You are on page 1of 37

SriVishnu Sahasranaamam

1) విశ్వం – మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంత్యు తానైన వాడు.

2) విష్ణు: – విశ్వమంత్యు వాయపంచి ఉననవాడు.

3) వషట్కార: – వేద స్వరూపుడు.

4) భూత్ భవయ భవత్ ప్రభు: – భూత్ భవిషయత్ వరత మానము లందలి స్రవమునకు ప్రభువైన వాడు.

5) భూత్ కృద్ – భూత్ములను స్ృష్టంచిన వాడు.

6) భూత్ భృత్ – జీవులందరిని పోష్ంచు వాడు.

7) భావ: – స్మస్త చరాచర ప్రపంచమంత్యు తానే వాయపంచిన వాడు.

8) భూతాతాా – స్రవ జీవ కోటి యందు అంత్రాయమిగ ఉండువాడు.

9) భూత్ భావన: – జీవులు పుటిట పెరుగుటకు కారణమైన వాడు.

10) పూతాతాా – పవిత్రాత్మాడు.

11) పరమాత్ా – నిత్య శుదధ బుదధ ముకత స్వరూపమై కారయ కారణముల కంటే విలక్షణమైన వాడు.

12) ముకాతనం పరమాగతి: – ముకత పురుష్ణలకు పరమ గమయమైన వాడు.

13) అవయయ: – వినశ్ము కానివాడు. వినశ్ము లేని వాడు.

14) పురుష: – నవద్వవరములు కలిగిన పురము నందు ఉండువాడు.

15) సాక్షీ – చకాగా స్మస్తమును దరిశంచువాడు.

16) క్షేత్రజఞ: – శ్రీరము లో జరుగు క్రియలనినంటిని గ్రహంచువాడు.

17) అక్షర: – నశ్రహత్మడు.


18) యోగ: – యోగము చే పందదగిన వాడు.

19) యోగ విద్వంనేతా – యోగ విదులకు ప్రభువైన వాడు.

20) ప్రధాన పురుషేశ్వర: – ప్రకృతి పురుష్ణలకు అధినేత్.

21) నరసంహవపు: – నరుని సంహమును బోలిన అవయువములు గల వాడు.

22) శ్రీమాన్ – స్ద్వ లక్ష్మీ దేవితో కూడి యుండువాడు.

23) కేశ్వ: – కేశి యనెడి అసురుని వధించిన వాడు.

24) పురుషోత్తమ: – పురుష్ణలందరిలోను ఉత్తముడు.

25) స్రవ: – స్మస్తమును తానై అయినవాడు.

26) శ్రవ: – స్కల జీవులను స్ంహరింప జేయువాడు.

27) శివ: – శాశ్వత్మడు.

28) సాాణు: – సారమైనవాడు.

29) భూతాది: – భూత్ములకు ఆదికారణమైన వాడు.

30) అవయయనిధి: – నశించని ఐశ్వరయము గల వాడు.

31) స్ంభవ: – వివిధ అవతారములను ఎతితనవాడు.

32) భావన: – స్రవ జీవులకు స్మస్త ఫలముల నొస్గువాడు.

33) భరాత: – స్కలములను కనిపెటిట, పోష్ంచువాడు. స్కలమును భరించువాడు.

34) ప్రభవ: – పంచభూత్ములకు, దేశ్కాలాదులకు మూలమైనవాడు.


35) ప్రభు: – స్రవశ్క్తత స్మనివత్మైనవాడు.
36) ఈశ్వర: – ఒకరి స్హాయములేకనే స్మస్త కారయములు నెరవేరచగలిిన వాడు.
37) స్వయంభూ : – త్నంత్ట తానే ఉదభవించిన వాడు.
38) శ్ంభు: – స్రవశ్రేయములకు మూలపురుష్ణడు.
39) ఆదిత్య: – సూరుయని యందు స్వరుకాంతితో ప్రకాశించువాడు.
40) పుషారాక్ష: – పదాముల వంటి కనునలు గలవాడు.
41) మహాస్వన: – గొపపదియగు వేదరూప నదము గలవాడు.
42) అనదినిధన: – ఆదయంత్ములు లేని వాడు.
43) ధాతా – నమరూపాత్ాకమైన ఈ జగత్మతనకు అదివతీయుడై ఆధారమై యుననవాడు.
44) విధాతా – కరాఫలముల నందించువాడు.
45) ధాత్మరుత్తమ: – స్రవ ధాత్మవులలో ఉత్తమమైన చిద్రూప ధాత్మవు తానైనవాడు.
46) అప్రమేయ: – ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.
47) హృషీకేశ్: – ఇంద్రియములకు ప్రభువు.
48) పదానభ: – నభియందు పదాము గలవాడు.
49) అమరప్రభు: – దేవత్లకు ప్రభువైనవాడు.
50) విశ్వకరాా – విశ్వరచన చేయగలిినవాడు.
51) మను: – మననము(ఆలోచన) చేయువాడు.
52) త్వష్టట – ప్రళయకాలమున స్మస్త భూత్ములను కృశింపజేస నశింపజేయువాడు.
53) స్ావిషఠ: – అతిశ్య సూాలమైన వాడు.
54) స్ావిరోధ్రువ: – స్నత్నుడు, శాశ్వత్మడైనవాడు.
55) అగ్రాహయ: – ఇంద్రియ మనోబుదుధలచే గ్రహంచుటకు వీలులేనివాడు.
56) శాశ్వత్: – స్రవ కాలములందుననవాడు.
57) కృషు: – స్చిచద్వనంద స్వరూపుడైన భగవానుడు. స్రవమును ఆకరిషంచువాడు.
58) లోహతాక్ష: – ఎఱ్ఱని నేత్రములు గలవాడు.
59) ప్రత్రదన: – ప్రళయకాలమున స్రవమును నశింపచేయువాడు.
60) ప్రభూత్: – జ్ఞఞనైశ్వరాయది గుణస్ంపనునడు.
61) త్రికకుబ్ధధమ – ములోోకములకు ఆధారభూత్మైనవాడు.
62) పవిత్రం – పరిశుదుధడైనవాడు.
63) పరం మంగళం – స్ారణ మాత్రముచే అదుభత్ముల నంత్మందించి శుభముల నందించువాడు.
64) ఈశాన: – స్రవ భూత్ములను శాసంచువాడు.
65) ప్రాణద: – ప్రాణి కోటిక్త ప్రాణశ్క్తత నొస్గువాడు.
66) ప్రాణ: – ప్రాణశ్క్తత స్వరూపమైనవాడు.
67) జేయషఠ: – వృదధత్ముడు. (స్ృష్టక్త పూరవమునుండే ఉననవాడు)
68) శ్రేషఠ: – అత్యంత్ ప్రశ్ంసాపాత్రుడు.
69) ప్రజ్ఞపతి: – స్మస్త ప్రజలకు పతి.
70) హరణయగరభ: – విశ్వగరభమున నుండువాడు.
71) భూగరభ: – భూమిని త్న గరభమునందు ఉంచుకొననవాడు.
72) మాధవ: – శ్రీదేవిక్త భరతయైనవాడు.
73) మధుసూదన: – మధువను రాక్షసుని వధించినవాడు.
74) ఈశ్వర: – స్రవశ్క్తత స్ంపనునడైనవాడు.
75) విక్రమీ – శౌరయము గలవాడు.
76) ధన్వవ – ధనసుును ధరించినవాడు.
77) మేధావీ – ఏకకాలములో స్రవవిషయగ్రహణ సామరధయము కలిగినవాడు.
78) విక్రమ: – గరుడుని వీపుపై ఎక్తా ఇచ్ఛామాత్రముచే ఎచచటైనను విహరించగలవాడు.
79) క్రమ: – నియమానుసారము చరించువాడు.
80) అనుత్తమ: – త్నకంటె ఉత్తములు లేనివాడు.
81) దురాధరష: – రాక్షసులు కూడా ఎదురోాను శ్కయము గానివాడు.
82) కృత్జఞ: – ప్రాణులు చేయు కరాములను చేయువాడు.
83) కృతి: – కరాకు లేద్వ పురుష ప్రయత్నమునకు ఆధారభూత్మడై యుననవాడు.
84) ఆత్ావాన్ – త్న వైభవమునందే స్రవద్వ సుప్రతిష్ణఠడై యుండువాడు.
85) సురేశ్: – దేవత్లకు ప్రభువైనవాడు.
86) శ్రణ: – దు:ఖారుతలను బ్రోచువాడై, వారి ఆరితని హరించువాడు.
87) శ్రా – పరమానంద స్వరూపుడు.
88) విశ్వరేతా: – స్రవ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.
89) ప్రజ్ఞభవ: – ప్రజోత్పతితక్త కారణభూత్మడైన వాడు.
90) అహ: – పగలువలె ప్రకాశించు వాడు.
91) స్ంవత్ుర: – కాలస్వరూపుడైనవాడు.
92) వాయళ: – పామువలె పటటశ్కయము గానివాడు.
93) ప్రత్యయ: – ప్రజ్ఞఞ స్వరూపుడైనవాడు.
94) స్రవదరశన: – స్మస్తమును దరిశంచగలవాడు.
95) అజ: – పుట్టటకలేని వాడు.
96) స్రేవశ్వర: – ఈశ్వరులందరిక్త ఈశ్వరుడైనవాడు.
97) సదధ: – పందవలసన దంత్యు పందినవాడు.
98) సదిధ: – ఫలరూపుడైనవాడు.
99) స్రావది: – స్రవమునకు మూలమైనవాడు.
100) అచుయత్: – స్వరూప సామరదయముల యందు పత్నము లేనివాడు.
101) వృష్టకప: – అధరాముచే మునిగియునన భూమిని వరహావతారమెతిత ఉదధరించినవాడు.
102) అమేయాత్ా – అపరిమిత్ స్వరూపము గలవాడు.
103) స్రవయోగ వినిస్ుృత్ః – స్రవ విధములైన స్ంగత్యములనుండి విడిపడినవాడు.
104) వసు: – స్రవ భూత్ములయందు వశించువాడు.
105) వసుమన: – పరిశుదధమైన మనసుు గలవాడు.
106) స్త్య: – స్త్య స్వరూపుడు.
107) స్మాతాా: – స్రవప్రాణుల యందు స్మముగా వరితంచువాడు.
108) స్మిాత్: – భకుతలకు చేరువై భకాతధీనుడైనవాడు.
109) స్మ: – స్ద్వ లక్ష్మీదేవితో కలిస విరాజిలుోవాడు.
110) అమోఘ: – భకుతలను సుతత్మలను ఆలక్తంచి ఫలముల నొస్గువాడు.
111) పుండరీకాక్ష: – భకుతల హృదయ పదామున దరశన్వయుడైనవాడు. పదానయునుడు.
112) వృషకరాా – ధరాకారయములు నిరవరితంచువాడు.
113) వృష్టకృతి: – ధరామే త్న స్వరూపముగా గలవాడు.
114) రుద్ర: – దు:ఖమును లేద్వ దు:ఖ కారణమును పారద్రోలువాడు.
115) బహుశిరా: – అనేక శిరములు కలవాడు.
116) బభ్రు: – లోకములను భరించువాడు.
117) విశ్వయోని: – విశ్వమునకు కారణమైనవాడు.
118) శుచిశ్రవా: – శుభప్రధమై శ్రవణము చేయదగిన దివయనమములు కలిగినవాడు.
119) అమృత్: – మరణము లేనివాడు.
120) శాశ్వత్సాాణు: – నిత్మయడై, నిశ్చలుడైనవాడు.
121) వరారోహ: – జ్ఞఞనగమయమైనవాడు.
122) మహాత్పా: – మహాదుభత్ జ్ఞఞనము కలవాడు.
123) స్రవగ: – స్రవత్ర వాయపంచియుననవాడు.
124) స్రవవిద్వభను: – స్రవము తెలిసనవాడు.
125) విషవకేున: – అసురుల సేనలను నిరిజంచినవాడు. తాను యుదదమునకు ఉపక్రమించినంత్నే అసురసేన యంత్యు
భీతితో పారిపోవుటచే భగవానుడు విషవకేును డాయెను.
126) జనరదన: – దు:ఖమును కలిించువాడు. ఆనందము నొస్గూరుచవాడు.
127) వేద: – మోక్షద్వయకమైన జ్ఞఞనమును ప్రసాదించు వేదము త్న స్వరూపముగా గలవాడు.
128) వేదవిత్ – వేదజ్ఞఞనమును అనుభవములో కలిగినవాడు.
129) అవయంగ: – ఏ కొఱ్త్యు, లోపము లేనివాడు.
130) వేద్వంగ: – వేదములనే అంగములుగా కలిగినవాడు.
131) వేదవిత్ – వేదములను విచ్ఛరించువాడు.
132) కవి: – స్రవద్రషట యైనవాడు.
133) లోకాధయక్ష: – లోకములను పరిక్తంచువాడు.
134) సురాధయక్ష: – దేవత్లకు కూడా తానే అధయక్షుడైనవాడు.
135) ధరాాధయక్ష: – ధరాాధరాములను వీక్షంచువాడు.
136) కృతాకృత్: – కారయ, కారణ రూపములతో భాసంచువాడు.
137) చత్మరాతాా – విభూతి చత్మషటయము త్న స్వరూపముగా గలవాడు.
138) చత్మరూవయహ: – నలుగు విధముల వ్యయహము నొంది స్ృష్ట కారయములను చేయువాడు.
139) చత్మరుదంష్ట్ర: – నలుగు కోరపండుో గలిగినవాడు.
140) చత్మరుభజ: – నలుగు భుజములు కలిగినవాడు.
141) భ్రాజిష్ణు: – అదవయ ప్రకాశ్రూపుడు.
142) భోజన: – భోజయరూపమైనవాడు.
143) భోకాత: – ప్రకృతిలోని స్రవమును అనుభవించు పురుష్ణడు.
144) స్హష్ణు: – భకుతల అపరాధములను మనినంచి క్షమించ గలిగినవాడు.
145) జగద్వదిజ: – స్ృష్టటయరంభముననే వయకతమైనవాడు.
146) అనఘ: – పాపరహత్మడైనవాడు.
147) విజయ: – ఆత్ాజ్ఞఞనముతో వైరాగయస్ంపనునడై, శ్రేషటమైన జయమునొందువాడు.
148) జేతా: – స్ద్వజయము నొందువాడు.
149) విశ్వయోని: – విశ్వమునకు కారణభూత్మైనవాడు.
150) పునరవసు: – పదే పదే క్షేత్రజ్ఞఞని రూపమున ఉపాధుల నశ్రయించువాడు.
151) ఉపంద్ర: – ఇంద్రునిక్త పై నుండువాడు.
152) వామన: – చకాగా సేవించదగినవాడు.
153) ప్రాంశు: – ఉననత్మైన శ్రీరము గలవాడు.
154) అమోఘ: – వయరధము కాని పనులు గలవాడు.
155) శుచి: – త్న దరిచేరు భకుతలను పవిత్రము చేయువాడు.
156) ఊరిజత్: – మహా బలవంత్మడు.
157) అతీంద్ర: – ఇంద్రుని అతిక్రమించినవాడు.
158) స్ంగ్రహ: – ప్రళయకాలమున స్మస్తమును ఒకాచోటిక్త స్ంగ్రహంచువాడు.
159) స్రి: – స్ృష్టయు, స్ృష్టకారణమును అయినవాడు.
160) ధృతాతాా – త్నపై తాను ఆధారపడినవాడు.
161) నియమ: – జీవులను వారి వారి కారయములలో నియమింపజేయువాడు.
162) యమ: – లోపలనుండి నడిపంచువాడు.
163) వేదయ: – స్రువలచేత్ తెలుసుకొనదగినవాడు.
164) వైదయ: – స్మస్త విదయలకు నిలయమైనవాడు.
165) స్ద్వయోగి – నిత్యము స్వస్వరూపమునందు విరాజిలుోవాడు.
166) వీరహా – ధరారక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు.
167) మాధవ: – అరుులగువారిక్త ఆత్ాజ్ఞఞనమును ప్రసాదించువారు.
168) మధు: – భకుతలకు మధురమైన మకరందము వంటివారు.
169) అతీంద్రయ: – ఇంద్రియములద్వవర గ్రహంచుటకు వీలులేనివాడు.
170) మహామాయ: – మాయావులకు మాయావియైనవాడు.
171) మహోతాుహ: – ఉతాుహవంత్మడు.
172) మహాబల: – బలవంత్మలకంటెను బలవంత్మడైనవాడు.
173) మహాబుదిధ: – బుదిధమంత్మలలో బుదిధమంత్మడు.
174) మహావీరయ: – బ్రహాాండములను స్ృష్టంచి, పోష్ంచి, లయింపచేయు శ్క్తతసామరధయములు కలిగియుననవాడు.
175) మహాశ్క్తత: – మహమానివత్ శ్క్తతపరుడైనవాడు.
176) మహాదుయతి: – గొపప ప్రకాశ్ము అయినవాడు.
177) అనిరేదశ్యవపు: – నిరేదశించుటకు, నిరుయించుటకు వీలుకానివాడు.
178) శ్రీమాన్ – శుభప్రదుడు.
179) అమేయాతాా – ఊహంచుటకు వీలులేని మేధాస్ంపతిత కలిగినవాడు.
180) మహాద్రిధృక్ – మందర, గోవరధన పరవత్ములను అవలీలగా ఎతితనవాడు.
181) మహేష్టవస్: – శారఙమను (శారంగ ధనువు) గొపప ధనువును ధరించినవాడు.
182) మహీభరాత: – భూదేవిక్త భరతయై, రక్షకుడైనవాడు.
183) శ్రీనివాస్: – శ్రీమహాలక్ష్మిక్త నివాస్ సాానమైనవాడు.
184) స్తాంగతి: – స్త్మపరుష్ణలకు పరమగతి అయినవాడు.
185) అనిరుదధ: – మరొకరు ఎదురించువారు లేనివాడు.
186) సురానంద: – దేవత్లకు ఆనందము నొస్ంగువాడు.
187) గోవింద: – గోవులను రక్షంచువాడు.
188) గోవిద్వం పతి: – వాగివదులు, వేదవిదులైనవారిక్త ప్రభువైనవాడు.
189) మరీచి: – తేజోవంత్మలలో తేజోవంత్మడైనవాడు.
190) దమన: – త్మకపపగించబడిన బ్ధధయత్లనుండి త్పపపోవు వారిని శిక్షంచువాడు.
191) హంస్: – నేను అత్డే (అహం బ్రహాసా)
192) సుపరు: – అందమైన రెకాలు గలవాడు.
193) భుజగోత్తమ: – భుజంగములలో ఉత్తముడు.
194) హరణయగరభ: – బ్రహాకు పుట్టటకనిచిచన బంగారు బొడుుగల స్రోవత్తముడు.
195) సుత్పా: – చకాటి త్పమాచరించువాడు.
196) పదానభ: – హృదయపదామధయమున భాసంచువాడు.
197) ప్రజ్ఞపతి: – అనంత్జీవకోటిక్త ప్రభువైనవాడు.
198) అమృత్మయ: – మరణముగాని, మరణ కారణముగాని లేనివాడు.
199) స్రవదృక్ – త్న స్హజ జ్ఞఞనముచే ప్రాణులు చేసనది,చేయునది అంత్యు చూచుచుండువాడు.
200) సంహ: – సంహము. పాపములను నశింపజేయువాడు.
201) స్ంధాతా – జీవులను కరాఫలములతో జోడించువాడు.
202) స్ంధిమాన్ – భకుతలతో స్ద్వకూడియుండువాడు.
203) సార: – స్ద్వ ఏకరూపము గలవాడు.
204) అజ: – పుట్టటకలేనివాడు.
205) దురారషణ: – అసురులకు భరింపశ్కయము గానివాడు.
206) శాసాత – శ్ృతి, స్తృత్మల ద్వవరా శాసంచువాడు.
207) విశ్రుతాతాా – విశేషముగా శ్రవణము చేయబడినవాడు.
208) సురారిహా – దేవత్ల శ్త్రువులను నశ్నము చేసనవాడు.
209) గురు: – ఆత్ావిదయను బోధించువాడు.
210) గురుత్తమ: – గురువులకు గురువైనవాడు.
211) ధామ: – జీవులు చేరవలసన పరమోత్ాృషు సాానము.
212) స్త్య: – స్త్య స్వరూపుడు.
213) స్త్యపరాక్రమ: – స్త్యనిరూపణలో అమోఘమైన పరాక్రమము కలవాడు.
214) నిమిష: – నేత్రములు మూసుకొనినవాడు.
215) అనిమిష: – స్ద్వ మేలికొనియునన వాడు.
216) స్రగ్వవ – వాడని పూలమాలను ధరించినవాడు.
217) వాచస్పతి రుద్వరధీ: – విదయలకు పతియైనవాడు.
218) అగ్రణీ: – భకుతలకు ద్వరిచూపువాడు.
219) గ్రామణీ: – స్కల భూత్ములకు నయకుడు.
220) శ్రీమాన్ – ఉత్ాృషుమైన కాంతి గలవాడు.
221) నయయ: – స్త్యజ్ఞఞనమును పందుటకు అవస్రమైన త్రాము, యుక్తత తానే అయినవాడు.
222) నేతా – జగత్మత యనెడి యంత్రమును నడుపువాడు.
223) స్మీరణ: – ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేషటలు కలిగించువాడు.
224) స్హస్రమూరాధ – స్హస్ర శిరసుులు గలవాడు.
225) విశావతాా – విశ్వమునకు ఆత్ాయైనవాడు.
226) స్హస్రాక్ష: – స్హస్ర నేత్రములు కలవాడు.
227) స్హస్రపాత్ – స్హస్రపాదములు కలవాడు.
228) ఆవరతన: – జగత్ చక్రమును లేద్వ స్ంసార చక్రమును స్ద్వ త్రిపుపచుండువాడు.
229) నివృతాతతాా – ప్రపంచముతో ఎటిట స్ంబంధము లేనివాడు.
230) స్ంవృత్: – అవిద్వయరూపమైన మాయచే కపపబడినవాడు.
231) స్ంప్రమరదన: – త్మోగుణ ప్రధానులైన అజ్ఞఞనులను పీడించువాడు.
232) అహస్ుంవరతక: – రోజ్ఞలను చకాగా నడిపెడి ఆదిత్యరూపుడు.
233) వహన: – యజఞములందు హోమకుండములలో హవిసుును మోసెడి అగిన.
234) అనిల: – ప్రకృతిలో వాయు రూపమునను, ప్రాణులలో ప్రాణ రూపమునను ఉండువాడు.
235) ధరణీధర: – భూభారమును భరించువాడు.
236) సుప్రసాద: – చకాని అనుగ్రహము కలవాడు.
237) ప్రస్ననతాా – రాగదేవష్టదులతో కలుష్త్ముగాని పరిశుదధ అంత్:కరణ కలవాడు.
238) విశ్వదృక్ – విశ్వమునంత్టిని ధరించినవాడు.
239) విశ్వభుక్ – విశ్వమును భక్షంచువాడు.
240) విభు: – బ్రహా మదలు స్కల రూపములలో గోచరించువాడు.
241) స్త్ారాత – స్జజనులను స్త్ారించువాడు.
242) స్త్ాృత్: – పూజ్ఞయలచే పూజింపబడువాడు.
243) సాధు: – ధరాప్రవరతన గలవాడు.
244) జ్ఞహున: – భకుతలను పరమపదమునకు నడిపంచువాడు.
245) నరాయణ: – నరులకు ఆశ్రయమైనవాడు.
246) నర: – జీవులను కరాానుసారము ఉత్తమగతిక్త నడుపువాడు.
247) అస్ంఖ్యయయ: -అనంత్మైన నమరూపాదులు కలవాడు.
248) అప్రమేయాతాా – అప్రమేయమైన స్వరూపము కలవాడు.
249) విశిషట: – శ్రేషఠత్ముడు. మిక్తాలి గొపపవాడు.
250) శిషటకృత్ – శాస్నము చేయువాడు.
251) శుచి: – నిరాలుడై, నిరంజనుడైనవాడు.
252) సద్వధరధ: – పందదగినదంత్యు పందినవాడు.
253) సదధస్ంకలప: – నేఱ్వేరిన స్ంకలపములు కలవాడు.
254) సదిధద: – జీవుల కరాానుసారముగా ఫలముల నందిచువాడు.
255) సదిదసాధన: – కారయసదిధ కనుకూలించు సాధన స్ంపతిత తానే అయినవాడు.
256) వృష్టహీ – అనేక వృష్టహములు (ధరా దినములు) ద్వవరా సేవింపబడువాడు.
257) వృషభ: – భకుతల అభీషటములను నెరవేరుచవాడు.
258) విష్ణు: – స్రవత్రా వాయపంచి ఉననవాడు.
259) వృషపరావ: – ధరామునకు భకుతల ధరా సోపానములను నిరిాంచినవాడు.
260) వృషోదర: – ధరామును ఉదరమున ధరించువాడు. (ప్రజలను వరిషంచునదిగాయునన ఉదరము గలవాడు.)
261) వరధన: – ఆశ్రిత్మలైనవారి శ్రేయములను వృదిధనొందిచువాడు.
262) వరధమాన: – ప్రపంచరూపమున వృదిధనొందువాడు.
263) వివికత: – మాయాస్వరూపమగువాడు.
264) శ్ృతిసాగర: – శ్ృత్మలకు నిధియైనవాడు.
265) సుభుజ: – జగద్రక్షణము గావించు సుందరమైన భుజములు గలవాడు.
266) దురధర: – లోకములను ధరించి త్నను ఒరులు ధరించేందుకు వీలుపడని భూమాత్ను ధరించినవాడు.
267) వాగ్వా – వేదజ్ఞఞనమును వెలువరించినవాడు.
268) మహేంద్ర: – దేవేంద్రునకు కూడా ప్రభువైనవాడు.
269) వసుద: – భకుతల అవస్రములను స్కాలములో స్మకూరుచవాడు.
270) వసు: – తాను ఇచుచ ధనము కూడా తానే అయినవాడు.
271) నైకరూప: – ఒక రూపము లేనివాడై, అనేక రూపములు గలవాడు.
272) బృహద్రూప: – బ్రహాాండ స్వరూపము గలవాడు.
273) శిపవిషట: – సూరుయనియందలి క్తరణ ప్రతాపము తానైనవాడు.
274) ప్రకాశ్న: – స్రవమును ప్రకాశింప చేయువాడు.
275) ఓజసేతజో దుయతిధర: – ఓజసుు, తేజసుు, దుయతి కలవాడు.
276) ప్రకాశాతాా – తేజోమయ స్వరూపుడు.
277) ప్రతాపన: – సూరాయగునల రూపమున భూమిని త్పంపచేయువాడు.
278) బుదధ: – ధరా, జ్ఞఞన, వైరాగయములకు నిలయమైనవాడు.
279) స్పష్టటక్షర: – ఓం అనెడి దివాయక్షరముద్వవరా సూచించబడినవాడు.
280) మంత్ర: – వేదమంత్రముల ద్వవరా తెలియదగినవాడు.
281) చంద్రంశు: – చంద్రక్తరణముల వంటివాడు.
282) భాస్ారదుయతి: – సూరయతేజమువంటివాడు.
283) అమృతాంశూధభవ: – చంద్రుని ఆవిరాభవమునకు కారణమైనవాడు.
284) భాను: – స్వప్రకాశ్ స్వరూపుడు.
285) శ్శిబందు: – చంద్రునివలె ప్రజలను పోష్ంచువాడు.
286) సురేశ్వర: – దేవత్లకు ప్రభువైనవాడు.
287) ఔషధం – భవరోగహరమగు దివ్యయషధము తానైనవాడు.
288) జగత్సేుత్మ: – ప్రపంచమునకు పరమాత్ాకు మదయ వంతెనవంటివాడు.
289) స్త్యధరా పరాక్రమ: – స్త్యజ్ఞఞనది ధరాములు, పరాక్రమము కలవాడు.
290) భూత్భవయ భవననద: – జీవులచే మూడుకాలములందు ప్రారిాంచబడువాడు.
291) పవన: – స్కలమును పవిత్ర మనరుచవాడు.
292) పావన: – వాయువునందు చలనశ్క్తత కలిించువాడు.
293) అనల: – ప్రాణధారణకు అవస్రమైన అగిన స్వరూపుడు.
294) కామహా – కామములను అంత్ము చేయువాడు.
295) కామకృత్ – సాతివకవాంఛలను నెరవేరుచవాడు.
296) కాంత్: – అదుభత్ రూపవంత్మడై, స్రువలచే ఆకరిషంపబడువాడు.
297) కామ: – చత్మరివధ పురుష్టరాములను అభిలష్ంచువారిచే కోరబడువాడు.
298) కామప్రద: – భకుతల కోరెాలను తీరుచవాడు.
299) ప్రభు: – స్రోవత్ాృషటమైనవాడు.
300) యుగాదికృత్ – కృతాది యుగములను ప్రారంభించినవాడు.
301) యుగావరత: – యుగములను త్రిపుపవాడు.
302) నైకమాయ: – త్న మాయాశ్క్తతచే అనేక రూపములను ధరించి, ప్రదరిశంచువాడు.
303) మహాశ్న: – స్రవమును కబళంచువాడు.
304) అదృశ్య: – దృశ్యము కానివాడు.
305) వయకతరూప: – భకుతల హృదయములలో వయకతరూపుడై భాసలుోవాడు.
306) స్హస్రజిత్ – వేలకొలది రాక్షసులను స్ంగ్రామమున జయించువాడు.
307) అనంత్జిత్ – అనూహయమైన శ్క్తత సామరదయములు కలవాడై, రణరంగమున ఎదిరించువారిని జయించు శ్క్తత కలవాడు.
308) ఇషట: – ప్రియమైనవాడు.
309) అవిశిషట: – స్రావంత్రాయమియైనవాడు.
310) శిషేటషట: – బుధజనులైన సాధుమహాత్మాలకు ఇష్ణటడైనవాడు.
311) శిఖండీ – శిరమున నెమలిపంఛమును ధరించినవాడు.
312) నహుష: – త్న మాయచేత్ జీవులను స్ంసారమునందు బంధించువాడు.
313) వృష: – ధరాస్వరూపుడైనవాడు.
314) క్రోధహా – సాధకులలోని క్రోధమును నశింపచేయువాడు.
315) క్రోధ కృత్ారాత – క్రోధాత్మాలగువారిని నిరూాలించువాడు.
316) విశ్వబ్ధహు: – బ్ధహువులు విశ్వమంత్ట కలవాడు.
317) మహీధర: – భూమిని ధరించినవాడు.
318) అచుయత్: – ఎటిట వికారములకు లోనుగానివాడు. ( ఎట్టవంటి మారుప పందనివాడు.)
319) ప్రధిత్: – ప్రఖాయతి నొందినవాడు.
320) ప్రాణ: – అంత్ట్క చైత్నయ స్వరూపమై నిండి, ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు.
321) ప్రాణద: – ప్రాణ బలము ననుగ్రహంచువాడు.
322) వాస్వానుజ: – ఇంద్రునకు త్ముాడు.
323) అపాంనిధి: – సాగరమువలె అనంత్మడైనవాడు.
324) అధిష్టటనం – స్రవమునకు ఆధారమైనవాడు.
325) అప్రమత్త: – ఏమరు పాట్ట లేనివాడు.
326) ప్రతిష్ఠత్: – త్న మహమయందే నిలిచియుండువాడు.
327) స్ాంద: – అమృత్ రూపమున స్రవించువాడు.
328) స్ాందధర: – ధరామారిమున నిలుపువాడు.
329) ధురయ: – స్రవ జీవుల ఉత్పతిత మదలగు భారములను మోయువాడు.
330) వరద: – వరముల నొస్గువాడు.
331) వాయువాహన: – స్పత వాయువులను బ్రహాాండమంత్టను ప్రవరితంపచేయువాడు.
332) వాసుదేవ: – అంత్టను నిండియుననవాడు.
333) బృహద్వభను: – ప్రకాశ్వంత్మగు క్తరణతేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు.
334) ఆదిదేవ: – స్ృష్ట కారయమును ప్రారంభించినవాడు.
335) పురంధర: – రాక్షసుల పురములను నశింపచేసనవాడు.
336) అశోక: – శోకము లేనివాడు.
337) తారణ: – స్ంసార సాగరమును ద్వటించువాడు.
338) తార: – గరభ, జనా, జరా, మృత్మయరూపమైన భయమునుండి త్రింపజేయువాడు.
339) శూర: – పరాక్రమము గలవాడు.
340) శౌరి: – బలవత్తరములైన ఇంద్రియ మనోబుదుధలను అణిచినవాడు.
341) జనేశ్వర: – జనులకు ప్రభువు.
342) అనుకూల: – స్రువలకు అనుకూలుడైనవాడు.
343) శ్తావరత: – ధరా రక్షణారాము అనేక పరాయయములు ఆవిరభవించినవాడు.
344) పద్మా – పదామును చేతియందు ధరించినవాడు.
345) పదానిభేక్షణ: – పదామువంటి నేత్రములు కలవాడు.
346) పదానభ: – పదాము నభియందుండువాడు.
347) అరవింద్వక్ష: – కమలరేకులవంటి కనునలు గలవాడు.
348) పదాగరభ: – పదాగరభమున నివసంచువాడు.
349) శ్రీరభృత్ – ప్రాణుల శ్రీరములను పోష్ంచువాడు.
350) మహరిా: – మహావిభూత్మలు కలవాడు.
351) బుదధ: – ప్రపంచ్ఛకారముతో భాసంచువాడు.
352) వృద్వధతాా – స్ృష్టక్త పూరవమే ఉననవాడు.
353) మహాక్ష: – గొపప నేత్రములు గలవాడు.
354) గరుడధవజ: – త్న పతాకమునందు గరుడ చిహనము కలవాడు.
355) అత్మల: – సాటిలేనివాడు.
356) శ్రభ: – శ్రీరములందు ప్రత్యగాత్ాగా ప్రకాశించువాడు.
357) భీమ: – భీకరమైన శ్క్తత స్ంపనునడు.
358) స్మయజఞ: – స్రువలను స్మభావముతో దరిశంచుటయే త్న పూజగా భావించువాడు.
359) హవిరురి: – యజఞములలో హవిరాభగమును గ్రహంచువాడు.
360) స్రవలక్షణ లక్షణయ: – స్రవప్రమాణములచే సదిధంచు జ్ఞఞనముచేత్ నిరుయింపబడినవాడు.
361) లక్ష్మీవాన్ – స్ద్వ లక్ష్మీదేవి త్న వక్షస్ాలమందు కలిగినవాడు.
362) స్మితింజయ: – యుదధమున జయించినవాడు.
363) విక్షర: – నశ్ములేనివాడు.
364) రోహత్: – మత్ుయరూపమును ధరించినవాడు.
365) మారి: – భకుతలు త్రించుటకు మారిము తాను అయినవాడు.
366) హేత్మ: – స్ృష్టక్త కారణము అయినవాడు.
367) ద్వమోదర: – దమాది సాధనలచేత్ ఉద్వరమైన బుదిధద్వవరా పందబడువాడు.
368) స్హ: – స్హనశీలుడు.
369) మహీధర: – భూమిని ధరించినవాడు.
370) మహాభాగ: – భాగయవంత్మడు.
371) వేగవాన్ – అమిత్మైన వేగము కలవాడు.
372) అమితాశ్న: – అపరిమిత్మైన ఆకలి గలవాడు.
373) ఉదబవ: – ప్రపంచస్ృష్టక్త ఉపాద్వనమైనవాడు.
374) క్షోభణ: – స్ృష్టకాలమందు కలోోలము కలిించువాడు.
375) దేవ: – క్రీడించువాడు.
376) శ్రీ గరభ: – స్కల ఐశ్వరయములు త్నయందే గలవాడు.
377) పరమేశ్వర: – ఉత్ాృషట మైనవాడు.
378) కరణమ్ – జగదుత్పతితక్త సాధనము అయినవాడు.
379) కారణమ్ – జగత్మతనకు కారణమైనవాడు.
380) కరాత – స్మస్త కారయములకు కరతయైనవాడు.
381) వికరాత – విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు.
382) గహన: – గ్రహంచ శ్కయముగానివాడు.
383) గుహ: – వయకతము కానివాడు. కపపబడినవాడు.
384) వయవసాయ: – మానవాళ అభుయననతిక్త తానే కృష్చేయువాడు.
385) వయవసాాన: – స్రవవయవహారములను యధావిధిగ నడుపువాడు.
386) స్ంసాాన: – జీవులకు గమయసాానమైనవాడు.
387) సాానద: – వారివారి కరాానుసారముగా సాానముల నందించువాడు.
388) ధృవ: – అవినశియై, సారమైనవాడు.
389) పరరిా: – ఉత్ాృషటమైన వైభవముకలవాడు.
390) పరమస్పషట: – మిక్తాలి స్పషటముగా తెలియువాడు.
391) త్మషట: – స్ంత్ృపుతడు.
392) పుషట: – పరిపూరుుడు
393) శుభేక్షణ: – శుభప్రధమైన దృష్టగలవాడు.
394) రామ: – నితాయనంద చైత్నయములో స్ద్వ రమించువాడు.
395) విరామ: – స్కలజీవులకు విశ్రంతి సాానమైనవాడు.
396) విరత్: – విషయ వాంఛలు లేనివాడు.
397) మారి: – మోక్షమునకు మారిము తానైనవాడు.
398) నేయ: – ఆత్ాజ్ఞఞనము ద్వవరా జీవులను నడిపంచువాడు.
399) నయ: – జీవులను నడిపంచి పరమపదసాతిక్త గొనిపోవువాడు.
400) అనయ: – త్నను నడుపువాడు మరొకడు లేనివాడు.
401) వీర: – పరాక్రమశాలియైనవాడు.
402) శ్క్తతమతాం శ్రేషఠ: – శ్క్తతమంత్మలలో శ్రేష్ణఠడైన భగవానుడు.
403) ధరా: – ధరా స్వరూపుడు.
404) ధరా విదుత్తమ: – ధరాము నెఱంగినవారిలో శ్రేష్ణఠడు.
405) వైకుంఠ: – స్ృష్టటయరంభమున పంచమహాభూత్ములను స్మేాళనము చేసనవాడు.
406) పురుష: – ఈ స్రవముకంటే పూరవమునుండువాడు.
407) ప్రాణ: – ప్రాణరూపమున చేషట కలిించువాడు.
408) ప్రాణద: – ప్రాణమును ప్రసాదించువాడు. ప్రాణము లిచుచవాడు.
409) ప్రణవ: – ఓంకార స్వరూపుడు.
410) పృథు: – ప్రపంచరూపమున విస్తరించినవాడు.
411) హరణయగరభ: – బ్రహాదేవుని పుట్టటకకు కారణమైనవాడు.
412) శ్త్రుఘన: – శ్త్రువులను స్ంహరించువాడు.
413) వాయపత: – స్రవత్ర వాయపంచియుననవాడు.
414) వాయు: – వాయురూపమున యుండి స్కలమును పోష్ంచువాడు.
415) అథోక్షజ: – స్వరూపసాతి నుండి ఎననడును జ్ఞఱ్నివాడు.
416) ఋత్మ: – కాలరూపమై తెలియబడు ఋత్మవులై భాసంచువాడు.
417) సుదరశన: – భకుతలకు మనోహరమగు దరశనము నొస్ంగువాడు.
418) కాల: – శ్త్ృవులను మృత్మయరూపమున త్రోయువాడు.
419) పరమేషీఠ – హృదయగుహలో త్న మహమచే ప్రకాశించువాడు.
420) పరిగ్రహ: – గ్రహంచువాడు.
421) ఉగ్ర: – ఉగ్రరూపధారి
422) స్ంవత్ుర: – స్రవజీవులకు వాస్మైనవాడు.
423) దక్ష: – స్మస్త కరాలను శీఘ్రముగా స్మరాత్తో నిరవరితంచువాడు.
424) విశ్రమ: – జీవులకు పరమ విశ్రంతి సాానము అయినవాడు.
425) విశ్వదక్షణ: – అశ్వమేధయాగములో విశ్వమునే దక్షణగా ఇచిచనవాడు.
426) విసాతర: – స్మస్త లోకములు త్నయందే విస్తరించి ఉననవాడు.
427) సాావర: సాాణు: – కదులుట మెదలుట లేనివాడు.
428) ప్రమాణం – స్కలమునకు ప్రమాణమైనవాడు.
429) బీజమవయయం – క్షయము కాని బీజము.
430) అరా: – అందరిచే కోరబడినవాడు.
431) అనరా: – తాను ఏదియును కోరనివాడు.
432) మహాకోశ్: – అననమయాది పంచకోశ్ములచే ఆవరించినవాడు.
433) మహాభాగ: – ఆనంద స్వరూపమైన భోగము కలవాడు.
434) మహాధన: – గొపప ఐశ్వరయము కలవాడు.
435) అనిరివణు: – వేదన లేనివాడు.
436) స్ావిషఠ: – విరాడ్రూపమై భాసంచువాడు.
437) అభూ: – పుట్టటక లేనివాడు.
438) ధరాయూప: – ధరాము లనినయు త్నయందే ఉననవాడు.
439) మహామఖ: – యజఞస్వరూపుడు.
440) నక్షత్రనేమి: – జోయతిష చక్రమును ప్రవరితంపచేయువాడు.
441) నక్షత్రీ – చంద్ర రూపమున భాసంచువాడు.
442) క్షమ: – స్హనశీలుడు.
443) క్షామ: – స్రవము నశించినను తాను క్షయ మెరుగక మిగిలియుండువాడు.
444) స్మీహన: – స్రవ భూత్హత్మును కోరువాడు.
445) యజఞ: – యజఞ స్వరూపుడు.
446) ఇజయ: – యజఞములచే ఆరాధించుబడువాడు.
447) మహేజయ: – గొపపగా పూజింపదగినవాడు.
448) క్రత్మ: – యజఞముగా నుననవాడు.
449) స్త్రమ్ – స్జజనులను రక్షంచువాడు.
450) స్తాంగతి: – స్జజనులకు పరమాశ్రయ సాానమైనవాడు.
451) స్రవదరీశ – స్కలమును దరిశంచువాడు.
452) విముకాతతాా – స్వరూపత్: ముక్తత నొందినవాడు.
453) స్రవజఞ: – స్రవము తెలిసనవాడు.
454) జ్ఞఞనముత్తమమ్ – ఉత్తమమైన జ్ఞఞనము కలవాడు భగవానుడు.
455) సువ్రత్: – చకాని వ్రత్ద్మక్ష కలవాడు.
456) సుముఖ: – ప్రస్నన వదనుడు.
457) సూక్షమ: – స్రవవాయప.
458) సుఘోష: – చకాటి ధవని గలవాడు.
459) సుఖద: – సుఖమును అనుగ్రహంచువాడు.
460) సుహృత్ – ఏ విధమైన ప్రతిఫలము నశించకనే సుహృద్వభవముతో ఉపకారము చేయువాడు.
461) మనోహర: – మనసుులను హరించువాడు.
462) జిత్క్రోధ: – క్రోధమును జయించినవాడు.
463) వీరబ్ధహు: – పరాక్రమముగల బ్ధహువులు కలవాడు.
464) విద్వరణ: – దుష్ణటలను చీలిచ చండాడువాడు.
465) సావపన: – త్న మాయచేత్ ప్రాణులను ఆత్ాజ్ఞఞన రహత్మలుగాజేస నిద్రపుచుచవాడు.
466) స్వవశ్: – స్రవ స్వత్ంత్రమైనవాడు.
467) వాయపీ – స్రవత్ర వాయపంచియుననవాడు.
468) నైకాతాా – అనేక రూపములలో విరాజిలుోవాడు.
469) నైక కరాకృత్ – స్ృష్ట, సాతి, లయము ముననగు అనేక కారయములు చేయువాడు.
470) వత్ుర: – స్రువలకు వాస్మైనవాడు.
471) వత్ుల: – భకుతలపై అపరిమిత్ వాత్ులయము కలవాడు.
472) వతీు – త్ండ్రి వంటివాడు.
473) రత్నగరభ: – సాగరము వలె త్న గరభమున రత్నములు గలవాడు.
474) ధనేశ్వర: – ధనములకు ప్రభువు.
475) ధరాగుప్ – ధరామును రక్షంచువాడు.
476) ధరాకృత్ – ధరాము నచరించువాడు.
477) ధరీా – ధరామునకు ఆధారమైనవాడు.
478) స్త్ – మూడు కాలములలో పరిణామ రహత్మడై, నిత్మయడై ఉననవాడు.
479) అస్త్ – పరిణామయుత్మైన జగద్రూపమున గోచరించువాడు.
480) క్షర: – వయయమగు విశ్వరూపమున తెలియబడువాడు.
481) అక్షర: – క్షరమగు ప్రపంచమున అవినశియై భాసలుోవాడు.
482) అవిజ్ఞఞతా – తెలుసుకొనువాని కంటెను విలక్షణమైనవాడు.
483) స్హస్రాంశు: – అనంత్ క్తరణములు గలవాడు.
484) విధాతా – స్రవమునకు ఆధారమైనవాడు.
485) కృత్లక్షణ: – వేదశాస్త్రములను వెలువరించినవాడు.
486) గభసతనేమి: – మయూఖ చక్రమునకు కేంద్రమైనవాడు.
487) స్త్వస్ా: – అందరిలో నుండువాడు.
488) సంహ: – సంహమువలె పరాక్రమశాలియైనవాడు.
489) భూత్మహేశ్వర: – స్రవ భూత్ములకు ప్రభువైనవాడు.
490) ఆదిదేవ: – తొలి దేవుడు.
491) మహాదేవ: – గొపప దేవుడు.
492) దేవేశ్: – దేవదేవుడు.
493) దేవభృదుిరు: – దేవత్ల ప్రభువైన మహేంద్రునకు జ్ఞఞనోపదేశ్ము చేసనవాడు.
494) ఉత్తర: – అందరికంటెను అధికుడై, ఉత్తముడైనవాడు.
495) గోపతి: – గోవులను పాలించువాడు.
496) గోపాత – స్రువలను స్ంరక్షంచువాడు.
497) జ్ఞఞనగమయ: – జ్ఞఞనము చేత్నే తెలియబడినవాడు.
498) పురాత్న: – స్ృష్టక్త పూరవమే వుననవాడు.
499) శ్రీరభూత్భృత్ – శ్రీరముల నుత్పననము చేయు పంచభూత్ములను పోష్ంచువాడు.
500) భోకాత – అనుభవించువాడు.
501) కపీంద్ర: – వానరులకు ప్రభువైనవాడు.
502) భూరిదక్షణ: – యజఞ స్మయములలో విశేషముగా దక్షణ లిచుచవాడు.
503) సోమప: – యజఞముల యందు యజింపబడిన దేవత్లరూపముతో సోమరస్మును పానము చేయువాడు.
504) అమృత్ప: – ఆతాానందరస్మును అనుభవించువాడు.
505) సోమ: – చంద్రరూపమున ఓషధులను పోష్ంచువాడు.
506) పురుజిత్: – ఒకాడై అనేకమందిని ఎదురించి, జయించగలిినవాడు.
507) పురుస్త్తమ: – ఉత్తములలో ఉత్తముడైనవాడు.
508) వినయ: – దుష్ణటలను దండించి, వినయము కలిించువాడు.
509) జయ: – స్రువలను జయించి వశ్పరుచుకొనువాడు.
510) స్త్యస్ంధ: – స్త్యస్ంకలపములు, స్త్యవాకుాలు గలవాడు.
511) ద్వశారు: – దశారుుడనువాని వంశ్మున పుటిటనవాడు.
512) సాత్వతాంపతి: – యదుకులమునకు ప్రభువు.
513) జీవ: – జీవుడు.
514) వినయితా సాక్షీ – భకుతల యందలి వినయమును గాంచువాడు.
515) ముకుంద: – ముక్తత నొస్గువాడు.
516) అమిత్ విక్రమ: – అమిత్మైన పరాక్రామము గలవాడు.
517) అంభోనిధి: – దేవత్లు, మనుష్ణయలు, పత్రులు, అసురులు ఈ నలుగు వరిములు అంభశ్బ్ధధరాములు, అంభసుులు
త్నయందే ఇమిడి యుననవాడు.
518) అనంతాతాా – అనంత్మైన ఆత్ాస్వరూపుడు.
519) మహోదధిశ్య: – వైకుంఠమునందు క్షీరసాగరమున శేషత్లపముపై శ్యనించువాడు.
520) అంత్క: – ప్రళయకాలమున స్రవమును అంత్ము చేయువాడు.
521) అజ: – పుట్టటకలేనివాడు.
522) మహారు: – విశేష పూజకు అరుుడైనవాడు.
523) సావభావయ: – నిరంత్రము స్వరూపజ్ఞఞనముతో విరాజిలుోవాడు.
524) జిత్మిత్ర: – శ్త్రువులను జయించినవాడు.
525) ప్రమోదన: – స్ద్వ ఆనందమునందుండువాడు.
526) ఆనంద: – ఆనందమే త్న స్వరూపముగా గలవాడు.
527) నందన: – స్రువలకు ఆనందము నొస్గువాడు.
528) నంద: – విషయ స్ంబంధమైన సుఖమునకు దూరుడు.
529) స్త్యధరాా – స్త్య, ధరా స్వరూపుడు.
530) త్రివిక్రమ: – మూడడుగులచే ములోోకములు వాయపంచినవాడు.
531) మహరిష: కపలాచ్ఛరయ: – వేదవిదుడైన కపలమునిగా అవత్రించినవాడు.
532) కృత్జఞ: – స్ృష్ట, స్ృష్టకరత రెండును తానైనవాడు.
533) మేదిన్వపతి: – భూదేవిక్త భరతయైనవాడు.
534) త్రిపద: – మూడు పాదములతో స్మస్తము కొలిచినవాడు. వామనుడని భావము.
535) త్రిదశాధయక్ష: – జీవులనుభవించు జ్ఞగ్రుత్, స్వపన, సుష్ణపతయ వస్ాలకు సాక్షయైనవాడు.
536) మహాశ్ృంగ: – ప్రళయకాల సాగరములోని నవను గొపపదియైన త్న కొముాన బంధించి స్త్యవ్రత్మని ఆయన
అనుచరులైన ఋష్ణలను ప్రళయము నుండి రక్షంచినవాడు.
537) కృతాంత్కృత్ – మృత్మయవుని ఖండించినవాడు.
538) మహావరాహ: – మహమగల వరాహమూరిత.
539) గోవింద: – గోవులకు ఆనంద్వనినచుచవాడు. భూమిక్త ఆధారభూత్మైనవాడు.
540) సుషేణ: – శోభనమైన సేన గలవాడు.
541) కనకాంగద్మ – సువరుమయములైన భుజకీరుతలు కలవాడు.
542) గుహయ: – హృదయగుహలో దరిశంచదగినవాడు.
543) గభీర: – జ్ఞఞనము, ఐశ్వరయము, బలము, వీరయము మదలగువానిచే గంభీరముగా నుండువాడు.
544) గహన: – సులభముగా గ్రహంచుటకు వీలుకానివాడు.
545) గుపత: – నిగూఢమైన ఉనిక్త గలవాడు.
546) చక్రగద్వధర: – సుదరశనమను చక్రమును, కౌమోదకీ యను గదను ధరించినవాడు.
547) వేధా: – స్ృష్ట చేయువాడు.
548) సావంగ: – స్ృష్ట కారయమును నిరవహంచుటకు అవస్రమగు సాధన సామాగ్రి కూడా తానే అయినవాడు.
549) అజిత్: – ఎవనిక్త త్లవొగినివాడై జయింపవీలుకానివాడు.
550) కృషు: – న్వలమేఘ శాయముడు.
551) దృఢ: – చలించని స్వభావము కలవాడు.
552) స్ంకరషణోచుయత్: – విశ్వమంత్యు ప్రళయకాలములో కదిలిపోయినను తానూ ఏ విధమైన పరిణామము
చందనివాడు.
553) వరుణ: – త్న క్తరణములను ఉపస్ంహరించుకొను సాయంకాల సూరుయడు.
554) వారుణ: – వరుణుని కుమారులైన వశిష్ణఠడు మరియు అగసుతయలుగా వయకతమైనవాడు.
555) వృక్ష: – భకుతలకు అనుగ్రహఛాయ నందించువాడు.
556) పుషారాక్ష: – ఆకాశ్మంత్యు వాయపంచినవాడు.
557) మహామన: – గొపప మనసుు కలవాడు.
558) భగవాన్ – భగమను ఆరు లక్షణములు స్మగ్రముగా యుననవాడు.
559) భగహా – ప్రళయ స్మయమున త్న విభూత్మలను పోగొట్టటవాడు.
560) ఆనంద్మ – ఆనందము నొస్ంగువాడు.
561) వనమాలీ – వైజయంతి అను వనమాలను ధరించినవాడు.
562) హలాయుధ: – నగలి ఆయుధముగా కలవాడు.
563) ఆదిత్య: – అదితి యొకా కుమారుడు. వామనుడు.
564) జోయతిరాదిత్య: – సూరుయనియందు తేజోరూపమై భాసలుోవాడు.
565) స్హష్ణు: – దవందవములను స్హంచువాడు.
566) గతిస్త్తమ: – స్రువలకు గతియై ఉననవాడు.
567) సుధనవ – శారఙమను (శారంగ ధనువు) గొపప ధనువును ధరించినవాడు.
568) ఖండ పరశు: – శ్త్రువులను ఖండించునటిట గొడులిని ధరించినవాడు.
569) ద్వరుణ: – దుష్ణటలైన వారిక్త భయమును కలిగించువాడు.
570) ద్రవిణప్రద: – భకుతలకు కావలిసన స్ంపదలను ఇచుచవాడు.
571) దివ: స్ృక్ – దివిని అంటియుననవాడు.
572) స్రవదృగాయాస్: – స్మస్తమైన జ్ఞఞనములను వాయపంపచేయు వాయసుడు.
573) వాచస్పతి రయోనిజ: – విదయలకు పతి, మరియు మాత్ృగరభమున జనిాంచనివాడు.
574) త్రిసామా – మూడు సామ మంత్రములచే సుతతించబడువాడు.
575) సామగ: – సామగానము చేయు ఉద్విత్ కూడ తానే అయినవాడు.
576) సామ – సామవేదము తానైనవాడు.
577) నిరావణమ్ – స్మస్త దు:ఖ విలక్షణమైన పరమానంద స్వరూపుడు.
578) భేషజం – భవరోగమును నివారించు దివ్యయషధము తానైనవాడు.
579) భిషక్ – భవరోగమును నిరూాలించు వైదుయడు.
580) స్ంనయస్కృత్ – స్నయస్ వయవస్ాను ఏరపరచినవాడు.
581) శ్మ: – శాంత్ స్వరూపమైనవాడు.
582) శాంత్: – శాంతి స్వరూపుడు.
583) నిష్టఠ – ప్రళయ కాలమున స్రవజీవులకు లయసాానమైనవాడు.
584) శాంతి: – శాంతి స్వరూపుడు.
585) పరాయణమ్ – పరమోత్ాృషట సాానము.
586) శుభాంగ: – మనోహరమైన రూపము గలవాడు.
587) శాంతిద: – శాంతిని ప్రసాదించువాడు.
588) స్రష్టట – స్ృష్టటయరంభమున జీవులందరిని ఉత్పతిత చేసనవాడు.
589) కుముద: – కు అనగా భూమి, ముద అనగా స్ంతోషము. భూమి యందు స్ంతోష్ంచువాడు.
590) కువలేశ్య: – భూమిని చుటిటయునన స్ముద్రమునందు శ్యనించువాడు.
591) గోహత్: – భూమిక్త హత్ము చేయువాడు.
592) గోపతి: – భూదేవిక్త భరతయైనవాడు.
593) గోపాత – జగత్మతను రక్షంచువాడు.
594) వృషభాక్ష: – ధరాదృష్ట కలవాడు.
595) వృషప్రియ: – ధరామే ప్రియముగా గలవాడు.
596) అనివరీత – ధరా మారిమున ఎననడూ వెనుకకు మఱ్లని వాడు.
597) నివృతాతతాా – నియమింపబడిన మనసు గలవాడు.
598) స్ంక్షేపాత – జగత్మతను ప్రళయకాలమున సూక్షము గావించువాడు.
599) క్షేమకృత్ – క్షేమమును గూరుచవాడు.
600) శివ: – త్నను స్ారించు వారలను పవిత్రము చేయువాడు.
601) శ్రీవత్ువక్షా – శ్రీ వత్ుమనెడి చిహనమును వక్షస్ాలమున ధరించినవాడు.
602) శ్రీ వాస్: – వక్షస్ాలమున లక్ష్మీదేవిక్త వాస్మైనవాడు.
603) శ్రీపతి: – లక్ష్మీదేవిక్త భరతయైనవాడు.
604) శ్రీమతాంవరా: – శ్రీమంత్మలైన వారిలో శ్రేష్ణఠడు.
605) శ్రీ ద: – భకుతలకు సరిని గ్రహంచువాడు.
606) శ్రీ శ్: – శ్రీ దేవిక్త నథుడైనవాడు.
607) శ్రీనివాస్: – ఆధాయతిాక ఐశ్వరయవంత్మలైనవారి హృదయముల యందు వసంచువాడు.
608) శ్రీ నిధి: – ఐశ్వరయ నిధి.
609) శ్రీ విభావన: – సరులను పంచువాడు.
610) శ్రీ ధర: – శ్రీదేవిని వక్షస్ాలమున ధరించినవాడు.
611) శ్రీ కర: – శుభముల నొస్గువాడు.
612) శ్రేయ: – మోక్ష స్వరూపుడు.
613) శ్రీమాన్ – స్రవ విధములైన ఐశ్వరయములు గలవాడు.
614) లోకత్రయాశ్రయ: – ములోోకములకు ఆశ్రయమైనవాడు.
615) స్వక్ష: – చకాని కనునలు కలవాడు.
616) స్వంగ: – చకాని అంగములు కలవాడు.
617) శ్తానంద: – అస్ంఖాయకమైన ఉపాధుల ద్వవరా ఆనందించువాడు.
618) నంది: – పరమానంద స్వరూపుడు.
619) జోయతిరిణేశ్వర: – జోయతిరిణములకు ప్రభువు.
620) విజితాత్ా – మనసుును జయించువాడు.
621) విధేయాతాా – స్ద్వ భకుతలకు విధేయుడు.
622) స్తీారిత: – స్త్యమైన యశ్సుు గలవాడు.
623) ఛిననస్ంశ్య: – స్ంశ్యములు లేనివాడు.
624) ఉద్మరు: – స్రవ జీవుల కంటెను ఉత్రారష్ణటడు.
625) స్రవత్శ్చక్షు: – అంత్టను నేత్రములు గలవాడు.
626) అన్వశ్: – త్నకు ప్రభువు గాని, నియామకుడు గాని లేనివాడు.
627) శాశ్వత్సార: – శాశ్వత్మడు సారుడు.
628) భూశ్య: – భూమిపై శ్యనించువాడు.
629) భూషణ: – తానే ఆభరణము, అలంకారము అయినవాడు.
630) భూతి: – స్రవ ఐశ్వరయములకు నిలయమైనవాడు.
631) విశోక: – శోకము లేనివాడు.
632) శోకనశ్న: – భకుతల శోకములను నశింపచేయువాడు.
633) అరిచష్టాన్ – తేజోరూపుడు.
634) అరిచత్: – స్మస్త లోకములచే పూజింపబడువాడు.
635) కుంభ: – స్రవము త్నయందుండువాడు.
636) విశుద్వధతాా – పరిశుదధమైన ఆత్ా స్వరూపుడు.
637) విశోధనః – త్నను స్ారించు వారి పాపములను నశింపచేయువాడు
638) అనిరుదధః – శ్త్రువులచే అడుగింపబడనివాడు.
639) అప్రతిరథ: – త్న నెదురొాను ప్రతిపక్షము లేని పరాక్రమవంత్మడు.
640) ప్రదుయమన: – విశేష ధనము కలవాడు.
641) అమిత్ విక్రమ: – విశేష పరాక్రమము గలవాడు.
642) కాలనేమినిహా – కాలనేమి యను రాక్షసుని వధించినవాడు.
643) వీర: – వీరత్వము గలవాడు.
644) శౌరి: – శూరుడను వాడి వంశ్మున పుటిటనవాడు.
645) శూరజనేస్వర: – శూరులలో శ్రేష్ణఠడు.
646) త్రిలోకాతాా – త్రిలోకములకు ఆత్ాయైనవాడు.
647) త్రిలోకేశ్: – మూడు లోకములకు ప్రభువు.
648) కేశ్వ: – పడవైన కేశ్ములు గలవాడు.
649) కేశిహా: – కేశి యనుడి రాక్షసుని చంపనవాడు.
650) హరి: – అజ్ఞఞన జనిత్ స్ంసార దు:ఖమును స్మూలముగా అంత్మందించువాడు.
651) కామదేవ: – చత్మరివధ పురుష్టరాములను కోరువారిచే పూజింపబడువాడు.
652) కామపాల: – భకుతలు త్ననుండి పందిన పురుష్టరాములను చకాగా ఉపయోగపడునట్టో చూచువాడు.
653) కామీ – స్కల కోరికలు సదిధంచినవాడు.
654) కాంత్: – రమణీయ రూపధారియైన వాడు.
655) కృతాగమ: – శ్రుతి, స్తృతి ఇతాయది శాస్త్రములు రచించినవాడు.
656) అనిరేదశ్యవపు: – నిరేదశించి, నిరవచించుటకు వీలుకానివాడు.
657) విష్ణు: – భూమాయకాశాలను వాయపంచినవాడు.
658) వీర: – వీ ధాత్మవుచే సూచించు కరాలచే నిండియుననవాడు.
659) అనంత్: – స్రవత్రా, స్రవకాలములందు ఉండువాడు.
660) ధనంజయ: – ధనమును జయించినవాడు.
661) బ్రహాణయ: – బ్రహాను అభిమానించువాడు.
662) బ్రహాకృత్ – త్పసుు మదలైనవిగా తెలియజేయుబడిన బ్రహాకు తానే కరత అయినవాడు.
663) బ్రహాా – బ్రహాదేవుని రూపమున తానే స్ృష్ట చేయువాడు.
664) బ్రహా – బ్రహా అనగా పెదదదని అరాము.
665) బ్రహావివరాన: – త్పసుు మదలైనవానిని వృదిధ నొందించువాడు.
666) బ్రహావిత్ – బ్రహామును చకాగా తెలిసనవాడు.
667) బ్రాహాణ: – వేదజ్ఞఞనమును ప్రబోధము చేయువాడు.
668) బ్రహీా – త్పసాయది బ్రహాము త్నకు అంగములై భాసంచువాడు.
669) బ్రహాజఞ: – వేదములే త్న స్వరూపమని తెలిసకొనిన వాడు.
670) బ్రాహాణప్రియ: – బ్రహాజ్ఞఞనులైన వారిని ప్రేమించువాడు.
671) మహాక్రమ: – గొపప పధధతి గలవాడు.
672) మహాకరాా – గొపప కరాను ఆచరించువాడు.
673) మహాతేజ్ఞ: – గొపప తేజసుు గలవాడు.
674) మహోరగ: – గొపప స్రప స్వరూపుడు.
675) మహాక్రత్మ: – గొపప యజఞ స్వరూపుడు.
676) మహాయజ్ఞవ – విశ్వ శ్రేయమునకై అనేక యజఞములు నిరవహంచినవాడు.
677) మహాయజఞ: – గొపప యజఞ స్వరూపుడు.
678) మహాహవి: – యజఞమునందలి హోమసాధనములు, హోమద్రవయములు అనినటి స్వరూపుడు.
679) స్తవయ: – స్రువలచే సుతతించబడువాడు.
680) స్తవప్రియ: – సోతత్రములయందు ప్రీతి కలవాడు.
681) సోతత్రం – సోతత్రము కూడా తానే అయినవాడు.
682) సుతతి: – స్తవనక్రియ కూడా తానే అయినవాడు.
683) సోతతా – సుతతించు ప్రాణి కూడా తానే అయినవాడు.
684) రణప్రియ: – యుదధమునందు ప్రీతి కలవాడు.
685) పూరు: – స్రవము త్నయందే గలవాడు.
686) పూరయితా – త్న నశ్రయించిన భకుతలను శుభములతో నింపువాడు.
687) పుణయ: – పుణయ స్వరూపుడు.
688) పుణయకీరిత: – పవిత్రమైన కీరిత గలవాడు.
689) అనమయ: – ఏవిధమైన భౌతిక, మానసక వాయధులు దరిచేరనివాడు.
690) మనోజవ: – మనసు వలె అమిత్ వేగము కలవాడు.
691) తీరాకర: – స్కల విదయలను రచించినవాడు.
692) వసురేతా: – బంగారము వంటి వీరయము గలవాడు.
693) వసుప్రద: – ధనమును ఇచుచవాడు.
694) వసుప్రద: – మోక్షప్రద్వత్
695) వాసుదేవ: – వాసుదేవునకు కుమారుడు.
696) వసు: – స్రువలకు శ్రణయమైనవాడు.
697) వసుమన: – స్రవత్ర స్మమగు మనసుు గలవాడు.
698) హవి: – తానే హవిస్వరూపుడైనవాడు.
699) స్దితి: – స్జజనులకు పరమగతియైన వాడు.
700) స్త్ాృతి: – జగత్ాళ్యయణమైన ఉత్తమ కారయము.
701) స్తాత – స్జ్ఞతీయ విజ్ఞతీయ స్వగత్ భేదరహత్మైన అనుభవ స్వరూపము.
702) స్దూభతి: – పరమోత్ాృషటమైన మేధా స్వరూపుడు.
703) స్త్పరాయణ: – స్జజనులకు పరమగతి అయినవాడు.
704) శూరసేన: – శూరత్వము గల సైనికులు గలవాడు.
705) యదుశ్రేషఠ: – యాదవులలో గొపపవాడు.
706) స్నినవాస్: – స్జజనులకు నిలయమైనవాడు.
707) సుయామున: – యమున తీర వాసులగు గోపకులచే పరివేష్ఠంప బడినవాడు.
708) భూత్వాస్: – స్రవ భూత్ములకు నిలయమైనవాడు.
709) వాసుదేవ: – త్న మాయాశ్క్తతచే స్రవము ఆవరించియుననవాడు. వసుదేవుని కుమారుడు.
710) స్రావసు నిలయ: – స్మస్త జీవులకు, ప్రాణులకు నిలయమైనవాడు.
711) అనల: – అపరిమిత్ శ్క్తత, స్ంపద గలవాడు.
712) దరపహా – దుషటచిత్మతల గరవమణుచు వాడు.
713) దరపద: – ధరామారిమున చరించువారిక్త దరపము నొస్ంగువాడు.
714) దృపత: – స్ద్వ ఆతాానంద్వమృత్ రస్పాన చిత్మతడు.
715) దురార: – ధాయనించుటకు, బంధించుటకు సులభసాధయము కానివాడు.
716) అపరాజిత్: – అపజయము పందనివాడు.
717) విశ్వమూరిత: – విశ్వమే త్న మూరితగా గలవాడు.
718) మహామూరిత: – గొపప మూరిత గలవాడు.
719) ద్మపతమూరిత: – స్ంపూరు జ్ఞఞనముతో ప్రకాశించువాడు.
720) అమూరితవాన్ – కరాాధీనమైన దేహమే లేనివాడు.
721) అనేకమూరిత: – అనేక మూరుతలు ధరించినవాడు.
722) అవయకత: – అగోచరుడు.
723) శ్త్మూరిత: – అనేక మూరుతలు ధరించినవాడు.
724) శ్తానన: – అనంత్ ముఖములు గలవాడు.
725) ఏక: – ఒకాడే అయినవాడు.
726) నైక: – అనేక రూపములు గలవాడు.
727) స్వ: – సోమయాగ రూపమున ఉండువాడు. ఏకముగా, అనేకముగా తానే యుండుటచేత్ తాను పూరురూపుడు.
728) క: – సుఖ స్వరూపుడు.
729) క్తమ్ – అత్డెవరు? అని విచ్ఛరణ చేయదగినవాడు.
730) యత్ – దేనినుండి స్రవభూత్ములు ఆవిరభవించుచుననవో ఆ బ్రహాము.
731) త్త్ – ఏది అయితే వాయపంచిఉననదో అది అయినవాడు.
732) పదం-అనుత్తమం – ముముక్షువులు కోరు ఉత్తమసాతి తాను అయినవాడు.
733) లోకబంధు: – లోకమునకు బంధువైనవాడు.
734) లోకనధ: – లోకములకు ప్రభువు
735) మాధవ: – మౌన, ధాయన, యోగాదుల వలన గ్రహంచుటకు శ్కయమైనవాడు.
736) భకతవత్ుల: – భకుతల యందు వాత్ులయము గలవాడు.
737) సువరువరు: – బంగారు వంటి వరుము గలవాడు.
738) హేమాంగ: – బంగారు వనెనగల అవయువములు గలవాడు.
739) వరంగ: – గొపపవైన అవయువములు గలవాడు.
740) చందనంగద్మ – ఆహాోదకరమైన చందనముతోను కేయూరములతోను అలంకృత్మైనవాడు.
741) వీరహా – వీరులను వధించినవాడు.
742) విషమ: – సాటిలేనివాడు.
743) శూనయ: – శూనయము తానైనవాడు.
744) ఘృతాశీ: – స్మస్త కోరికలనుండి విడువడినవాడు.
745) అచల: – కదలిక లేనివాడు.
746) చల: – కదులువాడు.
747) అమాన్వ – నిగరివ, నిరహంకారుడు.
748) మానద: – భకుతలకు గౌరవము ఇచుచవాడు.
749) మానయ: – పూజింపదగిన వాడైన భగవానుడు.
750) లోకసావమీ – పదునలుగు భువనములకు ప్రభువు.
751) త్రిలోకథృక్ – ములోోకములకు ఆధారమైన భగవానుడు.
752) సుమేధా: – చకాని ప్రజఞ గలవాడు.
753) మేధజ: – యజఞము నుండి ఆవిరభవించినవాడు.
754) ధనయ: – కృతారుాడైనటిటవాడు.
755) స్త్యమేధ: – స్త్య జ్ఞఞనము కలవాడు.
756) ధరాధర: – భూమిని ధరించి యుననవాడు.
757) తేజోవృష: – సూరయతేజముతో న్వటిని వరిషంచువాడు.
758) దుయతిధర: – కాంతివంత్మైన శ్రీరమును ధరించినవాడు.
759) స్రవ శ్స్త్ర భృతాంవర: – శ్స్త్రములను ధరించినవారిలో శ్రేష్ణఠడైనవాడు.
760) ప్రగ్రహ: – ఇంద్రియములనెడి అశ్వములను త్న అనుగ్రహము అనెడి పగిముతో కటిటవేయువాడు.
761) నిగ్రహ: – స్మస్తమును నిగ్రహంచువాడు.
762) వయగ్ర: – భకుతలను త్ృపత పరుచుటలో స్ద్వ నిమగనమై ఉండువాడు.
763) నైకశ్ృంగ: – అనేక కొముాలు గలవాడు, భగవానుడు.
764) గద్వగ్రజ: – గదుడను వానిక్త అనన.
765) చత్మరూారిత: – నలుగు రూపములు గలవాడు.
766) చత్మరాబహు: – నలుగు బ్ధహువులు గలవాడు.
767) చత్మరూవయహ: – శ్రీర, వేద, ఛందో మహద్రూపుడైన పురుష్ణడు. ఈ నలుగురు పురుష్ణలు వ్యయహములుగా
కలవాడు.
768) చత్మరితి: – నలుగు విధములైన వారిక్త ఆశ్రయ సాానము.
769) చత్మరాతాా – చత్మరమనగా సామరధయము.
770) చత్మరాభవ: – చత్మరివద పురుష్టరాములకు మూలమైనవాడు.
771) చత్మరేవదవిత్ – నలుగు వేదములను తెలిసనవాడు.
772) ఏకపాత్ – జగత్తంత్యు ఒక పాదముగా గలవాడు.
773) స్మావరత: – స్ంసార చక్రమును స్మరాత్తో త్రిపుపవాడు.
774) అనివృతాతతాా – అంత్యు తానైయుననందున దేనినుండియు విడివడినవాడు.
775) దురజయ: – జయింప శ్కయము గానివాడు.
776) దురతిక్రమ: – అతిక్రమింపరాని విధమును సాసంచువాడు.
777) దురోభ: – తేలికగా లభించనివాడు.
778) దురిమ: – మిక్తాలి కషటముతో మాత్రమే పందబడినవాడు.
779) దురి: – సులభముగా లభించనివాడు.
780) దురావాస్: – యోగులకు కూడా మనసుున నిలుపుకొనుటకు కషటత్రమైనవాడు.
781) దురారిహా: – దురాారుిలను వధించువాడు.
782) శుభాంగ: – దివయములైన, సుందరములైన అవయువములు గలవాడు.
783) లోకసారంగ: – లోకములోని సారమును గ్రహంచువాడు.
784) సుత్ంత్మ: – జగద్రూపమున అందమైన త్ంత్మవువలె విస్తరించినవాడు.
785) త్ంత్మవరాన: – వృదిధ పరచువాడు, నశ్నము చేయువాడు.
786) ఇంద్రకరాా – ఇంద్రుని కరావంటి శుభప్రధమైన కరా నచరించువాడు.
787) మహాకరాా – గొపప కారయములు చేయువాడు.
788) కృత్కరాా – ఆచరించదగిన కారయములనినయు ఆచరించినవాడు.
789) కృతాగమ: – వేదముల నందించువాడు.
790) ఉదభవ: – ఉత్రారషటమైన జనా గలవాడు.
791) సుందర: – మిక్తాలి సందరయవంత్మడు.
792) సుంద: – కరుణా స్వరూపుడు.
793) రత్నగరభ: – రత్నమువలె సుందరమైన నభి గలవాడు.
794) సులోచన: – అందమైన నేత్రములు కలిగిన భగవానుడు.
795) అరా: – శ్రేష్ణటలైన బ్రహాాదుల చేత్ను అరిచంచబడువాడు.
796) వాజస్న: – అరిాంచు వారలకు ఆహారము నొస్ంగువాడని భావము.
797) శ్ృంగ్వ – శ్ృంగము గలవాడు.
798) జయంత్: – స్రవ విధములైన విజయములకు ఆధారభూత్మడు.
799) స్రవవిజజయీ – స్రవవిద్ అనగా స్రవము తెలిసనవాడు.
800) సువరుబందు: – బంగారము వంటి అవయువములు గలవాడు.
801) అక్షోభయ: – క్షోభ తెలియనివాడు.
802) స్రవవాగ్వశ్వరేశ్వర: – వాకపత్మలైన బ్రహాాదులకు కూడ ప్రభువైన భగవానుడు.
803) మహాహ్రద: – గొపప జలాశ్యము.
804) మహాగరత : – అగాధమైన లోయ వంటివాడు.
805) మహాభూత్: – పంచభూత్ములకు అతీత్మైనవాడు.
806) మహానిధి: – స్మస్త భూత్ములు త్నయందు ఉననవాడు.
807) కుముద: – కు అనగా భూమి . అటిట భూమి యొకా భారమును తొలగించి మోదమును కూరుచవాడు.
808) కుందర: – భూమిని చీలుచకుపోయినవాడు.
809) కుంద: – భూమిని ద్వనమిచిచనవాడు.
810) పరజనయ: – మేఘము వరిషంచి భూమిని చలోబరుచునట్టో జీవుల తాపత్రయములను తొలగించి,వారి మనసుులను
శాంతింపచేయువాడు భగవానుడు.
811) పావన: – పవిత్రీకరించువాడు.
812) అనిల: – ప్రేరణ చేయువాడు, స్ద్వ జ్ఞగరూకుడు.
813) అమృతాశ్: – అమృత్ము నొస్ంగువాడు.
814) అమృత్వపు: – అమృత్స్వరూపుడు శాశ్వత్మడు.
815) స్రవజఞ: – స్రవము తెలిసనవాడు.
816) స్రవతోముఖ: – ఏకకాలమున స్రవమును వీక్షంచగలవాడు.
817) సులభ: – భక్తతతో త్నను స్ారించువారిక్త సులభముగా లభయమగువాడు.
818) సువ్రత్: – మంచి వ్రత్ము గలవాడు.
819) సదధ: – స్త్వస్వరూపుడై, పూరురూపుడై భగవానుడు సదధ: అని తెలియబడువాడు.
820) శ్త్రుజిత్ – శ్త్రువులను జయించువాడు.
821) శ్త్రుతాపన: – దేవత్ల విరోదులైన వారిని,స్జజనులకు విరోధులైన వారిని త్పంప చేయువాడు.
822) నయగ్రోధ: – స్రవ భూత్ములను త్న మాయచే ఆవరించి ఉననవాడు.
823) ఉదుంబర: – అననముచేత్ విశ్వమును పోష్ంచువాడు.
824) అశ్వత్ధ: – అశాశ్వత్మైన స్ంసార వృక్ష స్వరూపుడు.
825) చ్ఛణూరాంధ్ర నిషూదన: – చ్ఛణూరుడను మలోయోధుని వధించినవాడు.
826) స్హస్రారిచ: – అనంత్క్తరణములు కలవాడు.
827) స్పతజిహవ: – ఏడు నలుకలుగల అగినస్వరూపుడు.
828) స్పెతతథా: – ఏడు ద్మపుతలు కలవాడు.
829) స్పతవాహన: -ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు.
830) అమూరిత: – రూపము లేనివాడు.
831) అనఘ: – పాపరహత్మడు.
832) అచింత్య: – చింతించుటకు వీలుకానివాడు.
833) భయకృత్ – దురజనులకు భీతిని కలిగించువాడు.
834) భయనశ్న: – భయమును నశింపచేయువాడు.
835) అణు: – సూక్షాతి సూక్షమైనవాడు.
836) బృహుత్ – మిక్తాలి పెదదది అయిన బ్రహాము స్వరూపము.
837) కృశ్: – స్నననివాడై, అసూాలమైనవాడు.
838) సూాల: – సూాల స్వరూపము కలిగియుననవాడు.
839) గుణభృత్ – స్త్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు.
840) నిరుిణ: – గుణములు త్నలో లేనివాడు.
841) మహాన్ – దేశ్కాలాదుల నధిగమించి యుననవాడు.
842) అధృత్: – స్రవము తానే ధరించియుండి, త్నను ధరించునది మరియొకటి లేనివాడు.
843) స్వధృత్: – త్నకు తానే ఆధారమైనవాడైన భగవానుడు.
844) సావస్య: – విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు.
845) ప్రాగవంశ్: – ప్రాచీనమైన వంశ్ము కలవాడు.
846) వంశ్వరాన: – త్న వంశ్మును వృదిధనొందించువాడు.
847) భారభృత్ – భారమును మోయువాడు.
848) కథిత్: – వేదములచేత్ స్రోవత్తముడుగా కీరితంచబడినవాడు.
849) యోగ్వ – ఆత్ాజ్ఞఞనము నందే స్ద్వ ఓలలాడు వాడు.
850) యోగ్వశ్: – యోగులకు ప్రభువు.
851) స్రవ కామద: – స్కల కోరికలను తీరుచవాడు.
852) ఆశ్రమ: – జీవులకు విశ్రంతి సాానమైనవాడు.
853) శ్రమణ: – భక్తతహీనులను, వివేకరహత్మలను శ్రమ పెట్టటవాడు.
854) క్షామ: – స్రవ జీవులను క్షీణింపజేయువాడు.
855) సుపరు: – రమణీయ పత్రములు కలిగిన వృక్షము తానైనవాడు.
856) వాయువాహన: – వాయు చలనమునకు కారణభూత్మడైనవాడు.
857) ధనురధర: – ధనసుును ధరించినవాడు.
858) ధనురేవద: – ధనురేవదము తెలిసనవాడు.
859) దండ: – దండించువాడు.
860) దమయితా – శిక్షంచువాడు.
861) దమ: – శిక్షానుభవము ద్వవరా ఏరపడు పవిత్రత్ తానైనవాడు.
862) అపరాజిత్: – పరాజయము తెలియనివాడు.
863) స్రవస్హ: – స్మస్త శ్త్రువులను స్హంచువాడు.
864) నియంతా – అందరిన్వ త్మత్మ కారయములందు నియమించువాడు.
865) అనియమ: – నియమము లేనివాడు.
866) ఆయమ: – మృత్మయభీతి లేనివాడు.
867) స్తాతావాన్ – స్త్తాము గలవాడు.
868) సాతితాక: – స్త్తాగుణ ప్రధానుడైనవాడు.
869) స్త్య: – స్త్మపరుష్ణల విషయములో మంచిగా ప్రవరితంచువాడు.
870) స్త్యధరా పరాయణ: – స్త్య విషయమునందును, ధరా విషయమునందును ద్మక్షాపరుడైనవాడు.
871) అభిప్రాయ: – అభిలష్ంచు వారిచేత్ అభిప్రాయపడువాడు.
872) ప్రియారు: – భకుతల ప్రేమకు పాత్రుడైనవాడు.
873) అరు: – అరిపంపబడుటకు అరుుడైనవాడు.
874) ప్రియకృత్ – త్న నశ్రయించినవారిక్త ప్రియము నొస్గూరుచవాడు.
875) ప్రీతివరధన: – భకుతలలో భవవంత్మనిపై ప్రీతిని వృదిధ చేయువాడు.
876) విహాయన గతి: – ఆకాశ్ము ఆశ్రయముగ గలదియైన విష్ణుపదము తానైనవాడు.
877) జోయతి: – త్న ప్రకాశ్ము చేత్ స్రవమును ప్రకాశింపచేయువాడు.
878) సురుచి: – అందమైన ప్రకాశ్ము గలవాడు.
879) హుత్భుక్ – యజఞములందు ఆవాహన చేయబడిన దేవత్ల రూపమున హవిసుులను స్వవకరించువాడు.
880) విభు: – స్రవ లోకములకు ప్రభువైనవాడు.
881) రవి: – త్న విభూతియైన సూరుయని ద్వవరా భూమినుండి స్రవరస్ములను గ్రహంచువాడు.
882) విలోచన: – వివిధ రూపముల ద్వవరా ప్రకాశించువాడు.
883) సూరయ: – ప్రాణులకు ప్రాణశ్క్తతని ప్రసాదించువాడు.
884) స్వితా: – స్మస్త జగత్మతను ఉత్పననము చేయువాడు.
885) రవిలోచన: – సూరుయడు నేత్రములుగా కలవాడు.
886) అనంత్: – అంత్ము లేనివాడు.
887) హుత్భుక్ – హోమద్రవయము నరిగించువాడు.
888) భోకాత – భోగయవసుతవైన ప్రకృతిని అనుభవించువాడు.
889) సుఖద: – భకుతలకు ఆత్ాసుఖము నొస్ంగువాడు.
890) నైకజ: – అనేక రూపములలో అవత్రించువాడు.
891) అగ్రజ: – స్ృష్టటయరంభమునకు ముందే ఆవిరభవించినవాడు.
892) అనిరవణు: – నిరాశ్ నెరుగనివాడు.
893) స్ద్వమరీష – స్జజనుల దోషములను క్షమించువాడు.
894) లోకాధిష్టటనం – ప్రపంచమంత్టిక్త ఆధారభూత్మడు.
895) అధుబత్: – ఆశ్చరయ స్వరూపుడు.
896) స్నత్ – ఆది లేనివాడు.
897) స్నత్న స్మ: – స్ృష్టకరత యైన బ్రహాకు పూరవము కూడా యుననవాడు.
898) కపల: – ఋష్ణలలో కపలుడు తానైనవాడు.
899) కప: – సూరయరూపుడు.
900) అవయయ: – ప్రళయకాలము నందు స్మస్తము త్నలో లీనమగుటకు విశ్రమ సాానమైనవాడు.
901) స్వసతద: – స్రవశ్రేయములను చేకూరుచవాడు.
902) స్వసతకృత్ – శుభమును కూరుచవాడు.
903) స్వసత – స్రవ మంగళ స్వరూపుడు.
904) స్వసతభుక్ – శుభమును అనుభవించువాడు.
905) స్వసతదక్షణ: – స్ారణ మాత్రముననే స్రవ శుభములు స్మకూరుచవాడు.
906) అరౌద్ర: – రౌద్రము లేనివాడు.
907) కుండలీ – మకర కుండలములు ధరించినవాడు.
908) చక్రీ – సుదరశనమను చక్రమును ధరించినవాడు.
909) విక్రమీ – గొపప శూరుడైన భగవానుడు.
910) ఊరిజత్ శాస్న: – ఉలోంఘంచుటకు వీలులేని శాస్నములు కలవాడు.
911) శ్బ్ధదతిగ: – వాకుాకు అందనివాడు.
912) శ్బదస్హ: – స్మస్త వేదములు తెలియబడినవాడు.
913) శిశిర: – శిశిర ఋత్మవువలె చలోబరుచువాడు.
914) శ్రవరీకర: – రాత్రిని కలుగజేయువాడు.
915) అక్రూర: – క్రూరత్వము లేనివాడు.
916) పశ్ల: – మనోవాకాాయ కరాలచే రమణీయముగ నుండువాడై పశ్ల: అని సుతతించబడును.
917) దక్ష: – స్మరుాడైనవాడు.
918) దక్షణ: – భకుతలను ఔద్వరయముతో బ్రోచువాడు.
919) క్షమిణాం వర: – స్హనశీలు లైన వారిలందరిలో శ్రేష్ణఠడు.
920) విదవత్తమ: – స్రవజఞత్తము కలిగియుండి, అందరిలో ఉత్తమమైనవాడు.
921) వీత్భయ: – భయము లేనివాడు.
922) పుణయశ్రవణ కీరతన: – త్నను గూరిచ శ్రవణము గాని, కీరతన గాని పుణయము కలుగజేయును.
923) ఉతాతరణ: – స్ంసార స్ముద్రమును ద్వటించువాడు.
924) దుషాృతిహా – సాధకులలో యునన చడువాస్నలను అంత్రింప చేయువాడు.
925) ప్రాణ: – ప్రాణులకు పవిత్రత్ను చేకూరుచ పుణయ స్వరూపుడు.
926) దుస్వపన నశ్న: – చడు స్వపనములను నశ్నము చేయువాడు.
927) వీరహా – భకుతలు మనసుులు వివిధ మారిములలో ప్రయాణించకుండ క్రమము చేయువాడు.
928) రక్షణ: – రక్షంచువాడైనందున భగవానుడు రక్షణ: అని స్తవన్వయుడయెయను.
929) స్ంత్: – పవిత్ర స్వరూపుడు.
930) జీవన: – స్రవ జీవులయందు ప్రాణశ్క్తత తానైనవాడు.
931) పరయవసాత్: – అనినవైపుల అందరిలో వాయపంచి యుననవాడు.
932) అనంత్రూప: – అనంత్మైన రూపములు గలవాడు.
933) అనంత్ శ్రీ: – అంత్ము లేని శ్క్తతవంత్మడైనవాడు.
934) జిత్మనుయ: – క్రోధము ఎఱ్గని వాడు.
935) భయాపహ: – భయమును పోగొట్టటవాడు.
936) చత్మరశ్ర: – జీవులకు కరాఫలములను నయయముగా పంచువాడు.
937) గభీరాతాా – గ్రహంప శ్కయము గాని స్వరూపము గలవాడు.
938) విదిశ్: – అధికారులైన వారిక్త ఫలము ననుగ్రహంచుటలో ప్రతేయకత్ కలిగియుననవాడు.
939) వాయదిశ్: – వారి వారి అరుత్లను గమనించి బ్రహాాదులను సైత్ము నియమించి, ఆజ్ఞఞపంచువాడు.
940) దిశ్: – వేదముద్వవరా మానవుల కరాఫలములను తెలియజేయువాడు.
941) అనది: – ఆదిలేనివాడు.
942) భూరుభవ: – స్రవభూత్ములకు ఆధారమైన భూమిక్త కూడా భూ: ఆధారమైనవాడు.
943) లక్ష్మీ: – లక్ష్మీ స్వరూపుడు.
944) సువీర: – అనేక విధములైన సుందర పోకడలు గలవాడు.
945) రుచిరాంగద: – మంగళమైన బ్ధహువులు గలవాడు.
946) జనన: – స్రవ ప్రాణులను స్ృజించినవాడు.
947) జన జనాది: – జనిాంచు ప్రాణుల జనాకు ఆధారమైనవాడు.
948) భీమ: – అధరాపరుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు.
949) భీమ పరాక్రమ: – విరోధులకు భయంకరమై గోచరించువాడు.
950) ఆధార నిలయ: – స్ృష్టక్త ఆధారమైన పృధివ, జలము, తేజము, వాయువు, ఆకాశ్ము అను పంచ మహాభూత్ములకు
ఆధారమైనవాడు.
951) అధాతా – తానే ఆధారమైనవాడు.
952) పుషటహాస్: – మగి పువువగా వికసంచునట్టో ప్రపంచరూపమున వికసంచువాడు.
953) ప్రజ్ఞగర: – స్ద్వ మేల్కానియుండువాడు.
954) ఊరధాగ: – స్రువల కనన పైనుండువాడు.
955) స్త్పధాచ్ఛర: – స్త్మపరుష్ణల మారిములో చరించువాడు.
956) ప్రాణద: – ప్రాణ ప్రద్వత్ యైనవాడు.
957) ప్రణవ: – ప్రణవ స్వరూపుడైనవాడు.
958) పణ: – స్రవ కారయములను నిరవహంచువాడు.
959) ప్రమాణ: – స్వయముగానే జ్ఞఞనస్వరూపుడై యుననవాడు.
960) ప్రాణ నిలయ: – స్మస్త జీవుల అంతిమ విరామ సాానమైనవాడు.
961) ప్రాణభృత్ – ప్రాణములను పోష్ంచువాడు. VSSPP, TIRUPATI
962) ప్రాణజీవన: – ప్రాణ వాయువుల ద్వవరా ప్రాణులను జీవింపజేయువాడు.
963) త్త్తాం – స్త్యస్వరూపమైనందున భగవానుడు త్త్తాం అని తెలియబడిన వాడు.
964) త్త్తావిత్ – స్త్యవిదుడైన భగవానుడు త్త్తావిత్ అని సుతతించబడువాడు.
965) ఏకాతాా – ఏకమై, అదివతీయమైన పరమాత్ా
966) జనామృత్మయ జరాతిగ: – పుట్టటట, ఉండుట, పెరుగుట, మారుపచందుట, కృశించుట నశించుట వంటి వికారములకు
లోనుగానివాడు.
967) భూరుభవ: స్వస్తరు: – భూ: భువ: స్వ: అను వాయహృతి రూపములు 3 గలవాడు.
968) తార: – స్ంసార సాగరమును ద్వటించువాడు.
969) స్వితా – త్ండ్రి వంటివాడైన భగవానుడు.
970) ప్రపతామహః – బ్రహాదేవునిక్త కూడా త్ండ్రియైనవాడు.
971) యజఞ: – యజఞ స్వరూపుడు.
972) యజఞపతి: – యజఞము నందు అధిష్టటన దేవత్ తానైన భగవానుడు.
973) యజ్ఞవ – యజఞము నందు యజమాని.
974) యజ్ఞఞంగ: – యజఞము లోని అంగములనినయు తానే అయినవాడు.
975) యజఞవాహన: – ఫలహేత్మవులైన యజఞములు వాహనములుగా కలవాడు.
976) యజఞభృత్ – యజఞములను స్ంరక్షంచువాడు.
977) యజఞకృత్ – యజఞములను నిరవహంచువాడు.
978) యజీఞ – యజఞములందు ప్రధానముగా ఆరాధించుబడువాడు.
979) యజఞభుక్ – యజఞఫలమును అనుభవించువాడు.
980) యజఞసాధన: – త్నను పందుటకు యజఞములు సాధనములుగా గలవాడు.
981) యజ్ఞఞంత్కృత్ – యజఞఫలము నిచుచవాడు.
982) యజఞగుహయమ్ – గోపయమైన యజఞము తానైనవాడు.
983) అననం – ఆహారము తానైనవాడు.
984) అననద: – అననము భక్షంచువాడు.
985) ఆత్ాయోని: – త్న ఆవిరాభవమునకు తానే కారణమైనవాడు.
986) స్వయంజ్ఞత్: – మరొకరి ప్రమేయము లేకనే త్నకు తానుగ ఆవిరభవించువాడు.
987) వైఖాన: – ప్రాపంచిక దు:ఖమును నివారించువాడు.
988) సామగాయన: – సామగానము చేయువాడు.
989) దేవకీనందన: – దేవకీ పుత్రుడైన శ్రీ కృష్ణుడు. VSSPP, TIRUPATI
990) స్రష్టట – స్ృష్టకరత
991) క్షతీశ్: – భూమిక్త నధుడైనవాడు.
992) పాపనశ్న: – పాపములను నశింపజేయువాడు.
993) శ్ంఖభృత్ – పాంచజనయమను శ్ంఖమును ధరించినవాడు.
994) నందకీ – నందకమను ఖడిమును ధరించినవాడు.
995) చక్రీ – సుదరశనమును చక్రమును ధరించినవాడు.
996) శారంగ ధనవ – శారంగము అనెడి ధనుసుు కలవాడు.
997) గద్వధర: – కౌమోదక్త యనెడి గదను ధరించినవాడు.
998) రథాంగపాణి: – చక్రము చేతియందు గలవాడు.
999) అక్షోభయ: – కలవరము లేనివాడు.
1000) స్రవ ప్రహరణాయుధ: – స్రవవిధ ఆయుధములు కలవాడు.

You might also like