You are on page 1of 13

మూడవ సర్గము

లంకారాక్షసి అడడగంచుట - లంకారాక్షసిని దండంచుట - హనుమని అనుమతంచుట


स लम्ब शिखरे लम्बे लम्ब तोयद सशिभे స లంబ శిఖరే లంబే - లంబ తోయద సనిిభే
सत्त्वम् आस्थाय मेधावी हनु मान् मारुतात्मजः సత్త్వమ్ ఆస్థాయ మేధావీ - హనుమాన్ మారుతాత్తమజః
లంబ శిఖరే = ఉన్ిత్త శిఖరాలపై; లంబే = లంబ అని పిలువబడే కండ; లంబ తోయద = మేఘమువంటి ;సనిిభే
= సమాన్మైన్ /సమం; సత్త్వమ్ = ధైర్యం; ఆస్థాయ = కూడగట్టుకనెను; మేధావీ = మేధావి; సః హనుమాన్ = ఆ
హనుమ; మారుతాత్తమజః = వాయుదేవుని కుమారుడు;
వాయు కుమారుడైన్ హనుమ, గొప్ప బలం కలవాడు, మేధావి, మేఘమువంటి సమాన్మైన్ లంబ అని పిలువబడే
ప్ర్వత్తపు ఉన్ిత్త శిఖరాలపై నిలబడ, ధైర్యం కూడగట్టుకనెను – 3.1

शनशि लन्काम् महा सत्त्वः शववेि कशि कुन्जरः నిశి లంకాం మహాసతో్వ - వివేశ కపి కుఞ్జర్ః
रम्य कानन तोयाढ्याम् िुरीम् रावण िाशलताम् ర్మయ కాన్న్ తోయాఢ్యం - పురం రావణ పాలితామ్
నిశి = రాత్రి; లంకాం= లంక; మహాసతావ = గొప్ప శక్త్ గల; వివేశ = ప్రవేశించెను; కపి కుఞ్జర్ః = హనుమ; ర్మయ =
ర్మయమైన్ ; కాన్న్ = అడవి /వన్ము; తోయాఢ్యం = అందమైన్ జలశయాలు ; పురమ్ = న్గర్ం; రావణ
పాలితామ్ = రావణునిచే పాలించబడుతున్ి
మహాబలుడైన్ హనుమ రాత్రి సమయమున్, వన్ములతోను, జలములతోను ర్మయమైన్ రావణ సంర్క్షిత్తమైన్ ఆ
లంకను ప్రవేశించెను – 3.2

िारद अम्बु धर प्रख्यः भवनयः उििोशभताम् శార్దంబుధర్ ప్ఖ్యయ: - భవనై: ఉప్శోభితామ్


सागर उिम शनर्घोषाम् सागर अशनल सेशवताम् స్థగరోప్మ నిరోోషం - స్థగర్ అనిల సేవితామ్
सुिुष्ट बल सम्पुष्टाां यथयव शवटिावतीम् సుపుష్ు బల సంఘుషుం - యథైవ విటపావతీమ్
चारु तोरण शनययूहाम् िाण्डु र द्वार तोरणाम् చారు తోర్ణ నిర్యయహాం - పాండుర్ దవర్ తోర్ణామ్
శార్దంబుధర్ = శర్దృతువు మేఘాలు ; ప్ఖ్యయ: = సమం; భవనై: = భవనాలు; ఉప్శోభితామ్ = ప్రకాశించంది;
స్థగరోప్మ = స్థగర్ము పైనుండ; నిరోోషం= ఘోషంచు/ధవనితో; స్థగర్ = సముద్రపు; అనిల = గాలి/ వాయువు;
సేవితామ్= సేవించుచుండెను; సుపుష్ు బల = బలవంతులు; సంఘుషుం =సైనాయలు నిండ; యథైవ =
సమాన్ంగా; విటపావతీమ్ = విటపావతీవలె (అలకాపురి - కుబేరుని రాజయం); చారు తోర్ణ నిర్యయహాం =
అందమైన్ తోర్ణాలు వదద ఏనుగులు ఉండెను; పాండుర్= తెలలని; దవర్ తోర్ణామ్ = దవర్ తోర్ణములు
శర్తాాలమందు మేఘమువలె సవచఛములైన్ సౌధములచే ఆ లంక న్గర్ం మిక్తాలి శోభించుచుండెను. స్థగర్ము
పైనుండ వీచు వాయువు సేవించుచుండెను. బలవంతులగు రాక్షసుల గర్జన్లు కలకల ధవనులచే ఆ
పుర్మపుపడు సముద్రమువలె ఘోషంచుచు విటపావతవలె (అలకాపురి - కుబేరుని రాజయం) ఉండెను. సుందర్
తోర్ణములతో కూడన్ దవర్ములు, బయటి దవర్ం వదద ఏనుగులు చెకాబడ ఉండెను – 3.3 & 4

भुजग आचररताम् गुप्ताम् िु भाम् भोगवतीम् इव భుజగ ఆచరితాం గుపా్ం - శుభం భోగవతీమ్ ఇవ
ताां स शवद् युद्र्घनाकीणाां ज्योशतमाू गूशनषेशवताम् తాం స విదుయదోనా కీరాణం - జ్యయతరామర్గ నిషేవితామ్
Pa g e of
భుజగ = పాము; ఆచరితాం =కదిలే; గుపా్ం = ర్క్షించటం; శుభం = ప్విత్రమైన్; భోగవతీమ్ ఇవ = భోగవతీ
న్గర్మువలె; తాం = లంకా; విదుయదోనా కీరాణం = మెరుపులతో కూడన్ మేఘము; జ్యయతరామర్గ = న్క్షత్రమండలము
వలె; నిషేవితామ్= శోభిలులచుండెను
ఆ లంకాన్గర్ము భోగవతీ న్గర్మువలె భుజగ(పాము) సమాకీర్ణమై, గుప్్మై, శుభప్రదమై ఉండెను.
ఆకాశమును అంట్టచు ఎతెయ్న్ భవన్ములు మెరుపులతో కూడన్ మేఘమండలమును, న్క్షత్రమండలమువలె
శోభిలులచుండెను – 3.5

मन्दमारुतसञ्चाराां यथा इन्द्रस्य अमरावतीम् మందమారుత్త సంచారాం - యధా ఇంద్రసయ అమరావతీం


िातकुम्भेन महता प्राकारे ण अशभसम्वृताम् శాత్తకుంభేన్ మహతా - ప్రాకారేణాభి సంవృతామ్
మంద మారుత్త = మందమారుత్తము మెలలమెలలగా; సంచారాం = సంచరించుచుండెను; యధా = సమాన్ంగా ;
ఇంద్రసయ అమరావతీం= ఇంద్రుడు యొకా అమరావత న్గర్ం; శాత్తకుంభేన్ = బంగార్ంతో; మహతా = గొప్ప ;
ప్రాకారేణాభి =కోటగోడ; సంవృతామ్ = చుట్టురా;
అందు మందమారుత్తము మెలలమెలలగా సంచరించుచుండెను (రావణుని భయముచే). కన్కమయమగు
(బంగార్ంతో ) గొప్ప కోటగోడను కలిగ ఆ పుర్ము అమరావతని పోలియుండెను – 3.6

शकन्कन्कणी जाल र्घोषाशभः िताकाशभः अलम्कृताम् క్తంక్తణీ జాల ఘోషభిః - ప్తాకాభిః అలంకృతామ్
आसाद्य सहसा हृष्टः प्राकारम् अशभिेशदवान् ఆస్థదయ సహస్థ హృష్ుః - ప్రాకార్మ్ అభిపేదివాన్
క్తంక్తణీ = చరుగంటలు; జాల = సమూహాల; ఘోషభిః =శబ్దదలు; ప్తాకాభిః = ప్తాకాలు/జండాలు; అలంకృతామ్
= అలంకరించబడన్; ఆస్థదయ సహస్థ = త్తవరిత్తముగా చేరి; హృష్ుః = సంతోష్ం; ప్రాకార్మ్ = ప్రాకార్ము/గోడ ;
అభిపేదివాన్ = చూసెను;
చరుగంటల ధవనులు కలిగన్ ప్తాకములు అలంకరించ ఉండెను. అటిు న్గర్మును మహావేగమున్ చొచి
సంతుష్ు మన్సుు కలవాడై, ప్రాకార్మును ఎక్తా లంకాపురిని చూసెను – 3.7

शवस्मयाशवष्ट हृदयः िुरीम् आलोक्य सवूतः విసమయావిష్ు హృదయః - పురమ్ ఆలోకయ సర్వత్తః
जाम्बयनदमययः द्वारय ः वयदययू कृत वेशदकयः జంబూన్దమయై: దవరై: - వైడూర్య కృత్త వేదికః
విసమయావిష్ు = విసమయ ; హృదయః = హృదయముతో ; పురమ్= లంకా న్గర్ం; ఆలోకయ= ఆవలోక్తంచ (చూచ);
సర్వత్తః= అంత్తటా; జంబూన్దమయై: = సవర్ణమయమై; దవరై: = దవర్ములు; వైడూర్య కృత్త = వైఢూర్యర్త్తిలు;
వేదికః = వేదికలు/ అరుగులు
అత్తడా పుర్ము న్లువైపుల చూచ ఆశిర్యభరితుడాయ్యయను/చక్తతుడాయ్యను. అచటి దవర్ములు
సవర్ణమయములు, అరుగులు వైఢూర్యర్త్తి విరాజమాన్ములు – 3.8

मशण स्फशटक मुक्ताशभः मशण कुशिम भयशषतयः మణి సఫటిక ముకా్భిః - మణి కుటిుమ భూషతః
तप्त हाटक शनययू हयः राजतामल िाण्डु रय ः త్తప్్ హాటక నిర్యయహై - రాజతామల పాండురై:

Pa g e of
మణి = ముతాయలు,వజ్రాలతో; సఫటిక= సఫటికాలతో; ముకా్భిః = పొదిగన్; మణి = ర్తాిలు, వైడూర్యములతో;
కుటిుమ= నేలపై; భూషతః = అలంకరింప్బడన్ది; త్తప్్ హాటక నిర్యయహై = పుటము పెటిున్ శుదధ బంగార్పు
ఏనుగులతో అలంకరించబడడ; రాజతామల పాండురై: = మచిలేని వండ తెలుపు
వజ్రములు, సఫటికములు, ముత్తయములు తాపిన్ నేలలు ప్రకాశించుచుండెను. అరుగులు వైడూర్యములచే
కటుబడయుండెను. ముంజూరులు పుటము పెటిున్ బంగారు ముతో చేసిన్ ఏనుగులు. వండ వలె సవచిములైన్టిు
సోపాన్ములు – 3.9

वयदययू तल सोिानयः स्फाशटकान्तर िाां सुशभः వైడూర్యత్తల సోపానైః - స్థఫటికాన్్ర్ పాంసుభిః


चारुसांजवनोिेतयः खम् इवोत्पशततयः िुभयः చారు సంజవనో పేతః - ఖమ్ ఇవోత్తపతతః శుభః
వైడూర్యత్తల = వైడుర్యఖచత్తములై ; సోపానైః = సోపాన్ములు; స్థఫటికాన్్ర్ పాంసుభిః = మధయలో సఫటికంతో
పొదిగన్ ముంగళ్ళు ; చారు సంజవనో పేతః = మనోహర్మైన్ సభసధలి ; ఉత్తపతతః ఇవ = ఎగురుతూ/చుంబంచు
వంటి; ఖమ్ = ఆకాశమును; శుభః = గృహములు
వైడుర్యఖచత్తము చే పొదగబడన్ సోపానాలు, సఫటిక, మణిమయములైన్ ముంగళ్ళు, మనోహర్ములైన్
సభసధలి, ఆకాశమును చుంబంచు గృహములతో శోభిలెలను –3.10

क्रौन्च बशहू ण सम्र्घुष्टे राज हां स शनषेशवतयः క్రంచ బరిిణ సంఘుషయుః - రాజహంస నిషేవితః
तययाू भरण शनर्घोषयः सवूतः प्रशतनाशदताम् తూరాయభర్ణ నిరోోషః - సర్వత్తః ప్రతనాదితామ్
క్రంచ = క్రంచప్క్షులు ; బరిిణ= మయూర్ములు/ నెమళ్ళు; సంఘుషయుః = ఘోషంచుచుండెను; రాజహంస =
రాజహంసలు ; నిషేవితః = విహరించుచుండెను; తూరాయ= సంగీత్త వాదయములు; భర్ణ= ఆభర్ణముల; నిరోోషః
= ధవనులు; సర్వత్తః = అంత్తటా ; ప్రతనాదితామ్= ప్రతధవనించెను;
క్రంచప్క్షులు, మయూర్ములు ఘోషంచుచుండెను. రాజహంసలు విహరించుచుండెను. తూర్యముల (సంగీత్త
వాదయములు) యొకా, ఆభర్ణముల యొకా ధవనులు అంత్తటా ప్రతధవనించుచుండెను – 3.11

वस्वोकसारा प्रशतमाम् समीक्ष्य नगरीम् ततः వసౌవకస్థరా ప్రతమాం - సమీక్షయ న్గరం త్తత్తః
खम् इवोत्पशततु म् लन्काम् जहषू हनुमान् कशिः ఖమ్ ఇవోత్తపతతాం లంకాం - జహర్ష హనుమాన్ కపిః
వసౌవకస్థరా = వసౌవకస్థరా అను ప్టుణము (అలకాపురి న్గర్ము); ప్రతమాం = ప్రతమ;సమీక్షయ = చూచ;న్గరం=
న్గర్మును; త్తత్తః =ఆ ; ఖమ్=ఆకాశము; ఇవ ఉత్తపతతాం= ఎగరిపోవుచున్ిద; లంకాం = లంకా ; జహర్ష=
ఆన్ందించెను; హనుమాన్ కపిః = హనుమాన్
వసౌవకస్థర్ అను ప్టుణమును పోలి ఉన్ి (సంప్దలకు నెలవైన్ అలకాపురితో సమాన్ముగా) లంకను చూచ,
ఆకాశమున్కు ఎగురుచున్ిద, ఆ న్గర్ము అని హనుమంతుడు ఆన్ందించెను -3.12

ताम् समीक्ष्य िुरीम् रम्याम् राक्षसाशधितेः िुभाम् తాం సమీక్షయ పురం ర్మాయం - రాక్షస్థధిప్తః శుభమ్
अनुत्तमाम् ऋन्कियुताम् शचन्तयामास वीयूवान् అనుత్త్మామ్ ఋదిధయుతాం - చన్్యామాస వీర్యవాన్

Pa g e of
తాం = ఆ; సమీక్షయ = చూసిన్; పురం =న్గర్ం; ర్మాయం = ర్మయమైన్ది /అందమైన్ది; రాక్షస్థధిప్తః = రాక్షసుల
రాజు రావణుడు; శుభం = ప్విత్రమైన్ది; అనుత్త్మామ్ = ఉత్త్మమైన్ది; ఋదిధ యుతాం = సంప్దతో; చన్్యా
మాస = ఆలోచన్; వీర్యవాన్ = వీరుడు;
సర్వశ్రేష్ుమును, మహావృదిధ సంప్న్ిమును, మనోజఞమగు ఆ రావణ న్గర్మును ప్రిక్తంచ ప్రాక్రమశాలి అయిన్
మారుత ఇట్టల త్తలంచెను - 3.13

नेयम् अन्येन नगरी िक्या धषूशयतुम् बलात् నేయమ్ అనేయన్ న్గర - శకాయ ధర్షయితుం బలాత్
रशक्षता रावण बलयः उद्द्यतायु ध धाररशभः ర్క్షితా రావణ బలై: - ఉదయతాయుధ ధారిభిః
న్ శకాయ = స్థధయం కాదు; అనేయన్ = అనుయలు /వేరే ఎవరైనా; ఇయమ్ న్గర = ఈ న్గర్ం; ధర్షయితుం = చూపించ;
బలాత్ = బలంతో; ర్క్షితా = సంర్క్షింప్బడుచున్ి; రావణ బలై: = రావణ సైనాయలు; ఉదయతాయుధ= సన్ిదుదలైన్.;
ధారిభిః = ఆయుధాలు ధరించ
ఆయుధ సన్ిదుదలైన్ రావణ భట్టలచే సంర్క్షింప్బడుచున్ి ఈ న్గర్మున్ బలమును చూపించ, తాకుటకు
ఇత్తరులకు శకయము కాదు - 3.14

कुमुद अङ्गदयोवाू शि सुषेणस्य महा किेः కుముద అంగదయోరావపి - సుషేణసయ మహా కపేః
प्रशसिे म् भवेत् भयशमः मयन्द शद्वशवदयोरशि ప్రసిదేధయం భవేద్భూమి: - మైంద దివవిదయోర్పి
కుముద = కుముదున్కు ; అంగదయోరావపి = ఇంకా అంగదున్కు, సుషేణసయ= సుషేణున్కు; మహా కపేః=
మహాకపులు; ప్రసిదేధయం= ప్రవేశించుటకు; భవేత్ = స్థధయమగును; భూమి: = న్గర్మున్ మైంద = మైందున్కు;
దివవిదయోర్పి = ఇంకా దివవిదున్కు
మా బలమందలి, కుముదున్కు, అంగదున్కు, మహాబలశలి అయిన్ సుషేణున్కు, మైందున్కు, దివవిదున్కు ఈ
న్గర్మున్ ప్రవేశించుటకు స్థధయమగును – 3.15

शववस्वतः तनयजस्य हरे श्च कुि िवूणः వివసవత్త: త్తనూజసయ - హరేశి కుశప్ర్వణః
ऋक्षस्य केतुमालस्य मम चयव गशतभूवेत् ఋక్షసయ కేతుమాలసయ - మమ చైవ గతర్ూవేత్
వివసవత్త:=సూర్యదేవుడు; త్తనూజసయ = కుమారుడు (సుగ్రీవుడు); హరే: = వాన్రులు; కుశప్ర్వణః = కుశప్రువడు;
ఋక్షసయ = ఋక్షులు (జాంబవంతుడు); కేతుమాలసయ= కేతుమాలుడు; మమ చైవ = మరియు నాకు; గత: భవేత్=
ప్రవేశించుటకు వీలగును;
సూర్యన్ందనుడగు సుగ్రీవున్కు, వాన్రులైన్ కుశప్రువన్కు, ఋక్షున్కు, కేతుమాలున్కు, నాకును ఈ పుర్మున్
ప్రవేశించుటకు వీలగును - 3.16

समीक्ष्य तु महाबाहू रार्घवस्य िराक्रमम् సమీక్షయ తు మహాబ్దహూ - రాఘవసయ ప్రాక్రమమ్


लक्ष्मणस्य च शवक्रान्तम् अभवत् प्रीशतमान् कशिः లక్షమణసయ చ విక్రాన్్మ్ - అభవత్ ప్రీతమాన్ కపిః

Pa g e of
సమీక్షయ = ప్రిగణ/త్తలంచుకని; మహాబ్దహో = గొప్ప బ్దువవులు; రాఘవసయ = శ్రీరాముడు; ప్రాక్రమమ్
=ప్రాక్రమం ; లక్షమణసయ =మరియు లక్షమణుడు; విక్రాన్్మ్ = వీర్త్తవము; అభవత్ = అయ్యయను; ప్రీతమాన్ =
సంతోష్ంగా ;కపిః = హనుమ;
గొప్ప బ్దువవులు గల ఆ శ్రీరామచంద్రుని ప్రాక్రమమును, లక్షమణుని వీర్త్తవమును త్తలంచుకని హనుమంతుడు
ఆన్ందభరితుడయ్యయను - 3.17

ताम् रत्न वसनोिेताम् कोष्टागारावतम् सकाम् తాం ర్త్తి వసనోపేతాం - కోషాగారావత్తం సకామ్
यन्त्रागार: स्तनीम् ऋिाम् प्रमदाम् इव भय शषताम् యనాాగార్ స్నీమ్ ఋదధం - ప్రమదమ్ ఇవ భూషతామ్
తాం = ఆ లంక; ర్త్తి వసనోపేతాం = వజ్రాలు పొదిగన్ వస్థాలు; కోషాగారావత్తం సకామ్ = చెవిపోగులు వంటి
వివిధ గృహాలతో; యనాాగార్ =యంత్రా గార్ము; స్నీమ్ = స్న్ములు; ఋదధం = సమృదిధగా సంప్దతో;
ప్రమదమ్ ఇవ = ఒక మహిళ వంటి; భూషతామ్ = అలంకరించబడన్;
అపుడా లంక అలంకృత్తమైన్ యువతవలె ఉండెను. ఎందుకన్గా, ర్త్తిములు దలిి, ధాన్యగార్ములను,
కరాణలంకర్ములను కలిగ, యంత్రా గార్మును, కుచములను కలిగ సమృదిధగా సంప్దతో ఉండెను – 3.18

ताम् नष्ट शतशमराम् दीियः भाू स्वरय श्च महागृहयः తాం న్ష్ు తమిరాం దీపెయ్ః - భసవరైశి మహాగృహైః
नगरीम् राक्षसेन्द्रस्य ददिू स महा कशिः న్గరం రాక్షసేన్దదరసయ - దదర్శ స మహా కపిః
న్ష్ు తమిరాం = చీకటలను ప్టాప్ంచలు ; దీపెయ్ః = దీప్ములతో ; భసవరైశి = ప్రకాశించు ; మహా గృహైః =
మహాభవన్ములతో; తాం న్గరం = ఆ లంకా న్గర్ం; రాక్షసేన్దదరసయ = రాక్షసేంద్రుడు (రావణుడు); దదర్శ = చూసెను;
సః మహా కపిః= మహావాన్రుడు
ఎడతెగక దీప్ములతో ప్రకాశించు మహాభవన్ములతో చీకటలను ప్టాప్ంచలు కావించు ఆ న్గరిని ఆ
మహావాన్రుడు సపష్ుముగా చూచెను - 3.19

अथ सा हररिादय ू लम् प्रशविन्तां महाबलम् అథ స్థ హరిశార్యదలం - ప్రవిశంత్తం మహాబలః


नगरी स्वेन रूिेण ददिू िवनात्मजम् న్గర సేవన్ ర్యపేణ - దదర్శ ప్వనాత్తమజం
అథ = ఆ త్తరువాత్త; హరిశార్యదలం = వాన్రేంద్రుడు; ప్రవిశంత్తం = ప్రవేశించు; మహాబలః= మహాబలవంతుడు;
స్థ న్గర = ఆ లంకా రాక్షసి ; సేవన్ర్యపేణ = నిజసవర్యప్ం; దదర్శ = చూసెను; ప్వనాత్తమజం = హనుమ ;
అన్ంత్తర్ము న్గర్మును ప్రవేశించు వాన్రేంద్రుడు మహాబలవంతుడగు ఆ హనుమని లంకా రాక్షసి త్తన్
నిజసవర్యప్ంతో చూసెను - 3.20

सा तम् हररवरम् दृष्ट्वा लङ्का रावणिाशलता స్థ త్తం హరివర్ం దృషువ - లంకా రావణ పాలితా
स्वयमेवोन्किता तत्र शवकृताननदिूना సవయమేవ ఉతాతా త్తత్ర - వికృతాన్న్ దర్శనా
త్తం హరివర్ం = ఆ హనుమని; దృషువ = చూసి; స్థ లంకా =ఆ లంకా రాక్షసి; రావణ పాలితా = రావణ ర్క్షిత్తయగు;
సవయం ఏవ = సవయముగా; ఉతధతా = నిలిచెను; త్తత్ర = అకాడ/ అత్తని ముందు;వికృతాన్న్ = భయంకర్మైన్
ముఖం మరియు కళ్ళు; దర్శనా =కనిపించెను

Pa g e of
రావణ ర్క్షిత్తయగు లంకా రాక్షసి ఆ మారుతని చూచ వికృత్తములైన్ నోరు, కళ్ళు కలదై సవయముగా అత్తని
ముందు నిలిచెను - 3.21

िुरस्तत्क शिवयूस्य वायुसयनोरशतष्ठत పుర్స్థ్త్ కపివర్యసయ - వాయుసూనో: అతష్ాత్త


मुञ्चमाना महानादमब्रवीत्पवनात्मजम् ము౦చమానా మహానాదం - అబ్రవీత్ ప్వనాత్తమజమ్
పుర్స్థ్త్ = ముందు/ అగ్రభగమున్; కపివర్యసయ = కపివరుడు; వాయుసూనో=వాయుపుత్రుడు; అతష్ాత్త = నిలిచ;
ము౦చమానా = చేయుచు; మహానాదం = గొప్ప ధవని; అబ్రవీత్ = మాటాలడెను; ప్వనాత్తమజమ్ = ప్వన్త్తన్యుడు
వాయున్ందనుడగు ఆ కపంద్రుని అగ్రభగమున్ నిలిచ మహాగర్జన్ చేయుచు లంకాన్గరి, ప్వన్
త్తన్యునితో ఇటలనెను - 3.22

कस्त्वम् केन च कायेण इह प्राप्तो वनालय కస్వం కేన్ చ కారేయణ - ఇహ ప్రాపో్ వనాలయ
कथय स्वेह यत्तत्त्वम् यावत्प्राणा धरन्कन्त ते కథయసవ ఇహ యత్త్త్తవం - యావత్ ప్రాణా ధర్ంత త
క: త్తవం = నీవవడవు? ; కేన్ చ కారేయణ = ఏ కార్యమున్క; ఇహ = ఇకాడక్త; ప్రాప్్ = వచాివు; వనాలయ = ఓ
వన్చరుడా; కథయసవ = చెపుపము; ఇహ = ఇకాడ; యత్ త్తత్తవం = నిజం/ యదర్ధమును; యావత్= పోకమునుపు;
ప్రాణా= ప్రాణాలు; ధర్ంత త= నిలుపుటకు
ఓ వన్చరుడా! నీవవడవు? ఏ కార్యమున్క ఇకాడక్త వచితవి ? నీ ప్రాణములు పోకమునుపు యదర్ధమును
చెపుపము – 3.23

न िक्यम् खन्कियम् लङ्का प्रवेष्ट्टुम् वानर त्वया న్ శకయం ఖలివయం లంకా - ప్రవేష్ుం వాన్ర్ త్తవయా
रशक्षता रावणबलयरशभगुप्ता समन्ततः ర్క్షితా రావణ బలై: - అభిగుపా్ సమంత్తత్త:
న్ శకయం ఖలు = ఇది స్థధయం కాదు; ఇయం లంకా = ఈ లంక; ప్రవేష్ుం = ప్రవేశించడానిక్త; వాన్ర్ = ఓ వనారా;
త్తవయా = నీ దవరా; ర్క్షిత్త = ర్క్షింప్బడుచున్ి; రావణ బలై: = రావణ సేన్లచే; అభిగుపా్ = భద్రమొన్ర్పబడన్ది;
సమంత్తత్త: = అంత్తటా
ఓ వాన్ర్మా! ఈ లంకను చొచుిటకు నీ త్తర్ముకాదు. ఈ పుర్ము రావణ సేన్లచే ర్క్షింప్బడుచున్ిది.
అంత్తటా ప్రాకార్ములచే భద్రమొన్ర్పబడన్ది – 3.24

अथ तामब्रवीद्वीरो हनुमानग्रतः न्कस्थताम् అథ తామబ్రవీత్ వీరో - హనుమాన్ అగ్రత్త సిాతాం


कथशयष्याशम ते तत्त्वम् यन्मम् त्वम् िररिृच्छशस కథయిషయమి త త్తత్త్వం - యనామం త్తవం ప్రిప్ృచఛసి
అథ = అంత్త; తాం = ఆమెతో; అబ్రవీత్ = ఇటలనెను; వీరో = వీరుడైన్; హనుమాన్ = హనుమ; అగ్రత్త = ముందు/
త్తన్ ఎదుట; సిాతాం = నిలిచన్; కథయిషయమి = చెబుతాను; త = దేనిని గురించ; త్తత్త్వం = ఆ నిజం; మాం = న్నుి;
త్తవం = నీకు; ప్రిప్ృచఛసి = అడుగుచునాివో;
అంత్త వీరుడైన్ హనుమంతుడు త్తన్ ఎదుట నిలిచన్ ఆమెతో ఇటలనెను. నీవు దేనిని గురించ న్నుి
అడుగుచునాివో ఆ నిజం చెపెపదను - 3.25

Pa g e of
का त्वम् शवरूिनयना िुरद्वारे ऽवशतष्ठशस కా త్తవం విర్యప్ న్యనా - పుర్ దవరే అవతష్ాసి
शकमथूम् चाशि माम् रुद् वा शनभूर्त्ूयशस दारुणा క్తమర్ాం చాపి మాం రుధావ - నిర్ూత్తుయసి దరుణా
త్తవం కా = నీవు ఎవర్వు; విర్యప్ న్యనా = వికృత్తమైన్ కళ్ళు ఉన్ి; పుర్ దవరే = న్గర్ం ప్రవేశదవర్ం వదద;
అవతష్ాసి = నిలబడన్; దరుణా = క్రూరురాలవై; రుధావ = ఆప్టం/ నిరోధించ; మాం = న్నుి; క్తమర్ాం = ఏ
కార్ణం; నిర్ూత్తుయసి = న్నుి బెదరించుచునాివు
కాని, వికృత్తమైన్ కళుతో భయంకర్ముగా పుర్దవర్మున్ నిలిచన్ నీవు ఎవర్వు? ఏ కార్ణమున్ న్నుి
నిరోధించ క్రూరురాలవై న్నుి బెదరించుచునాివు? - 3.26

हनुमद्वचनम् श्रुत्वा लङ्का सा कामरूशिणी హనుమత్ వచన్ం శ్రుతావ - లంకా స్థ కామ ర్యపిణీ
उवाच वचनम् क्रुिा िरुषां िवनात्मजम् ఉవాచ వచన్ం కృదధ - ప్రుష్ం ప్వనాత్తమజమ్
హనుమత్ వచన్ం = హనుమ యొకా మాటలకు; శ్రుతావ = విన్డం; స్థ లంకా = ఆ లంకా రాక్షసి; కామ ర్యపిణీ
= కామ ర్యపిణీ; కృదధ = కోప్ంతో; ఉవాచ = ప్లికెను/మాటాలడెను; ప్రుష్ం = ప్రుష్; వచన్ం = ప్దలు;
ప్వనాత్తమజమ్ = హనుమతో;
హనుమ యొకా మాటలు విని కామర్యపిణి అయిన్ ఆ లంకా రాక్షసి, కోపించ హనుమతో ప్రుష్ముగా ఇట్టల
ప్లికెను – 3.27
अहम् राक्षसराजस्य रावणस्य महात्मनः అహం రాక్షస రాజసయ - రావణసయ మహాత్తమన్ః
आज्ञाप्रतीक्षा दु धूषाू रक्षाशम नगरीशममाम् ఆజాఞ ప్రతీక్షా దుర్ధరాష - ర్క్షామి న్గరం ఇవాం
అహం = నేను; రాక్షస రాజసయ = రాక్షస రాజాయధిప్త; రావణసయ = రావణుని ; మహాత్తమన్ః = మహాతుమడు; ఆజాఞ =
ఆజఞలు; ప్రతీక్షా = పాటించుదన్ను ;దుర్ధరాష = ఎదిరింప్ స్థధయము కాదు ; ర్క్షామి = ర్క్షించుచునాిను; న్గరం
ఇవాం = ఈ న్గర్మును
రాక్షసేశవరుడు అయిన్ రావణుని ఆజఞలు పాటించుచు ఈ న్గర్మును ర్క్షించుచునాిను. ఎవవరిక్తని నునుి
ఎదిరింప్ స్థధయము కాదు. - 3.28

न िक्या मामवज्ञाय प्रवेष्ट्टुम् नगरी त्वया న్ శకాయ మామ్ అవజాఞయ - ప్రవేష్ుం న్గర త్తవయా
अद्य प्राणयः िररत्यक्तः स्वप्स्स्यसे शनहतो मया అదయ ప్రాణః ప్రిత్తయక్: - సవప్ుయసే నిహతో మయా
న్ శకాయ = స్థధయం కాదు; మామ్ = న్నుి;అవజాఞయ = ధికారించ; ప్రవేష్ుం = ప్రవేశించడానిక్త; న్గర = ఈ
న్గర్మును; త్తవయా = నీ దవరా; అదయ = ఇపుపడు; ప్రాణః = ప్రాణాలు; ప్రిత్తయక్: = వదిలి; సవప్ుయసే = దీర్ోనిద్ర
పొందగలవు ; నిహతో = హతుడవై; మయా = నాచే;
న్నుి ధికారించ ఈ న్గర్మును ప్రవేశించుట నీకు అస్థధాయము. నీవు ఇపుపడు నాచే హతుడవై అసువులు వీడ
దీర్ోనిద్ర పొందగలవు - 3.29

अहम् शह नगरी लङ्का स्वयमेव प्लवङ्गम అహం హి న్గర లంకా - సవయమేవ ప్లవంగమ
सवूतः िरररक्षाशम ह्येतत्ते कशथतम् मया సర్వత్త: ప్రిర్క్షామి - హ్యయత్తత్ కథిత్తం మయా

Pa g e of
అహం = నేను; లంకా న్గర = లంకా న్గర్ం; సవయం ఏవ = నాచే సవయంగా; ప్లవంగమ = ఓ వాన్రా! ; సర్వత్త:
= అంత్తటనూ; ప్రిర్క్షామి = కాపాడుచున్ిను/ ర్క్షించుచునాిను ; త ఏత్తత్ హి = నీకు ఈ విష్యం; కథిత్తం =
చెపిపతని; మయా = నేను
ఓ వాన్రా! నేనే లంకా న్గరిని. నేనీ ప్టుణమును అంత్తటనూ భద్రముగా కాపాడుచున్ిను. నీకు ఈ విష్యం,
నేను చెపిపతని - 3.30

लङ्काया वचनम् श्रुत्वा हनुमान् मारुतात्मजः లంకా యా వచన్ం శ్రుతావ - హనుమాన్ మారుతాత్తమజ:
यत्नवान्स हररश्रेष्ठः न्कस्थतश्शयल इवािरः యత్తివాన్ స హరిశ్రేష్ా: - సిాత్త: శైల ఇవాప్ర్ః
లంకా యా = ఆ లంకా రాక్షసి; వచన్ం = మాటలు; శ్రుతావ = విని; హనుమాన్ = హనుమ; మారుతాత్తమజ: =
వాయు కుమారుడు; యత్తివాన్ = సమర్సన్ిదుధడై ; హరిశ్రేష్ా:= హరిశ్రేష్ాడు; సిాత్త = నిలబడ; శైల ఇవ =
కండవలె; అప్ర్ః = ఇంకక ;
మహాబలన్ందనుడగు హనుమంతుడు లంక యొకా ప్లుకులు విని సమర్సన్ిదుధడై ఇంకక కండవలె
ఆమె ఎదుట నిలిచెను - 3.31

स ताम् स्त्रीरूिशवकृताम् दृष्ट्वा वानरिुङ्गवः స తాం స్త్రీ ర్యప్ వికృతాం - దృషువ వాన్ర్ పుంగవ:
आबभाषेऽथ मेधाशव सत्त्वान् प्लवगषूभः ఆబభషే అథ మేధావీ - సత్తవవాన్ ప్లవగర్షభ:
తాం= ఆమెతో; స్త్రీ ర్యప్ = స్త్రీర్యప్మున్ ; వికృతాం = వికృతాకార్ముతో; దృషువ = చూసి; సః వాన్ర్ పుంగవ:=
ఆ వాన్ర్ పుంగవుడు; ఆబభషే= ఇలా మాటాలడెను; అథ = దని త్తరువాత్త; మేధావీ = తెలివైన్వాడు; సత్తవవాన్ =
మహాబలదీపితుడును; ప్లవగర్షభ: = ఎగురుగల శక్త్ కలవాడు
ధీసంప్నుిడు (తెలివైన్వాడు), మహాబలదీపితుడును, వాన్ర్శ్రేష్ాడు, ఎగురుగల శక్త్ కలవాడు అయిన్ ఆ
హనుమంతుడు స్త్రీర్యప్మున్ వికృతాకార్ముతో నిలిచన్ ఆమెతో ఇటలనెను - 3.32

द्रक्ष्याशम नगरीम् लङ्काम् सािप्राकारतोरणाम् ద్రక్షాయమి న్గరం లంకాం - స్థటు ప్రాకార్ తోర్ణా౦
इत्यथूशमह सम्प्राप्तः िरम् कौतयहलम् शह मे ఇత్తయర్ధం ఇహ సంప్రాప్్: - ప్ర్ం కౌతూహలం హి మే
ద్రక్షాయమి = చూడవలెన్ని; లంకాం న్గరం = లాంకా న్గర్ం; స్థటు ప్రాకార్ తోర్ణా౦ = దని రాజభవనాలు,
ప్రాకారాలు, తోర్ణాలు; ఇత అర్ధం = ఈ కోరికతో; ఇహ = ఇచిటిక్త; సంప్రాప్్: = వచితని; ప్ర్ం= చాలా/ గాఢమైన్;
కౌతూహలం = కుతూహలము; మే = నాకు
మేలైన్ బురుజులను, కోటగోడలను, తోర్ణములను కలిగ ప్రేక్షణీయమైన్ ఈ లంకను చూచెదను. ఈ కోరికతో
ఇచిటిక్త వచితని. నాకు ఈ పుర్మును చూడవలెన్ని గాఢమైన్ కుతూహలము కలదు –3.33

वनान्युिवनानीह लङ्कायाः काननाशन च వనాని ఉప్వనానీహ - లంకాయా: కాన్నాని చ


सवूतो गृहमुख्ाशन द्रष्ट्टुमागमनम् शह मे సర్వతో గృహముఖ్యయని - ద్రష్ుం ఆగమన్ం హి మే

Pa g e of
వనాని = వన్ములు; ఉప్వనాని = ఉదయన్వన్ములను; ఇహ = ఇకాడ; లంకాయా: = లంకలోని; కాన్నాని చ =
మరియు అడవులు; సర్వత్త: = అనిి; గృహముఖ్యయని = ముఖయమైన్ ఇళ్ళు; ద్రష్ుం హి = చూడవలెన్ని కోరికతో; మే=
నేను; ఆగమన్ం = వచితని;
ఇకాడ లంకలోని వన్ములు, ఉదయన్వన్ములను మరియు అడవులు, అనిి ముఖయ భవన్ములను చూడవలెన్ని
కోరికతో నేను వచితని – 3.34

तस्य तद्वचनम् श्रुत्वा लङ्का सा कामरूशिणी త్తసయ త్తదవచన్ం శ్రుతావ - లంకా స్థ కామర్యపిణీ
भयय एव िुनवाू क्यम् बभाषे िरुषाक्षरम् భూయ ఏవ పున్రావకయం - బభషే ప్రుషక్షర్ం
త్తసయ = ఆమె; త్తత్ వచన్ం = ఆ ప్దలు; శ్రుతావ = విని; స్థ లంకా= లంకా రాక్షసి; కామ ర్యపిణీ = కామ ర్యపిణీ;
భూయ ఏవ = మర్ల ; పున్రావకయం = ముందు కంటే; బభషే = ప్లికెను; ప్రుషక్షర్ం = ప్రుష్ ప్దలు;
కామర్యపిణి అయిన్ లంకా రాక్షసి అత్తని ప్లుకులు విని మర్ల ప్రుషక్షర్, కర్ాశమైన్ వాకయములతో
ఇట్టల ప్లికెను - 3.35

मामशनजूत्य दु बूिे राक्षसेश्वरिाशलता మామనిరిజత్తయ దురుుదేధ - రాక్షసేశవర్ పాలితాం


न िक्यमद्य ते द्रष्ट्टुम् िुरीयम् वनराधम న్ శకయం అదయత ద్రష్ుం - పురయం వాన్రాధమ
మామ్ అనిరిజత్తయ = న్నుి ఓడంచకుండా ; దురుుదేధ = చెడు మన్సుుతో; రాక్షసేశవర్ పాలితాం = దన్వేశవర్
ర్క్షిత్తమైన్; న్ శకయం = స్థధయం కాదు; అదయ = ఇపుపడు; త = నీకు; ద్రష్ుం = చూడటానిక్త; యం పుర = ఈ న్గర్ం;
వాన్రాధమ = వాన్ర్ అధమ;
ఓర దురుూదీద! మర్ాట అధమా! దన్వేశవర్ ర్క్షిత్తమైన్ న్నుి జయింప్క ప్టుణమును చూచుటకు నీ త్తర్ముకాదు
- 3.36

ततः स कशििादय ू लस्तामुवाच शनिाचरीम् త్తత్త: స కపిశార్యదల - త్తం ఉవాచ నిశాచరం


दृष्वा िुरीशममाम् भद्रे िुनयाू स्ये यथागतम् దృషువ పురం ఇమాం భద్రే - పున్ర్యసేయ యదగత్తం
త్తత్త: = అపుపడు; సః కపిశార్యదల = ఆ కపిశార్యదలుడు; త్తం ఉవాచ = మాటాలడెను; నిశాచరం = నిశాచరిక్త; దృషువ
= చూసిన్ త్తరావత్త; ఇమాం పురం = ఈ న్గర్ం; భద్రే = ఓ శుభంగీ; యసేయ = నేను; పున్ః = మళ్ళు; యదగత్తం =
వచిన్టేల మర్లిపోయ్యదను;
అంత్త ఆ కపిశార్యదలుడు ఆ నిశాచరిక్త ఇట్టల ప్రతుయత్త్ర్ మొసగెను. ఓ శుభంగీ! లంకను చూచన్ పిదప్ వచిన్టేల
మర్లిపోయ్యదను - 3.37

ततः कृत्वा महानादम् सा वय लङ्का भयावहम् త్తత్త: కృతావ మహానాదం స్థ - వై లంకా భయావహం
तलेन वानरश्रेष्ठम् ताडयामास वेशगता త్తలేన్ వాన్ర్ శ్రేష్ా౦ - తాడయా మాస వేగతా
త్తత్త: = అన్ంత్తర్ం; కృతావ = చేసి; మహానాదం = గొప్ప ధవని; స్థ లంకా = ఆ లంకా రాక్షసి; భయావహం = భీత
కలిగంచేది; త్తలేన్ = అర్చేతతో; వాన్ర్ శ్రేష్ా౦= వాన్రేంద్రుని; తాడయా మాస = గటిుగా కట్టును; వేగతా =
మహావేగము

Pa g e of
అన్ంత్తర్ం ఆ లంకా రాక్షసి భయంకర్ముగా సింహనాదము చేసి మహావేగము కలదై అర్చేతతో ఆ వాన్రేంద్రుని
గటిుగా కట్టును - 3.38

ततः स कशििादुू लो लङ्काया ताशडतो भृिम् త్తత్త: స కపిశార్యదలో - లంకాయా తాడతో భ్రుశం
ननाद सुमहानादम् वीयूवान् िवनात्मजः న్నాద సుమహానాదం - వీర్యవాన్ ప్వనాత్తమజ:
త్తత్త: = అపుపడు; స కపిశార్యదలః = ఆ కపంద్రుడు; లంకాయా = లంకా రాక్షసి; తాడత్త: = కటుబడన్వాడై; భ్రుశం
= గటిుగా; న్నాద = చేసిన్; సుమహానాదం = గరిజంచెను; వీర్యవాన్ = మహావీర్యవంతుడు; ప్వనాత్తమజ: = వాయు
కుమారుడు;
మహావీర్యవంతుడైన్ ఆ కపంద్రుడు, లంకా రాక్షసిచే గటిుగా కటుబడన్వాడై, కోప్ముతో గొప్ప ధవని చేసూ్
గరిజంచెను – 3.39

ततः सम्वतूयामास वामहस्तस्य सोऽङ्गुळीः త్తత్త: సంవర్్యా మాస - వామహస్సయ సో౦గుళ్ళ:


मुशष्टनाशभजर्घयनयनाम् हनुमान् क्रोधमयशचूतः ముషునాభి జఘానైనాం - హనుమాన్ క్రోధ మూరిిత్త:
త్తత్త: = అన్ంత్తర్ం; హనుమాన్ = హనుమ; సంవర్్యా మాస = మడచ; వామహస్సయ = ఎడమ చేత; సః అంగుళ్ళ:
= వ్రేళును; ముషునా = పిడక్తలి బగంచ; అభిజఘానై = గటిుగా కట్టును; ఏనాం = ఆమె; క్రోధ మూరిిత్త: =
క్రోధభరితుడై
అన్ంత్తర్ం హనుమ క్రోధభరితుడై ఎడమచేత వ్రేళును మడచ పిడక్తలి బగంచ లంకా రాక్షసిని గటిుగా కట్టును –
3.40
स्त्री चेशत मन्यमानेन नाशतक्रोधः स्वयम् कृतः స్త్రీ చేత మన్యమానేన్ - నాతక్రోధ సవయంకృత్త
सा तु तेन प्रहारे ण शवह्वलाङ्गी नीिाचरी స్థ తు తన్ ప్రహారేణ - విహవలాంగీ నిశాచర
స్త్రీ చ ఇత = ఆమె ఒక మహిళ (ఈ విధంగా); మన్యమానేన్ = ధర్మబుదిధ పూని; అతక్రోధ= అత కోప్మును;
సవయంకృత్త = వహింప్లేదు; తన్ ప్రహారేణ = ఆ దెబు దవరా; విహవలాంగీ = బ్దధప్డుతున్ి శరర్ం; స్థ నిశాచర
= ఆ రాక్షసి
ఆ దెబుచే లంకా రాక్షసి జర్జరిత్తమైన్ దేహము కలదైయ్యయను. ఆమె మహిళ అని ధర్మబుదిధ పూని అత్తడు అత
కోప్మును వహింప్లేదు – 3.41

ििात सहसा भयमौ शवकृताननदिूना ప్పాత్త సహస్థ భూమౌ - వికృతాన్న్ దర్శనా


ततस्तु हनुमान् प्राज्ञस्ताम् दृष्ट्वा शवशनिाशतताम् త్తత్తసు్ హనుమాన్ ప్రాజఞ - స్థ్ం దృషువ వినిపాతత్తం
ప్పాత్త = నేలపైప్డెను; భూమౌ = భూమిపై; సహస్థ = వంటనే; వికృతాన్న్ = భయాన్క ముఖంతో; దర్శనా
=కనిపించంది; త్తత్తసు్= అన్ంత్తర్ం; హనుమాన్ = హనుమ; ప్రాజఞ స్థ్ం = ప్రాజుఞడు/ జాఞని ; దృషువ = చూచ;
వినిపాత = నేలపైప్డన్;
లంకా రాక్షసి వికృత్తములైన్ కనుిలు, భయాన్క ముఖము కలదై వంటనే నేలపైప్డెను. అంత్త జాఞని అయిన్
హనుమంతుడు నేలపైప్డన్ ఆమెను చూచ – 3.42

Pa g e of
कृिाम् चकार तेजस्वी मन्यमानः न्कस्त्रयम् तु ताम् కృపాం చకార్ తజస్వవ - మన్యమాన్ః స్త్రియం తు తాం
ततो वय भृिसन्कम्वग्ना लङ्का गद्गदाक्षरम् త్తతో వై భ్రుశ సంవిగాి - లంకా స్థ గదగదక్షర్ం
కృపాం = దయ/జాలి; చకార్ = చూపెను; తజస్వవ = తజస్వవ; మన్యమాన్ః = త్తలంచ; స్త్రియం తు = స్త్రీ అని;తాం =
ఆమె; త్తత్త: = అన్ంత్తర్ం; స్థ లంకా = లంకా రాక్షసి ; భ్రుశ సంవిగాి = మిక్తాలి భయప్డ; గదగదక్షర్ం = గదగద
కంఠముతో
అన్ంత్తర్ం స్త్రీ అని త్తలంచ మహాతుమడు, తజస్వవ అగుటవలన్, జాలిచూపెను. లంకా రాక్షసి మిక్తాలి భయప్డ
గదగద కంఠముతో – 3.43

उवाचागशवूतम् वाक्यम् हनय मन्तम् प्लवङ्गमम् ఉవాచా గరివత్తం వాకయం - హనూమంత్తం ప్లవంగమం
प्रसीद सुमहाबाहो त्रायस्व हररसत्तम ప్రస్వద సుమహాబ్దహో - త్రాయసవ హరిసత్త్మ
ఉవాచ వాకయం = అని ప్లికెను; అగరివత్తం = గర్వంగా లేకుండా; హనుమంతాం = హనుమకు; ప్లవంగమం =
వాన్రా; ప్రస్వద = ప్రసనుిడవు; సు మహాబ్దహో = ఓ మహాశురా; త్రాయసవ = న్నుి ర్క్షించు; హరిసత్త్మ= కపంద్రా
గర్వమును వీడ అత్తనితో ఇటలనెను. ఓ మహాశురా! ప్రసనుిడవు కముమ. కపంద్రా! న్నుి కాపాడుము – 3.44

समये सौम्य शतष्ठन्कन्त स्त्त्ववन्तो महाबलाः సమయే సౌమయ తష్ాని్ - సత్త్వవంతో మహాబలాః
अहां तु नगरी लङ्का स्वयमेव प्लवङ्गम అహం తు న్గర లంకా - సవయమేవ ప్లవంగమ
సమయే = సమయం వచిన్పుపడు;సౌమయ=సౌముయలు/ సజజనులు; సత్త్వవంతో = ధైర్యదీపితులు; మహాబలాః =
బలవంతులు ; తష్ాని్ =కట్టుబడ; అహం = నేను ; తు = ఇపుపడు; లంకా న్గర = లంకా న్గరానిి; సవయమేవ=
సవర్యప్మున్ ఉన్ి; ప్లవంగమ= ఓ మహాతామ
మహాతామ! బలవంతులు, ధైర్యదీపితులు అయిన్ సజజనులు ధర్మమును త్తప్పరు. స్త్రీలను చంప్రాదను
నియమమును విసమరింప్రు. నేను న్గర్ సవర్యప్మున్ ఉన్ి లంకను – 3.45

शनशजूताहम् त्वया वीर शवक्रमेण महाबल నిరిజతాహం త్తవయా వీర్ - విక్రమేణ మహాబల
इदम् तु तथ्यम् शृणु वय ब्रुवन्त्य मे हरीश्वर ఇదం తు త్తథయం శ్రుణువై - బృవంతాయ మే హరశవర్
నిరిజతాహం = నీవు జయించతవి ; త్తవయా = న్నుి; వీర్ = వీరుడా ; విక్రమేణ = విక్రముడా; మహాబల = మహా
బలశాలివి; ఇదం = ఇది; త్తథయం = త్తధయము; శ్రుణువై= విను; బృవంతాయ= చెపెపదను; మే= నేను; హరశవర్ = హనుమ
ఓ వీరుడా నీపు విక్రముడవు, మహా బలశాలివి. నీవు న్నుి జయించతవి. ఇది నిజము. నేనొకటి చెపెపదను
వినుము – 3.46

स्वयम्भुवा िुरा दत्तम् वरदानम् यथा मम సవయంభువా పురా దత్త్ం - వర్దన్ం యథా మమ
यदा त्वाम् वानरः कशश्चशद्वक्रमाद्विमानयेत् యద తావం వాన్ర్ః కశిిత్ - విక్రమాత్ వశమాన్యేత్
సవయంభువా = బ్రహమ; పురా =పూర్వము ; దతా్ం = ఇవవబడంది; వర్దన్ం = వర్ం ; యథా= ఒకపుపడు ; మమ
= నాకు; యద = అది ఏమి అన్గా; తావం = న్నుి ; వాన్ర్ః కశిిత్ = వాన్రుడు ఒకడు; విక్రమాత్ =
ప్రాక్రమముతో; వశన్ం ఆన్యేత్ = ఎపుపడు జయించునో

Pa g e of
పూర్వము బ్రహమచే నాకక వర్ము ఇవవబడెను. అది ఏమి అన్గా, ఒకానొక వాన్రుడు ప్రాక్రమముతో న్నుి
ఎపుపడు జయించునో - 3.47

तदा त्वया शह शवज्ञेयम् रक्षसाम् भयामागतम् త్తద త్తవయా హి విజ్ఞఞయం - ర్క్షస్థం భయమాగత్తం
स शह मे समयः सौम्य प्राप्तोऽय तव द्र्िनात् స హి మే సమయ: సౌమయ - ప్రాపో్దయ త్తవ దర్శనాత్
త్తద = అపుపడు; త్తవయా = నీచే; విజ్ఞఞయం= ఎరుంగుము; ర్క్షస్థం = రాక్షసులకు ; భయమ్ = భయము/ కీడు;
ఆగత్తం = వచింది; సః సమయ:= ఆ సమయం; సౌమయ = ఓ సౌముయడా ; ప్రాప్్: = ప్రాపి్ంచన్ది; అదయ = ఇవాళ;
త్తవ = నీ; దర్శనాత్= దర్శన్మువలన్
అపుపడే రాక్షసులకు కీడు మూడన్ట్టల/ భయప్డు సమయం వచింది అని ఎరుంగుము. ఇదియే ఈ వర్ము. ఓ
సౌముయడా! ఇవాళ నీ దర్శన్మువలన్ అది ప్రాపి్ంచన్ది - 3.48

स्वयम्भयशवशहतः सत्यो न तस्यान्कस्त व्यशतक्रमः సవయంభు విహిత్త సత్తయ: - న్ త్తస్థయసి్ వయతక్రమ:


सीताशनशमत्तांम् राज्ञस्तु रावणस्य दु रात्मनः స్వతా నిమిత్త్ం రాజఞసు్ - రావణసయ దురాత్తమన్ః
సవయంభు = బ్రహమ; విహిత్త=విధించన్ ఏరాపట్ట; సత్తయ: = నిజం ;త్తసయ= అత్తని మాటలకు; నాసి్ వయతక్రమ: = తరుగు
లేదు/మారుపలేదు; స్వతా = స్వతామాత్త ; నిమిత్త్ం= కార్ణముగా; రాజఞసు్= ప్రభువైన్; రావణసయ= రావణుడు;
దురాత్తమన్ః = దురాతుమడు
బ్రహమ విధించన్ ఏరాపటిది. ఇది నిజం, అత్తని మాటలకు తరుగులేదు. స్వతామాత్త కార్ణముగా, దురాతుమడు,
లంకా ప్రభువైన్ రావణుడు – 3.49

रक्षसाां चयव सवेषाां शवनािः समुिागतः ర్క్షస్థం చైవ సరేవషం - వినాశ: సముపాగత్త:
तत्प्रशवश्य हररश्रेष्ठम् िुरीम् रावणिाशलताम् త్తత్ ప్రవిశయ హరి శ్రేష్ా - పురం రావణ పాలితాం
ర్క్షస్థం చైవ = రాక్షసులు మరియు; సరేవషం = అందర్య; వినాశ: = వినాశ కాలము ; సముపాగత్త: =
సమీపించన్ది; త్తత్= అందువలన్; ప్రవిశయ= ప్రవేశింపుము; హరి శ్రేష్ా = హనుమా; పురం = ఈ పుర్మును ; రావణ
పాలితాం= రావణ ర్క్షిత్తమగు;
మరియు సకల రాక్షసులకును వినాశ కాలము సమీపించన్ది అందువలన్ మహాతామ! రావణ ర్క్షిత్తమగు ఈ
పుర్మును ప్రవేశింపుము – 3.50

शवधत्स्व सवूकायाू ण् याशन यानीह वाञ्चशस విధత్తువ సర్వ కారాయణి యాని యానీహ వాంఛసి
प्रशवश्य िािोिहताम् हरीश्वर ప్రవిశయ శాపోప్హతాం హరశవర్ః
िुभाम् िुरीम् राक्षसमुख् िाशलताम् శుభం పురం రాక్షస ముఖయ పాలితాం
यदृच्छया त्वम् जनकात्मजाम् सतीम् యద్రుచఛయా త్తవం జన్కాత్తమజాం సతీం
शवमागू सवूत्र गतो यथा सुखम् విమార్గ సర్వత్ర గతో యథా సుఖం
విధత్తువ = నీవు చేయి; సర్వ కారాయణి = అనీి కారాయలు ; యాని యానీహ = అనిియు; వాంఛసి =వాంఛంచుచున్ి;
ప్రవిశయ = ప్రవేశించ; శాపోప్హతాం= శాప్ముచే; హరశవర్ః = ఓ కపశవరా!; శుభం = శుభ ప్విత్రమైన్టిు; పురం =

Pa g e of
ఈ పుర్మును;రాక్షస ముఖయపాలితాం = రాక్షస ముఖయసంర్క్షిత్తమై; యద్రుచఛయా = సేవచఛగా; త్తవం = నీవు;
జన్కాత్తమజాం = స్వతామాత్త; సతీం = ప్తవ్రతన్; విమార్గ = అనేవష్ణ/వదకు; సర్వత్ర = అంత్తటా; గత్త: = ప్రతచోటా;
యథా సుఖం= యధేచఛగా;
ఓ కపశవరా! నీవు ఏ కార్యములు వాంఛంచుచున్ివో ఆ కార్యములు అనిియు నెర్వేరుికనుము.
న్ందికేశవరుని శాప్ముచే దుర్ులమై, రాక్షస ముఖయసంర్క్షిత్తమై, శుభ ప్విత్రమైన్టిు ఈ పుర్మును ప్రవేశించ,
ప్తవ్రతన్ స్వతామహాదేవిని సుఖముగా యధేచఛగా వదకుము - 3.51
ఇది శ్రీమద్రామాయణమున్ సుందరాకాండమందు మూడవ సర్గము
-:: 000 ::-

Pa g e of

You might also like