You are on page 1of 15

రెండవ సర్గము

లెంకానగర్ శోభ మరియు వర్ణన - లెంకను ప్రవేశెంచు మార్గమును ఆలోచెంచుట - సూక్ష్మ రూపమున
ప్రవేసెంచుట
स सागरमनादृष्यमतिक्रम्य महाबलः స సాగర్మ్ అనాధృష్యమ్ - అతిక్రమయ మహాబలః
तिकूटतिखरे लङ्ाां स्थििाां स्वथिो ददिश ह త్రికూట శఖరే లెంకాెం - సితెం సవస్థి దదర్శ హ
సః = మారుతి; సాగర్ెం= సాగర్ెం; అనాధృష్యమ్ = తేరిపార్చూడ అలవికానట్టి; అతిక్రమయ= లెంఘెంచ; మహాబలః
= మహాబలశాలి; త్రికూట శఖరే = త్రికూటాచల పర్వతెం; లెంకాెం = లెంకను ;సితెం= ఉనన ; సవస్థి= కుదుటపడి
(అలసపోక); దదర్శ హ = చూచెను
మహాబలశాలి యగు మారుతి ఎవరికిని తేరిపార్చూడ అలవికానట్టి సముద్రమును లెంఘెంచ కుదుటపడి
త్రికూటపర్వతమున ఉనన లెంకను చూచెను – 2.1

ििः पादममुक्तेन पुष्पवर्षेण वीर्शवान् తతః పాదప ముక్తేన - పుష్ప వరేేణ వీర్యవాన్
अतिवृष्टः स्थििस्ति बिौ पु ष्पमर्ो र्िा అభివృష్ిః సిత: తత్ర - బభౌ పుష్పమయో యథా
తతః = ఆ తరువాత; పాదప = చెట్లు; ముక్తేన =విడుదల/ రాలిిన; పుష్ప వరేేణ = పువ్వవల వర్ేెం; వీర్యవాన్ =
మహాబలశాలి యగు హనుమ; అభివృష్ిః = పూరిేగా కపపబడి; సిత = నిలబడి; తత్ర = అకకడ; బభౌ = ప్రకాశెంచు;
పుష్పమయో యథా = పూలదేహము కలవాడో;
అనెంతర్ము వృక్ష్ములు రాలిిన కుసుమ వర్ేముచే కపపబడినవాడై పూలదేహము కలవాడో అనునట్లు
ప్రకాశెంచుచుెండెను – 2.2

र्ोजनानाां ििां श्रीमाां स्तीर्त्ाश प्युत्तमतवक्रमः యోజనానాెం శతెం శ్రీమాన్ - తీరాేాపి ఉతేమ విక్రమ:
अतनः श्वसन् कतपस्ति न ग्लातनमतिगच्छति అనిశశాసన్ కపిసేత్ర - న గాునిమ్ అధిగచఛతి
యోజనానాెం =యోజనాలు; శతెం = వెంద; శ్రీమాన్ = శ్రీమెంతుడు; కపి: = హనుమ; ఉతేమవిక్రమ:= లోకోతేర్
పరాక్రమ సెంపనునడును; తీరాేాపి = దూర్మును దాట్టనను; అనిశశాసన్ = ఒక నిట్టిరుప లేకుెండా; న అధిగచఛతి
= పెందక; గాునిమ్ = అలసట; తత్ర = అకకడ;
లోకోతేర్ పరాక్రమ సెంపనునడును, శ్రీమెంతుడును అగు ఆ కపెంద్రుడు శతయోజన దూర్మును దాట్టనను,
నిట్టిరుపను విడువక ఎట్టి శ్రమను పెందక విరాజిలుుచుెండెను –2.3

ििान्यहां र्ोजनानाां क्रमेर्ां सु बहून्यतप శతనయహెం యోజనానాెం - క్రమేయెం సుబహూనయపి


तकां पुनः सागरस्यान्तां सांख्यािां ििर्ोजनम् కిెం పునః సాగర్సాయనేెం - సెంఖ్యయతెం శత యోజనమ్
శతనయహెం = అనేకానేక శత ;యోజనానాెం =యోజనములు; క్రమేయెం= దూర్మైనను; సుబహూనయపి= దాట్ట
పోగలను; కిెం = ఎెందుకు; పునః = మళ్ళీ ;సాగర్సాయనేెం=సాగర్ అెంతము; సెంఖ్యయతెం = లెకకపెటిడెం; శత
యోజనమ్ = శతయోజనాలు

Pa g e of
అనేకానేక శతయోజనములు దూర్మైనను దాట్ట పోగలను. ఇక నూరు యోజనముల సాగర్మును దాట్టతినని
లెకకపెట్లిట వలన ప్రయోజనమేమి ? అని అతడనుకొనెను – 2.4

स िु वीर्शविाां श्रेष्ठः प्लविामतप चोत्तमः స తు వీర్యవతెం శ్రేష్ఠః - పువతమపి చోతేమః


जगाम वेगवान् लङ्ाां लङ्घतर्र्त्ा महोदतिम् జగామ వేగవాన్ లెంకాెం - లెంఘయితవ మహోదధిమ్
సః =ఆ హనుమ; శ్రేష్ఠః = అగ్రగణ్యయడు; వీర్యవతెం = బలవెంతులలో; ఉతేమః = ఉతేముడు; పువతమపి =
లెంఘెంచువారిలో; జాగామా = చేరను; వేగవాన్ = మహావేగదీపితుడగు; లెంకాెం = లెంకను; లెంఘయితవ =
దాట్ట; మహోదధిమ్ = సముద్రమును
బలవెంతులలో అగ్రగణ్యయడు,లెంఘెంచువారిలో ఉతేముడు, మహావేగదీపితుడగు ఆ మహానుభావ్వడు
సముద్రమును దాట్ట అట్లు లెంకను చేరను - 2.5

िाद्वलातन च नीलातन गन्धवस्न्त वनातन च శాదవలాని చ నీలాని - గనధవనిే వనాని చ


गण्डवस्न्त च मध्येन जगाम नगवस्न्त च గెండవనిే చ మధ్యయన - జగామ నగవనిే చ
శాదవలాని చ = పచికబయళ్ళీ; నీలాని = నలుని /ముదురు ఆకుపచి; గనధవనిే = సువాసన; వనాని చ =వనము;
గెండవనిే చ = శలా సమాకర్ణములను; మధ్యయన = మధయలో; జగమా = దాట్లతూ; నగవనిే చ = చనన పర్వతము
పిదప అతడు నలుని పచికబయళ్ళీ, సువాసనలు వెదజలుు శలా సమాకర్ణములను, చనన పర్వతములతో కూడిన
వనములను దాట్లతూ ముెందుకు పోయెను – 2.6

िैलाां श्च िरुसांछन्नान् वनाराजीश्च पुस्ष्पिाः శైలాెంశి తరు సెంఛనానన్ - వనరాజీశి పుష్పపతః
अतिचक्राम िेजस्वी हनुमान् प्लवगर्षशिः అభిచక్రామ తేజస్వవ - హనుమాన్ పువగర్ేభః
శైలాెంశి = పర్వతలు; తరు సెంఛనానన్ = దటిమైన చెటుతో; వనరాజీశి = అటవీ పరిధులు; పుష్పపతః =
పుష్పపెంచేవి; అభిచక్రామ = దాట్టపోయెను; తేజస్వవ = మహాతేజసవయగు; హనుమాన్ = హనుమ; పువగర్ేభః =
కపెంద్రుడు;
చెటుచే కపపబడిన కొెండలను, పుష్పపెంచన వనశ్రేణ్యలను, మహాతేజసవయగు ఆ కపెంద్రుడు దాట్టపోయెను – 2.7

स िस्िन्नचले तिष्ठन्वनान्युपवनातन च స తసిన్ అచలే తిష్ఠన్ - వనాన్ ఉపవనాని చ


स नगाग्रे च िाां लङ्ाां ददिश पवनात्मजः స నగాగ్రే చ తెం లెంకాెం - దదర్శ పవనాతిజః
సః పవనాతిజః = ఆ హనుమ; తిష్ఠన్ = నిలిచ; తసిన్ అచలే = ఆ పర్వతెం మీద; దదర్శ = చూచెను; వనాన్ =
వనము; ఉపవనాని చ = మరియు ఉపవనములను /తోటలు; తెం లెంకాెం = ఆ లెంకాపుర్మును; నగాగ్రే =
త్రికూటాచల శృెంగమునునన
అతడా కొెండయెందు నిలిచ వనములను, ఉపవనములను, త్రికూటాచల శృెంగమునునన లెంకాపుర్మును
చూచెను – 2.8

Pa g e of
सरलान् कतणशकाराां श्च खजूशराां श्च सुपुस्ष्पिान् సర్ళాన్ కరిణకారాెంశి - ఖరూూరాెంశి సుపుష్పపతన్
तिर्ालून्मुचुतलन्ाां श्च कुटजान् केिकानतप ప్రియాళాన్ ముచుళెందాెంశి - కుటజాన్ క్తతకానపి
సర్ళాన్=సర్ళవృక్ష్ము; కరిణకారాెంశి=కొెండగోగు; ఖరూూరాెంశి=ఖరూూర్ము; సుపుష్పపతన్= పుష్పపెంచన
వృక్ష్ములు; ప్రియాళాన్ = మోర్ట్ట వృక్ష్ములను; ముచుళెందాెంశి= పెదద నారిెంజ చెట్లు; కుటజాన్=గిరిమలిుక;
క్తతకానపి=క్తతక/మొగలి చెట్లు;
సర్ళవృక్ష్ములను, కొెండగోగు, ఖరూూర్ము, పుష్పపెంచన మోర్ట్ట వృక్ష్ములను, పెదద నారిెంజలను, గిరిమలిుకలను,
మొగలి /గేదగులను – 2.9

तिर्ांङ्गून् गन्धपूणाां श्च नीपान् सप्तच्छदाां स्तिा ప్రియెంగూన్ గనధపూరాణెంశి - నీపాన్ సపేచఛదాెం తథా
आसनान् कोतवदाराां श्च करवीराां श्च पुस्ष्पिान् ఆసనాన్ కోవిదారాెంశి - కర్వీరాెంశి పుష్పపతన్
ప్రియెంగూన్=ప్రియాళ్ళవ్వలు; గనధపూరాణెంశి = సువాసనతో నిెండిన; నీపాన్ =కదెంబ/నీపములు; సపేచఛదాెం
తథా=ఏడు ఆకుల అర్ట్టచెటును; ఆసనాన్ = ఆసనములను ; కోవిదారాెంశి= కోవిదార్ములు ; కర్వీరాెంశి =
కర్వీర్ము; పుష్పపతన్ =పుష్పెంచన
పరిమళములతో నిెండిన ప్రియాళ్ళవ్వలను, నీపములను అర్ట్టచెటును, ఆసనములను, కోవిదార్ములను,
కర్వీర్ములను, పుష్పెంచన చెట్లు – 2.10

पुष्पिारतनबद्ाां श्च ििा मुकुतलिानतप పుష్పభార్ నిబదాధెంశి - తథా ముకుళతనపి


पादपान् तवहगाकीणाश न् पवनािूिमस्तकान् పాదపాన్ విహగాకీరాణన్ - పవనాధూత మసేకాన్
పుష్పభార్ నిబదాధెంశి = పుష్ప భార్ముతో; తథా= మరియు; ముకుళతనపి= ముకుళెంచన మొగగలు; పాదపాన్=
చెట్లు; విహగాకీరాణన్= వివిధ పక్షులతో; పవనాధూత= వాయువ్వచే కదలాడు; మసేకాన్=శరోభాగము;
పుష్పముల భార్ముచే వెంగినట్టియు, మొగగలు తొడిగినట్టియు నానాపక్షి సమాకులమైనట్టి మరియు వాయువ్వచే
కదలాడు శరోభాగములు కలిగినట్టి వృక్ష్ములను చూచెను – 2.11

हां सकारण्डवाकीणाश वापीः पद्मोत्मलार्ुिाः హెంస కార్ెండవా కీరాణ - వాపః పద్మితపలాయుతః


आक्रीडान् तवतविान् रम्यावन् तवतविाां श्च जलािर्ान् ఆక్రీడాన్ వివిధాన్ ర్మాయన్ - వివిధాెంశి జలాశయాన్
హెంస= హెంసలు; కార్ెండవా కీరాణ:= మరియు కనెనలేడి పెటిలు; వాపః = బావ్వలు; పద్మితపలాయుతః=
పదిములు, కలువల చేతను; ఆక్రీడాన్ = ఆనెందకర్ తోటలు; వివిధాన్ = పెకుక ; ర్మాయన్ = ర్మయమైన; వివిధాెంశి
=వివిధ చెటుచే; జలాశయాన్ = జలాశయాలు
హెంసలచేతను కనెనలేడి పెటిలచేతను నిెండినట్టియు, పదిములచేతను, కలువలచేతను అలెంకృతమైన
నడబావ్వలను, ర్మయములైన పెకుక పూలతోటలను, పలువిధములైన జలాశయములను చూచెను – 2.12

सन्तिान् तवतविैवृशक्ैः सवशिुशफलपुस्ष्पिैः సెంతతన్ వివిధైర్ వృక్షై: - సర్వరుే ఫలపుష్పపతః


उद्यानातन च रम्यातण ददिश कतपकुञ्जरः ఉదాయనాని చ ర్మాయణి - దదర్శ కపికుెంజర్ః

Pa g e of
సెంతతన్ = చుట్టి; వివిధైర్ = వివిధమైన; వృక్షై:= వృక్ష్ములు; సర్వరుే ఫలపుష్పపతః =అనిన కాలాలలో పెండుు
మరియు పువ్వవలు ఇచేి; ఉదాయనాని చ = తోటలు కూడా; ర్మాయణి = ర్మయమైన /అెందమైన; దదర్శ = చూచెను ;
కపికుెంజర్ః = కపెంద్రుడు
సర్వ ఋతువ్వలెందును వచుి ఫలపుష్పములచే ఒపుప వృక్ష్ములచే సాెంద్రములైన సుెందర్ ఉదాయనవనములను
ఆ కపెంద్రుడు చూచెను – 2.13

समासाद्य च लक्ष्मीवान् लङ्ाां रावणपातलिाम् సమాసాదయ చ లక్ష్మీవాన్ - లెంకాెం రావణపాలితమ్


पररखातिः सपद्मातिः सोत्पलातिरलङ्कृिाम् పరిఘాభిః సపదాిభిః - స్థతపలాభిః అలెంకృతమ్
సమాసాదయ = చేరుకుని; లక్ష్మీవాన్ = శోభనాకాెంతి సెంశోభితుడగు మారుతి; లెంకాెం = లెంకా నగర్ెం;
రావణపాలితమ్ = రావణ్యనిచే పాలిెంచబడిెంది; పరిఘాభిః = తమర్లతో; సపదాిభిః = కెందకము; స్థతపలాభిః
= లిల్లు/కలువలతో నిెండి; అలెంకృతమ్ = అలెంకరిెంచబడినది;
శోభనాకాెంతి సెంశోభితుడగు మారుతి లెంకను చేరను. ఆ లెంక తమర్లచేతను, కలువలచేతను నిెండిన
అగడేలచే పరివేష్పితయై ఉెండెను – 2.14

सीिापहरणािेन रावणेन सुरतक्िाम् స్వతపహర్ణారేిన - రావణేన సుర్క్షితమ్


समन्तातद्वचरस्िश्च राक्सैरुग्रिस्न्वतिः సమనాేత్ విచర్దిిశి - రాక్ష్సై: ఉగ్రధనివభిః
స్వతపహర్ణారేిన = స్వత యొకక అపహర్ణకు కార్ణెం; రావణేన = రావణ్యడు; సుర్క్షితమ్= భద్రముగా
ర్క్షిెంచుచుెండెను; సమనాేత్ = చుట్టి అప్రమతేతతో ; విచర్దిిశి= తిరిగుతూ ; రాక్ష్సై: = రాక్ష్సులతో ;
ఉగ్రధనివభిః = భయెంకర్ములగు ధనసుులను;
తను స్వతమాతను అపహరిెంచ తెచుిట కార్ణముగా రామునివలన యుదధమును శెంకిెంచ రావణ్యడు లెంకను
భద్రముగా ర్క్షిెంచుచుెండెను. భయెంకర్ములగు ధనసుులను దాలిి రాక్ష్సులెంత అప్రమతేతతో ఆ లెంకలో
తిరుగుచుెండిరి – 2.15

काञ्चनेनावृिाां रम्याां िाकारे ण महापुरीम् కాెంచనేనావృతెం ర్మాయెం - ప్రాకారేణ మహాపురీమ్


गृहैश्च ग्रहसां कािैः िारदाम्बुदसतन्निैः గృహైశి గ్రహసెంకాశై: - శార్దాెంబుద సనినభై:
కాెంచనేనావృతెం = బెంగారు సరిహదుద; ర్మాయెం = ర్మయమైన; ప్రాకారేణ = ప్రాకార్ెం/గోడ దావరా; మహాపురీమ్
= గొపప నగర్ెం; గృహైశి= ఇళ్ళీ; గ్రహసెంకాశై: = పర్వతలు సమానెంగా; శార్దాెంబుద = శర్దృతువ్వ మేఘాలు;
సనినభై: =సమానెంగా
కాెంచనమయమై, ర్మయమై ఒపుప ప్రాకార్ము ఆ మహాపుర్మును ఆవరిెంచయుెండెను. శర్తకల
మేఘసమానములును, గ్రహతులయములైన ఆ గృహములు అెందు మెండుగా ఉెండెను – 2.16

पाण्डु रातिः ििोलीतिरुच्चातिरतिसांवृिाम् పాెండురాభిః ప్రతోళ్ళభిః - ఉచ్చిభిః అభిసెంవృతెం


अट्टालकििाकीणाां पिाकाध्वजमातलनीम् అటాిలక శతకీరాణెం - పతకాధవజ మాలినీమ్

Pa g e of
పాెండురాభిః = తెలుగా; ప్రతోళ్ళభిః = ప్రధాన వీధులు; ఉచ్చిభిః = పెరిగిన; అభిసెంవృతెం= ర్దీదతో కలిగి ; అటాిలక
= మహోననతములైన (నిధికి కొర్తలేని); శతకీరాణెం= నూర్ుకొలది కోటలు/బూరుజులు; పతకాధవజ =పతక
ధవజములు; మాలినీమ్ = పూలతో అలెంకరిెంచ్చరు;
మహోననతములై తెలుట్ట వీధులతో మర్యుచుెండెను. నూర్ుకొలది కోట బూరుజులుెండెను, పతక ధవజములచే
ఒపుప చుెండెను – 2.17

िोरणैः काञ्चनैतदश व्यैलशिापङ्स्ितवतचतििैः తోర్ణః కాెంచనైరిదవెయయ : - లతపెంకిే విచత్రితః


ददिश हनुमान् लङ्ाां तदतव दे वपुरीां र्िा దదర్శ హనుమాన్ లెంకాెం - దివి దేవపురీమ్ యధా
తోర్ణః = తోర్ణాలు; కాెంచనై: = బెంగారు; దివెయయ: = దివయమైన/అదుితమైన; లతపెంకిే = తీగలను పోలిన రేఖలతో;
విచత్రితః = చత్రితములైనట్టి; దదర్శ = చూసారు;హనుమాన్ = హనుమ; లెంకాెం = ఆ లెంక; దివి = సవర్గెంలో;
దేవపురీమ్ = దేవతల నగర్ెం (అమరావతి) వలె; యధా = ఉెంది
తీగలను పోలిన రేఖలతో చత్రితములైనట్టియు, దివయములైనట్టియు, కాెంచనమయములైనట్టియు తోర్ణములు
కలిగి, సవర్గమెందలి అమరావతివలె ఉనన లెంకను హనుమెంతుడు చూచెను – 2.18

तगररमूतनां स्थििाां लङ्ाां पाण्डु रै िशवनैः िुिैः గిరిమూరిధి సితెం లెంకాెం - పాెండురై: భవనైః శుభైః
ददिश स कतपश्रेष्ठः पुरमाकािगां र्िा దదర్శ స కపిశ్రేష్ఠ: - పుర్మాకాశగెం యథా
సః కపిశ్రేష్ఠ: = ఆ కపిశ్రేష్ఠఠడు; దదర్శ = చూసారు; లెంకాెం = లెంకా నగర్ెం; భవనై: = భవనాలు; పాెండురై: =
తెలుపు ర్ెంగులో; శుభైః = అెందమైన వాట్టని; సితెం = ఉనన; గిరిమూరిధి = పర్వతెం పైన; పుర్మాకాశగెం =
ఆకాశెంలో ఉనన నగర్ెం; యథా =వెంట్ట
శుభ్రములును శుభకర్ములను అయిన భవనములతో కూడి పర్వతగ్రమున ఒపుపచు ఆకాశమున ఉననదా
అననట్లు అనిపిెంచుచునన లెంకని కపిశ్రేష్ఠఠడు అయిన హనుమ వీక్షిెంచెను – 2.19

पातलिाां राक्सेन्द्रेण तनतमशिाां तवश्वकमशणा పాలితెం రాక్ష్సెంద్రేణ - నిరిితెం విశవకర్ిణా


प्लवमानतमवाकािे ददिश हनुमान् पुरीम् పువమానామ్ ఇవాకాశే - దదర్శ హనుమాన్ పురీమ్
పాలితెం = పాలిెంచే; రాక్ష్సెంద్రేణ = రాక్ష్సరాజగు రావణ్యనిచే; నిరిితెం = నిరిితమై; విశవకర్ిణా =విశవకర్ి
దావరా (దేవతల వాసుేశలిప); పువమానామ్ = తేలియాడుతుననట్లుగా; ఇవ ఆకాశే= ఆకాశెంలో; దదర్శ = చూచెను;
హనుమాన్ = హనుమ; పురీమ్ = ఆ నగర్ెం;
రాక్ష్సరాజగు రావణ్యనిచే సెంర్క్షితమై విశవకర్ి వినిరిితమై, ఆకాశమున ఎగురునట్లు/తేలియాడునట్లు ఆ
పుర్ముని అతడు చూచెను - 2.20

वििाकारजघनाां तवपुलाम्बुनवाम्बराम् వప్రప్రాకార్ జఘనాెం - విపులాెంబు నవామబరాెం


ििघ्नीिूलकेिान्तामट्टालकविांसकाम् శతఘ్నన శూల క్తశాెంతమ్ - అటాిల కవతెం సకాెం

Pa g e of
వప్రప్రాకార్ = వప్రములను(తీగలు), ప్రాకార్ములు; జఘనాెం = జఘనెం/నడుము; విపులాెంబు నవామబరాెం =
జలములే వస్త్రములుగా; శతఘ్నన= శతఘ్ననలు; శూల=శూలములు; క్తశాెంతమ్ =క్తశమువలె; అటాిలకవతెం
సకాెం = ఆమ చెవిపోగులు వెంట్ట భవనాలు
వప్రములను, ప్రాకార్ములు స్రోణివలె ఉెండగా, సాగర్జలము వస్త్రమువలె ఉెండగా, శతఘ్ననలు శూలములు
క్తశమువలె నుెండగా, బురుజులు తలపై ముడిచన పుష్పములవలె ఉెండగా ఆ లెంకాపురి స్త్రీవలె ఉెండెను – 2.21

मनसेव कृिाां लङ्ाां तनतमशिाां तवश्वकमशणा మనసవ కృతెం లెంకాెం - నిరిితెం విశవకర్ిణా
द्वारमुत्तरमासाद्य तचन्तर्ामास वानरः దావర్ముతేర్ మాసాదయ - చెంతయామాస వానర్ః
మనసా ఏవ = మనసుుతో/ ఆలోచన దావరా; కృతెం = ఉదివిెంచన, లెంకాెం = లెంక; నిరిితెం = నిరిిెంచ్చరు;
విశవకర్ిణా= విశవకర్ి; దావర్ెం = ప్రవేశ దావర్ెం ;ఉతేర్మ్ = ఉతేర్; ఆసాదయ = చేరుకునానరు; చెంతయామాస=
ఇట్లు ఆలోచెంచెను; వానర్ః = హనుమ
విశవకర్ి ఊహెంచ మనసుుతో నిరిిెంచెనా అనునట్లు ఆ పటిణము అదుితముగా ఉెండెను. ఆ పుర్ముయొకక
ఉతేర్దావర్ము చేరి మారుతి ఇట్లు ఆలోచెంచెను – 2.22

कैलासतिखरिख्यामातलखन्तीतमवाम्बरम् కైలాసశఖర్ ప్రఖ్యయమ్ - ఆలిఖెంతీెం ఇవాెంబర్ెం


डीर्मानातमवाकािमुस्च्छििै िशवनोत्तमैः డీయమానాెం ఇవ ఆకాశెం - ఉచ్ఛ్ఛితః భవనోతేమై:
కైలాసశఖర్ ప్రఖ్యయమ్ = కైలాస శఖరానికి సమానెంగా; ఆలిఖెంతెం ఇవ = ఒరుచుకుననట్లుగా; అెంబర్ెం =
ఆకాశెం; డీయమానాెం ఇవ = ఎగురుతుననట్లుగా; ఆకాశెం = ఆకాశెం; ఉచ్ఛ్ఛితః = ఎతెయేన; భవనోతేమై: =భవనాలు;
కైలాస శఖర్ సదృశమై ఆకాశమును ఒర్సుకొనునట్లు ఈ నగర్ముననది. ఎతెయేన భవనములచే ఆకాశమున
ఎగురునట్లు ఆ పుర్ము కానవచుిచుిననది - 2.23

सम्पूणाां राक्सैघोरै नाश गैिोगविीतमव సెంపూరాణెం రాక్ష్సై: ఘోరై: - నాగై: భోగవతీమ్ ఇవ


अतचन्त्ाां सुकृिाां स्पष्टाां कुबेराध्युतर्षिाां पुरा అచెంతయెం సుకృతెం సపష్ిెం - కుబేర్ అధుయష్పతెం పురా
సెంపూరాణెం = సెంపూర్ణెంగా/నిెండుగా; రాక్ష్సై: = రాక్ష్సులు; ఘోరై: = భయెంకర్మైన; నాగై: = సరాపలు; భోగవతీెం
ఇవ = భోగవెంతమైన నగర్ెం వలె; అచెంతయెం = ఊహకు కూడా అెందని అతీతమై; సుకృతెం సపష్ిెం = చకకగా
నిరిిెంచన; కుబేర్ః= కుబేరుడు; అధుయష్పతెం = పాలిెంచబడినది; పూరా = పూర్వ కాలెంలో
సర్పములతో నిెండిన పాతళమువలె ఘోర్రాక్ష్సులతో భోగవెంతమైన నగర్ెం వలె ఈ లెంక నిెండియుననది.
ఊహకు కూడా అతీతమై చకకగా నిరిితమై ఉననది. తొలుత ఇచట కుబేరుడుెండెను – 2.24

दां तष्टितिबशहुतिः िूरैः िूलपट्टसपातणतिः దెంష్ట్రిభిః బాహుభిః శూరైః - శూల పటిస పాణిభిః
रतक्िाां राक्सैघोरै गुशहामािीतवर्षैररव ర్క్షితెం రాక్ష్సై: ఘోరై: - గుహామ్ ఆశీ విషైరివ
దెంష్ట్రిభిః = పదునైన పళీతో; బాహుభిః = బాహువ్వలతో ; శూరైః = సాహస్థపేతమైన ; శూల = శూలాలు, పటిస
= పటిసాలు; పాణిభిః = చేతిలో ధరిెంచ; ర్క్షితెం = ర్క్షిసుేనానరు ; రాక్ష్సై: = రాక్ష్సులు; ఘోరై: = ఘోర్మైన
/భయెంకర్మైన; గుహామ్ = గుహ వెంట్ట నోరుతో; ఆశీవిషై: = సర్పములవలె;

Pa g e of
ఘోర్సర్పములవలె భయెంకరులైన దానవ్వలచే ఈ నగర్ము ర్క్షిెంపబడుచుననది. ఈ దానవ్వలో చ్చలమెంది
గుహ వెంట్ట నోరుతో వాడికోర్లు కలవారు. శూరులు, శూలాలు, పటిసాలు ఆయుధములను చేతులయెందు
దాలిినవారు – 2.25

िस्याश्च महिीां गुस्प्तां सागरां च तनरीक्ष्य सः తసాయశి మహతీెం గుపిేెం - సాగర్ెం చ నిరీక్ష్య సః
रावणां च ररपुां घोरां तचन्तर्ामास वानरः రావణెం చ రిపుెం ఘోర్ెం - చనేయామాస వానర్ః
తసాయశి = లెంకాలో; మహతీెం= గొపపగా/భద్రముగా; గుపిేెం= ర్క్షిెంచుచునన ; సాగర్ెం చ =సాగర్ెం; నిరీక్ష్య =
చూసెను/పరికిెంచెను; రావణెం చ = రావణ్యడు; రిపుెం =శత్రువ్వ; ఘోర్ెం = దుసాుధుయడైన ఘోర్; చనేయామాస
= ఆలోచన; సః వానర్ః = హనుమ
మారుతి ఆ పిదప ఆ నగర్ముని ఎెంతో భద్రముగా ర్క్షిెంచుచునన సముద్రమును పరికిెంచెను. రావణ్యడు
దుసాుధుయడైన ఘోర్ శత్రువని తలెంచ ఇట్లు ఆలొచెంపసాగెను – 2.26

आगत्यापीह हरर्ो ितवष्यस्न्त तनरिशकाः ఆగతయపిహ హర్యో - భవిష్యనిే నిర్ర్ికాః


न तह र्ुद्देन वै लङ्ा िक्या जे िुां सुरैरतप న హ యుదేధన వై లెంకా - శకాయ జేతుెం సురైర్పి
ఆగతయపి = వచినను; ఇహ = ఇకకడ; హర్యో = వానరులకు; భవిష్యనిే = ఏమియు ఉెండదు ; నిర్ర్ికాః =
ప్రయోజనము; యుదేధన = యుదధెంలో; లెంకా = లెంకా; న హ శకాయ = సాధయెం కాదు; జేతుెం = జయిెంప ; సురైర్
అపి= దేవతలుకు కూడా
వానరులు ఇచట్టకి దెండెతిే వచినను ఏమియు చేయలేరు. దేవతలుకు కూడా యుదధమొనరిి ఈ నగర్మును
జయిెంప సాధయము కాదు –2.27

इमाां िु तवर्षमाां दु गाां लङ्ाां रावणपातलिाम् ఇమాెం తు విష్మాెం దురాగెం - లెంకాెం రావణపాలితమ్
िाप्यातप स महाबाहुः तकां कररष्यति राघवः ప్రాపాయపి స మహాబాహుః - కిెం కరిష్యతి రాఘవః
ఇమాెం = ఈ; విష్మాెం = విష్మము /చ్చలా కష్ిెం; దురాగెం = దురేిధయమైన; లెంకాెం = లెంక; రావణపాలితమ్ =
రావణ ర్క్షితమగు; ప్రాపయ అపి = చేరుకునన తరువాత కూడా; మహాబాహుః = మహాపరాక్రమవెంతుడు; కిెం
కరిష్యతి = ఏమి చేయగలడు; సః రాఘవః = ఆ శ్రీ రాముడు
అతయెంత విష్మము, దురేిధయమైన , ప్రవేశెంప శకయమును కాని రావణ ర్క్షితమగు ఈ లెంకను చేరి
మహాపరాక్రమవెంతుడు అయిన శ్రీరామముడు మాత్రమేమి చేయగలడు – 2.28

अवकािो नसान्त्र्त्स्य राक्सेष्वतिगम्यिे అవకాశో న సాెంతవసయ - రాక్ష్సష్ఠ అభిగమయతే


न दानस्य न िेदस्य नैव र्ुद्स्य दृश्यिे న దానసయ న భేదసయ - నైవ యుదధసయ దృశయతే
అవకాశో = అవకాశెం; న సాెంతవసయ = సావెంతముగా(నెమిదిగా); రాక్ష్సష్ఠ = ఈ రాక్ష్సులపటు ;న అభిగమయతే =
నిష్పపియోజనము; న దానసయ = దానెంతో కాని; న భేదసయ = భేదిెంచడెం/అసమితితో కాని; న ఏవ యుదధసయ =
యుదధెంతో కాని; దృశయతే = (అవకాశెం) కనడుటలేదు

Pa g e of
ఈ రాక్ష్సులపటు సామమును ప్రయోగిెంచుటకు వీలులేదు. వీరు ధనవెంతులగుటవలన వీరితో దానము
నిష్పపియోజనము. భేద్మపాయమునకు అవకాశము లేదు. వీరితో యుదధము అసాధయము - 2.29

चिुणाश मेव तह गतिवाश नराणाां महात्मनाम् చతురాణమేవ హ గతి: - వానరాణాెం మహాతినామ్


वातलपुिस्य नीलस्य मम राज्ञश्च िीमिः వాలిపుత్రసయ నీలసయ - మమ రాజఞశి ధీమతః
చతురాణమేవ హ = క్తవలెం నాలుగురు; గతి:= ఇచట్టకి రాగల; వానరాణాెం = వానరుర్లో; మహాతిమానెం =
మహాబలవెంతులగు; వాలిపుత్రసయ = వాలి కుమారుడు (అెంగదుడు); నీలసయ = నీలుడు; మమ = నేను; రాజఞశి =
రాజైన సుగ్రీవ్వడు; ధీమతః = ధీమెంతుడు
మహాబలవెంతులగు నలుగురు వానరులు ఇచట్టకి రాగల శకిే కలదు. వాలిపుత్రుడగు అెంగదుడు, నీలుడు,
ధీమెంతుడు అయిన సుగ్రీవ్వడు, నేను మాత్రమే దీనిని చేర్గలము – 2.30

र्ावज्जानातम वैदेहीां र्तद जीवति वा न वा యావజాూనామి వైదేహెం - యది జీవతి వా న వా


ििैव तचन्ततर्ष्यातम दृष्ट्वा िाां जनकात्मजाम् తత్రైవ చనేయిష్యమి దృష్ిా - తెం జనకాతిజామ్
యావజాూనామి = నేను కనుగొెంటాను; వైదేహెం = స్వతమాత గురిెంచ; యది జీవతి = ఆమ జీవిెంచ; వా న వా =
ఉెందా లేదా; చనేయిష్యమి = ఆలోచెంచెదను; తత్ర ఏవ = ఆ పిదప; దృష్ిా = చూసన తరావత; తెం
జనకాతిజామ్ = ఆ స్వతమాత
వైదేహ జీవిెంచ ఉననదా లేదా అని సపష్ిముగా తెలుసుకొని, ఆ పిదప, స్వతమాత దర్శనానెంతర్ము నా
కర్ేవయమును గురిెంచ ఆలోచెంచెదను – 2.31

ििः स तचन्तर्ामास मुहूिां कतपकुञ्जरः తతః స చనేయామాస - ముహూర్ేెం కపికుఞ్ూర్ః


तगररशृङ्गे स्थििस्तस्िन् रामस्याभ्युदर्े रिः గిరిశృెంగే సిత: తసిన్ - రామసయ అభ్యయదయే ర్తః
తతః = ఆ తరువాత; చనేయామాస = ఆలోచన; ముహూర్ేెం = ఆ క్ష్ణెంలో కర్ేవయెం; సః కపికుఞ్ూర్ః = హనుమ;
తసిన్ గిరిశృెంగే = ఆ పర్వత శఖర్ెం; సిత = నిలిచ; రామసయ= శ్రీ రామ; అభ్యయదయే = అభ్యయదయ; ర్తః =
నిర్తుడగు;
రామకార్య అభ్యయదయ నిర్తుడగు ఆ హనుమెంతుడు అెంత ఆ పర్వతశఖర్మున ముహూర్ేకాలమెందు నిలిచ
ఇట్లు భావిెంచెను - 2.32

अनेन रूपेण मर्ा न िक्या रक्साां पुरी అనేన రూపేణ మయా - న శకాయ ర్క్ష్సాెం పురీ
िवेष्ट्टुां राक्सैगुशप्ता क्रूरै बशलसमस्न्विैः ప్రవేష్ఠిెం రాక్ష్సై: గుపాే - క్రూరైర్బల సమనివతః
అనేన రూపేణ = ఈ రూపముతో; మయా = నా దావరా; న శకాయ = సాధయెం కాదు; ర్క్ష్సాెం = ర్క్షిెంచబడుతోెంది;
పురీ = నగర్ెం; ప్రవేష్ఠిెం = ప్రవేశెంచడానికి; రాక్ష్సై: = రాక్ష్సులతో; గుపే = ర్క్ష్ణ; క్రూరై: = క్రూర్మైన; బల
సమనివతః = మరియు బలెంతో
ఈ రూపముతో నేను లెంకను ప్రవేశెంచుట నాకు సాధయెం కాదు. క్రూరులు మరియు బలవెంతులైన ఈ రాక్ష్సులు
లెంకను ర్క్షిెంచుచునానరు – 2.33

Pa g e of
उग्रौजसो महावीर्ाश बलवन्तश्च राक्साः ఉగ్రౌజస్థ మహావీరాయ - బలవనేశి రాక్ష్సాః
वञ्चनीर्ा मर्ा सवे जानकीां पररमागशिा వెంచనీయా మయా సరేవ - జానకీెం పరిమారిగత
ఉగ్రౌజస్థ = అసాధార్ణ శకిే కలిగిన వారు; మహావీరాయ = గొపప పరాక్రమెం/ మహావీరులు; బలవనేశి =
బలవెంతులు; రాక్ష్సాః = రాక్ష్సులు; వెంచనీయా = మోసెం చేయబడాలి; సరేవ =వీరినెందరిని; మయా = నా
దావరా; జానకీెం = జానకీమాత/స్వతమాత; పరిమారిగత = వెదకడెం;
ఈ దానవ్వలు మహోగ్ర తేజోదర్పములు కలవారు. అపార్శకిే సెంపనునలు, బలవెంతులు. స్వతమాతను
అనేవష్పెంచు నేను వీరినెందరిని వెంచెంప వలయును – 2.34

लक्ष्यालक्ष्येण रूपेण रािौ लङ्ा पुरी मर्ा లక్ష్యయ లక్ష్యయణ రూపేణ - రాత్రౌ లెంకాపురీ మయా
िवेष्ट्टुां िाप्तकालां मे कृत्यां साितर्िुां महि् ప్రవేష్ఠిెం ప్రాపేకాలెం మే - కృతయెం సాధయితుెం మహత్
లక్ష్యయలక్ష్యయణ = కనబడీ కనబడని; రూపేణ = రూపెంతో; రాత్రౌ = రాత్రివేళ; లెంకాపురీ = లెంకానగర్ెం; మయా =
నేను; ప్రవేష్ఠిెం = ప్రవేశెంచడానికి; ప్రాపేకాలెం = సరియైన సమయము ; మే = నేను ; కృతయెం = కార్యము;
సాధయితుెం = సాధిెంపవలసన; మహత్ = మికికలి గొపపది;
నేను సాధిెంపవలసన ఆ కార్యము మికికలి గొపపది. కావ్వన కనబడీ కనబడని సూక్ష్మరూపమును దాలిి
రాత్రియెందు లెంకను ప్రవేశెంపవలయును. మహాకాయుడనై ప్రవేశెంచనచో రాక్ష్సులు ననున గురిేెంతురు. ఇదే
సరియైన సమయము - 2.35

िाां पुरी ां िादृिीां दृष्ट्वा दु राििाां सुरासुरैः తెం పురీెం తదృశీెం దృష్ిా - దురాధరాేెం సురాసురైః
हनुमान् तचन्तर्ामास तवतनतश्चत्य मुहुमुशहुः హనూమాన్ చనేయామాస - వినిశితయ ముహుర్ ముహు:
తెం = ఆ; పురీెం = లెంకను; తదృశీెం = అట్లవెంట్ట; దృష్ిా = చూచ; దురాధరాేెం = తేరిపార్ చూడ అలవికాని;
సురాసురైః = దేవతలు,దానవ్వలు; హనుమాన్ = హనుమ; చనేయామాస = ఆలోచన; వినిశితయ = నిశియిెంచు
కొనినవాడై ; ముహుర్ ముహుః = పదే పదే
స్వతమాత అనేవష్ణము దుర్ఘతమగును అని అతడు తలెంచెను. దేవదానవ్వలుకు కూడ తేరిపార్ చూడ అలవికాని
ఆ లెంకను చూచ తన కర్ేవయమును నిశియిెంచుకొనిన వాడై హనుమెంతుడిట్లు మర్ల మర్ల ఆలొచెంపసాగెను
– 2.36

केनोपार्ेन पिेर्ां मैतिलीां जनकात्मजाम् క్తనోపాయేన పశేయయెం - మైథిల్లెం జనకాతిజామ్


अदृष्टो राक्सेन्द्रेण रावणेन दु रात्मना అదృష్టి రాక్ష్సెంద్రేణ - రావణేన దురాతినా
క్తన ఉపాయేన = ఏ ఉపాయము అనుకూలమై యుెండును; పశేయయెం = చూచు; మైథిల్లెం = స్వతమాత;
జననతిజకెం = జనక కుమారే; అదృష్టి = కనపడకుెండా; దురాతినా=దురాతుిడు; రావణేన = రావణ్యడు;
రాక్ష్సెంద్రేణ = రాక్ష్సెంద్రుడు;
రాక్ష్సెంద్రుడు, దురాతుిడగు రావణ్యనికి కనపడకుెండా జానకీమాతని చూచు ఉపాయము నాకు అనుకూలమై
యుెండును - 2.37

Pa g e of
न तवनश्येििां कार्ां रामस्य तवतदिात्मनः న వినశేయత్ కథెం కార్యెం - రామసయ విదితతినః
एकामेकश्च पश्येर्ां रतहिे जनकात्मजाम् ఏకామేకశి పశేయయెం - ర్హతే జనకాతిజామ్
న వినశేయత్ = భెంగము కలుగకుెండు; కథెం = ఎట్లు; కార్యెం = కార్యమునకు; రామసయ = శ్రీరాముని యొకక;
విదితతినః= కార్యమునకు భెంగము; ఏకామ్= నేనొకకడినే ; ఏకశి = ఒెంటరిగా ఉనన ; పశేయయెం =చూడగలను;
ర్హతే = ప్రజలు లేని ప్రదేశెంలో (ఎవరూ ఎరుగకుెండ) ; జనకాతిజామ్ = జానకీమాత
మహానుభావ్వడగు శ్రీరాముని కార్యమునకు భెంగము కలుగకుెండుటకు ఉపాయమేమి ? ఒెంటరిగా ఉనన
జానకిని ఎవరూ ఎరుగకుెండ నేనొకకడినే ఎట్లు చూడగలను ? – 2.38

िूिाश्चािाश तवपद्यन्ते दे िकालतवरोतििाः భూతశాిరాి విపదయెంతే - దేశకాల విరోధితః


तवक्लबां दू िमासाद्य िमः सूर्ोदर्े र्िा వికుబెం దూతమాసాదయ - తమః సూరోయదయే యథా
భూతః చ అరాి = సుసాధయములగు కార్యములు; విపదయెంతే = నశెంచును; దేశకాల విరోధితః = దేశము
మరియు కాలములకు వయతిరేకెంగా; వికుబెం = సధర్ చతేములేని; దూతెం = దూతను; ఆసాదయ = పెందుటవలన;
యథా తమః =చీకట్ట వలె; సూరోయదయే = ఉదయెం వేళ
సధర్ చతేములేని దూతను పెందుటవలన సుసాధయములగు కార్యములు కూడ దేశము మరియు కాలములకు
అనుగుణములు కాక చెడి, సూరోయదయకాలమున చీకట్లువలె నశెంచును – 2.39

अिाश निाश न्तरे बुस्द्तनशतश्चिातप न िोििे అరాినరాినేరే బుదిధ: - నిశితపి న శోభతే


घािर्स्न्त तह कार्ाश तण दू िाः पस्ण्डिमातननः ఘాతయెంతి హ కారాయణి - దూతః పెండిత మానినః
అర్ి = (ఈ కార్యము) ఇట్లు చేయవలెను ; అనర్ి = ఇట్లు చేయరాదు ; అనేరే = వయతయసెం; బుదిధ: = బుదిధ (వారి
అహెంకార్ెం కార్ణెంగా); నిశిత: = నిర్ణయెంపబడిన ; న శోభతే = శోభిెంపదు; ఘాతయెంతి హ =
భగనమొనరుేరు; కారాయణి = ప్రభ్యకార్యమును; దూతః = దూతలు; పెండిత మానినః = పెండితమనుయలై;
పెండితమనుయలై అహెంకరిెంచు దూతలు తమ ప్రభ్యకార్యమును భగనమొనరుేరు. ఈ కార్యము ఇట్లు చేయవలెను,
ఇట్లు చేయరాదు - అని వయతయసెం చకకగా నిర్ణయెంపబడిన తరువాత కూడ వివేకములేని దూతల వలన ఆ
కార్యము సఫలము కాదు. తగిన ఉపాయము కూడ అట్టివారికి శోభిెంపదు - 2.40

न तवनश्येििां कार्ां वैक्लब्यम् न किां िवेि् న వినశేయత్ కథెం కార్యెం - వైకుబయెం న కథెం భవేత్
लङ्घनां च समुद्रस्य किां नु न वृिा िवेि् లెంఘనెం చ సముద్రసయ - కథెం ను న వృథా భవేత్
న వినశేయత్ = చెడకుెండుటకు; కథెం = ఏది; కార్యెం = కార్యము; వైకుబయెం = దు:ఖ; కథెం = ఏది; న భవేత్ =
నివార్ణకు మార్గము; లెంఘనెం చ = లెంఘెంచన; సముద్రసయ = మహాసముద్రెం; కథెం ను = ఎలా; వృథా= వయర్ిెం
/నిష్పపియోజనము; న భవేత్ = కాకుెండుటకు;
నా కార్యము చెడకుెండుటకు ఏది దారి? దు:ఖనివార్ణమునకు ఏది మార్గము ? నేను ఒనరిిన సాగర్లెంఘనము
నిష్పపియోజనము కాకుెండుటకు ఉపాయమేది ? – 2.41

Pa g e of
मतर् दृष्टे िु रक्ोिी रामस्य तवतदिात्मनः మయి దృష్టి తు ర్క్షోభీ - రామసయ విదితతినః
िवेद्व्यिशतमदां कार्ां रावणानिशतमच्छिः భవేత్ వయర్ిమ్ ఇదెం కార్యెం - రావణానర్ిమ్ ఇచఛతః
మయి = ననున ; దృష్టి తు = చూసనటుయితే; ర్క్షోభీ = రాక్ష్సులు; రామసయ = శ్రీరాముని; విదితతినః = ప్రజాఞశాలి;
భవేత్ వయర్ిెం = వయర్ిెం అవ్వతుెంది ; ఇదెం కార్యెం = కార్యమెంతయును; రావణానర్ిమ్ = రావణ వినాశనమును;
ఇచఛతః = కోరుకుెంటారు;
ననున రాక్ష్సులు చూచనచో రావణ వినాశనమును కోరు ప్రజాఞశాలి శ్రీరామచెంద్రుని కార్యమెంతయును వయర్ధమై
నశెంచును – 2.42

न तह िक्यां क्वतचि् थिािुमतवज्ञािेन राक्सैः న హ శకయెం కవచత్ సాితుమ్ - అవిజాఞతేన రాక్ష్సైః


अतप राक्सरूपेण तकमुिान्येन केनतचि् అపి రాక్ష్సరూపేణ - కిముతనేయన క్తనచత్
న హ శకయెం = సాధయెం కాదు; కవచత్=ఎకకడైనా; సాితుమ్ = వారితో నిలిచ ఉెండుట; అవిజాఞతేన =
గురిేెంచకుెండానే ; రాక్ష్సైః=రాక్ష్సులకు; రాక్ష్సరూపేణ అపి = రాక్ష్సరూపమును దాలిినను; కిమతు క్తనచత్ =
చెపపలవసనది ఏముననది; అనేయన=అనయ రూపెం దాలిిన;
నేను రాక్ష్సరూపమును దాలిినను కూడ రాక్ష్సులకు గురిేెంచకుెండా ఎకకడైనా వారితో నిలిచ ఉెండుట
దుసాుధయము. వేరు రూపమును దాలిిన చెపపలవసనది ఏముననది ? వీరిని వెంచెంచుట దుసేర్ము కదా – 2.43

वार्ुरप्यि नाज्ञािश्चरे तदति मतिमशम వాయుర్పయత్ర నాజాఞత: - చరేత్ ఇతి మతిర్ిమ


न ह्यस्त्यतवतदिां तकांतचद्राक्सानाां बलीर्साम् న హ అసే అవిదితెం కిెంచత్ - రాక్ష్సానాెం బల్లయసామ్
ఇతి = ఇది; వాయుర్పి = గాలి కూడా; అత్ర = ఇకకడ; నాజాఞత: = తెలియకుెండా; చరేత్ = చరిెంచదు/కదలదు;
మతిర్ిమ = నా అభిప్రాయము; న హ అసే = లేదు; కిెంచత్ = ఏమీ; అవిదితెం = తెలియనిది; రాక్ష్సానాెం = ఈ
రాక్ష్సులకు ; బల్లయసామ్ = బలెంతులగు;
వాయువ్వకూడ ఈ దానవ్వలకు తెలెయకుెండ లెంకయెందు సెంచరిెంప జాలదని నా అభిప్రాయము.
బలెంతులగు ఈ రాక్ష్సులకు అకకడ తెలియనిది ఏమీలేదు – 2.44

इहाहां र्तद तिष्ठातम स्वेन रूपेण सांवृिः ఇహాహెం యది తిష్ఠమి - సవన రూపేణ సెంవృతః
तवनािमुपर्ास्यातम ििुशरिशश्च हीर्िे వినాశమ్ ఉపయాసాయమి - భరుే: అర్ిశి హయతే
ఇహ = ఇకకడ; అహెం = నేను; యది = ఒకవేళ; తిష్ఠమి= నివసెంచనటుయితే; సవన రూపేణ = నా సాధార్ణ
రూపానిన; సెంవృతః =కలిగి ఉననచో; వినాశమ్ = వినాశమును; ఉపయాసాయమి = పెందవచుి; భరుే: = శ్రీ రాముని
యొకక ; అర్ిశి= కార్యము; హయతే = భగనమగును
నేను నా రూపముతోనే ఇచట నివసెంచ ఉననచో వినాశమును పెందుదును. నా ప్రభ్యవగు శ్రీ రాముని కార్యము
కూడ భగనమగును – 2.45

िदहां स्वेन रूपेण रजन्याां ह्रस्विाां गिः తదహెం సవన రూపేణ - ర్జనాయెం హ్రసవతెం గతః
लङ्ामतिपतिष्यातम राघवस्यािशतसद्र्े లెంకాెం అభిపతిష్యమి - రాఘవసాయర్ి సదధయే

Pa g e of
తత్ = ఆ కార్ణెంగా/ కావ్వన; అహెం = నేను; సవన రూపేణ = నా మామూలు రూపెంలో; ర్జనాయెం = రాత్రి వేళ;
హ్రసవతెం = చననరూపెం; గతః = పెంది; లెంకాెం = లెంకలో; అభిపతిష్యమి = ప్రవేశెంచ; రాఘవసయ = శ్రీ రాముని
యొకక; అర్ి =పని ; సదధయే = సాధిెంచెదను;
కావ్వన నేను రాత్రియెందు మికికలి చనన వానర్ రూపమును ధరిెంచ లెంకలో ప్రవేశెంచ రాఘవేెంద్రుని కార్యమును
సాధిెంచెదను – 2.46

रावणस्य पुरीां रािौ ितवश्य सुदुरासदाम् రావణసయ పురీెం రాత్రౌ - ప్రవిశయ సుదురాసదామ్
तवतचन्वन् िवनां स्र्वां द्रक्ष्यातम जनकात्मजाम् విచనవన్ భవనెం సర్వెం - ద్రక్ష్యయమి జనకాతిజామ్
రావణసయ = రావణ్యడు పాలిెంచే; పురీెం = నగర్ెం; రాత్రౌ = రాత్రివేళ; ప్రవిశయ = ప్రవేశెంచ; సుదురాసదామ్ =
దుష్పపివేశమైన; విచనవన్ = అనేవష్ణ; భవనెం = భవనాలు/ గృహములను; సర్వెం = సకల; ద్రక్ష్యయమి = దరిశెంచెదను;
జనకాతిజామ్ = స్వతమాతని
పరులకు దుష్పపివేశమైన రావణ రాజధానిని నిశాకాలమున ప్రవేశెంచ సకల గృహములను వెదకి జానకిమాతని
దరిశెంచెదను – 2.47

इति सांतचन्त् हनुमान् सूर्शस्यास्तमर्ां कतपः ఇతి సెంచనేయ హనుమాన్ - సూర్యసాయసేమయెం కపిః
आचकाां क्े ििो वीरो वैदेह्या द्रिनोिुसकः ఆచకాెంక్ష్య తదా వీరా - వైదేహాయ దర్శనోతుుకః
ఇతి =ఇలా; సెంచనేయ = ఆలోచసూే; హనుమాన్ = హనుమ; సూర్యసయ అసేమయెం = సూరాయసేమయకాలము ;
ఆచకాెంక్ష్య = కాెంక్షిసూే; తదా = అపుపడు; వీరా = వీరుడు; వైదేహాయ = స్వతమాతను; దర్శనోతుుకః = చూడదానికి
ఆసకిే;
స్వతమాతను సెందరిశెంపకోరుచు హనుమెంతుడిట్లు కాెంక్షిసూే, సూరాయసేమయకాలము కొర్కు ఎదురు
చూచుచుెండెను – 2.48

सूर्े चास्तां गिे रािौ दे हां सांतक्प्य मारुतिः సూరేయ చ్చసే౦ గతే రాత్రౌ - దేహెం సెంక్షిపయ మారుతి:
वृर्षदां िकमािः सन् बिूवाद् िुिदिशनः పృష్దెం శకమాత్రః సన్ - బభూవాదుిత దర్శనః
సూరేయ అసే౦గతే చ = సూరుయడు అసేమిెంచన తరువాత; రాత్రౌ = రాత్రివేళ; దేహెం = శరీర్ెం; సెంక్షిపయ =
సూక్ష్ముగా; మారుతి: = హనుమ; పృష్దెం =పిలిు/మారాూల; శకమాత్రః సన్ = సమానమైన శరీర్ెం; అదుిత=
అదుితముగా; బభూవ దర్శనః = కనపడెను
అెంత సూరుయడు అసేమిెంచెను. రాత్రియెందు మారుతి శరీర్మును సూక్ష్ముగా ఒనరుికొని పిలిు/మారాూలము
అెంతట్ట వాడై అదుితముగా కానవచుి చుెండెను – 2.49

िदोर्षकाले हनुमाां स्तूणशमुत्प्लुत्य वीर्शवान् ప్రద్మష్కాలే హనుమాన్ - తూర్ణమ్ ఉతుపుతయ వీర్యవాన్


ितववेि पुरीां रम्याां सुतविक्तमहापिाम् ప్రవివేశ పురీెం ర్మాయెం - సువిభకే మహాపథామ్

Pa g e of
ప్రద్మష్కాలే = ప్రద్మష్కా కాలెం /సాయెంత్రెం సమయెంలో; హనుమాన్ = హనుమ; తూర్ణెం= తవరితెంగా; ఉతుపుతయ
= ఎగిరి; వీర్యవాన్= మహాపరాక్రమవెంతుడగు; ప్రవివేశ = ప్రవేశెంచెను; పురీెం = లెంకా నగర్ెం; ర్మాయెం =
ర్మయమైన /అెందమైన; సువిభకే = తీరిిదిదదబడిన ; మహాపథామ్ = ప్రధాన మారాగలు/ రాజమార్గము కలై;
మహాపరాక్రమవెంతుడగు హనుమెంతుడు ప్రద్మష్కాలమున సతవర్ముగా ఎగిరి లెంకను ప్రవేశెంచెను.
తీరిిదిదదబడిన రాజమార్గము కలై ఆ నగర్ము ర్మయముగా ఉెండెను – 2.50

िासादमालातवििाां स्तम्ैः काञ्चनराजिैः ప్రాసాదమాలా వితతెం - సేెంభై: కాెంచన రాజతః


िािकुम्मर्ैजाश लैगशन्धवशनगरोपमाम् శాతకుమి మయై: జాలై: - గెంధర్వ నగరోపమామ్
ప్రాసాదమాలా = వరుస భవనాల; వితతెం =విసేరిెంచన; సేెంభై: = సేెంభాలు; కాెంచనరాజతః = కనక, ర్జతము;
శాతకుెంభ మయై: = బెంగార్ెంతో పూత; జాలై: = పనితనము; గెంధర్వ = గెంధరువల; నగరోపమామ్= నగర్మును
సమానెంగా పోలియుెండెను
అెందలి సౌధములు వరుసలు వరుసలుగా విసేరిెంచయుెండెను. అవి కనక, ర్జతమయములైన సేెంభముల
తోడను, సవర్ణవికార్ములగు వాతయనములతో కూడియుెండెను. ఆ నగర్ము గెంధరువల నగర్మును
పోలియుెండెను – 2.51

सप्तिौमाष्टिौमैश्च स ददिश महापुरीम् సపే భౌమాష్ి భౌమైశి - స దదర్శ మహాపురీమ్


िलैः स्फतिकसांकीणणः कािश स्वरतविूतर्षिैः తలైః సఫట్టక సెంపూరయణః - కార్ేసవర్ విభూష్పతః
సపే భౌమ = ఏడు అెంతసుిల; అష్ఠ భౌమైశి = ఎనిమిది అెంతసుిల ఇళ్ళీ; దదర్శ = కనపడెను; మహాపురీమ్ =
మహానగర్ము; తలైః = అెందలి నేలలు; సఫట్టక సెంపూరయణః = సపట్టక మణ్యలచే; కార్ేసవర్ = బెంగాముచే ;
విభూష్పతః = అలెంకరిెంపబడి
ఆ మహానగర్మెందు ఏడేస, ఎనిదిదేస అెంతసుేలు కల మేడలుెండెను. అెందలి నేలలు సపట్టక మణ్యలచే
నిరిిెంపబడి బెంగాముచే అలెంకరిెంపబడి మనోజఞముగా ఉెండెను – 2.52

वैडूर्शमतणतचिैश्च मुक्ताजालतविूतर्षिैः వైడూర్య మణి చత్రైశి - ముకాేజాల విభూష్పతః


िलैः िुिुतिरे िातन िवनान्यि रक्साम् తలైః శుశుభిరే తని - భవనానయత్ర ర్క్ష్సామ్
వైడూర్య = వైడూర్య ;మణి = మణి ;చత్రైశి = చత్రిెంచన; ముకాేజాల = ముతయల సమూహాలచే; విభూష్పతః =
అలెంకరిెంచబడినది; అత్ర తలైః = అెందలి నేలలు; శుశుభిరే = శోభిెంచు; భవానాని = ఇళ్ళీ/ భవనములు;
ర్క్ష్సామ్ = రాక్ష్సులు;
ఆ నగర్మున రాక్ష్సులు నివసెంచు ఆ భవనములు వైడూర్య మణి చత్రతములై, అెందలి నేలలు ముతయల
సమూహాలచే విభూష్పతములై శోభిెంచుచుెండెను – 2.53

काञ्चनातन च तचिातण िोरणातन च रक्साम् కాెంచనాని చ చత్రాణి - తోర్ణాని చ ర్క్ష్సామ్


लङ्ामुद्द्योिर्ामासुः सवशिः समलांकृिाम् లెంకాెం ఉద్మయతయా మాసుః - సర్వతః సమలెంకృతమ్

Pa g e of
కాెంచనాని = బెంగారు; చత్రాణి = చత్రాలతో ; తోర్ణాని = తోర్ణములుతో; ర్క్ష్సామ్ = రాక్ష్సులు; లెంకాెం =
లెంకా నగర్ెం;ఉద్మయతయా మాసుః = ప్రకాశెంచుచుెండెను; సర్వతః = అనిన దిశలలో ; సమలెంకృతమ్ =
అలెంకరిెంపబడిన;
సర్వతోముఖముగా అలెంకరిెంపబడిన ఆ లెంకానగర్మును విచత్రములైన కనక తోర్ణములుతో
ప్రకాశెంచుచుెండెను – 2.54

अतचन्त्ामद् िुिाकाराां दृष्ट्वा लङ्ाां महाकतपः అచనాేయమ్ అదుితకారాెం - దృష్ిా లెంకాెం మహాకపిః
आसीतद्वष्ट्ण्डो हृष्टश्च वैदेह्या दिशनोत्सुकः ఆస్వత్ విష్ణ్ణణ హృష్ిశి - వైదేహాయ దర్శనోతుుకః
అచనాేయమ్ = ఊహాతీతమైట్టియు; అదుితకారాెం = మికికలి అదుితముగా కానవచుి; దృష్ిా = చూచ; లెంకాెం
= లెంకా నగర్ెం;మహాకపిహ = హనుమ; ఆస్వత్ విష్ణ్ణణ = విచ్చరిెంచెను /చెంతిెంచెను; హృష్ిశి = సెంతోష్పెంచెను;
వైదేహాయ = స్వతమాత; దర్శనోతుుకః = దర్శన ఆసకిే;
స్వతమాత దర్శన లాలసుడైన ఆ కపెంద్రుడు ఊహాతీతమైట్టియు, మికికలి అదుితముగా కానవచుి ఆ లెంకను
చూచ దుష్కర్ము కదా, అని క్ష్ణకాలము చెంతిెంచెను. వెెంటనే స్వతమాతను చూడగలను కదా అని తలెంచ
సెంతోష్పెంచెను – 2.55

स पाण्डु रातवद्तवमानमातलनीां స పాెండురోదివదధ విమాన మాలినీెం


महाहश जाम्बूनदजालिोरणाम् మహార్హ జామూబ నదజాల తోర్ణామ్
र्िस्स्वनी ां रावणबाहुपातलिाां యశసవనీెం రావణబాహు పాలితెం
क्पाचरै तिशमबलैः समावृिाम् క్ష్పాచరై: భీమబలైః సమావృతమ్
సః = హనుమ; పాెండురోదివదధ = తెలుని మహోననత భవనాలు ; విమాన మాలినీెం = హార్ సౌధములు వరుసలుగా;
మహార్హ జామూబ = అమూలయములగు/విలువైన ; నదజాల తోర్ణామ్ = బెంగారు కిట్టకీలు మరియు దావరాలు;
యశసవనీెం = గొపప కీరిే; రావణబాహు = రావణ చేతిలో ;పాలితెం =పాలిెంచబడిెంది; క్ష్పాచరై: = నిశాచరులతో;
భీమబలైః = గొపప బలెం; సమావృతమ్ = కలిగి
ఆ నగర్మున తెలుని మహోననత సౌధములు వరుసలుగా తీరియుెండెను. అమూలయములగు కనక
జాలకములను, తోర్ణములు కలిగియుెండెను. రావణపరాక్రమముచే సెంర్క్షితమై అది ప్రఖ్యయతి
నొెందియుెండెను. భయెంకర్ బలసమనివతులై నిశాచరులతో సెంకీర్ణమై యుెండెను - 2.56

चन्द्रोऽतप सातचव्यतमवास्य कुवां చెంద్రోపి సాచవయమ్ ఇవాసయ కుర్వన్


स्तारागणैमशध्यगिो तवराजन् తరాగణ ర్ిధయగతో విరాజన్
ज्योत्स्नातविानेन तवित्य लोक జోయతుి వితనేన వితతయ లోకమ్
मुतत्तष्ठिे नैकसहस्ररस्मः ఉతిేష్ఠతే నైక సహస్ర ర్శిః
చెంద్రోపి = చెంద్రోపి; సాచవయమ్ = తోడపడడెం/సహాయెం; ఇవ = ఆరోజు; అసయ =హనుమకు; కుర్వన్ = తన
ప్రకాశముతో; తరాగణ: = నక్ష్త్రాల; మధయగతో = మధయలో; విరాజన్= విరాజిలెును/ప్రకాశెంచెను; జోయతుి వితనేన

Pa g e of
= తన వెనెనలలతో; వితతయ లోకమ్ = లోకమును; ఉతిేష్ఠతే = ఉతిేష్ఠఠడై; అనేక= అనేక; సహస్ర = సహస్ర; ర్శిః =
కిర్ణాలతో
చెంద్రుడు కూడ హనుమెంతునికి తోడపడనెెంచ నక్ష్త్రగణ మధయమున ప్రకశెంచుచు తన వెనెనలలతో లోకమును
అనేక సహస్ర కిర్ణ సెంశోభితుడై ఉదయిెంచెను – 2.57

िङ्खििां क्ीरमृणालवणश శ౦ఖప్రభెం క్షీర్ మృణాళ వర్ణమ్


मुद्गच्छमानां व्यविासमानम् ఉదగచఛమానెం వయవభాసమానమ్
ददिश चन्द्रां स हररिवीरः దదర్శ చన్దదిెం స హరిప్రవీర్ః
प्लोप्लूर्मानां सरसीव हां सम् పోపూుయమానెం సర్స్వవ హెంసెం
శ౦ఖప్రభెం = ఒక శెంఖు ఆకార్ెంతో; క్షీర్ = పాలు ; మృణాళ వర్ణమ్= తమర్ వెంట్ట తెలుని కాెంతి; ఉదగచఛమానెం=
పైకి వచుిచు; వయవభాసమానమ్ = విభాసెంచుచుననట్టి (దాకోకవడెం మరియు బయటకు రావడెం); దదర్శ =
చూచెను; చన్దదిెం= చెంద్రుడు; స హరిప్రవీర్ః = ఆ హనుమ; పోపూుయమానెం = ఈత కొటిడెం/తేలియాడుచునన;
సర్స్వవ = సర్సుులో; హెంసెం = హెంస వలె;
ఆ వానరేెంద్రుడు శెంఖము, పాలు, తమర్తూెండువెంట్ట తెలుని కాెంతి కలిగి, క్రమక్రమముగా పైకి వచుిచు,
సర్సుున హెంసవలె విభాసెంచుచుననట్టి చెంద్రుని చూచెను - 2.58
ఇది శ్రీమద్రామాయణమున సుెందరాకాెండమెందు రెండవ సర్గము
-:: 000 ::-

Pa g e of

You might also like