You are on page 1of 10

అయిదవ సర్గము

హనుమ ప్రతి గృహము నందు సీతామాతను వెదకుట - ఆమె కానక దు:ఖంచుట


ततः स मध्यंगतमंशुमन्तं తత: స మధ్యం గతం అంశుమనతం
ज्योत्स्नावितानं महदु द्वमन्तम् జ్యయతానా వితానం మహత్ ఉదవమనతమ్
ददशश धीमान् वदवि भानुमन्तं దదర్శ ధీమాన్ దివి భానుమనతం
गोष्ठे िृषं मत्तवमि भ्रमन्तम् గోష్ఠే వృషం మతతమివ భ్రమంతం
తత: = అంత; మధ్యం గతం= ఆకాశంలో మధ్యలో ఉనన;అంశుమనతం =చంద్రుని; జ్యయతానా వితానం =
చంద్రబంబము; మహత్ = అధిక; ఉదవమనతమ్ = వ్యయప్తత; దదర్శ = చూచెను; ధీమాన్ = ధీమంతుడు; దివి =
ఆకాశంలో; భానుమనతం = కాంతివంతమై వెన్ననల; గోష్ఠే =ఆవులు; వృషం =మధ్య; మతతం ఇవ = మదించిన
ఆంబోతువలె ; భ్రమంతం = భ్రమించడం/చుట్టు తిర్గడం
అంత హనుమంతుడు ఆకాశమున చంద్రుని చూచెను. చంద్రబంబము ఆకాశ మధ్యమునుండి అధిక
కాంతివంతమై వెన్ననలను విస్తతర్ముగా వ్యయప్తంప చేయుచుండెను. చంద్రుడు గోగణ (ఆవులు ) మధ్య భాగమున
చరంచు మదించిన ఆంబోతువలె ఉండెను – 5.1

लोकस्य पापावन विनाशयन्तं లోకసయ పాపాని వినాశయనతం


महोदवधं चावप समेधयन्तम् మహోదధిం చాప్త సమేధ్యనతమ్
भूतावन सिाश वि विराजयन्तं భూతాని సర్వవణి విర్వజయనతం
ददशश शीतां शुमथावभयान्तम् దదర్శ శీతాంశు మథాభియంతం
లోకసయ= లోకుల యొకక; పాపాని = పాపాలు; వినాశయనతం = నాశనం; మహోదధిం = మహాసముద్రం;
సమేధ్యనతమ్ చ అప్త = మరయు ఉప్పంగచేయు; సర్వవణి భూతాని = పంచభూతముల న్నలల ; విర్వజయనతం
= ప్రకాశంపజేయు; దదర్శ = చూచెను; శీతాంశుమ్ = చంద్రుడు; అథ: = ఆ తరువ్యత; అభియంతం =
తిరుగుతునన;
ఆ చంద్రుడు లోకుల యొకక తాపరూపమైన పాపమును పోగొట్టుచు మహాస్తగర్ము ఉప్పంగచేయు పంచ
భూతముల న్నలల ప్రకాశంపజేయు చుండెను. అట్లలకాశమున తిరుగుతునన చంద్రుని మారుతి చూచెను – 5.2

या भावत लक्ष्मीभुशवि मन्दरस्था య భాతి లక్ష్మీరుువి మందర్స్తా


तथा प्रदोषेषु च सागरस्था తథా ప్రదోష్ఠషు చ స్తగర్స్తా
तथैि तोयेषु च पुष्करस्था తథైవ తోయేషు చ పుషకర్స్తా
रराज सा चारुवनशाकरस्था ర్ర్వజ స్త చారు నిశాకర్స్తా
య లక్ష్మీ: = ఏ కాంతియుండునో ; భువి = భూమిపై; మందర్స్తా = మందర్ పర్వతంపై; తథా = అదే విధ్ంగా;
ప్రదోష్ఠషు = స్తయంత్రం సమయంలో; స్తగర్స్తా = మహా సముద్రం; తథైవ = ఎట్టు తేజస్నండునో; తోయేషు =
నీట్టలో ; పుషకర్స్తా = కమలములలో ; ర్ర్వజ = ఏ శోభయుండునో; స్త = అదే శోభ; చారు నిశాకర్స్తా =అందమైన
చంద్రుని మీద;

Pa g e of
ధ్రత్రి యందు మందర్గిర నందు ఏ కాంతియుండునో, ప్రదోషకాలమున సముద్రమున ఎట్టు తేజస్నండునో,
అట్లల జలమందలి కమలములలో ఏ శోభయుండునో, అట్టు కాంతి చంద్రుని యందు మహోజ్వలముగా
గోచరంచు చుండెను – 5.3

हं सो यथा राजतपञ्जरस्थः హంసో యథా ర్వజత ప౦జర్సాః


वसंहो यथा मन्दरकन्दरस्थः సంహో యథా మందర్కందర్సధ:
िीरो यथा गविशतकुञ्जरस्थ వీరో యథా గరవత కుఞ్్ర్సా:
चन्द्रोऽवप बभ्राज तथाम्बरस्थः చన్ద్రోప్త బభ్రాజ తథామబర్సాః
హంసో యథా =హంసవలె; ర్వజత = వెండి; ప౦జర్సాః = పంజర్ం; సంహో యథా =సంహమువలె;
మందర్కందర్సధ: = మందర్ పర్వతం యొకక గుహలో; వీరో యథా =మహావీరునివలె; గరవత= గర్వం; కుఞ్్ర్సా:
= ఏనుగు; తథా = అదే విధ్ంగా; చన్ద్రోప్త = చంద్రుడు; బభ్రాజ= ప్రకాశంచెను; తథా అంబర్సాః = ఆ ఆకాశంలో;
వెండిపంజర్మున ఉనన తెలలని హంసవలెను, మందర్ గుహయందలి సంహమువలెను, ఏనుగుపై ఉనన
మహావీరునివలెను చంద్రుడు ఆకాశమున మెర్యుచుండెను – 5.4

स्स्थतः ककुद्मावनि तीक्ष्िशृङ्गो సాతః కకుద్మానివ తీక్ష్ణ శృఙ్గగ


महाचलः श्वेत इिोच्चशृङ्गः మహాచలః శ్వవత ఇవోచచ శృఙ్గః
हस्तीि जाम्बूनदबद्धशृङ्गो హసీతవ జామ్బబనద బదధ శృఙ్గగ
रराज चन्द्रः पररपूिशशृङ्गः ర్ర్వజ చన్దరోః పరపూర్ణ శృఙ్గః
చన్దరోః = చంద్రుడు; పరపూర్ణ శృఙ్గః = పరపూర్ణ కళతో; ర్ర్వజ = ప్రకాశంచడం; కకుద్మాన్ ఇవ = వృషభము (ఎదుర)
వలె; సాతః = నిలబడి; తీక్ష్ణ శృఙ్గగ = వ్యడికొమాలు; మహాచలః = గొపప పర్వతము; శ్వవత = తెలుపు ర్ంగులో; ఇవ
ఉచచ శృఙ్గః= ప్డవ్యట్ట శఖర్వలతో; హసీతవ = ఏనుగు వంట్ట; జామ్బబనద = బంగారు; బదధ శృఙ్గగ= దంతాలతో
వ్యడికొమాలు కల వృషభము (ఎదుర) వలెను, మహోననత శఖర్ములు గల గొపప పర్వతము వలెను, బంగారు
తొడుగు గల దంతావళము వలెను తెలుపు ర్ంగులో చంద్రుడు పరపూర్ణ కళతో ప్రకాశంచుచుండెను – 5.5

विनष्ट शीताम्बु तुषार पङ्को వినషు శీతాముబ తుషార్ పంకో


महाग्रह ग्राह विनष्ट पङ्कः మహాగ్రహ గ్రాహ వినషు పంక:
प्रकाश लक्ष्याश्रय वनमशलाङ्को ప్రకాశ లక్ష్మ్ాాశ్రయ నిర్ాలంకో
रराज चन्द्रो भगिान् शशाङ्कः ర్ర్వజ చంద్రో భగవ్యన్ శశాంక:
వినషు=నశంప; శీతాముబ తుషార్ పంకో = మంచు బందువులు ; మహాగ్రహ = గ్రహములనినట్టకనాన; గ్రాహ =
అగ్రగణ్యయడు (సూరుయడు) వలల; వినషు పంక: = మాలినయములు నశంప; ప్రకాశ లక్ష్మీ: = ప్రకాశ లక్ష్మిచే ; ఆశ్రయ =
ఆశ్రయము ప్ంది; నిర్ాలంకో = నిర్ాలముగా ; ర్ర్వజ = ప్రకాశంగా; భగవన్ = భగవ్యనుడగు; చంద్రో =
చంద్రుడు/ శశాంకుడు;

Pa g e of
పంకమువంట్ట తుషార్ వృష్టుని (చలలని మంచు బందువులు ) నశంపచేస, బృహసపతాయదులగు ఇతర్
మహాగ్రహముల తేజస్నను అణచి దివయప్రకాశము తన అంకమునకు శోభను కలిగించుచుండగా భగవ్యనుడగు
శశాంకుడు వెలుగుచుండెను – 5.6

शीलातलम् प्राप्य यथा मृगेन्द्रो శల తలం ప్రాపయ యథా మృగే౦ద్రో


महारिम् प्राप्य यथा गजेन्द्रह् మహా ర్ణం ప్రాపయ యథా గజేంద్ర:
राज्यम् समासाद्य यथा नरे न्द्र ర్వజయం సమాస్తదయ యథా నరంద్ర:
स्तथाप्रकाशो विरराज चन्द्रः తథా ప్రకాశో విర్ర్వజ చంద్ర:
శల తలం = సముననతమగు శలను; ప్రాపయ = అధిరోహంచి; యథా మృగే౦ద్ర: = సంహం వలె; ప్రాపయ =
సంపాదించటం; మహా ర్ణం = ర్ణర్ంగమందలి; ప్రాపయ = గెలిచిన; యథా గజేంద్ర: = గజర్వజు వలె; ర్వజయం =
ర్వజయం; సమాస్తదయ = ప్ందడం; యథా నరంద్ర:= ర్వజు వలె; తథా = అదే విధ్ంగా; ప్రకాశ: = ప్రకాశంచు;
విర్ర్వజ = విర్వజిలెలను; చంద్ర: = చంద్రుడు;
సముననతమగు శలను/కొండను అధిరోహంచి మృగేంద్రము వలె, ర్ణర్ంగమందలి గెలిచిన గజర్వజు వలెను,
ర్వజయమును బడసన భూపాలుని వలెను చంద్రుడు ప్రకాశంచుచుండెను – 5.7

प्रकाश चन्द्रोदय नष्टदोषः ప్రకాశ చంద్రోదయ నషు దోషః


प्रिृत्तरक्षः वपवशताशदोषः ప్రవృదధ ర్క్ష్ః ప్తశతాశదోషః
रामावभ रामेररत वचत्तदोषः ర్వమాభి ర్వమేరత చితత దోషః
स्वगश प्रकाशो भगिान् प्रदोषः సవర్గ ప్రకాశో భగవ్యన్ ప్రదోష:
ప్రకాశ = ప్రకాశముచే ; చంద్రోదయ = చంద్రోదయము; నషు దోషః = అంధ్కార్ము పోగొట్టు; ప్రవృదధ = ప్రవృదిర ;
ర్క్ష్ః = ర్వక్ష్స్లకు ; ప్తశతాశ = మాంస భక్ష్ణ సమయము; దోషః= సమకూరచ; ర్వమాభి = కామినుల; ర్వమేరత
= మనస్నల యందు; చితత = కామమును; దోషః= ప్రజవలింపచేస ; సవర్గ = సవర్గమును పోలి ;ప్రకాశో= ప్రకాశము;
భగవ్యన్ = చంద్ర భగవ్యనుడు; ప్రదోష: = స్తయంసమయము
ఆనాట్ట ప్రదోష సమయమున సముజ్వల చంద్ర ప్రకాశముచే అంధ్కార్మును పోగొట్టు , ర్వక్ష్స్లకు మాంస భక్ష్ణ
సమయమును సమకూరచ, కామినుల మనస్నల యందు కామమును ప్రజవలింపచేస, సవర్గమును పోలి
ఆనందమును కలిగించెను –5. 8

तन्त्रीस्वनाह् किशसुखाः प्रिृ त्ताः తనీీ సవనాః కర్ణ స్ఖః ప్రవృతాతః


स्वपस्न्त नायशः पवतवभः सुिृत्ताः సవపనిత నార్యః పతిభిః స్వృతాతః
नक्तंचराश्चावप तथा प्रिृत्ता నకతంచర్వశాచప్త తథా ప్రవృతాత
विहतुशमत्यद् भुत रौद्र िृत्ताः విహరుతమ్ అతయదుుత రౌద్ర వృతాతః
తనీీ సవనాః = వీణాదుల తంత్రులు; కర్ణ స్ఖః = చెవులకు హాయిగా; ప్రవృతాతః = వినపడెను; సవపనిత =
నిద్రపోయరు; నార్యః = మహళలు; పతిభిః = భర్తలతో; స్వృతాతః = మంచి మనస్నతో; నకతంచర్వశాచప్త =

Pa g e of
ర్వక్ష్స్లు కూడా; ప్రవృతాత= ప్రవర్తనులై; విహరుతమ్ = సంచరంపస్తగిర; అతయదుుత = చాల విచిత్రమైన ; రౌద్ర
వృతాతః = క్రూర్ రూపులై
అపుపడు వీణాదుల తంత్రులు నిసవనములు మనోజఞముగా మ్రోగినవి. స్త్రీలు భర్తలతో కూడి స్ఖముగా
నిద్రంచుచుండిర. ర్వక్ష్స్లు విచిత్రమైన క్రూర్ ప్రవర్తనులై సంచరంపస్తగిర – 5.9

मत्त प्रमत्तावन समाकुलावन మతత ప్రమతాతని సమాకులని


रथाश्व भद्रासन सम्कुलावन ర్థాశవ భద్రాసన సంకులని
िीर वश्रया चावप समाकुलावन వీర్శ్రియ చాప్త సమాకులని
ददशश धीमान् स कवपः कुलावन దదర్శ ధీమాన్ స కప్తః కులని
మతత ప్రమతాతని = మదించి మైమర్చిన; సమాకులని= జనులతో నిండి; ర్థాశవ = అశవర్ధ్ములు; భద్రాసన
=భద్రాసనములచేత; సంకులని= కికికరస; వీర్ శ్రియ = సంపద; చాప్త = మరయు ; సమాకులని = నిండిన;
దదర్శ = చూచెను; ధీమాన్= ధీమంతుడైన; స కప్తః = ఆ హనుమ; కులని= భవనశ్రేణిని;
మదించి మైమర్చిన జనులతో నిండి, ర్ధ్ముల చేతను తుర్గముల చేతను చకకని భద్రాసనములచేతను
కికికరస, వీర్లక్ష్మీచే నిండిన నివ్యస భవనశ్రేణిని హనుమంతుడు చూచెను – 5.10

परस्परं चावधकमावक्षपस्न्त పర్సపర్ం చాధికమ్ ఆక్షిపనిత


भु जां श्च पीनानवधवनवक्षपस्न्त భుజాంశచ పీనాన్ అధివిక్షిపనిత
मत्तप्रलापानवधकम् वक्षपस्न्त మతత ప్రలపాన్ అధివిక్షిపనిత
मत्तावन चान्योन्यमवधवक्षपस्न्त మతాతని చానోయనయమ్ అధిక్షిపనిత
పర్సపర్ం = ఒకరనొకరు; చ అధికమ్= అధికులము అని; ఆక్షిపనిత = ఆక్షేప్తంచుకొనుచు ; భుజాంశచ = భుజాలు
;పీనాన్= ఒకరపై ఒకరు ; అధివిక్షిపనిత = వేస్కొనుచు ; మతత ప్రలపాన్ = అసంబదధమైన పద్మలు/ప్రేలపనలు ;
అధివిక్షిపనిత = ప్రేలుచు /చెపుపచు ; మతాతని = మతుతలో; చ అనోయనయమ్ = ఒకరనొకరు ; అధిక్షిపనిత =
నిందించుకొనుచు;
మదోద్రకుతలై ద్మనవులు ఒకరనొకరు ఆక్షేప్తంచుకొనుచు, కొవివన తమ చేతులు ఒకరపై ఒకరు వేస్కొనుచు,
ఉననతత ప్రలపములను ప్రేలుచు, ఒకరనొకరు నిందించుకొనుచు తిరుగుచుండిర – 5.11

रक्षां वस िक्षां वस च विवक्षपस्न्त ర్క్ష్మ్ంస వక్ష్మ్ంస చ విక్షిపనిత


गात्रावि कान्तासु च विवक्षपस्न्त గాత్రాణి కానాతస్ చ విక్షిపనిత
रूपावि वचत्रावि च विवक्षपस्न्त రూపాణి చిత్రాణి చ విక్షిపనిత
दृढावन चापावन च विवक्षपस्न्त దృఢాని చాపాని చ విక్షిపనిత
ర్క్ష్మ్ంస = ర్వక్ష్స్లు; వక్ష్మ్ంస = రొముా; విక్షిపనిత = కదలుచచు; గాత్రాణి = శరీర్ములను; కానాతస్ = మహళలపై;
విక్షిపనిత = పడవేయుచు; రూపాణి =రూపాలు; చిత్రాణి = వింత; విక్షిపనిత = తిరుగుచు; దృఢాని = వ్యర బలమైన ;
చాపాని = విండలను; విక్షిపనిత= కదలుచచు;

Pa g e of
ర్కకస్లు కొందరు వక్ష్ములను అట్ట ఇట్ట కదలుచచు తమ శరీర్ములను స్త్రీలపై పడవేయుచు, కామరూపులై
పెకుక అదుుత రూపములను ద్మలుచచు బలీయములైన విండలను కదలుచచు తిరుగుచుండిర – 5.12

ददशश कान्ताश्च समालभन्त्य దదర్శ కానాతశచ సమాలభంతయ:


तथा परास्तत्र पुनः स्वपन्त्यः తథా పర్వసతత్ర పునః సవప౦నతా
सुरूप िक्त्राश्च तथा हसन्त्यः స్రూప వకాీశచ తథా హసంతయ:
क्रुद्धाः पराश्चवप विवनः श्वसन्त्यः కృద్మధ: పర్వశాచప్త వినిశశవసంతయ:
దదర్శ = చూసెను ; కానాతశచ = కొందరు స్త్రీలు; సమాలభంతయ: = వ్యర శరీర్ంపై గంధ్పు పూత పూస్కొని; పర్వసతత్ర
= మరకొందరు మహళలు; పునః = మళ్ళా ; సవప౦నతా = నిద్రంచుచుండిర; తథా = అదే విధ్ంగా; స్రూప =
అందమైన స్త్రీలు; వకాీశచ= ముఖముకల; హసంతయ: = నవువతూ ఉనానరు; కృద్మధ: = కోపంతో; పర్వశాచప్త = కొందరు
మహళలు; వినిశశవసంతయ: = నిట్టురుపలు విడుచుచు
కొందరు కాంతలు మైపూత పూస్కొని అలంకరంచుకొనుచుండిర. కొందరు అచచటచచట నిద్రంచుచుండిర.
మరకొందరు అందమైన ముఖముకల మందయనలు నవువచుండిర. కొందరు కోప్తంచి నిట్టురుపలు విడుచుచు
హనుమంతుని కంటబడిర - 5.13

महागजैश्चावप तथा नदस्भः మహాగజైశాచప్త తథా నదదిుః


सुपूवजतैश्चावप तथा सुसस्भः స్పూజితైశాచప్త తథా స్సదిుః
रराज िीरै श्च विवनः श्वसस्भ ర్ర్వజ వీరైశచ వినిశశవసదిు:
र्ह्श दो भुजङ्गैररि वनः श्वसस्भः హ్రదో భుజఙ్గగ: ఇవ నిశశవసదిుః
మహాగజైశాచప్త = మదగజములతో; నదదిుః = ఘంకార్ములు ఒనరుచచు; తథా = మరయు; స్పూజితై శాచప్త=
సమాానితులైన; స్సదిుః = విద్మవంస్ల; ర్ర్వజ = ప్రకాశంచింది; వీరైశచ = యోధులు; వినిశశవసదిు: = నిట్టురుపలు;
హ్రదో భుజఙ్గగ: ఇవ = పాములతో నిండియునన సర్స్నవలె; నిశశవసదిుః = బుసకొట్టు;
ఘంకార్ములు ఒనరుచచు మదగజములతోడను సమాానితులైన విద్మవంస్ల తోడను, యుదధము లేకపోయనే
అని నిట్టురుపలు విడుచు భట్టల తోడను నిండి, బుసకొట్టు పాములతో నిండియునన సర్స్నవలె ర్వవణ
అంత:పుర్ము హనుమకు గోచరంచెను – 5.14

बुस्द्ध प्रधानान् रुवचरावभधानान् బుదిధ ప్రధానాన్ రుచిర్వభిధానాన్


संश्रद्दधानान् जगतः प्रधानान् సంశ్రదరధానాన్ జగతః ప్రధానాన్
नाना विधानान् रुवचरावभधानान् నానా విధానాన్ రుచిర్వభిధానాన్
ददशश तस्याम् पुरर यातुधानान् దదర్శ తస్తయం పుర యతుధానాన్
బుదిరప్రదయనాన్ = మేధావులు; రుచిర్వభిధానాన్= చమతాకర్ముగ సంభాష్టంచు వ్యరని; సంశ్రదరధానాన్ =
మంచి భకిత కలిగినవ్యరు; జగతః ప్రధానాన్ = లోకమున ముఖ్యయలను; నానా విధానాన్ = పలువిధ్లైన

Pa g e of
ఆచార్ములు కలిగినవ్యరు; రుచిర్వభిధానాన్ = అందమైన పేరుల ఉననవ్యరు; దదర్శ = చూసెను ;తస్తయం పుర = ఆ
నగర్ంలో; యతుధానాన్= ర్వక్ష్స్లు;
మారుతి అచట మహాధీమంతులని/ మేధావులు, చమతాకర్ముగ సంభాష్టంచు వ్యరని, మంచి భకిత కలవ్యరని,
అందమైన పేరుల కలవ్యరని, లోకమున ముఖ్యయలను, పలువిధ్లైన ఆచార్ములు కల ర్వక్ష్స్లను గాంచెను – 5.15

ननन्द दृष्ट्वा स च तान् सुरूपान् నననర దృషాువ స చ తాన్ స్రూపాన్


नाना गुिानात्म गुिानुरूपान् నానా గుణాన్ ఆతా గుణానురూపాన్
विद्योतमानान्स तदानुरूपान् విదోయతమానాన్ స తద్మనురూపాన్
ददशश कां वश्चच्च पुनविशरूपान् దదర్శ కాంశచచచ పునరవరూపాన్
నననర = ఆనందంగా ; దృషాువ = చూసన ; సః = ఆ హనుమ; తాన్ స్రూపాన్ = స్రూపము కలవ్యరని ; నానా
గుణాన్ = వివిధ్ మంచి గుణములను కలవ్యరు; ఆతాగుణానురూపాన్ = మంచి రూపానిన
కలవ్యరు;విదోయతమానాన్ = ప్రకాశవంతమైనవ్యరు; తద్మనురూపాన్ = అనురూపమైన ప్రవర్తనము కలవ్యరని;
దదర్శ = చూచెను ; కాంశచచచ = ఇంకొందరు ; పునః= మర్ల ; విరూపాన్ = వికృతాకారులు;
అనేక విధ్ములైన గుణములను కలిగి ఆయ గుణములకు అనురూపమైన ప్రవర్తనము కలవ్యరని, స్రూపము
కలవ్యరని చూచి హనుమ ఆనందించెను. వికృతాకారులై ఆ రూపములకు తగిన వికృతచేషులు ఒనరుచవ్యరని
కూడా అతడు చూచెను – 5.16

ततो िराहश ः सुविशुद्ध भािा తతో వర్వర్హ: స్విశుదధ భావ్య:


ते षाम् स्ियस्तत्र महानु भािाः తేషాం స్త్రియస్ తత్ర మహానుభావ్య:
वप्रयेषु पानेषु च सक्तभािा ప్రియేషు పానేషు చ సకతభావ్య
ददशश ताराइि सुप्रभािाः దదర్శ తార్వ ఇవ స్ప్రభావ్యః
తత: = అనంతర్ం; వర్వర్హ: = శ్రేషే పురుషుల; స్విశుదధ భావ్య: = పర్మ పతివ్రతలను ; తేషాం స్త్రియ: =
ర్వక్ష్సకాంతలను; తత్ర = అకకడ; మహానుభావ్య: = గొపప నైపుణయం ఉనన వ్యరు; ప్రియేషు = ప్రేమికులలో/ తమ
ప్రియులందు; పానేషు = పానీయలు; సకతభావ్య =ఆసకిత హృదయులు; దదర్శ = చూచెను ;తార్వహీవ =
నక్ష్త్రమువలె మెర్యు; స్ప్రభావ్యః = మంచి ప్రభావముతో
అనంతర్ము శ్రేషే పురుషులకు తగిన స్ందరులను, పర్మ పతివ్రతలను, నిర్ాల చితుతలను, తమ ప్రియులందు,
మదయమునందును ఆసకుతర్వండ్రును, తమ ప్రభావమువలన నక్ష్త్రమువలె మెర్యు ర్వక్ష్సకాంతలను చూచెను –
5.17

वश्रया ज्वलन्तीिपयोगूढा శ్రియ జవలనీత: త్రపయోపగూఢా


वनशीथ काले रमिोपगूढाः నిశీథ కాలే ర్మణోపగూఢాః
ददशश कावश्चत्प्रमदोपगूढा దదర్శ కాశచత్ ప్రమదోపగూఢా
यथा विहङ्गाः कुसुमोपगूढाः యథా విహంగాః కుస్మోపగూఢాః

Pa g e of
శ్రియ = కాంతితో ; జవలనీత: = మెర్యుచు; త్రపయ ఉపగూఢా = సగుగతో నిండి; నిశీథ కాలే = ర్వత్రి వేళలో;
ర్మణోపగూఢాః = ప్రేమికులతో కౌగలింపబడినవ్యరై; దదర్శ = చూచెను ; కాశచత్ = కొందరు మహళలు;
ప్రమదోపగూఢా = ఆనందపరపూరుణలై; యథా విహంగాః = పక్షులవలె; కుస్మోపగూడాః = పుషాపలంకృతులై;
సందర్యముతో మెర్యుచు సగుగతో నిండి ర్మణ్యలచే కౌగలింపబడినవ్యరై ఆనందపరపూరుణలై
పుషాపలంకృతులై అందమైన పక్షులవలె ఉనన కొందరు స్త్రీలను చూచెను – 5.18

अन्याः पुनहश यशतलोपविष्टा అనాయః పున : హర్ాా తలోపవిషాు


तत्र वप्रयाङ्केषु सुखोपविष्टाः తత్ర ప్రియంగేషు స్ఖోపవిషాుః
भतुशः वप्रया धमशपरा वनविष्टा భరుతః ప్రియ ధ్ర్ాపర్వ నివిషాు
ददशश धीमान् मदनावभविष्टाः దదర్శ ధీమాన్ మదనాభివిషాుః
అనాయః = ఇతర్ మహళలు; పున : = ఇంకా/మళ్ళా; హర్ాా = వ్యర భవనాల; తలోపవిషాు = పైభాగంలో కూరుచనన
వ్యరని; తత్ర = అకకడ; ప్రియంగేషు = ప్రేమికుల; స్ఖోపవిషాుః = తొడలపై స్ఖముగా కూరుచననవ్యరని; భరుతః
ప్రియ = తమ భర్తలకు ప్రియమైనవ్యరు; ధ్ర్ాపర్వ = ధ్ర్ామునందు ఆసకిత ; నివిషాు = కూరోచవడం; దదర్శ =
చూచెను ; ధీమాన్ = ధీశాలైన హనుమ; మదనాభివిషాుః = కామావేశము కలవ్యరని
ధీశాలైన హనుమ మేడల పైభాగమున కూరుచనన వ్యరని, ర్మణ్యల తొడలపై స్ఖముగా కూరుచననవ్యరని,
పతులకు అతయంత ప్రియమైనవ్యరని, కామావేశము కలవ్యరని, ధ్ర్ామునందు ఆసకిత కల స్త్రీలను చూచెను – 5.19

अप्रािृताः काञ्चनरावजििाश ः అప్రావృతాః కాంచన ర్వజి వర్వణః


कावश्चत्परार्थ्ाश स्तपनीयििाश ः కాశచత్ పర్వర్వధా: తపనీయ వర్వణః
पुनश्च कावश्चच्छशलक्ष्मििाश ः పునశచ కాశచత్ శలక్ష్మవర్వణః
कान्तप्रहीिा रुवचराङ्गििाश ः కానత ప్రహీణా రుచిర్వ౦గ వర్వణః
అప్రావృతాః = బటులు లేని;కాంచిన = బంగారు ; ర్వజివర్వణః = ఛాయతో ఉనన స్త్రీలు; కాశచత్ = ఇంకొందరు
మహళలు; పర్వర్వధా: = సంభోగం కోసం; తపనీయ వర్వణః = బంగారుఛాయ గల మేనితో; పునశచ = ఇంకా; కాశచత్
= కొందరు మహళలు; శలక్ష్మవర్వణః = చంద్రుని ర్ంగు/ తెలలబారన వన్ననగల స్ందరులను; కానత ప్రహీణా = ప్రియ
విర్హమువలన ; రుచిర్వ౦గ వర్వణః = ఉజ్వల శరీర్చాాయ కలవ్యరు
తమపతులను గవయువేళ వస్త్రములను తయజించుటవలన బంగారుఛాయ గల మేనితో ఒపుపవ్యరును,లోకోతతర్
సందర్యవతులు,కనకవర్ణ విర్వజితులైన స్త్రీలను కూడచూచెను. ఉజ్వల శరీర్చాాయ కలవ్యరు, ప్రియ
విర్హమువలన తెలలబారన వన్ననగల స్ందరులను గాంచెను - 5.20

ततः वप्रयान् प्राप्य मनोवभरामान् తతః ప్రియన్ ప్రాపయ మనోభిర్వమాన్


सुप्रीवत युक्ताः प्रसमीक्ष्यरामाः స్ప్రీతి యుకాతః ప్రసమీక్ష్ా ర్వమాః
गृहेषु हृष्टाः परमावभरामाः గృహేషు హృషాుః పర్మాభిర్వమా
हररप्रिीरः स ददशश रामाः హరప్రవీర్ః స దదర్శ ర్వమాః

Pa g e of
తతః = అనంతర్ం; ప్రియన్ ప్రాపయ = ప్రేమికులు యొదర కేగి; మనోభిర్వమాన్ = సీవకరంచి / గవస; స్ప్రీతి యుకాతః
= ఆనందపర్వశులై; ప్రసమీక్ష్ా ర్వమాః = కనునల పండువు చేయు; గృహేషు = వ్యర ఇళలలో ;హృషాుః =
సంతోషంతో ; పర్మాభిర్వమా = గొపప ఆనందము ప్ంది; హరప్రవీర్ః = వ్యనర్యోధుడు; దదర్శ = చూచెను ;
ర్వమాః = నేత్రపర్వమొనరుచ మోహనాంగులు;
అనంతర్ము తమ ప్రియతముల యొదర కేగి వ్యరని గవస ఆనందపర్వశులై కనునల పండువు చేయు
స్ందర్వంగులను చూసెను. ప్తదప గృహములందే భర్తలను ప్ంది హర్షముతో నిండి ఇంకనూ అధికముగా
నేత్రపర్వమొనరుచ మోహనాంగులను చూసెను - 5.21

चन्द्रप्रकाशाश्च वह िक्त्रमाला చన్దరో ప్రకాశాశచ హ వకీ మాలః


िक्रावक्ष पक्ष्माश्च सुनेत्रमालाः వక్రాక్షి పక్ష్మ్ాశచ స్నేత్ర మాలః
विभूषािानाम् च ददशश मालाः విభూషణానాం చ దదర్శ మాలః
शतर्ह्दानावमि चारुमालाः శతహ్రద్మనామ్ ఇవ చారు మాలః
చన్దరో ప్రకాశాశచ = చంద్రునిపోలు స్ందర్వంగుల; వకీ మాలః = వరుస ముఖలు; వక్రాక్షి = వక్రమైన; పక్ష్మ్ాశచ =
కనుబొమాలతో; స్నేత్ర మాలః = అందమైన కళ్ళా; విభూషణానాం చ = మరయు ఆభర్ణాలను; దదర్శ =
చూచెను ; మాలః = వరుసను ; శతహ్రద్మనామ్ = మెరుపులవలె; చారు మాలః= మెర్యువ్యరని;
సీతామాత సందర్శన లలస్డైన మనస్నతో ఆ మహానుభావుడు చంద్రునిపోలు స్ందర్వంగుల ముఖముల
శ్రేణ్యలను, మనోజఞములగు వక్రమైన కనుబొమాలతో అందమైన నయనముల (కళ్ళా ) వరుసను, నానావిధ్
భూషణములను, మెరుపులవలె మెర్యువ్యరని చూసెను – 5.22

नत्वेि सीताम् परमावभजाताम् నతేవవ సీతాం పర్మాభిజాతాం


पवथ स्स्थते राजकुले प्रजाताम् పథిసాతే ర్వజకులే ప్రజాతామ్
लताम् प्रपु ल्लावमि साधु जाताम् లతాం ప్రఫులలమివ స్తధుజాతాం
ददशश तन्वीम् मनसावभजाताम् దదర్శ తనీవం మనస్తభిజాతామ్
న తేవవ దదర్శ = చూడలేదు; సీతాం = సీతామాతను; పర్మాభిజాతాం = పర్మ సందర్యవతియు; పథిసాతే =
సద్మచార్ సంపనన; ర్వజాకులే = ర్వచరక కుట్టంబంలో; ప్రజాతామ్ = జననం; లతాం ఇవ = ఒక లత వంట్ట;
ప్రఫులలమ్ = వికసంచడం;స్తధు జాతాం = స్తధీవలగా జనించిన (ర్వవణ సంహార్ కార్యమునకై); తనీవం =
స్నినతమైన శరీర్ము గల; మనస్తభిజాతామ్ = మనఃపూర్వకముగా మేనుద్మలిచన
కాని ఆ మహాతుాడు అననయ స్తమానయ పర్మ సందర్యవతియు, సద్మచార్ సంపనన, క్ష్త్రియ వంశమున
అవతరంచి, ర్వవణ సంహార్ కార్యమునకై మనఃపూర్వకముగా మేనుద్మలిచన సీతామాతను మాత్రము
సందరశంపలేకపోయెను – 5.23

सनातने ित्माश वन सविविष्टाम् సనాతనే వర్వతమని సనినవిషాుం


रामेक्षिां तां मदनावभविष्टाम् ర్వమేక్ష్ణాం తాం మదనాభివిషాుమ్
భరుతర్ానః శ్రీమద్ అనుప్రవిషాేం
Pa g e of
भतुशमशनः श्रीमदनुप्रविष्टाम् స్త్రీభోయ వర్వభయశచ సద్మవిశషాుమ్
िीभ्यो िराभ्यश्च सदा विवशष्टाम्
సనాతనే వర్వతమని = సనాతన ధ్ర్ా మార్గంలో; సనినవిషాుం = నిలబడడం; ర్వమేక్ష్ణాం తాం = శ్రీర్వమదర్శన లలస;
మదనాభివిషాుమ్ = శ్రీ ర్వమ విర్హముచే ఆర్తయు; భరుత: = భర్త; మనః = మనస్నలో; శ్రీమద్ = పవిత్రమైన ;
అనుప్రవిషాేం = అనుష్టేతమైన/స్తానం; స్త్రీభోయ వర్వభయశచ = ఉతతమోతతమ స్త్రీలకంటె; సద్మ విశషుత = ఎలలపుపడూ
విశషుమైన;
సనాతన పతివ్రతా ధ్ర్ామార్గమున నిర్తుర్వలు, శ్రీ ర్వమదర్శన లలస, శ్రీ ర్వమ విర్హముచే ఆర్తయు, భర్త
యొకక నిండు మనస్నన ఉననదియు, ఉతతమోతతమ స్త్రీలకంటె విశషుమైన వైదేహ మాత్రము కంటడలేదు –5. 24

उष्णावदश ताम् सानुसृतास्र कण्ठीम् ఉషాణరరతాం స్తనుసృతాస్ర కణ్ేం


पुरा िराहोत्तम वनष्ककण्ठीम् పుర్వ వర్వరోహతతమ నిషకకణ్ేం
सुजात पक्ष्मामवभरक्त कण्ठीम् స్జాత పక్ష్మ్ామ్ అభిర్కత కణ్ేం
िनेऽप्रनृत्तावमि नीलकण्ठीम् వనే ప్రనృతాతమ్ ఇవ నీలకణ్ేం
ఉషాణరరతాం = శ్రీ ర్వమ విర్ముచే వేడి; స్తనుసృతాస్ర = నిర్ంతర్ము స్రవించు కనినట్టచే ; కణ్ేం =గదగద కంఠము
కలదై; పూర్వ = పూర్వం; వర్వరోహతతమ = అమ్బలయమైన; నిషకకణ్ేం = ఆభర్ణాలు కంఠమున ద్మలిచ; స్జాత =
స్ందర్మైన ; పక్ష్మ్ామ్ = అందమైన కనుబొమాలతో; అభిర్కత కణ్ేం = శుశవర్ కంఠము; వనే = అడవిలో;
ప్రనృతాతమ్ = సంచరంచు; నీలకణ్ేం= మయూర/ న్నమలి
విర్హోషాముచే కాగినది, నిర్ంతర్ము స్రవించు కనినట్టచే గదగద కంియై, పూర్వము ర్వమదతతమగు పతకమును
కంఠమున ద్మలిచ, స్ందర్మైన కనురెపపలు కలిగి, శుశవర్ కంఠముతో సంచరంచు వన మయూర అయిన
సీతామాత అతనికి కానర్వదయెయను –5.25

अव्यक्त रे खावमि चन्द्ररे खाम् అవయకత రఖమివ చన్దరోరఖం


पां सु प्रवदग्धावमि हे मरे खाम् పాంస్ ప్రదిగాధమివ హేమరఖం
क्षत प्ररूढावमि बािरे खाम् క్ష్త ప్రరూఢామివ బాణరఖం
िायु प्रवभिावमि मेघरे खाम् వ్యయు ప్రభినానమివ మేఘరఖం
అవయకత రఖమ్ = మేఘముచే కపపబడి కాంతిని కోలోపయిన; చన్దరోరఖం ఇవ = చంద్రరఖవలె; పాంస్ ప్రదిగాధమ్ =
దుముా, ధూళితో; హేమరఖం ఇవ = సవర్ణ పతాకము వలె; క్ష్త= గాయమున; ప్రరూఢామ్ = గుచుచకునన; ఇవ
బాణరఖం = బాణపు ములికివలె; వ్యయు = వ్యయువుచే; ప్రభినానమ్ = చెదర్గొటుబడిన; ఇవ మేఘరఖం =
మేఘమువలె
మేఘముచే ఆవృతమగుటవలన కాంతిని కోలోపయిన చంద్రరఖవలె, ధూళిధూసరతమైన సవర్ణ పతాకము వలె,
గాయమున గుచుచకునన బాణపు ములికివలె, వ్యయువుచే చెదర్గొటుబడిన మేఘమువలె ఉండు సీతామాత
అతనికి కనపడలేదు – 5.26

Pa g e of
सीतामपश्यन् मनुजेश्वरस्य సీతామ్ అపశయన్ మనుజేశవర్సయ
रामस्य पत्नीम् िदताम् िरस्य ర్వమసయ పతీనం వదతాం వర్సయ
बभूि दु ः खावभ हतवश्चरस्य బభూవ దుఃఖభి హతశచర్సయ
प्लिङ्गमो मन्द इिावचरस्य పలవంగమో మనర ఇవ్య చిర్సయ
సీతామ్ = సీతామాత; అపశయన్ = కనుగొనలేక; మనుజేశవర్సయ = మనుజులకు/జనులకు ర్వజు ; ర్వమసయ = శ్రీ
ర్వమ ; పతీనం = భార్య; వదతాం = యుకతముగా మాటలడు; వర్సయ = ఉతతముడు; బభూవ = అయెయను ; దుఃఖభి
హత: = దు:ఖచకితుడై; చిర్సయ = ఒక క్ష్ణం; పలవంగమో = హనుమ; మనర ఇవ = మందబుదిధ/అజాఞనివలె ; అచిర్సయ
= ఒక క్ష్ణం;
ఈ విధ్మున హనుమంతుడు ఎందరనో చూచెను, కానీ ఉతతముడు, యుకతముగా మాటలడు నేరుపగల
ర్వమభూపాలుని అర్వధంగి అయిన మైధిలిని వెదకియు కనుగొనలేక ఒక క్ష్ణం దు:ఖచకితుడై చాలసేపు
మందబుదిధతో చింతించెను – 5.27
ఇది శ్రీమద్రామాయణమున స్ందర్వకాండమందు అయిదవ సర్గము
---000---

Pa g e of

You might also like