You are on page 1of 6

2020

LAEX-101
తెలుగు / TELUGU

నిర్ణీత సమయం: మూడు గంటలు గర్ిష్ఠ మార్కులు: 150


Time Allowed: Three Hours Max Marks: 150

ప్రశ్నప్త్ర విశేష సూచనలు

ముందుగా ఈ క్రంది సూచనలన్నంటినీ జాగరత్తగా చదివి, సమాధానాలను వ్ారయండి:

అనిి ప్రశ్ిలకు తప్పక సమాధానాలు వ్రరయాలి.

ఒక్కుకు ప్రశ్ికు/విభాగరనిక్ి మార్కులు ఆ ప్రకునే నిర్దేశంచబడి ఉంటాయి.

శీర్ిికలో ప్రత్యేక్ించి సూచించబడిన సథ లాలలో తప్ప – అనిి ప్రశ్ిలకు సమాధానాలు తెలుగులోనే (తెలుగు లిపిలోనే)
వ్రరయాలి.

ప్రశ్ిల వద్ే నిర్దేశంచిన ప్దాల సంఖ్ేను పరటంప్క ఎకుువ వ్రరసినా, తకుువ వ్రరసినా, చెప్పి న ప్ర్ిమితికంటే
హెచుుతగగులునాి మార్కులను తగిుంచడం జర్గవచుును.

ఈ లఘగ ప్ుసత కంలో ఏదెైనా ప్రశ్ికు, విభాగరనిక్ి సమాధానం ర్రయనప్ుపడు ఖ్ాళీ సథ లానిి విడిచిప్ెటటక, ఆ చోట సపష్ట ంగర
క్కటట వ్య
ే ాలి.

Question Paper Specific Instructions

Please read each of the following instructions carefully before attempting questions:

All questions are to be attempted.

The number of marks carried by a question / part is indicated against it.

Answers must be written in TELUGU (Telugu script) unless otherwise directed in the question.

World limit in questions, wherever specified, should be adhered to and if answered in much longer or
shorter than the prescribed length, marks may be deducted.

Any page or portion of the page left blank in the Question-cum-Answer Booklet must be clearly struck off.

La Excellence UPSC Prelims 2021 Test Series | Merit Scholarship Test on 12th Dec 2020 | www.laexias.com
1. ఈ క్ిరంది అంశరలలో ఒకదాన్న్ గగర్ించి 250 ప్దాలత్ో వ్రేసరనిి వ్రరయండి. (20 మార్కులు)

(అ) ఆర్ోగేం మహాభాగేం


(ఆ) డిజిటల్ ప్రప్ంచంలో త్ెలుగగ
(ఇ) సామాజిక మాధ్యమం - సవ్రళ్ళు
(ఈ) ఆంధ్రప్ద
ర యశ్ – టూర్ిజం
(ఉ) 21వ శ్త్ాబే ంలో స్త ీ సరధిక్రర్త

2. క్ిరంది అంశరలలో రండింటిన్ 100 ప్దాలు మించకుండా విప్ులీకర్ించండి. (2 x 5 = 10 మార్కులు)

(అ) దయశ్మంటే మటట క్రదో యి


దయశ్మంటే మనుజులోయి
(ఆ) నాేయం గెలుసుతంద్ని మాట నిజమే
క్రని గెలిచింద్ంత్ా నాేయం క్రద్ు
(ఇ) మెర్ిసద్
ే ంత్ా బంగరర్ం క్రద్ు

3. ఈ క్ిరంది ఖ్ండికను చదివి, మీ స ంత మాటలలో మూడవ వంతు సంక్షిప్కర్ి ్త ంచి వ్రరయండి. దానిక్ి శీర్ిికను
ఇవవనవసర్ం లేద్ు. (10 మార్కులు)

ఇప్ుపడు ప్రప్ంచమంత్ా కర్ోనాకు మగంద్ూ, తర్కవ్రత అని చెపరపలిి ఉంట ందయమో. ఆ లెకున చూసేత క్రస
ర తు

ప్ూర్వం, క్రరసత ు శ్కం అనిది కూడా పరత హద్ుేగర మార్కతుందయమో. కర్ోనా వ్ర్
ై స్ ర్రనంతవర్కూ మానవ
విక్రసం బాగరనే వునాి, ఇప్ుడు సంక్షోభ సమయాన మర్ింతగర ర్రట దయలుత్ోంది. క్కతత ఆలోచనలు చయసత ్ ంది.
సరంక్దతికతకు మర్ింతగర ప్ద్ును ప్ెడుత్ోంది. దంత్ో గత్ానిక్ి భినింగర ఉతత మమెన
ై ఫలిత్ాలు లభిసుతనాియి.
సమయం, ధ్నం, శ్రమ అన్ని కలిసి వసుతనాియి. కర్ోనా తర్కవ్రత మగఖ్ేంగర కనిప్ించయది ఏంటంటే, వర్కువల్
సమావ్ేశరలు. దయశరధినత
ే ల నుంచి సరమానుేల వర్కూ ఈ తర్హా సమావ్ేశరలకు అలవ్రట ప్డాార్క. ఇది
అనివ్రర్ేం అయిప్ యింది కూడా. ఉని చోట నుంచి క్రలు కద్ప్కుండా వర్కువల్ మీటంగగలలో
పరలుప్ంచుక్ోవడం వలల దయశరల, పరరంత్ాల హద్ుేలు చెర్గ
ి ిప్ తునాియి. ఎంత్ో సమయం ఆదా అవుత్ోంది. వ్రర్ూ
వీర్ూ కూడా కలసి మాటాలడుక్కనే వీలు కలుగగత్ోంది. ఇది కర్ోనా ఇచిున గొప్ప అవక్రశ్ంగర చూసుతనాిర్క. ఈ

దయశ్ంలో దాదాప్ుగర ఎనభై శరతం కుట ంబాలకు సరార్టట ఫ్ న్ సద్ుపరయం ఉంది. కర్ోనా మగంద్ు చూసేత
మర్కగగదొ డల ు లేని గరరమాలు ఉనాియి. క్రన్న సరార్టట ఫ్ న్ లేని ప్లెలలు లేవంటూ విమర్శనాతాకమెన
ై ధో ర్ణిలో
ప్రచార్ం జర్ిగింది. అయిత్య, నాడు అది విలాసం అయి ఉంటే ఉండవచుు. క్రన్న ఇప్ుడు మాతరం అవసర్ం
అయిప్ యింది. చయతిలో సరార్టట ఫ్ న్ ఉండడం వలల అనిి ర్క్రలెైన సమాచార్ం అకుడిక్ద అందిసత ునాిర్క. ఇక, వ్రర్ిత్ో
కూడా వీడియో సమావ్ేశరలు నిర్వహిసత ునాిర్క. అదయ విధ్ంగర చినాిర్కలకు ఇప్ుడు ఆనన్ లల విదాే విధానం
అమలోలక్ి వచయుసింది. దాంత్ో, సరార్టట ఫ్ న్ ఇప్ుపడు అతేవసర్మెైప్ యింది. పరఠశరలలకు వ్ళ్ుడం బహు కష్ట మన
ెై
వ్ేళ్, సరార్టట ఫ్ నల దావర్రనే పరఠరలు అంద్ుకుంట నాిర్క. ఇక చిర్కదో ేగగలు సెైతం వ్రట మీద్నే ఆధార్ప్డి తమ

La Excellence UPSC Prelims 2021 Test Series | Merit Scholarship Test on 12th Dec 2020 | www.laexias.com
బతుకు బండిని లాగిసత ునాిర్క. ఇక దయశరధినత
ే లు సెైతం సరంక్దతికతను అందిప్ుచుుక్కని, వీడియో సమావ్ేశరల
దావర్ర ప్రజలను కలుసుతనాిర్క. త్ాజాగర ప్రధాని నర్దంద్రమోద జీ-20 సద్సుిలో క్రలక ప్రసంగం చయసరర్క. ఈ ఏడాది
సౌద అర్దబియా జీ-20 సద్సుికు ఆతిథ్ేం ఇచిుంది. మోద వర్కువల్ విధానం దావర్ర ఈ సద్సుిలో పరలు
ప్ంచుకునాిర్క. ఇలా అంతర్రాతీయ సద్సుిలో మోద ప్రసంగించార్క. ఈ సంద్ర్భంగర ఆయన అని మాటలు
కూడా సూూర్ితవంతంగర ఉనాియి. కర్ోనా సమయాన వర్కువల్ సద్సుిలు చాలా ఉప్యోగకర్ంగరనే క్రద్ు,
అవసర్ంగర కూడా మార్రయని ప్రధాని చెప్ుపక్కచాుర్క. మానవ జీవన వేవసథ లను అతి ప్ెద్ే మలుప్ు తిప్ేప
విలయంగర కర్ోనాను ఆయన అభివర్ిీంచార్క.

4. ఈ క్ిరంది గద్ే భాగరనిి శ్రద్ధగర చదివి, చివర్ ఇచిున ప్రశ్ిలకు సర్ెన


ై సమాధానాలు వ్రరయండి.
(2 x 5 = 10 మార్కులు)

బగదిధక్ి నిండెనై భోజనం ప్ుసత క్రలు. మానవుల ఆలోచనా ప్ర్ంప్ర్, వ్రర్క చయసన
ి మహత్ాుర్రేలు, కనుగొని

సమసత ం ప్ుసత క్రలలో ప్ర్ిర్క్షించబడుతునిద్ని ఒక మేధావి అనాిర్క. మానవ నాగర్ికత్ా సంసుృతుల అభగేద్య
విక్రసరలకు సంబంధించిన ఖ్ాేతి ప్ుసత క్రలక్ద ద్కుుతుంది. ప్ుసత క్రల యొకు పరరమగఖ్ేం, విలువ
నిర్కప్మానమెన
ై ది. ప్ుసత క్రలు ఆతాజాానానిి ప్ెంప ందింప్జదసత రయి. ఉతత మ గరంథాలు మనుష్ుేలను దానవతవం
నుంచి దెైవత్ావనిక్ి నడిప్ించి, శీలౌనిత్ాేనిి జాగృతం చయసి జాతిక్ి, సమాజానిక్ి మార్ు ద్ర్శనం క్రవిసరతయి.
మనసుిను ఉత్యత జప్ర్చి, చిర్ంతనమెన
ై సత్రభావ్రనిి నర్ప్ుత్ాయి.

మానవుల మనోర్ంజనకు సెత


ై ం ప్ుసత క్రలు త్ోడపడుత్ాయి. మనోర్ంజనమంటే ఇకుడ క్దవలం
సుఖ్భోగరనుభవం అని గరక మర్ింత గంభీర్మెైన అర్థం ఉనిది. ఏ ప్ుసత క్రలు పరఠకుల మనసుిను త్ాక్ి
మేధాశ్క్ితని చెత
ై నేవంతం చయయగలవ్ో, అవ్ే మనోర్ంజక గరంథాలని నిజమెన
ై భావం. పరఠకుని మనసుిలో
కలక్రలం నిలిచిప్ గల ఉతత మ గరంథాలే ఆనంద్ప్రదాయక్రలు. అంతమాత్ారన క్రలక్షదప్ప్ు ర్చనలు
అప్రధానమెన
ై వని క్రద్ు. మనసుి సమసేలత్ో వ్రేకులితమెై ఉనిప్ుపడు అట వంట సరహితేం పరఠకునిక్ి
చాలావర్కూ నిర్కత్ాిహానిి త్ొలగించి, నూతనోత్జానిి
యత వ్లిల విర్ియింప్జదసత ుంది.

ఉతత మ గరంథాలు విజాానానిి ప్ెంప ందించి మానవులకు ఉలాలసరనిి కలిగిసత రయి. విజాానశరసత ంీ , వ్రణిజేం,
కళ్లు, నాేయశరసత ంీ ఎర్కకను సమగరం చయసత రయి. వ్రట అధ్ేయనం వలల పరఠకులు తమలో నిక్షిప్తమెై ఉని
శ్క్ితసంప్ద్లను గరహింప్గలుగగత్ార్క. నిజం చెపరపలంటే ప్ుసత క్రలే మనకు వ్రసత వమెన
ై బో ధ్కశ్కుతలు.
నూతనాంశరల అవగరహనను కలిగించి గర్ిభత్ార్రథలను వ్లల డించడమే గరక ఆయా విష్యాలను గూర్ిు నియతంగర
ఆలోచనను ర్దక్ెతితంచి ప్దయ ప్దయ మననం చయయిసరతయి. కర్త వ్రేకర్త వ్రేల విచిక్ితి కలిగినప్ుపడు ప్ర్ిష్రుర్రనిి చూప్ి
శ్క్ితమంతులను క్రవిసరతయి. మహాత్ాా గరంధ క్ిలష్ట సనిివ్ేశ్ం ఎద్ుర్ెన
ై ప్ుపడలాల మార్ు దప్నం క్రవించడం వలల
భగవదు త తనకు తలిల వంటద్ని అనేవ్రర్క. ప్ుసత క్రలు నిత్ాేనితేవివ్ేక్రనిి సందయశ్ ర్ూప్ంలో మనకు బో ధిసత రయిే
గరని మనప్ెై క్ోప్గించుక్ోవటమూ, అవి మననుంచి ప్రతిఫలానిి ఆశంచటమూ ఉండద్ు.

La Excellence UPSC Prelims 2021 Test Series | Merit Scholarship Test on 12th Dec 2020 | www.laexias.com
ప్ుసత క్రలు మనశరశంతిని ప్రసరదించి ఎంత్ో సంత్ోష్రనిి కలుగజదసత రయి. ప్ుసత క్రభిమాని నిజంగర ఒక భవేమెన

వర్ప్రసరదానిి ప ందినవ్రడయ. మనసింత్ా శూనేపరరయమెై అతడు కర్త వేవిమగఖ్ుడు క్రవటమనిది ఉండద్ు.
ప్ుసత క్రలంటే అంత విశరవసపరతరమన
ెై వి అనిమాట.

సమాజంలో విర్కదాధభిపరరయాల మధ్ే సంఘర్ిణ ఏర్పడినప్ుపడు ప్ుసత క్రలే ఆయగధాలవుత్ాయి. ప్ుసత క్రలలో
ప్దిలం చయయబడిన భావ్రలలో సమాజానిి మార్ిువ్ేయగల మహాశ్క్ిత ఉంట ంది. ఈనాట ప్రప్ంచమంత్ా వివిధ్

మనోభావ్రల విలసనమే కదా! ప్రప్ంచంలోని మార్కపలు, విప్ల వ్రలన్ని సమాజంలోని ఏదో ఒక త్ాతివకత నుంచి
ఆవిర్భవించినవ్ే. ఉతత మ గరంథాలు వ్య
ై క్ితక చెైతనాేనిి ఉజీా వింప్జదసి సమాజానిి జాగృతం చయయడంలో ప్రధాన
భూమికను వహిసత రయి. గరంథాధ్ేయనం మూలాన మానవుల మనోద్ృకపథ్ం సువిశరలమెై ఉనిత్ాశ్యాలు
చోట చయసుకుంటాయి.

ప్ుసత క్రలు ఒక తర్ం నుంచి వ్ేర్ొక తర్రనిక్ి సర్రవంగణణమెన


ై అనుభవప్ర్ంప్ర్ను నిర్ంతర్ం అందించయ శరశ్వత విజాాన
నిధ్ులు. ప్ుసత క్రలలో భద్రప్ర్చిన విజాాన సంప్ద్ను ఎవర్ూ ధ్వంసం చయయలేర్క. ఒకు మాటలో చెపరపలంటే
ప్ుసత క్రలు చెప్పలేనంత అపరర్మెైన విలువ కలిగినవి.

ప్రశ్నలు:
(అ) ప్ుసత క్రలకు అపరర్మెన
ై విలువ ఎంద్ువలల కలుగగత్ోంది?

(ఆ) ‘మనోర్ంజనం’ అనిది లోత్ెైన అర్థం కలిగినద్నటంలో ర్చయిత ఉదయేశ్ేం ఏమిట?

(ఇ) ప్ుసత క్రలు మనకు ఎంద్ువలల మార్ు దప్క్రలు?

(ఈ) గరంధగరర్క భగవదు తను మాతృసమానమని ఎంద్ుకనాిర్క?

(ఉ) సమాజంలో నూతి చెత


ై నాేనిి ప్ుసత క్రలు ఏ విధ్ంగర కలుగజదసత రయి?

5. క్ోవిడ్-19 (కర్ోనా) మళీు ఉధ్ృతం అవుతుని సంద్ర్రభనిి తెలియజేస్ూ త, ప్రజలను చెత


ై నే ప్ర్ిచయ విధ్ంగర
150 ప్దాలు మించకుండా పరతిరక్య
ద సమావ్ేశరనిక్ి ప్రసంగరనిి సిద్ధంచయయండి.
(10 మార్కులు)

6. మద్ేపరనం వలల కలిగద అనర్రథలను త్ెలియజదసత ూ మీడియాలో ప్రచార్ంక్ోసం ఐద్ు ఆకర్ిణయ


ీ మెన

వ్రక్రేలను వ్రరయండి. (100 ప్దాలు మించకుండా) (5 x 2 = 10 మార్కులు)

7. మీ పరరంతంలోని ప్రభగతవ పరఠశరల సిథతిగతులను త్ెలియజదసత ూ విదాేశరఖ్ క్రర్ేద్ర్ిశక్ి ఒక లేఖ్ వ్రరయండి.


(100 ప్దాలు మించకుండా) (10 మార్కులు)
8. ‘ఆంగల మాధ్ేమంలో విదాేబో ధ్న’ – ఈ అంశరనిి సమర్ిథసత ూ లేదా వేతిర్దక్స
ి త ూ ఒక డిబేట్ (అనగర మీ
వ్రదానిి) వ్రరయండి. (150 ప్దాలు మించకుండా) (10 మార్కులు)

La Excellence UPSC Prelims 2021 Test Series | Merit Scholarship Test on 12th Dec 2020 | www.laexias.com
9. మీర్క ఒక విదాేర్ిథ. ఒక ప్రమగఖ్ ప్ెవ్
ైీ ట్
ే కళాశరలలో ప్రవ్ేశ్ం లభించింది. యోగేత్ా ఉప్క్రర్ వ్ేతనం (మెర్ట్
ి సరులర్ట
షిప్) ను ఆశసూ
త కలెకటర్ట గరర్ిక్ి ఒక అభేర్థనప్తరం వ్రరయండి. (150 ప్దాలు మించకుండా) (10 మార్కులు)

10. ఆంధ్రప్రదశ్
య ప్రభగతవం ‘అమాఒడి’ ప్థ్కం పరరమగఖ్ేతను త్ెలియజదసత ూ ఒక గరరమంలో సమావ్ేశ్ం నిర్వహించింది.
దానిక్ి సరథనిక ప్రజలు, నాయకులు, మండలసరథయి అధిక్రర్కలు హాజర్యాేర్క. మీర్క ప్రత్ేయ క అధిక్రర్ిగర ఆ
సమావ్ేశరనిక్ి హాజర్యాేర్క. అకుడి విష్యాలను త్ెలియప్ర్కసూ
త జిలాల కలెకటర్ట గరర్ిక్ి ఒక నివ్ేదిక వ్రరయండి.

(150 ప్దాలు మించకుండా) (10 మార్కులు)

11. ‘సవచఛ భార్త్’ పరరమగఖ్ేతను వేకత ం చయసే విధ్ంగర ఇద్ే ర్క విదాేర్కథల మధ్ే సంభాష్ణ వ్రరయండి.

(150 ప్దాలు మించకుండా) (10 మార్కులు)

12. ఈ క్ిరంది ఖ్ండికను ఆంగల ం నుండి త్ెలుగగ లోనిక్ి అనువదించండి. (10 మార్కులు)

Holland takes credit for a simple self-care practice called cow hugging. Koe Knuffelen is
Dutch for cow hugging, a wellness trend that was started more than a decade ago. During the
pandemic lockdown, it has apparently grown into a global health movement with the appeal of
soothing frayed nerves and calming the body.

A BBC report says visitors to cow farms across Rotterdam, Switzerland and the US is

significantly up. The huggers lean against a cow to rest, stoke, embrace, snuggle or talk to the
animal for hours in a clean, smell-free green surrounding.

Cow hugging regulates body metabolism and immune and stress response, says
Bengaluru-based psychiatrist Dr. B. Girish Chandra. The feeling is akin to cuddling a toddler or
pets at home. “A hug triggers happy hormones and reduces stress hormone and huggers benefit
from the calm and gentle animal’s warm body temperature, slower heartbeat and large size”.

Outside a gated community in Madurai, a water pit and stacks of grass have been attracting
a herd of cows for the past 21 years. Resident Jitendra Golcha says he daily gives them a quick
neck and back rubs without knowing about cow hugging! When lockdown started, Varun
Chirumamilla drove 350 kilometers from Hyderabad to his ancestral home, which he describes as a
feel-good animal farm. His three year old daughter has taken to the cowshed and plays around
one named Gowri for hours, feeding and caressing her. The farm gets visitors who come to buy
cow milk and Varun allows them to pet the animals if they wish.

La Excellence UPSC Prelims 2021 Test Series | Merit Scholarship Test on 12th Dec 2020 | www.laexias.com
Hopefully the cow will not become what yoga is in the West: a commodity to be marketed
and sold. Therapy animals can lend real comfort in unusual ways.

13. క్ిరంది ప్రశ్ిలకు సమాధానాలు వ్రరయండి: (2x 10 = 20 మార్కులు)

(అ) క్ిరంది సరమెతల అర్రథలు వ్రరయండి.


(i) దొ ంగకు త్యలు కుటట నటల
(ii) ప్ిటట క్కంచెం కూత ఘనం

(ఆ) క్ిరంది జాతీయాలను స ంత వ్రక్రేలలో ప్రయోగించండి.


(i) ఓనమాలు దిద్ే ు
(ii) భగణర్థ్ ప్రయతిం

(ఇ) ఈ క్ిరంది వ్రటక్ి సమానార్రథలు వ్రరయండి.


(i) స్త ీ
(ii) భూమి

(ఈ) ఈ క్ిరంది వ్రటక్ి వేతిర్దక అర్రథలు వ్రరయండి.


(i) ఆలసేం
(ii) మంద్లించు

(ఉ) ఈ క్ిరంది ప్దాలలోని తప్ుపలను సర్ిచయ


య ండి.
(i) నియమాకం
(ii) ప్రజాశరేమేం

La Excellence UPSC Prelims 2021 Test Series | Merit Scholarship Test on 12th Dec 2020 | www.laexias.com

You might also like