You are on page 1of 8

Symbolic representation of Gajendra Moksham 1 of 8

హరి నీవే దిక్కు నాక్కను


సిరితోన్ ఏతెంచి
మకరి శిక్షెంచి దయన్
కరి గాచిన రీతి ననుు కావుము
కృష్ణా!
Symbolic representation of Gajendra Moksham 2 of 8

గజేంద్రమోక్షణేంలో సేంకేత పదాలు


1. (అశ్వ త్)థ పాదపములు – సెంసారెం
2. అెంక్కరెం - దేహమే ఆత్మ అను నిశ్చ యము.
3. అడవిపెందులు – లోభెం
4. అనెంగ – ఉపాధి రహిత్ ఆత్మ జ్ఞాననెం
అననయ పురుష సెంచారెం – ఏకాెంత్ెం, నిసస ెంకల్ప ెం,
5. విశుదెం

6. అయసాస ర, ఇనుము – త్మోగుణెం, ప్పతిబెంబెం రుప్దుడు
7. అరణయ ెం – లెంగ శ్రీరెం
8. ఇెందిెందీవరెం – త్ృష ా
9. ఎనుబోతులు – మదెం
10. ఏనుగు గును లు – అవిదయ తోకూడిన పారమారి థక జీవుల్
11. ఏనుగు గును లు – అవిద్యయ వృత్ పారమారి థక జీవులు
12. ఏనుగు దెంత్ములు – వృతుులు
ఏనుగు మదము – ఆానన చప్కము నెందల నాద్యను
13. సెంధానెం
14. ఓత్ప్ోత్ములు – పడుగుపేక గా కూరప బడిన పర ప్బహమ ెం.
15. కనకమయెం – హిరణమ య మెండల్ము
16. కమఠ – లోభెం
17. కమఠ (తాబేలు) - లోభెం
18. కరణీ విభుడు – అెంత్ఃకరణెం
19. కరేణు విముక ు మౌక్తకు పెంక్కులు – బీాక్షరములు
20. కల్ధౌత్, వెండి – సత్వ గుణెం, ప్పతిబెంబెం విష్ణా
21. కల్హెంస – అసతుు సతుు విభాగక జ్ఞానని
22. కల్హారము – హృత్ప దమ ములు
23. కాసారెం – పై క్షుతిప పాసాది, షడూరుమ ల్ జ్ఞసాథనము
24. కాసారెం –మనస్సస
25. కాసారము – మనస్సస
26. క్కతుక్కల్ నిెండ ప్ద్యవుట – త్ృపుుల్గుట
Symbolic representation of Gajendra Moksham 3 of 8

కృష ా – కృ అనగా సతుు (భూ వాచకెం, భూ సతాుయెం),


షకారెం అనగా చితుు, ణకారెం అనగా నరవ ృతిః (ఆనెందెం),
27. సత్ చిత్ ఆనెందెం, “సచిచ ద్యనెందెం”.
28. కృష ా – సచిచ ద్యనెందము
29. కెండలు – కషము ట లు సెంప్పాప్ెం
ు చునవి
30. కెండలు – కష్ణటలు
31. కోక (తోడేలు) – మాత్స రయ ెం
32. కోతులు – మత్స రెం
33. క్షీరము – సచిచ ద్యనెంద రూపాత్మ క ప్బహమ ము, సతుు
34. క్షుతుు – కర్మమ ది స్సఖాభాసములు
35. గెండసల్ థ ము – ఆానచప్కము
36. గజములు – కూటసాథది చైత్నయ రూపములు
37. గుహలు – మూల్హధార్మది
గుహలు నుెండి బయలు వడలుట – అానన వృతుులు
38. బయలు దేరుట
39. ప్గాహ – కామెం
40. ప్గాహెం (మొసల) – కామెం
41. ఘటన ట – ఉచావ వ స నిరోధెం
ఘూక (గుడగూ ల బ) – చీకటిలో తిరుగునది, ఆత్మ ా
జ్ఞ న నము లేక
42. ప్పపెంచ దృష్ట ట కలగి ఉెండుట
43. చప్కవాక – అసూయ
44. చప్కవాకెం – అసూయ
45. చివర కమమ లు – ఇెంప్దియములు
46. చివురులు – పుణయ ములు
47. జెంబూకెం (నకు ) - మదము
48. జగములు – శ్రీరెం
49. జగములు – శ్రీరములు
50. ఝెంకారెం – ఆాన చప్కము నెందల నాదము
51. ఝల్ల ల (ఈల్పురుగు) – కాముక్కని తీప్వ సెంకల్ప ెం
52. తెండము – ఉచావ వ సెం (ప్పాణాయమము)
53. తెండములు – ప్పాణాయమెం
Symbolic representation of Gajendra Moksham 4 of 8

54. ప్తిశ్ృెంగములు, మూడు శిఖర్మలు - ప్తిగుణములు


55. దోహజము (జల్ము) – కరమ ము
56. నటదిెందీవర – త్ృష ా
నవపుల్హలెంభోజ – అనాది అవిద్యయ వాసనల్తో కూడిన
57. హృత్ప దమ ెం
58. నవపుల్హలెంభోజ – అనాదయ విదయ వాసనలు
59. నీరము – మాయకలప త్ నామ రూపాత్మ క జగతుు, అసతుు
60. నెమళ్ళు – ఈర ్య
61. పెంచాననెం, సివెంగి – సమోమ హనెం
62. పెండుటాక్కలు – పాపములు
63. పగలు – ా జ్ఞ న న ప్పకాశ్ము ఉెండుట, విదయ
64. పదివేల్ యోజనాలు – అనెంత్ము
65. పదమ ము – హృదయము
66. పాదపెం (వృక్షెం) – సెంసృతి
67. ప్డుగు – ఆపదలు
68. ప్డుగులు – ఆపదలు సెంభవిెంచునవి
69. ప్పాస – విల్హసేచవ
70. పుచవ ము ఊపుట – బుదిధ చలెంచుట
71. పులుల్ – కామెం
72. పుషప ముల్ స్సవాసనలు – మెంప్త్ వాక్కు లు
73. పుషప ములు – శ్బ్దాది విషయములు
74. పుషప రస ప్సావెం – ఆతామ నాత్మ విచారణ జనిత్ సెంతోషెం
75. పొదరిళ్ళు – ఆశాల్త్
76. ప్పవాహములు – వాసనలు, శుభ అశుభముల్ నడక.
77. ప్ప్యుర్మలు – మనస్సస
78. ఫణి – శౌరయ ెం
79. ఫల్ము – ప్బహమ ా జ్ఞ న నెం
ఫల్ములు – అనేక జనమ కృత్ కరమ వాసనా జనిత్
80. ప్పారబ్దానుభవ ధఃఖము
81. బక, కెంగ – దరప ెం
82. బకెం (కెంగ) – దరప ెం
Symbolic representation of Gajendra Moksham 5 of 8

83. బీజము – అాననెం


84. బుదుు దములు – దుసస ెంకల్ప ములు
85. భల్లలకము (ఎలుగుబెంటి) – కామెం
86. భల్లలకములు – ప్కోధెం
87. భిల్ల ల – నిర ాయత్వ ము
ప్భమరెం ఊర ధవ అదో గతి సెంచారెం – అసెంతుష్ట టచే
88. ప్భమరెం వయ భిచరిెంచుట
మణివాలు కానేక విమల్ పులన – ర్మబోవు దుఃఖాల్ను
మరుగు పరచి సదోయ ఫల్ెంబులు కలగిెంచు అభాసా
89. స్సఖములు
మదజల్, మదిెంచిన చల్ము, పట్టటదల్ – కరృతావ ు ది
90. అహెంభావెం
91. మధపెం, ప్భమరెం –హృదయ పదమ మున వసిెంచెడి త్ృష ా
92. మధపము – పారమారి థక జీవి
93. మధపములు – పారమారి థక జీవులు
94. మర్మళెం – మోహెం
95. మర్మళెం (నెమల) – మోహెం
96. మరిగి తిరిగెడు విమానములు – దేహములు
97. మాత్ెంగ మల్ము ల – జీవుడు
98. మాత్ెంగీ (ఏనుగు) – పర్మప్పకృతి
99. మీన – మోహెం
100.మీన (చేప) - మోహెం
101.మొగ గలు – సదుగణములు
102.ర్మజు – పరమ హెంస
103.ర్మప్తి – ాజ్ఞ న న ప్పకాశ్ము లేకోవుట, అవిదయ
104.ల్త్ యను గుబురులు – భక్త ు
105.ల్తా నిరిమ త్ క్కటీర తీరెం – శుదసా ధ తివ కెం
106.లుల్హయకెం – బదక ా ెం
107.లేజిగురు – ర్మగము (విరోచన మత్ము)
108.లేళ్ళు – మోహెం
109.వల్లముఖము – త్ృష ా
Symbolic representation of Gajendra Moksham 6 of 8

110.వసెంతాగమనము – ఈశ్వ ర ధాయ నము


111.విష్ణా చప్కము – ప్బహమ జ్ఞానన చప్కము
112.విహెంగము – త్త్ఫ ల్ భోక ు యగు జీవుడు
113.వాయ ప్ఘెం, పెదా పుల - ప్కోధెం
114.వాయ ధక్కడు (వేటగాడు) – ర్మమచెంప్దుడు
115.శ్రభెం (సిెంహాల్ను తినే జెంతువు) - ప్పలోభెం
శుక ప్కాది దివ జ సెంయుత్ములు – త్త్ఫఫ ఖాయ దుల్ను
116.దుఃఖములుగా ప్గహిెంచునవి
షడూరుమ లు – 1ఆకల 2దప్ప క, 3శోకెం 4మోహెం, 5జర
6మరణెం

117.
118.సకల్ దోష జల్రూప ప్పవాహిని – నిెందయ మైన బుదిధ
119.సమీప సెంచారెం – నభోెంత్ర్మళెంబు సెంచారెం
120.సవరపు మృగెం – అసూయ
121.సిెంగము – పట్టటదల్
122.సిెంగము వలె పట్టటదల్ కలుగుట – కామాదుల్ జయెంచుట
123.స్సమనః (పుషప ెం) – శుదసా ధ తివ కెం
124.సు ెంధెం – జ్ఞసూథల్ ఉపాధి
125.జ్ఞసన
ు దవ జెం – జీవేశ్వ రులు
హరిణి - (పుల అనే ప్కోధెం, శ్రభెం అనే లోభెం, పెంచాననెం
అనే మోహెం, భల్లలకెం అనే కామెం, జెంబుకెం అనే మదెం,
126.కోక అనే మత్స రముల్చే బ్దధిెంపబడునది) – చిత్ెం ు
Symbolic representation of Gajendra Moksham 7 of 8

127.హిరణమ యెం, బెంగారెం – రజోగుణెం, ప్పతిబెంబెం ప్బహమ


128.హిరణయ – సూప్తాత్మ , సూరయ చెంప్ద్యది కాెంతులు.
129.హృత్ప దమ షటప దీ – త్ృష ా
శుక్కడు – సవ సవ రూపము అనగా ఆత్మ త్త్వ ెం లేద్య
“ప్బహమ ాననెం” తలసికని ర్మగాదుల్ను వదల త్ద్యవ ర్మ ఆ
జనమ లోనే ముక్తని ు పొెందుటను సదోయ ముక్త,ు విహెంగమార గెం,
130.శుకమార గెం అెంటారు. దీని ఆవిషు రిెంచిన వాడు శుక్కడు.
శుక మార గెం – కైవల్య సాధనమునక్క రెండు మార్మగలు
ఉనాు య. ఒకటి “శుక మార గెం” దీనినే “విహెంగ మార గెం”
అని అెంటారు. ఇదే “సదోయ ముక్త ు మార గెం”. త్క్షణెం మోక్షానిు
అెందిెంచే మార గెం అను మాట. ఇెంకకటి “వాస్సదేవ
మార గెం”. దీనిని “ప్పీల్కా మార గెం” అని “ప్కమముక్త”ు మార గెం
131.అని అెంటారు.
“స్సధార్మశి”, “పాల్ సముప్దెం” – “జ్ఞశోల. ప్పత్య గవ స్సునిని
స ు ెంగసహా; నెంద్యవబోధాెంబుధౌ” ఏ సి
జ్ఞ ర జ్ఞ తి
థ యెందు
ఇత్రము చూడడో, వినడో, ఎరుగడో, ఆ సి జ్ఞ తి థ అెందు భూమా
132.ప్బహామ నెందెం అెంటారు.

వ. చద్ాల
సెం. నామములు అధిదేవతలు రేంగులు బీజాక్షరాలు
1 మూల్హధారెం గణపతి - పీత్ పస్సపువర ాెం వ, శ్, ష, స
బ, భ, మ, య,
2 సావ ధిష్ణటనెం ప్బహమ రకవ
ు ర ాెం ర, ల్
డ, ఢ, ణ, త్,
థ,
3 మణిపూరెం విష్ణావు నీల్వర ాెం ద, ధ, న, ప, ఫ
క, ఖ, గ, ఘ,
ఞ,
4 అనాహత్ెం శివుడు శ్వవ త్వర ాెం చ, ఛ, జ, ఝ
Symbolic representation of Gajendra Moksham 8 of 8

మాయశ్క్త ు
5 విశుదెం
ధ (అవయ కెం)
ు ఎరుపువర ాెం హెం, క్షెం
శుదశ్వ
ధ వ త్ెం,
6 సహప్సారెం శాెంత్కళ చెంప్దతలుపు ఈశ్వ రుడు.

Source:
http://telugubhagavatam.org/?Details&Branch=sanketha_padalu&Fruit=gazendra%20moksham%20lo%20sa
nketa%20padalu

You might also like