You are on page 1of 16

తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం

భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద


ు రం
1) వ్యాస అవతర్ణం - నార్ద ఉద్భోదనం
పారిక్షిత విర్చితం - శుక ముఖ వినుతం
సూత నోట వితర్ణం - శౌనకాది సంపరశ్నం
రాముని ఆదేశ్ం - పోతన పరసాదం
అశ్వతా
ా మ దారణం - కంతి స్త
ు తించడం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం
భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద
ు రం
2) భీష్మస్త
ు తి తార్ణం - ఉతుర్గర్ో ర్క్షణం
కృష్ణనిరాాణ శ్ీవణం - పాండవ పరసాానం
కలిపురష్ నిగీహం - శ్ృంగి శాపం
భాగవతపురాణ వైభవం - సృష్టికీ మ వివర్ణం
అవతార్ వైభవం - వైకంఠ వర్ణనం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం
భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద
ు రం
3) బ్రహమజనమ పరకార్ం - సృష్టిభేదనం
వరాహ అవతర్ణం - భూముాదధర్ణం
సనకాదల శాపం - హిర్ణ్యాక్షవరాల వితర్ణం
వరాహుని విజయం - కపిలుని సాంఖాం
దకాిధ్వర్ ధ్వంసం - ధ్ృవస్థాతి నందడం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం
భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద
ు రం
4) వేన చరితం - భూమిని పితకడం
పుర్ంజను కథనం - పరచేతస్తల తపం
ద్వవపవర్ి నిర్ణయం - ఋష్భుని చరితం
భర్తుని తపం - జడభర్తుని మోక్షం.
భగణ విష్యం - చతుర్దశ్ భువనం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం
భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద
ు రం
5) అజామిళ కథనం - దేవ్యస్తర్ యుదధం
నారాయణ కవచం - వృతా
ా స్తర్ వృతా
ు ంతం
చితాకేతు చరితం - మరదుణ జనమం
పరహాాద చరితం - నార్స్థంహ విజయం
తిాపురాస్తర్ సంహార్ం - పరహాాద అజగర్ం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం
భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద
ు రం
6) గజందర మోక్షణం - సముదర మథనం
గర్ళ భక్షణం - అమృత ఆహార్ం
బ్లి పరహసనం - వ్యమన విజయం
తిావికీ మ స్తుర్ణం - మతాయావతార్ం
సూర్ావంశ్ వర్ణనం - అంబ్రీష్ కథనం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం
భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద
ు రం
7) భాగీర్థ యతనం - శ్రీరామ జయం
చందరవంశ్ వర్ణనం - యయాతి శాపం
భర్తుని చరితాం - యదవంశ్ వృతా
ు తం.
దేవకీవస్తదేవ వివ్యహం - ఆకాశ్వ్యణి పలకడం
కననయా జననం - చెర్సాల వీడడం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం
భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద
ు రం
8) యమునా తర్ణం - యశోదానందన స్తుర్ణం
పూతనాది హర్ణం - వననదంగ విహర్ణం
విశ్వ వీక్షణం - జంటమదిద గూలచడం
చలు
ా లు కడవడం - కాళీయమర్దనం
వసాుాపహర్ణం - మానస చోర్ణం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం
భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద
ు రం
9) గిరి ధార్ణం- దావ్యగిన తాగడం
బ్ృందా విహార్ం - రాసకీీడా ఖేలనం
అక్ర
ీ ర్ పాలనం - తిావికీ విస్తుర్ణం
కవలయపీడా హర్ణం - మలా విహార్ం
కంసాది హర్ణం - దష్ి పరహర్ణం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం
భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద
ు రం
10) భరమర్గీతల ఆలాపం - రక్షమణీ కళ్యాణం
పరదామానది ఉదయం- శ్ామంతక హర్ణం
అష్ిమహషీ పరిణయం - నర్కాస్తర్ వధ్ం
పదాఱువేల కనాకా గీహణం - పారిజాత అపహర్ణం
పరదామన కళ్యాణం - ఉషాపరిణయం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం
భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద
ు రం
11) బాణ్యస్తర్ గర్వమర్దనం - కాళంద్వ భేదనం
పండరకాది వధ్ం - పదాఱువేల విహర్ణం
జరాసంధ్ వధ్ం - శిశుపాల శిక్షణం
పాండవ పాలనం - సాళ్యవదల హర్ణం
కచేల వర్దం - యదవృష్టణ వంశ్ం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం
భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద
ు రం
12 )స్తభదా
ర పరిణయం - విపరశోక హర్ణం
ఉదధవునక ఉపదేశ్ం - శ్రీకృష్ణ నిరాాణం
పరీక్షితు
ు మోక్షం - మార్కండేయ ర్క్షణం
ఇది శ్రీ అచ్యాతర్తన – భాగవతమాల
భాగవత సంక్షిపుం - స్తఖసౌఖా పరదం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం
భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద
ు రం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహార్ం
భవభయ తార్కం - శ్రీకృష్ణం వందే జగద
ు రం
సర్వం శ్రీకృషా
ణ ర్ుణ మస్త
ు .

~~=~x~=~

**************************************

You might also like