You are on page 1of 13

వినాయక వ్రతకల్పం-పూజావిధానం

http://www.vipraafoundation.com/

పూజకు కావాల్సిన సామాగ్రి :


పసుపు, కుుంకుమ, గుంధుం, అగరవత్త
ు లు, కరపూరుం, త్మలపాకులు, పూలు, అరటిపుండ్లు, కొబ్బరికాయలు, బ్ెలుుం, తోరుం, కుుందులు,
నెయ్యి, నూనె, వత్ు లు, 21 రకాల పత్రి, ఉదద రణ
ి , నెైవద్
ే యిలు.
పూజా విధానం ప్ారరంభం :-
శుకాుుంబ్రధరుం విషత
ణ ుం శశివరణుం చత్తరభుజుం పిసననవదనుం ధ్యియ్యేత్ సరవ విఘ్ననప శాుంత్య్యే. (వినయయకుని ధ్యినిుంచవలెను).
(ఎడ్మ చేత్రలో ఒక ఉదధ రణ
ి ె (చుంచయ) తో నీళ్ళు పటటుకుని-)
శలు||అపవిత్ిః పవితోివా
సరావవసాథుం గతోపివా|
యసమరేత్ పుుండ్రీకాక్షుం
సభాభ్ిుంత్రసుుచః||
ఓుం పుుండ్రీకాక్ష… పుుండ్రీకాక్ష… పుుండ్రీకాక్షాయ నమః
(అనుకుని అనుంత్రుం కుడిచేత్ర బ్ొ టన వేిలితో – ఆ ఉదధ రణ
ి ె లోని నీళ్ును త్మ త్లపై మూడ్ల సారభు చలుుకొనవలెను)
దీపం :-
ఓుం గురభభయి నమః
ద్ీపమును వెలిగిుంచ – గుంధ పుష్ాూదులతో అలుంకరిుంచ – ద్ీపద్ేవతయభయి నమః అని నమసకరిుంచుకోవాలి.
ద్ీప శలుకుం చదువుకోవాలి…..
ఘృత్వరిు సమాయుకు ుం అుంధకార వినయశనుం ద్ీపుం ద్యసాిమితే ద్ేవి గృహాణ ముద్ితోభ్వ అని చద్ివిన త్రావత్ ఆచమనుం చేయాలి.
శ్లోకం : ‘ఓుం ద్ేవుంవాచ మజనయుంత్ ద్ేవాసాుుం విశవరపపా: పశవో వదుంత్ర.. సానో ముంద్ేష
ి మూరజుం దుహానయధ్ే నురావగాసామనుప
సుషత
ు తత్
ై ు త అయుం ముహూరు సుుముహూరతుసుు’ య శిువో నయమరపపాభాిుం యా ద్ేవ సరవ ముంగళా త్యో సుుంసమరణయ త్తుుంసాుం
సరవతో జయముంగళ్ుం’ అని చదువుకోవాలి.
పీటపై వినయయక పిత్రమను ఉుంచ, పాలవెలిుకి పసుపు రాసి, కుుంకుమతో బ్ొ టటు పటిు విగరహుం త్లపై వచేేలా ద్యనిన వేలాడ్ద్ీయాలి.
ద్ీనిపై పత్రి వేసి నలువెప
ై ులా మొకకజొనన పొ త్త
ు లు, పళ్ు తో అలుంకరిుంచయలి. ఉుండయిళ్ళు, కుడ్లములు, పాయసుం, గారెలు, పులిహో ర,
మోదకులు, జిలెు డ్లకాయలు మొదలెైన పిుండివుంటలు సిదదుం చేసుకోవాలి. రాగి లేద్య ఇత్ు డి పాత్ిను తీసుకుని పసుపు రాసి, అుందులో
నీళ్ళ
ు వేసి, పన
ై టుంకాయ, జాకెటు ట ఉుంచ కలశుం ఏరాూటట చేయాలి.
పసుపు గణపతిని పూజంచాల్స :-
వినయయక చవిత్ర రతజున చేయుటకు వినయయక విత్ము పిముఖ శుభ్కారిుం కాబ్టిు ముుందు పసుపుతో చేసన
ి గణపత్ర పూజిుంచవలెను.
పసుపుతో చేసన
ి గణపత్రకి కుుంకుమ పటిు త్మలపాకులో ఉుంచవలెను. చననపలెుములో బియిుం పో సి ఆ బియిుం మీద పసుపుతో
చేసన
ి గణపత్ర త్మలపాకుతో పాటట ఉుంచవలెను.సావమి వారభ త్ూరభూ ద్ిశ చూసుుననటట
ు ఉుండ్వలెను. కొబ్బరి నూనే లేద్య ఆవునేత్రతో
ద్ీపము వెలిగిుంచ, గణపత్రకి నమసకరిుంచ ఈ విధముగా చదువ వలెను.
ఆచమయ:
ఓుం కేశవాయ సావహా - ఓుం నయరాయణయయ సావహా - ఓుం మాధవాయ సావహా - ఓుం గతవిుంద్యయ నమ: - విషణ తే నమ:
మధుసూదనయయ నమ: - త్రివికరమాయ నమ: - వామనయయ నమ: - శ్రరధరాయ నమ: - హృషీకశ
ే ాయ నమ: - పదమనయభాయ నమ: -
ద్యమోదరాయ నమ: - సుంకరషణయయ నమ: - వాసుద్ేవాయ నమ: - పిదుిమానయ నమ: - అనిరభద్యధయ నమ: - పురభష్ో త్ు మాయ
నమ: - అధ్ో క్ష జాయ నమ: - నయరసిుంహాయ నమ: - అచుితయయ నమ: - జనయరదనయయ నమ: - ఉపుంద్యియ నమ: - హరమే నమ: -
శ్రర కృష్ాణయ నమ:.
భూతోచాాటనము :-
ఉత్రు షుుంత్త భ్ూత్పిశాచయః ఏతే భ్ూమి భారకాః ఏతేష్ా మవిరతధ్ేన బ్ిహమకరమ సమారభే
అుంటూ శలుకము చద్ివి – అక్షత్లు కొనిన వాసన చూసి ఎడ్మచేత్ర పికకనుుండి వెనుకకు వేసుకోవాలి.
అథః ప్ారణాయామః (కుడి చేత్ర బ్ొ టన వేల
ి ు, మధి వేల
ి ులతో రెుండ్ల నయసికా పుటములను బ్ుంధ్ిుంచ)
ఓుం భ్ూః, ఓుం భ్ువః , ఓగుం సువః, ఓుం మహః ఓుం జనః, ఓుం త్పః , ఓగుం సత్ిుం, ఓుం త్త్ువిత్తరవరేణిుం, భ్రతో ద్ేవసి ధ్ీమహి,
ధ్ీయోయనః పిచ తదయాత్
ఓుం ఆపో జయిత్ర రసో మృత్ుం బ్ిహమ భ్ూరభువసుువరతుం, (మూడ్ల సారభు జపిుంచవలెను)
శలు!! శుకాుుంబ్రధరుం విషత
ణ ుం శశివరణుం చత్తరభుజుం !
పిసననవదనుం ధ్యియ్యేత్ురవవిఘ్ననపశాుంత్య్యే !!
వినాయక ప్ారరధన :-
సుముఖశ్ేచ కదుంత్శే కపిలో గజకరణక:
లుంబ్ో ధరశే వికటో విఘనరాజయ గణయధ్ిప:
ధూమకేత్త రో ణయధిక్ష:, ఫాలచుంద్ోి గజానన:
వకరత్తుండ్ శ్శురూకరతణ హేరమబ: సకనద పూరజ:
ష్ో డ్శ్త
చ యని నయమాని య: పఠే చురుణుయా దపి,
విద్యిరమేబ విహహే చ పివశ
ే ే నిరో మే త్థయ,
సజాోామే సర కారేిషత విఘనసు సి నజాయతే.
అభీపిుతయరధసద
ి ధ యరధుం పూజితో యసుు రెచరపి,
సరవిఘనచేద్ే త్సైమగణయధ్ి పత్య్యే నమ: !!
సంకల్పం :- అనుంత్రుం అక్షత్లు తీసుకుని సుంకలూుం చపుూకొనవలెను.
ఓుం ॥ మమోపాత్ు దురిత్క్షయద్యవరా శ్రర పరమేశవర పీత్
ి ిరథుం, శుభేశలభ్నే ముహూరేు అదిబ్ిహమణః ద్ివతీయపరారేథ శేవత్వరాహకలేూ
వెైవసవత్ మనవుంత్రే, కలియుగే, పిథమపాద్ే, జుంబ్ూద్ీవప, భ్రత్వరేష, భ్రత్ఖుండే, మేరతరదక్షణ
ి ద్ిగాుగే, శ్రరశల
్చ సి ఈశాని పిద్ేశే
(శ్రరశ్చలానికి ఏ ద్ికుకలో వుుంటే ఆ ద్ికుక పరభ చపుూకోవాలి), అసిమన్ వరు మాన వాివహారిక చయుందిమానేన శ్రర…… నయమ సుంవత్ురే,
దక్షిణయయనే, వరషరు త, భాదిపదమాస శుకు పక్షే చత్తరాథయుం త్రథౌ ….వాసర యుకాుయాుం, శుభ్నక్షత్ి, శుభ్యోగ, శుభ్కరణ ఏవుంగుణ
విశేషణ విశిష్ాుయాుం, శుభ్త్రథౌ, శ్రరమాన్ ….గతత్ిః …. నయమధ్ేయః, శ్రరమత్ః ….గతత్ిసి ….నయమధ్ేయసి (పూజ చేస వారభ గతత్ిుం, పరభ
చపుూకోవాలి.
పూజకు కూరభేనన చనయనరభల పరభు కూడయ చపాూలి) ధరమపతీన సమేత్సి అసామకుం సహ కుటటుంబ్ానయుం క్షేమ సథ య్యరి విజయాయు
రారతగెచిశవరాిభివృదధ యరథుం, ధరామరథ కామమోక్ష చత్తరివధ ఫలపురభష్ారథ సిదధయరథుం, ఇషు కామాిరథ సిదధయరథుం, మనోవాుంఛయఫల సిదధయరథుం, సమసు
దురితోపశాుంత్ిరథుం, సమసు ముంగళావాపు యరథుం, వరేషవరేషపయ
ి ుకు వరసిద్ధ ి వినయయక చత్తరీథ ముద్ిదశి, శ్రర వరసిద్ధ ి వినయయకద్ేవతయ పీత్
ి ిరథుం
కలోూకు పికారేణ యావచఛకిు ధ్యినయ వాహనయద్ి ష్ో డ్శలపచయర పూజాుం కరిషి
(అుంటూ కుడిచత్ర
ే మధివేలితో నీళ్ళు ముటటుకోవాలి)
ఆద్ౌ నిరివఘ్ననన పరిసమాపు యరథుం గణయధ్ిపత్ర పూజాుం కరిషి ।
త్దుంగ కలశపూజాుం కరిషి ॥
కల్శపూజ :-
కలశుం గుంధపుష్ాూక్షతై రాభ్ిరేయ ( కలశానికి గుంధపు బ్ొ టట
ు పటిు, అక్షత్లు అద్ిద, లోపల ఒఖ పుష్ాూనిన వుుంచ.. త్దుపరి ఆ పాత్ిను
కుడి చేత్రతో మూసి ఈ కిరుంద్ి ముంతయిలను చదవాలి.)
కలశసి ముఖే విషత
ణ : కుంఠే రభది సుమాశిరత్:
మూలే త్త్ి సిథతో బ్ిహామ మధ్ేిమాత్తిగణయ: సమృతయ: !!
కుక్షతత్త సాగరా: సరే సపు ద్ీపా వసుుంధరా !
ఋగేవద్ో విథ యజురేవద: సామవేద్ో అథరవణ: !
అుంగెచశే సహితయ: సరే కలశాుంబ్ు సమాశిరతయ: !!
ఆయానుు ద్ేవ పూజారధుం దురిత్క్షయకారకా: !
గుంగే చ యమునే చవ
ై గతద్యవరి సరసత్ర !
నరమద్ే సిుంధూకావేరి జలేవిసిమన్ సనినధ్ిుం కురభ !!
కలశలదకేన పూజాదివాిణి ద్ేవముండ్ప మాతయమనుం చ సుంపో ి క్షి.
(కలశముందలి జలమును చేత్రలో పో సికొని, పూజకోఱకెచ, వసుువులమీదను ద్ేవుని ముండ్పమునుందును త్న నెత్రుమీదను
చలుుకొనవలసినద్ి.)
త్దుంగతేన వరసిద్ధ ి వినయయక పాిణ పిత్రష్ాుపనుం కరిషి.
ప్ారణ పరతిష్ట : పుషూముతో పసుపు గణపత్ర తయకుత్ూ ఈ కిరుంద్ి విధముగా చదువ వలెను.
ముం !! అసునీతే పునరసామసు చక్షు:
పున: పాిణ మిహనో ధ్ేహి భయగమ్,
జయికుశేిమ సూరి ముచేరుంత్
మనుమతే మృడ్యాన ససిు .
అమృత్ుం వెై పాిణయ అమృత్ మాప: పాిణయనేవ యథయసాథన ముపహయతే.
సామిన్ సరజగనయనథ యావత్ూూజావసానకమ్ !
తయవత్ు ుం పీత్ర
ి భావేన బిుంబ్ే విసిమన్ సనినధ్ిుం కురభ !!
ఆవాహితో భ్వ, సాథపితో భ్వ , సుపిసనోన భ్వ , వరద్ో భ్వ, అవకుుంఠితో భ్వ ,
సిథరాసనుం కురభ, పిసద
ీ , పిసద
ీ , పిసీద.
ఓుం గణయనయుంతయవ గణపత్రగుంహావామహే కవిుం కవనయుం ముమమశ్రవసు వుం| జేిషు రాజుం బ్ిహమణయుం బ్ిహమణసూత్ అనశృణినూనత్రభిసీుద
సాదనమ్.
పూజా విధానమ్ : షో డశ్లపచార పూజ
శ్లోకం: భ్వసుంచత్పాఫౌఘవిధుంసనవిచక్షుం !
విఘానుంధకార భాసుంత్ుం విఘనరాజ మహుం భ్జే !!
ఏకదను ుం శ్శరూకరణుం గజవకు రుం చత్తరభబజుం !
పాశాుంకుశధరుం ద్ేవుం ధ్యయ్యే త్రుద్ిధవినయయకమ్ !!
ఉత్ు ముం గణనయథసి విత్ుం సుంపత్కరుం శుభ్ుం !
భ్కాుభీషు పద
ి ుం త్సామ ద్యధయయ్యే త్ు ుం విఘననయయకమ్ !!
శ్రర వరసిద్ధ ి వినయయకుం ధ్యియామి.
శ్లోకం: అతయి విగాచఛ జగదుంది సురరాజారిేతేశర
అనయధనయధ సరజఞ గతరీగరబసముదువ !!
శ్రర వరసిద్ధ ి వినయయకుం ఆవాహయామి.
శ్లోకం: మౌకిుకెచ: పుషూరాగెచశే నయనయరతేన రిరాజిత్ుం !
రత్నసిుంహాసనుం చయరభ పీత్
ి ిరధుం పిత్రగృహితయమ్ !!
శ్రర వరసిద్ధ ి వినయయకాయ ఆసనుం సమరూయామి.
శ్లోకం: గతరీపుత్ి! నమసు విసుు శుంకర పియ
ి నుందన !
గృహాణయర్యుం మయా దత్ు ుం గుంధపుష్ాూక్ష తైరభిత్ుం !
శ్రర వరసిద్ధ ి వినయయకాయ అర్యుం సమరూయామి.
శ్లోకం: గజవకు ర నమసు విసుు సరాభీషు పిద్యయక !
భ్కాుయ పాదిుం మయాదత్ు ుం గృహాణ ద్ిరద్యనన !
శ్రర వరసిద్ధ ి వినయయకాయ పాదిుం సమరూయామి.
శ్లోకం: అనయధనయధ సరవజఞ గీరావణవరపూజిత్ !
గృహాణ విచమనుం ద్ేవ !త్తభ్ిుం దత్ు ుం మయా పిభయ
శ్రర వరసిద్ధ ి వినయయకాయ ఆచమనీయుం సమరూయామి.
శ్లోకం: దధ్ిక్షీర సమాయుకు ుం మాధ్య హేయయన సమనిత్ుం
మధుపరకుం గృహాణేదుం గజవకు య నమోవిసుుతే
శ్రర వరసిద్ధ ి వినయయకాయ మధుపరకుం సమరూయామి.
శ్లోకం: సాననుం పుంచయమృతై రేదవ గృహాణ గణనయయక
అనయధనయధ సరజఞ గీరాణవరపూజిత్ !
శ్రర వరసిద్ధ ి వినయయకాయ పుంచయమృత్సాననుం సమరూయామి.
శ్లోకం: యా ఫలిని రాి అఫలా అపుష్ాూ యాశే పుషిూణి:
బ్ృహసూత్ర పిసూతయ సాునో ముుంచను గ హస:
శ్రర వరసిద్ధ ి వినయయకాయ ఫలోధకేన సమరూయామి.
శ్లోకం: గుంగాద్ి సరతీరేదభ్ి ఆహర
ు తై రమలెైరజలెై :
సాననుం కురభష భ్గవ నునమాపుత్ు ర నమోవిసుుతే
శ్రర వరసిద్ధ ి వినయయకాయ శుద్ోద దక సాననుం సమరూయామి.
శ్లోకం: రకు వసు ద
ర యుం చయరభ ద్ేవయోగిుం చ ముంగళ్ుం శుభ్పిదుం గృహాణ త్ుం
లుంబ్ో దర హరాత్మజ శ్రర వరసిద్ధ ి వినయయకాయ వసు య
ర ుగముం సమరూయామి.
శ్లోకం: రాజత్ుం బ్ిహమసూత్ిుం చ కాుంచనుం చతత్ురీయుం గృహాణ ద్ేవ సరజఞ భ్కాునయ
మిషు ద్యయక శ్రర వరసిద్ధ ి వినయయకాయ యజయఞపవత్ుం సమరూయామి.
శ్లోకం: చుందనయగురభకరపూరకసూ
ు రీ కుుంకుమానిత్ుం విలేపనుం సురశేరషఠ !
పీిత్ిరధుం పిత్రగృహితయమ్ శ్రర వరసిద్ధ ి వినయయకుం గుంధ్యన్ సమరూయామి.
శ్లోకం: అక్షతయన్ ధవళాన్ ద్ివాిన్ శాలీయాుం సు ుండ్లలాన్ శుభాన్ గృహాణ పరమానుంద
శుంభ్ుపుత్ి నమోవిసుుతే శ్రర వరసిద్ధ ి వినయయకాయ అలుంకరణయరధుం అక్షతయన్ సమరూయామి.
శ్లోకం: సుగనయధని చ పుష్ాూణి జాజీకుుందముఖానిచ ఏకవిుంశత్ర పతయిణి సుంగృహాణ నమోవిసుుతే
శ్రర వరసిద్ధ ి వినయయకాయ పుషూై సమరూయామి.

అథాంగ పూజా: -
పుషాపణి పూజయామి: అథాంగ పూజ పుషాపల్తో పూజంచాల్స.
గణేశాయ నమ: పాద్ౌపూజయామి !!
ఏకదుంతయయ నమ: గులపూ పూజయామి !!
శ్శరూకరాణయ నమ: జానునీ పూజయామి !!
విఘనరాజాయ నమ: జుంఘ్న పూజయామి !!
అఖువాహనయయా నమ: ఊరప పూజయామి !!
హేరుంబ్ాయ నమ: కటిుం పూజయామి !!
లుంబ్ో దరాయ నమ: ఉదరుం పూజయామి !!
గణనయథయయ నమ: హృదయుం పూజయామి !!
సూ
థ లకుంఠాయ నమ: కుంఠుం పూజయామి !!
సకుంద్యగరజాయ నమ: సకుంధ్ౌ పూజయామి !!
పాశహసాుయ నమ: హసౌు పూజయామి !!
గజవకాురయ నమ: వకు రుం పూజయామి !!
శ్శరూకరాణయ నమ: కరతణ పూజయామి !!
ఫాలచుంద్యియ నమ: లలాటుం పూజయామి !!
సరేశరాయ నమ: శిర: పూజయామి !!
విఘనరాజాయ నమ: సరాణి అుంగాని పూజయామి !!

ఏకవింశతి పతరపూజ: 21 రకాల్ పతారల్తో పూజంచాల్స.


సుముఖాయనమః - మాచీపత్ిుం పూజయామి।
గణయధ్ిపాయ నమః - బ్ృహతీపత్ిుం పూజయామి।
ఉమాపుతయియ నమః - బిలవపత్ిుం పూజయామి।
గజాననయయ నమః - దురావయుగముం పూజయామి
హరసూనవేనమః - దత్ూ
ు రపత్ిుం పూజయామి।
లుంబ్ో దరాయనమః - బ్దరీపత్ిుం పూజయామి।
గుహాగరజాయనమః - అపామారో పత్ిుం పూజయామి।
గజకరాణయనమః - త్తలసీపత్ిుం పూజయామి,
ఏకదుంతయయ నమః - చూత్పత్ిుం పూజయామి,
వికటాయ నమః - కరవరపత్ిుం పూజయామి।
భిననదుంతయయ నమః - విషత
ణ కారుంత్పత్ిుం పూజయామి,
వటవేనమః - ద్యడిమీపత్ిుం పూజయామి,
సరేవశవరాయనమః - ద్ేవద్యరభపత్ిుం పూజయామి,
ఫాలచుంద్యియ నమః - మరభవకపత్ిుం పూజయామి,
హేరుంబ్ాయనమః - సిుంధువారపత్ిుం పూజయామి
శ్శరూకరాణయనమః - జాజీపత్ిుం పూజయామి,
సురాగరజాయనమః - గుండ్కీపత్ిుం పూజయామి,
ఇభ్వకాురయనమః - శమీపత్ిుం పూజయామి,
వినయయకాయ నమః - అశవత్థ పత్ిుం పూజయామి,
సురసవితయయ నమః - అరభజనపత్ిుం పూజయామి।
కపిలాయ నమః - అరకపత్ిుం పూజయామి।
శ్రర గణేశవరాయనమః - ఏకవిుంశత్ర పతయిణి పూజయామి.

శ్రి వినాయక అషోట తత ర శత నామ పూజా :-


ఓుం గజాననయయ నమః
ఓుం గణయధిక్షాయ నమః
ఓుం విఘనరాజాయ నమః
ఓుం వినయయకాయ నమః
ఓుం ద్ైవమాత్తరాయ నమః
ఓుం ద్ివముఖాయ నమః
ఓుం పిముఖాయ నమః
ఓుం సుముఖాయ నమః
ఓుం కృత్రనే నమః
ఓుం సుపిద్ీపు ాయ నమః
ఓుం సుఖనిధయ్యే నమః
ఓుం సురాధిక్షాయ నమః
ఓుం సురారిఘానయ నమః
ఓుం మహాగణపత్య్యే నమః
ఓుం మానయియ నమః
ఓుం మహాకాలాయ నమః
ఓుం మహాబ్లాయ నమః
ఓుం హేరుంబ్ాయ నమః
ఓుం లుంబ్జఠరాయ నమః
ఓుం హయగీవ
ర ాయ నమః
ఓుం పిథమాయ నమః
ఓుం పాిజాఞయ నమః
ఓుం పిమోద్యయ నమః
ఓుం మోదకపిియాయ నమః
ఓుం విఘనకరేుర నమః
ఓుం విఘనహుంతేి నమః
ఓుం విశవనేతేి నమః
ఓుం విరాటూత్య్యే నమః
ఓుం శ్రరపత్య్యే నమః
ఓుం వాకూత్య్యే నమః
ఓుం శృుంగారిణే నమః
ఓుం ఆశిరత్వత్ులాయ నమః
ఓుం శివపిియాయ నమః
ఓుం శ్రఘరకారిణే నమః
ఓుం శాశవతయయ నమః
ఓుం బ్లావనివతయయ నమః
ఓుం బ్లోదద తయయ నమః
ఓుం భ్కు నిధయ్యే నమః
ఓుం భావగమాియ నమః
ఓుం భావాత్మజాయ నమః
ఓుం అగరగామినే నమః
ఓుం ముంత్ికృతే నమః
ఓుం చయమీకర పిభాయ నమః
ఓుం సరావయ నమః
ఓుం సరతవపాసాియ నమః
ఓుం సరవకరేుర నమః
ఓుం సరవ నేతేి నమః
ఓుం నరవసిద్ద ప
ి ద్
ి యయ నమః
ఓుం పుంచహసాుయ నమః
ఓుం పారవతీనుందనయయ నమః
ఓుం పిభ్వే నమః
ఓుం కుమార గురవే నమః
ఓుం కుుంజరాసురభ్ుంజనయయ నమః
ఓుం కాుంత్రమతే నమః
ఓుం ధృత్రమతే నమః
ఓుం కామినే నమః
ఓుం కపిత్థఫలపిియాయ నమః
ఓుం బ్ిహమచయరిణే నమః
ఓుం బ్ిహమరపపిణే నమః
ఓుం మహో దరాయ నమః
ఓుం మద్ో త్కటాయ నమః
ఓుం మహావరాయ నమః
ఓుం ముంత్రిణే నమః
ఓుం ముంగళ్సుసవరాయ నమః
ఓుం పిమద్యయ నమః
ఓుం జాియస నమః
ఓుం యక్షికిననరసవితయయ నమః
ఓుం గుంగాసుతయయ నమః
ఓుం గణయధ్ీశాయ నమః
ఓుం గుంభీరనినద్యయ నమః
ఓుం వటవే నమః
ఓుం జయిత్రష నమః
ఓుం అకారుంత్పదచత్్రభ్వే నమః
ఓుం అభీషు వరద్యయ నమః
ఓుం ముంగళ్పిద్యయ నమః
ఓుం అవికు రపపాయ నమః
ఓుం పురాణపురభష్ాయ నమః
ఓుం పూషణ నమః
ఓుం పుషకరతత్ క్షిపుహరణయయ నమః
ఓుం అగరగణయియ నమః
ఓుం అగరపూజాియ నమః
ఓుం అపాకృత్పరాకరమాయ నమః
ఓుం సత్ిధరిమణే నమః
ఓుం సఖెయి నమః
ఓుం సారాయ నమః
ఓుం సరసాుంబ్ునిధయ్యే నమః
ఓుం మహేశాయ నమః
ఓుం విశద్యుంగాయ నమః
ఓుం మణికిుంకిణీ మేఖలాయ నమః
ఓుం సమసు ద్ేవతయమూరు య్యే నమః
ఓుం సహిషణవే నమః
ఓుం బ్ిహమవిద్యిద్ి ద్యనభ్ువే నమః
ఓుం విషత
ణ వే నమః
ఓుం విషత
ణ పిియాయ నమః
ఓుం భ్కు జీవితయయ నమః
ఓుం ఐశవరికారణయయ నమః
ఓుం సత్తోత్రథ తయయ నమః
ఓుం విషవగదృశేనమః
ఓుం విశవరక్షావిధ్యనకృతే నమః
ఓుం కళాిణగురవే నమః
ఓుం ఉనమత్ు వేష్ాయ నమః
ఓుం పరజయ్యనే నమః
ఓుం సమసు జగద్యధ్యరాయ నమః
ఓుం సరెచవశవరిపిద్యయ నమః
ఓుం శ్రర విఘ్ననశవరాయ నమః
అగజానన పద్యమరకుం గజాననమహరినశమ్ అనేక దుంత్ుం భ్కాునయుం ఏకదుంత్ముపాసమహే
శ్రర మహాగణయధ్ిపత్య్యే నమ: అష్ోు త్ు ర శత్ నయమ పూజామ్ సమరూయామి.

శ్లోకం: దశాుంగుం గుగో లోపత్ుం సుగుంధుం, సుమనోహరుం, ఉమాసుత్ నమసుుభ్ిుం గృహాణ వరద్ో భ్వ॥
శ్రర మహాగణయధ్ిపత్య్యే నమ: ధూపమాఘారపయామి. (అగరతత్త
ు లు వెలిగిుంచ దూపము చూపిుంచయలి)
శ్లోకం: సాజిుం త్రివరిు సుంయుకు ుం వహిననయద్ో ిజిత్ుం మయా, గృహాణ ముంగళ్ుం ద్ీపుం ఈశపుత్ి నమోసుుతే దీపం శ్రర మహాగణయధ్ిపత్య్యే
నమ: ద్ీపుందరుయామి. (ద్ీపానికి నమసకరిుంచవలెను).
ధూపదీపనంతరం శుదాాచమనీయం సమరపయామి.
శ్లోకం: సుగుంధ్య సుకృతయుంశ్చేవ మోదకాన్ ఘృత్పాచతయన్, నెవ
ై ేదిుం గృహితయుంచణముద్ేదః పికలిూతయన్,
భ్క్షిుం చ లేహిుంచ చతషిుం పానీయమేవచ, ఇదుం గృహాణ నెవ
ై ేదిుం మయాదత్ు ుం వినయయక,
నెైవద
ే ిుం సమరూయామి।
మహాగణయధ్ిపత్య్యే నమ: నైవద్
ే యం సమరపయామి.
నైవద్
ే యం:- బ్ెలుము వుండిన పిసాదుం మీద నీరభ చలిు చుటూ
ు నీరభ వేసి కిరుంద్ి విధముగా చద్ివి నివేదనము చేయవలెను.
ఓుం భ్ూరభువసుువ:ఓుం త్త్ువిత్తరేవణిుం భ్రతోద్ేవసి ధ్ీమహి ధ్ియోయోన: పిచ తదయాత్. నీళ్ళు పుషూుంతో చలిు ఓుం సత్ిుం త్వరేున
పరిషిుంచయమి. పుషూము నీటిలో ముుంచ నెవ
ై ేది పద్యరధమ్ చుటటు త్రపాూలి.
ఓుం అమృత్మసుు | ఓమ్ అమృతోపసు ణమసి ఓుం పాిణయయ సావహా, ఓుం అపానయయ సావహా, ఓుం ఓుం వాినయయ సావహా, ఓుం ఉద్యనయయ
సావహా, ఓుం సమానయయ సావహా (కిరుంద్ివిధుంగా చద్ివి కలశములోని నీటి వదలవలెను.)
మధి మధి పానీయుం సమరూయామి.
శ్లోకం: సచేద్యనుంద విఘ్ననశ పుషకరాని ధనయనిచ, భ్ూమాిుం సిథతయని భ్గవాన్ సీవకురభషవ వినయయక
మహాగణయధ్ిపత్య్యే నమ: సువరణపుషూుం సమరూయామి.
శ్లోకం: పూగీఫల సమాయుకు ుం నయగవలీు దళ ైరభిత్ుం, కరపూర చూరణసుంయుకు ుం తయబ్ూలుం పిత్రగృహితయుం
మహాగణయధ్ిపత్య్యే నమ: తయుంబ్ూలుం సమరూయామి।
శ్లోకం: ఘృత్వరిు సహసశ
ైర ే శకలెైసథ త్
ి ుం నీరాజనుం మయాదత్ు ుం గృహాణవరద్ో భ్వ।
ఆనుందకరపూర నీరాజనుం సమరూయామి (కరపూరుం వెలిగిుంచ గుంట మోరగిుంచయలి)
అథ ద్ూర్ాాయుగమ పూజా :-
వినయయకునికి ఎకుకవ పీత్ర
ి కరమైనవి దూరవలు. దూరభవలు అనగా గరక పో చలు. గాిస్ అనగా గడిి పిత్రచతట ఉుండ్లను. చగురభలు కల
గరిక పో చలు వినయయకుడ్ల పూజలో వజాిల కనన, బ్ుంగారభ పూవులు కనన ఎకుకవ విలువ కలిగినవి. గణేశుడే సవయుంగా "
మత్ూూజా భ్కిునిరిమతయ మహీత్ సవలూకవాపీ వృధ్య దూరవుంకురెచ రివనయ " అుంటే భ్కిుతో చేసిన పూజ గొపూద్ి.గరిక లేకుుండయ పూజ
చేయరాదు.
"వినయ దూరావుంకు రెచ: పూజా ఫలుంకేనయపి నయపితే త్సామద్ిషసి మదు త్వరిత్ రేఖా భ్కీు సమరిూతయ దూరావ దత్తీ యత్ఫలుం మహత్
నత్త్్ త్తశతై రాద్య నెర్
ై ర్వ ఉష్ాునయ సుంచయ్యై: "

శ్లోకం: యసిసమృతయచ నయమూకాుయ త్ప: కిమ


ర ాద్ిషత|నూినుం సుంపూరణతయుం యాుంత్ర సద్ో ి వుంద్ే గణయధ్ిప | ముంత్ిహీనుం కియ
ర ా హీనుం
భ్కిుహీనుం గణయధ్ిప | యత్ూూజిత్ుం మయాద్ేవ పరిపూరణుం త్దసుుతే. అనయా ధ్యిన అవాహనయద్ి ష్ో డ్శలపచయర పూజయా భ్గవన్
సరావత్మక: శ్రర మహాగణయధ్ిపత్ర: వరద్ో భ్వత్త అని ఉదకుం అక్షిత్లను చేత్రలో వేసుకుని గణపత్ర కాళ్ు దగో ర వద్ిలి
వేయాలి.మనసూూరిుగా సావమికి నమసాకరుం చేసుకోవాలి.
పూజ చేసన
ి అక్షిత్లను, పుషూములు శిరసుున ధరిుంచవలెను.
నమసాారము, ప్ారరథ న :-
శ్లోకం: పిదక్షిణుం కరిష్ాిమి సత్త్ుం మోదకపిియ నమసు విఘననయశన, పిదక్షిణ నమసాకరాన్ సమరూయామి,
అర్యుం గృహాణ హేరుంబ్ సరవ భ్ది పిద్యయక గుంధ పుష్ాూక్షతర
ై భికు ుం పాత్ిసథుం పాపనయశన, పునరర్యుం సమరూయామి,
ఓుం బ్ిహమ వినయయకాయ నమః నమసుుభ్ిుం గణేశాయ నమసు విఘననయశన, ఈపిుత్ుంమే వరుం ద్ేహి వరత్ిచ పరాుంగత్రమ్ వినయయక
నమసుుభ్ిుం సుంత్త్ుం మోదక పిియ నిరివఘనుం కురభమే ద్ేవ సరవ కారేిషత సరవద్య.
శ్రి వినాయక వ్రత కథ :-
గణపతి జననము: సూత్మహరిష శౌనకాద్ి మునులకు ఇటట
ు చపూను। గజముఖుడ్య్యన అసురభడొ కడ్ల త్న త్పసుుచే శుంకరభని
మపిూుంచ కోరరాని వరము కోరినయడ్ల। త్నను ఎవరప వధ్ిుంచజాలని శకిుని, శివుడ్ల త్న ఉదరమునుంద్ే నివసిుంచవలెనని కోరినయడ్ల। ఆ
పికారము శివుడ్ల అత్డి కుక్షియుందు బ్ుంద్ీ అయ్యనయడ్ల। అత్డ్ల అజేయుడన
ై యడ్ల।
భ్రు కు కలిగిన ఈ సిథత్ర పారవతీ ద్ేవికి చయలా దుఃఖహేత్తవెన
ై ద్ి, జగత్త
ు కు శుంకరభడ్ల లేనిసిథత్రయద్ి, జగనయమత్యగు పారవత్ర భ్రు ను
విడిపిుంచు ఉపాయమునకెచ విషత
ణ వు నరిథుంచనద్ి, విషత
ణ వు గుంగిరద
ె ద ువాని వేషము ధరిుంచనయదు। నుంద్ీశవరభని గుంగిరెదద ుగా వెుంట తీసుకొని
వెళ్లునయడ్ల। గుంగిరెదద ునయడిుంచ గజముఖాసురభని మపిూుంచనయడ్ల గజముఖాసురభడ్ల ఆనుందుంతో "ఏమి కావలయునో కోరభకో" అనయనడ్ల।
విషత
ణ ద్ేవుని వూిహము ఫలిుంచనద్ి, నీ ఉదరముందునన శివుని కొరకెచ ఈ నుంద్ీశవరభడ్ల వచేనయడ్ల। శివుని నుంద్ీశవరభని వశము
చేయుమనయనడ్ల। గజముఖాసురభనికి శ్రరహరి వూిహమరథమయ్యుంద్ి। త్నకు అుంత్ికాలము ద్యపురిుంచనదని గురిుుంచనయడ్ల। అయ్యనయ
మాట త్పుూట కుదరదు। కుక్షియుందునన శివుని ఉద్ేదశిుంచ "పిభ్ూ శ్రరహరి పిభావమున నయ జీవిత్ము ముగియుచుననద్ి। నయ
యనుంత్రుం నయ శిరసుు త్రిలోకపూజిత్మగునటట
ు , నయ చరమమును నిరుంత్రము నీవు ధరిుంచునటట
ు అనుగరహిుంచవలసిుంద్ి" అని పాిరిథుంచ
త్న శరీరమును నుంద్ీశవరభని వశము చేశాడ్ల। నుంద్ీశవరభడ్ల యుదరమును చీలిే శివునికి అుందుుండి విముకిు కలిో ుంచయడ్ల। శివుడ్ల
గజముఖాసురభని శిరమును, చరమమును తీసుకొని సవసాథనోనుమఖుడన
ై యడ్ల।
అకకడ్ పారవత్ర భ్రు రాకను గురిుంచ విని పరమానుందముతో భ్రు కు సావగత్ము పలుకుటకెచ సనయనహముందుననద్ి। త్నలో తయను
ఉలు సిసు ూ, సాననయలుంకారముల పియత్నములో త్నకెచ ఉుంచన నలుగుపిుండితో ఆ ఉలాుసముతో పరధ్యినముగా ఒక పిత్రమను చేసన
ి ద్ి।
అద్ి చూడ్ముచేటన
ై బ్ాలుడ్లగా కనిపిుంచనద్ి। ద్యనికీ పాిణపిత్రషఠ చేయవలెననిపిుంచనద్ి। అుంత్కు పూరవమే ఆమ త్న త్ుండియ
ి గు
పరవత్ రాజు ద్యవరా గణేశ ముంత్ిమును పొ ుంద్ినద్ి, ఆ ముంత్ిముతో ఆ పిత్రమకు పాిణ పిత్రషు చేసన
ి ద్ి। ఆ ద్ివిసుుందర బ్ాలుని
వాకిటనుుంచ, త్న పనులకెచ లోనికి వెళ్లుుంద్ి।
శివుడ్ల త్రరిగి వచయేడ్ల, వాకిట ఉనన బ్ాలుడ్ల అత్నిని అభ్ిుంత్రముంద్ిరము లోనికి పో నివవక నిలువరిుంచనయడ్ల. త్న ముంద్ిరమున
త్నకే అటకాయ్యుంపా! శివుడ్ల రతదిముతో ఆ బ్ాలుని శిరచేఛదము చేసి లోనికేగన
ి యడ్ల।
జరిగిన ద్యనిని విని పారవత్ర విలపిుంచుంద్ి। శివుడ్ల చుంత్రుంచ వెుంటనే త్న వదద నునన గజముఖాసురభని శిరమును ఆ బ్ాలుని
మొుండమునకు అత్రకి ఆ శిరమునకు శాశవత్త్వమును, త్రిలోకపూజనీయత్ను కలిగిుంచనయడ్ల। గణేశుడ్ల గజాననిడై శివపారవత్తల
ముదుదలపటిుయ్యన
ై యడ్ల। విగత్జీవుడన
ై గజముఖాసురభడ్ల అనిుందుిడై మూషిక రపపమున వినయయకుని వాహనమై శాశ్తత్సాథనమును
పొ ుంద్యడ్ల.
గణపతిని ముంద్ు పూజంచాల్స: గణేశుడు అగిపూజనీయుడు
ఆద్ి ద్ేవుడ్ల విఘ్ననశవరభడ్ల కాని పికృత్ గజాననమూరిు మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ సాథనము కలుగవలసి ఉుంద్ి। శివుని రెుండ్వ
కుమారభడన
ై కుమారసావమి త్నకు ఆ సాథనమును కోరినయదు। శివుడ్ల ఇరభవురికీ పో టీ పటిునయడ్ల। "మీలో ఎవరభ ములోుకములలోని
పవిత్ినద్ీ సాననయలు చేసి ముుందుగా నయవదద కు వచేదరత వారికి ఈ ఆధ్ిపత్ిము లభిసుుుందనయనడ్ల। కుమారసావమి వేగముగా
సులువుగా సాగి వెళ్లునయడ్ల। గజాననుడ్లమిగిలిపో య్యనయడ్ల। త్రిలోకముల పవిత్ి నద్ీ సానన ఫలద్యయకమగు ఉపాయమరిథుంచనయడ్ల।
వినయయకుని బ్ుద్ిద సూక్షమత్కు మురిసిపో య్యన పరమశివుడ్ల అటిు ఫలద్యయకమగు నయరాయణ ముంత్ిమును అనుగరహిుంచయడ్ల।
నయరములు అనగా జలములు, జలమునినయు నయరాయణుని ఆధ్ీనయలు। అనగా ఆ ముంత్ి ఆధ్ీనములు, ముంత్ి పిభావము చేత్ పితీ
తీరథసాననముందును కుమార సావమి కనయనముుంద్ే వినయయకుడ్ల పిత్ిక్షము కాజొచయేడ్ల। వినయయకునికే ఆధ్ిపత్ిము లభిుంచనద్ి।
చంద్ురని పర్రహాసం : గణేశుడ్ల జాఞనసవరపపి, అగరపూజనీయుడ్ల, జగదవుందుిడ్ూ। ఈ విషయమును విసమరిుంచన చుందుిడ్ల
వినయయకుని విుంత్రపపమునకు విరగబ్డి నవావడ్ల।
(చంద్ురడుమనసుికు సంకేతము) ఫలిత్ముగా లోకమునకు చుందుిడ్నను సరణీయుడన
ై యడ్ల। ఆత్ని మానిత్ నశిుంచుంద్ి।
నిుందుిడ్య్యనయడ్ల। ఆత్డిపటు లోకము విముఖత్ వహిుంచయలి। అనగా అత్నిని చూడ్రాదు చూచన య్యడ్ల అజాఞనముతో
నిుందుిడ్య్యనటేు , లోకులు కూడయ అజాఞనులు నిుందుిలు అవుతయరభ। నిుందలకు గురియగుతయరభ।
చుందుినికి కలిగిన శాపము లోకమునకు కూడయ శాపమన
ై ద్ి. లోకులు చుందుిని చూడ్కుుండ్లటటట
ు ? నీలాపనిుందల మధి సవిముగా
సాగుట ఎటట
ు ? చుందుిడ్ల జరిగన
ి పొ రపాటటకు పశాేతయుపము చుంద్యడ్ల. లోకులును ఈ శాపము నుుండి విముకిుకెచ గణపత్రద్ేవుని
అరిథుంచనయరభ. కరభణయమయుడ్గు ఆ ద్ేవుడ్ల విముకిుకెచ ఉపాయము సూచుంచనయడ్ల. బ్ాధిపద శుదధ చవిత్రనయడ్ల త్న పూజచేసి త్న
కథను చపుూకొని అక్షత్లు శిరమున ధరిుంచన య్యడ్ల నిషకళ్ుంక జీవిత్ములు సాధిమగునని అనుగరహిుంచనయడ్ల. ఇద్ి ఎలు రికి
విధ్ియని వకాకణిుంచబ్డినద్ి. ద్ీనిలో ఏమరభపాటట ఎుంత్టివారికి అయ్యనయ త్గదని శిముంత్కమణుిపాఖాినము ద్యవరా మరిుంత్
సూషు ము చేయబ్డినద్ి.
శయమంతమణోప్ాఖ్ాయనము : చుంది దరునుం నీలాపనిుంద: ఒకానొక వినయయక చత్తరిథ సుందరుమున శ్రర కృషణ పరమాత్మ పాలలో
చుందిబిుంబ్మును చూచుట సుంభ్విుంచుంద్ి. ద్యని దుషఫలిత్ము ఆయనకు త్పూలేదు. సతయిజిత్త
ు అను నయత్డ్ల సూరతిపాసనచే
శిముంత్కమను మణిని సుంపాద్ిుంచయడ్ల. ద్ినమునకు ఎనిమిద్ి బ్ారభవుల బ్ుంగారము నీయగల మణియద్ి. అుంత్టి శకిువుంత్మైన మణి
పరిపాలకుని వదద ఉుండ్దగినదని ధరమజుఞ డ్గు శ్రరకృషత
ణ డ్ల భావిుంచయడ్ల. ఆ విషయము సతయిజిత్త
ు నకు సూచుంచయడ్ల. అత్నికి ఆ సూచన
రభచుంచలేదు.
అనుంత్రము సతయిజిత్త
ు త్ముమడ్గు పిసనుడ్ల విలాసముగా ఆ మణిని ధరిుంచ వేటకెచ అడ్వికి వెళ్లునయడ్ల. అద్ి ఆత్నికి
నయశనహేత్తవెైనద్ి. ఆ మణిని చూచ మాుంసఖుండ్మని భ్ిమిుంచన సిుంహమొకటి అత్డిని వెుంటాడి చుంపి మణిని నోటకరచుకొని
పో య్యుంద్ి. నిజము తలియని సతయిజిత్త
ు మణి పిలోభ్ముతో శ్రరకృషత
ణ డే త్న త్ముమని చుంపి అపహరిుంచయడ్ని అనుమానిుంచ నిుందపాలు
చేసాడ్ల. ఆ నిుంద బ్ాపుకొనుట శ్రరకృషత
ణ నికి ఆవశికమన
ై ద్ి.
అడ్విలో అనేవషణ సాగిుంచయడ్ల. ఒకచతట పిసనుని కళేబ్రము కనిపిుంచుంద్ి. అచట కనిపిుంచన సిుంహపు కాలిజాడ్ల వెుంట సాగి
వెళాుడ్ల. ఒక పిద్ేశమున సిుంహము, భ్లూ
ు కుం పో రాడిన జాడ్లు కనిపిుంచయయ్య. శ్రరకృషత
ణ డ్ల భ్లూ
ు కపు కాలిజాడ్ల వెుంట వెళాుడ్ల. అవి
ఒక గుహలోకి వెళాుయ్య. గుహలో ఒక బ్ాలునికి ఉనన ఊయల తొటిుకి మణి వేలాడ్గటు బ్డి ఉుంద్ి. శ్రరకృషత
ణ డ్ల ఆ మణిని
అుందుకునయనడ్ల. ఇుంత్లో భ్యుంకరముగా అరచుచు ఒక భ్లూ
ు కుం అత్నిపై బ్డిుంద్ి. భీకర సమరుం సాగిుంద్ి ఒక ద్ినము కాదు, రెుండ్ల
ద్ినములు కాదు, ఇరభవద్ి ఎనిమిద్ి ద్ినములు. కరముంగా ఆ భ్లూ
ు కమునకు శకిు క్షీణిుంచజొచేుంద్ి. అద్ి సామాని భ్లూ
ు కము కాదు.
మహాభ్కుుడ్ల శకిువుంత్తడన
ై జాుంబ్వుంత్తడ్ల. రామాయణ కాలమునయటి ఆ జాుంబ్వుంత్తడ్ల కరమబ్ుంధములు విడివడ్క నిలిచయునయనడ్ల.
అజేయుడయత్డ్ల. ఎవరివలు ను అత్డ్ల క్షీణబ్లుడ్గు పిశన
ే లేదు. ఒకక శ్రరరామచుందుిని వలు నే అద్ి సాధిము. ఈ విషయము తలిసిన
జాుంబ్వుంత్తడ్ల తయను ఇనిన ద్ినములు పో రాడ్లత్తననద్ి శ్రరరామచుందుినితోనేనని గురిుుంచ సోు త్ిము చేయనయరుంభిుంచయడ్ల. అద్ి
తేితయయుగపు గాథ. ఇద్ి ద్యవపరయుగము. ఆ యవతయరములో జాుంబ్వుంత్తని సవలకు మచేన శ్రరరామచుందుిడ్ల ఒక వరము
కోరభకొమమనగా అవివేకముతో జాుంబ్వుంత్తడ్ల సవయముగా శ్రరరామచుందుినితో దవుందవ యుదధ మును కోరినయడ్ల. అద్ి శ్రరరామకారిము
గాదు కాన అపుూడ్ల నెరవేరలేదు. అవివేకముతో అత్డ్ల కోరిన కోరిక జాుంబ్వుంత్తనకు ద్ీరక
్ ాల కరమబ్ుంధమయ్యనద్ి. ఇపుూడ్ల కరమ
పరిపకవమయ్యనద్ి. నేడీ రపపమున ఆ దవుందవ యుదధ ము సుంఘటిలిునద్ి. అవివేకము వెద్
ై ొ లగినద్ి. అహుంభావము నశిుంచుంద్ి.
శరీరము శిథిలమయ్యుంద్ి. జీవితేచఛ నశిుంచుంద్ి. శ్రరకృషణ పరమాత్మ రపపమున త్నను అనుగరహిుంచ వచేనద్ి ఆ శ్రరరామచుంది పిభ్ువేనని
గరహిుంచ పిణమిలిు ఆ మణిని, ఆ మణీతో పాటట త్న కుమారెు జాుంబ్వత్రని అపూగిుంచ కరమబ్ుంధ విముకిు పొ ుంద్యడ్ల జాుంబ్వుంత్తడ్ల.
శ్రరకృషత
ణ డ్ల మణిని తీసుకుని నగరమునకు వెళ్లు పురజనులను రావిుంచ జరిగన
ి యద్యరథమును వివరిుంచ నిుందబ్ాపుకునయనడ్ల. నిజము
తలిసిన సతయిజిత్త
ు కూడయ పశాేతయుపము చుంద్ి మణిని త్న కుమారెుయగు సత్ిభామను శ్రరకృషత
ణ నకిచే వివాహము చేశాడ్ల. ధరమజుఞ డ్గు
శ్రరకృషత
ణ డ్ల మణిని నిరాకరిుంచ సత్ిభామను సీవకరిుంచయడ్ల.
వినయయక విత్ము చేయక చుందిబిుంబ్మును చూచుట వలన జరభగు విపరీత్మును సవయముగా అనుభ్చుంచన
శ్రరకృషణ పరమాత్మ లోకుల య్యడ్ల పరమదయాళ్ళవెై బ్ాధిపద శుదధ చవిత్రనయడ్ల వినయయకుని యథయశకిు పూజిుంచ ఈ శిముంత్కమణి
కథను అనగా అుందలి హిత్బ్ో ధను చపుూకొని, గణేశ త్త్వము పటు భ్కిు వినయములతో శిరమున అక్షిుంత్లు ధరిుంచన య్యడ్ల నయడ్ల
చుందిదరునము చేసన
ి ను నిష్ాకరణ నిుంద్య భ్యముుండ్దని లోకులకు వరము ఇచయేడ్ల. అద్ి మొదలు మనకు శిముంత్కమణి
గాథను వినుట సాుంపిద్యయమయ్యనద్ి.
పూజచేసి కథనుంత్యు విను అవకాశము లేనివారభ… సిుంహ పిసనమవధ్ీత్ సిుంహో జాుంబ్వతయ హతయః ఇత్ర బ్ాలక మారతదః
త్వ హేిషశిముంత్కః సిుంహము పిసనుని చుంపినద్ి. ఆ సిుంహమును జాుంబ్వుంత్తడ్ల చుంపను. కనుక ఓ బిడయి ఏడ్లవకు. ఈ
శిముంత్కము నీద్ే అను అరథము గల పై శలుకమునెన
ై య పఠిుంచుట ద్యవరా ఆ విషయము సమరిుంచదగియుననదని చపూబ్డిుంద్ి. ఇద్ి
జాుంబ్వుంత్తని గుహలో ఊయలలోని బిడ్ి ను లాలిుంచుత్ూ పాడిన పాట అని చపూబ్డిుంద్ి.

ఉదాాసన : యజేఞన యజఞ మయజుంత్ ద్ేవా: తయని ధరామణి పిధమానయిసన్ తేహనయకుం మహిమానసిచుం తే యత్ి పూరేవ సాధ్యిసుత్ర
ద్ేవా: శ్రర మహాగణపత్రుం యధ్యసాథనుం పివేశయామి శలభ్నయరేధ పునరాగమనయయచ|| పసుపు గణపత్రని త్మలపాకుతో తీసి పూజా
ముంద్ిరుం ఈశాని భాగుంలో ఉుంచవలెను.

విఘ్నేశార చవితి పద్యముల్ు :- ప్ారరథ న


తొుండ్ము నేకదుంత్మును తోరపు బ్ొ జజ యు వామహసు మున్
ముండ్లగ మోరయు గజెజలును మలు ని చూపుల ముందహాసమున్.
కొుండొ క గుజుజరపపమున కోరిన విదిలకెలు నొజజయ్యై
యుుండడి పారవతీ త్నయ ఓయ్య గణయధ్ిపా నీకు మొరకెకదన్.

త్లచదనే గణనయథుని
త్లచదనే విఘనపత్రని దలచనపనిగా
దలచదనే హేరుంబ్ుని
దలచద నయ విఘనములను తొలగుట కొరకున్

అటటకులు కొబ్బరి పలుకులు


చటిబ్ల
ె ు ము నయనుబ్ాిలు చరకురసుంబ్ున్
నిటలాక్షు నగరసుత్తనకు
బ్టటత్రముగ విుందుచేసి పాిరిథుంత్త మద్ిన్.
వినాయక మంగళాచరణము :-
ఓ బ్ొ జజ గణపయి నీ బ్ుంటట నేనయి ఉుండయిళ్ు మీద్ికి దుండ్ల పుంపు
కమమనినేయుయు కడ్లముదద పపుూను బ్ొ జజ విరగ గద్ినుచు పొ రలుకొనుచు – జయముంగళ్ుం నిత్ి శుభ్ముంగళ్ుం
వెుండి పళ ుములో వేయ్యవేల ముతయిలు కొుండ్లుగ నీలములు కలయబ్ో సి
ముండ్లగను హారములు మడ్నిుండ్ వేసుకొని దుండిగా నీకిత్ు తఘనహారత్ర – జయముంగళ్ుం నిత్ి శుభ్ముంగళ్ుం
శ్రర మూరిు విుందునకు చనమయానుందునకు భాసురతత్తనకు శాశత్తనకు
సో మారకనేత్తినకు సుుందరాకారభనకు కామరపపునకు శ్రరగణనయథునకు – జయముంగళ్ుం నిత్ి శుభ్ముంగళ్ుం
ఏకదుంత్మును ఎలు గజవదనుంబ్ు బ్ాగెచన తొుండ్ుంబ్ు కడ్లపుగలుగు
బ్ో డైన మూషికము సొ రద్ినెకాకడ్లచు భ్విముగ ద్ేవగణపత్రకినిపుడ్ల – జయముంగళ్ుం నిత్ి శుభ్ముంగళ్ుం
చుంగలవ చయముంత్ర చలరేగి గనేనరభ తయమర త్ుంగేడ్ల త్రచుగాను
పుషూజాత్ూ ద్చే పూజిుంత్త నేనిపుడ్ల బ్హరబ్ుద్ీధ గణపత్రకి బ్ాగుగాను – జయముంగళ్ుం నిత్ి శుభ్ముంగళ్ుం.
సర్ేాజనాః సుఖినో భవ్ంతు.
- వ్ల్ల
ో ర్ర పవ్న్ కుమార్ )విపర ఫ ండేష్న్(

You might also like