You are on page 1of 29

మూకశంకరులు -మూకపంచశతి

***********
ోకకు -1

కారణపరచిద్రూపా కాఇ్చీ పురసీమ్ని కామపీఠగతా।


కాచన విహరతి కరుణా కాశ్మీ రస్బ
త కకోమలాజ్ల
గ తా॥

తాత్ప రయ ు :- కారణపర చైత్నయ రూపిణి కామపీఠు నాద్రశయంచినది,


కంకమ పూగుతిత వలె మృదువైన తీగ వంటి దేహు గల యోకానొక
దయ కాంచీపుర ద్రపదేశున విహరంచుచుని ది.

ోకకు – 2

కఞ్ీ న కాఞ్చీ నిలయం కరధృత్కోదణడబాణస్ృణిపాశమ్।


కఠినస్న
త భరనద్రమం కైవలాయ ననదకనదమవలమ్బే ॥

తాత్ప రయ ు :- లోకరక్షణకై ధనువు, బాణు, పాశు, అంకశు ధరంచి


వెలుగుచు, మోక్షానందునక కారణమైన ఆ ద్రశ్మమాత్ కాంచీపురున
కొలువై యొపుప చుని ది. అటిి జ్గనాీ త్ను ఆద్రశయంతును.

ోకకు -3

చినిత్
త ఫలపరపోషణ చినాతమణిరేవ కాఞ్చీ నిలయా మ్బ।
చిరత్రసుచరత్సులభా చిత్తం శిశిరయత్ చితుు ధాధారా॥

తాత్ప రయ ు :- భకతల కోర్కె లను తీరుీ చింతామణిగా ద్రపసిదమై


ధ న
ఆజ్గజ్నజ ని కంచిలో, కామాక్షిగా ద్రపకాశించుచుని ది. ఆ చైత్నయ
ద్రపవాహరూపిణి, త్పించు నా చిత్తును చలకబరచుగాక.

ోకకు-4

కటిలకచం కఠిన కచం కనసి ద ీ త్ కాని త కజ్కె మచ్ఛా యమ్।


కరుతే విహృతిం కాఞ్చీ య ం కలపరవ త్ సారవ భౌమ స్రవ స్వ ం॥

తాత్ప రయ ు :- హిమవంతుని ద్రపియపుద్రతిక పారవ తి, వంకలజ్కట్టి,


మొలకపూవు వంటి నవువ , కఠిన కచులు, కంకమ రంగు గల శరీరు
కలిగి, కంచిలో కామాక్షి అను పేరుతో విహరంచుచుని ది.
ోకకు-5

పఞ్ీ శర శాస్తస్బో
త ధన - పరమాచ్ఛరేయ ణ దృష్టపా
ి తేన।
కాఞ్చీ సీమ్ని కమారీ కాచన మోహయతి కామజేతారమ్॥

తాత్ప రయ ు :- విలాస్మగుత్న చూపులతో, కాుని జ్యంచిన శివుని


మోహింపజేయుచు, కంచిలో ఒక కమార తిరుగాడుచుని ది.

ోకకు-6

పరయా కాఞ్చీ పురయా పరవ త్ పరాయ యపీన కచభరయా।


పరత్స్తనాత వయమనయా పజ్ె జ్స్ ద్రబహీ చ్ఛరలోచనయా॥

తాత్ప రయ ు :-
కాంచీపురునే త్న నివాస్ుగా చెసికొని పరమ ద్రేష్టిరాలు,
పరవ త్ులవంటి బరువైన కచులు, పదీ దళుల వంటి
నేద్రత్ులు కలిగిన త్లిక, కామాక్షీ దేవికి మ్బు దాసులు.

ోకకు-7

ఐశవ రయ మ్ననుదమౌలే రైకాత్ీ ద్రపకృతి కాఞ్చీ మధయ గత్మ్।


ఐనదవకిోరేకర మైదమప రయ ం చకాసి త నిగమానామ్॥

తాత్ప రయ ు :- చంద్రదేఖరుడైన శివుని అరాథంగియగు ద్రశ్మమాత్,


వేదులసారు. ఆ జ్గజ్న జ ని, జీవులక ఈశవ ర జ్ఞానును
కలిగించుచూ, కాంచీపురున కామాక్షిగా ద్రపకాశించుచుని ది.

ోకకు - 8

ద్రశిత్కమాప సీమానం శిథిలిత్పరమశివధైరయ మహిమానమ్।


కలయే పాటలిమానం కఞ్ీ న కఞ్ీ కిత్భువనభూమానమ్॥

తాత్ప రయ ు :- పంపానదీతీరునగల కాంచీ నగరున, త్న


సందరయ ుచే పరమశివుని ధైరయ ును చలింపజేయు ఆ
భువనమాత్ను, ఎఱ్ఱని కాంతి స్వ రూపుగా ధాయ నించుచునాి ను.
ోకకు-9

ఆదృత్కాఇ్చీ నిలయా- మాదాయ మారూఢయౌవనాటోపామ్।


ఆగమవత్ంస్కలికా- మాననాదద్వవ త్కనదలం వనేద॥

తాత్ప రయ ు :- కాంచీపటిణున నివసించుటక ఆదరుచూపునది,


నిత్య యౌవను గల వేదకాంత్ల శిరోరత్ి మై విరాజిలుకనది,
ఆనందాద్వవ త్ మూలస్వ రూపిణియైన ఆ ఆదిశకి తకి
నమస్ె రంచుచునాి ను.

ోకకు-10

తుజ్ఞగభిరామకచభర - శృజ్ఞగరత్మాద్రశయామ్న కాఇ్చీ గత్మ్।


గజ్ఞగధరపరత్స్తనం
త శృజ్ఞగరాద్వవ త్త్స్తన తసిదాధనమ్
త ॥

తాత్ప రయ ు :- గంగాధరుడైన శివునికి విధేయురాలై, ఆ జ్గజ్న జ ని కంచిలో


కామాక్షిగా కొలువై ఉని ది. వారు అర థనారీశవ రులై అద్వవ త్ త్త్తవ ును
బోధంచుచునాి రు. వార పాద పదీ ులక భకి తతో ద్రపణమ్నలుకచునాి ను.

ోకకు -11

కాఇ్చీ రత్ి విభూషం కామపి కనదరప సూతికాపాజీగమ్।


పరమాం కలాుపాసే పరశివవామాజ్ె పీఠికాసీనామ్॥

తాత్ప రయ ు :- కాంచీనగరునక రతాి భరణమై, కాుని స్ృజించు


కనుి లు కలద్వ పరమశివుని ఎడమ తొడపై కూరీ ండియుండు ఒకానొక
పరమకళను (కామాక్షిని) ఉపాసించుచునాి ను.

ోకకు -12

కమాప తీరచరాణాం కరుణాకోరకిత్దృష్టపా


ి తానామ్।
కేలవనం మనో మ్బ కేషమ్ చిదభ వతు చిదివ లాసానామ్॥

తాత్ప రయ ు :- కంపానదీ తీరున కరుణాంకరత్మైన చూపులతో


విహరంచు ఆ దేవి అనిరవ చన చిదివ లాస్ులక నా హృదయు కేళీ
వనమగుగాక.
ోకకు 13

ఆద్రమత్రుమూలవస్తే- రాదిమపురుషస్య నయనపీయూషమ్।


ఆరబయౌధ వనోత్ు వ మామాి యరహస్య మనరత వలమ్బే ॥

తాత్ప రయ ు :- మామ్నడిచెట్టి యొకె మూలును నివాస్ుగా


చేసుకొని ది, ఆది పురుష్టడైన పరమ్బశవ రుడి నేద్రతాలకి
అమృత్ులాంటిది, నిండు యవవ నంతో ద్రపకాశించేది అయన వేద
రహసాయ నిి , ఆ కామాక్షీ దేవిని నా మనసులో సిథరంగా పటిి ఉంచెదను.

ోకకు 14

అధకాఞ్చీ పరమయోగిభి రాదిమపరపీఠసీమ్ని దృేయ న।


అనుబదధం మమ మాస్న మరుణిమ స్రవ స్వ స్ద్రమప దాయేన॥

తాత్ప రయ ు :- మోక్షదాయకమైన కాంచీనగరున గల పరమశివ పీఠు


నందు, ధవుని అంకున అధవసించి, యోగులచే ఉపాసింపబడుచు,
మ్నకిె లి ఎద్రరని వర ణుతో ద్రపకాశించు త్లికని, భకి తతో నా హృదయున
స్ంభావించుచునాి ను.

ోకకు 15

అంకిత్ శంకరదేహా మంకరతోరోజ్ కంకణాే కషైః ।


అధకాంచి నిత్య త్రుణీమద్రదాక్షం కాంచిదదుభ తాం బాలాం ||

తాత్ప రయ ు :- అనురాగుతో నిత్య యౌవనియైన అమీ వారని


ఆలింగను చేసుకొని పరమశివుని శరీరున చిహి ులేరప డినవి.
కాంచీనగరున నేను ఆ పరమాదుభ త్ రూపిణియగు బాలను
దరశ ంచితిని.
ోకకు 16

మధురధనుష మహీధర- జ్నుష ననాదమ్న సురభిబాణజ్కష।


చిదవ పుష కాంచిపురే కేలిజ్కష బనుదజీవకానిు
త ష॥

తాత్ప రయ ు :- చెరుక విలుక, పూవులను బాణులుగా ధరంచినది,


బంూక పుషప ల కాంతిని అపహరంచే గొపప చైత్నయ శరీరు కలిగినది,
కాంచీపురులో ఆటలాడుకొనేది, పరవ త్రాజ్క హిమవంతునికి
కూతురుగా పుటిినది అయన కామాక్షీ దేవిని చూసి ఆనందిసుతనాి ను.

ోకకు 17

మధురసిీ తేన రమతే మాంస్లకచభారమనదగమనేన।


మధేయ కాఇ్చీ మనో మ్బ మనసిజ్ సాద్రమాజ్య గరవ బీజేన॥

తాత్ప రయ ు :- ఆ కాంచీనగరం మధయ లో మధురమైన చిరునవువ తో


ద్రపకాశించేది, ఉని త్మైన కచ్ఛల బరువుతో నెమీ దిగా నడుసుతని ది,
మనీ ధుని సాద్రమాజ్ఞయ నికి గరవ కారణమైన బీజ్ఞులా ఉని ది అయన
కామాక్షీ దేవితో నా మనసు రమ్నస్తంది (ఆనందిస్తంది).

ోకకు 18

ధరణిమయం త్రణిమయం పవనమయం గగనదహనహోత్ృమయం



అంబుమయ మ్నందుమయ మంబామనుకంపమాది మామీక్షే ॥

తాత్ప రయ ు :- భూమ్న, సూరుయ డు, వాయువు, ఆకాశు, అగిి , యజ్మాని,


జ్లు, చంద్రదుడు అనే అషమూ ి ర త రూపిణిగా వెలుగొందే ఆదిమాత్ని ఆ
పవిద్రత్ కంపానదీ తీరంలో చూసుతనాి ను.

ోకకు 19

లనసిథతి ునిహృదయే ధాయ నసిమ్న త త్ం త్పస్య దుపకంపం ।


పీనస్న
త భరమీడే మీనధవ జ్త్ంద్రత్ పరమతాత్ప రయ ం ॥

తాత్ప రయ ు :- కంపానదీ తీరంలో త్పసుు చేసూత, ునుల


హృదయాలలో లనమైన సిథతి కలిగినది, నిశీ లంగా ధాయ న సిథతిలో
ఉని ది, ఉని త్మైన బరువైన స్నాత లు కలిగినది, మనీ ధ త్ంద్రతానికి
(ఆది విదయ కి) పరమతాత్ప రయ రూపంగా కనిపించేది అయన కామాక్షీదేవిని
సుతతిసాతను.
ోకకు 20

ేవ తామంథరహసితే శాతా మధేయ చ వాజ్ీ ా నోఽతీతా ।


శ్మతా లోచనపాతే సీీ తా కచసీమ్ని శాశవ తీ మాతా ॥

తాత్ప రయ ు :- నిత్య స్వ రూపిణి అయన ఆ కామాక్షీ మాత్ చిరునవువ


తెలకగా ద్రపకాశిసుతంది. నడుు స్ని గా ఉంట్టంది. ఆమె చూపులు చలకగా
ఉంటాయ. ఆమె కచసీమ ఉని త్ంగా కనిపిసుతంది. అలాంటి దేవి
స్వ రూపం మాటకి మనసుకి అందనిది.

ోకకు 21

పురత్ైః కదా ను కరవై పురవైరవిమరపు


ద లకితాంగలతాం ।
పునతీం కాంచీదేశం పుషప యుధవీరయ స్రస్పరపాటం ||

తాత్ప రయ ు :- ద్రతిపురాసురస్ంహారమొనరీ నశివుని ఆలింగనున


పులకిత్మగు శరీరు కలది, కాంచీనగర ద్రపాంత్ును
పవిద్రత్మొనరంచునదియైన కామాక్షీదేవి ఆనంద స్వ రూపును ఎని డు
సాక్షాత్ె రంచుకొనగలుగుదునో?

ోకకు 22

పుణాయ కాఽపి పురంద్రీ పుంఖిత్కందరప స్ంపదా వపుష ।


పుళినచరీ కంపాయాైః పురమథనం పులకనిచుళిత్ం కరుతే ॥

తాత్ప రయ ు :- కంపా నదీ తీరున, ఇ్సుక తినెి లపై విహరంచు


నిత్య యౌవవన యగు ఒకానొక పతిద్రవతాంగన (ఆ కామాక్షి మాత్)
మనీ థభావును ఉదీపి ద ంపజేయు త్న సందరయ ుతో ద్రపియుడగు
శివుని పులకింపచేయుచుని ది.
ోకకు 23

త్నిమాద్వవ త్వలగి ం త్రుణారుణస్ంద్రపదాయత్నులేఖం ।


త్టసీమని కంపాయా స్రు త ణిమ స్రవ స్వ మాదయ మద్రదాక్షం ॥

తాత్ప రయ ు :- కంపానదీతీరునగల కాంచీనగరున, స్ని ని నడుు,


స్ంపూర ణ యౌవను కలగి బాలసూరయ ద్రపభలతో వెలుగొందు జ్గదంబ
కామాక్షీదేవి, ఉపాస్న విధులలో ఒకటైన త్రుణారుణ స్ంద్రపదాయ రక్షణ
చేయుచుని ట్టక తోచుచుని ది.

ోకకు 24

పౌష్టక
ి కరీ విపాకం పౌషప శరం స్విధసీమ్ని కంపాయాైః ।
అద్రదాక్షమాత్తయౌవన మభుయ దయం కంచిదరశ
ధ శిమౌళైః ॥

తాత్ప రయ ు :- కంపానదీ స్మీపున, మనీ థుడుచేయు పౌష్టక ి కరీ లచే


స్ంద్రపాప త యౌవనయగు ఆ జ్గజ్నజ ని కామాక్షిని చంద్రదేఖరుడైన శివుని
ఐహికాుష్టీ క అభుయ దయునక కారణమైనదానినిగా చూచితిని.

ోకకు 25

స్ంద్రశిత్కాంచీదేే స్రసిజ్దౌరాభ గయ జ్ఞద్రగదుత్ం


త సే ।
స్ంవినీ యే విలయే సారస్వ త్పురుషకారసాద్రమాజేయ ॥

తాత్ప రయ ు :- కాంచీపురున ఆద్రశయంచి, చంద్రదునిి శిరోభూషణుగా


గల, జ్ఞానమయమైన, సారస్వ త్ పరపూర ణత్యైన అమీ వార యందు
లనమగుచునాి ను.

ోకకు 26

మోదిత్మధుకరవిశిఖం సావ దిమస్ుదాయసారకోదండం ।


ఆదృత్కాంచీఖేలన మాదిమమారుణయ భేదమాకలయే ॥

తాత్ప రయ ు :- పూలబాణులు, చెరుకవిలుక ధరంచి, స్ృష్టి ఆదియందు


గల అరుణవరు ణ తో, కాంచీనగర ద్రపదేశున ద్రీడావిలాస్ుగా
విహరంచు కామాక్షీదేవిని నా హృదయున ధాయ నించుచునాి ను.
ోకకు 27

ఉరరీకృత్కాంచిపురీ ుపనిషదరవిందకహరమధుధారాం ।
ఉని ద్రమస్న
త కలశ్మ ుత్ు వలహరీుపాస్ీ హే శంభైః ॥

తాత్ప రయ ు :- వేదాంత్ కమలగరభ ుల నుండి ద్రస్వించు మధుధార


యనదగినదియు, జీవలోకుల పోష్టంపజ్ఞలు ఉని త్ స్న త ులు
కలదియు, శివుని స్ంతోష ద్రపవాహమైనది యైన, కాంచీనగర నివాసి ద్రశ్మ
కామాక్షీదేవిని మనమందరు ఉపాసించుదు.

ోకకు 28

ఏణశిశుదీరలో
ఘ చన మ్బనైఃపరపంథి స్ంత్త్ం భజ్తాం ।
ఏకాద్రమనాథజీవిత్ మ్బవంపదూరమ్బకమవలంబే ॥

తాత్ప రయ ు :- జింకపిలక కనులవలె పొడవైన కనులు కలిగి, భకి తతో


త్నెి పుప డు, ఆద్రశయంచువార పాపుల పారద్రోలుచు, ఇ్టిిదని పోలిక
చెపుప టక మాటలే చ్ఛలనిది, కంచిలో కొలువుని ఏకాద్రమనాథుని
జీవిత్ుగా ద్రపసిదిధగని ఆ కామాక్షీదేవిని ఆద్రశయంచుచునాి ను.

ోకకు 29

స్ీ యమానుఖం కాంచీ భయమానం కమపి దేవతాభేదం ।


దయమానం వీక్షయ ుహు రవ యమానందామృతాంబుధౌ మగాి ైః ॥

తాత్ప రయ ు :- చిరునవువ లు చిందించుుఖుతో, కాంచీనగరు


చేరుచు దయగలచూపులతో చూచుచుని మహా మహిమానివ త్ యగు
దేవతామూర తని కామాక్షిని మాటిమాటికి చూచి మ్బు ఆనందామృత్
స్ుద్రదున ునిగితిమ్న.
ోకకు 30

కతుకజ్కష్ట కాంచిదేే కుదత్పోరాశిపాకేఖరతే ।


కరుతే మనోవిహారం కలగిరపరబృఢకలైకమణిదీపే ॥

తాత్ప రయ ు:-కాంచీనగరున నివాస్ుండుటక ఉతాు హు


చూపునది, కలువల రాయడగు చంద్రదుని శిరసుు న ధరంచునది,
హిమవంతుని కలును ద్రపకాశింపజేయు మణిదీపమై వెలుగొందు
కామాక్షీదేవిని దరశ ంచి, సేవించుట యందు నా మనసుు లగి మగు
చుని ది.

ోకకు 31

వీక్షేమహి కాంచిపురే విపులస్న


త కలశగరమ పరవశిత్ం ।
విద్రదుమస్హచరదేహం విద్రభమ స్మవాయసారస్నాి హం॥

తాత్ప రయ ు :- విలాస్ విలసిత్మగు పగడపు రంగు శరీర వరు


ణ కలిగి,
విశవ జ్ననియైన కామాక్షీదేవిని కంచిలో దరశ ంచుదుగాక.

ోకకు 32

కరువిందగోద్రత్గాద్రత్ం కూలచరం కమపి నౌమ్న కంపాయాైః ।


కూలంకషకచకంభం కసుమాయుధ వీరయ సారస్ంరంభం॥

తాత్ప రయ ు :- కరువిందమణులవంటి మ్బని ఛాయ కలిగి, ఉని త్


స్న
త ులతో, మనీ థుని విజ్ృంభణమనదగిన యౌవన విలాస్ుతో
కంపానదీ తీరున స్ంచరంచు జ్గజ్న
జ ని ద్రశ్మకామాక్షీ దేవికి
నమస్ె రంచుచునాి ను.

ోకకు 33

కటీ లిత్కచకిోరైైః కరావ ణైః కాంచిదేశసహారం


ద ।
కంకమోణరి చిత్ం కశలపథం శంభుసుకృత్స్ంభారైైః॥

తాత్ప రయ ు :- కాంచీనగర నివాస్ునందు ద్రపీతికలిగి, కాశ్మీ ర కంకమ


వర ణుతో ద్రపకాశించు కామాక్షీ అమీ వారు, శివుని పుణయ ుల రాశిగా
స్ంభావింపబడుచుని ది.
ోకకు 34

అంకిత్కచేన కేనచి దంధంకరణౌషధేన కమలానాం ।


అంత్ైఃపురేణ శంభ రలంద్రకియా కాఽపి కలప య తే కాంచ్ఛయ ం॥

తాత్ప రయ ు :- శిరసుు నందు చంద్రదుని భూషణుగా ధరంచిన పరమ


శివుని అంత్ైఃపురమైన కామాక్షీదేవి చేత్ కాంచీపురునక ఒక
అలంకారు కలిప ంపబడుచుని ది.

ోకకు 35

ఊరరీకరోమ్న స్ంత్త్మ్ ఊషీ లఫాలేన లాలిత్ం పుంసా ।


ఉపకంపుచిత్ఖేలన ురీవ ధరవంశస్ంపదునేీ షం॥

తాత్ప రయ ు :- హిమవంతుని ఇ్ంట పుటిి, ఆ వంశ స్ంపద అభివృదిధ కి


కారణమైనది, ద్రతినేద్రతుడైన శివునిచే లాలింపబడు కామాక్షీదేవి,
కంపానదీతీరున విహరంచుచు భకతల ననుద్రగహించుచుని ది.

ోకకు 36

అంకరత్స్నత కోరక మంకాలంకారమ్బకచూత్పతేైః ।


ఆలోకేమహి కోమల మాగమస్ంలాపసారయాథార థయ ం॥

తాత్ప రయ ు :- కాంచీనగరున కొలువుని , ఏకాద్రమ్బశవ రుని అంకున


అలంకారమై అలరారుచు స్కలాగమ సారమై యొపుప కామాక్షీ
అమీ వారని బాలాస్వ రూపుగా దరశ ంప గలు.

ోకకు 37

పుంజిత్కరుణుదంచిత్ శింజిత్మణికాంచి కిమపి కాంచిపురే ।


మంజ్రత్మృదులహాస్ం పింజ్రత్నురుచి పినాకిమూలధనం॥

తాత్ప రయ ు :- మూరీ తభవించిన దయాస్వ రూపమై, చిరు ువవ ల


స్వవ డులతో కూడిన మణిమయమగు
వడాడణును ధరంచి, వికసించిన పూగుతితవలెనుని నవువ తో,
పినాకపాణియైన శివుని మూలధనమనదగిన కామాక్షీదేవి, కాంచీపురున
దరశ నమ్నచుీ చుని ది.
ోకకు 38

లోలహృదయోఽసిీ శంభరోచ క నయుగళన లేహయ మానాయాం ।


లాలిత్పరమశివాయాం లావణాయ మృత్త్రంగమాలాయాం ॥

తాత్ప రయ ు :- లోకనాయకడైన శివుని లాలించుచుని అమీ వార


లావణాయ మృత్ త్రంగులను అత్డు కనుి లతో
ఆసావ దించుచునాి డు. ఆ జ్గనాీ తాపిత్రుల పదులందు నా
హృదయు లగి మగుచుని ది.

ోకకు 39

మధుకరస్హచరచికరై రీ దనాగమస్మయదీక్షిత్ కటాక్షైః ।


మండిత్కంపాతీరైరీ ంగలకంద్వరీ మాసుత సారూపయ ం॥

తాత్ప రయ ు :- తుమెీ దలవలె నలకని కరులు, దయాపూర ణులగు కనులు


కలిగి, శుభులక ఆలవాల మగుచు కంపానదీ తీరున అలంకరంచు
కామాక్షీదేవి యొకె సారూపయ ుకి త నాకలవడుగాక.

ోకకు 40

వదనారవిందవక్షో వామాంకత్టవశం వదీభూతా ।


పురుషద్రతిత్యే ద్రతేథా పురంద్రధరూపా త్వ మ్బవ కామాక్షి॥

తాత్ప రయ ు :- పరదేవత్వగు ఓ కామాక్షీదేవీ.! నీవు, ుగురమీ ల


మూలపుటమీ వై యుండి, ద్రతిమూరుతలక, ద్రతిశకతలుగా
విరాజిలుకచునాి వు. అటిి నీక నా వందనులు.

ోకకు 41

బాధాకరీం భవాబేధ రాధారాదయ ంబుజేష్ట విచరంతీం ।


ఆధారీకృత్కాంచీమ్ బోధామృత్వీచిమ్బవ విమృశామైః॥

తాత్ప రయ ు :- చ్ఛవు పుట్టికలతో గూడిన స్ంసార సాగరును


దాటించునది, యోగవిదయ లో కండలినీ శకి తయై, మూలాధారు నుండి
ఆజ్ఞాచద్రకు వరక స్ంచరంచుచు, స్హద్రసారున శివునితో గూడి
ఆనందించుచు, సాధకల ననుద్రగహించు కంచి కామాక్షీదేవిని,
నిరంత్రు ధాయ నించెదను.
ోకకు 42

కలయామయ ంత్శశ శధర కలయాఽంంకిత్మౌళిమమలచిదవ లయాం ।


అలయామాగమపీఠం నిలయాం వలయాంకసుందరీమంబాం ॥

తాత్ప రయ ు :- శశిేఖరుడైన శివుని ఆత్ీ శకి తయై, వేదపీఠికపై అలరారు


నవావరణ సుందరయగు కామాక్షీ అమీ వారని నా హృదయున
ధాయ నించెదను.

ోకకు 43

శరావ దిపరమసాధక గురావ నీతాయ కామపీఠజ్కషే ।


స్రావ కృత్యే ోణిమ గరావ యాస్మీ స్మరప య తే హృదయం ॥

తాత్ప రయ ు :- స్రావ రుణస్వ రూపమై శివయోగి మొదలగు


పరమసాధకలచే కామపీఠమగు మూలాధారున స్ంసేవయ మగుచుని ,
కామాక్షీ అమీ వారకి భకి త పూరవ కుగా నా హృదయు స్మరప ంప
బడుచుని ది.

ోకకు 44

స్మయా సాంధయ మయూఖైః స్మయా బుదాధయ స్ద్వవ శ్మలిత్యా ।


ఉమయా కాంచీరత్యా నమయా లభయ తే కింను తాదాత్ీ య ం॥

తాత్ప రయ ు :- స్ంధాయ స్మయ కిరణకాంతితో, మూలాధారున


స్మయాదేవిగా ఉపాసింపబడుచుని ఉమ యగు కంచి కామాక్షీ
అమీ వారతో నాక తాదాత్ీ య ు కలుగకపోదు.

ోకకు 45

జ్ంతోస్వ
త పదపూజ్న స్ంతోషత్రంగిత్స్య కామాక్షి ।
బంధో యది భవతి పునైః సింధోరంభసుు బంద్రభమీతి శిలా॥

తాత్ప రయ ు :- అమాీ ! ఓ కామాక్షీ దేవీ! నీ పాదపూజ్ చేయువార


హృదయులు స్ంతోష త్రంగిత్ులగును. అటిి భకతలక
భవబంధులుండవు. స్ుద్రద జ్లులపై రాళ్ళు తేలుట సాధయ ు
కాదుకదా?
ోకకు 46

కండలి కమార కటిలే చండి చరాచరస్విద్రతి చ్ఛుండే ।


గుణిని గుహారణి గుహేయ గురుమూరే త తావ ం నమామ్న కామాక్షి॥

తాత్ప రయ ు :- అమీ వారు కండలినీ రూపుతో స్ంచరంచుచు


పరమాత్ీ తో గూడి స్హద్రసార గుహలోనుండి గుహయ యై సాధకలచే
ఆరాధంపబడుచుని ది. ఆమె కటిలులు, కతిు తులునగు
చండుండాది రాక్షసులను స్ంహరంచి చండికగా ద్రపసిధధగాంచినది. ఆ
జ్గజ్న
జ ని, స్గుణరూపున భకతలను వాత్ు లయ ుతో
అనుద్రగహించుచుని ది. అటిి గురుమూర తని కామాక్షిని
నమస్ె రంచుచునాి ను.

ోకకు 47

అభిదాకృతిరభ దాకృతి రచిదాకృతిరపి చిదాకృతిరాీ త్ైః ।


అనహంతా త్వ మహంతా ద్రభమయసి కామాక్షి శాశవ తీ విశవ ం ॥

తాత్ప రయ ు :- ఓ త్లక! కామాక్షీ దేవి!నీవు భేదులేనిదానివయూయ ,


విశవ ున గల వివిధాకృతులలో దరశ నమ్నచుీ చునాి వు. లోకున గల
జ్డ, చైత్నయ శకతలు ర్కండునూ నీవే. అహంకారమ్బ లేని నీవు జీవభావున
నేననెడి అహంభావును ద్రపకటించుచునాి వు. శాశవ త్మైన నీవు,
మాయతో అశాశవ త్మైన విశవ ును ద్రభమ్నంపజేయుచునాి వు.
స్రవ స్మరుధరాలవైన నీక నమసాె రు.

ోకకు 48

శివ శివ పశయ ంతి స్మం ద్రశ్మకామాక్షీకటాక్షితాైః పురుషైః ।


విపినం భవనమమ్నద్రత్ం మ్నద్రత్ం లోషం ి చ యువతిబంబోషం ఠ ॥

తాత్ప రయ ు :- జ్ననీ! కామాక్షీ. జ్ఞానవైరాగయ ులు కల నీ భకతలు


జితేంద్రదియులై అడవిని ఇ్లుకగాను, శద్రతువును మ్నద్రతునిగాను,
బంగారును మటిిుదద గాను భావించి స్ంసారును
త్రంచుచునాి రు. సుఖ దుైఃఖాది భేదులను వారు గణింపరు. శివ శివా
! ఇ్ది విచిద్రత్ు కదా.
ోకకు 49

కామపరపంథికామ్నని కామ్బశవ ర కామపీఠమధయ గతే ।


కామదుఘా భవ కమలే కామకలే కామకోటి కామాక్షి ॥

తాత్ప రయ ు :- కాుని జ్యంచిన శివునిచే కోరబడినది కావున


అమీ వారు కామ్బశవ ర. కాుని మ్నంచిన సందరయ ు గల శివుడు
కామ్బశవ రుడు. భకతల కోరక లనిి ంటిని తీరీ గల జ్నని లక్షీీ స్వ రూపిణి,
కామకోటిగా ీర తంపబడుచుని ది. నిరాకారయగు ఆ కామాక్షిని, త్నక
మోక్షమ్నమీ ని కంచి కామకోటి పీఠాధపతి మూకకవి ద్రపార థంచుచునాి డు.

ోకకు 50

మధేయ హృదయం మధేయ నిటిలం మధేయ శిరోఽపి వాస్వా త య ం।


చండకరశద్రక కారుీ క చంద్రదస్మాభాం నమామ్న కామాక్షీం॥

తాత్ప రయ ు :- ఉపాస్కలు, హృదయున, భృకటి మధయ ున


శిరునందలి స్హద్రసారున అమీ వారని ధాయ నించుట
స్ంద్రపదాయు. హృదయు సూరయ మండలు గాను, ఫాలభాగు
జ్యయ తి స్ు వ రూపుగాను, శిరసుు చంద్రదమండలుగాను వర ణంచి,
అమీ వారు ఆయా సాథనులలో సూరయ , అగిి , చంద్రద తేజ్ులతో
ద్రపకాశించుటను సూచించుచు, అటిి ద్రశ్మమాత్క కవి
నమస్ె రంచుచునాి డు.

ోకకు 51

అధకాంచి కేళిలోలై రఖిలాగమ యంద్రత్ త్ంద్రత్ మంద్రత్ మయైైః ।


అతిశ్మత్ం మమ మానస్ మస్మశరద్రోహిజీవనోపాయైైః॥

తాత్ప రయ ు:- కాంచీ నగరున ఆటలాడుకొనుటయందభిలాషగల


కామాక్షీఅమీ వారు, మనీ థుని శద్రతువైన శివుని జీవనోపాధయై
ఆగములనిి ంటి సారమైన మంద్రత్, త్ంద్రత్, యంద్రత్ రూపున
ద్రపకాశించుచు నా హృదయును మ్నకిె లి చలకబరచుచుని ది.
ోకకు 52

నందతి మమ హృది కాచన మందిరయంతీ నిరంత్రం కాంచీం ।


ఇ్ందురవిమండలకచ్ఛ బందువియనాి దపరణతా త్రుణీ ॥

తాత్ప రయ ు:- నిరంత్రు కాంచీ పటిణునే త్న మందిరుగ


చేసుకొని, నివసించు జ్నని కామాక్షీ దేవి లోకులను కాపాడుటకై చంద్రద
సూరయ మండలులను పాలిండుకగాధరంచి, బందు, ఆకాశ,
నాదరూపులుగా పరణతిచెందుచు, నా హృయున కొలువుండి
ఆనందించుచుని ది.

ోకకు 53

శంపాలతాస్వరం ణ స్ంపాదయతుం భవజ్వ రచికితాు ం ।


లింపామ్న మనసి కించన కంపాత్టరోహి సిదభై
ధ షజ్య ం॥

తాత్ప రయ ు:- కంపా నదీ తీరున, జ్నన మరణాత్ీ కమైన స్ంసార


రోగును పోగొట్టి మెరుపు తీగె వంటి సిదౌధషధు, కామాక్షీదేవియై,
వృదిధపొందుచుని ది. ఆ లేపను ద్రశధధగా నా హృదయున
పూసుకొందును.

ోకకు 54

అనుమ్నత్కచకాఠినాయ మధవక్షైః పీఠమంగజ్నీ రపోైః ।


ఆనందదాం భజే తామానంగ ద్రబహీ త్త్వ బోధసిరాం॥

తాత్ప రయ ు:- అమీ వారు, కండలినీ రూపు దాలిీ , సుష్టమి


నాడిదావ రా, మూలాధారాది చద్రకులను దాటి, స్హద్రసారున శివునితో
జేర ఆనందమనుభవించుచు, ద్రశ్మవిోయ పాస్కలైన భకతలక
యోగానందు నొస్గుచుని ఆ జ్గజ్న జ నిని కామాక్షిని హృదయున
సేవించుచునాి ను.
ోకకు 55

ఐక్షిష్ట పాశాంకశధర హసాతంత్ం విస్ీ యార హవృతాతంత్ం ।


అధకాంచి నిగమవాచ్ఛం సిదాధంత్ం శూలపాణిశుదాధంత్ం॥

తాత్ప రయ ు:- శూలపాణియగు శివుని ఇ్లాకలు, వేదవాకయ ులచే


ద్రపతిపాదించబడినది, చేతులయందు పాశాంకశులను ధరంచినది,
భండాసురాది దుషరా
ి క్షస్ స్ంహారమొనరీ నది, అదుభ త్
చరద్రత్గలదియైన ఆ కామాక్షీ అమీ వారని, కాంచీనగరున దరశ ంచితిని.

ోకకు 56

ఆహిత్విలాస్భంగీ మాద్రబహీ స్ం


త బశిలప కలప నయా ।
ఆద్రశిత్కాంచీమతులా మాదాయ ం విసూీ ర తమాద్రదియే విదాయ ం॥

తాత్ప రయ ు:- ద్రబహీ నుండి స్ం


త బ(తుంగమొకె ) పరయ ంత్ు గల,
చరాచరస్ృష్టి అంత్యు, అమీ వారచే విలాస్ుగా చేయబడిన శిలప
కలప నమ్బ. కాంచీ నగరున ఆదయ విదయ యైన, ఆ చైత్నయ శకి త కామాక్షీదేవి
రూపుతో కొలువైయుండ, నేనామెను, అభిమానించి
ఆద్రశయంచుచునాి ను.

ోకకు 57

మూకోఽపి జ్టిలదురతిగ ోకోఽపి స్ీ రతి యైః క్షణం భవతీం ।


ఏకో భవతి స్జ్ంతు రోకకోత్తరీర తరేవ కామాక్షీ॥

తాత్ప రయ ు:- లోకనిందననుభవించు మూగవాడైనను, కటిక దారద్రదయ


దుైఃఖు కలవాడైనను, కామాక్షీ అమీ వారని, క్షణకాలు భకి తతో
స్ీ రంచినంత్ మాద్రత్ు చేత్నే, అత్డు సాటిలేని మ్బటి ీర తకి
ఆలవాలమగుచునాి డు.
ోకకు 58

పంచదశవర ణరూపం కంచన కాంచీవిహారధౌరేయం ।


పంచశరీయం శంభరవ ంచనవైదగ ధయ మూలమవలంబే॥

తాత్ప రయ ు:- కాంచీపురంలో విహరంచుటక ఉతాు హును చూపు


పంచదశ్మ మంద్రత్రూపిణియైన అమీ వార అనుద్రగహుచే, శివుని చేత్
దహింపబడిన మనీ థుడు కూడా, నిపుణత్తో ఆదిదంపతుల
అనోయ నాయ ను రాగును వృదిధ పొందింప గలిగినాడు. ఆసామర థయ ు,
మాత్లిక చలకని చూపువలననే సిదిధంచినది.

ోకకు 59

పరణతిమతీం చతురాధ పదవీం సుధయాం స్మ్బత్య సష్టమీి ం ।


పంచ్ఛశదరక
ణ లిప త్ పదశిలాప ం తావ ం నమామ్న కామాక్షీమ్॥

తాత్ప రయ ు:- స్ంస్ె ృత్ునక వర ణులు ఏబది. యోగసాధకలు


సుష్టమాి నాడిని ఆద్రశయంచి, మూలాధారాది చద్రకులలో,
మాత్ృకలనబడు ఈ ఏబది వర ణులతో అమీ వారని
ఆరాధంచుచునాి రు. భావద్రపకటన స్మయున వాకె , పరా, పశయ ంతి
మధయ మ, వైఖర రూపులతో పరణమ్నంచుచుని ది. ఇ్ట్టక
పదశిలప ులనెనిి ంటినో స్ృజించు మహామహిమానివ త్ యగు కామాక్షీ
దేవిని నమస్ె రంచుచునాి ను.

ోకకు 60

ఆదిక్షనీ మ గురురాడాదిక్షాంతాక్షరాతిీ కాం విదాయ ం ।


సావ దిషచ్ఛ
ఠ పదండాం నేదిషఠమ్బవ కామపీఠగతాం॥

తాత్ప రయ ు:- తీయని చెరుకగడను విలుకగా ధరంచి, స్మీపున గల


కామకోటి పీఠున కొలువై ఉని కామాక్షీదేవి, అకారు మొదలు క్షకారు
దాకా ఉని వర ణమాత్ృకాస్వ రూపిణియై విరాజిలుకచుని ది. ఆ
మహావిదయ ను గురు సారవ భౌుడు నాక దయతో ఉపదేశించెను.
ోకకు 61

తుషయ మ్న హర ిత్స్ీ ర శాస్నయా కాంచిపురకృతాస్నయా ।


సావ స్నయా స్కలజ్గదాభ స్నయా కలిత్శంబరాస్నయా॥

తాత్ప రయ ు:- మనీ థుని శాసించిన శివుని ఆనందపెట్టినది


కాంచీనగరును నివాస్ు చేసుకొని ది. భకతల ఆత్ీ యే సాధనుగా
కలది, స్కల జ్గులను ద్రపకాశింపజేయునది, దిశంబరాసురుని జ్యంచి
ఆత్నిని త్న ఆస్నుగా చేసుకొని ది, అయన అమీ వార
అనుద్రగహుచే స్ంతోష్టంచుచునాి ను.

ోకకు 62

ద్రపేమవతీ కంపాయాం సేథమవతీ యతిమనసుు భూమవతీ ।


సామవతీ నిత్య గిరామ్ స్మవతీ శిరసి భాతి హైమవతీ ॥

తాత్ప రయ ు:- కంపానది యందు ద్రపేమకలది, యతుల మనసుు లందు


సిధరుగా నుండునది, స్త్య వాకయ ులగు వేదులందు సామవేదమై
యొపుప నది, శిరసుు న చంద్రదుని ధరంచునది, స్రావ తిశయ
మహిమకలది, హిమవంతుని పుద్రతియైన అమీ వారు, జ్గులంత్టా
చైత్నయ శకి తయై ద్రపకాశించుచుని ది.

ోకకు 63

కౌతుకినా కంపాయాం కౌసుమచ్ఛపేన ీలితేనాంత్ైః ।


కలద్వవతేన మహతా కడీ లుద్రదాం ధునోతు నైః ద్రపతిభా॥

తాత్ప రయ ు:- కంపానదీ తీర విహారు నందు కతూహలు కలది,


పూవిలుకధరంచునది, హృదయున ,కదలక సిధరుగా నుండు
కలద్వవమైన కామాక్షీ అమీ వార చేత్, మా కవితాశకి,త మొగ గ తొడిగియుండు
దశ నుండి వికాస్దశను పొందుగాక. జీవుడు ధాయ ను దావ రా
పరమాత్ీ ను చేరు మార గమ్నందు సూచింపబడినది.
ోకకు 64

యూనా కేనాపి మ్నలదేదహా సావ హా స్హాయతిలకేన ।


స్హకారమూలదేే స్ంవిద్రూపా కట్టంబనీ రమతే॥

తాత్ప రయ ు:- అగిి నేద్రత్ు తిలకుగా ధరంచి శివుడు, కంచిలో


స్హకార వృక్షమూలున కొలువై ఉనాి డు. జ్ఞాన స్వ రూపిణియైన కామాక్షీ
అమీ వారు, స్దాశివ కట్టంబని కావున ,అచట, ఆయనతో జేర
ఆనందింపజేయుచుని ది.

ోకకు 65

కసుమశరగరవ స్ంపతోె శ గృహం భాతి కాంచిదేశగత్ం ।


సాథపిత్మసిీ కథమపి గోపిత్మంత్రీ యా మనోరత్ి ం॥

తాత్ప రయ ు:- కామస్ంజీవనౌషధయైన ద్రశ్మమాత్, మనీ థుని


గరవ స్ంపదక కోశాగారమై త్నరుచుని ది. అది కాంచీ దేశున
నెలకొనియుండుటచే, నా మనోరత్ి ునెటోక అందుదాచియుంచి,
రక్షించు కొనుచునాి ను. ఇ్ంక ఏ మాయావియు దానిని అపహరంపలేడు.

ోకకు 66

దగ ధషడధావ రణయ ం దరదళిత్కసుంభస్ంభృతారుణయ ం ।


కలయే త్వ తారుణయ ం కంపాత్టసీమ్ని కిమపి కారుణయ ం॥

తాత్ప రయ ు:- షడధవ ులు, పరత్త్వత ును జేరు మార గులు.


సాధకలై ఆ పరాశకి తని చేరుకొని వారకి, ఇ్ంక వాటితో పనిలేదు.
అందువలన వాటిని దగ ధమొనరంపుమని కవి అమీ వారని వేడుకొను
చునాి డు. కొదిదగా వికసించిన కౌసుంభపుషప ు వలె ఎద్రరనివర ణుతో,
కారుణయ మ్బయనదగి, కంపానదీ తీరున విహరంచుని ఓ కామాక్షీదేవీ! నీ
యౌవన విలాస్ును భకి తతో దరశ ంచు చునాి ను.
ోకకు 67

అధకాంచి వరమా
ధ నామతులాం కరవాణి పారణామక్షోణైః ।
ఆనందపాకభేదా మరుణిమపరణామగరవ పలకవితాం॥

తాత్ప రయ ు:- సాటిలేనిది, స్తసీత రూపున నుని ఆనందస్వ రూపు,


పలకవించిన ఎద్రరదనుతో ద్రపకాశించుచు, కాంచీనగరు నందు
నివసించుచుని కామాక్షీ అమీ వారని దరశ ంచి, నా కనుి లక విందు
చేసికొందును.

ోకకు 68

బాణస్ృణిపాశకారుీ కపాణి ముం కమపి కామపీఠగత్ం ।


ఏణధరకోణచూడం ోణిమపరపాకభేదమాకలయే॥

తాత్ప రయ ు:- పాశాంకశ పుషప బాణ చ్ఛపులను చేతులలో ధరంచి,


చంద్రదకళను శిరసుు న అలంకరంచుకొని, అరుణ వర ణుతో కామ
పీఠున విరాజిలుకచుని అమీ వారని బాగుగా ధాయ నించుచునాి ను.

ోకకు 69

కిం వా ఫలతి మమానౌయ రే ంబాధరచుంబమందహాస్ుఖీ ।


స్ంబాధకరీ త్మసామంబా జ్ఞగర త మనసి కామాక్షీ॥

తాత్ప రయ ు:- దండపండు వంటి ద్రకింది పెదవిని, ుదిదడుకొనుచుని


చిరునవువ కల ుఖుతో, అజ్ఞానపు చీకటకను పూర తగా పారద్రోలుచు
అనీి ఇ్చుీ కామాక్షీ అమీ వారు, నా హృదయున మ్బలుకొని యుండగా
ఇ్త్ర దేవత్లేమ్న ఫలమీయగలరు?

ోకకు 70

మంచే స్దాశివమయే పరశివమయలలిత్పౌషప పరయ ంకే ।


అధచద్రకమధయ మాసే త కామాక్షీ నామ కిమపి మమ భాగయ ం ॥

తాత్ప రయ ు:- ద్రశ్మచద్రకు అమీ వార నివాస్గృహు. అందు శివాకారమైన


మంచ యందు, పరమశివ పరయ ంకున, కామాక్షీదేవి అనెడు నా భాగయ ు
కూర్చీ ని ఉని ది.
ోకకు 71

రక్షోయ ఽసిీ కామపీఠలాసికయా ఘనకృపాంబురాశికయా ।


ద్రశుతియువతికంత్లమణిమాలికయా తుహినశైలబాలికయా॥

తాత్ప రయ ు:- కామపీఠు ఊయలగా కలదియు, గొపప దయాజ్లునక


వరాికాలమైనదియు, ద్రశుతి సీమంతినుల కేశులందు
మణిహారమైనదియు, హిమగిర బాలికయు అయన కామాక్షీ అమీ వారచే
రక్షింపదగిన వాడనైయునాి ను.

ోకకు 72

లయే పురహరజ్ఞయే మాయే త్వ త్రుణపలకవచ్ఛా యే ।


చరణే చంద్రదాభరణే కాంచీశరణే నతార తస్ంహరణే ॥

తాత్ప రయ ు:- ద్రతిపురస్ంహర తయైన శివునిభారయ యగు అమీ వారు


ద్రతిపురసుందర. మాయాస్వ రూపిణి. కాంచీ నగరున నివసించునది.
ఆమె లేత్ చిగుళు వంటి ఎద్రరని కాంతికలది. చంద్రదుని శిరసుు న
ఆభరణుగా ధరంచినది నమస్ె రంచువార బాధలను పోగొట్టినది. అటిి
కామాక్షీదేవి పాదున ఐకయ మై దాగికొని యుందును.

ోకకు 73

మూరమ త తి ుకి తబీజే మూరి ధ స్బ


త కిత్చకోరసాద్రమాజేయ ।
మోదిత్కంపాకూలే ుహురుీ హురీ నసి ుుదిషఽసాీ కం ॥

తాత్ప రయ ు:- ద్రపకృతి స్వ రూపును ఆకృతిగ ధరంచినది, ుకి తకి


మూలమైనది, శిరసుు న చంద్రదుని పూగుతితగాతాలిీ నది, కంపానదీ
తీరును త్న ఉనికిచే స్ంతోష్టంపజేసిన అమీ వార వలన
ఆనందును పొందవలెనను కోరక మా మనసుు న మాటిమాటికి
కలుగుచుని ది.
ోకకు 74

వేదమయం నాదమయం బందుమయం పరపోదయ దిందుమయం ।


మంద్రత్మయం త్ంద్రత్మయం ద్రపకృతిమయం నౌమ్న విశవ వికృతిమయం॥

తాత్ప రయ ు:- విశవ రూపున గల ద్రపకృతి అమీ వారు. అందుగల


వికృతులు పంచభూత్ులు. వేదు, నాదు, ఇ్ందువనబడు
స్హద్రసారు, అందుని బందువు, ఆగమోక తమగు మంద్రత్త్ంద్రత్ులు
అనిి యు ఆ జ్గజ్న జ నియై ద్రపకాశించుచుని వి. స్రవ ం ఖలివ దం
ద్రబహీ మనబడు ఆ త్లికకి నమస్ె రంచుచునాి ను.

ోకకు 75

పురమథనపుణయ కోట పుంజిత్కవిలోకసూకి తరస్ధాట ।


మనసి మమ కామకోట విహరతు కరుణావిపాకపరపాట॥

తాత్ప రయ ు:- శివుని కోటి పుణయ ుల మూర తయు, కవి సూకతల


సారస్రవ స్వ ు, కరుణా పరణామ స్ంద్రపదాయు, కామకోటి పీఠ
దేవత్యు అయన అమీ వారు నా హృదయున విహరంచు గాక.

ోకకు 76

కటిలం చట్టలం పృథులం మృదులం కచనయనజ్ఘనచరణేష్ట ।


అవలోకిత్మవలంబత్ మధకంపాత్టమమ్బయమసాీ భిైః॥

తాత్ప రయ ు:- వద్రకకేశులు, చంచల నేద్రత్ులు, విపుల జ్ఘను,


మృదుచరణులు కలిగి, కంపా నదీతీరున చూడబడిన
అద్రపమ్బయమగు కామాక్షీ అమీ వారు, మాచే ఆద్రశయంపబడినది.

ోకకు 77

ద్రపత్య ఙ్మీ ఖాయ దృషియ ద్రపసాదదీపాంకరేణ కామాక్షాయ ైః ।


పశాయ మ్న నిసుతలమహోపచేళిమం కిమపి పరశివోలాకస్ం॥

తాత్ప రయ ు:- కామాక్షీ అమీ వార అనుద్రగహవిేషుచే, ఆత్ీ దరశ ను


చేయ గల లోచూపుతో సాటిలేని ఎనోి పుణయ ుల ఫలమని చెపప దగిన
శివోలాకస్మైన అమీ వారని చూచుచునాి ను. త్న ఆత్ీ యే, అమీ వారని
ద్రగహించగలిగిన పుణాయ తుీ డీ మూకకవి.
ోకకు 78

విదేయ విధాత్ృవిషయే కాతాయ యని కాళి కామకోటికలే ।


భారతి భైరవి భద్రదే శాకిని శాంభవి శివేసువే
త భవతీం॥

తాత్ప రయ ు:- ద్రశ్మ విదాయ స్వ రూపమై ద్రబహీ క తెలియబడుదానా!


కాతాయ యనీ! కాళీ! చంద్రదమౌళి యైన శివుని అంశమై ద్రపకాశించు త్లక!
భారతీ, భైరవీ! భద్రదే! శాకినీ! శాంభవీ! శివే! నినుి సుతతించుచునాి ను.

ోకకు 79

మాలిని మహేశచ్ఛలిని కాంచీఖేలిని విపక్షకాలిని తే ।


శూలిని విద్రదుమశాలిని సురజ్నపాలిని కపాలిని నమోఽసుత ॥

తాత్ప రయ ు:- పుషప మాలాలంకృత్యైనది,సాధణువైన శివునిలో


చైత్నయ మై భాసించునది, కాంచీపటిణున ఆటలాడుచు విహరంచునది,
శద్రతువులపాలిటి కాళియై వారని స్ంహరంచునది, శూలును
ధరంచునది, పగడపు రంగుతో ద్రపకాశించునది, దేవత్లను కాపాడునది,
కపాలును ధరంచునది అయన అమీ వారకి నమసాె రు.

ోకకు 80

దేశిక ఇ్తి కిం శంకే త్తాతదృక తవను త్రుణిమోనేీ షైః ।


కామాక్షి శూలపాణేైః కామాగమస్మయత్ంద్రత్ దీక్షాయాం॥

తాత్ప రయ ు:- ఓ శివా! కామాక్షీ దేవీ! త్త్తవ దరశ యైన నీ యౌవనోదయు,


శివునక కాదివిదాయ స్మయ త్ంద్రత్దీక్ష యందు గరుత్వ ును
వహించుచుని ో యని ట్టక తోచుచుని ది.

ోకకు 81

వేదండకంభడంబర వైత్ండికకచభరారమ
త ధాయ య।
కంకమరుచే నమసాయ ం శంకరనయనామృతాయ రచయామైః ॥

తాత్ప రయ ు:- కంభి కంభులతో పోటపడునటిి ఉని త్ స్న త ులు,


మ్నకిె లి స్ని ని నడుు, కంకమ వర ణు కలిగి శివుని కనులక ఎద్రరని
అమృత్ువలె తోచు అమీ వారకి నమస్ె రంచుచునాి ను.
ోకకు 82

అధకాంచిత్మణికాంచన కాంచీమధకాంచి కాంచిదద్రదాక్షం ।


అవనత్జ్నానుకంపామనుకంపాకూలమస్ీ దనుకూలాం॥

తాత్ప రయ ు:-

గొపప విలువగల మణులతో పొదగబడిన వడాడణును ధరంచి, మా


యందు అనుద్రగహు కలిగి, త్నక
భకి తతో నమస్ె రంచువార యెడ దయగల త్లికని కంపా నదీతీరున,
కాంచీ నగరున దరశ ంచితిని.

ోకకు 83

పరచిత్కంపాతీరం పరవ త్రాజ్స్య సుకృత్స్నాి హం ।


పరగురుకృపయా వీక్షే పరమశివోత్ు ంగమంగలాభరణం॥

తాత్ప రయ ు:- హిమవంతుని పుణయ ుల స్మూహు, పరమశివుని ఒడికి


బంగారువడాడణు, కంపా నదీతీర విహార పరచయు గల అమీ వారని,
పరమ గురుని దయతో చూచెదను.

ోకకు 84

దగ ధమదనస్య శంభైః ద్రపథీయసీం ద్రబహీ చరయ వైదగీ ధం ।


త్వ దేవి త్రుణిమద్రశ్మ చతురమపాకో న చక్షమ్బ మాత్ైః ॥

తాత్ప రయ ు:-

శివుడు, మనీ థుని దగ ధమొనరీ ద్రబహీ చరయ దీక్షను పూనినపప టికిని,


అమీ వార యౌవన ోభా విేషమామెను, ఆ సావ మ్న దగ గరక చేరీ నది.
తుది విజ్యమా త్లికదేయని కవి స్ంభావన
ోకకు 85

మదజ్లత్మాలపద్రతా వస్నిత్పద్రతా కరాదృత్ఖనిద్రతా ।


విహరతి పులిందయోష గుంజ్ఞభూష ఫణీంద్రదకృత్వేష॥

తాత్ప రయ ు:- శివుడు, కిరాత్ వేషంలో వచిీ అరుజనుని పరీక్షించి మెచిీ ,


పాశుపతాస్తస్ు త ను ద్రపసాదించ్ఛడు. అపుప డు, పతిద్రవత్యైన అమీ వారు,
కిరాత్ స్తసీత వేషనిి ధరంచి, ఆయనను అనుస్రంచింది. ఆమె త్మాల
పద్రత్ులు వస్తస్ం త గా, గురువింద పూస్లు హారాలుగా, స్రప రాజ్కను
శిరోజ్ులను బంధంచు తాడుగా ధరంచి వచిీ ంది. ఆ జ్ననియే వనదుర గ.

ోకకు 86

అంకే శుకినీ గీతే కౌతుకినీ పరస్రే చ గాయకినీ ।


జ్యసి స్విధేఽంంబ భైరవమండలినీ ద్రశవసి శంఖకనడలినీ॥

తాత్ప రయ ు:- మహా భైరవుడు శివుడు. ఆయన భారయ మహాభైరవి. ఆమె


ఒడిలో చిలుకను పెట్టికొని, చుట్టిద్రపకె ల గల గాయనీ గాయకలు పాడిన
పాట యందనురకి త కలిగియుని ది. చెవులక శంఖులే కండలులుగా
ధరంచినది. ఆమె స్మీపున వేదులు కకె లై తిరుగుతుని వి. అటిి ఓ
జ్గజ్న
జ నీ నీవు స్రోవ త్తముగ వరలు ధ క చు, నా స్ుీ ఖున నునాి వు.

ోకకు 87

ద్రపణత్జ్నతాపవరాగ కృత్రణస్రాగ స్సింహస్ంస్రాగ ।


కామాక్షి ుదిత్భరాగ హత్రపువరాగ త్వ మ్బవ సా దురాగ॥

తాత్ప రయ ు:- భకి తతో నమస్ె రంచు జ్నులక మోక్షు నిచుీ నది, రాక్షస్
స్ంహారునక యుధధు చేయునది, సింహును వాహనుగా
చేసుకొని ది, శివుని స్ంతోషపెట్టినది, శద్రతునాశన మొనరంచునది ఐన
కామాక్షీ అమీ వారు, ఆ దురాగ స్వ రూపమ్బ.
ోకకు 88

ద్రశవణచలదేవ దండా స్మరోదదండా ధుతాసురశిఖండా ।


దేవి కలితాంద్రత్షండా ధృత్నరుండా త్వ మ్బవ చ్ఛుండా॥

తాత్ప రయ ు:- కర ణులక ఊగులాడుచుని ఏనుగులు కలది,


శద్రతువులతో ఏరప డు యుధధులందు ఔధధత్య ు చూపునది, భయుతో
వణుకచుని రాక్షసులను కిరీటులుగా కలది, ద్రపేగులు, కపాలులు
మెడలో హారులుగా ధరంచినది ఐన అమీ వారు చండీ దేవత్గా
ీర తంపబడుచుని ది.

ోకకు 89

ఉరీవ ధరేంద్రదకనేయ దరీవ భరతేన భక తపూరేణ ।


గురీవ మకించనార తం ఖరీవ కరుషే త్వ మ్బవ కామాక్షి ॥

తాత్ప రయ ు:- హిమవంతుని కమార్క తవైన ఓ కామాక్షీ దేవీ!నీవే,


అని పూర ణవై గరటెలో నింపబడిన అని పు ుదదతో, మ్నకిె లి ఆకలిగొని
పేదల బాధను తీరుీ చునాి వు.

ోకకు 90

తాడిత్రపుపరపీడన భయహరణ నిపుణహలుస్లా ।


ద్రకోడపతిభీషణుఖీ ద్రీడసి జ్గతి త్వ మ్బవ కామాక్షి॥

తాత్ప రయ ు:- ఓ కామాక్షీ దేవీ!నీవే, వరాహ ుఖుతాలిీ వారాహివై,


చేతులలో హల, ుస్లులను ఆయుధులుగా ధరంచి శద్రతువులను
జ్యంచి, భకతల భయును పోగొట్టిటలో స్మరుథరాలవగుచునాి వు.

ోకకు 91

స్ీ రమథనవరణలోలా మనీ థహేలావిలాస్మణిశాలా ।


కనకరుచిచౌరయ శ్మలా త్వ మంబ బాలా కరాబధ
జ ృత్మాలా॥

తాత్ప రయ ు:- మనీ థుని మథించిన శివుని, నీ సందరయ హేలా


విలాస్ులతో వరంచుటయందాస్కి త గల ఓ కామాక్షీ దేవీ! నీవు, బంగారు
వర ణుతో ద్రపకాశించుచు, చేతిలో జ్పమాలను ధరంచి బాలాస్వ రూపుతో
దరశ నమ్నచుా చునాి వు.
ోకకు 92

విమలపట కమలకట పుస్క త రుద్రదాక్ష శస్హ


త స్పు
త ట।
కామాక్షి పక్షీ లాక్షీ కలిత్విపంచీ విభాసి వైరంచీ॥

తాత్ప రయ ు:- ఓ కామాక్షీ దేవీ!, తెలకని వస్తస్ు


త ను ధరంచి, కమలున
కూరుీ ండి, చేతులలో పుస్కత ును, జ్పమాలను పట్టికొని, ఒడిలో వీణను
పెట్టికొని కనబడుచుని స్రస్వ తివి నీవే.

ోకకు 93

కంకమరుచిపింగమస్ృకప ంకిలుండాలిమండిత్ం మాత్ైః ।


జ్యతి త్వ రూపధేయం జ్పపటపుస్క
త వరాభయకరాబం
జ ॥

తాత్ప రయ ు:- అమాీ ! కంకమ ధరంచుటచే ఏరప డిన పింగల వర ణు


కలిగి, రక తసిక తమైన పుద్రర్కలచే అలంకరంపబడి, కమలుల వంటి
చేతులయందు జ్పమాల, పుస్క త ు, వరద , అభయ ుద్రదలు తాలిీ న నీ
రూపవిేషు మ్నకిె లి జ్యంచుచుని ది.

ోకకు 94

కనకమణికలిత్భూషం కాలాయస్కలహశ్మలకాంతికలాం ।
కామాక్షి శ్మలయే తావ ం కపాలశూలాభిరామకరకమలాం॥

తాత్ప రయ ు:- ఇ్నుును మ్నంచిన నలుపురంగు కలిగి,


మణిమయులగు బంగారు ఆభరణులు దాలిీ , పుద్రర్కను, శూలును
చేతులయందు ధరంచిన రూపు గల కామాక్షీ దేవి, నినుి
ధాయ నించుచునాి ను.

ోకకు 95

లోహిత్మపుంజ్మధేయ మోహిత్భువనం ుదా నిరీక్షంతే ।


వదనం త్వ కచయుగళం కాంచీసీమాం చ కేఽపి కామాక్షి॥

తాత్ప రయ ు:- నీ అరుణారుణ కాంతి స్మూహును చూచి, లోకు


మోహిత్మగుచుని దే కానీ, అందలి ుఖాదయ వయవ భేదును
శివాభిని సిదుధలవలె అగిి , సూరయ చంద్రదాదులుగా, దరశ ంపలేకని ది.
ఇ్ందు, ద్రశ్మచద్రకునందలి కామకలా రహస్య ువర ణంపబడినది.
ోకకు 96

జ్లధదివ గుణిత్హుత్వహ దిశాదినేశవ రకలాశివ నేయదళైః।


నలినైరీ హేశి గచా సి స్రోవ త్ర
త కర కమలదలమమలం॥

తాత్ప రయ ు:- యోగున కండలినీ శకి తయైన అమీ వారు, మూలాధార,


సావ ధషఠన, మణిపూరక, అనాహత్, విశుదధ, ఆజ్ఞా,చద్రకులను దాటి
స్హద్రసారున గల శివునితో ఐకయ మగు ఈ చద్రకులనే కమలు
(పదీ ు)లుగా వర ణంతురు. అందు, ద్రకముగా నాలుగు, ఆరు, పది,
పంద్రరండు, పదహారు, ర్కండు దళులుండును. స్హద్రసారున వేయ
దళులు గల పదీ ుండును. సాధకనక అకె డ, ఆ శివశక్తయ ్ త కయ
రూపు దరశ నమ్నచుీ ను.

ోకకు 97

స్త్ె ృత్దేశికచరణాైః స్బీజ్నిరీే జ్యోగనిద్రేణాయ ।


అపవర గసధవలభీమారోహంత్య ంబ కేఽపి త్వ కృపయా॥

తాత్ప రయ ు:- గురూపదేశును పాటించి, అమాీ ! నీ కృపక పాద్రతులైన


సాధకలు ఏ కొందరో, అవిదాయ స్వ రూపమైన స్బీజ్ స్మాధని దాటి,
జ్ఞానద్రపధానమైన నిరీే జ్ స్మాధని పొంది, ద్రకముగా మోక్ష సధును
అధరోహించి ,నీ స్నిి ధని చేర, ఆనందించుచునాి రు.

ోకకు 98

అంత్రపి బహిరపి త్వ ం జ్ంతుత్తేరంత్కాంత్కృదహంతే ।


చింతిత్స్ంతానవతాం స్ంత్త్మపి త్ంత్నీష్ట మహిమానం॥

తాత్ప రయ ు:- అహంతా స్వ రూపున అనిి జీవులయందును,


బహిరంత్రుల ఉని నీవు, యుని స్మత్ు, నియంద్రతింపగలవు.
అమాీ ! భకి తతో నిరంత్రు నినుి ధాయ నించువార మహిమను
వృధధచేయుదువు.
ోకకు 99

కలమంజ్కలవాగనుమ్నత్ గళపంజ్రగత్శుకద్రగహౌత్ె ంఠాయ త్ ।


అంబ రదనాంబరంతే బంబఫలం శంబరారణా నయ స్ం త ॥

తాత్ప రయ ు:- ఓ కామాక్షీదేవీ! అవయ క త మధుర మంజ్కల వాకె చే


తెలియబడు, నీ కంఠమను పంజ్రుననుని చిలుకను పట్టికొనుటక
మనీ థుడు, పెదవి అను దండపండును ఎరగా పెటిినాడు.

ోకకు 100

జ్య జ్య జ్గదంబ శివే జ్య జ్య కామాక్షి జ్య జ్యాద్రదిసుతే ।


జ్య జ్య మహేశదయతే జ్య జ్య చిదగగనకౌుదీధారే॥

తాత్ప రయ ు :- మంగళ స్వ రూపవగు ఓ జ్గజ్న జ నీ! నీక జ్యు. ఓ


కామాక్షీదేవీ! నీక జ్యు. పరవ త్రాజ్ పుద్రతివగు ఓ పారవ తీ! నీక
జ్యు. మహేశవ రుని భారయ వగు ఓ త్లక! నీక జ్యు.
చిదాకాశమందలి దటమై ి న వెనెి ల ద్రపవాహమగు ద్రశ్మమాతా! నీక జ్యు.

You might also like