You are on page 1of 8

నాలుగవ సర్గము

హనుమంతుడు రావణుని అంత:పుర్ములో ప్రవేశంచుట


स निर्ज त्य पु रीम् श्रेष्ठाम् लण्का ताम् कामरूनपणीम् స నిర్జితయ పురం శ్రేష్ఠం - లంకం తం కమరూపిణం
निक्रमे ण महातेर्ा हिुमाि् कनपसत्तमः విక్రమేణ మహాతేజా - హనూమాన్ కపిసతతమ:
నిర్జితయ = జయంచడం; పురం = నగరానిి; శ్రేష్ఠం = శ్రేష్ఠమగు; తం లంకం = లంక రాక్షసిని; కమరూపిణం =
కమరూపిణి; విక్రమేణ = పరాక్రమముచే; మహాతేజా = మహాతేజసిి; స : హనూమాన్ = ఆ హనుమ; కపిసతతమ:
= వానరులలో ఉతతమమైనవాడు;
కమరూపము దాలుు పుర్శ్రేష్ఠమగు ఆ లంక రాక్షాసిని పరాక్రమముచే మహాతేజసిియగు ఆ హనుమ,
కపంద్రుడు జయంచెను – 4.1

अद्वारे ण च महाबाहः प्राकारमनिपुप्लुिे అదాిరేణ మహాబాహు: - ప్రాకర్మ్ అభిపుపుువే


प्रनिश्य िगरीम् लङ्काम् कनपरार्नहतम्करः ప్రవిశ్య నగరం లంకం - కపిరాజ హితంకర్ః
అదాిరేణ = దాిర్ము నుండి కక; మహాబాహు: = మహాబాహు; ప్రాకర్ = ప్రాకర్ం/కోట గోడ; అభిపుపుువే =
దూకడం; ప్రవిశ్య = ప్రవేశంచెను; నగరం లంకం = లంక నగర్ం; కపిరాజ = కపిరాజు (సుగ్రీవుడు); హితం కర్ః
= హితము కోర్జ;
అధిక సతిమును కలిగిన శ్త్రునగర్ము అగుటవలన దాిర్ము నుండి పగటిపూట ప్రవేశంపక రాత్రి సమయమున
ప్రాకర్మును, సుగ్రీవ హితకముడై, మహాబాహుడైన హనుమ లంకను ప్రవేశంచెను – 4.2

चक्रेणाऽथ पदम् सव्यम् शत्रूणाम् स तु मूर्जनि చక్రేథ పాదం సవయం చ - శ్త్రూణం స తు మూర్ధని
प्रनिष्टः सत्त्वसंपन्नो निशायाम् मारुतात्मर्ः ప్రవిష్టః సతతవ సంపన్ని - నిశాయం మారుతతమజః
అథ= మర్జయు; చక్రే = పెట్టటను; సవయం చ పాదం = ఎడమ పాదం; శ్త్రూణం = శ్త్రువుల; మూర్ధని = తలపై;
ప్రవిష్టః = ప్రవేశంచారు; సతతవ సంపన్ని = గొపప బలంతో/ సతిసంపనుిడైన; నిశాయం = రాత్రివేళ;
మారుతతమజః = వాయు కుమారుడు;
హనుమంతుడు మొదట ఎడమ పాదమును పెట్టటను. అది శ్త్రువు తలపై పాదము పెటిటనట్ుండెను.
సతిసంపనుిడైన వాయు కుమారుడు రాత్రి సమయము నందే లంకలో ప్రవేశంచెను – 4.3

स महापथमास्थाय मुक्तापु ष्पनिरानर्तम् స మహాపథమ్ ఆస్థాయ - ముకత పుష్ప విరాజితమ్


ततस्तु ताम् पुरीम् लङ्काम् रम्यामनिययौ कनपः తతసుత తం పురం లంకం - ర్మయం అభియయౌ కపి:
మహాపథమ్ = రాజమార్గము; ఆస్థాయ = చేర్జ; ముకత పుష్ప = ముతయలు మర్జయు పుష్పలతో ; విరాజితం =
విరాజిలుు; తత = అపుపడు; తం పురం లంకం = అందమైన లంక నగర్ం వైపు; ర్మయం= ర్మయమైన; అభియయౌ
= పోస్థగెను/ వెళ్ళెను; సః కపి: = హనుమ
ముతయముల చేతను పుష్పముల చేతను శోభించు ఒక రాజమార్గమును చేర్జ అతడు శ్స్త్రహసుతలు , భయంకరులు
అయన దానవులతో నిండియుని మన్నజఞమగు లంకయందు పోస్థగెను – 4.4

Pa g e of
हनसत उद् घु ष्ट नििदः तूयज घोष पुरः सरः హసితోదుుష్ట నినదః - తూర్య ఘోష్ పుర్ససరః
िज्र अन्कुश निकाशः च िज्र र्ाल नििूनषतः వజ్రా౦కుశ్ నికశైశ్ు - వజ్ర జాల విభూషితః
హసితోదుుష్ట = పెదద నవుిలతో ; నినదః=నినాదాలు; తూర్య ఘోష్ = సంగీత వాయదాయల ; పుర్ససరః = ధ్ినులతో;
వజ్ర = వజ్రము; అంకుశ్ = అంకుశ్ము; నికశైశ్ు = మిక్కిలి కఠినములగు; వజ్ర జాల = వజ్రములతో నిర్జమంపబడిన
జలకములు ; విభూషితః = శోభించుచుండెను
పకపక నవుిలు ధ్ినులు సంగీత వాయదాయల ఘోష్దినులు అచట సంకులముగా ఉండెను. వజ్రాంకుశ్మును
పోలిన మిక్కిలి కఠినములగు వజ్రములతో నిర్జమంపబడిన జలకములతో శోభించుచుండెను – 4.5

गृह मेर्ः पुरी रम्या बिासे द्यौररि अम्बुदः గృహ మేఘై: పుర ర్మాయ - బభాసే ద్యయర్జవ అంబుదః
प्रर्ज्वाल तदा लन्का रक्षोगण गृहः शुिः ప్రజజాిల తదా లంక - ర్క్షోగణ గృహః శుభః
గృహ మేఘై: = ఆకశ్మును తకు గృహములు; పుర = నగర్ం; ర్మాయ = ర్మయమైన; బభాసే =శోభించు; ద్యయ: =
ఆకశ్మునందలి ; ఇవ అంబుదః = మేఘమువలె; ప్రజజాిల = ప్రకశంచంది; తదా = అపుపడు; లంక = లంక
నగర్ం; ర్క్షోగణ = రాక్షస గణం; గృహః= గృహాలు; శుభః = శోభించు;
ఉనిత గృహములతో అలరారుచు ఆ లంకనగర్ము ఆకశ్మునందలి మేఘమువలె భాసిలుుచుండెను. రాక్షస
భవనములచే ఆ లంకపుర్జ గగనమువలె శోభించుచుండెను –4.6

नसताभ्र सदृशः नचत्रः पद्म स्वस्तस्तक संस्तस्थतः సితభ్ర సదృశై : చత్రః - పదమ సిసితక సంసిాతః
िर्जमाि गृहश्चानप सिजतः सुनििानषतः వర్ధమాన గృహశాుపి - సర్ితః సువిభాషితః
సితభ్ర =తెలుని మేఘము; సదృశై := సమానంగా; చత్రః = చత్రము; పదమ సిసితక = పదమము మర్జయు సిసితక;
సంసిాతః = ఆకర్ంలో; వర్ధమాన = ఆధునిక /వర్ధమాన; గృహశాుపి = గృహములచే ; సర్ితః = అంతటా;
సువిభాషితః = అలంకృతమై ఉండెను;
తెలుని మేఘములను పోలి చత్రములై పదమ, సిసితకది ఆకర్ంలో నిర్జమతమై విసతర్జంచయుని వర్ధమాన
గృహములచే ఆ లంక అంత అలంకృతమై ఉండెను – 4.7

ताम् नचत्र माल्यािरणाम् कनप रार् नहतम् करः తం చత్ర మాల్యయభర్ణం - కపిరాజ హితం కర్ః
राघिाथजम् चरि् श्रीमाि् ददशज च ििन्द च రాఘవార్ాం చర్న్ శ్రీమాన్ - దదర్శ చ ననంద చ
తం = ఆ లంకయందు; చత్ర = చత్రమైన ; మాల్యయభర్ణం = మాలికలు, భూష్ణముల చేతను; కపిరాజు =
సుగ్రీవుడు; హితం కర్ః = హితకరుడై; రాఘవార్ాం= రామకరాయర్ధము; చర్న్ = చర్జంచు; శ్రీమాన్= హనుమ;
దదర్శ= చూసెను; ననంద చ = ఆనందించెను
చత్రమైన మాలికల చేతను, భూష్ణముల చేతను, ర్మయమైన ఆ లంకయందు సుగ్రీవ హితకరుడై,
రామకరాయర్ధము చర్జంచు హనుమంతుడు ఆ దృశ్యములను చూచుచు, తన కర్యము ఫలోనుమఖమగుచుండెనని
ఆనందించెను – 4.8

Pa g e of
िििाद्भििं गच्छ्ि् ददशज पििात्मर्ः భవనాత్ భవనం గచఛన్ - దదర్శ పవనాతమజ:
निनिर्ाकृनतरूपानण िििानि ततस्ततः వివిధాకృతి రూపాణి - భవనాని తత: తత:
భవనాత్ భవనం = ఒక ఇంటినుండి మర్జయొక ఇంటికేగుచు; గచఛన్ = వెళెడం; దదర్శ = చూచెను; పవనాతమజ:
= హనుమ; వివిధాకృతి = వివిధ్ ఆకర్ములు; రూపాణి = రూపాలోు; భవనాని = భవనాలు ; తత: తత: =
అకిడకిడా
ఆ హనుమ ఒక ఇంటినుండి మర్జయొక ఇంటికేగుచు వివిధ్ములైన ఆకర్ములు, రూపములు కల
భవనములను అకిడకిడా చూచెను – 4.9

शुश्राि मर्ुरम् गीतम् नत्र स्थाि स्वर िूनषतम् శుశ్రావ మధుర్ం గీతం - త్రిస్థాన సిర్ భూషితమ్
स्त्रीणाम् मद समृद्धािाम् नदनि च अप्सरसाम् इि స్త్రీణం మద సమృదాధనాం- దివి చాపసర్స్థమ్ ఇవ
శుశ్రావ = శ్రావయమైన (వినెను) ; మధుర్ం గీతం = మధుర్ గీతములను ; త్రిస్థాన = మూడు ర్కల పాటల స్థధయలు
(మంద్ర, మధ్యమ, తరా స్థధయ); సిర్ భూషితమ్ = సిర్ములతో ; స్త్రీణం = స్త్రీలు; మద సమృదాధనాం =
మదవతులైన స్త్రీలు ; దివి = సిర్గంలో; అపసర్స్థమ్ ఇవ = అపసర్స స్త్రీలను పోలిన ;
సిర్గమందలి అపసర్స స్త్రీలను పోలిన మదవతులైన స్త్రీలు (వక్షము,కంఠము,శర్ము అను స్థధనములను బటిట)
మంద్ర మధ్యమ తర్ సిర్ములతో మధుర్ముగా పాడు గీతములను వినెను – 4.10

शुश्राि कान्ची नििदम् िूपुराणाम् च निह्स्विम् శుశ్రావ కంచీ నినాదం - నూపురాణం చ నిసినన్
सोपाि नििदां श्चि िििेषु महात्मिम् సోపాన నినదాంశ్చువ - భవనేషు మహాతమనామ్
శుశ్రావ = శ్రావయమైన (వినెను) ; కంచీ = నడుము చుట్టట ధ్ర్జంచే ఆభర్ణలు; నినాదం =ధ్ిని; నూపురాణం=
కళె గజ్జిలు; నిసినన్= ధ్ిని; సోపన = సోపానములపై (మెట్ు) ; నినాదం చ ఇవ = అడుగుల చపుపళ్ళె; భవనేషు
= ఇళులో; మహాతమనామ్= సంపని;
గొపప దానవుల గృహములందు స్త్రీలు నడచునపుపడు బంగారు మొలనూళె ధ్ినిని, నూపుర్ నినాదములను,
సోపానములపై (మెట్ు) నడుచునపుపడు సినములను మారుతి వినెను – 4.11

आस्फोनित नििादां श्च क्ष्वे नलतां श्च ततः ततः ఆసోోటిత నినాదాంశ్ు - క్ష్విళితంశ్ు తత: తత:
शुश्राि र्पताम् तत्र मन्त्रि् रक्षोगृहेषु ि శుశ్రావ జపతం తత్ర - మంత్రాన్ ర్క్షో గృహేషు వై
ఆసోోటిత= చేతులు చపపట్ు; నినాదాంశ్ు=ధ్ిని; క్ష్విళితంశ్ు = భట్ల సింహనాదములను; తత: తత: =
అకిడకిడా; శుశ్రావ = శ్రావయమైన (వినెను) ; జపతం= జపించువార్జ; తత్ర = అకిడ ; మంత్రాన్ = మంత్రము;
ర్క్షో = రాక్షసుల ; గృహేషు వై = గృహములలో
అంతకంతకు కర్ములను దట్టటవలన కలుగు ధ్ినులను, భట్ల సింహనాదములను వినెను. ఆ దానవ
మందిర్ములందు జపించువార్జ జపమంత్రమును కూడా వినెను – 4.12

स्वाध्याय निरतां श्चि यातुर्ािाि् ददशज सः స్థిధాయయ నిర్తంశ్చువ - యతుధానాన్ దదర్శ సః


रािणस्ति सम्युक्ताि् गर्जतः राक्षसाि् अनप రావణసతవ సంయుకతన్ - గర్ితో రాక్షస్థన్ అపి

Pa g e of
స్థిధాయయ= వేదాధ్యయన; నిర్తంశ్చువ= నిర్తులైన వారు; యతుధానాన్= యతుధానులను; దదర్శ=
చూసెను; రావణసతవ = రావణుని సుతతించేవారు; సంయుకతన్= సంయుకతముగా; గర్ితో= గర్జిసుతని; రాక్షస్థన్=
రాక్షసులను; అపి = ఇంక/మర్జయు ;
వేదాధ్యయన నిర్తులైన రాక్షసులను, రావణునిపై సోతత్రపాఠములను సముయకతముగా చదువుచుని
యతుధానులను, మర్జయు గర్జిసుతని రాక్షసులను హనుమ చూసెను – 4.13

रार् मागजम् समािृत्य स्तस्थतम् रक्षः बलम् महत् రాజమార్గం సమావృతయ - సిాతం ర్క్షో బలం మహత్
ददशज मध्यमे गुल्मे राक्षसस्य चराि् बहूि् దదర్శ మధ్యమే గుల్మమ - రాక్షససయ చరాన్ బహూన్
రాజ మార్గం = రాజమార్గము; సమావృతయ = సమావేశ్మై; సిాతం = ఉనాిరు ; ర్క్షో = రాక్షస; బలం మహత్ =
మహాసేనను; దదర్శ = చూసెను; మధ్యమే గుల్మమ = మధ్య మార్గమున ; రాక్షససయ = రాక్షసులు ; చరాన్ =
చర్జసుతనాిరు/నడుసుతనాిరు; బహూన్ = అనేక
రాజమార్గమును ఆవర్జంచయుని రాక్షస మహాసేనను, సేనార్క్షక మధ్య మార్గమున చాల్యమంది చారులను
అతడు చూసెను – 4.14

दीनक्षताि् र्निलाि् मुण्डाि् गोनर्िाम्बरिाससः దీక్షితన్ జటిల్యన్ ముణాన్ - గోజినామబర్ వాససః


दिज मुनष्ट प्रहरणाि् अनि कुण्ड आयुर्ामः तथा దర్భ ముషిట ప్రహర్ణన్ - అగిి కుణా యుధాంసతథా
దీక్షితన్ = దీక్షబూనిన వార్జని; జటిల్యన్ = జడధార్లను; ముణాన్ = (గుండు) ముండిత మసతకులను;
గోజినామబర్= ఎదుద చర్మము; వాససః = ధ్ర్జంచన వారు; దర్భ ముషిట= దర్భ ; ప్రహర్ణన్= అర్జష్ఠ నివృతిత చేయు
తంత్రికులని; అగిి కుణా= అగిికుండములను; ఆయుధాం తథా = ఆయుధ్ములుగా కలవార్జని
ముందు ముందునకు పోవుచు ఆ మహానుభావుడు, దీక్షబూనిన వార్జని, జడధార్లు ఉని వార్జని, ముండిత
(గుండు) మసతకులను, వృష్భ చర్మధారులను, దర్భముషిఠతో కొటిట అర్జష్ఠ నివృతిత చేయు తంత్రికులని,
అగిికుండములను ఆయుధ్ములుగా కలవార్జని వీక్షించెను – 4.15

कूि मुद्गरपाणींश्च दण्डायुर् र्राि् अनप కూట ముదగర్ పాణంశ్ు - దణాయుధ్ ధ్రాన్ అపి
एकाक्षािेक कणाां श्च लम्बोदर पयोर्राि् ఏకక్షానేక కరాణంశ్ు - లమ్బబదర్ పయోధ్రాన్
కూట ముదగర్ = సుతుతలు మర్జయు ఇనుము వసుతవులు ; పాణంశ్ు= చేతబూనినవారు; దణాయుధ్ = దండించే
ఆయుధాలు ; ధ్రాన్ అపి = ధ్ర్జంచనవారు ; ఏకక్షానేక=ఒకికనుి కలవారు ; కరాణంశ్ు= ఒక చెవి కలవారు;
లమ్బబదర్=వ్రేల్యడు ఉదర్ము; పయోధ్రాన్ = మర్జయు సతనములు కలవార్జని;
కూటముదగర్ములను ఆయుధ్ములుగా ధ్ర్జంచనవార్జని, దండాయుధ్ము దాలిునవార్జని, ఒకికనుి కలవార్జని,
ఒక చెవి కలవార్జని, వ్రేల్యడు ఉదర్ము కలవార్జని, సతనములు కలవార్జని చూచెను – 4.16

करालाि् िुििक्त्ां श्च निकिाि् िामिां स्तथा కరాళాన్ భుగివకరంశ్ు - వికటాన్ వామనాం సతథా
र्स्तििः खनििश्चि शतघ्नीलायुर्ाि् ధ్నిినః ఖడిగనశ్చువ - శ్తఘ్ని ముసల్యయుధాన్

Pa g e of
కరాళాన్ = భయంకర్ముగా కనిపించేవారు; భుగివకరంశ్ు = వంకర్ ముఖము కలవారు; వికటాన్ =
వికృతకరులు; వామనాం సతథా =మరుగుజుిలు (పొటిటగా) ; ధ్నిినః = ధ్నసుసను; ఖడిగన శ్చువ = కతుతలు
ధ్ర్జంచనవారు; శ్తఘ్ని = శ్తఘ్నిలు ; ముసల్యయుధాన్ = ముసల ఆయుధ్ములను (దేనినైనా పొడి చేయగల
ఆయుధ్ము) ధ్ర్జంచనవారు;
భయంకర్ ఆకరులను, వంకర్ ముఖము కలవార్జని, వికృతకరులను, మరుగుజుిలను, ధ్నసుసను, ఖడగము
ధ్ర్జంచనవార్జని, శ్తఘ్ని, ముసల ఆయుధ్ములను ధ్ర్జంచనవార్జని మారుతి చూచెను – 4.17

पररघोत्तम हस्तां श्च निनचत्र किचोज्ज्वलाि् పర్జఘోతతమ హస్థతంశ్ు - విచత్ర కవచోజివల్యన్


िानतस्थूलाि् िानतकृशाि् िानतदीघज ह्रस्वकाि् నాతి స్థాల్యన్ నాతికృశాన్ - నాతిదీరాుతి హ్రసికన్
పర్జఘోతతమ = పర్జఘను; హస్థతంశ్ు = చేతబటిటన వార్జని; విచత్ర = విచత్రములైన; కవచోజివల్యన్ = కవచములచే
మెర్యు వార్జని; న అతి స్థాల్యన్ =అతిస్థధల శ్రర్ము ల్మనివారు; న అతికృశాన్ = మిక్కిలి కృశంపనివార్జని; న
అతిదీరాుతి = అతి పొడుగుల్మని వారు, హ్రసికన్ = అతి పొటిటవారు కని;
పర్జఘను చేతబటిటన వార్జని, విచత్రములైన కవచములచే మెర్యు వార్జని, అతిస్థధల శ్రర్ములు ల్మనివారు,
మిక్కిలి కృశంపనివార్జని, మర్జయు అతుయనితులు కని వార్జని, అతివామనులు కని వార్జని చూచెను – 4.18

िानतगौरान्नानतकृष्णान्नानतकुब्जान्न िामिाि् నాతి గౌరాన్ నాతి కృష్ణన్ - నాతికుబాిన్ న వామనాన్


निरूपाि् बहरूपां श्च सुरूपांश्च सुिचजसः విరూపాన్ బహురూపాంశ్ు - సురూపాంశ్ు సువర్ుసః
న అతి గౌరాన్ = గౌర్వరుణలు కరు; న అతి కృష్ణన్ = నలునివారు కరు; న అతికుబాిన్ = అతికుబుిలు కరు; న
వామనాన్ = వామనులు (పొటిట) వా కరు; విరూపాన్ = వికృతరూపులు; బహురూపాంశ్ు = బహురూపధారులు;
సురూపాంశ్ు = మంచ రూపానిి కలిగి ఉనివారు; సువర్ుసః = మంచ వర్ుసుస కలవార్జని;
కొందరు ఆదయంతము గౌర్వరుణలు కరు. కొందరు అతయంత కృష్ణవరుణలు (నలునివారు) కరు. మర్జకొందరు
అతికుబుిలు, అతివామనులు కకయుండిర్జ. అంతేకక వికృతరూపులను, బహురూపధారులను, సురూపులను,
మంచ వర్ుసుస కలవార్జని మారుతి చూసెను – 4.19

ध्वर्ीि् पतानकिश्चि ददशज निनिर्ायुर्ाि् ధ్ిజీన్ పతక్కనశ్చువ - దదర్శ వివిధాయుధాన్


शस्तक्त िृक्ष आयु र्ां श्चि पनिसाशनि र्ाररणः శ్క్కత వృక్షాయుధాంశ్చువ - పటిటస్థశ్ని ధార్జణః
ధ్ిజీన్ = ధ్ిజములను; పతక్కన శ్చువ = పతకములను పటిటయు; దదర్శ= చూసెను; వివిధాయుధాన్ = వివిధ్
ర్కములైన ఆయుధ్ములను ; శ్క్కత= శ్కతాయుధ్ములను ; వృక్షాయుధాం శ్చువ = వృక్షాయుధ్ములను;
పటిటస్థశ్ని= పటాటసము అశ్నిని; ధార్జణః = ధ్ర్జంచర్జ
కొందరు ధ్ిజములను, పతకములను పటిటయుండిర్జ. మర్జకొందరు వివిధ్ ర్కములైన ఆయుధ్ములను
దాలిుయుండిర్జ. కొందరు శ్కతాయుధ్ములను, మర్జకొందరు వృక్షాయుధ్ములను వహించయుండిర్జ.
మర్జకొందరు పటాటసమును, అశ్నిని పటిటయుండిర్జ – 4.20

Pa g e of
क्षेपणी पाशहस्तां श्च ददशज स महा कनपः క్ష్వపణ పాశ్ హస్థతంశ్ు - దదర్శ స మహా కపిః
स्रस्तिणः त्विुनलप्ां श्च िरािरण िूनषताि् స్రగిిణ: తినులిపాతంశ్ు - వరాభర్ణ భూషితన్
క్ష్వపణ = క్ష్వపణిని (తెడుాను); పాశ్ హస్థతంశ్ు= పాశ్మును చేతబటిట; దదర్శ= చూసెను; సః = ఆ; మహా కపిః=
హనుమ; స్రగిిణ: = పూల దండలు; అనులిపాతంశ్ు= చందనాదులను పూసికొనినవారు; వరాభర్ణ = ఉతతమ
ఆభర్ణలతో; భూషితన్= అలంకర్జంచుకునివారు
కొందరు క్ష్వపణిని (తెడుాను) పాశ్మును చేతబటిటయుండిర్జ. పూల హార్ములు ధ్ర్జంచనవారు, చందనాదులను
పూసికొనినవారు శ్రేష్ఠములైన ఆభర్ణములచే అలంకృతులు – 4.21

िािा िेष समायुक्तान्यथा स्वर गताि् बहूि् నానా వేష్ సమాయుకతన్ - యథా సెచిర్ గతన్ బహూన్
तीक्ष्ण शूल र्रां श्चि िनज्रणश्च महाबलाि् తీక్షణ శూల ధ్రాంశ్చువ - వజ్రిణశ్ు మహాబల్యన్
నానా వేష్ = వివిధ్ వేష్ధారులు ; సమాయుకతన్ = సమూహము ; యథా సెచిర్ = యధేచఛగా ; గతన్ బహూన్=
విహర్జంచు వారు; తీక్షణ శూల= నిశత (పదునైన ) శూలములు; ధ్రాం శ్చువ= ధ్ర్జంచనవారు; వజ్రిణశ్ు=
వజ్రాయుధ్ములను; మహాబల్యన్=బలవంతులు
వివిధ్ వేష్ధారులు యధేచఛగా విహర్జంచు వారు అతని కంటబడిర్జ. నిశత శూలములను దాలిునవార్జని,
వజ్రాయుధ్ములను, బలవంతులను అతడు చూసెను – 4.22

शत साहस्रम् अव्यग्रम् आरक्षम् मध्यमम् कनपः శ్త స్థహస్రమ్ అవయగ్రమ్ - ఆర్క్షం మధ్యమం కపిః
रक्षोनर्पनत निनदज ष्टम् ददशाज न्तः पुराग्रतः ర్క్షోధిపతి నిర్జదష్టం - దదరాశంత: పురాగ్రత:
శ్త స్థహస్రమ్ = లక్షల సంఖయలో ; అవయగ్రమ్ = శ్రదధగల/ఏమరుపాట్ల్మక; ఆర్క్షం = ర్క్షణ శ్క్కత; మధ్యమం =
మధ్యలో ; కపిః = హనుమా; ర్క్షోధిపతి = రావణుని; నిర్జదష్టం = ఆజఞ; దదర్శ = చూసెను; అంత: పురాగ్రత: =
అంత:పుర్మునకు ముందు;
అంత:పుర్మునకు ఎదుట మధ్యమ గులమము అను సేనాభాగమును ఆ మహానుభావుడు చూసెను. అందు
లక్షల సంఖయలో భట్లు, రావణుని ఆజఞను ఔదాలిు ఏమరుపాట్ల్మక ర్క్షాయకృతయమును నిర్ిహించుచుండిర్జ
– 4.23

स तदा तद् गृहम् दृष्ट्वा महा हािक तोरणम् స తదా తత్ గృహం దృష్టవ - మహా హాటక తోర్ణం
राक्षसेन्द्रस्य निख्यातमनिमूननज प्रनतनष्ठतम् రాక్షసేన్దదరసయ విఖ్యయతమ్ - అద్రి మూర్జధి ప్రతిషిఠతం
సః = ఆ హనుమ; తదా = అకిడ; తత్ గృహం = ఆ ఇంటిని; దృష్టవ = చూసెను; మహా హాటక = గొపప బంగారు;
తోర్ణం= తోర్ణములు; రాక్షసేన్దదరసయ = రావణుని యొకి; విఖ్యయతమ్ = విఖ్యయత/ప్రముఖ; అద్రి మూర్జధి = పర్ితం
పైన; ప్రతిషిఠతం = కటటబడి;
హనుమంతుడు అంత రావణుని గృహము చూసెను. పెదద బంగారు తోర్ణములు ఆ గృహమునకు
కటటబడియుండెను. పర్ితశఖర్ము పై కటటబడి ఆ భవనము ప్రసిదధమై ఉండెను – 4.24

Pa g e of
पुण्डरीकाितंसानिः पररखानिरलम्कृतम् పుండరకవతంస్థభిః - పర్జఘాభిః అలంకృతం
प्राकारािृतम् अत्यन्तम् ददशज स महा कनपः ప్రాకరావృతమ్ అతయనతం - దదర్శ స మహా కపిః
పుండరకవతంస్థభిః = తెలుతమర్ పువుిలు ; పర్జఘాభిః = చుట్టరా; అలంకృతం = అలంకర్జంచ ;
ప్రాకరావృతమ్ = ప్రకరాం (ప్రహర గోడ) చుట్టట; అతయనతం = చాల్య శోభించుచుండెను; దదర్శ = చూసెను; సః
మహా కపిః= మారుతి
ఆ ప్రస్థదము చుట్ట ఒక అగడత (నీరు తొటిట) కలదు. అందు తెలుతమర్పువుిలు వికసించ శోభించుచుండెను.
దానిని మారుతి చూసెను – 4. 25

नत्रनिष्टप नििम् नदव्यम् नदव्य िाद नििानदतम् త్రివిష్టప నిభం దివయం- దివయనాద వినాదితమ్
िानर् हे नषत सम्घुष्टम् िानदतम् िूषणः तथा వాజిహేషిత సంఘ్నష్టం - నాదితం భూష్ణై: తథా
త్రివిష్టప = సిర్గ; నిభం =సదృశ్మై ; దివయం= దివయం; దివయనాద= మంగళ నాదాలు ; వినాదితమ్= వినపడుతూ;
వాజిహేషిత= గుర్రాల ధ్ిని; సంఘ్నష్టం = ప్రతిధ్ినించడం; నాదితం= ధ్ినించే; భూష్ణై: = ఆభర్ణలతో; తథా=
మర్జయు;
ఆ మందిర్ము సిర్గ సదృశ్మై దివయనాద భర్జతమై, మంగళ నాదాలు నిండి వివిధ్ భూష్ణ ధ్ినులు కలిగి
వైభవమును స్థచంచుచుండెను – 4.26

रथः यािः निमािः च तथा गर् हयः शुिः ర్థై: యనై: విమానైశ్ు - తథా గజహయః శుభః
िारणश्च चातुदजन्त: श्वेताभ्र निचयोपमः వార్ణైశ్ు చరుర్దంతః - శ్వితభ్ర నిచయోపమైః
ర్థై: = ర్ధ్ములచేత ; యనై:= వాహనాల దాిరా; విమానైశ్ు= విమానముల చేతను; తథా = మర్జయు;
గజహయః= గజములచేతను; శుభః = శోభించుచుండెను; వార్ణైశ్ు= గొపప ఏనుగులు; చరుర్దంతః= నాలుగు
దంతలతో; శ్వితభ్ర= శ్ర్తిల తెలు మేఘమువలె; నిచయోపమైః = సమూహమువలె;
ర్ధ్ములచేత, శబికది వివిధ్ యనములచేత, విమానముల చేతను శుభలక్షణ లక్షితములైన హయ
గజములచేతను, శ్ర్తిల తెలు మేఘమువలె ఉండి చతుర్దంతము గల గజములచేతను ఆ మందిర్ము
భూషితమై ఉండెను – 4.27

िूनषतम् रुनचर द्वारम् मत्तश्च मृग पनक्षनिः భూషితం రుచర్ దాిర్ం - మతెచశ్
త ు మృగపక్షిభిః
रनक्षतं सुमहािीयैयाज तुर्ािः सहस्रशः ర్క్షితం సుమహా వీర్చయ: - యతుధానై: సహస్రశ్:
భూషితం = అలంకర్జంచబడిన; రుచర్ = అందమైన ; దాిర్ం = దాిర్ం; మతెచతశ్ు = మతుతలో ; మృగ పక్షిభిః =
జంతువులు మర్జయు పక్షులు; ర్క్షితం= ర్క్షణ; సుమహా వీర్చయ: = మహావీరులతో; యతుధానై: = రాక్షసులు;
సహస్రశ్: =వేల సంఖయలో;
మదించన మృగపక్షులచే బహిదాదవర్ము ఉజివలముగా ఉండెను. వేలకొలది పరాక్రమవంతులైన దానవులు దానిని
అప్రమతుతలై ర్క్షించుచుండిర్జ-4.28

राक्षसानर्पतेः गुप्म् आनििे श गृहम् कनपः రాక్షస్థధిపతే: గుపతమ్ ఆవివేశ్ గృహం కపిః

Pa g e of
सहे मर्ाम्बूिदचक्रिाळम् స హేమ జాంబూనద చక్రవాళం
महाहज मुक्ता मनणिूनषतान्तम् మహార్హ ముకత మణిభూషితంతం
परार्थ्ज कालागुरु चन्दिाक्तं పరార్ాా కల్యగరు చందనాకతం
स रािणान्तः पुरमानििेश స రావణంత:పుర్మ్ ఆవివేశ్
రాక్షస్థధిపతే: = రాక్షస్థధిపతి (రావణుడు); గుపతమ్ = గుపతంగా/దాకుిని; ఆవివేశ్ = ప్రవేశంచెను; గృహం =
గృహంలోక్క; సః కపిః = హనుమ; హేమ జాంబూనద చక్రవాళం = బంగార్ంతో అలంకర్జంచన ప్రాకర్ము;
మహార్హ ముకత= గొపప విలువ కలిగిన; మణిభూషితంతం = ముతయలు మర్జయు వజ్రాలచే; పరార్ాా= శ్రేష్టములైన;
కల్యగరు చందనాకతం= కల్యగరు శ్రీగంధ్ జలములు; రావణ అంత: పుర్మ్= రావణ అంత:పుర్మును; ఆవివేశ్=
ప్రవేశంచెను;
అంత హనుమంతుడు రావణ అంత:పుర్మును ప్రవేశంచెను. మేలిమి బంగార్పు ప్రాకర్ము దానిని పర్జవేషిటంచ
ఉండెను. అమూలయములైన ముతయములు, మణులు ప్రకర్ కొనల యందు అలంకర్జంచ యుండెను.
శ్రేష్టములైన కల్యగరు శ్రీగంధ్ జలములు చలుబడి పర్జమళమును వెదజలుు చుండెను – 4.29
ఇది శ్రీమద్రామాయణమున సుందరాకండమందు నాలుగవ సర్గము
--- ::: 000 :::---

Pa g e of

You might also like