Professional Documents
Culture Documents
చల్యచలబోధ
ఆధ్యాత్మిక మాస పత్రిక
మంగళాశాసనం
హరిః ఓం దేశికందరాయ నమిః
నరల్ోన గల్ వెల్ు గ నర పరసరముల్ వ్ర రూపమున కనపట్టట గ్క | (ఆతమ స్క్షాత్రారము)
నర యుచ్ఛరంచెడి నరద్మయ వెల్ు గగ్ వినిపంచి, కనిపంచి, వెల్యు గ్క | (ఆత్రమనగభవము)
నరల్ోన, వెల్గపల్ నేల్గ నిశ్శబ్ే ంబ్ు పరామగ్ స్క్షాతారంచ్గ గ్క | (బ్ాహ్మమనగభవము)
మయ కంఠ శ్బ్దేల్ చీకట్ట
ు వెల్గగుగ్ కరగంచి అది మముమ కల్గపు గ్క | (మౌన వ్ాఖ్ా)
త్ెలివికిని సద్గుణంబ్ుల్ బ్ల్ము గూరి నర పాణరళిక విశ్వ పాణరళికగనగ
వ్ాపత మై విశ్వమూరత రూపంబ్ునంద్గ నిల్గచ్గగ్వుత శ్శ్వత నిల్యమగుచ్గ | (పరపూరణ ము)
--- మయసట ర్ ఇ. క.
క్ల్ పాచ ోదితమై వచెిడి గరంథముల్కగ రచ్యిత, ప్ఠకగడు, గరంథము, గరంథరనగభూతి యివియనిి
క్ల్యగియిే. ఈ శ్శ్వత సనరతన శ్సత ర విషయముల్నగ ర్ణంపజయునది, ర్ణంచ్గనది, ఆ క్ల్యగియిే.
ఋగవద్మంద్లి
శ్రర ౹౹ "అగిమీళే పురోహితం" అనగ సూచ్న యిదియిే.
సంపాదకీయం
మయనస భజర గురు చ్రణం
స్యి చ్రణం పాణమయమాహం
సతా స్యి చ్రణం పాణమయమాహం
మన ఎవ మనగష్ాణరం క్రణం బ్ంధ మోక్షయిః
బ్ంధెిః విషయయసకత ిః ముకత ిః్ నిరవషయం మనిః
కత బటగా అర్థం అవుత ంద్ి, ఇవి ప్రషకరంచడం గుర్ువు వలేల సాధయం అని. గుర్ువు కత చెపథు,
గుర్ువు ఒకకకక ఆలోచనని ప్రషకరస్ూ
ి ఉంటే,బుద్ిి కత తన ప్రమత్మ బటగా తెలిస్థ, గుర్ు
పాద్ాలకత స్ంప్ూర్ణ శర్ణాగత్మ అవుత ంద్ి. ననస నావి అంటూ ఏమ లేవు, ననస చేయడం
అంటూ ఏమ లేదస. చేసి ో ంద్ి అంతా గుర్ువ. నా ప్ని నిమతి మాతరంగా సాక్షిగా చూస్ూ
ి
ఉండటమే అన స్తయం బుద్ిికత బటగా బో ధ ప్డుత ంద్ి.
"నిమితత మయతాం భదవ సవాస్చి" జ్గదస
గ ర్ువు అర్ుునసడికత చేస్థన ఈ ఉప్ద్ేశం నిర్ణయం
అయి, ప్ూరి గా శర్ణాగత్మ అయితే గాని, సాధన లో ఆతిజ్ఞానమ్ ద్ిశ గా ప్రయాణం
మొదలవదస. తరాాత వయష్థు సాక్షి గా ఎదగటం, ఆతిజ్ఞానమ్, బరహి జ్ఞానము, ప్ర్
బరహిము కెైవలయము ఇలాగ నడక సాగుత ంద్ి.
సాధన చత షు య స్ంప్త్మి లో శమము దమము ఇవ, అంతరంద్ియ
ర నిగరహం, బటహయ
ఇంద్ిరయ నిగరహం. ఈ మెటలని అధిగమస్ూ
ి నిర్ంతర్ం గుర్ు పాద్ాల తో ర్మద్ాుం, గుర్ు
పాద్ాలని హృదయంలో నిలుప్ుకుంద్ాం. గుర్ువు నా గత్మ, గమయము, మార్గ ము అని స్థథర్
నిర్ణయం ప ందసద్ాం.
విషయసూచిక
1. ప్రారథన (యత్మ గీత్ం) ........................................................................................................... 7
2. భగవద్గుత్లో ముఖ్ామైన శోోకముల్గ (17-24)............................................................................ 11
3. వందే గురు పరంపరాం ..................................................................................................... 13
4. గురు వాకాం ................................................................................................................. 14
5. నిరభయానంద బోధ్యమృత్ము............................................................................................... 15
6. దక్షిణామూర్తి త్త్వము ....................................................................................................... 18
7. సరవ వేదంత్ శిరోభూషణం ................................................................................................ 21
8. ఉపదేశ రత్నముల్గ .......................................................................................................... 24
9. కఠోపనిషత్తి ................................................................................................................. 25
10. విదాసాగర్ సావమి వార్త 21 స్పీచెస్ ....................................................................................... 29
11. సాధన పంచకము ........................................................................................................... 33
12. బ్రహ్ివిదా..................................................................................................................... 35
13. చిన కందరాథల్గ.............................................................................................................. 38
14. మాండూక్యాపనిషత్తి ........................................................................................................ 41
15. సాధకుల్గ పర్తణామము చెందే నాాయముల్గ.............................................................................. 44
16. సోపాన షట్కము (అధిగచఛత్మ సమనవయ దృష్టి) ........................................................................... 45
17. సాగర త్రణం ................................................................................................................ 46
18. Atma Bodha .............................................................................................................. 47
19. 21 Speeches............................................................................................................... 50
20. మానస భజరే గురు చరణం ................................................................................................ 53
21. సాగర్ సావమి బోధల్గ - యూట్యాబ్ ప్లోలిస్ి .............................................................................. 54
22. ఆన్లన్
ో సాధన షెడూాల్-వైజాగ్.............................................................................................. 56
23. ఆన్లన్
ో సాధన షెడూాల్-హైదరాబాద్ ....................................................................................... 57
24. ఆన్లన్
ో సాధన షెడూాల్-బంగళూరు ......................................................................................... 58
25. కైవల్యాశ్రమ షోడశ జీవన సూత్రాల్గ ...................................................................................... 59
26. నిరభయానందసావమి హారత్మ ................................................................................................. 60
27. విననపము..................................................................................................................... 61
అనువాదం -రఘునాయకనంద
గురు వాకాం
నిరభయానంద బోధ్యమృత్ము
34 వ భదగము (గత సంచిక తరువ్యి)
సమిష్థట లోకి ప్రవేశంప్చేసా ున్ాాము కదా! సరావగాప్క స్థితి కదా! అప్పుడు ప్రమలతమ
అన్ేటటువంటటది ఏ వధంగ్గ వగాపథంచి ఉనాది, అన్ేది నీకు వసుా నిశియముగ్గ
చెపథునప్పుడు ఎటాా వగాపథంచి ఉన్ాావప, ఇప్పుడు ఈ వధంగ్గ ఉండ ఈ వధంగ్గ ప్ని
చేసా ున్ాావప అని తెలుసుాంది. అప్పుడు ప్రమలతమగ్గ వలక్షణంగ్గ ఉండ సమిష్థటలో ప్ని
చేస్ా గవప. ముందు పథండాండ ప్ంచీకరణ చెబుతారు. ప్ంచీకరణలో ఇందియ
ర లలు,
అధిదవ
ే తలు, బుదిికి బృహసుతి, కంటటకి సూరుాడు, ఇటాా పథండాండ ప్ంచీకరణ నీకు
చెబుతారు. స్థడ లు ఉన్ాాయయలా! ఇటాా ప్రమలతమగ్గ వగాపథంచి ఉన్ాావప అని. ఆ
ఇందిరయ అధిష్ట గన దేవతలేగ్గ నీ ఇందియ
ర లలలో ప్ని చేస్ేది అని ఇకకడ నీకు చెబుతారు.
అధిష్ట గన దేవతలు ఈ వధంగ్గ ప్ని చేసా ున్ాారు, అని చకకగ్గ పథండాండ ప్ంచీకరణ,
బరహ్మండ ప్ంచీకరణలలో చెబుతారు. ఆ చారుటలను నువపా చకకగ్గ దాంటోా పెటట ుకో, లలప్
టాప్ ఏదో ఉంటుంది కదా నీకు! ఆ చారుటలనీా పెటట ుకో. ఇప్పుడు ప్రమలతమ అనుభవగనికి
ఆ చారుట తీసుకో. ఆ వసుా నిశియంగ్గ ఇదిగ్ో ఈ వధముగ్గ వగాపథంచి ఉన్ాాడు ప్రమలతమ
అన్ేది నీకు అరిం అవపతుంది కదా! దానికి మొటట మొదట తతామస్థ, తత్, తాం, అస్థ అని
ఒక వగకగానిా చెబుతారు. న్ాలుగు మహ్ వగకగాలు ఉన్ాాయ కదా! ఒక వగకగానిా దానికి
సమనాయం చేస్థ చెబుతారు.
ఆ ప్రమలతమ అనుభవం నీకు వచిిందనుకో, ప్రమలతమ నుండ మళ్ళా బరహమ లోకి ప్రవేశంప్
చేయలలి. అప్పుడు బరహ్మండ ప్ంచీకరణ ఉంటుంది. ఆ ప్ంచీకరణ దాార్గ బరహమగ్గ ఎటాా
వగాపథంచి ఉన్ాావప, ఆ ప్ంచీకరణలో అధిదేవతలు, ఇందియ
ర లలు ఇవనీా అకకడా
ఉంటాయ. తరువగత బరహమ, ప్రబరహమ మన్ేది ఉంది. దానికి సంబంధించిన ఈశార
ప్ంచీకరణ ఉంటుంది. ఆ ప్ంచీకరణ దాార్గ బరహమ నుండ ప్రబరహమ లోకి మలరుస్గారు. బరహమ
తాదాతమయం చెంది వావహ్రం చేస్ా గడు. ప్రమలతమ శర్ీర్గనికి వలక్షణంగ్గ ఉండ తాదాతమయం
చెందకుండా వావహ్రం చేస్ా గడు. బరహమ ఇంకగ వగాప్కుడు కదా! మర్చ బరహీమ స్థితి నుండ
ఆతమ, ప్రమలతమ, జీవపలు వచిినవ కదా! మర్చ అంతటా వగాపథంచినటువంటటది బరహమ కదా!
అప్పుడు బరహ్మండ ప్ంచీకరణ, పథండాండ ప్ంచీకరణ సమనాయము చేస్థ బరహమగ్గ ఎటాా
వావహ్రం చేస్ా గడో నీకు తెలియజేస్ా గరు. అప్పుడు బరహమగ్గ ఇటాా వావహ్రం చేస్థ, మళ్ళా
సృష్థట లోకి ర్గవడము, సృష్థటంచడము, పో ష్థంచడము, ఇవనీా మూడు స్ెటప్పులుగ్గ
జరుగుతుందిగ్గ బరహమకి. మర్చ వీటటలో నిరంతరము తాదాతమయం చెంది వావహ్రమంతా
అనుభవం ప ందుతున్ాాడు ఆ బరహమము. మర్చ జీవపడు లలగ్గన్ే తానూ అనుభవము
ప ందుతున్ాాడుగ్గ! సంస్గకర్గల చేత పేరర్ేపథంప్బడ బరహమ కూడా తాను చేసుకునా
సంస్గకర్గలయుతంగ్గ అనుభవము ప ందుతున్ాాడుగ్గ వశావగాప్ా ంగ్గ! మర్చ నువపా
పో యందెకకడా? నీకు బాధలేా కుండా పో యందెకకడా? మర్చ వాకిాగ్గ, జీవపడగ్గ శర్ీర
ధరమముగ్గ ఉనాప్పుడు, వగడు చేస్న
థ సంస్గకరం, ఆ కరమ చేతన్ే బాధప్డాాడు. ఇప్పుడు
బరహమగ్గ ఉండ కూడా సృష్థటలో ఉనా అనిా బాధలూ తనకే వసుాన్ాాయ. ఇప్పుడు
బరహమము నుంచి కూడా వడుదల కగవగలి. తెలిస్థందా? అప్పుడు వశగాండ, బరహ్మండ
ప్ంచీకరణలు వేరుగ్గ ఉంటాయ. వశా సంబంధించిన ప్ంచీకరణలు. వగటట దాార్గ బరహమని
వేరుచేస్థ ప్రబరహమగ్గ ప్రవశ
ే ంప్చేస్ా గరు. ప్రబరహమగ్గ ప్రవేశంచినప్పుడు, అప్పుడు
పథలాలలటలలగ్గ చూసూ
ా ఉంటాడు. ఏమిటట? బరహమ ఏమో తాదాతమయం చెంది
బాధలనుభవంచాడు. ఆ స్థితిలో నుంచి ప్రబరహమ లోకి వెళ్ళా వీటటననిాటటని పథలాలలటలలగ్గ
చూసూ
ా ఉంటాడు. ఏ బాధ తనకు అంటదు. అంటదు గ్గని, తాను ఉంటున్ాాడు కదా! ఆ
బరహమ నుంచేగ్గ బరహమ వచిింది ! ఆ బరహమ నుంచి ప్రమలతమ వచిింది! ప్రమలతమ నుంచి
ఆతమ వచిింది! ఆతమ నుంచి జీవపడు వచిింది! ప్రబరహమ మలతరం తాదాతమయం లేకుండా
ఉంటున్ాాడు గ్గని మర్చ వావహ్రం అంతా అలలగ్ే ఉంటుందిగ్గ! వగడూ పో వడము లేదుగ్గ!
ఇకకడనుంచి గురువప అచల అలలగ్ే ఉంటుందిగ్గ! వగడూ పో వడము లేదుగ్గ! ఇకకడనుంచి
గురువప అచలబో ధ లోకి ప్రవేశపెడతారు.
(సశరషం)
దక్షిణామూర్తి త్త్వము
వ్ాఖ్యాత - విదరాస్గర్ స్వమి
34 వ భదగము (గత సంచిక తరువ్యి)
ఈ స్ర్ాస్ృష్థు, స్ర్ా విశాము కూడ దశవిధ ప్రళ్యాలలో పో త ంద్ి. ప్ద్ి కాల ప్రమాణాలు
ఉనానయి. ఆ ప్ద్ి టటైం స్ేకల్ులోనూ పో నివాడు శాశాత డు అనానర్ు. మర అషు తనస
నిర్ణయానిన ఎరగాడని ఎలా తెలుస్సింద్ి? ద్ానికీ ఒక ప్రమాణం ఉండాలి కద్ా! షో డశావస్థ ల
నిర్ణయం ఎరగనవాడు మాతరమే అషు తనస నిర్ణయానిన తెలుస్సకోగలడు అనానర్ు.
షో డశావస్థ లంటే? మూడవస్థ ల గురంచే తెలియనప్ుడు షో డశావస్థ లు ఎలా తెలుసాియి?
తతి వ విజ్ఞానం అంత లోత గా విచార్ణ చేస్థంద్ి. అంత దర్శన ప్ది త్మగా ప్రయాణం చేస్థంద్ి.
స్ుషు ముగా చూస్థంద్ి. “అణోరణీయయన్ మహత్ో మహీయయన్” అణు స్ార్ూప్ం నసంచి
మహత స్ార్ూప్ం ద్ాకా స్ార్ూప్ విజ్ఞానం నిర్ణయం చేస్ి ూ పో యింద్ి. కాబటిు షో డశావస్థ ల
నిర్ణయం ఎర్గాలి అనానర్ు. షో డశావస్థ లు అంటే ఏమటి?
జఞగరతతల్ో జఞగరతత, జఞగరతతల్ో సవపిం, జఞగరతతల్ో సగషుపత , జఞగరతతల్ో తురీయము;
సవపింల్ో జఞగరతత, సవపింల్ో సవపిం. సవపింల్ో సగషుపత , సవపింల్ో తురీయము;
సగషుపత ల్ో జఞగరతత, సగషుపత ల్ో సవపిం, సగషుపత ల్ో సగషుపత , సగషుపత ల్ో తురీయము;
తురీయముల్ో జఞగరతత, తురీయముల్ో సవపిం, తురీయముల్ో సగషుపత , తురీయముల్ో
తురీయము.
ఇవి షో డశావస్థ లు. ఈ షో డశావస్థ ల యొకక వివర్ం ఎరగన వాడికత అషు తనస నిర్ణయ భటరంత్మ
పో త ంద్ి అంటటనానర్ు. అషు తనసవులూ ఉనానయన భటరంత్మ తొలగుత ంద్ి. అషు తనసవులు
ఉనానయని చెప్ుడం లేదస, భటరంత్మగా ఉనానయని చెప్ి ునానర్ు. కాబటిు ఈ ఆవర్ణలన్నన
నిరావర్ణం అవాడానికత న్నవెప్ుడూ కూడా స్దస
గ ర్ువునస ఆశరయించాలి. స్దస
గ ర్ువునస
ఎందసకు ఆశరయించాలి? ఆవర్ణలన్నన తొలగంచసకునందసకు.
ముకిత విషయము
పైన చెప్ుబడిన చకరములకు నామ నిర్ణయము యిీకతరంద్ి విధముగా నసననద్ి.
జీవునికత జ్గద్ాాాపార్ వృత్మి కలిగనప్ుడు విలువ ఆధార్మెయ
ై ుననద్ి. అందసవలన
మూలాధార్మని చెప్ుబడునస. ప్రభటవము చూచసటకు తనచే అధిష్థఠంప్బడుట వలన
సాాధిషఠ ానమనబడునస. జీవుడు ప్ర్మాతి నారాధించసనప్ుడు నవర్తన ఖ్చిత కతరీట
కేయూర్ మంజీర్ కతంకతణీ మొదలెన
ై వి ధానించసచసననవి. అటిు ధాని
సాథనభూతమెయ
ై ుననద్ి. కావున ద్గనికత మణిప్ూర్క చకరమని పేర్ు. జీవుడు సాధన
కాలమున తపో భంగము కలిగంచసనటిు భూతపేరత పథశాచాదసల ఉచాఛటనకు సాధయములగు
దశవిధ నాదము లొనర్ుి సాథనము అనాహతము అనబడునస. జీవుడు భయోతాుదమెైన
భటరంత లనస వదలి యాతి స్ార్ూప్మెైన శుది తాము బ ందసనస. మరయు శుది తాము
బ ందసననస నిర్ణయము తనకు కలుగుచసననద్ి. కావున విశుది మనబడునస. జీవుడు తన
యాజ్ా నస చెలిలంచసకకనస సాథనమునకు ఆజ్ఞాచకరమని పేర్ు. జీవనసికతి ప ందస ప్రత్మ
మానవుడు ఆనంద్ించసనద్ి గావున స్హసారర్మని చెప్ుబడుచసననద్ి.
శోు|| అజఞాన తనిిరసనే మయి బ్ో ధరూపర స్ాత్రం కథం తిమిర తదివరత్ే ఇవ్రా |
బ్ంధశ్ిమోక్ష ఇతికల్పన మపాసతాం భదాంత్ెావ భదతాఖిల్ స్క్షిణ నితాముకత ||
- ఆతివిద్ాయవిలాస్ము 41వ శోల
త్ర|| స్ూర్ుయడిలో చీకటి ఉండడము, పో వడములవంటివి ఎలాగుండవో, జ్ఞానర్ూప్మెైన
నాలో అజ్ఞానముండుటయు, ద్ానిని నిర్స్థంచసటయు జ్ర్ుగజ్ఞలవు. ఆ విధముగా
బంధమోక్షములు రెండునూ కలిుతములు, అద్ి కూడా అస్తయము. నితయముకుిడెన
ై
స్ర్ాసాక్షిలో భటరంత్మవలన అస్తయమెైనదంతయు భటస్థంచసనస.
వ్ా|| ఆతాినసభవము గలిగ ముకుిడెైన పథదప్ ద్ెలియు ముఖ్య విషయమేమనగా అస్లు
బంధమనద్ి ఏనాడూ లేదనియు, ముకతి అనద్ి అంతకనాన లేదని దృఢము. స్ూర్ుయనిలో
లేని చీకటిని తరమనటట
ల , లేని బంధానసనండి విముకతి ప ందసట ఏ విధముగా
స్మంజ్స్ము?(సాధనప్ూర్ాకముగా అని భటవము).
ఆతమ విద్గడు
శోు|| భదవ్భదవ విక్రశ్ి సవభదవ్ దితి నిశ్ియిా |
నిరవక్రో గతకు శ్ిః సగఖ్నె వోపశ్మాతి ||
- అషాువకర గీత 11వ ప్ర. 1వ శోల ||
వ్ాఖ్ా || భటవాభటవ అనగా స్ూ
థ ల స్ూక్షి ర్ూప్ములుగానసనన వికార్ము (కార్యము)
లన్నన మాయ వలన లేక మాయా స్ంసాకర్మువలనన యుతుననము లగుచసననవి.
అంతేకాని నిరాకార్మగు ఆతినసండి యిేద్య
ి ు ప్ుటు లేదస. మాయ జ్డము, ఆతి
చేతనము. కేవల జ్డమగు మాయ నసండి కారచయతుత్మి కాజ్ఞలదస. అటేల చెత
ై నయము నసండి
అస్లే కాజ్ఞలదస. ఎందసకనగా నిర్వయవమగు ఆతి నసండి సావయవమగు
కార్యముతుత్మి కాజ్ఞలదస. చెైతనయ స్ంబంధము లేనిద్ే కారచయతుత్మి జ్ర్ుగునని చెపథునచచ,
కుమిర లేనిద్ే కుండ ద్ానంతట అద్ే మృత్మి క నసండి ఉతుత్మి కావలస్థ వచసినస. స్ూ
థ ల
స్ూక్షి ర్ూప్ కార్యములనినయు మాయ నసండే యుతుననమగుచసననవనియు,
చెైతనయము నసండి గాదనియు చెప్ువచసినస. అద్ి ఎటల నగా, స్ూదంటటరాయి చలించకే ద్ాని
యొకక శకతి చేత లోహము చలించసనటట
ల . అటేల చెైతనయము యొకక శకతి చేతన అనగా మాయ
వలనన కారచయతుత్మి యగుచసననద్ి. కాని చెైతనయము వలన కాదస. జీవాతి స్తి వలన
శరీర్మునందస నఖ్రచమాదసలు తుననమగుచసననవి. కాని ఆతియందస లేదస. ఆతి
అస్ంగము, నిరాకార్ము. శరీర్ము వికార, నశార్ము. ఆతి నితయము, చేతనము. శరీర్ము
అనితయము, జ్డము. ఈ విధముగా తలచినచచ, శరమ లేకన శాంత్మని ప ందసచసనానడు.
అనసయడు ప ందజ్ఞలడు.
శోు|| ఈశ్వరసురవ నిర్మత్ర నేహ్మనా ఇతి నిశ్ియిా |
అంతరు ళిత సర్వశ్ిః శ్ంతిః క్వప న సజజ త్ే ||
- అషాువకర గీత 11వ ప్ర, 2వ శోల||
వ్ాఖ్ా|| ఆతి స్తాి వలల న భటవాభటవవికార్ములుతుననములగుచసననవి. ఆ యాతి
ఒకటి జీవాతిగా, రెండవద్ి ప్ర్మాతిగా రెండు విధములుగానసననద్ి. ఈ రెంటిలో,
ఈశార్స్తాి వలన స్ంప్ూర్ణ జ్గతుద్ార్ిములుతుననములగుచసననవి. జీవ స్తాి వలన
శరీర్ స్ంబంధమెైన నఖ్ రచమాదసలుతుననమగుచసననవి. ఎందసకనగా జీవాతి తన
శరీర్ముగా మాతరమే వాయప్ి మెైయుననద్ి. ఈ కార్ణము వలన అద్ి ప్రచిఛననమగుటచే
ద్ాని స్తి వలన జ్గతుద్ార్థములుతుననము కాజ్ఞలవు. మర ఈశార్ుడో స్ర్ాకార్ణుడు
స్ర్ా వాయప్కుడు. స్మస్ి జ్గతి నకంటట నధికుడు. ఈశారచపాధియగు మాయ కూడ
గొప్ుద్ేయగుట వలన స్ర్ాతర ఈశార్ స్తాి వలన జ్గతాుద్ారచథతుత్మి యగుచసననద్ి.
జీవోపాధియగు అంతఃకర్ణము అలుశరీరావయవములనస మాతరమే వృద్ిి బ ంద్ించసనస.
అలోుపాధి గలవాడగుటచే ఈశార్ుడు స్ర్ాజుా డుగా, స్ర్ాశకతిమంత డుగా భటవించబడు
చసనానడు. ఇందసకే ఈశార్ుని జ్గతకర్ి గా లోకులు దలంచసచసనానర్ు. వాస్ి వమునకతడు
కర్ి గాడు. కేవల మాయోపాధివలన కర్ి ృతా వయవహార్ము ఈశార్ునియందస
గౌణముగానసననద్ి. (ఆరచపథంచబడినద్ి); ముఖ్యముగా లేదస. నిజ్మునకు ఈశార్ుడు,
జీవుడు గూడ అకర్ి లే. జీవాతి, ప్ర్మాతి భేదము వలన చెత
ై నయము రెండుగా
అనిపథంచిననస, వాస్ి వమునకు చెైతనయము ఒకకటియిే చెత
ై నయమన గుర్ుతాాకర్షణ,
ప్రకాశము, ప్రకంప్నలు (శబు ) కలిగన స్మష్థు ఒకకటియిే. కాని కలిుతోపాధసల భేదము
వలన చెైతనయము గూడ భేదమగుచసననటట
ల గనుటటుచసననద్ి. ''అవిద్ాయతతాకర్య
ర్హితశుశది ః'' అవిదయ, తతాకర్యములనసండి ర్హితమెైనద్ే శుది చెత
ై నయము. ద్గనిన నిర్ుగణ
బరహిమని అందసర్ు.
దృష్టిని మారుుక్య కరిగా భోకిగా జీవనం సాగుతోంద ... కరిృత్వం .. కరి భావం విడుదలైతే జీవ భావం నుండి విడుదల అవుత్వవు
ఉపదేశ రత్నముల్గ
నినసన నసవుా తెలుస్సకో.
న్న వాస్ి వానికత నసవా స్ృష్థుకర్ి వి.
న్న మనో వృత్మి ని జ్యించస.
స్ర్ాద్ా న్న యొకక వాక్ ద్ో షాలనస కనిపటిు ఉంచస.
స్మస్ి చరాచర్ జీవకోటి ఈశార్ుని విలాస్ంగా భటవించస.
న్న దృష్థుని ఎలల ప్ుుడూ ఈశార్ుని యందస ఉంచస.
ఈ స్ృష్థు అంతా మాయా విలాస్మే అని తలంచస.
స్మాధిలో గచచరంచే దశవిధ నాదములకు భరమ ప్డకు .
స్మాధిలో కనబడే వివిధ ర్కాలెైన వెలుగులకు భరమంచకు.
నితయ తృపేి ప్ర్మ ఐశార్యం అని భటవించస.
అహంకార్మే అనిన అనరాథలకు కార్ణం అని గరహించస.
అంతఃకర్ణ శుద్ిికత నిషాకమ కర్ి యోగానిన సాధనంగా ఆచరంచస.
మనశాశంత్మని మనశుద్ిుని ప ందటమే మానస్థక తప్స్సు అని గురి ంచస.
ప్ర్మానందమే న్న లక్షయం గా ఉంచసకో.
జ్ఞానాగన ప్రజ్ాలించే వర్కు తప్స్సు చేయి.
విషయాస్కేి బంధహేత వు అని తెలుస్సకో.
స్ర్ాభూతములనస స్మదృష్థుతో చూడు.
ధాయనం చేస్ే స్మయంలో త్మరగుణాలకు లోబడకు.
స్ర్ాభూతములనస ఆతి ర్ూప్ంగా చూడు.
అషు స్థది సల విషయంలో మోహం ప ందకు.
మానవ స్ేవన మాధవ స్ేవ అని గురి ంచి నిర్ంతర్ం స్ేవ చేయి.
జిహాాచాప్లాయనిన జ్యించస.
కఠోపనిషత్తి
34 వ భదగము (గత సంచిక తరువ్యి)
పాథమయధరాయము – దివతీయవలిు ప్ారంభము
శివంబైన విదా,
వందనం అభివందనం
21 Speeches, File # 9
అవి (జ్ంత వులు) ఎప్ుుడూ ఒకే గుణంలోన వుంటటయి, అందసకని జ్ంత వుని
ప్ంజ్ర్ంతో పో లిింద్ి. ఒక జ్ెైలు అద్ి, ఆ జ్ెల
ై ు, ఆ శరీర్ం జ్ెైలు, ఏ జ్ెల
ై ు వస్ేి ఆ జ్ెల
ై ు వర్కే
వుంటటంద్ి అంతే. ఆ జ్ెల
ై ల ో వుండి, వాటికత తెలిస్థనంతగా ప్ర్మాతి మనిష్థకత తెలియదస.
జ్ంత వులకు తెలిస్థనంతగా ద్ెైవం, మానవుడికత తెలియదస. ఎందసకని? వాటికత ఒక
ప్రమతమెైన జ్ఞానమే వుంద్ి. నిర్ంతరాయంగా అవి ప్ుటిుంద్ి మొదలు, పో యిేవర్కూ
ప్ర్మాత ిడిని వడుకకంటూ వుంటటయి. నాయనా! ఈ జ్ంత వు ప్ంజ్ర్ం నసంచి ననసన
విముకతి కలిగంచస. ద్ానికత ఒకకటే కోరక వుంటటంద్ి. ననస ఈ జ్ంత వు ప్ంజ్ర్ం నసంచి
ముకతిని ప ంద్ాలి. అని. ద్ెైవం స్హజ్ంగా కనబడుత ంద్ి వాటికత. (మర ఆ కోరక
వుననప్ుుడు అవి) జ్ంత వు ప్ంజ్ర్ం నసంచి ముకతి ప ంద్ింద్ి కద్ా! మానవ ఉపాధికత
వచిింద్ి కద్ా! (చివరకత కద్ా వచేిద్ి) అంతేగా మర ఎనసబద్ి నాలుగు లక్షల జీవరాశులోల
చరంచి రావలస్థంద్ే. (ప్రత్మ జీవి అటటల రావలిుంద్ేనా?) ఆఁ.. అలా రావాలిుంద్ే. అద్ి లేకుండా
న్నకు మానవ ఉపాధి లభించదస. మర ఇంద్ాక ఏం చెపాుడు? ‘కలుశతములకనాన మకతకలి
కాలమాయిెనస’ - అమీబట నసంచి మానవుడి వర్కూ, అమీబట నసంచి మానవుడి వర్కూ
కూడా అనక జ్ంత వుల జ్నిలలో కద్ా నసవుా త్మర్ుగుతూ వచాివు. మర ఎంత టటైం ప్టిు
వుంటటందంటటవు? ఒకసార ఆలోచించస? (లక్ష జ్నిలంటే ఎనిన..?) లెకక ఏముంద్ి
ద్ానికత లక్షో, కోటో! కాబటిు మనం అన్నన కూడానస ఇప్ుటి వర్కు గత్మంచిన 50 స్ంవతురాల
గురంచి ఆలోచించమాకు. ఈ 50 స్ంవతురాలు అనద్ి నసవుా ఇప్ుుడు లెకక
వస్సకుంటటనానవు. ఈ 50 స్ంవతురాలలో ఏం జ్రగంద్ి అన ద్ానికంటే కూడా స్మస్య
ఏమటయాయ అంటే అస్లు ఎనోన లక్షల స్ంవతురాల నసంచి ఎనోన జ్నిలలో ద్ేహానిన
ధరస్ూ
ి వునానవు, వద్ిలిపడుతూ వునానవు. ఇద్ేం కకతి కాదస న్నకు. కాకపో తే ఎందసకు
దసఃఖిస్సినానవు మర? ద్ేహం పో యిందని దసఃఖిస్సినానవా? లేదస ద్ేహం వుననవాళ్ళతో
స్ంబంధాలు పో యిందని దసఃఖిస్సినానవా? లేదూ అంతరాతినస గురెిర్గలేదస అని
దసఃఖిస్సినానవా? లేదస ద్ేని నిమతి మెై, ప్ర్మాతి కోస్మెై వచాివు కద్ా మానవ
ఉపాధిలోకత అద్ి లభించలేదస అని దసఃఖిస్సినానవా? న్న దసఃఖ్ం ద్ేనికత అస్లు? కాబటిు అర్థం
వుంద్ా ఏమెైనా? మర్ణానిన కోస్ం దసఃఖించడం ఏమటి? అస్లు మర్ణం దసఃఖించదగన
సాధన పంచకము
వ్ాఖ్యాత - విదరాస్గర్ స్వమి
34 వ భదగము (గత సంచిక తరువ్యి)
శాస్త్ర ప్రమాణం ...సావనుభవం... గురువాకాం.. మౌనవాాఖ్ా ఈ నాల్గగు ప్రమాణాలను అనుసర్తంచి పర్తపూరా నిరాయానిన పందలి
బ్రహ్ివిదా
34 వ భదగము (గత సంచిక తరువ్యి)
ముకిత విషయము
"అశ్వక్నేత రధక్రనేత విషు
ణ క్రనేత వసగంధర్
శిరస్ ధరరత్ర దేవి రక్షసవమయం పదేపదే
ఉద్య ృత్రస వర్హయణ కృష్రణన శ్తబ్దహునర"
- తెైత్మిరీయోప్నిషత
గుఱ్ఱ ముల యొకక ర్థముల యొకక విషణ వు యొకక స్ంచార్ములనస ఓర్ుు చేత
స్హించసనటిు ఓ భూమీ! న్నవు వరాహావతార్మందవతరంచిన భగవంత ని చేత
పాతాళ్మునసంచి తేబడినద్ానవు. న్నవు శ్చర్స్సునందస ధరంప్బడిన ద్ానివెై ననసన
ర్క్షింప్ుము, ర్క్షింప్ుము. అనస యిీ మంతరము నసచాిర్ణనస చేయుచస సాననకాలమందస
మృతి కనస శ్చర్స్సునందస ధరంచవలయునని చెప్ుుదసర్ు. అజుా లవలె మృతి కనస .
శ్చర్స్సునందస ధరంచసటయందస లాభమేమయు లేదస. ఇటట
ల మృత్మి కనస శ్చర్స్సునంద్ే
ధరంచసట వలన ముకతి కలుగునెడ బటలుర్ునస ఉనితి లునస మనసననస తలమీద
వస్సకకని వికార్ ర్ూప్ముతో త్మరగెదర్ు. వారకందరకత ముకతి యిెకకడిద్.ి ఈపై వాకయమునకు
బటహాయర్థము వదలి యంతరార్ిము నాలోచించవలయునస. ప్ృథివి వలెన మనస్సు కఠనమెై
విషయములకు బో వుచస అథో ముఖ్మెై యుండునస. అటిు మనస్సునస ఊర్థవముఖ్
వాయప్నము చేస్థ శ్చర్స్సునంద్ే ధరంచవలయుననియు అటిుచ చ విషయములు లేవనియు
ప్ర్బరహి పారపథి కత మార్గ మనియు పదు లు చెప్ుుదసర్ు.
"అక్రా క్రావకీరణ ీ సరత నయ భూ
ా ణహ్మ గురుతల్పగిః
వరుణోప్ మఘమరషణ సత స్మ త్రతప్ త్రముచ్ాత్ే" - తెత్మ
ై ి రీయోప్నిషత
జ్లమునందస సాననముచేస్థనచచ కూడని ప్నిచేస్థనవాడునస, వరత భషణ డునస,
ద్ొ ంగవాడునస గర్ాములోని శ్చశువునస జ్ంపథనవాడునస, ఎటిు మహా పాప్ములు
చేస్థనవాడునస, ఆయా పాప్ముల నసండి విడువబడుచసనానడు. అనగా ఎటిు మహాపాప్ము
చేస్థన వాడెన
ై నస గంగాద్ి మహాతీర్థములయందస సాననము చేస్థనచచ పాప్ర్హిత డగునస.
ఇటట
ల బటహయర్ిమున గరహించెనని నలువద్ి ర్ూపాయిలు చేతద్గస్థ కాశ్చకత పో యి సాననము
చేస్థన ముకతి కలుగవలయునస. ఇటటల ంతమంద్ి ప్రత్మ స్ంవతుర్ము కాశ్చకత బో వుచసండిర. ఈ
విధముగ ర్ూపాయిలకు ముకతి కలదస గాని వాటిని చేత ద్గస్థకకని కాశ్చకత బో వు వారకత ముకతి
లేదస. స్దస
గ ర్ు ప్రసాదతీర్థమనెడు బరహాినంద స్ముదరమునందస సాననము చేస్న
థ ముకతి
కలుగునస గాని కాశ్ర రామేశార్ంబులు త్మరగన ముకతి లేదస. ఇందసవలన కాశ్ర
రామేశార్ంబులకు పో వలదని చెప్ుుట కాదస. అందసవలననస ఫలము కలదస. ఇతర్ ద్ేశ
విశరషంబులు తెలియగలవు. తీర్థ సాననము వలన ప్ుణయము గలదస. ఆ ప్ుణయ
ఫలమనసభవించవలయు అంత్మయకాని ముకతి లేదస.
"నకరమణర సపాజయయ ధనేన త్రాగ నెక అమృతతవమయనశ్రిః
పరణనరక్ంనిహితం గుహ్మయయం విభదాజత్ే యద్ాతయ విశ్నిత "
స్ార్గ లోకమునకు మీదసగా ప్ర్మాకాశమందసండెడి మోక్షప్దము కర్ి చేతనస స్ంతానము
చేతనస ధనము చేతనస ప ందదగనద్ి కాదస. మనస్ునాయస్నము చేతన ప ంద దగనద్ి.
అద్ియిే ముకతి. మఱ్ియు స్తయవాకురపాలనవలనన ముకతియని కకందర్ునస, తప్స్సు
చేతన ముకతియని కకందర్ునస, అంతరంద్ిరయ నిగరహమువలనన ముకతియని
మరకకందర్ునస, ద్ానకర్ుణనివలె ద్ానములు చేయుట వలన ముకతియని మరకకందర్ునస,
ధర్ిమువలనన ముకతియని కకందర్ునస, బరహిచర్య నియమమే ముకతి మార్గ మని
కకందర్ునస, వెైశయ ద్ేవము మొదలుగా గల కర్ిల చేతన ముకతియని కకందర్ునస,
యజ్ా ముల చేత ముకతియని కకందర్ునస, ఆధానముల చేత ముకతియని మరకకందర్ునస,
ప్లువిధములుగా చెప్ుుదసర్ు ద్ేనివలననస ముకతికానము. ప్ర్బరహిమందస లీనమెైతన
ే
గాని ముకతి లేదస. అననము వలన పారణులకు బలము కలుగునస. బలము చేత తప్స్సునస,
తప్స్సు వలన ఆస్థి కయబుద్ిియునస. అందసవలన వద్ాంత శరవణమునస, తద్ాారా
మననమునస, పథమిట నిధిధాయస్యునస, నిధి ధాయస్ వలల భగవంత ని యందస
జ్ా పయునస,
థి అందసవలన ఆతి జ్ఞానమునస కలుగుచసననవి. పథమిట అప్రచక్ష జ్ఞానమునస
ముకతియునస కలుగునస. మనోవాకాకయముల చేత త్మరకర్ణ శుద్ిిగా గుర్ుస్ేవ చేస్థ
గుర్ుపాద్ో దకమునస తారగ ఉచిఛషు మునస భుజించని యిెడల ముకతి లేదస.
మహ్మకరత - జ్నన మర్ణంబులు వార్ికయములయందస స్సఖ్దసఃఖ్ములు చెందనివాడునస
జ్ఞగరస్ాప్న స్సష ప్ి ావస్థ లు లేనివాడునస, చూచసవాడు, చూప్ు, చూడబడునద్ి యనస
వర్ు భటవము లేనివాడునస, స్తాయస్తయము, ధరాిధర్ిము, పథయ
ర ాపథయ
ర ములనెడి
భేదములు లేనివాడునస. అహంభటవము లేనివాడునస, ప్రచప్కార్ బుద్ిి గలవాడునస,
మాతుర్యము లేనివాడునస, తానస చేస్థన ప్ని చెడప
ి ో యిననస వయస్నప్డనివాడునస,
స్మస్ి మునకు సాక్షియగువాడునస మహాకర్ి యని చెప్ుబడునస.
శోలకం - 3
వ్క్ార్ాాశ్ి విచరరాత్రం శ్రరతిశిరిః పక్షిః సమయశ్రరయత్రం
ద్గసత ర్ాత్ సగవిరమాత్రం శ్రరతిమత సరోా౭నగ ససీత రయత్రమ్ |
బ్ాహ్మమసీమతి విభదవాత్ర మహరహరు రవిః పరతాజాత్రం
దేహో హం మతిరుజ్ ఝ్ాత్రం బ్ుధజనెర్వద్ిః పరతాజాత్రమ్ || 3 ||
చూడండి ఎనిన వద్ిలిపటటులో, ఈ శోలకంలో అంతా ఏం చెబుత నానరచ చూడండి.
బరహినిషఠ డవెై ఉండాలంటే ఎలా ఉండాలి? కేవలం బరహినిషఠ డుగా ఉండేవాడు ఎలా
ఉనానడు? మహావాకాయలు ప్ుచసికునాననస అననవాళ్ళళ అందర్ూ ఈ శోలకానికత స్రపో వాలి.
స్రపో తేన వాళ్ళళ మహావాకాయనిన ప్ుచసికుననటట
ల .
(సశరషం)
చిన కందరాథల్గ
34 వ భదగము (గత సంచిక తరువ్యి)
19. ఆగ్మికథ యిెట్ున | బ్దగుగ వివరంతు చెవుల్ | పండువు గ్గన్ |
ఆగమ నిగమోపనిషత్రుగర మధిత్రరా మవల్ -
స్ంగోప్ంగముగ్న్ | ద్యత్ో వినగడి స్ంగోప్ంగముగ్న్ ॥
ప్ాగరా చ్రమయరా | యగ్ముల్కగనగ సం |
యగ్ము గ్వించి | నే గురత ఱిగనద్ంత॥
స్ంగోప్ంగముగ్న్ | ద్యత్ో వినగడి స్ంగోప్ంగముగ్న్ ॥
(సశరషం)
మాండూక్యాపనిషత్తి
వ్ాఖ్యాత - విదరాస్గర్ స్వమి
19 వ భదగము
హరిః ఓం శ్రరగురుభయానిమిః హరిః ఓం
(సశరషం)
అంత్టా త్ననే దర్తశంచే వాడికి .. అందర్తలో త్వనే కనిపిసాిడు .. కరుణా సాగరుడు ... దయార్దదర హ్ృదయుడు... సావమి
నిరభయానంద్గల్గ
హ్ృదయంతో ఆశ్రయంచిన వార్తని అత్ని మలిన చైత్నాానిన శుభ్రం చేయడానికి ... కదిలే మనసుని కదలకుండా చేయటానికి ..
త్న చైత్నా శకిిని మొత్ిం ధ్యర పోసాిడు .. సద్గురువు
సాగర త్రణం
సాధనాంశాల్గ (పదాం 014)
శ్రర నరసంహ్మర్వ్రుాల్ేత్ంె చె స్యిాశ్ర కృపచే, శ్రర కైవల్ాపద్ంబ్ు
నందించ్ ఆశ్రీర గురుకృప కూరి, విదితముగ్
స్ధక ల్ోకమునకగ కరమగతిని ముకిత పథము బ్ో ధించ్గ శ్కితనిచేి
జీవేశ్వరైకా పథమునంద్గ పరమశివ్!
ఏమని బ్ో ధింతు ఏ రీతి నిరణ యింతు
దేశికవరుాని కృప! స్వమి నిరభయయనందర | శ్రణు | శ్రణు II14II
ల్ేని ఎరుక సా తిల్ో ఉండి ఇచరి నిరణ యయల్గ ల్ేనట్టవంట్ి గురుపుతుాడు దేశికవరుాని కృప
చేత ఆశ్రవుగ్ వాకత మన
ై ది ఈ స్గర పావ్హము.
సృష్టి ధరిం ఎర్తగ్న .. కల ధరిం ఎర్తగ్న .. కరికు లోబడకుండా సహాయం చేసాిడు జాాని ... నిరంజనుడు.. అచల హ్ంస
Atma Bodha
By Jagadguru Adi Sankaracharya
Commentary – Vidyasagar Swami
Episode -26
Sloka 3
Avirodhatayaa karma naavidyam vinivartayet
Vidyaavidyaam nihantyeva tejastimirasanghavat
Seeker: In the study of Upanishads also, while chanting the mantras, we do it as an action.
Guru: Yes, what is it you are told? To recite Bhagawadgeeta daily, recite any one of the
ten Upanishads. Since, you are asked to recite Llitasahasranaama stotram,
Vishnusahasranaama stotram or Sivasahasranaama stotram, what are you doing?
Seeker: Like a karma.
Guru: Yes, continue.
Seeker: The inner meaning of the slokas is to be understood and your mind should revel in
that state.
Guru: Yes, this is what a seeker of Knowledge should do. He must catch their inner
meaning. All that was referred earlier was external. Now, this should be directed towards
the state of No-mind (Unmani avasthha). One who attains this inwardness, will understand
the Self, the Self Effulgence, Self-Awareness.
Seeker: In short, the path of karma will be walking forward while looking backward.
Guru: See! What a wonderful simile is given? In the whole world, when a man is walking,
where should he look? Front or back?
Seeker: Front.
Guru: But, the path of karma is like walking forward, looking backwards. He will always
compare with this or that person as to how he is doing. Suppose, a person has come to
the examination hall to write the examination. In the hall twenty students are writing the
exam. If one student tries to peep into the next student’s answer paper, we will admonish
him and ask him to write what he knows and not to bother what the other student has
written. Isn’t it? Hence, what matters is your knowledge about yourself alone will help you
at the time of real test, but not your knowledge about others. It is only the knowledge of the
Self that helps, not the relative knowledge. The relative knowledge is like copy and paste.
What is taught in the computers first? Copy and paste. isn’t it? Hence, if the human life is
observed from life to death, it is only copy and paste. Only comparison.
Seeker: It will not be walking forward while looking backwards.
Guru: What does it mean? While you are looking in front, your eye will be on your goal.
That doesn’t need anything else.
Seeker: The life is a collection of karmas. Hence all the scriptures roaringly direct you to
do your actions with full Awareness of Self.
Guru: The essence of the entire Vedanta in one sentence is “Do the actions with
Awareness”. They are not asking you to refrain from actions. Many people complain that
Vedanta advocates inaction. It is not so. It asks you to perform actions with the knowledge
of Self, remaining in the state of Paramatman. Then what happens? Then you won’t be tied
up by relativity. You will not be bound by action. You will not be affected by the fruit of
action. Selfless actions become natural. You will do the actions with full liberation. Then
you will transcend the wheel of karma. No bondage of karma. You are liberated while alive-
Jeevanmukta. There is no feeling that I am the limited Jeeva. You will be in the feeling of
Self at all times in all the states.
Seeker: “Bhootabhavodbhavakaro visargah karmasanjnitaha”- karma is defined by
Maadhava as that which releases one from the very cause of birth.
Guru: See! What that great person has stated. Karma means that which destroys the very
cause of birth. Enquire as to what caused your birth. Whether this action will result in my
rebirth? If the answer is yes, it means you are going to be affected by it. You are going to
be bonded by it. If you do it with the awareness of Self, what happens? Then I will not be
reborn- “Punarjanma na vidyate”. “Sreesaila sikharam drushtwaa punarjanma na vidyate”.
Man will always keep thinking which action I should do; how should I do. Elders say enquire,
as to how should it be done, not just what should be done. For the question “What should
I do”- yaaga, yoga, charity or dharma”, they have clarified that what you do is not that
relevant as how you do. Have you done staying in the awareness of Self or you have done
with the body consciousness. Have we crossed the state of thinking “I am the body” now?
We are performing actions with the desire of getting mundane results; with the ego. All such
actions, however noble and great, performed expecting recognition lead to bondage. If the
action is performed with the body sense, for being recognized, it will lead to bondage. It is
called “Identity crisis”. The sole problem of human life is this identity crisis; I am not
recognized; I am not recognized. If you go to a nursery school, what will you see is that all
the children are taught the same rhymes and the same games, but each one shows different
capability. Each one will be calling the teacher a hundred times daily so that what he has
done is recognized.
If the whole life we are performing the actions, whichever, only for recognition, what is our
mental level? Is it not nursery level? If the anxiety and expectation shown by a three- or
four-years child, is shown even at the age of ninety, complaining I am not recognized, my
greatness is not recognized-what an identity crisis it is! So, what is happening by karma?
Only bondage is being caused. If this same action is performed with knowledge of Self,
with the awareness of Self, you are not there. You have lost yourself. You have come to
the resolution that all that is, is only Brahman. Everything is only Brahman. Everything that
is, is only Light. When you have come to such a revelation how does it matter whether it is
a man or woman, husband or wife, father or mother, guru or disciple? They are all roles.
They are only to guide in the right direction, to direct you to the goal. Your goal is Self-
effulgence, knowledge of Self. It does not require anything else; It does not depend on
anything else. You should remember this fact every moment. You should not descend to
the level of mind. You should always be in the state of Knower. The Knower is Self-
effulgent, Knowledge, Witness and Independent.
HARIHI AUM SREE GURUBHYO NAMAHA HARIHI AUM
. (to be continued)
21 Speeches
Vidyasagar swami (File # 9)
Is it true that if we take Sanyasa, our death will not be considered inauspicious? To answer
this question, we have to understand the meaning of the word Sanyasa first. Since we don't
know the meaning of Sanyasa we are misinterpreting it. (Sanyasam = Samyak + Nyasam)
Nyasamu means to know the journey of the soul - where does life come from, where does
it go. How does life start, how does it continue and how does it end - knowing the answers
to these questions is called Nyasamu. For example, during Shiva Abhishekam we perform
Mahanyasamu. Mahat + Nyasamu = Mahanyasamu, it means to know how this Universe
called Mahat came into existence, how is it maintained and how is it going to end. The
understanding of the journey of the Universe is called Mahanyasamu. Similarly, Samyak
Nyasam means to understand the reason behind Human birth, sustenance and death, to
know the result of the journey of life. Atma is the end product of life's Sadhana and to
become pure Atma one has to abandon the fruits of action. In order to become Sanyasi,
one has to abandon or sacrifice the fruits of action. By wearing saffron clothes or Rudraksha
mala or Vibhuti one does not become Sanyasi.
If an Ascetic (Sanyasi) dies, then we should not cremate him. Because Sanyasi leads a
pious life. Sanyasi is a person who takes birth for the betterment of society and religion.
Rules that apply to him will not apply to us. If we keep his life style in mind and if we want
to copy him then it's a mistake. Because we are a karmajeevi (One who enjoys fruits of
action) and a Sanyasi is a person who took birth to enlighten the mankind
(Karanajanmudu). Because such Ascetics have the wisdom of abandoning fruits of action
since birth - they lead their entire life accordingly. They know the true meaning of Sanyasa,
because they took birth with that wisdom. If such Ascetics die, then as their body is sacred
and pious, they don't need any cleansing or cremation. Because they abandon the body
intentionally with consciousness. Cremation is not necessary for those Holy Ascetics who
abandon their body with consciousness. As they don't need Cremation Samadhi is
constructed for them. Such Liberated souls can help society from their samadhi itself, just
like the way they helped society when they were alive with a human form. Samadhi does
not mean a Cement Construction; Samadhi means Supreme Consciousness. It's a state of
mind. If we have to attain wisdom from such Great Ascetics, we have to understand their
level of consciousness. Since they abandoned the body, they are Asharira (Without a
physical body), they are in the state of Atma or Supreme Consciousness (Sama + Dhi =
Samadhi). If we also can attain the state of Samadhi then we will be capable of
understanding their state and then, they can impart wisdom to us from their Samadhi. This
is the actual intention of Samadhi. But now people misinterpret Samadhi and the true value
of it. Due to lack of inquiry, we are seeing things outwardly and forgetting the deeper wisdom
behind these concepts. Why do we take birth, why do we die? Did we ever ask ourselves
these questions? Since we perform all our religious rituals with Tamoguna (Lethargy,
ignorance etc) we are becoming more ignorant. But a Spiritual seeker will discontinue all
the ignorant practices or rituals of this world. A Wise and enlightened man will also perform
these rituals but he will perform them with wisdom. He will not perform them blindly without
inquiry. We can clearly see the difference between wise and ignorant man, while they are
performing rituals. A wise man will do his duties with awareness and wisdom. He
understands what will be achieved by doing such religious rituals and ceremonies and he
performs them with consciousness. He explains clearly why a particular practice or ritual
(For example- Gruhapravesham, Upanayanam, Satyanarayana Vratam, Upavasam etc) is
performed. He will do it and he will show everybody why it is performed. But ignorant people
perform the same rituals mechanically without knowing the excellent benefits, that will be
achieved by performing them. Since we perform them unconsciously like a robot, we
foolishly believe that we are merely a physical body. Whenever we are performing any
action (it may be a ritual, a duty, a tradition etc.) verify whether it will help us in
accomplishing Atmajnana or Supreme Wisdom. Please do not perform rituals blindly.
Understand the supreme purpose behind such actions and then perform them with wisdom.
If we perform them blindly for others, then we will remain ignorant like an animal tied in
chains. Which means that we are still under the influence of animal instincts from our
previous births. Experiencing fear and terrorizing others - these are the characteristics of
an animal. It does not matter whether you are afraid of God, society or someone else,
experiencing fear is the characteristic of an animal, not of a human. After taking birth as a
Human if we are still experiencing fear, then it means that we are still an animal in Human
body. It means that we did not attain wisdom of a Human being. We should never victimize
others and we should never experience fear. If we believe in God, the first benefit we attain
is fearlessness. If we observe deities (Both male and female Deities like Shiva, Vishnu,
Lakshmi etc.) we can see that they assure us protection and security with "Abhayahastam"
(palm of the hand with the fingers pointing upwards). Therefore, if we have devotion towards
God and if we believe in God then we should get rid of fear. And we should never terrorize
others because both these are qualities of animals.
Since we attained Human form, we should never experience fear and we should never
frighten others. If we experience fear then we will definitely try to victimize others. And if
we have the habit of victimizing others then we are definitely a fearful person. Because both
these qualities are attributes of Tamoguna. If we have one of these qualities then we will
undoubtedly have the other quality also. If we feel that we experience fear but never frighten
others - then it means that we never got an opportunity to terrorize others. But innately we
have a strong urge to frighten others. In fact, we get terrified, only if we have the quality of
terrorizing others. A person who terrorizes others is actually an insecure and fearful person
at heart. He is afraid of everything and that's why he tries to frighten others. A fearful person
is better than a person who terrorizes others, because a fearful person will not make others
suffer. He suffers because of other person, but he never frightens others. But fearful person
will be filled with feelings of revenge and hate. He wants to take revenge on the person,
who terrorized him. He has a strong urge to take vengeance, which is more dangerous.
However, a person who terrorizes others, is in fact a coward at heart. Since he is scared
of everything, he pretends to be courageous and tries to terrorize others. But when a real
situation comes, he will run away. He will not have the capacity to face the danger. But a
fearful person will face the danger, even though he experiences fear. Even though he
(Fearful person) possesses the capacity to frighten others, he does not use it and gets
terrorized instead. He has the capacity to face danger. But a person who terrorizes others,
will simply run away. Therefore, if we have the quality to terrorize others, then we will
definitely experience fear. If we have one quality, then undoubtedly, we will have the other
quality also. These two are the characteristics of an animal, not of a human being. Hence
if we want to surrender to God, we should abandon these two animal qualities. Never
experience fear from anything or anyone, never terrorize any person or anyone, no matter
what happens. If we feel that by abandoning these two qualities we could end up in lot of
trouble, then abandon God. Do you want to abandon fear or God - choice is yours.
(to be continued)
అష్ట
ా వకర గీత్ Ashtavakragita
చినకందార్థ
ా లు ChinaKandaarthaalu సాధన పంచకము Sadhana Panchakamu
ఆన్లన్
ో సాధన షెడూాల్-వైజాగ్
ఆన్లన్
ో సాధన షెడూాల్-హైదరాబాద్
జ్నవర 17, 2024 నసండి జూమ్ స్తుంగ కార్యకరమములు ఈ కతరంద్ి హైదరాబటద్ జూమ్ లింక్ నందస
జ్ర్ుగనసనానయి.. దయచేస్థ అందర్ూ గుర్ుస్ూచన ప్రకార్ం వినియోగంచసకకనగలర్ు, వీడియో ఆన్
చేస్థ/ ఆడియో ఆఫ్ చేస్థ ..
https://us06web.zoom.us/j/78358792882?pwd=vTYaCmNdboJtmHEQPmpV3DPUIIrvAK.1
ఆన్లన్
ో సాధన షెడూాల్-బంగళూరు
Harihi Om shree Gurubhyonnamah Harihi Om
With Guru’s grace, KCBM Bangalore is planning to start daily online Sadhana sessions
from 17th Jan 2024. The schedule for the same is published below. Let all of us in
gurukrupa group utilize this opportunity and evolve together.
Skype link for the sessions : https://join.skype.com/q0jHjIc6yb9N
నిరభయానందసావమి హారత్మ
విననపము
"నసవుా స్సప్రభటతాలే పాడతావో, హార్త లే ఇసాివో, విచార్ణే చేసి ావో, సాధన చేసి ావో, ప్రసాద్ాలే త్మంటటవో...
ప్ర్మాతికత వీటితో ప్నిలేదస. స్ంగతాానిన విడవటం, స్ార్ూప్ జ్ఞానం లభించటమే ప్రధానం" అని
గుర్ువుగార్ు చెపాుర్ు.
పారర్ినలు పాడటం, బో ధలు చెప్ుటం, వాయసాలు రాయటం, ప్ుస్ి కాలు చదవటం, చితారలు గీయటం,
ప్నసలు చేయటం ఇవన్నన స్ంగతాానిన విడవటటనికత, స్ాస్ార్ూప్ జ్ఞాన నిషు కు ద్ో హదప్డాలి. మన
నిర్స్థంచటటనికత ఉప్యోగప్డాలి. కరమంగా, ఎకకడా చికుకకోకుండా, చిటు చివరకత అషు తనసవులనూ తెలిస్థ
నిర్స్థంచగలగాలి.
మన మాస్ప్త్మరక ఉద్ేుశయం కేవలం కార్యకరమ వార్ి లు అంద్ించటం మాతరమే కాదస. ఆయా కార్యకరమాలు,
స్భుయల ఆధాయత్మిక ఎదసగుదలకు ఎటటల ద్ో హదప్డుత నానయో కూడా మాస్ప్త్మరక ద్ాారా అంద్ించబడి
"మన స్ంఘం కకద్ిుమంద్ి కకర్కు మాతరమే కాదస, స్ంఘంలోని ప్రత్మ ఒకకర్ూ తరంప్బడాలి, లోకంలోని
సాధనలో ఒక మెటు ట ఎకతకన వార్ు, తన తోటివారని కూడా, ఆ మెటు ట ఎకతకంచాలి. అప్ుుడే మనమందర్మూ
ఉండటంలో ఒక మెటు ట పైకత ఎకతకన తోటి సాధక శ్చష యలు వార్ు ప్రప్కాత చెంద్ిన సాధన, అనసభవం
స్మష్థుగా ఎదసగుద్ాం.
*********************************
Edited and published on behalf of Kaivalyashrama Chalachalabodhodopadesa
Mandiram trust by A. Krishna Prasad garu,Chief Editor, and Managing Trustee Gandhi
Prasad garu Challapalli.
Disclaimer : The Opinions expressed in some of the Articles in the magazine are only
that of contributors and “Chalaachalbodha” does not endorse the same.
Chalaachalabodha is a not-for-profit magazine. We neither infringe copy rights nor
encourage such activities. Some content from internet is used with good intention that
it is not having any copy right restrictions. If any copy right infringements crept up
inadvertently, please bring it to our notice by writing to
chalaachalabodha.editor@gmail.com
********************************
మన కెైవలాయశరమ చలాచలబో ధో ప్ద్ేశమంద్ిర్ కార్యకరమాల నిమతి ము దరవయయజ్ా ము ర్ూప్మున
స్హాయము చేయువార్ు ఈకతరంద ఇవాబడిన టరస్టు అకౌంట్ కత ప్ంప్గలర్ు. మనకు కేవలము 12 ఎ
అనసమత్మ మాతరమే ప్రభుతాము ఇచిిఉనానర్ు. టరస్టు కత ఇచేి విరాళ్ీలపై ఎటటవంటి ప్నసనరాయితీ
ద్ాతలకు ప్రస్ి సతము వరి ంచదస. All Contributions for Kaivalshyashramam Mandir Nirman can
be sent to the following account. There is no tax benefit on the donations at the moment.
A/c name : KAIVALYASRAMA CHALAACHALA BODHOPADESA MANDIRAM TRUST
Union Bank (CORPORATION BANK), CHALLAPALLI POST&MANDAL
KRISHNA DISTRICT ANDHRA PRADESH PIN : 521126
ACCOUNT NUMBER: 520101268170262
IFSC: UBIN0800741
ఇట్ట
ు మేనేజంగ్ ట్ా సట ీ
*********************************
మీ ఫీడరబాక్, సల్హ్మల్గ, సూచ్నల్గ ఈ కిరంది mail id కి ల్ేదర మీరుని వ్ట్దుప్ గూ
ర ప్ ల్ో అడిమన్ కి
మసరజ్ చేస ల్ేదర క్ల్ చేస త్ెల్గపగల్రు chalaachalabodha.editor@gmail.com
ఓం పూరణ మద్ిః పూరణ మిద్ం పూర్ణత్ పూరణ ముద్చ్ాత్ే
పూరణ సా పూరణ మయదరయ పూరణ మేవ్వ శిషాత్ే
ఓం తత్ సత్
ఓం శ్ంతిిః శ్ంతిిః శ్ంతిిః
హరిః ఓం శ్రర గురుభయానిమిః హరిః ఓం
నరర్యణ నరర్యణ
*********************************