You are on page 1of 30

........ओ३म ्.......

प्रौढ़ - रचनानुवादकौमुदी
गरु
ु महोदय : आचाययवीरलोकेश:

Date : 28/9/23(class 40)

अभ्यासः 9

(क) शबदाः - శబ్దాలు

1) उद्गीथः - ఓం, బ్రహ్మ

2) ववश्रमः - విశ్రామము

3) ननयोगः - ఆజ్ఞ

4) ववननयोगः - ఉపయోగము, ఖర్చుచేయటం

5) ववदग्धः - విద్వంసుడు
6) कालहरणम ् - ఆలసయంచేయటం

7) कैतवम ् - మోసంచేయటం

8) काययकालम ् - అవకరశం

9) साक्षीन ् - సరక్షి

(ख) धातवः - ధ్తువులు

1) स्था - నిలబ్డటం, ఉండటం, కూర్చువడం - नतष्ठनत

sthaa 10 lakaras

2) उत्था - యతనంచేయటం, లేవటం - उविष्ठनत

3) उपस्था - పూజ్ చేయడం, కలవడం - उपनतष्ठनत

4) प्रस्था - బ్యలుదేర్టం - प्रनतष्ठनत

5) अवस्था - నిలబ్డటం, ఉండటం - अवनतष्ठनत


6) अनष्ु ठा - చేయటం, ఒపుుకోవడం - अननु तष्ठनत

anu+sthaa 10 lakaras

7) आस्ता - ఒపుుకోవడం - आनतष्ठनत aa+sthaa 10

lakaras

8) संशी - సంశయంచడం, సందేహంచడం - संशयते

9) अधध+इ - సమర్ంచడం - अधीयनत adhi+i 10 lakaras

10) दय ् - దయచూపడం - दयते Day dhatu 10

lakaras

(ग) अव्ययपदानन - అవయయపద్లు

1) कृते – కొర్కు

2) अन्तरे - లోపల మర్యు మధ్యలో

3) शतम ् - వంద
(घ) ववशेषणशबदाः - విశ్ేషణశబ్దాలు

1) अक्षमः - అసమర్థ త

2) अभिज्ञः - తెలుసుకునేవరడు

3) अव्याजमनोहरम ् - సరవభదవికంగర అందమైనది,

సుందర్మైనది

व्याकरणम ् (इदम ् , ववधधभलंङ्, आत्मने, षष्ठी)

1) इदम ् శబ్దానికి 3 లంగరలలో ర్ూపరలు వరరయండి,

సమర్ంచండి
2) लि ् మర్యు स्था ధ్తువులకు 10 లకరర్రలలో

ర్ూపరలు వరరయండి, సమర్ంచండి


ननयमः 66 - (षष्ठी शेषे 2-3-50)

సంబ్ంధ్నిన తెలయచేయడం కొర్కు षष्ठीवविक्तत ని

ఉపయోగసరాము

ఉద్. ● राज्ञः पुरुषः - ర్రజుయొకక పుర్చషుడు

ర్రజ్పుర్చషుడు

● रामस्य पस्
ु तकम ् - ర్రముని యొకక పుసా కం

● गङ्गायाः जलम ् - గంగయొకక జ్లము గంగరజ్లము

● दे वदिस्य धनम ् - దేవదతు


ా డు యొకక ధ్నము

ननयमः 67 - (षष्ठी हे तु प्रयोगे 2-3-26)

हे तु శబ్ా ంతోటి षष्ठीवविक्तत వసుాంది


ఉద్. ● अन्नस्य हे तोवयसनत - అననం కరర్ణంగర

నివసిసా ున్నడు

ननयमः 68 - (ननभमिापयायययोगे सवायसां प्रायदशयनम ्

2-3-23 वानतयकम ्)

ननभमि అర్రథనిన ఇచేుటువంటి అనయ పర్రయయవరచీ

శబ్దాలతోటి ద్ద్పుగర అనిన విభకుాలు వసరాయ.

ఉద్. ● ककं ननभमिं वसनत - ఏమి కరర్ణంగర

నివసిసా ున్నడు (द्ववतीयावविक्तत)

● केन ननभमिेन वसनत - ఏకరర్ణం చేత

నివసిసా ున్నడు(तत
ृ ीयावविक्तत)
● कस्मै ननभमिाय वसनत - ఏకరర్ణం కొర్కు

నివసిసా ున్నడు(चतथ
ु ीवविक्तत)

● कस्य हे तोः वसनत - ఏకరర్ణంగర

నివసిసా ున్నడు(षष्ठीवविक्तत)

● कस्मात ् कारणात ् वसनत - ఏకరర్ణం వలన

నివసిసా ున్నడు(पञ्चमीवविक्तत)

● केन प्रयोजनेन वसनत - ఏ పరయోజ్నం చేత

నివసిసా ున్నడు(तत
ृ ीयावविक्तत))

ननयमः 69 - (षष््यतसथयप्रत्ययेन 2-3-30)

उपरर - పైన , उपररष्टात ् - పైనుంచి , पुरः - ముందు,

पुरस्तात ् - ముందునుంచి, अधः- కింా ద, अधस्तात ् -


కింా దనుండి, पश्चात ् - తర్రవత, अग्रे - ముందు, दक्षक्षणतः -

దక్షిణంనుంచి, उिरतः - ఉతా ర్ంనుంచి

మొదలగు ददशावाची శబ్దాలతోటి षष्ठीवविक्तत వసుాంది.

ఉద్. ● गह
ृ स्योपरर पुरः पश्चात ् अग्रे वा - గృహానికి పైన,
తర్రవత లేద్ ముందు

● ग्रामस्य दक्षक्षणतः उिरतो वा - గరామానికి దక్షిణంనుండి

లేద్ ఉతా ర్ము నుండి

● तरोरधः - तरोः + अधः - చెటు ుకింా ద

ननयमः 70 - (षष्ठी शेषे 2-3-50)

कृते - కొర్కు, समक्षम ् - ఎదుర్చగర, मध्ये - మధ్యలో,

अन्तः - లోపల, अन्तरे - లోపల, లేకుండ్, మధ్యలో, पारे -


ఒడుున, आदौ - మొదటలో, ఆదిలో, పరరర్ంభంలో మొదలగు

శబ్దాలతోటి षष्ठीवविक्तत వసుాంది.

ఉద్. ● धनस्य कृते - ధ్నం కోసం

● गुरोः समक्षम ् - గుర్చవు ఎదుర్చగర

● छात्राणां मध्ये - విద్యర్చథలకు మధ్యలో

● गह
ृ स्य अन्तः अन्तरे वा - గృహ్ములోపల, గృహ్ములో
లేకుండ్

● गङ्गायाः पारे - గంగరనదికి ఒడుున

● रामायणस्यादौ - ర్రమాయణ్నికి మొదటలో

ननयमः 71 - (एनपा द्ववतीया 2-3-31)


एन प्रत्ययान्त ददशावाची दक्षक्षणेन, उिरे ण, पव
ू ेन,

पक्श्चमेन इत्यादद శబ్దాలతోటి षष्ठीवविक्तत మర్యు

द्ववतीयावविक्तत వసరాయ.

ఉద్. ● दक्षक्षणेन ग्रामं ग्रामस्य वा - దక్షిణదిశ ద్వర్ర

గరామము లేద్ దక్షిణ్నికి గరామము

● दक्षक्षणेन वक्ष
ृ वादटकाम ् - దక్షిణంలో ఉనన
ఉద్యనవనమును

ननयमः 72 - (दरू ाक्न्तकाथथः षष्ठी 2-3-34)

దూర్ము మర్యు సమీపము ఇలాంటి సమీపవచి

శబ్దాలతోటి षष्ठीवविक्तत మర్యు पञ्चमीवविक्तत

వసరాయ.
ఉద్. ● ग्रामस्य ग्रामाद् वा दरू ं समीपं ननकटं पाश्वं

सकाशं वा - గరామానికి లేద్ గరామమునుండి, దూర్ము,

సమీపం, దగగ ర్, దగగ ర్, దగగ ర్ లేద్ దగగ ర్

ननयमः 73 - (अधीगथयदयेशां कमयणी 2-3-52)

సమర్ంచడం, దయచూపడం మర్యు సరవమిగర ఉండటం

ఇలాంటి అర్రథలు కలగ ధ్తువులతోటి కర్మలో

षष्ठीवविक्तत వసుాంది

ఉద్. ● मातःु स्मरनत - అమమను దుుఃఖములో

సమర్సుాన్నడు (षष्ठीवविक्तत)

● रामस्य दयमानः - ర్రముడి యందు దయతో, జ్ాలతో

● अयं गात्राणामीष्टे - ఇతడు తన అంగములకు సరవమి


ननयमः 74 - (यतश्चननधायरणम ् 2-3-41)

చ్లా వరటిలోంచి ఒకటిని ఎనునకునేపుుడు అంటే ఎందులో

మంచి అయతే ఎనునకుంటున్నమో అందులో

षष्ठीवविक्तत మర్యు सप्तमीवविक्तत ఈ

ర్ండువిభకుాలు వసరాయ.

ఉద్. ● कवीनां काभलदासः श्रेष्ठः - చ్లా మంది కవులలో

కరళిద్సు శ్ేష
ా ఠ మైనవరడు

● कववषु काभलदासः श्रेष्ठः - కవులయందు కరళిద్సు

శ్ేష
ా ఠ మైనవరడు
తెలుగు వరకరయలను సంసకృతంలో అనువదించండి

(इदम ् ववधधभलङ्ग ् आत्मने पदम ् లో ఉపయోగంచి

వరకయనిర్రమణము)

1) ఇందులో కొంచం కూడ్ విలంబ్ము చేయవదుా -

अक्षमोsयं कालहरणस्य।

2) కృత్రరమత్ లేకుండ్ కూడ్ ఈ శర్ీర్ము అందముగర

ఉంది - इदं ककला अव्याजमनोहरं वपुः। (वपुः - శర్ీర్ం)

3) ఈ కథ ననేన ఉదేాశిసుాంది - इदं कथा मामेव लक्ष्यी

करोनत।
4) ఈ వనంలో అగసుాుడు మర్యు ఇతర్ బ్రహ్మవేతాలు

ఉన్నర్చ - अक्स्मन ् वने अगस्त्य ऋवष प्रित


ृ यः

उद्गीथववदः च सक्न्त।

5) ఇది దొ ర్కలేదు, అది దొ ర్కలేదు - इदं च नाक्स्त, न

परं च लभ्यते।

6) ఇతడు దుషుత్ నేర్చుకోలేదు - अनभिज्ञोsयं जनः

कैतवस्य। (कैतवस्य - దుషుత్)

7) అహ్ో ! ఈ ర్కంగర కూడ్ శ్రంత్ర దొ ర్చకుతుంద్? -

यद्येवमवप नाम ववश्रमं लिेय?


8) యుదధ ంలోకి వెళిో వీపు చూపించవదుా - युद्धे

गत्वा/प्रववश्य न वववतयते।

9) ఎలో పుుడూ గుర్చవుకు సేవ చేయాల, కష్రులను

సహంచ్ల, ఉననత్ర కొర్కు యతనం చేయాల, జ్ాఞనంతో వృదిధ

చెంద్ల, పరసననంగర ఉండ్ల ఇంకర సుఖానిన ప ంద్ల. -

सवयदा गुरुं सेवेथाः, कष्टान ् सहे थाः, उन्नतेः ययेथाः,

ज्ञानेन वधेथाः मोदे थाः सख


ु ं च लिेथाः।

(ख) (स्था ధ్తువును ఉపయోగంచి వరకయనిర్రమణము)

1) అతడు ఇంటలో ఉంటున్నడు - सः गह


ृ े नतष्ठनत।
2) బ్ుదిధమంతుడు ఒకే పరదంతో నిలబ్డి ఉంటున్నడు -

बुद्धधमतः चलत्येकेन पादे न। बुद्धधमतः एकेन पादे न


नतष्ठनत वा।

3) భర్ా చెపుడం వలన ఉండటము - शासने नतष्ठ ितःुय ।

4) దుర్చయధ్నుడు సందేహ్ము కలగనపుుడు కర్చుడు

మొదలగు వరర్ దగగ ర్కు నిర్ు యము కొర్కు వెళ్ో లను -

दय
ु ोधनः संदेहः आगते सनत कणायदौ समीपं ननणययाथं
गच्छनत स्म।दय
ु ोधनः संदेहः आगते सनत कणायदौ
समीपं ननणययाथं नतष्ठते यः वा।
5) మునులు ముకిా కొర్కు యతనం చేసా ున్నర్చ - मन
ु यः

मत
ु तौ उविष्ठन्ते/मत
ु ताववु िष्ठन्ते।

6) అతను ఆసనం మీదనుండి లేసా ున్నడు - सः आसनात ्

उविष्ठनत।

7) ఈ గరామము నుండి 100 ర్ూపరయల జ్ర్మాన్

వసుాంది - अस्मात ् ग्रामात ् शतं उविष्ठनत।

8) అతడు సూర్చయణణు చూసుాన్నడు - सः आददत्यम ्

उपनतष्ठते।
9) పరయాగలో యమున్ గంగరనదితో కలుసుాంది - प्रयागे

यमन
ु ा गङ्गामप
ु नतष्ठते।

10) అతడు ర్థసరర్థులతోటి మితరత్ చేసా ున్నడు - सः

रधथकानुपनतष्ठते।

11) ఈ మార్గ ము వరర్ణ్సి కి వెళా ్ంది మర్యు పరయాగ కి

వెళా ్ంది - इदं मागं वारणासीमप


ु नतष्ठते। प्रयागं च

उपनतष्ठते।

12) భిక్షకుడు ధ్నవంతుడి దగగ ర్కు వసుాన్నడు - भिक्षुकः

धनननः समीपम ् उपनतष्ठते।


13) అతడు త్రనేసమయానికి వసుాన్నడు కరనీ

పనిపడినపుుడు కనిపించడం లేదు - सः िोजनकाले

उपनतष्ठते, काययकाले तु न लभ्यते।

14) నేను వరర్ణ్సిలో న్లుగు ర్చజులు ఉంటదను మర్యు

పరయాగకు వెళ్ా తను - अहं वारणास्यां चत्वारर ददनानन

अवस्थास्ये, पुनः प्रयागं च प्रस्थास्ये।

ు డు ఢిల్లో వెళ్లెను - हररहयररप्रस्थमथ प्रतस्थे।


15) కృషు

16) గుర్చ వచన్నిన ఒపుుకోండి లేద్ వినండి - गुरोः

वचनम ् अनुनतष्ठे त।्


17) భగవరన్ మార్ీచుడు ఏమి చేసా ున్నడు - िगवान ्

मारीचः ककम ् अनुनतष्ठनत।

18) మీర్చ ఆజ్ాఞపించండి ఏమి పని చేయాలో - िवान ्

आज्ञापयतु को ननयोगोsनष्ु ठीयताम।्

19) వయాయకర్ణులు శబ్ా మును నితయం అని భదవిసరార్చ -

वैय्याकरणाः शबदं ननत्यम ् आ नतष्ठन्ते।

(ग) (षष्ठीवविक्तत ని ఉపయోగంచి వరకయనిర్రమణం)


1) ఇది ఏ విద్యర్థ యొకక పుసా కము? - इदं कस्य

छात्रस्य पस्
ु तकं?

2) ర్రజు యొకక పుర్చషుడు ఎందుకు ఇకకడికి వచ్ుడు? -

राजपरु
ु षः ककमथयम ् अत्र आगतः (कृदन्त प्रयोगे)?

3) హ్ర్ద్వర్ములో గంగర యొకక జ్లము శీతలంగర

సవచఛంగర మర్యు మధ్ుర్ంగర ఉంటదయ - हररद्वारे

गङ्गायाः जलं/सभललं शीतलं, स्वच्छ, मधरु ं च

िवनत/वतयते।
4) అతడు అధ్యయనము కొర్కు ఛ్త్రవరసంలో

ఉంటున్నడు - सः अध्ययनस्य हे तोः छात्रावासे

ननवसनत।

5) చెటు ుపైన మర్యు కిాంద కోతులు ఎగుర్చతున్నయ -

वक्ष
ृ स्य उपरर अधः च वानराः/कपयः कूदय न्ते।

6) బ్దలకులు ఇంటిముందు వెనుక దక్షిణం వెైపు మర్యు

ఉతా ర్ంవెైపు బ్ంత్రతో ఆడుతున్నర్చ - बालकाः गह


ृ स्य

अग्रे, पश्चात ्, दक्षक्षणतः, उिरतः च कन्दक


ु े न क्रीडक्न्त।
7) యాచకుడు ధ్నం కొర్కు ధ్నవంతుడిముందు చేయ

చ్సుాన్నడు - याचकः धनाय/धनस्यकृते धनननः

समक्षं हस्तं प्रसारयनत।

8) ఈశవర్చడు పరరణుల బ్యట మర్యు లోపల ఉన్నడు -

ईश्वरः बदहरन्तश्चित
ू ानाम।्

9) హే అగీన, నీవు అనిన పరరణులలో లోపల సరక్షి ర్ూపంగర

ఉన్నవు(प्रसारर) - त्वमग्ने! सवयिूतानामन्तश्चरभस

साक्षक्षवत।्

10) న్కే తెలయదు చనిపో త్న్? జీవిసరాన్? అని -

मरणजीववतयोरन्तरे वते।
11) గంగరనదికి ఒడుున మునులు నివసిసా రర్చ - गङ्गातीरे

मुनयः ननवसक्न्त।

12) మహాభదర్తమునకు ఆర్ంభములో ఈ శ్లోకం ఉననది -

महािारतस्य आदौ इयं श्लोकः वतयते।

13) గరామానికి దక్షిణంవెైపు అడవి ఉననది - ग्रामस्य

दक्षक्षणतः वनम ् अक्स्त।

14) వరటికకు ఉతా ర్ంవెైపున కొనిన మాటలాోగర

వినిపిసా ుననది - वादटकायाः उिरतः ककक्ञ्चत ् आलाप

इव श्रूयते।
15) తండిర దగగ ర్ నుండి వచ్ును - वपतुः/वपतोः सकाशात ्

अत्र आगच्छम।्

16) శిశువు తలో ని సమర్సుాన్నడు - भशशःु मातःु स्मरनत।

You might also like