Professional Documents
Culture Documents
విష్ణువు వేయి నామములు- 1-1000 - వికీపీడియా
విష్ణువు వేయి నామములు- 1-1000 - వికీపీడియా
నామములు- 1-1000
విష్ణు సహస్రనామ స్తో త్రము
వేయి నామములు
2) విష్ణు : - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
54) స్థవిరోధ్రు
వ: - సనాతనుడు,
శాశ్వతుడైనవాడు.
55) అగ్రా
హ్య: - ఇంద్రియ మనోబుద్ధు లచే
గ్రహించుటకు వీలులేనివాడు.
56) శాశ్వత: - సర్వ కాలములందున్నవాడు.
61) త్రికకుబ్ధా
మ - ముల్లో కములకు
ఆధారభూతమైనవాడు.
207) విశ్రు
తాత్మా - విశేషముగా శ్రవణము
చేయబడినవాడు.
321) ప్రా
ణద: - ప్రా ణ బలము
ననుగ్రహించువాడు.
322) వాసవానుజ: - ఇంద్రు నకు తమ్ముడు.
385) వ్యవస్థా
న: - సర్వవ్యవహారములను
యధావిధిగ నడుపువాడు.
387) స్థా
నద: - వారివారి కర్మానుసారముగా
స్థా నముల నందించువాడు.
408) ప్రా
ణద: - ప్రా ణమును ప్రసాదించువాడు.
ప్రా ణము లిచ్చువాడు.
424) విశ్రా
మ: - జీవులకు పరమ విశ్రాంతి స్థా నము
అయినవాడు.
427) స్థా
వర: స్థా ణు: - కదులుట మెదలుట
లేనివాడు.
454) జ్ఞా
నముత్తమమ్ - ఉత్తమమైన జ్ఞా నము
కలవాడు భగవానుడు.
682) స్తు
తి: - స్తవనక్రియ కూడా తానే
అయినవాడు.
683) స్తో
తా - స్తు తించు ప్రా ణి కూడా తానే
అయినవాడు.
774) అనివృత్తా
త్మా - అంతయు
తానైయున్నందున దేనినుండియు
విడివడినవాడు.
821) శత్రు
తాపన: - దేవతల విరోదులైన వారిని,
సజ్జనులకు విరోధులైన వారిని తపింప
చేయువాడు.
838) స్థూ
ల: - స్థూ ల స్వరూపము
కలిగియున్నవాడు.
871) అభిప్రా
య: - అభిలషించు వారిచేత
అభిప్రా యపడువాడు.
894) లోకాధిష్టా
నం - ప్రపంచమంతటికి
ఆధారభూతుడు.
923) ఉత్తా
రణ: - సంసార సముద్రమును
దాటించువాడు.
925) ప్రా
ణ: - ప్రా ణులకు పవిత్రతను చేకూర్చు
పుణ్య స్వరూపుడు.
వనరులు
కృష్ణమాచారి విపుల వ్యాస పరంపర. ఒక్కొక్క
నామమునకూ అనేక వ్యాఖ్యలనుండి
తీసుకొన్న విషయాన్ని రచయిత ఇక్కడ
సమర్పించారు. (http://home.comcast.ne
t/~chinnamma/)
"శ్రీ విష్ణు
సహస్రనామ స్తో త్రము" సంగ్రహ
తాత్పర్య వివరణ - గీతా సాహిత్య శిరోమణి
పండిత పెమ్మరాజు రాజారావు రచన -
గొల్లపూడి వీరాస్వామి సన్స్ ప్రచురణ.
"శ్రీ కైవల్య సారధి" - విష్ణు
సహస్రనామ
భాష్యము -శ్రీ విద్యా విశారద డా.క్రో వి
పార్ధసారథి రచన.
డా. ఎస్.టి.వి.ఎస్. రాజ గోపాలాచార్యులు,
ఎస్.వి.రంగాచార్యులు, తట్టా శ్రీ రంగమన్నారు
రచించిన "శ్రీ విష్ణు సహస్రనామ స్తో త్రము -
లఘు వివరణ" - సముద్రా ల శ్రీనివాస్ ప్రచురణ
https://web.archive.org/web/2009102
7084259/http://geocities.com/havishs
am/vishnu.htm
"https://te.wikipedia.org/w/index.php?
title=విష్ణు వు_వేయి_నామములు-_1-
1000&oldid=3691979" నుండి వెలికితీశారు