You are on page 1of 19

హరి ఓం హరి దేవా నందయ నమః

హరిః ఓం…. ఓం...….ఓం……


ఓంకార శ్రీకర శ్రేయస్కర తేజోమయం ప్రణవం ప్రణవస్వరూపా ప్రణవాయ ప్రతేక్షయ ప్రసన్నయ ప్రసిద్దా యనే పరమాత్మ
పరబ్రహ్మ పరమపురుష పరమ జ్యోతిష్యరూపా
నారాయణం
గురుర్విష్ణు ః గురుర్బ్రహ్మా గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః
_________________
శుక్లా ం బరధరం విష్ణు ం శశివర్ణమ్ చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్|
అనేకదంతం భక్తా నా ఏకదంతముపాస్మహే||
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
_________________
ధైవేకం అఖండ మంM డలాకారం వ్యాప్త ం ఎన చెరాచరం తప్పదం దర్శం ఎన శ్రీ గురువే నమః
_______________
శాంతాకారం బుజగశయనం పద్మనాభం సురేశ్
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణు ం భవభయహరం సర్వలోకైకనాధమ్
_________________
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం|
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్|
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం |
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||
________________
యా కుందేందు తుషార హార ధవళా,
యా శుభ్ర వస్త్రా వృతా |
యా వీణా వరదండ మండిత కరాయా శ్వేత పద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవైః సదా పూజితా |
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహాl
________________
త్ర్యం'బకం యజామహే సుగంధిం పు'ష్టివర్ధ 'నం |
ఉర్వారుకమి'వ బంధ'నాన్-మృత్యో'ర్-ముక్షీయ మాఽమృతా''త్ ||
________________
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం |
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||
___________________
ఓం భూర్భువస్సువః | తథ్స'వితుర్వరే''ణ్యం |
భర్గో ' దేవస్య ధీమహి |ధియో యోనః' ప్రచ ోదయా''త్||
___________________
త్వమేవ శరణం మమ ప్రహ్లా ద! ప్రభుతాస్తి చేత్తవవహరే స్సర్వత్రమే దర్శయ!
స్త ంభేచైవ హిరణ్యకశ్యపు పురస్త త్రా విరాసీద్దరిః
వక్షస్త స్య విదారయ న్నిజనఖై ర్వాత్సల్య మావేదయ
న్నార్త త్రా ణ పరాయణ స్సభగవాన్నారాయణోమే గతిః
_________________
మాణిక్యాధ్రి సమప్రభం నిజరుచా సంత్రస్త రక్షోగణం
జానున్యస్త కరాంబుజం త్రినయనం రక్తో ల్ల స ద్బూషణం
బాహుభ్యాం ధృత శంఖం చక్ర మనిశం దంష్టా గ్ర వక్ర్తోల్లస
జ్వాలా జిహ్య ముదగ్ర కేశ నిచయం లక్ష్మి నృసింహంభజే
---------------------------
ఓం భద్రం కర్ణేభిరితి శాంతిః
యత్తు ర్యోంకారాగ్ర పరాభూమి స్థిరవరాసనమ్
ప్రతియోగి వినిర్ముక్త తుర్యతుర్య మహం మహః
ఉగ్రంవీరం మహవిష్ణు ం
జ్వలంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమా మ్యహం
------------------------------
2 . నరసింహష్ట కమ్
1 శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటాపటలకాన్త !
పాలయ కృపాలయ భవాంబు నిధిమగ్నం దైత్యపరకాల నరసింహ ! నరసింహ !
2 పాదకమలావనత ! పాతకి జనానాం పాతక దవానల పతత్రవరకేతో ! భావన పరాయణ భవార్తి హరయమాం పాహి
కృపయైన నరసింహ ! నరసింహ !
3 తుజ్గ నఖపజ్త్కి దళితాసుర వరాస్పక్ పంక నవకుంకుమ విపంకిల మహో రః !
పణ్డిత నిధాన కమలాలయ సమస్తే పజ్కజ నిషణ్ణ నరసింహ ! నరసింహ !
4 మౌళిషు విభూషణ మివాసుర వరాణాం యోగిహృదయేషుచ శిరస్సు నిగమానామ్
రాజద రవిన్ద రుచిరం పదయుగంతే దేహి మమమూర్థ్ని నరసింహ ! నరసింహ !
5 వారిజ విలోచన మదన్తి మదశాయాం
క్లేశవి వశీకృత సమస్త కరణాయామ్
ఏ హిరమయాసహశరణ్య విహగానాం
నాధ మధిరుహ్య నరసింహ ! నరసింహ!
6 హాటకకిరీట వరహార వనమాలా
తారరశనా మకరకుణ్డ ల మణీదన్ద ః్ర
భూషిత మ శేష నిలయంతవవపు ర్మేచేత సి చకాస్తు నరసింహ! నరసింహ!
7 ఇందు రవిపావక విలోచన రమాయాః
మందిర మహాభుజల సద్వరరధాజ్గ ! సుందరచిరాయ రమతాంత్వయి మనోమే వర్షిత సురేశ నరసింహ! నరసింహ !
8 మాధవ ముకున్ల మధుసూదన మురారే వామన నృసింహ శరణం భవనతానామ్ కామద ఘృణిన్ నిఖిలకారణ
నమేయం కాలమమరేశ నరసింహ ! నరసింహ !
9 అష్ట కమిదం సకలపాతక భయఘ్నం కామద మశేష దురితామయ రిపుస్సుమ్ యఃపఠతి సంతత మశేష నిలయంతే
గచ్చతి పదం సనరసింహ ! నరసింహ !
________________________
మహాలక్ష్మి
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 1 ‖
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 2 ‖
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 3 ‖
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖4
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 5 ‖
స్థూ ల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహో దరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 6 ‖
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 7 ‖
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 8 ‖
మహాలక్ష్మష్ట కం స్తో త్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రా ప్నోతి సర్వదా ‖
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ‖
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ‖
[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్ట క స్తో త్రం సంపూర్ణమ్]
3 . శ్రీ సుదర్శ నాష్ట కమ్
ప్రతిభట శ్రేణిభీషణ వరగుణస్తో మ భూషణ
జనిభయ స్థా నతారణ జగదవస్థా న కారణ
నిఖిల దుష్కర్మ కర్శన నిగమ సద్ధ ర్మ దర్శన
జయజయ శ్రీ సుదర్శన జయజయ శ్రీ సుదర్శన
శుభ Ki జగ ద్రూ పమణ్డ న సురగణ త్రా సఖణ్డ న
శతమఖ బ్రహ్మవన్ది త శతపథ బ్రహ్మనన్ది త
ప్రధిత విద్వత్స పక్షీత భజదహిర్బుధ్న్యలక్షీత
జయజయ శ్రీ సుదర్శన జయజయ శ్రీ సుదర్శన
నిజపద ప్రీత కర్షణ నిరుపథిస్పీత షడ్గు ణ
నిగమ నిర్వ్యూ ఢవైభవ నిజపర ప్యూహవైభవ
హరిహయ ద్వేషిదారణ
హరపుర స్తో షకారణ
జయజయ శ్రీ సుదర్శన
జయజయశ్రీ సుదర్శన
స్ఫుటతటిజ్జా ల పిఞ్జర
పృధుతరజ్వాల పఞ్జ ర
పరిగత ప్రత్నవిగ్రహ
పరిమిత ప్రజ్ఞదుర్గ ్రహ
ప్రహరణ గ్రా మమణ్డిత
పరిజన త్రా ణ పణ్డిత
జయజయ శ్రీ సుదర్శన
జయజయశ్రీ సుదర్శన
భవననేత స్త య
్ర ీమయ
సవనతేజ స్త ్ర యీమయ
నిరవధి స్వాధుచిన్మయ
నిఖిలశక్తే జగన్మయ
అమిత విశ్వక్రియామయ
శమిత విష్వగ్బయామయ
జయజయ శ్రీ సుదర శన
జయజయశ్రీ సుదర్శన
మహిత సంపత్సదక్షర విహితసంపత్ షడక్షర
షడరచక్ర ప్రతిషిత సకలతత్వ ప్రతిషిత
వివిధ సంకల్ప కల్పక విబుధ సంకల్ప కల్పక
జయజయ శ్రీ సుదర్శన జయజయ శ్రీ సుదర్శన
ప్రతిముఖాలీఢ బంధుర ప్రథమహహేతి దన్తు ర
వికటమాయాబహిష్కృత వివిదమాలా పరిష్కృత
స్థిరమహా యన్త య
్ర న్త్రిత దృఢదయా తన్త య
్ర న్త్రిత
జయజయ శ్రీ సుదర్శన జయజయ శ్రీ సుదర్శన
దనుజ విస్తా రకర్త న దనుజ వద్యావికర్త న
జనితమిస్రా వికర్త న భయద విద్యానికర్త న
అమరదృష్ట స్వవిక్రమ సమరజుష్ట భ్రమిక్రమ
జయజయ శ్రీ సుదర్శన జయజయ శ్రీ సుదర్శన
___________________
గురువును వేడుకొనుట
హరి ఓం జనరహితాయా కర్మ బంధ విముకాయ ఓం శక్తి పరబ్రహ్మ పరమపురుషా ! హే జగన్నాథా పుణ్యమూర్తి!
పురుషో త్త మా పరమపావనా ! నిరంతర సర్వవ్యాపకా నీలవర్ణ ! సర్వవేదజ్ఞా న తీతా ! క్షీరసాగరనివాసా ! భగవతే
నారాయణా ! ముకుందా ప్రియా ! 2 . In పద్మనాభా ! పరిపూర్ణ ! పరమపావనా ! చక్రధరా ! శేషశయనం ,
లక్ష్మీవరదం , వైకుంఠపుర నివాస ఓం శక్తి హమ్ భీజం , రామ రామ రామాయా హరినే ముకుందప్రియం ! శరీర
శిలారూపా ! శ్రీకారా జ్వలానివాసా ! జ్యాలరూపా ! శిలా శరీర బ్రహ్మ! ప్రభూవిష్ణు ! పార్వతీ పతహే నమ :
3 . అవిర్ల మందలనివాసాయా ! సత్యలోక శారదాపతీ ! సమస్త వేదజ్ఞా న విద్య పండిత బావ పలా సంపద శివా బ్రహ్మ
విముక్తా యా ! బ్రహ్మవే హరి ఆత్మ శివాసమేతా ! శ్రీమన్నారాయణం ! శారదా ముకుందప్రియం ! ఓం అష్ట దిక్పాలనా
! ఇంద్ర దేవేంద్ర సమేతం ! నవగ్రహ దేవతా సహితం ! సమస్త చరాచర వ్యాపకం . తక్షణం , సమస్త దేవతం దర్శనం
మద్గు రు పుణ్యమూర్తి ! సద్గు రు సమేతం దర్శనం . ఓం కార్యాయా ! కార్మాయా ! సర్వహరాయా !
సమాయుక్తా యా ! క్షణా - క్షణా ప్రసన్నాయా ! మమావాంఛ విముక్తా యా ! తక్షణమే మమా సన్నిధి కురు కురూ !
ఓం ప్రభాయా ! పవిత్రయా ! ముక్తిదాతాయ ! పావనసుతాయా ! పరబ్రహ్మరూపాయా ! పరాత్పరా ! నారాయణా
! వంచబూతాయా ! శివాయా ! పరమజ్యోతివే గురాయా ! మమాతన్నూ లేనివాసాయాం మమా ప్రా ణాయా !
పరమాఇత్మనే నమఃహరమ్ ! హరిశివమ్ హరమ్ | హరిశివమ్ బ్రహ్మగురుం జ్యోతి విన్నం , విఘ్నేశ్వరం !
రామభక్త ం
పరాశక్తి జగన్నాథా ! నారాయణీ ! భగవతే దర్శనం తక్షణం దర్శనం మమారక్షణం.
____________________
గురువును దర్శించుట
ఓం అవాదూతాజ్ఞా నతీతా హరి దేవ నందయ్య గురుం భజే అత్మధ్యాన నిత్యపూజితా హరిదాసా నిత్యతీతా జన్మరహితా ,
సాధుగుణాసప్తా తీతా సర్వజన్మ కర్మరహితా శ్రీహరి నామ, రామనామ శివనామ బ్రహ్మనామ గురునామ సర్వనామ
సిద్దియోగి సర్వభకా హసరకా రాజయోగ హరి దేవా నంద నమః ధ్యానము సంపూర్ణం కరిషే
హరినామ పూజిత పుణ్యమూర్తి హరి దేవా నంద దాసాయ నమ
సంసారబంధన హరి దేవా నంద నమ :
జన్మకర్మ విమోక్షాయ హరి దేవా నంద య నమ :
సర్వ కార్యహర్తా య దాసాయ హరి దేవా నంద నమ :
నిత్య కార్వపల భగ్యహంషాయ హరి దేవా నంద య నమ :
గురుమంత్ర మోక్షాయ నిత్యదీకాయ నమః
మంత్రశక్తి భావభాగ్యయ నమః
సర్వశాస్త ్ర ఫలమూర్తా య ! ముర్తిగుణాయ నమ :
జగత్ కర్త నామస్మరణాయ స్వామివే నమః
జగత్ మాతా లక్ష్మి నిత్యస్మరణాయ నమ :
సర్వశబ్ద అమూల్యాయ అమృతాయతిర్థా య నమ :
 నిత్వదర్శనా నిదర్శనాయ నమ:
నిత్యవైభవార్చన అలంకార పూజాయ నమ :
తక్షణమే మమా సన్నిది .
కురూ కురూ .
-------------------------------
16 శ్రీ సుదర్శన కవచం
ఓం అస్య శ్రీ సుదర్శనకవచ మహామంత్రస్య నారాయణ ఋషిః
శ్రీ సుదర్శనో దేవతా- గాయత్రీ ఛందః | దుష్ట ంధారయ ధారయేతి కీలకం హనహన ద్విషయ ఇతి బీజం సర్వ శత్రు
క్షయార్డే సుదర్శన స్తో త్రపాఠే వినియోగః
అధన్యాసః ,
ఓం నారాయణాయ ఋషయే నమః శిరసే స్వాహా ,
ఓం గాయత్రీ భందసే నమః
ముఖే నేతత
్ర య
్ర ాయ వషట్.
ఓం దుష్ట ం దారయదారయేతి కీలకాయ నమః
హృppp}p దయే కవచాయ హుం,
ఓం హ్రు ం హ్రీం హుం హూం ద్విష ఇతి బీజం,
గుహ్యే శిఖాయై వౌషట్ ,
ఓం సుదర్వన జ్వలత్పావక సంకాశేతి కీలకాయ ,
సర్వాంగే అస్త్రా య ఫట్ ఇతి ఋష్యాదిః పశ్చాత్
మూల మంత్రేణ న్యాసధ్యానం కుర్యాత్ .
మూల మంత్రః
ఓం హ్రాం హ్రీం నమో భగవతే భోభో సుదర్శన చక్ర దుష్ట ం దారయ దారయ దురితం హమథ మథ ఆరోగ్యం కురుకురు హుం
ఫట్ స్వాహా
ఆనేన మూల మంత్రేణ పురశ్చరణం కుర్యాత్
ఆధ లక్ష్మీ ప్రా ప్తి ప్రయోగ మంత్రః
ఓం శ్రీం హ్రీం క్లీం హ్రాం హ్రా ం సుదర్శన చక్ర మమగృహే అష్ట సిద్ధిం కురు కురు ఐం క్లీం స్వాహా
అధ ఆకర్షణ ప్రయోగ మంత్రః
ఓం హ్రాం హ్రా ం హ్రీం హ్రీం క్లీం క్లీం జంభయ జంభయ అముకం ఆకర్షయ ఆకర్షయ , మమ వశ్యం జ్రీం జ్రీం

కురుకురు స్వాహా

మంత్రః
ఓం హ్రీం క్లీం సహస్రా ర హుం ఫట్ స్వాహా
_____________________
ఇదం శ్రీ లక్ష్మీనరసింహ్మ శతనాస్తొ త్రం పటేనిత్యం
నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబల :
ఉగ్రసింహో మహాదేవ సృంభజ శ్చోగ్రలోచనః
రౌద్ర స్సర్వాద్భుత శ్రీమాన్యోగానంద స్త్రివిక్రమః
హరిః కోలాహల శ్చక్రీ విజయీ జయవర్దనః
పంచాననః పరంబ్రహ్మ చాఘోరో ఘోర విక్రమః
జ్వలన్ముఖో జ్వాలమాలీ మహాజ్వాలో మహాప్రభుః
నిటలాక్ష స్సహస్రా క్షో దుర్నిరీక్షః ప్రతాపనః
మహాదంష్ట్రా యుధః ప్రా జ్ఞ శ్చణ్డ కోపీ సదాశివః
హిరణ్య కశిపుధ్వంసీ దైత్య దానవ భంజనః
గుణభద్రో మహాభద్రో బలభద్ర స్సుభద్రకః
కరాళో వికరాళశ్చ వికర్తా సర్వకర్త ృకః
శింశుమార స్త్రీలోకాత్మ ఈశ సర్వేశ్వరో విభుః
భైరవాడంబరో దివ్య శ్చాచ్యుత : కవి మాధవ :
అధో క్షజో అక్షర శ్శర్వో వనమాలీ వర ప్రదః
విశ్వంభరో అద్బుతో భవ్య : శ్రీవిష్ణు పురుషో త్త మః
అనఘాస్త్రో నఖాస్త ్ర శ్చ సూర్యజ్యోతి స్ఫురేశ్వరః
సహస్రబాహు స్సర్వజ్ఞ స్సర్వసిద్ధిపద
్ర ాయక :
వజ్రదంష్ట్రో వజ్రనఖో మహానందః పరంతపః
సర్వమంత్రైక రూపశ్చ సర్వయంత్ర విదారణ :
సర్వ తంత్రా త్మకో అవ్యక్త స్సువ్యక్తో భక్త వత
వైశాఖ శుక్ల భూతో త్థ శ్శరణాగత వత్సలః
ఉదార కీర్తి : పుణ్యాత్మ మహాత్మా చండ విక్రమః
వేదత్రయ ప్రపూజ్య శ్చ భగవాన్ పరమేశ్వర :
శ్రీవత్సాంక శ్రీనివాసో జగద్వ్యాపీ జగన్మయః
జగత్పాలో జగన్నాధో మహాకాయో ద్విరూప ధ్రత్
పరమాత్మా పరంజ్యోతి ర్నిర్గు ణ శ్చ నృకేసరీ .
పరతత్త ్వ పరంధామ సచ్చిదానంద విగ్రహః
లక్ష్మీనృసింహ స్సర్వాత్మా ధీరః ప్రహ్లా దపాలకః
ఇదం శ్రీమన్న నరసింహస్య నామ్నా మష్టో త్త రం శతమ్
త్రిసంధ్యం యః పఠేద్భక్త్యా సర్వాభీష్ట మవాప్నుయాత్
ఇదం శ్రీ లక్ష్మీనరసింహ్మ శతనాస్తొ త్రం సంపూర్ణం కరీస్షె హరి
-------------------------------
ఇదం శ్రీ లక్ష్మీనృసింహ సహస్రనామ స్తో త్రమ్ పటే నిత్యం
అస్య శ్రీ లక్ష్మీనృసింహ
దివ్య సహస్రనామ స్తో త్ర మహా మన్త స
్ర ్య బ్రహ్మ ఋషి ఆనుష్టు ప్ ఛన్ద ః
శ్రీ లక్ష్మీ నృసింహో దేవతా ,
క్ష్రౌ మ్ ఇతి బీజం ,
శ్రీమ్ ఇతి శక్తిః నఖదంష్ట్రా యుథాయేతి కీలకం ,
మన్త ర
్ర ాజ శ్రీ లక్ష్మీనృసింహ ప్రీత్యర్దే జపే వినియోగః ,
శ్రీ లక్ష్మీనృసింహ అజ్ఞ షాభ్యాం నమః ,
వజ్రనఖాయ తర్జనీభ్యాం నమః
మహరౌద్ర య మధ్య మాభ్యాం నమః
సర్వతోముఖాయ అనామికాభ్యాం నమః ,
వికటాస్యాయ కనిష్ఠికాభ్యాం నమః
వీరాయ కరతలకర వృష్టా భ్యాం నమః
ఓమ్ లక్ష్మీనృసింహాయ హృదయాయ నమః
వజ్ర నఖాయ శిరసే స్వాహా ,
మహారౌద్రా య శిఖాయై వౌషట్
సర్వతోముఖాయ కవచాయ హుం
వికటాస్యాయ నేత్రా భ్యామ్ నౌషట్
ఓమ్ వీరాయ వీర్యాయాస్త్రా య ఫట్ భూర్బువ స్సువరోమితి దిగ్బన్ద ః
ధ్యానమ్
సత్యం జ్ఞా న సుఖస్వరూప మమలం క్షీరాబ్ది మధ్యస్థితం !
యోగా రూఢమతి ప్రసన్నవదనం భూషాసహస్రో జ్జ ్వలం !
త్ర్యక్షంచక్ర పినాకసాభయకరావి భ్రా ణమర్కచ్ఛనంత్రీఛభూత |
ఫణీన్ద ్ర మిన్దు ధపళం లక్ష్మీనృసింహం భజే |
లక్ష్మీచారు కుచద్వన్ద ్వ కుజ్కు మాజ్కితవక్షసే
నమో నృసింహనాథాయ సర్వమజ్గ ళ మూర్త యే |
ఉపాస్మ హే నృసింహాఖ్య బ్రహ్మ వేదాన్త గోచరం !
భూయోల్లా సిత సంసారచ్చేద హేతుం జగద్గు రుమ్ !
ఇదం శ్రీ లక్ష్మీనరసింహ్మ
సహస్రనామ స్తో త్రమ్ సంపూర్ణం కరీస్షె హరి
-------------------------------
ఇదం శ్రీ నరసింహ్మ రుణ విమోచన మంత్రం
పటేనిత్యం
దేవతాకార్యా సిద్ధ్యర్థం సభాస్త ంభ సముద్భవం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణ ముక్త యే
లక్ష్మాలింగిత వామాంగం భక్తా నాం వరదాయకం !
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణ ముక్త యే | |
ఆంత్రా మాలాధరం శంఖచక్రా ద్యాయుధ ధారిణం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణ ముక్త యే | |
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూ జ విషనాశనం |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణ ముక్త యే | |
సింహనాదేన మహతా దిగ్దంతి భయనాశనం |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణ ముక్త యే | |
ప్రహ్లా ద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారణం |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణ ముక్త యే | |
క్రూ రగ్రహైః పీడితానాం భక్తా నాం అభయప్రదం |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణ ముక్త యే | |
వేదవేదాంత యజేశం బ్రహ్మరుద్రా ది వందితం |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణ ముక్త యే | |
య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంతం | |
అనృణీ జాయతే సద్యః ధనం శీఘ్రం మవాప్నుయాత్ | |
ఇదం శ్రీ నరసింహ్మ
రుణ విమోచన మంత్రం సంపూర్ణం కరీస్షె హరి
---------------------------------
ఇదం శ్రీ నరసింహ్మ అష్టో తర శతనామవలి పటేనిత్యం
ఓం నారసింహాయ నమః
ఓం మహాసింహాయ నమః
ఓం దివ్యసింహాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం ఉగ్రసింహాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం స్త ంభజాయ నమః
ఓం ఉగ్రలోచనాయ నమః
ఓం రౌద్రా య నమః
ఓం సర్వాద్భుతాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం యోగానందాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం హరయే నమః
ఓం కోలాహలాయ నమః
ఓం చక్రిణే నమః
ఓం విజయాయ నమః
ఓం జయవర్ధనాయ నమః
ఓం పంచాననాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం అఘోరాయ నమః
ఓం ఘోరవిక్రమాయ నమః
ఓం జలన్ముఖాయ నమః
ఓం జ్వాలామాలినే నమః
ఓం మహాజ్వాలాయనమః
ఓం మహాప్రభవే నమః
ఓం నిటలాక్షాయ నమః
ఓం సహస్రా క్షాయ నమః
ఓం దుర్నిరీక్షాయ నమః
ఓం ప్రతాపనాయ నమః
ఓం మహాదంష్ట్రా యుధాయ నమః
ఓం ప్రజ్ణా య నమః
ఓం చండకోపినే నమః
ఓం సదాశివాయ నమః
ఓం హిరణ్యకశిపుధ్వంసినే నమః
ఓం దైత్యదానవభంజనాయ నమః
ఓం గుణభద్రా య నమః
ఓం మహాభద్రా య నమః
ఓం బలభద్రా య నమః
ఓం సుభద్రకాయ నమః
ఓం కరాళాయ నమః
ఓం వికరాళాయ నమః
ఓం వికర్ర్తే నమః
ఓం సర్వకర్త ృకాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం ఈశాయ నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం విభవే నమః
ఓం భైరవాడంబరాయ నమః
ఓం దివ్యాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం రవయే నమః
ఓం మాదవాయ నమః
ఓం అధో క్షజాయ నమః
ఓం అక్షరాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం వరప్రదాయ నమః
ఓం విశ్వంభరాయ నమః
ఓం అద్భుతాయ నమః
ఓం భవ్యాయ నమః
ఓం శ్రీవిష్ణ వే నమః
ఓం పురుషో త్త మాయ నమః
ఓం అనఘాస్రా య నమః
ఓం నఖాస్త్రా య నమః
ఓం సూర్యజ్యోతిషే నమః
ఓం సరేశ్వరాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సర్వజ్ఞా య నమః
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః
ఓం వజ్రదంష్ట్రా య నమః
ఓం వజ్రనఖాయ నమః
ఓం మహానందాయ నమః
ఓం పరంతపాయ నమః
ఓం సర్వమంత్రైకరూపాయ నమః
ఓం సర్వయంత్రవిదారకాయ నమః
ఓం సర్వతంత్రా త్మకాయ నమః
ఓం అవ్యక్తా య నమః
ఓం సువ్యక్తా య నమఃzw
ఓం భక్త వత్సలాయ నమః
ఓం వైశాఖశుక్ల భూతోతాయ నమః
ఓం శరణాగతవత్సలాయ నమః
ఓం ఉదారకీర్తయే నమః
ఓం పుణ్యాత్మనే నమః
ఓం చండవిక్రమాయ నమః
ఓం వేదత్రయప్రపూజ్యాయ నమః
ఓం భగవతే నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం శ్రీవత్సాంకాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం జగద్వాపినే నమః
ఓం జగన్మయాయ నమః
ఓం జగత్పాలాయ నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం ద్విరూపభృతే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం నిర్గు ణాయ నమః
ఓం నృకేసరిణే నమః
ఓం పరతత్త్వాయ నమః
ఓం పరంధామ్నే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం లక్ష్మీనృసింహాయ నమః
ఓం సర్వాత్మనే నమః
ఓం ధీరాయ నమ
ఓం ప్రహ్లా దపాలకాయ నమః
ఓం చౌడపూర్ నివాస యా నమః
ఓం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ య నమః

ఇదం శ్రీ నరసింహ్మ అష్టో తర శతనామవలి సంపూర్ణం కరిఃశే హరి


-------------------------------
ఓం శ్రీ విష్వకేశవయ నమః ఆవా యమి
ఇది ___________వారే దీనే ఉదయ సంకల్ప అభిషేక స్నానం సమర్పయామి
అధ పారాణి సమర్పయామి పారాణి దారేన దార స్నానం సమర్పయామి
అధ తిలకం సమర్పయామి తిలక దారేన దార స్నానం సమర్పయామి
అధ యగ్నోపవిత యగ్న గంధం సమర్పయామి యగ్నొ పవిత్ర యగ్న గంధ దారేన దార స్నానం సమర్పయామి
అధ అకశ తత్వ పరిమళ ఫత్ర పుష్పం సమర్పయామి
అక్షింతలు సమర్పయామి
జల స్ననం సముద్ర స్నానం సప్త నధి స్నానం సప్త తీర స్ననం శుభసంకల్పేన స్నానం సంపుర్జం కరీశే హరి
పంచదార పానకం తో సువర్ణ తొ మదుపర్క దారేన దార స్నానం సమర్పయామి
ఫలోధక శుద్దో దక నారి-కేల దారేన దార స్నానం సమర్పయామి
పన్నీటి దారేన దార స్నానం సమర్పయామి
శుభసంకల్పెన స్నానం సంపుర్జం కరీశే హరి
స్నానం తర ళుద్ద అచమనం సమర్పయామి సర్వంగేన శుద్ధ ం భవతు
వస్త ్ర అలంకారం సమర్పయామి గంధ నామ తిలక అలంకార సమర్పయామి
ముక కవచం స్థా పితం స్థా పయామి నగదర భూశన ననాలంకారన సమర్పయామి
ధో రణి మకరం స్థా పితం స్థా పయామి నాన్న విద అనేక పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి మాల అలంకరణ
సమర్పయామి ప్రత్యేక దీపం దర్శయామి దూప దీపం గపయమి ఆవాహయామి
నవగ్రహ దేవతాయతే అనుగ్రయమి ఆవాహయామి
అష్ట దిక్పాలకాయతే అనుగ్రయమీ ఆవాహయామి
పంచభూతాయతే అనుగ్రయమీ ఆవాహయామి
మామ గ్రా మ కుల దేవతయతె అనుగ్రయమీ ఆవాహయామి
మమ మాత పిత్రు భ్యయతె అనుగ్రయమీ ఆవాహయామి
మమ మద్ద్గురూ నాథయతే అనుగ్రయమీ ఆవాహయామి
సమస్త చరచర ప్రా ణికోటి సంరక్షణయ విజయలక్ష్మి నరసింహయ అనుగ్రయమీ ఆవాహయామి
ఇదేం మమ వాంచ భరతఖండే సర్వ స్థ లే సర్వజన భక్త హృదయ వశీకరాయతే సర్వజన భక్త వాంఛ విమోక్షయ
సర్వ దుక్కాపనివారనాయ
సర్వ శాంత స్వరూపాయతె సర్వ జన భక్త అక్షర విద్యా జ్ఞా న ప్రసాదాయతె
ఉద్యోగ పలసిద్ది రస్థా యతే కల్యాణ ప్రా ప్తి
రస్థా యతే సంతాన పలమోక్షయతే భాగ్య ప్రసాదాయతే ఇదం దేవ
మామ వాంఛ ఫలసిద్ధిరస్తా యితే మామ కుటుంబ సంరక్షణాయితె మమ అజ్ఞా న గుణ దో ష వినాశాయితే సుజ్ణ న
ప్రసాదయితె దైవ జ్ఞా న ఆత్మజ్ఞా న guru
దివ్యదృష్టి ప్రసాదయ
ప్రసన్న …..5
Pratesha
ప్రసిద్ధ. …..5
ప్రభస్తే …..5
స్వరామి …..5
ఆవాహయామి అమి నరసింహయ నమ
ఓం శ్రీ విష్వకేశవయ నమః ఆవా యమి
ఇదో a పూజ విధానం పూజార్థం పూజ ద్రవ్యం శుద్ధ ం భవతు
ఓం శ్రీ విష్వకేశవయ నమః ఆవా యమి
మమ హస్తో ధకం శుద్ధ ం భవతు
అస్త వ్యస్త ం శుద్ధ ం భవతు
హస్త దో ష వినాశనం శుద్ధ ం భవతు
హస్త నేతం్ర శుద్ధ ం భవతు
మమ కరనం శుద్ధ ం భవతు
మమ శిరసం శుద్ధ ం భవతు
మమ వాక్యం శుద్ధ ం భవతు
మమ శభ్జ దో ష వినాశనం శుద్ధ ం భవతు
మమ హృదయం శుద్ధ ం భవతు
మమ సర్వాంగేన హృl దయం శుద్ధ ం భవతు
ఓం శ్రీ విష్వకేశవయ నమః ఆవా యమి
ఇదో పూజ విధానం పూజార్థం పూజ ద్రవ్యం
అధ పారాణి సమర్పయమి
ఓం శ్రీ విష్వకేశవయ నమః ఆవా యమి
ఇదో పూజ విధానం పూజార్థం పూజ ద్రవ్యం
అధ తిలకం సమర్పయమి
ఓం శ్రీ విష్వకేశవయ నమః ఆవా యమి
ఇదో పూజ విధానం పూజార్థం పూజ ద్రవ్యం
అధ యగ్నోపవిత యగ్న గంధం సమర్పయమి
ఓం శ్రీ విష్వకేశవయ నమః ఆవా యమి
ఇదో పూజ విధానం పూజార్థం పూజ ద్రవ్యం
అధ అకశ తత్వ పరిమళ ఫత్ర పుష్పం సమర్పయమి సుగంధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి మల్లె విరజాజి
సంపంగి వన శోభిత
మమ హృదయ పుష్పేన హృదయ అలంకార పుష్పేన ఆకాశ రాజా పుష్పేన సుగంధ పరిమళ పత్ర పుష్పం సమర్పయామి
ఓం శ్రీ విష్వకేశవయ నమః ఆవా యమి
ఇదో పూజ విధానం పూజార్థం పూజ ద్రవ్యం నరసింహం నారికేలం నైవేద్యం సమర్పయమి
ఓం శ్రీ విష్వకేశవయ నమః ఆవా యమి
ఇదో పూజ విధానం పూజార్థం పూజ ద్రవ్యం
సర్వ మూర్తి కల్యాణమూర్తి రుద్ర మూర్తి భద్ర మూర్తి తపా మూర్తి జ్ఞా న మూర్తి గుణ మూర్తి మాత్రు మూర్తి పిత్రు మూర్తి సర్వ
మూర్తి అక్షింతలు అచితార్థం సమర్పయామి
______________________
జన సన్నుత జనా రక్షణ జనపాలన జగత్ రక్షణ లోక పాలన లోకరక్షణ భక్త పాలన భక్త వత్సల సాధురక్షణ సర్వజన భక్త
పో ష భక్త వత్సల మామ రక్షణ మమ కుటుంబ రక్షణ హృదయ రక్షణ ఆత్మ రక్షణ సర్వ రక్షణ జగన్నాథ దయానిధే స్వామి
స్వయంభువన సింహరూపా
శత్రు నాశన శని వినాశన భయం బంధన భూత నాశన గ్రహ శని భయం బంధో భాణామతి మహిషాసుర శాతబడి అను
మంత్ర ప్రయోగ యంత్ర బంధన మంత్ర బంధన సర్వవ్యాధి నివారణ జన వశికరణ జన గుణ వశిరాయ సభ వశీకరయ శత్రు
గుణ రోగ గుణ భూత గుణ వశీకరయ
జ్ణా న దో ష గుణ దో ష కర్మ శని వికర్మ దుష్ కర్మ నివారణ బంధన నిర్మల గుణ సాదు గుణ సప్త గుణ త్రిగుణ ప్రసాదయ
నిత్యం సత్యం సాదు సెవ పరమ జ్ఞా నం లోకజ్ఞా నం అక్షర విద్య జ్ఞా నసిద్ధి ప్రసాదాయ
జ్ఞా నోపకారాయ కర్మోపకారాయ దర్మోపకారాయ ధ్యానోపకారాయ రాజోపకారాయ ప్రసాదాయ దైవ జ్ఞా న ఆత్మజ్ఞా న దివ్య
దృష్టి ప్రసాదాయ
హృదయయ హృదయ స్వరూపాయ హృదయ నివాసాయ హృదయాయ నమః
ఆత్మయ ఆత్మ స్వరూపాయ పరమాత్మయ నమః జ్ణ నాయ జ్ణా న స్వరూపాయ జ్ణా న జ్యోతాయ నమః
గురువాయ గురు స్వరూపాయ గురువయ్య నమః
మమ మతాయ నమః మమ పితరాయ నమః మమ మత పితరా హృదయాయ నమః సర్వాత్మాయ పరమాత్మనే స్వయం
భువన స్వామి న్రసింహాయ నమః
ప్రసన్నాయ ప్రత్యక్షయ ప్రసిద్ధయ పరమాత్మనే నమః
ఆత్మజ్ఞా నం సమర్పయామి పరమ జ్ఞా నం సమర్పయామి దైవ జ్ఞా నం సమర్పయామి గురుజ్ఞా నం సమర్పయామి
అక్షరజ్ఞా నం సమర్పయామి
వేద జ్ఞా నం సమర్పయామి ధ్యానం సమర్పయామి వాహనం సమర్పయామి
హనం సమర్పయామి సహనం సమర్పయామి అనుష్ఠ భ్యం స్వవాహనం
అభిషేకం సమర్పయామి పూజ విధానం పూజార్థం పూజ ద్రవ్యాని సమర్పయామి నారికేళం సమర్పయామి అక్షింతలు
సమర్పయామి ఆవాహయామి సర్వం భవుతూ సమర్పయామి జగన్నాథాయ నమః
జగన్మాతాయ నమః
లక్ష్మీనరసింహ విష్ణు వే ప్రభువే హరి వే గురువే హరవే బ్రహ్మవే ప్రభువే పరమాత్మనే పరంజ్యోతివే పంచభూత యా ప్రపంచ
య పవిత్రా య అనంతాయ అనేకాయ అప్పు రూపాయ అనంతాయ సర్వ
తేజోమయ స్వామి నరసింహాయనే నమః
పూజ విధానం పూజార్ధం పూజ ద్రవ్యాన్ని సమర్పయామి
__________________________
హరి ఓం
మంగళం నారాయణ హరి అవతార పుణ్యమూర్తి బాలయ బాలసింహయమంగళం
యోగాయ యోగ సింహాయ వరాయ వరరూపాయ మంగళ‌ం
జలాయ జలసింహ్మా జూహలయ మంగళం
ఉగ్రా య ఉగ్రసింహ్మయ మంగళం
నిశ్చల నేత్రా య విష్ణు య విజయ సింహ్మ స్వయం భువనయ నృవసింహాయ మంగళం
మంగళం వైకుంఠవాసం శ్రీ రామేశం దశరథ ఆత్మయ చక్రవర్తి ధనుజయ సర్వ భుమ్మయ మంగళం
మంగళం భగవతి కృష్ణ వాసుదేవ దేవకీనందన దశావతారయ లోకపాలాయ మంగళం
మంగళం పద్మనాభం శ్రీనివాసము తిరుమలేశా వెంకట చలపతి నిత్య పూజయ మంగళం
మంగళం పరమాత్మ శివ ఆత్మ ఉమాసుత విఘ్నయ విఘ్నేశ్వరాయ విఘ్నరాజాయ మంగళం
ఈశ్వరయ పరమేశ్వరయ పార్వతి రమణ కైలాసవాస కాశీపుర నివాస విశ్వనాథ హిమాచల మందిర ఉమారమణయ
నృవసింహాయ మంగళం
దాతాయ విదతాయ చతుర్భజయ శరధ రమణ నరద జనక పద్మసబావ నిత్య పూజయ మంగళం
మంగళం పవిత్రా య భాస్కర దివాకరాయ శేఖర్ రఘువర నారాయణాయ మంగళం
పవిత్రా య పావనసుత దక్షిణ ముఖ నివాసాయ అభయహస్త య ఆంజనేయ మంగళం
మంగళం లక్ష్మీనారాయణి విష్ణు పుచతల నివాసిని వైకుంఠ విష్ణు రాణి సర్వమంగళ దివ్య స్వరూపిణీ జగన్ మాత
లక్ష్మీనారాయణీ మంగళం
మంగళం పార్వతి భ్రమరాంబిక ఉమా ఈశ్వరీ రాజేశ్వరి చంద్రిక బాలాత్రిపురసుందరి అన్నపూర్ణ కాళికా కనకదుర్గ య
మంగళం
మంగళం భగవతి మాత భారతి దేవి శారదా పూర్వాణి విశాలాక్షి మధుర మీనాక్షి దేవి తమ మంగళం
ఓం నిత్యాయ నిరవద్యాయ సచ్చితానంద స్వరూపాయ స్వర్గ నివాసాయ మంగళం
మిదహే నిధి నిత్యకల్యాణమూర్తి సర్వ మంగళ స్వరూపాయ సర్వమంగళ దివ్య స్వరూపాయ స్వామి నృవసింహ్మయ
మంగళం
అబిషేక పూజిత ఉదయ పూజయ మంగళం. [ఉదయం చెసినప్పడు]
కర్పూరహారతి నిత్య నీరాజనం సమర్పయామి.
మదహన అర్చన స్మరణ మంగళం [మదహనం చేసినప్పడు]

సాయకాలం సర్వ ఆరాధన హరి తమ మంగళం [సాయంకలం చేసినప్పడు
______________________
శరణం చక్రధర లక్ష్మీపతె శ్రీ వైకుంఠ పురనివాసా శ్రీమన్నారాయణ
నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం మక్షరూప వేదావతి దుఃఖ నివారాణాయ సో మకాసుర వినాశాయ నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం వరాహవతార వైకుంఠపురనివాస కమలాదేవి మనోహర అవతార నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం సర్వజన భక్త పాలన ప్రహ్లా ద వరదం అవతార నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం భార్గ వ శ్రీ పరశురామ అవతారం నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం శ్రీ రామేశం దశరాథ్మజం వైకుంఠపుర నివాసాయ వైదేహిరమణ నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం పరప్త ర బలరామ రూప అవతారఏ నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం భగవతె కృష్ణ వాసుదేవ దేవకీనందన దశావతార నారాయణ విశ్వరూపాయ కృష్ణ లోబితాచ్చయ నిత్య పూజిత
పుణ్యమూర్తి
శరణం సచ్చిదానంద స్వరూపా బుద్ధ రూపాయ అవతార నత్య పూజిత పుణ్యమూర్తి
శరణం గోవర్ధనగిరిధర కుర్మారూప అవతారయ నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం బ్రా హ్మణరూప బలివర్దన అవతారాయ నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం వేదాయ వేద వేద్యయ వేదాంత వేద్యాయ వ్యాసరూపాయ అవతార నిత్య పూజిత పుణ్య మూర్తి
శరణం కేశవ రాజ్యలక్ష్మి సమేత అలివేలిరమణ చెన్నకేశవ అవతారాయ నిత్య పూజిత పుణ్య మూర్తి
శరణం శ్రీధర పద్మనాభ శ్రీ శ్రీనివాస తిరుమలేశా వెంకట చలపతి అవతార నిత్య పూజిత పుణ్య మూర్తి
శరణం విష్ణు వే వీరబ్రహ్మేంద్ర రూప గోవిందమాంబ ప్రియా అవతారాయ నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం కలికవతార కలిపురుష కలిదో ష వినాశకాళెరూపాయ అవతార నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం విష్ణు వే వీరభోగ వసంతరాయ అవతారాయ నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం దశావతార నారాయణ విశ్వరూప దేవాది దేవ మహానుభావా దివ్య స్వరూప అవతార నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం మీ పాదార విందార పాదపద్మభి శరణం నమస్కారణం నమస్త ృతే నమో నమః
శరణం పరమాత్మ శివత్మ ఉమాసుతం ముక్తి ప్రదాత ఏకదంత లంబో దర దివ్య నేత్ర
శరణం శివం శంభో హరం గౌరీపతె గంగాధరం సారంగధరం త్రిలోకేశ హిమగిశ్వరా ఉమారమణ నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం విదాతం చతుర్భుజం కోమలాంగం సత్యలోక నివాసం శారద రమణం నారద జనక పద్మ సంభవ నిత్య పూజిత
పుణ్యమూర్తి
శరణం ప్రభాకర భాస్కర శేఖర దివాకరా రఘువరా ఆదిత్యాయ సర్వ మండల మధ్యవరతె స్వయంజోతి స్వరూపాయ
అవతార నిత్య పూజిత పుణ్యమూర్తి
శరణం పరమాత్మ పావన సుతం మారుతాత్మం రామభక్త ం దక్షిణ ముఖ నివాస అభయ హస్తా య నిత్య పూజిత
పుణ్యమూర్తి
శరణం సకల సౌభాగ్యవతి లక్ష్మీ వైకుంట వాని వైష్ణవ లక్ష్మి తీర సముద్ర రాజ తనయి జగజ్జ నని సర్వమంగళ దివ్య
స్వరూపిణి నారాయణి శరణం
25 శరణం నమో పార్వతి భ్రమరాంబిక ఉమామహేశ్వరి ఈశ్వరి త్రయంబకేశ్వరి రాజేశ్వరి రాజరాజేశ్వరి చంద్రిక త్రిపురవాణి
భక్త చింతామణి మాతా అన్నపూర్ణేశ్వరీ శరణం
శరణం నమో భగవతే మాత భారతీదేవి శారదా పూర్వణి విశాలాక్షి మధుర మీనాక్షి అమరావతి సత్యలోక నివాసిని
సర్వశాస్త ్ర సంగీత వాని శరణం
శరణం మీ పాదారవిందార పాదపద్మభి శరణం నమస్కారం నమస్కృతే నమో నమః
నమస్కారం నమస్కృతే నమో నమః
వందే జగన్నద జనార్ధన చక్రా ధర శేషశయన వందే దశ అవతార నారయణ విశ్వరూప
వందే సర్వజన భక్త పాలన ప్రహ్లా ద వరధం లక్ష్మి నృసింహ ముకుందా ప్రియం
వందే సర్వజన భక్త పాలన ప్రహ్లా ద వరధం లక్ష్మి నృసింహ ముకుందా ప్రియంw
లక్ష్మి నృసింహ ముకుందా ప్రియం
వందే శివం శంకరం సుర్య శశాంకం
వందే అవినాయనం వందే పశునాం పతిం
వందే పన్నగ భూషణం వందే మృగాదరం
వందే శివం శంకరం ముకుందా ప్రియం
వందే శివం శంకరం ముకుందా ప్రియం
వందే శివం శంకరం ముకుందా ప్రియం
వందనం మిపాదార విందార పాదపద్మభి వందనం
సకల వందనం సుఖ వందనం
సాష్టా ంగ వందనం స్వామి నరసింహ్మ పరమాత్మ పుణ్యమూర్తి
జగన్నదుండైన శ్రీ హరి పాదములకు జగన్నాథ అయిన శ్రీ మహాలక్ష్మీ పాదములకు నాహృదయం వుంచి సాష్టా ంగ
నమస్కారం చెయుచున్నను
ఓ తండ్రి నెను చేయు సర్వ కార్యములెల్ల నెరవేర్చి నాలో ఉన్న చెడుగుణములను దురుగుణములను తొలగించి సదా
నిత్యం శాంతి నొసంగుమని నాకు నిర్మలగుణం సాదుగుణం సప్త గుణం త్రిగుణములను ప్రసాదించగలరని నెను మిమ్ములను
వేడుకుంటున్నాను
యానికానిచ పాపాని పాపో హం పాప కర్మాణం పాపం
పాప దో షం పాప రోగొ నివారణం సర్వ జన్మాంతరొ పాపం దొ శం రోగం దారిద్రొ నివారణం రక్షొ రక్షొ జనార్ధన రక్షొ రక్షొ
పరమేశ్వర రక్షొ రక్షొ లక్ష్మీ నరసింహ దేవత ఆత్మప్రదక్షిణ నమస్కారం కురువంతు నారాయణం హరి
_____________
హరి ఓం సమస్త లోక జన సుఖినౌ భవంతు
సర్వం పూర్ణం భవతు
సర్వం స్వస్తిరి భవతు
సర్వం శాంతిరి భవతు
ఓం శాంతం శాంతం శాంతిః

You might also like