవుల్స్వామి ద్గగ రకత వచిు స్వామీ నాకత
సంతానము ఇవామని క్ోరెనద. అంద్దల్కత స్వామి అపవప! నీవు నేనద చెప్టపనటల
ె
ఆచరంచవల్లనద. నీవు జీవవల్ క్ోనకత పో యి స్వననముచేసట ఆవుసమాధి ద్గగ రకత పో యి
నైవధ
ే యము చేసట సమాధిని పుల్క్వపన చేసట నవ
ై ద్
ే యము ప్ెటి టంక్వయ క్ొటిి పూజించి కరూపర
హారతి వలిగంచి భారవయ భరు ల్త సమాధి పరకునగల్ వృక్షమునకత ఒక ఊయల్ల్ో వేసట
ఊపవల్లయునద. అని చెప్ెపనద. అంద్దల్కత చెననయయశెటి ఆ పని చేసన
ట ంద్దన వవరక్ర ఒక
సంవత్సరము త్రువవత్ సంతానము కలిగంది. ఆ కతమారునిక్ర స్వామి చెప్పట నటల
ె గవ “ముని”
P a g e | 11
కడరవల్ో నీరు చెంబుల్ో పో సెనద. స్వామి చెంబునద తీసదక్ొని త్ూరుపకత తిరగ ధాయనము చేసట
విపరీత్ముగవ మంటల్త మండరచదనన క్ొటి ముప్ెై త్న ద్గగ ర ఉనన రవగచెంబుల్ో నీళళు
క్ొటి ముప్ెక్
ై ర చల్ె గవ మంటల్త తొంద్రగవ ఆరపో యినవి. అపపటిక్ర రవతిర 12(౧౨) గంటల్
సమయమున ఈ సంగటన జరగనది. ఈ ద్ృశ్యమునద చూచదటకత పరజల్ంద్రు వచిు చూచిర.
ఈయన స్వమానదయడరక్వడర అని క్ొంద్రు, మానవుడర ఈ పని చేయల్ేడర. ఈయన
మహానదభావుడర క్వకతనన ఈ పని చేయల్ేడర. అపుడర స్వామి అని తెలియనంద్దన సదబబడర
అని క్ొద్రు, ద్డ్ది డర అని మరక్ొంద్రు ప్టలిచేవవరు.
ఒకనాడర భకతుల్త అకుడ్డక్ర పో యి భజన చేసు దండ్డర. ఒకనాడర భకతుల్ంద్రు కల్సట స్వామిని
మాకత ఒకనాడ్ెైనా నీ మహత్యం చూపమని అడ్డగర. అపవప! మీరు చూడల్ేరు ఎంద్దకత అటల
ె
అడరగుతారు అననద. అంద్దల్కత భకతుల్త పటిిన పటలి విడరవల్ేద్ద. స్వామి మహత్యం
చూప్ెద్నద చూడరమని చెప్ెపనద. మీరు భయపడనవసరముల్ేద్ద. చూడరమని స్వామి కళళు
మూసదక్ొని ధాయనం చేసన
ె ద. త్రవాత్ కళళు తెరచి క్ొటి ముల్ోని స్వపునద చూడమననద.
అపుపడర స్వపు జంపున ప్ెద్ుపవము కనబడ్ెనద. అది చూచిన వవరు భయభారంత్ణల్లై బయటకత
వచిుర.
లింగవల్ నదంచి స్వామివవరు బంధదవుల్ పవపవచిు వుడ్ెనద. భకతుల్త వచిు భజనల్త చేసట
ఇండె కత పో యిన త్రువవత్ ఆపవప ననదన వివవహము చేసదక్ోమని స్వామిని బల్వంత్ము
చేసన
ట ది. అమామ నేనద భరహమచారని, క్వబటిి నేనద ప్ెండ్డె చేసదక్ోనని చెప్ెపనద. ఆపవప ఊరక్ర
పో యి వవర త్లిె ద్ండరరల్తో ఏమి చెప్ెపనో అంద్దల్కతవవరు మరుసటిరోజున స్వామిని
క్ొటి వల్లనని ఇద్ు రు కటి ల్త తీసదక్ొని వచిుర. స్వామి ఆవుల్నద తోల్తక్ొని ఎద్దరుగవ పో యిెనద.
అపుపడర క్ొటలిటకత స్వామి మీద్క్ర వచిుర. అకుడ అధదరశ్యమై ఆవుల్కత ఇటలవైపున
కనిప్టంచెనద. మళ్లె వవరు ద్గగ రకత వచదుచదండగవ స్వామి “ఆ” అని చేయి ప్ెక్
ై తె ెైనద. వవర చేత్ణల్త
ప్ెైక్ర ల్ేచినవి అటేె నిలిచిపో యిెనద. ఏమపవప క్ొటి మని చెప్పె నద. అంద్దల్కత వవరు కద్ల్క
నిలిచిపో యిర. స్వామి! నీ మహిమ తెలియక ప రపవటల పడతిమి. మా త్పుప క్షమించమని
పరపర విధముల్ పవరరథంచిర. అపుపడర స్వామి వవరక్ర చేయి త్గలించిన మాత్రమున వవర
చేత్ణల్త యదావిధిగవ వచిునవి. మీ పవపకత నేనద బరహమచారని అని చెప్టపతిని. క్వని మీ పవప
మీతో ఏమి చెప్టప మిముమల్నద పంప్టంచినదద నాకత తెల్తసదనని స్వామి వవరక్ర చెప్టప పంప్ెనద.
స్వామి మాత్రం వివవహము చేసదక్ొనల్ేద్ద. పరజల్త ఎవరెన
ై ా జారము వచదుచదననది అని
చెప్పట నచో వవరని త్న వవమ హసు ముతో శ్రీరము ప్ెన
ై త్ణడచి, పో త్ణందిపో అనేవవడర. ఆ
విధముగవనే పో వుచదండ్ెనని ప్ెద్ుల్త చెపుపచదండ్డర. ఈయన నోటి వవకతు త్పపక
జరుగుచదండ్ెనద.
P a g e | 15
ఒకరు తేల్త కతటిింద్ని స్వామి ద్గగ రకత వచిున వవరక్ర స్వామి త్న ఎడమ హసు మునద
త్గలించిన నొప్టపత్గగ పో యిెనద. క్ొీత్ు వవరు అంబకపల్లె అవుల్స్వామి వద్ు కత వచిున వరక్రగవని,
ఊరల్ోని వవరక్రక్వని ఒక్ే ఔష్ధమునద వవడరచదండ్ెనద. ఆఔష్ధము ప్ేరు ఏమనగవ
నిమమక్వయల్త, టంక్వయ భకతుల్త తీసదక్ొని రవవల్లనని స్వామి చెప్పె నద. పవము క్వని, తేల్తక్వని
కరచిన వవరక్ర కలికము త్పపక వేయవల్లనద. కలికము వేసన
ట త్రవాత్ పరస్వద్ము ప్ెటి న
సరావవయధదల్త త్గగ పో వుచదననవి. గీహగని, ప్ీడల్తక్వని, ఉననవవరు అవుల్స్వామిక్ర ఎద్దరుగవ
కూరొునగవ శ్రీరముల్ోనిక్ర వచిు విడ్డచిపో వునద.
అంద్దకతవవరు మేముండ్ేె దా స్వామి అనిర. మీ ఇష్ి ము అని చెప్పట స్వామి ఆవుల్నద తోల్తక్ొని
రవమటె పల్లె చెండ్ారయుని మడరగుకత నీళుకత పో యి అవుల్కత నీళళు తారపుక్ొని తిరగ
స్వయంత్రం ఇంటిక్ర వచదుచదండగవ బో ద్బండ్డ వవటలవేసదక్ొని ల్ేపల్ేకతండరట చూచెనద. వవరు
స్వామితో మీరు చెప్పట నటల
ె మా బండ్డ వవటలపడ్డంది అని చెప్పట ర. పటి ండపప, ఎతెు ద్ము అని
స్వామి బండ్డ క్రీంద్కతద్ూర ఎతెు నద. బండ్డ ప్ెక్
ై రల్ేప్టన త్రువవత్ ఎంకపడద్ద, ప ండపప, అని చెప్టప
పంప్ెనద. వవరు ద ండె వవగు చేరన త్రువవత్ అకుడ్డ వవరంద్రక్ర జరగనద్ంత్ వివరంచి స్వామి
గొపపత్నము గురంచి చెపపస్వగర. త్ల్ార కతల్మునకత చెందిన మినిగ ల్క్షమనన అనదనత్డర
త్న పో ల్మునంద్ద జోననప్ెైరు వేసన
ట ంద్దవల్న క్వపల్ాకత ప వుచూ మరవగమధయమున స్వామిక్ర
ఎద్దరెైనపుడర ఎకుడ్డక్ర పో వుచదనానవు అని ల్క్షమనననద పరశినంచెనద. ల్క్షమనన స్వామితో
జోననచేనిక్ర క్వపల్ాకత పో వుచదనాననద అననద. ద ంగల్త వస్వురు, జాగీత్ుగవ వుండమననద.
అంద్దల్కత ల్క్షమనన మీరు త్పప నాక్ెవారు దికతుల్ేరు. నాకత ఆరుగరు ప్టల్ెల్త. నాప్టల్ెల్నద,
ననదన క్వపవడమని వేడరక్ొననద. అంద్దల్కత స్వామి ల్క్షమననతో 9 రోజుల్కత పౌరుమినాడర
ద ంగల్నద త్పపక వస్వురు. ఆరోజు నేనద పో ల్మువద్ధ కత పో యి ద ంగల్నద పవరదదర లి
వస్వునద.భయపడకతము అని స్వామి చెప్పె నద.
ఈ సంగతి తెల్తసదక్ొనన ద ంగల్త అవుల్స్వామి దివయద్ు ృష్టి కల్వవడర అని త్ల్చి ఇకమీద్ట
మనము అకుడ్డక్ర పో కూడద్ని నిరుయించదక్ొనిర. జొననల్త త్యారెైన త్రువవత్ ల్క్షమనన
ఒకత్ూమడర జొననల్నద స్వామిక్ర తీసదక్ొనిపో గవ స్వామి నాక్ెంద్దకపవప! నివు ప్టల్ెల్
గల్వవడవు నీవేతిసదక్ొని ప మమననద. స్వామి మాట క్వద్నల్ేక వనకకత తెచదుక్ొననద. స్వామి
ల్క్షమనననద ద్యతో క్వచదచదండ్ెనద. అంబకపల్లెల్ో గవిరెడ్ి డ బండ్ారు అనే రెత్
ై ణ వుండ్ెనద.
ఈయన మల్ేె శ్ారుని పూజార. కనదక బండ్ారు ప్ెటి లచదండ్ెనద. అంద్దల్కత బండ్ారు అనద ప్ేరు
ఏమిటి స్వామి అని ద్గగ రకత పో యిెనద. ఎరీకు సదమారు వయసదస 9 సంత్సరముల్త
వుండవచదునద. స్వామి ఆమతో ఎరీకు నీకత ఊరల్ోనే వివవహము జరుగుత్ణంది. ఎకతువ
సంతానము కల్ద్ద. అని చెప్ెపనద. అదివిని చిరునవుాతో ఆమ పో యిెనద. క్ొంత్క్వల్ము
త్రువవత్ ఆగవీమముల్ోని గుమమన ల్క్షమననతో వివవహము జరగనది. ఎకతువ సంతానము
కలిగనంద్దకత చాల్ా ఆశ్ురయపో యింది. ఎరీకు నా చిననవయసదసల్ో వుననపుడర స్వామి నాతో
చెప్పట న విధంగవ జరగంద్ని ఉర ప్ెద్ుల్కత తెలియజేసన
ె ద.
మా ఊరక్ర పదిమళ
ై ు ద్ూరముల్ో క్ోమటినదనత్ల్ అనద గవీమమున సరబాల్ చింత్పప
కతమారుడర వంకటక్రీషు వరెడ్ి డ కళళు, చేత్ణల్త పటలికపో యినంద్దన మా ఊర స్వామి ద్గగ రకత
ఎత్ణ
ు క్ొని వచిుర. త్రువవత్ ఆరునల్ల్కత బాగెై వవరఊరక్ర నడ్డచి పో యినాడర. నేనద కనదనల్ారవ
చూచితిని. ఇది ముమామటిక్ర నిజము. అటలవంటి వవయధదల్త, ఎంతోమంది భకతుల్కత బాగెై
పో యిర. వంకటక్రీషు వరెడ్ి క్
డ ర బాగెైనంద్దన వవర త్ండ్డర స్వామి గుడ్డక్ర ఎద్దరుగవ చిననసత్రము
కటిించెనద.
మస్వున్ రెడ్ి త
డ ో అపవప నాకత సమాధిక్ర సథ ల్ము ఇమమని అడ్డగన
ె ద.ఏమి స్వామి! నీవు
ఇటె డరగుటకత క్వరణము ఏమని అడ్డగన
ె ద. అంద్దల్కత స్వామి అపవప! నాకత ఇక ఉండరటకత
సమయము ల్ేద్ద. రేపు మధాయహనము రెండర గంటల్కత సమాధి చేయవల్లనని చెప్పె నద.
అపుపడర రెడ్ి డ స్వామీ ఉండగవ మన ఊరక్ర ఎంతో మంది భకతుల్త వచదుచదండ్డర. నీవు ల్ేకతంటే
మన ఊరక్ర ఎవరు వస్వురని రెడ్ి డ అడ్డగెనద.
క్ీీIIశ్II 1855వ సంవత్సరం ఈయన జనిమంచెనని ప్ెద్ుల్త చెప్టపర. 1926 సంవత్సరం అనగవ
పరభవ నామ సంవత్సరం క్వరీుక మాసం 4వ తేదీన ముంద్ద మస్వున్ రెడ్ి క్
డ ర చెప్పట న మాట పరక్వరం
మధాయహనం 2 గంటల్కత స్వామిని సమాధి చేసర
ట .
క్రష్
ీ ిప
ట వటి చిననపవపయయగవర అంక్రరడ్
ె ి డ స్వామి వుననపుపడర స్వామి నాకత ఏదెైనా
చెపుపస్వామి అని అడ్డగనాడర. అంద్దల్కత స్వామి అపప నేనద ఒకస్వర నీకత ద్రశనమిస్వునద
అపుపడర నీవు ననదన అడ్డగనది నేనద నీకత చెప్ెపద్నని స్వామి చెప్పె నద.
అంద్దల్కత అంక్రరడ్
ె ి డ ఏమి స్వామి! నినదన నేనద కనదగొనల్ేనని చెపుపచదనానవు. నేనద నినదన
త్పపక కనదగొంటానద. అని అంక్రరడ్
ె ి డ చెప్ెపనద. అంద్దల్కత స్వామి అపప నీవు ననదన
కనదగొనల్ేవు నేనద అద్ృశ్యమైన త్రువవత్ బాధపడరద్దవు అని చెప్ెపనద. స్వామి సమాధి
అయిన మూడర సంవత్సరవల్కత అంక్రరెడ్ి డ ఓటలకతంట చేనదల్ో సేద్యము చేయుచదండగవ స్వామి
మారు రూపమున వచిు అపప పవల్లమునకత దార చెపపమని అడ్డగనాడర. అంద్దల్కత అంక్రరడ్
ె ిడ
ప్ెద్ుయయ అననము తినమని ప్టలిచినాడర. స్వామి అననము వద్ధ పవప క్ొదిుగవ నీళళు పో యమని
అడ్డగనాడర. అంక్రరెడ్ి డ నీళళు పో సటనాడర. తారగన త్రువవత్ ప్ెద్ుయయ ఈ తోరవ పవల్లముకత పో త్ణంది
అని చెప్పె నద. వస్వుపవ అనానడర.
అంక్రరడ్
ె ి డ తిరగ చూడగవ అద్ృశ్యమయిెయనద అబాబ అపుడర ఆవుల్ స్వామి అనానడర నాకత
చెప్పట న మాట పరక్వరము స్వామి నాకత ద్రశనమిచిునాడర. క్వని నేనద కనదగొనల్ేకపో తిని అని
బాధపడ్డ ఇంటిక్ర వచిు జరగన విష్యమునద అంద్దరకత చెప్పె నద. వనపరు గవీమంల్ో వుండ్ే
విజయరవముల్త భారయ జయమమకత క్వళళు చేత్ణల్త పటలికతపో యినంద్దన ఎనోన క్రత్సల్త
చేయించినపపటిక్ర ఆరోగయము సరగవ ల్ేద్ద. మాటల్త రవల్ేద్ద. ఈ విధముగవ సంవత్సర క్వల్ము
గడ్డసన
ె ద. “జయరవముల్త చినల్ె మాడ గవీమసదథడర నరసటంహుల్తభారయ గంగుల్మమ
హైద్రవబాద్దల్ో ఈ ఇద్ు రు ఒక్ే చోటల బేల్ు ారగవ పని ” చేసు దండ్డర. నల్ె మాడ నరసటంహుల్త త్న
ఊరక్ర వచదునపుపడర త్న ఊరక్ర అంబకపల్లె ద్గగ ర క్వవున ఆవుల్స్వామి త్న ద్గగ రకత
నరసటంహుల్త వచిునపుడర ఆవుల్స్వామి జీవిత్ చరత్ర పుసు కము తీసదక్ొని పో యినాడర.
P a g e | 22
పని చేసు దననచోట జీవిత్ చరత్రనద చదివి వినిప్టంచద నంద్దవల్న జయరవముల్త భారయనద
ప్టల్ెల్నద ప్టల్తచదక్ొని వసదునన సమయమున ముగుగర ప్టల్ెల్నద పో గోటలిక్ొని అంబకపల్లె
అవుల్స్వామి ద్గగ రకత చేరన
ె ద. స్వామి ద్గగ రకత చేరన త్రువవత్ టంక్వయ క్ొటిి పరస్వద్ము ప్ెటి
కలికము చేసట స్వంబారణ ప గ వేసక్
ట ొని నిద్దరంచగవ క్ొంచెము గుణము కనిప్టంచెనద. స్వామిని
నముమక్ొని పంచన క్వచదక్ొని ఉననంద్దన కీమన
ే క్ొంచెము నడరసదుననది. జయమమ నిద్దరల్ో
ఒక గంటసమయమున పవము రూపమున వచిు ఆమ మీద్కత ఎక్రు అభయము ఇచిునటల
ె
పడగ ఇప్టప ఆడ్డనది. పవము క్రంీ దిక్ర దిగ క్వలిక్ర క్వటల వేసన
ట టల
ె గవ అయినంద్దన ఆమ గటిిగవ క్ేక
వేసన
ట ది. ఆమకత మాటల్త రవనంద్దన క్ేక వేయుసరక్ర అకుడవునన భకతుల్కత ఆశ్ురయముగవ
కనిప్టంచెనద. క్ేక వేసన
ట పుడరనదంచి ఆమకత మాట వచిునది. ఆమ నాల్తగు నల్ల్కత తిరగ
ఇంటిక్ర పో యిెనద.
ఈ గీంధకరు నద, నేనద ఆవుల్నద తోల్తక్ొని బావి ద్గగ రకత పో యిన త్రువవత్ సటద్ుపప మేకల్త
తోల్తక్ొని బావి ద్గగ రకత వచెునద. సటద్ుపపకత జరగన విష్యమంతా నాకత వినిప్టంచెనద. స్వధదవు
రూపమున ఉండ్ెనని అడ్డగతిని. అపుడర నేనద స్వామి సమాధి ద్గగ ర పండరక్ొని ఉనానడర. నాకత
ఈ విధముగవ ద్రశనము ఇచెునద. క్వవున ఈయన స్వామియిే ఉండరనద. అంద్దల్కత సటద్ుపప
నాకత ద్రశనమిచెునద. క్వవున మేకల్ల్ో ఒక ప్టల్ెనద స్వామిక్ర తీసటతిని. అంద్దల్కత నామేకల్త
చాల్ా అభివృదిధ చెందినవి. సటద్ుపప స్వామిక్ర తీసటన మేకప్టల్ెకత క్ొదిురోజుల్కత చాల్ా మేకల్త
అయినంద్దన స్వామి సత్రమునకత ఐద్దవేల్ రూపవయల్త విరవళము ఇచెునద. అనత్పురం
జిల్ాె చేనేనక్ోత్ు పల్లె తాల్ూక్వ రవమగర గవీమంల్ో ఎరకల్ వంకటారయుడర అనే భకతుడర
సంతానముల్ేక అంబకపల్లె అవుల్స్వామిద్గగ రకత వచిు పరద్క్షడణచేసట వరము వేడరక్ొనదచదండగవ
అంబకపల్లె గవీమముల్ోని ప్ెద్ుల్త ఎరకల్ వంకటారయుని నాయ నీవు రేపు బియయము, బెల్ెము,
టంక్వయి, ఆకతల్త, వకుల్త, కరూపరము అనిన తీసదక్ొని ఆవు సమాధి ద్గగ రకత పో యి సమాధి
పరకున జీవవల్ క్ోన ఉననది. అక్ోనల్ో స్వననముచేసట త్డ్డగుడి ల్తో వచిు ఆవు సమాధిక్ర
పరద్క్షణము తిరగ నీవు తీసదక్ోనిపో యిన బియయము, బెల్ెముతో నవ
ై ేధయము వండ్డ త్లిగవేసన
ట
త్రువవత్ సమాధి పరకునగల్ వృక్షయమునకత ఒక క్ోీత్ు వసరమునద ఊయల్ కటిి ఊప్టనటైన నీకత
త్పపక సంతానము కల్తగుత్ణంద్ని చెప్టపర.
భకతుడర దెవ
ై క్వరయముల్కత తోరపడగల్రు. పులివంద్దల్ మండల్ము నల్ె పురెడ్ి ప
డ ల్లె గవీమంల్ో
ల్క్షడమరెడ్ి డ కతమారుడర, వరదారెడ్ి డక్ర పవము కరచి క్ేవల్ము పవరణాపవయ సటథతిల్ో ఉంటే నేనద
అపుడర ఆయన కతమారుల్త అంబకపల్లె ఆవుల్స్వామి ద్గగ రకత తీసదక్ొని వచిుర. ఇకుడ్డక్ర
వచిున త్రువవత్ టంక్వయ క్ొటిి నిమమక్వయ పగుల్గొటిి పరస్వద్ము ఇచిుఅపుడర స్ో మక్వు
చింత్పండర తెమమని. చింత్పుల్తసద తాపమననద. వంటనే కతమారుల్త చింత్పుల్తసద తాప్టర.
అపుడర కలికము వేసట స్వమాొణ ప గ వేసట పరస్వద్ము ప్ెటి నది. ఆ త్రువవత్ క్ొంచెము గుణము
ఇచిునటల
ె ననది అని చెప్పె నద. అంద్దల్కత కతమారుల్త చాల్ా ష్ంతోష్టంచిర. నాల్తగు ఐద్ద
రోజుల్కత నోట, ముకుల్, మల్మూత్రముల్ యంద్ద రకు ము వచిు మాకత చెడిప్ర
ే ు తెచదుటకత
నీవు స్వామి అని నీవు అసదపతిరక్ర రవకతనానవు అని ఆయన నిసదటర
ు ముల్ాడ్డర. అపుపడర మీ
ఇష్ి ము అని అననద.
అంద్దల్కత స్వామి అపప, నాది ఈ ఊరేల్ే అని చెప్పె నద. నీవు ల్ేకతంటే నేనద బరత్కనద,
నీవు వచిు నాకత నీరు చలిె పవరణబిక్ష ప్ెటి తివి. నిమేల్త నేనద మరువజాల్నద అని స్వామిక్ర
స్వసి ంగవ నమస్వురము చేసన
ె ద. ఈ విధముగవ సంబాష్ణచేసు ూ అంక్వళమమ దేవళము వరకత
P a g e | 25
వచిు కూరొుని విశవీంతి తీసదక్ొని వునన సమయమున ఊరల్ో నదంచి నల్తగురు వేటగవళళు
వచదుచదండగవ వవరని గమనించి స్వామి అపప ఇంక పో అని చెప్పట స్వామి అధదరశ్యమయిేయనద.
రోశిరెడ్ి డ ఇంత్వరకత వునన ప్ెద్ుయయ ఏడ్డ అని అకుడ ఇకుడ తిరగ చూచద సమయమునకత
వేటగవళళు నల్తగురు అంక్వళమమ దేవళము ద్గగ రకత వచిుర. అపుపడర రోశిరెడ్ి డ జరగన
విష్యము అంత్ వవరతో చెప్ెపనద. అపుడర ప్ెద్ుయయ ఏ విధముగవ వుండ్ెనో చెపపమనిర.
అంద్దల్కత రోశిరెడ్ి డ ఆయన ద్దపపటి కపుపక్ొని ఒక చేత్ బెత్ుము, ఒకచేత్ మరచ
ీ ెం బు వుండ్ెనని
చెప్పె నద. అంద్దల్కత వవరు ఈయన ఎవరో క్వద్ద మన ఆవుల్స్వామి అని ఆయనకత
తెలియజేసర
ట . ఈ విధముగవ జరగనది, అని ఊరల్ోని పరజల్కత, భారవయ ప్టల్ెల్కత తెలియజెప్ెపనద.
అంద్దల్కత నాకత జరగన విష్యము అంత్ వేమా రవమననకత తెల్తపగవ ఎంత్ మహిమ
నీవు స్వామి చెప్టపనాడని రవమనన ఎంత్గవనో ఆశ్ురయముగవ ఉననద్ని సంతోష్టంచెనద. ఈ
విష్యమునకత స్వామి ద్గగ రవునన భకతుల్త సంతోష్టంచినారు.
P a g e | 26
స్వామి గుడ్డ మూడవస్వర తీరుె, బండల్త తీసట శ్రీ అజుజగుటలి పక్ీురవరెడ్ి డ స్వెప్ వేయించెనద.
మళ్లు ఒకస్వర గవీమ పరజల్త వచేు పో యిే భకతుల్త, చందాల్త వేసట 20 వేల్ రూపవయల్కత
క్వంపౌండర కటిించిర. సథ ల్ము క్ొని బండల్త పరచినంద్దన చాల్ా విశవల్ముగవ ఉననది. క్ొనిన
వేల్మంది భకతుల్కత స్ౌకరయము కల్ద్ద. పులివంద్దల్ పటి ణానిక్ర 15 క్రల్ోమీటరె ద్ూరముల్ో
అంబకపల్లె అనే గవీమం ఉననది. గంట గంటకత బసదస స్ౌకరయము కల్ద్ద. స్వామి ఆరవధనకత
పరతయే కముగవ బసదస స్ౌకరయము కల్ద్ద. అంబకపల్లె శ్రీ గంగమమస్వామి వేపవకత మాత్రమే
పరస్వద్ముగవ ఇవాబడరచదననది. వవరమునకత ఒక మోపు అయిపో త్ణననది. పవము
క్వటలకతగురెన
ై వవరు మృత్ణయక్ోరల్నదండ్డ బయటపడటం జరుగుత్ణంది. పవము క్వటలకత గురెైన
వయకతుల్కత స్వామి సనినధిల్ో చిక్రత్స జరుగుత్ణంది.
స్ో మకు కూత్ణరు గంగుల్మమ. అనత్పురం జిల్ాె కదిర తాల్తక్వ ముదిగుబబ మండల్ము
ద రగల్తె గవీమంల్ో వుండ్ే శ్రీ క్ేతిరెడ్ి డ చిననఓబుళరెడ్ి డ భారయ సదబబమమ. ఆమకత సంతానము
ల్ేనంద్దవల్న అంబకపల్లె అవుల్స్వామి వద్ు కత వచిు క్వయ కరూపరము ఇచిు ద్రశనము
చేసదక్ొని ఆరవతిరక్ర స్వామి ద్గగ ర నిద్రచస
ే న
ె ద. తెల్ెవవరుజామున ల్ేచి శ్రీ క్రష్
ీ ి టపవటి చిననగంగరెడ్ి డ
ఇంటిక్ర వచిు వవరు బంధదవుల్త క్వవున శ్రీ క్రీష్ి ప
ట వటి చిననగంగరెడ్ి డ భారయ ప్ెద్ుల్క్షుమమనద
ప్టల్తచదక్ొని ఆవు గోరవద్ధ కత పో యిెనద. ఇకుడ్డక్ర క్ొదిు ద్ూరమున జివవల్క్ోన కల్ద్ద. ఆ క్ోనల్ో
స్వననం చేసట బియయము కడరగుక్ొని, నీళళు తీసదక్ొని తిరగ సమాధివద్ు కత వచిునారు. త్రువవత్
ప యియ గుండె ప్ెటి పుల్ె ల్త తెచిు క్ొత్ు అగగ ప్ెటి నద సీల్త తీసట చూడగవ అంద్ద ఒకు పుల్ె కూడ
ల్ేద్ద. సదబబమమ నాకత సంతానము ల్ేద్ద క్వబటిి క్వలి అగగ ప్ట
ె ి అయినది.
ఇది దేవుని మహిమ క్వకపో తే ఈ విధముగవ జరగద్ద. అని ఇంటిక్ర వచిు జరగన కధ
అంత్యు మా ఇంటిల్ోనద, ఊరల్ోని వవరంద్రక్ర చెప్టపర. ఆమకత తోడరగవ మా అమమ
పో యినది. ఆమ నాతో చెప్పట నది. నేనద కనదనల్ారవ చూచితిని. చెవుల్ారవ వింటిని. నేనద
చిననగంగరెడ్ి డ కతమారుడనద. మా అమమ ఇంక్వ వుననది. మా అమమ ఈ కధ నాకత చెప్పట నది.
అనంత్పురంజిల్ాె ముదిగుబబ మండల్ము మల్ేెపల్లె శ్రీ పో సది బసటరడ్
ె ిప
డ ల్లె వవసు వుయల్త శ్రీ
గంగనేని ప్ెద్ు ఓబయయగవర యంగముని ఆవుల్స్వామిక్ర ప్ెద్ుసత్రంనకత మటికల్త కటిించారు.
• శ్రీ క్రష్
ీ ిప
ట వటి చిననగంగరెడ్ి డ చిననపపయయగవర రంగవరెడ్ి డ స్వామి ద్గగ ర రంగుల్త
వేయించినారు.
• నల్ె పురెడ్ి ప
డ ల్లె శ్రీ వడ్ేి రవముల్త స్వామిక్ర హరకధ చెపుపటకత సేిజి కటిించెనద.
స్వామి ఆరవధన రోజున వేల్ాదిమంది భకతుల్తండగవ ఒక భకతురవలి మడల్ోని ఒంటిపుర గొల్తసద ఎవరో
ద ంగలించిర. ఆమ తెల్ెవవరుజామున మడల్ో చూచిన గొల్తసద ల్ేద్ని చెప్ెపనద. నిరవశ్తో ఆభకతురవల్త
ఊరక్ర పో యిెనద. స్వామి గుడ్డల్ో కసదవు ఊడరుత్ూఉండగవ గొల్తసద పూజారక్ర కనపడ్డనది. ఆ
భకతురవలిని ప్టలిప్టంచి గొల్తసద ఇచిునారు. ఇది దెవ
ై మాయ అని అనదక్ొనిర. స్వామి క్ొంత్మంది భకతుల్కత
ద్రశనము ఇసదునానడని పరజల్త చెపుపక్ోనదచదనానరు. ల్ోపటలిుత్ల్ గవీమం శ్రీ నేసె క్ొండయయ
ఆవుల్స్వామిక్ర 4 చద్రముల్త బండల్నద ఇచిు, నూటొకు దీపముల్తో ఒక వృక్షయముగవ త్యారుచేసట
స్వామి ఆరవధన రోజున నూటొకు జోయతిని వలిగంచబడరనద. పవము కరచినవవరక్ర 100క్ర 90శవత్ము
బాగుపడరత్ణనానరు.
త్న ఊరక్ర పో యిన త్రువవత్ క్ొదిు రోజుల్కత సంతానము కలిగనంద్దల్కత త్న కతటలంబ
సమేత్ముగవ స్వామి ద్గగ రకతవచిు చాల్ా మహిమ ఉననద్ని వవరు సంతోష్టంచిర. త్న క్ోరక
నరవేరనంద్దన ఏడర వేల్ రూపవయల్త కరుుప్ెటి ప్ెయింటింగ్ తో బొ మమల్త వేయించెనద. అంబకపల్లె
ద్రమిశెటి క్రీష్ు ణడర ఆయన క్ోరకల్త నరవేరనంద్దన దేవుని గరబగుడ్డల్ో టైల్స వేయించేనద.
స్వామి ద్గగ రకత వచిున వవహనముల్త ఉండరటకత భకతుల్ స్ౌకరవయరథము సథ ల్ముక్ొని, క్వంపౌండర
కటలిటకత గవీమముల్ోని పరజల్త, స్వామి భకతుల్త స్ౌకరయము కలిపంచిర. ఉండ్డల్ోని డబుబల్త కూయసటసింల్ో
పరజల్త పో వుటకత ఉపయోగంచిర.
P a g e | 29
ప్వట -1
1. పండ్డయుననడర ఆవుల్స్వామి I
భూత్ప్ేత్
ర ముల్నద వద్ల్గొటిిన స్వామి I IIపండ్డII
ప్వట -2
చూపుల్ేని వవరక్ెన
ై వేల్తత్ణరచిున యుగపురుష్ణడ్డవి II IIభII
పవద్సేవకతడ్ెన
ై వంగళదాసద చెప్టపన పవట వినదడ్డ II IIభII
ప్వట -3
ప్వట -4
II మంగ్ళ హార్త్ర II