You are on page 1of 30

ఓ బొజ్ జ గణపయ్య నీ బంటు నేనయ్య ...

గడ్డిపరక సమర్ప ించినా మహద్భా గయ ింగా స్వీ కర్ స్తాడు. ఉిండ్రా ళ్కే

ఉబ్బి తబ్బి బ్ి యిపోతాడు. బొజ్గ
జ ణపతి భక ా సులభుడు. డ్రరద్ధగా తన
డ్రరతాన్ని న్నరీ హించేవార్న్న.. సకల విఘ్ని ల నించీ కాపాడతాడు,
సరీ శుభాల్ని డ్రపస్తదిస్తాడు. ఇదే, స్తీ మి డ్రరతకలప ిం...
పూజాస్తమడ్రి
పసుపు, కంకమ, అక్షతలకి బియ్య ం, జేగంట, 2 ఆచమన పాత్తలు, 2

ఉద్రి
ధ ణలు, అగరుబత్తీలు, హారతి కర్పూ రం బిళ్ళ లు, 2 కొబబ రికాయ్లు
(వాటిని కొట్ం
ట దుకూ, ఆ నీళ్లు పట్ం
ట దుకూ ఏర్పూ టుుచేసుకోవాలి),

అరటిపళ్లళ , తమలపాకలు, వకక లు, లోతు ఉండి వెడలుూ గా ఉనన


పళ్ళళ లు (నైవేద్యయ నికీ, పత్తికీ) 2, దీపార్పధన వసుీవులు, య్థోచితంగా
పత్తి (మొతీం నీటితో కడిగి ఏ జాతికి ఆ జాతిని విడివిడిగా పెటుటకోవాలి),
చేయి తుడుచుకోవడానికి ఒక వస్త్ీం.
* పతిీ (దూది)ని ్నన ని ద్యరంగా చేసి మధయ మధయ లో పసుపు

కంకమలను అదిన
ి య్జ్ఞోపవీతాలు 2 చేసుకోవాలి.
ర్పపాయిబిళ్ళ లంతటి పరిమాణంలో దూదిని త్తసుకని తడిపి, నీటిని
ఒతిీ కంకమని అదిన
ి రకవస్త
ీ రీలు 2, అగరుబతిీ పులల
ు క దూదిని చుట్టిట

నేతిలో/నూనెలో మంచి పొడిగా ఉండేలా ఒతిీన ‘కైవతుీలు’ 2


తయారుచేయాలి.
* 5 తమలపాకలోు రండు వకక లూ, 2 అరటిపళ్ళళ చొపుూ న పెటిట
ద్యరంతో చుటిన
ట తాంబూలాలు 6 సిద్ం
ధ చేసుకోవాలి.
* ఒక పాత్తలో పంచామృతం (చినన చంచా తేనె, అంతే పెరుగు (ఆవు

పెరుగు త్ేష్ం
ఠ ), అంతే పాలు, అంతే పంచద్యర, అంతే నెయియ కలిపి)
సిద్ం
ధ చేసుకోవాలి.
వినాయ్కడికి ఉంత్డా ళ్ ునాన , తెల ు నువుు లు కలిపిచేసిన మోద్కాలనాన

చాలాఇష్ం
ట . ఇవికాక, అపాూ లు, లడ్డూలు, పరమానన ం, కడుమలు,
అటుకలు కూడా ఇష్మే
ట . య్థాశకి ీ ఎవరికి కలిగింది వా ళ్లు పెట్టటచుు .
ఇలా సిద్ధిం కావాలి: వినాయ్క చవితినాడు వేకవజామనే లేచి,

కాలకృతాయ లు త్తరుు కని ఇంట్లు అంద్ర్ప తలంటురన నం చేయాలి.


ఇంటిని శుత్రం చేసుకోవాలి. మామిడాకల తోరణాలు కటుటకోవాలి. దేవుడి

గది ఉంట్ ద్యనిన లేద్య ఈశానయ మూల ట్్లా


లా నిన శుదిచే
ధ సి అలకాలి.
బియ్య పు పిండి లేద్య రంగులతో మగుులు పెట్టటలి. దేవుణ్ణ ి ఉంచడానికి
ఒక పీట వేయాలి. ఆ పీటక పసుపు ర్పసి, కంకమ బొటుట పెటి,ట మగుు
వేయాలి. ద్యనిపై గణపతి విత్గహానిన ఉంచాలి.
పూజ్చేసేవా ళ్లు బొటుట పెటుటకోవాలి. కూరుు నేందుక మరోపీట

త్తసుకోవాలి. ద్యనిపై నూతనవస్త్ీం (పంచ లేద్య తువాు లు) పరిచి,


అక్షతలు వేయాలి. మూడు ఆకలు (తమలపాక కొనలు వేళ్ ును తాకాలి),
రండు వకక లు, రండు పళ్లు, ద్క్షిణ పటుటకోవాలి.

శుకాలింబ్రధరిం విష్ణిం రశిరర ణిం చతుర్భా జ్ిం ।


డ్రపసని రద్నిం ధ్యయ యేత్ సరీ విఘ్ని పశింతయే ।।
అయిం ముహూర ాః సుముహూర్తాసుా...
తదేరలగి ిం సుదినిం తదేర
తారాబ్లిం చిండ్రద్బ్లిం తదేర

విద్భయ బ్లిం దైరబ్లిం తదేర


లక్ష్మీ పతేతేిండ్రియుగిం సీ రామి
యశిి వోనామరూపాభాయ ిం యాదేవీ సరీ మింగళా

తయో సస ింసీ రణాతుప ింస్తిం సరీ తో జ్యమింగళ్మ్


అని చదువుతూ పీటమీద్ తూరుూ మఖంగా కూరోు వాలి. మందుగా
పసుపుతో గణపతిని తయారుచేసి, కంకమబొటుట పెట్టటలి.

డ్రపార థన: సుముఖశ్చై కద్ింతరై కపిలో గజ్కర ణకః


లింబోద్రరై వికటో విఘ్ి రాజో గణాధిపః

ధూమకేతు ర్ర ణాణాధయ షః ఫాలచిండ్రో గజాననః


రడ్రకతుిండ శ్శి రప కర్తణ, హేరింబ్ః సక ింద్ పూరీ జ్ః
అని చదివి పసుపు గణపతి ద్గ ుర తాంబూలాలు పెట్టటలి. బొటనవేలు,
ఉంగరం వేలు, మధయ వేళ్ ుతో అక్షతలు త్తసుకని పసుపు గణపతిమీద్ వేసి
నమరక రం చేయాలి. సుమహూర ీ కాలే సూర్పయ దీనాం నవానాం

త్గహాణాం ఆనుకూలయ ఫలసిదిర


ధ సుీ... అని నమరక రం చేయాలి.
ఆచమనిం: ఆచమాయ ఓం కేశవాయ్రు హా (స్తరీలైతే కేశవాయ్నమః
అనాలి), ఓం నార్పయ్ణాయ్ రు హా, ఓం మాధవాయ్ రు హా - అని

చదువుతూ ఉద్రి
ధ ణతో కడిఅరచేతిలోకి మినపగింజ్ మనిగంత నీటిని
త్తసుకని, చపుూ డు కాకండా కిందిపెద్వితో రు కరించాలి. ఉద్రి
ధ ణతో
మరోరరి నీళ్లు త్తసుకని కడిచేతిని కడుకక ని చేయి తుడుచుకోవాలి.
తరవాత కింది మిగతానామాలూ చద్వాలి.
ఓిం గోవిింద్భయ నమః, ఓిం విష్వే
ణ నమః, ఓిం మధుసూద్నాయ

నమః, ఓిం డ్రతివిడ్రకమాయ నమః, ఓిం వామనాయ నమః, ఓిం


డ్రీధరాయ నమః, ఓిం హృషీకేశయ నమః, ఓిం పద్ీ నాభాయ నమః,
ఓిం ద్భమోద్రాయ నమః, ఓిం సింకర షణాయ నమః, ఓిం

వాసుదేవాయ నమః, ఓిం డ్రపద్యయ మాి య నమః, ఓిం అన్నర్భద్భధయ


నమః, ఓిం పుర్భషోతామాయ నమః, ఓిం అథోషజాయ నమః, ఓిం
నారసిింహాయ నమః, ఓిం అచ్యయ తాయ నమః, ఓిం జ్నార దనాయ

నమః, ఓిం ఉపిండ్రద్భయ నమః, ఓిం హరయే నమః, ఓిం డ్రీకృష్ణణయ


నమః

దీపారాధన: దీపం వెలిగించి, పూలూ అక్షతలూ వేసి నమరక రం


చేయాలి. (ఈ కింది మంత్తాలు చదువుతూ పూలూ అక్షతలూ పసుపు
గణపతిమీద్ వేయాలి.)
ఓిం లక్ష్మీ నారాయణాభాయ ిం నమః... ఓిం ఉమామహేరీ రాభాయ ిం
నమః... ఓిం వాణీహరణయ గరాా భాయ ిం నమః... ఓిం

రచీపురింధరాభాయ ిం నమః... ఓిం అర్భింధతీరశిష్ణాభాయ ిం నమః... ఓిం


స్వతారామాభాయ ిం నమః... సర్వీ భ్యయ మహాజ్నేభ్యయ డ్రాహీ ణేభ్యయ
నమోనమః

భూతోచ్ఛా టన: ఉతిాష్ిం


ా తు భూతపిశచ్ఛః ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేన త్బహ్మ కరమ ్మారభే అని చదివి... అక్షతలు వా్న
చూసి, భారయ ఎడమచేతి పకక నుంచి వెనకక వేయాలి. మిగతావా ళ్లు
కడిచేతి పకక నుంచి వెనకక వేయాలి. తరవాత త్పాణాయామం చేయాలి.
సింకలప ిం: ఓం మమోపాతీ ్మ్ీ దురితక్షయ్ద్యు ర్ప ట్ర ీ పరమేశు ర

మదిశ
ి య ర
ట్ ీ పరమేశు ర త్పీతయ ర లాం శుభాభాయ ం, శుభేశోరనే అభ్యయ ద్య్
మహూర్త ీ ట్రమహావి
ీ ోిర్పజ్య్
ో త్పవరమాన్య
ీ అద్య త్బహ్మ ణః
దిు త్తయ్పర్పర్త లా ేు తవర్పహ్కలేూ వైవ్ు త మను ంతర్త, కలియుగ,

త్పథమపాదే, జ్ంబూదీు పే, రరతవర్త ే, రరతఖండే, మేరోర ిక్షిణ దిగాా గ,



ట్ ీలల్య (హైద్ర్పబాద్ త్పాంత్తయులు వాయ్వయ త్పదేే అని, తిరుపతి
వా ళ్లు ఆగన య్త్పదేే అని, ఇతర త్పాంతాల వా ళ్లు ఈశానయ త్పదేే అని

చదువుకోవాలి) త్పదేే అసిమ న్ వరమాన


ీ వాయ వహారిక చాంత్ద్మానేన
్ు సిీర ీ వికారినామ ్ంవతస ర్త, ద్క్షిణాయ్నే, వర ేరుతౌ భాత్ద్పద్మాసే

శుక ుపక్షే చతుర్పలాయ ం తిథౌ ఇందువా్ర్త... శురనక్షత్తే శురయోగ శురకరణ


ఏవం గుణవిేష్ణ విశిషాటయాం, శురతిథౌ, ట్రమాన్
ీ ట్రమతః
ీ ...... గోత్త్య ......
నామధేయ్్య (పూజ్ చేసేవారు గోత్తం, పేరు చపుూ కోవాలి. పూజ్క
కూరుు నన చినాన రుల పేరుు కూడా చపాూ లి) ధరమ పత్తన ్మేత్య
అరమ కం ్హ్ కటుంబానాం క్షేమ ట్థర
ైలా య ధైరయ విజ్య్ అరయ్
ఆయుర్పరోగయ ఐశు ర్పయ భివృద్యధ ర లాం, ధర్పమ ర లా కామమోక్ష చతురిు ధ ఫల
పురుషార లా సిద్యధ ర లాం, ఇష్కా
ట మాయ ర లా సిద్యధ ర లాం, మనోవాంఛా ఫల సిద్యధ ట్ర లాం,
్మ్ీ దురితోపశాంతయ ర లాం, ్మ్ీ మంగళ్ళవాపీయ ర లాం, వర్త ేవర్త ేత్పయుట్క ీ ట్ర ీ

వరసిదిధ వినాయ్క రు మి దేవతా మదిశ


ి య , వర్త ేవర్త ేత్పయుక ీ ట్ర ీ వరసిదిధ
వినాయ్క రు మి దేవతా త్పీతయ ర లాం కలోూ క ీ త్పకార్తణ యావచఛ కి ీ ధ్యయ నా
వాహ్నాది ోడశోపచార పూజాం కరిష్యయ (అంటూ అక్షతలూ నీట్ళ్ళు
వద్లాలి).
ఆదౌ న్నర్ీ ఘ్ని న పర్సమాపయ ా ర థిం డ్రీమహాగణాధిపతి పూజాిం

కర్ష్యయ తద్ంగ కలశార్పధనం కరిష్యయ అని అక్షతలూ నీళ్ళు వద్లాలి.


(కలశానికి గంధం, కంకమలతో బొటుపె
ట ట్టటలి. కలశంలో గంధం,
పువుు లు, అక్షతలు వేయాలి)

కలరసయ ముఖే విష్ణః కింఠే ర్భడ్రద్ సమాడ్రశితః


మూలో తడ్రతసిథతో డ్రబ్హాీ మధ్యయ మాతృగణాః సీ ృతాః
కుక్షౌతుస్తగరాః సర్వీ సపదీ
ా ీ పా రసుింధరా

ర్భగ్వీ ోథయజుర్వీ ద్ః స్తమవేోహయ ధరీ ణః


అింగైరై సహతాసస ర్వీ కలశింబు సమాడ్రశితాః

కలరింలోన్న నీటిన్న తమలపాకుతో కలుపుతూ...


గింగ్వచ యమునే కృష్యణ గోద్భరర్ సరసీ తి
నరీ దే సిింధు కావేరీ జ్లేసిీ న్ సన్ని ధిిం కుర్భ ।।
కలశోద్కేన పూజాడ్రద్వాయ ణి సిండ్రపోషయ
దేరమాతాీ నించ సిండ్రపోషయ

తమలపాకతో కలశంలోని నీటిని పూజాత్ద్వాయ ల మీద్య, దేవుడిమీద్య,


తమమీద్య కొదిగా
ి చిలకరించుకోవాలి.
ఓిం డ్రీమహాగణాధిపతయే నమోనమః డ్రపాణడ్రపతిష్ణాపన ముహూర ాః

సుముహూర్తాసుా... అని అక్షతలు వేయాలి.


సి
ర్ థర్తభర రరోభర సుముఖోభర సుడ్రపసన్ని భర సి
ర్ థరాసనిం
కుర్భ అని అక్షతలు వేసి నమరక రం చేయాలి.
పువ్వీ లు రిండు చేతులోలకీ తీసుకున్న...
గణానాింతాీ గణపతిగ్ంిం హవామహే, కవిిం కవీనా

ముపమడ్రరరసమ
ా మ్

జ్యయ ష్రా
ా జ్ిం డ్రబ్హీ ణాిం డ్రబ్హీ ణసప త ఆనరి ృణీ న్ని తిభిస్వస ద్
స్తద్నమ్।।

ఓిం డ్రీ మహాగణాధిపతయే నమః ధ్యయ యామి ధ్యయ నిం


సమరప యామి.
ఆవాహయామి ఆసనిం సమరప యామి

నరరతి ఖచిత సిింహాసనిం సమరప యామి


పాద్యోః పాద్య ిం సమరప యామి... హసయో
ా ః అర ్య ిం

సమరప యామి
ముఖే శుద్భధచమనీయిం సమరప యామి
ఉపచ్ఛర్కస్తి నిం... కొబబ రికాయ్ కొటిట ఆ నీళ్లు కొదిగా
ి గణపతిమీద్
చలాులి.
డ్రీ మహాగణాధిపతయే నమః స్తి నిం సమరప యామి

స్తి నానింతరిం శుద్భధచమనీయిం సమరప యామి


డ్రీ మహాగణాధిపతయే నమః రస్తసిం
ా సమరప యామి

డ్రీ మహాగణాధిపతయే నమః యజోోపవీతిం సమరప యామి, డ్రీ


మహాగణాధిపతయే నమః డ్రీగింధ్యన్ ధ్యరయామి, డ్రీ
మహాగణాధిపతయే నమః పుష్ప ః పూజ్యామి, డ్రీ

మహాగణాధిపతయే నమః నానావిధ పర్మళ్ పడ్రతపుష్ణప షతాన్


సమరప యామి
డ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాడ్రఘ్నపయామి... (అగరుధూపం

చూపించాలి), డ్రీ మహాగణాధిపతయే నమః దీపిం ద్రి యామి (దీపం


చూపించాలి)

ధూపదీపానింతరిం శుద్భధచమనీయిం సమరప యామి.


నైవేద్య ిం: ఓిం భూర్భా రసుస రః తథస వితురీ ర్వణయ ిం
భర్తణా దేరసయ ధీమహ ధియోయోనః డ్రపచోద్యాత్...
సతయ ిం తీ ర్వ ాన పర్షించ్ఛమి... అని నైవేద్య ం చుటూట నీళ్లు తిపాూ లి.
అమృతమసుా... పసుపు గణపతి ద్గ ుర నీళ్లు వద్లాలి.

అమృతోపసర
ా ణమసి... అని నైవేద్య ంపైన నీళ్లు చలి ు

డ్రీ మహాగణాధిపతయే నమః... నార్కేళ్ సహత కద్ళీఫల సహత


గుడోపహారిం న్నవేద్యామి... అంటూ అయిదురరుు నైవేద్యయ నిన

రు మికి చేతోీ చూపించాలి.


ఓిం డ్రపాణాయస్తీ హా ఓిం అపానాయస్తీ హా ఓిం వాయ నాయస్తీ హా
ఓిం ఉద్భనాయస్తీ హా ఓిం సమానాయ స్తీ హా మధ్యయ మధ్యయ
పానీయిం సమరప యామి... అంటూ నీళ్లు వద్లాలి.
అమృతాపిథానమసి... ఉతారాపోరనిం సమరప యామి

హస్తా డ్రపక్షాళ్యామి... పాదౌ డ్రపక్షాళ్యామి... ముఖే శుద్భధచమనీయిం


సమరప యామి... అంటూ నీళ్లు చలాులి.
డ్రీ మహాగణాధిపతయే నమః... తాింబూలిం సమరప యామి.

డ్రీ మహాగణాధిపతయే నమః... నీరాజ్నిం సమరప యామి. (హారతి


ఇచిు కళ్ ుక అదుికోవాలి)
తతుప ర్భష్ణయ విద్ీ హే రడ్రకతుింాయ ధీమహ తన్ని ద్ింతిః

డ్రపచోద్యాత్
డ్రీ మహాగణాధిపతయే నమః... మిండ్రతపుష్ప ిం సమరప యామి.

డ్రీ మహాగణాధిపతయే నమః... ఆతీ డ్రపద్క్షిణ నమస్తక రిం


సమరప యామి.
డ్రీ మహాగణాధిపతయే నమః... ఛడ్రతమాచ్ఛా ద్యామి
చ్ఛమరిం వీచయామి... నృతయ ిం ద్రి యామి...
గీతామాడ్రశరయామి... వాద్య ిం ఘ్నష్యామి... అశీ నార్తహయామి...

గజానార్తహయామి... రకటానార్తహయామి...
ఆింోళికానార్తహయామి... అని అక్షతలు వేయాలి.
సమస ా రాజోపచ్ఛర రకుాయ పచ్ఛర భకుాయ పచ్ఛర

పూజాసస మరప యామి అని నీళ్ళు అక్షతలూ పళ్ం


ు లో వద్లాలి.
డ్రీమహాగణపతి దేరతా సుస డ్రీతసుస డ్రపసన్ని రరో భూతాీ రరో
భరతు ఏతతఫ లిం పరమేరీ రారప ణమసుా
ఉతార్వ శుభకరీ ణయ విఘ్ి మసిీ ా తి భరింతో డ్రబురింతు ఉతార్వ
శుభకరీ ణయ విఘ్ి మసుా డ్రీమహాగణపతి డ్రపస్తద్ిం శిరస్త గృహాణమి

పసుపు గణపతి పూజాక్షతలు శిరసున ధరించాలి.


డ్రీ మహాగణాధిపతయే నమః... గణపతిిం ఉద్భీ సయామి
అన్న పసుపు గణపతిన్న తూర్భప వైపుకి జ్రపాలి.

డ్రీ మహాగణాధిపతయే నమః... యథాస్తథనిం డ్రపవేరయామి


శోభనార్వ థ క్షేమాయ పునరాగమనాయచ... అన్న అషతలు వేసి
నమస్తక రిం చేయాలి.

ఇకక డ్డకి హర్డ్రద్భ గణపతి లేద్భ మహాగణపతి పూజ్ పూర ాయిింది.

రరసిదిధ వినాయకడ్రరత డ్రపారింభిం


ఓిం డ్రీ రరసిదిధ వినాయకస్తీ మినే నమః
డ్రపాణడ్రపతిష్ణాపన ముహూర ా సుస ముహూర్తాసుా అని మటిగ
ట ణపతి

విత్గహ్ం ద్గ ుర అక్షతలు వేయాలి.


స్తీ మిన్ సరీ జ్గనాి థ యారతూప జారస్తనకిం
తారతీ ిం డ్రీతిభావేన బ్బింబేసిీ న్ సన్ని ధిిం కుర్భ।।

ర్సిర్త
ా భర రరోభర డ్రపస్వద్ డ్రపస్వద్ (అని వినాయ్కడి విత్గహ్ం ద్గ ుర

అక్షతలూ పూలూవేసి నమ్క రించాలి)

షోడశోపచ్ఛర పూజ్: భరసించిత పాపౌఘ్ విధీ ింసన విచషణిం


విఘ్ని ింధకార భాసీ ింతిం విఘ్ి రాజ్మహిం భజ్య।।
ఏకద్ింతిం శ్శరప కర ణిం గజ్రస్తక ాిం చతుర్భా జ్ిం
పాశింకురధరిం దేరిం ధ్యయ యేతిస దిధ వినాయకమ్।।
ఉతామిం గణనాథసయ డ్రరతిం సింపతక రిం శుభిం

భకాాభీష్డ్రట పద్ిం తస్తీ త్ ధ్యయ యేతాిం విఘ్ి నాయకమ్।।


ధ్యయ నిం: ధ్యయ యే ర్ద్ణాజాననిం దేరిం తపకా
ా ించన సన్ని భిం

చతుర్భా జ్ిం మహాకాయిం సరాీ భరణ భూషతమ్।।

ఓిం డ్రీ రరసిదిధవినాయకస్తీ మినేనమః


ధ్యయ యామి ధ్యయ నిం సమరప యామి
ఆవాహనిం: ఓిం డ్రీ రరసిదిధవినాయకస్తీ మినేనమః
ఆవాహయామి (అక్షతలు వేయాలి)
ఆసనిం: ఓిం డ్రీ రరసిదిధవినాయకస్తీ మినేనమః

ఆసనిం సమరప యామి (అక్షతలు లేద్య పూలు వేయాలి)


అర ్య ిం: గౌరీపుడ్రత నమస్తసు
ా ా రింకరడ్రపియనింద్న

గృహాణార ్య ిం మయాద్తాిం గనధపుష్ణప షతైర్భయ తమ్


ఓిం డ్రీ రరసిదిధవినాయకస్తీ మినేనమః
అర ్య ిం సమరప యామి (తమలపాకతో రు మిపైన నీళ్లు చలాులి)

పాద్య ిం: ఓిం డ్రీ రరసిదిధవినాయకస్తీ మినేనమః


పాద్య ిం సమరప యామి।। (మళ్ల ు కొంచం నీటిని రు మికి చూపించి,

రు మి పాద్యల మందుంచాలి)
ఆచమనీయిం: ఓిం డ్రీ రరసిదిధవినాయకస్తీ మినేనమః
ఆచమనీయిం సమరప యామి।। (కొంచం నీటిని రు మిపై చలాులి)
మధుపరక ిం: ఓిం డ్రీ రరసిదిధవినాయకస్తీ మినేనమః
మధుపరక ిం సమరప యామి ।।

(తేనె, పెరుగు, నెయియ కలిపి ్మరిూ ంచాలి)


స్తి నిం: పించ్ఛమృత స్తి నిం సమరప యామి ।।
(పంచామృతం రు మి విత్గహ్ంపై చలాులి. కొబబ రికాయ్ కొటిట ఆ నీటిని

రు మిపై చలాులి)
ఓిం డ్రీ రరసిదిధవినాయకస్తీ మినేనమః
శుోధద్క స్తి నిం సమరప యామి।।
(కొంచం నీటిని రు మిపై చలాులి)
రస్తసిం
ా : ఓిం డ్రీ రరసిదిధవినాయకస్తీ మినేనమః

రస్తసయు
ా గీ ిం సమరప యామి ।।
(నూతన వస్త్ీం లేద్య పతిీకి పసుపు, కంకమ ర్పసి ద్యనేన వస్త్ీంగా
్మరిూ ంచాలి)
యజోోపవీతిం: ఓిం డ్రీ రరసిదిధవినాయకస్తీ మినేనమః
యజోోపవీతిం సమరప యామి ।। (య్జ్ఞోపవీతానిన ్మరిూ ంచాలి)

గింధిం: ఓిం డ్రీ రరసిదిధవినాయకస్తీ మినేనమః


గింధిం సమరప యామి।। (రు మిపై గంధం చలాులి)

అషతలు: అషతాన్ ధరళాన్ దివాయ న్ శల్నయాిం ర్సిం


ా డులాన్ శుభాన్

గృహాణ పరమానింద్ రింభుపుడ్రత నమోసుాతే


ఓిం డ్రీ రరసిదిధవినాయకస్తీ మినేనమః
అషతాన్ సమరప యామి।। (అక్షతలు వేయాలి)
పుష్ణప లు: సుగనాధన్న చ పుష్ణప ణి జాతీకుింద్ ముఖాన్న చ

యేకవిింరతి పడ్రతాణి, సింగృహాణ నమోసుాతే


ఓిం డ్రీ రరసిదిధవినాయకస్తీ మినేనమః
పుష్ణప ణి పూజ్యామి ।।

(రు మిని పూలతో అలంకరించాలి, పూజంచాలి)


అథ ఏకవిింరతి పడ్రత పూజ్: (ఒకొక కక నామం చదువుతూ పత్తాలతో
రు మిని పూజంచాలి)
ఓిం సుముఖాయ నమః - మాచీపడ్రతిం పూజ్యామి
ఓిం గణాధిపాయ నమః - బ్ృహతీపడ్రతిం పూజ్యామి (వాకుడు)

ఓిం ఉమాపుడ్రతాయ నమః - బ్బలీ పడ్రతిం పూజ్యామి (మార్వడు)


ఓిం గజాననాయ నమః - దూరాీ యుగీ ిం పూజ్యామి (గర్కె)
ఓిం హరసూనవే నమః - ద్తూారపడ్రతిం పూజ్యామి (ఉమ్మీ తా)

ఓిం లింబోద్రాయ నమః - బ్ద్రీపడ్రతిం పూజ్యామి (ర్వగు)


ఓిం గుహాడ్రగజాయ నమః - అపామార ణాపడ్రతిం పూజ్యామి (ఉతార్వణి)
ఓిం గజ్కరాణయ నమః - రటపడ్రతిం పూజ్యామి (మడ్రర్)

ఓిం ఏకద్ింతాయ నమః - చూతపడ్రతిం పూజ్యామి (మామిడ్డ)


ఓిం వికటాయ నమః - కరవీరపడ్రతిం పూజ్యామి (గనేి ర్భ)

ఓిం భిని ద్ింతాయ నమః - విష్ణడ్రకాింతపడ్రతిం పూజ్యామి


ఓిం రటవే నమః - ద్భడ్డమీపడ్రతిం పూజ్యామి (ద్భన్నమీ )
ఓిం సర్వీ రీ రాయ నమః - దేరద్భర్భపడ్రతిం పూజ్యామి
ఓిం ఫాలచిండ్రద్భయ నమః - మర్భరకపడ్రతిం పూజ్యామి (మర్భరిం)
ఓిం హేరింాయ నమః - సిింధువారపడ్రతిం పూజ్యామి (వావిలి)

ఓిం శ్శరప కరాణయ నమః - జాజీపడ్రతిం పూజ్యామి


ఓిం సురాడ్రగజాయ నమః - గిండకీపడ్రతిం పూజ్యామి
ఓిం ఇభరస్తకాాయ నమః - రమీపడ్రతిం పూజ్యామి (జ్మిీ )

ఓిం వినాయకాయ నమః - అరీ తథపడ్రతిం పూజ్యామి (రావి)


ఓిం సురస్తవితాయ నమః - అర్భజనపడ్రతిం పూజ్యామి (మదిద)
ఓిం కపిలాయ నమః - అరక పడ్రతిం పూజ్యామి (తెలజి
ల లేడు
ల )
ఓిం డ్రీ గణేరీ రాయ నమః ఏకవిింరతిపడ్రతాణి పూజ్యామి.
ధూపిం: ధూపమాడ్రఘ్నపయామి ।। (అగరుధూపం రు మికి చూపించాలి)

దీపిం: దీపిం ద్రి యామి ।। (దీపానిన రు మికి చూపించాలి)


నైవేద్య ిం: మహానివేద్న (అనన ం మొద్లైన భోజ్నపద్యర్పలాలు,
పిండివంటలు, పానకం, వడపపుూ , కడుమలు, ఉంత్డాళ్లళ ,

కొబబ రికాయ్, అరటిపండుు అనిన ంటినీ రు మి మందుంచాలి)


డ్రీరరసిదిధ వినాయక స్తీ మినే నమః
మహానైవేద్య ిం సమరప యామి

ఓిం భూర్భా రసుస రః తథస వితురీ ర్వణయ ిం


భర్తణా దేరసయ ధీమహ ధియోయోనః డ్రపచోద్యాత్

అని నైవేద్య ంపై నీళ్లు చలాులి.


సతయ ిం తీ ర్వ ాన పర్షించ్ఛమి... నైవేద్య ం చుటూట నీళ్లు తిపాూ లి.
అమృతమసుా... రు మి ద్గ ుర నీళ్లు వద్లాలి.
అమృతోపసర
ా ణమసి... అని నైవేద్య ంపైన నీళ్లు చలి ు ఈ కింది

మంత్తాలు చబుతూ అయిదురరుు చేతోీ నైవేద్యయ నిన రు మికి

చూపించాలి.
ఓిం డ్రపాణాయస్తీ హా... ఓిం అపానాయస్తీ హా... ఓిం
వాయ నాయస్తీ హా... ఓిం ఉద్భనాయస్తీ హా... ఓిం సమానాయ

స్తీ హా... మధ్యయ మధ్యయ పానీయిం సమరప యామి (రు మి ద్గ ుర నీళ్లు
చలాులి)
అమృతాపిథానమసి... ఉతారాపోరనిం సమరప యామి
హస్తా డ్రపక్షాళ్యామి... పాదౌ డ్రపక్షాళ్యామి... ముఖే శుద్భధచమనీయిం
సమరప యామి... అంటూ నీళ్లు చలాులి.

తాింబూలిం: పూగీఫల సమాయుక ాిం నాగరల్నల ద్ళైర్భయ తిం


కరూప ర చూర ణ సింయుక ాిం తాింబూలిం డ్రపతిగృహయ తామ్
తాింబూలిం సమరప యామి
(తమలపాకలు, వకక , పండు, ద్క్షిణతో కూడిన తాంబూలానిన
వినాయ్కడి విత్గహ్ం మందు ఉంచి నమ్క రించాలి)

నీరాజ్నిం: (లేచి న్నలుై న్న హారతి ఇవాీ లి)


నీరాజ్నిం సమరప యామి ।।

(హారతి పళ్ళ ంపై కొంచం నీళ్లు వదిలి, హారతి కళ్ళ క అదుికోవాలి)


మిండ్రతపుష్ప ిం: (నిలుచుని పూలూ అక్షతలూ త్తసుకని చద్వాలి)
రడ్రకతుిండ మహాకాయ కోటిసూరయ సమడ్రపభ
అవిఘ్ి ిం కుర్భమే దేర సరీ కార్వయ ష్ సరీ ద్భ
అషతలూ పూలూ స్తీ మి పాద్భలరద్ద ఉించ్ఛలి.

డ్రపద్క్షిణ: యాన్నకాన్నచ పాపాన్న జ్నాీ నర


ా కృతాన్నచ ।

తాన్న తాన్న డ్రపణరయ న్న ా డ్రపద్క్షిణిం పదేపదే ।।


అనయ థా రరణిం నాసి ా తీ మేర రరణిం మమ ।

తస్తీ తాక ర్భణయ భావేన రషరష గణాధిప ।।


అనేక ఆతీ డ్రపద్క్షిణ నమస్తక రాన్ సమరప యామి ।।
(త్పద్క్షిణ చేసి రషాటంగ త్పణామం చేయాలి)
ఆ తరవాత మళ్ల ు కూరుు ని, కొనిన అక్షతలు చేతిలోకి త్తసుకోవాలి. కొంచం
నీటిని అక్షతలపై వేసుకని ఈ ట్శోుకం చపుూ కోవాలి.

మిండ్రతహీనిం డ్రకియాహీనిం రకి ాహీనిం మహడ్రపభ్య


యతూప జితిం మయాదేర పర్పూరిం
ణ తద్సుాతే
అనయా ధ్యయ నమావాహనాది షోడషోపచ్ఛర పూజ్యాచ, అషోటతార

నామారై నయాచ, అరసర, మహా న్నవేద్న యాచ భగవాన్ సరాీ


తీ కః సరీ ిం డ్రీ మహాగణాధిపతి దేరతారప ణమసుా.
డ్రీ మహాగణాధిపతి దేరతా సుడ్రీతో సుడ్రపసన్ని రరో భరతు

ఏతతఫ లిం పరమేరీ రారప ణమసుా అంటూ అక్షతలనూ నీటినీ


పళ్ళ ంలో వద్లాలి. పూజాక్షతలు శిరసున ధరించాలి.
డ్రీ వినాయక డ్రరత కథ
త్వతకథ చపుూ కనే మందు కొనిన అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ

పూరయిన
ీ తరవాత వాటిని శిరసుపై వేసుకోవాలి.
పూరు ం చంత్ద్వంశానికి చందిన ధరమ ర్పజు ట్జాోతుల వలన

సిరి్ంపద్లనీన పోగొటుటకనాన డు. భారయ తోనూ, తమమ లతోనూ


వనవా్ం చేసూీ ఒకనాడు నైమిశారణాయ నికి చేరుకనాన డు. అకక డ
శౌనకాది రుషులక అనేక పుర్పణ రహ్రయ లను బోధిసుీనన
సూతమహామనిని ద్రిశ ంచి, నమ్క రించి ‘‘రుషివర్పయ , మేమ
ర్పజాయ ధికార్పనీన ్మ్ీ వసుీ వాహ్నాలనూ పోగొటుటకనాన ం. ఈ కషాటలనీన

త్తరి, పూరు వైరవం పొందేలా ఏదైనా సులరమైన త్వతానిన చపూ ండి’’


అని త్పారి లాంచాడు. అపుూ డు సూతుడు ధరమ ర్పజుక... వినాయ్కత్వతం
చేసేీ కషాటలు తొలగిపోయి, ్మ్ీ సౌఖ్యయ లూ కలుగుతాయ్ంటూ ఇలా

చపూ రగాడు.
‘‘ఒకరరి కమారరు మి పరమశివుణ్ణ ి ద్రిశ ంచి ‘తంత్ీ! మానవులు ఏ
త్వతం చేయ్డం వలన వంశవృదిని
ధ పొంది, ్మ్ీ కోరికలూ త్తరి, ్కల
శుభాలనూ విజ్యాలనూ వైరవాలనూ పొంద్గలుగుతారో అటువంటి
త్వతానిన చపూ ండి’ అని కోర్పడు. అందుక శివుడు ‘నాయ్నా!

్రు ్ంపతక రమ, ఉతీమమ, ఆయుషాక మాయ ర లా సిదిత్ధ పద్మూ అయిన


వినాయ్క త్వతమనేదొకటుంది. దీనిన భాత్ద్పద్ శుద్ధ చవితినాడు
ఆచరించాలి. ఆరోజు ఉద్య్మే నిత్ద్లేచి, రన నం చేసి, నితయ కరమ లు

నెరవేరుు కని తమ శకిమేరక


ీ బంగారంతోగానీ, వెండితోగానీ లేద్య
మటితో
ట గానీ విఘ్నన శు రుడి బొమమ ను చేసి, తమ ఇంటికి ఉతీర దికక లో
బియాయ నిన పోసి మండపానిన నిరిమ ంచి, అష్ద్
ట ళ్ పద్యమ నిన ఏరూ రచాలి.

అందులో గణేశుని త్పతిమను త్పతిషిం


ఠ చాలి. అనంతరం
ేు తగంధ్యక్షతలు, పుషాూ లు, పత్తాలతో పూజంచి, ధూపదీపాలను, వెలగ,

నేర్తడు మొద్లైన ఫలమలను, రకమనక ఇరవైఒకటి చొపుూ న


నివేదించాలి. నృతయ , గీత, వాద్య పుర్పణ పఠనాదులతో పూజ్ను మగించి,
య్థాశకి ీ వేద్విదులైన త్బాహ్మ ణులకి ద్క్షిణ, తాంబూలాదులు ఇవాు లి.
బంధుజ్నంతో కలిసి రక్షయ భోజాయ దులతో భోజ్నం చేయాలి. మరునాడు
ఉద్య్ం రన న్ంధయ లు పూరిచేసుకని
ీ గణపతికి పునఃపూజ్ చేయాలి.

ఈ విధంగా ఎవరైతే వినాయ్క త్వతానిన చేరీరో వాళ్ళ కి గణపతి త్పరద్ం


వలన ్కల కార్పయ లూ సిదిర
ధ ీ యి. అనిన త్వతాలోుకీ అతుయ తీమమైన ఈ
త్వతం త్తిలోక త్పసిద్మై
ధ దేవ మని గంధర్పు దులంద్రిచేతా

ఆచరింపబడింది’
అని పరమశివుడు కమారరు మికి చపాూ డు.
కనుక ధరమ ర్పజా, నువుు కూడా ఈ త్వతానిన ఆచరించినటయి
ు తే- నీ
శత్తువులను జ్యించి ్మ్ీ సుఖ్యలనూ పొందుతావు. గతంలో విద్రా
యువర్పణ్ణ ద్మయ్ంతి ఈ త్వతం చేయ్డం వలనే
ు ... తాను త్పేమించిన

నలమహార్పజును పెళ్ళుడ గలిగింది. ర


ట్ ీకృషుిడంతటివాడు ఈ త్వతం
చేయ్డం వలనే
ు శమంతకమణ్ణతోబాటుగా జాంబవత్త ్తయ భామలనే
ఇద్రు
ి కనాయ మణులను కూడా పొంద్గలిగాడు. ఆ కథ చబుతాను విను’’

అంటూ ఇలా చపూ రగాడు.


పూరు ం గజ్మఖుడయిన గజాసురుడు శివుడి కో్ం తపసుస చేశాడు.
అతని తపసుస నక మెచిు పరమేశు రుడు త్పతయ క్షమై వరం

కోరుకోమనాన డు. గజాసురుడు ‘రు మీ నువుు నా ఉద్రమందే


నివసించాలి’ అని కోర్పడు. ద్యంతో రకసులభ్యడైన
ీ శివుడు అతడి

కక్షియ్ందు ఉండిపోయాడు. జ్గనామ త పారు తి రరను


ీ వెదుకతూ

ఆయ్న గజాసురుని కడుపులో ఉనాన డని తెలుసుకంది. ఆయ్నున


ద్కిక ంచుకనే ఉపాయ్ం కో్ం ట్రమహావి
ీ షుివును త్పారి లాంచినది. ట్రహ్రి

త్బహామ ది దేవతలను పిలిపించి చరిు ంచాడు. గజాసుర ్ంహార్పనికి
గంగిరదుి మేళ్మే తగినద్ని నిర ియించారు. నందీశు రుణ్ణ ి గంగిరదుిగా

అలంకరించారు. త్బహామ ది దేవతలంద్ర్ప తలకొక వాయిద్యయ నిన


ధరించారు. మహావిషుివు చిరుగంటలు, ్నాన యిలు ధరించాడు.
గజాసుర పుర్పనికి వెళ్ళళ గంగిరదుిను ఆడిసుీండగా గజాసురుడది విని,

వారిని పిలిపించి తన రవనం ఎదుట గంగిరదుిను ఆడించమని కోర్పడు.


త్బహామ ది దేవతలు ర్రమయ ంగా వాద్యయ లను వాయిసుీండగా జ్గనాన టక
సూత్తధ్యరియైన హ్రి చిత్తవిచిత్తంగా గంగిరదుిను ఆడించాడు.
గజాసురుడు పరమానంద్రరితుడై ‘ఏమి కావాలో కోరుకోండి... ఇరీను’
అనాన డు. అంతట ట్రహ్రి
ీ గజాసురుణ్ణ ి ్మీపించి ‘ఇది శివుని వాహ్నమైన

నంది, శివుణ్ణ ి కనుగొనడానికి వచిు ంది, శివుణ్ణ ి అపూ గించు’ అని కోర్పడు.
ఆ మాటలక గజాసురుడు నివెు రపోయాడు. వచిు నవాడు
ర్పక్షరంతకడైన ర
ట్ హ్రి
ీ అని తెలుసుకనాన డు. తనక మరణం

నిశు య్మనుకనాన డు. తన గరా ంలో ఉనన పరమేశు రుణ్ణ ి ఉదేిశించి


‘రు మీ, నా శిరసుస ను త్తిలోక పూజ్య మగా చేసి, నా చర్పమ నిన నువుు
ధరించు’ అని త్పారి లాంచాడు. తన గరా ంలో ఉనన శివుణ్ణ ి త్తసుకోవచుు నని

విషుిమూరికిీ అంగీకారం తెలియ్జేశాడు. అంత ట్రహ్రి


ీ నందిని
త్పేర్తపించగా, నంది తన కొమమ లతో గజాసురుని ఉద్ర్పనిన చీలాు డు.

త్బహామ ది దేవతలక వీడ్కక లు చపిూ ట్రహ్రి


ీ వైకంఠానికి వెళ్ళ గా, శివుడు
నందినెకిక కైలారనికి వెళ్ళళ డు.
వినాయకోతప తిా
కైలా్ంలో పారు తి రర ీ ర్పకను గురించి విని ్ంతోషించింది. రు గతం

చపేూ ందుక రన నాలంకార త్పయ్తన ంలో తనకై ఉంచిన


నలుగుపిండితో పరధ్యయ నమగా ఒక త్పతిమను చేసింది. అది

చూడమచు టైన బాలుడుగా కనిపించింది. ద్యనికి త్పాణం


పోయాలనిపించి, తన తంత్డి ద్యు ర్ప పొందిన మంత్తంతో ఆ త్పతిమక
త్పాణత్పతిష్ఠ చేసింది. ఆ దివయ సుంద్రుని వాకిట్లు ఉంచి, ఎవరినీ లోనికి
ర్పనివు ర్పద్ని చపిూ లోపలక వెళ్ళళ ంది.
కాసేపటికి శివుడు వచాు డు. వాకిట్లు ఉనన బాలుడు పరమశివుణ్ణ ి

అరయ ంతర మందిరంలోనికి పోనివు కండా అడుూకనాన డు. తన ఇంట్లు


తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌత్ద్ంతో ఆ
బాలుని శిరచేఛ ద్ం చేసి, లోపలికి వెళ్ళళ డు. జ్రిగింది తెలుసుకని

పారు తి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే


తనవద్ను
ి నన గజాసురుని శిరసుస ను ఆ బాలుడి మొండేనికి అతికించి ఆ
శిరసుస క శాశు తతాు నీన త్తిలోక పూజ్య తనూ కలిగించాడు. గణేశుడు
గజాననుడై, శివపారు తుల మదుిలపటియై
ట నాడు. ఆ తరవాత
శివపారు తులక కమారరు మి జ్నిమ ంచాడు.

విఘ్ని శధిపతయ ిం
ఒకనాడు దేవతలు, మనులు, మానవులు, పరమేశు రుని సేవించి
విఘ్న మలక ఒక అధిపతిని ఇమమ ని కోర్పరు. గజాననుడు తాను

జేయ షుఠడను గనుక ఆధిపతయ ం తనక ఇమమ ని కోర్పడు. గజాననుడు


మరుగుజువా
జ డు, అనరుుడు, అ్మరులాడు కాబటిట ఆధిపతయ ం తనకే
ఇవాు లని కమారరు మి తంత్డిని వేడుకనాన డు. అందుక శివుడు తన

కమారుల నుదేిశించి ‘మీ ఇరువురిలో ఎవరు మలోుకమలలోని పవిత్త


నదులనిన ంటిలో రన నంచేసి మందుగా నా వద్క
ి వరీరో వారికి ఈ

ఆధిపతయ ం లభిసుీం’ద్ని చపాూ డు. అంత కమారరు మి వెంటనే


బయ్లుదేర్పడు. గజాననుడు అచేతనుడయాయ డు. మంద్గమనుడైన
తాను మలోుకాలోుని నదులనిన ంటిలో వేగంగా రన నం చేసి ర్పవడం
కష్ర
ట ధయ మనీ తరుణోపాయ్ం చపూ మనీ తంత్డిని వేడుకనాన డు.
వినాయ్కని బుదిధ సూక్షమ తక మరిసిపోయిన శివుడు నార్పయ్ణ

మంత్తానిన అనుత్గహంచాడు. నారమలు అనగా జ్లమలు.


జ్లమలనీన నార్పయ్ణుని అధీనమలు - అనగా నార్పయ్ణ మంత్తం
అధీనంలో ఉంట్టయి. వినాయ్కడు ఆ మంత్తం చదువుతూ

తలిద్
ు ంత్డుల చుటూట త్పద్క్షిణం చేయ్డం త్పారంభించాడు. ఆ మంత్త
త్పభావాన త్పతి త్తర లాంలోనూ కమారరు మికనాన మందే వినాయ్కడు
త్పతయ క్షం కావడం త్పారంభించాడు. ఇలా మూడుకోట ు యాభైలక్షల
నదులలో వినాయ్కడే మందుగా రన నమాచరించడం చూసి
కమారరు మి ఆశు రయ పడి కైలారనికి వెళ్ళళ డు. తంత్డి పకక న ఉనన

గజాననుణ్ణ ి చూసి, నమ్క రించి ‘తంత్ీ, అనన గారి మహమ తెలియ్క


ఆధిపతయ ం అడిగాను, క్షమించండి. ఈ ఆధిపతయ ం అనన గారికే ఇవు ండి’
అని త్పారి లాంచాడు.
చిండ్రద్యన్న పర్హాసిం
అంత పరమేశు రుడు భాత్ద్పద్ శుద్ధ చవితినాడు గజాననునికి

విఘ్నన ధితపయ ం ఇచాు డు. ఆనాడు ్రు దేశసులాలు విఘ్నన శు రునికి


కడుమలు, ఉంత్డా ళ్లు మొద్లైన పిండివంటలు; టంకాయ్లు, తేనె,

అరటిపండుు, పానకం, వడపపుూ మొద్లైనవి ్మరిూ ంచి పూజంచగా


విఘ్నన శు రుడు ్ంతుషుటడై కొనిన రక్షించి, కొనిన వాహ్నమనకిచిు , కొనిన
చేత ధరించి సూర్పయ ్ీమయ్ వేళ్క కైలారనికి వెళ్ళళ తలిద్
ు ంత్డులక
త్పణామం చేయ్బోయాడు. ఉద్రం భూమికానిన చేతులు భూమికానక
ఇబబ ందిపడుతుండగా, శివుని శిరమందునన చంత్దుడు వినాయ్కడి

అవ్చూ
లా సి నవాు డు. ర్పజ్ద్ృషి ట సోకిన ర్పళ్లు కూడా నుగ ువుతాయి
అనన టుు విఘ్న దేవుని ఉద్రం పగిలి, లోపలునన కడుమలనీన ఆ
త్పదేశంలో పడాూయి. అతడు మృతి చంద్యడు. అది చూసి పారు తి

ఆత్గహ్ంతో చంత్దుని చూసి, ‘పాపాతుమ డా, నీ ద్ృషి ట తగిలి నా కమారుడు


మరణ్ణంచాడు కాబటిట నినున చూసినవారు పాపాతుమ లై నీలాపనింద్లు
పొందుదురుగాక’ అని శపించింది.
ఆ ్మయ్ంలో ్పీమహ్రుేలు య్జ్ం
ో చేసూీ తమ భారయ లతో
అగిన త్పద్క్షిణం చేసుీనాన రు. అగిన దేవుడు రుషిపతున లను మోహంచి,

శాపరయ్ంతో అశకీ డై క్షీణ్ణంచడం త్పారంభించాడు. అగిన భారయ యైన


రు హాదేవి అది త్గహంచి అరుంధతి ర్పపమ కాక, మిగిలిన రుషిపతున ల
ర్పపాలను ధరించి పతిని ్ంతోష్పెట్ం
ట దుక త్పయ్తిన ంచింది.

అగిన దేవునితో ఉనన వా ళ్లు తమ భారయ లేనని శంకించి, రుషులు తమ


భారయ లను విడనాడారు. రుషిపతున లు చంత్దుని చూడటం వలే ు వారికి ఈ
నీలాపనింద్ కలిగింది.

రుషిపతున లక వచిు న ఆపద్ను దేవతలూ మనులూ పరమేశు రునికి


తెలుపగా, అతడు అగిన హోత్తుని భారయ యే రుషిపతున ల ర్పపం

ధరించింద్ని చపిూ రుషులను ్మాధ్యనపరిచాడు. అపుూ డు త్బహ్మ


కైలారనికి వచిు , మృతుడై పడి ఉనన విఘ్నన శు రుణ్ణ ి బతికించాడు.
అంత దేవాదులు ‘పారు త్త, నీ శాపంవల ు మలోుకాలకూ కీడు
వాటిలుుతోంది. ఉప్ంహ్రించుకోవా’లని త్పారి లాంచారు.
‘వినాయ్కచవితినాడు మాత్తమే చంత్దుని చూడర్పదు’ అని శాపానిన

్డలించింది పారు తి.


రమింతకోపాఖాయ నిం
ద్యు పరయుగంలో భాత్ద్పద్ శుద్ధ చవితినాటి ర్పత్తి... క్షీరత్పియుడైన
ట్ర ీకృషుిడు ఆకాశం వంక చూడకండా గోశాలక పోయి పాలు

పిదుకతునాన డు. అనుకోకండా పాలలో చంత్దుని త్పతిబింబానిన చూసి


‘అయోయ ... నాకెలాంటి అపనింద్ ర్పనునన దో’ అనుకనాన డు.
కొనాన ళ్ళ క ్త్తాజతుీ సూరుయ ని వరంతో శమంతకమణ్ణని ్ంపాదించి

ద్యు రకా పటణా


ట నికి ర
ట్ ీకృష్ ి ద్రశ నార లామై వెళ్ళళ డు. ర
ట్ ీకృషుిడు ఆ మణ్ణని
ర్పజుకిమమ ని అడగాు ఇవు ననాన డు ్త్తాజతుీ. తరవాత ఒకరోజు
్త్తాజతుీ తమమ డు త్పసేనుడు ఆ మణ్ణని ధరించి వేటక వెళ్ళళ డు. ఒక

సింహ్ం ద్యనిన మాం్ఖండమనుకని అతణ్ణ ి చంపి, మణ్ణని


త్తసుకపోయింది. అపుూ డు ఒక రలూుకం ఆ సింహానిన చంపి, మణ్ణని తన

కమార ీ జాంబవతికి ఇచిు ంది. ఆ తరవాత మణ్ణకో్ం తన తమమ ణ్ణ ి


కృషుిడే చంపాడని ్త్తాజతుీ పటణ
ట ంలో చాటించాడు. అది వినన
కృషుిడు... చవితి చంత్దుణ్ణ ి చూసిన దోష్ ఫలమే ఇది అనుకనాన డు.
ద్యనిన పోగొటుటకనేందుక బంధు ్మేతుడై అడవికి వెళ్ళ ు వెద్కగా
ఒకచోట త్పసేనుని కళేబరం, సింహ్ం కాలిజాడలు, ఎలుగుబంటి

అడుగులు కనిపించాయి. ఆ ద్యరినే వెళ్ళీ ఒక పరు త గుహ్ద్యు ర్పనిన


చూసి కృషుిడు గుహ్ లోపలికి వెళ్ళ ు మణ్ణని చూశాడు. ద్యనిన త్తసుకని
వసుీండగా ఒక యువతి ఏడవడం త్పారంభించింది.

అది చూసి, జాంబవంతుడు కృషుిడితో తలపడాూడు. ఇద్రి


ి మధ్యయ
ఇరవైఎనిమిది రోజులు యుద్ం
ధ జ్రిగింది. తనని ఓడిసుీనన వయ కి ీ
ట్ర ీర్పమడే అని తెలుసుకని ‘దేవా త్తేతాయుగంలో నామీద్ వాతస లయ ంతో
నువుు వరం కోరుకోమనాన వు. నీతో ద్ు ంద్ు యుద్ం
ధ చేయాలని
కోరుకనాన ను. అపూ టున ంచీ మీ నామ్మ రణే చేసూీ యుగాలు గడిపాను.

ఇనాన ళ్ ుక నా కోరిక నెరవేరింది’ అంటూ త్పారి లాంచగా ర


ట్ ీకృషుిడు
‘శమంతకమణ్ణని అపహ్రించినటుు నాపై ఆరోపణ వచిు ంది. మణ్ణకో్ం
ఇలా వచాు ను. ఇవు ’మని కోర్పడు. జాంబవంతుడు ర
ట్ ీకృషుినికి

మణ్ణతోపాటు తన కూతురు జాంబవతినీ కానుకగా ఇచాు డు. పటణా


ట నికి
వచిు న ర
ట్ ీకృషుిడు ్త్తాజతుీను రపిూ ంచి పినన పెద్ల
ి ను ఒకచోట చేరిు
యావత్ వృతాీంతమను చపాూ డు. శమంతకమణ్ణని ్త్తాజతుీకి తిరిగి

ఇచేు శాడు. ద్యంతో ్త్తాజతుీ ‘అయోయ , లేనిపోని నింద్ మోపి


తపుూ చేశా’నని విచారించి, ‘మణ్ణతోపాటు తన కూతురు ్తయ భామను

భారయ గా ్మరిూ ంచి, క్షమించ’మని వేడుకనాన డు. ట్ర ీకృషుిడు


్తయ భామను చేపటిట మణ్ణని తిరిగి ఇచాు డు. ఒక శురమహూర్పీ న
జాంబవత్త ్తయ భామలను పరిణయ్మాడాడు. దేవాదులు, మనులు
కృషుిణ్ణ ి ట్సుీతించి ‘మీరు ్మరులాలు గనుక నీలాపనింద్ బాపుకొనాన రు. మా
పరిసితి
లా ఏంటి’ అని అడగాు ‘భాత్ద్పద్ శుద్ధ చతురి లానాడు త్పమాద్వశాతూీ

చంత్దుణ్ణ ి చూసినవా ళ్లు గణపతిని పూజంచి, ఈ శమంతకమణ్ణ కథను


విని, అక్షతలు తలపై చలుుకంట్ నీలాపనింద్లు పొంద్రు’ అని
చపాూ డు కృషుిడు. అపూ టున ంచీ త్పతి ్ంవతస రం భాత్ద్పద్ శుద్ధ

చతురి లానాడు దేవతలూ మహ్రుేలూ మానవులూ తమతమ శకికొ


ీ దీి

గణపతిని పూజంచి అభీష్ టసిదిధ పొందుతూ సుఖ్ంతోషాలతో ఉనాన రు.


సర్వీ జ్నాః సుఖిన్నభరింతు.

You might also like