You are on page 1of 54

శ్రీవేంకటేశ్వర వేదవిజ్ఞా న పీఠం

విజయనగరం
1 సంకటనాశన గణేశ స్తో త్రం

2 శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

3 శ్రీ వేంకటేశ్వర స్తో త్రం

4 శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి

5 శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం

6 శ్రీరామ పంచకం

7 ఆదిత్య హృదయం

8 శ్రీ విష్ణు సహస్ర నామ స్తో త్రం

9 శ్రీ లక్ష్మీ అష్టో త్త ర శతనామ స్తో త్రం

10 దక్షిణా మూర్తి స్తో త్రం

11 శ్రీ అన్నపూర్ణా స్తో త్రం

12 శ్రీ శ్రీనివాస గద్యం


13 గోవింద నామావళి

॥ సంకటనాశన గణేశ స్తోత్రం॥

నారద ఉవాచ |

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |

భక్తా వాసం స్మరేన్నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || ౧ ||

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |

తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ ||

లంబో దరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |


సప్త మం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకమ్ || ౩ ||

నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |

ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ ||

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |

న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ || ౫ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |

పుత్రా ర్థీ లభతే పుత్రా న్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ ||

జపేద్గ ణపతిస్తో త్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |

సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ ||

అష్టభ్యో బ్రా హ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ |

తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || ౮ ||

ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ ద్వాదశనామ స్తో త్రం

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।


ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ॥ 1 ॥

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।

ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥

మాతస్సమస్త జగతాం మధుకైటభారేః

వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।


శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ ॥ 3 ॥

తవ సుప్రభాతమరవింద లోచనే

భవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।


విధి శంకరేంద్ర వనితాభిరర్చితే

వృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥

అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం

ఆకాశ సింధు కమలాని మనోహరాణి ।


ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 5 ॥

పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః

త్రైవిక్రమాది చరితం విబుధాః స్తు వంతి ।


భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 6 ॥

ఈశత్-ప్రఫుల్ల సరసీరుహ నారికేళ

పూగద్రు మాది సుమనోహర పాలికానామ్ ।


ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 7 ॥


ఉన్మీల్యనేత్ర యుగముత్త మ పంజరస్థాః

పాత్రావసిష్ట కదలీ ఫల పాయసాని ।


భుక్త్వాః సలీల మథకేళి శుకాః పఠంతి

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 8 ॥

తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా

గాయత్యనంత చరితం తవ నారదోఽపి ।


భాషా సమగ్ర మసత్-కృతచారు రమ్యం

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 9 ॥

భృంగావళీ చ మకరంద రసాను విద్ధ

ఝుంకారగీత నినదైః సహసేవనాయ ।


నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 10 ॥

యోషాగణేన వరదధ్ని విమథ్యమానే

ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః ।


రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 11 ॥

పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః

హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః ।


భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదం

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 12 ॥

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో

శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో ।


శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 13 ॥

శ్రీ స్వామి పుష్కరిణికాప్ల వ నిర్మలాంగాః

శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః ।


ద్వారే వసంతి వరనేత్ర హతోత్త మాంగాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 14 ॥

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి

నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్ ।


ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 15 ॥

సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ

రక్షోంబునాథ పవమాన ధనాధి నాథాః ।


బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 16 ॥

ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ

నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః ।


స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 17 ॥

సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి

స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః ।

త్వద్దా సదాస చరమావధి దాసదాసాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 18 ॥

తత్-పాదధూళి భరిత స్ఫురితోత్త మాంగాః

స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః ।


కల్పాగమా కలనయాఽఽకులతాం లభంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 19 ॥

త్వద్గో పురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః

స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః ।


మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 20 ॥

శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే

దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే ।


శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 21 ॥

శ్రీ పద్మనాభ పురుషో త్త మ వాసుదేవ

వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే ।


శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 22 ॥

కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే

కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే ।


కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 23 ॥

మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్

స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర ।


శేషాంశరామ యదునందన కల్కిరూప

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 24 ॥

ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం


దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణమ్ ।
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః

తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్ ॥ 25 ॥

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి

సంపూరయంతి నినదైః కకుభో విహంగాః ।


శ్రీవైష్ణవాః సతత మర్థిత మంగళాస్తే

ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్ ॥ 26 ॥

బ్రహ్మాదయా స్సురవరా స్సమహర్షయస్తే

సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః ।


ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 27 ॥

లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో

సంసారసాగర సముత్తరణై క సేతో ।


వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 28 ॥

ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం

యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః ।


తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం

ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే ॥ 29 ॥

శ్రీ వేంకటేశ్వర స్తో త్రం

కమలాకుచ చూచుక కుంకమతో

నియతారుణి తాతుల నీలతనో ।


కమలాయత లోచన లోకపతే

విజయీభవ వేంకట శైలపతే ॥


సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే

ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।


శరణాగత వత్సల సారనిధే

పరిపాలయ మాం వృష శైలపతే ॥

అతివేలతయా తవ దుర్విషహై

రను వేలకృతై రపరాధశతైః ।


భరితం త్వరితం వృష శైలపతే

పరయా కృపయా పరిపాహి హరే ॥

అధి వేంకట శైల ముదారమతే-

ర్జనతాభి మతాధిక దానరతాత్ ।


పరదేవతయా గదితానిగమైః

కమలాదయితాన్న పరంకలయే ॥

కల వేణుర వావశ గోపవధూ

శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।


ప్రతి పల్ల వికాభి మతాత్-సుఖదాత్

వసుదేవ సుతాన్న పరంకలయే ॥

అభిరామ గుణాకర దాశరధే

జగదేక ధనుర్థర ధీరమతే ।


రఘునాయక రామ రమేశ విభో

వరదో భవ దేవ దయా జలధే ॥

అవనీ తనయా కమనీయ కరం

రజనీకర చారు ముఖాంబురుహమ్ ।


రజనీచర రాజత మోమి హిరం

మహనీయ మహం రఘురామమయే ॥

సుముఖం సుహృదం సులభం సుఖదం

స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ ।


అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే ॥

వినా వేంకటేశం న నాథో న నాథః

సదా వేంకటేశం స్మరామి స్మరామి ।


హరే వేంకటేశ ప్రసీద ప్రసీద

ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥

అహం దూరదస్తే పదాం భోజయుగ్మ

ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి ।


సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం

ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ ॥

అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే ।


క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥

శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి

ఈశానాం జగతోఽస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీం

తద్వక్షఃస్థల నిత్యవాసరసికాం తత్-క్షాంతి సంవర్ధినీమ్ ।

పద్మాలంకృత పాణిపల్ల వయుగాం పద్మాసనస్థాం శ్రియం

వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్ ॥

శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక

సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ ।


స్వామిన్ సుశీల సుల భాశ్రిత పారిజాత

శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే ॥ 2 ॥

ఆనూపురార్చిత సుజాత సుగంధి పుష్ప

సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ ।


సౌమ్యౌ సదానుభనేఽపి నవానుభావ్యౌ

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 3 ॥


సద్యోవికాసి సముదిత్త్వర సాంద్రరాగ

సౌరభ్యనిర్భర సరోరుహ సామ్యవార్తా మ్ ।


సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 4 ॥

రేఖామయ ధ్వజ సుధాకలశాతపత్ర

వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రైః ।


భవ్యైరలంకృతతలౌ పరతత్త్వ చిహ్నైః

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 5 ॥

తామ్రో దరద్యుతి పరాజిత పద్మరాగౌ

బాహ్యైర్-మహోభి రభిభూత మహేంద్రనీలౌ ।

ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంక భాసౌ

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 6 ॥

స ప్రేమభీతి కమలాకర పల్ల వాభ్యాం

సంవాహనేఽపి సపది క్లమ మాధధానౌ ।


కాంతా నవాఙ్మానస గోచర సౌకుమార్యౌ

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 7 ॥

లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ

నీకాది దివ్య మహిషీ కరపల్లవానామ్ ।


ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 8 ॥

నిత్యానమద్విధి శివాది కిరీటకోటి

ప్రత్యుప్త దీప్త నవరత్నమహః ప్రరోహైః ।


నీరాజనావిధి ముదార ముపాదధానౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 9 ॥

"విష్ణోః పదే పరమ" ఇత్యుదిత ప్రశంసౌ

యౌ "మధ్వ ఉత్స" ఇతి భోగ్య తయాఽప్యుపాత్తౌ ।

భూయస్త థేతి తవ పాణితల ప్రదిష్టౌ

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 10 ॥

పార్థా య తత్-సదృశ సారధినా త్వయైవ

యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి ।


భూయోఽపి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 11 ॥

మన్మూర్థ్ని కాళియఫనే వికటాటవీషు

శ్రీవేంకటాద్రి శిఖరే శిరసి శ్రు తీనామ్ ।


చిత్తే ఽప్యనన్య మనసాం సమమాహితౌ తే

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 12 ॥

అమ్లా న హృష్య దవనీతల కీర్ణపుష్పౌ

శ్రీవేంకటాద్రి శిఖరాభరణాయ-మానౌ ।

ఆనందితాఖిల మనో నయనౌ తవై తౌ

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 13 ॥

ప్రా యః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ

మాతుః స్తనావివ శిశో రమృతాయమాణౌ ।


ప్రా ప్తౌ పరస్పర తులా మతులాంతరౌ తే

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 14 ॥

సత్త్వోత్త రైః సతత సేవ్యపదాంబుజేన

సంసార తారక దయార్ద్ర దృగంచలేన ।


సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 15 ॥

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయ భావే

ప్రాప్యేత్వయి స్వయముపేయ తయా స్ఫురంత్యా ।


నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం

స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్ ॥ 16 ॥

శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేஉ


‌ ర్థినామ్ |

శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 1 ||

లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే |

చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ || 2 ||

శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే |

మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 3 ||

సర్వావయ సౌందర్య సంపదా సర్వచేతసామ్ |

సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ || 4 ||

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే |

సర్వాంతరాత్మనే శీమద్-వేంకటేశాయ మంగళమ్ || 5 ||

స్వత స్సర్వవిదే సర్వ శక్తయే సర్వశేషిణే |

సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్ || 6 ||


పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే |

ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్ || 7 ||

ఆకాలతత్త్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్ |

అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్ || 8 ||

ప్రా యః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా |

కృపయాஉஉ
‌ ‌ దిశతే శ్రీమద్-వేంకటేశాయ మంగళమ్ || 9 ||

దయామృత
‌ తరంగిణ్యా స్తరంగైరివ శీతలైః |

అపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్ || 10 ||

స్రగ్-భూషాంబర హేతీనాం సుషమావ



‌ మూర్తయే |

సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ || 11 ||

శ్రీవైకుంఠ విరక్తా య స్వామి పుష్కరిణీతటే |

రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్ || 12 ||

శ్రీమత్-సుందరజా మాతృముని మానసవాసినే |

సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 13 ||

మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః |

సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ || 14 ||

********
శ్రీరామ పంచకం
జయతు జయతు మంత్రం జన్మసాఫల్యమంత్రం జననమరణభేదక్లేశవిచ్ఛేదమంత్రమ్ |

సకలనిగమమంత్రం సర్వశాస్త్రైకమంత్రం రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రమ్ ||

సంసారసాగరభయాపహవిశ్వమంత్రంసాక్షాన్ముముక్షుజనసేవితసిద్ధమంత్రమ్ |

సారంగహస్త ముఖహస్త నివాసమంత్రం కైవల్యమంత్రమనిశం భజ రామమంత్రమ్ ||

నిఖిలనిలయమంత్రం నిత్యతత్త్వాఖ్యమంత్రంభవకులహరమంత్రం భూమిజాప్రా ణమంత్రమ్ |

పవనజనుతమంత్రం పార్వతీమోక్షమంత్రం పశుపతినిజమంత్రం పాతు మాం రామమంత్రమ్ ||

దశరథసుతమంత్రం దైత్య సంహారమంత్రం విబుధవినుతమంత్రం విశ్వవిఖ్యాతమంత్రమ్ |

మునిగణనుతమంత్రం ముక్తిమార్తెకమంత్రం రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రమ్ ||

ప్రణవనిలయమంత్రం ప్రా ణనిర్వాణమంత్రం ప్రకృతిపురుషమంత్రం బ్రహ్మరుద్రేంద్రమంత్రమ్ |

ప్రకటదురితరాగద్వేషనిర్ణా శమంత్రంరఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రమ్ ||

ఆదిత్య హృదయం

ధ్యానం

నమస్సవిత్రే జగదేక చక్షుసే

జగత్ప్రసూతి స్థి తి నాశహేతవే

త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే

విరించి నారాయణ శంకరాత్మనే

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ ।

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధా య సముపస్థితమ్ ॥ 1 ॥

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్ ।

ఉపాగమ్యా-బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ॥ 2 ॥

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ ।


యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ ।

జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥ 4 ॥

సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ ।

చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమమ్ ॥ 5 ॥

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ ।

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ।

ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః ।

మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 8 ॥

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః ।

వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ ।

తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్ ॥ 11 ॥

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః ।

అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ॥ 12 ॥

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః ।


ఘనావృష్టి రపాం మిత్రః వింధ్యవీథీ ప్లవంగమః ॥ 13 ॥

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః ।

కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ॥ 14 ॥

నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః ।

తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమోఽస్తు తే ॥ 15 ॥

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః ।

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥ 16 ॥

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః ।

నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥ 17 ॥

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః ।

నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ॥ 18 ॥

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే ।

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ॥ 19 ॥

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రు ఘ్నాయా మితాత్మనే ।

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ॥ 20 ॥

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే ।

నమస్తమోఽభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ॥ 21 ॥

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః ।

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥ 22 ॥

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ।

ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ ॥ 23 ॥


వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ ।

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ॥ 24 ॥

ఫలశ్రు తిః

ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ ।

కీర్తయన్ పురుషః కశ్చిన్నావశీదతి రాఘవ ॥ 25 ॥

పూజయస్వైన మేకాగ్రః దేవదేవం జగత్పతిమ్ ।

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ॥ 26 ॥

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ।

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ ॥ 27 ॥

ఏతచ్ఛ్రు త్వా మహాతేజాః నష్టశోకోఽభవత్-తదా ।

ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్ ॥ 28 ॥

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ ।

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ॥ 29 ॥

రావణం ప్రేక్ష్య హృష్టా త్మా యుద్ధా య సముపాగమత్ ।

సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ॥ 30 ॥

అధ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః ।

నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి ॥ 31 ॥

ఇత్యార్షే శ్రీమద్రా మాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్ధకాండే పంచాధిక శతతమః సర్గః

********
శ్రీ విష్ణు సహస్ర నామ స్తో త్రం

ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥ 1 ॥

యస్యద్విరదవక్త్రా ద్యాః పారిషద్యాః పరః శతమ్ ।

విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥ 2 ॥

పూర్వ పీఠికా

వ్యాసం వసిష్ఠ నప్తా రం శక్తేః పౌత్రమకల్మషమ్ ।

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ॥ 3 ॥

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ।

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠా య నమో నమః ॥ 4 ॥


అవికారాయ శుద్ధా య నిత్యాయ పరమాత్మనే ।

సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ॥ 5 ॥

యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ ।

విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ॥ 6 ॥

ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే ।

శ్రీ వైశంపాయన ఉవాచ

శ్రు త్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః ।

యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత ॥ 7 ॥

యుధిష్ఠి ర ఉవాచ

కిమేకం దైవతం లోకే కిం వాఽప్యేకం పరాయణం

స్తు వంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభమ్ ॥ 8 ॥

కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః ।

కిం జపన్ముచ్యతే జంతుర్జన్మసంసార బంధనాత్ ॥ 9 ॥

శ్రీ భీష్మ ఉవాచ

జగత్ప్ర భుం దేవదేవ మనంతం పురుషోత్తమమ్ ।

స్తు వన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః ॥ 10 ॥

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్ ।

ధ్యాయన్ స్తు వన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ ॥ 11 ॥

అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరమ్ ।

లోకాధ్యక్షం స్తు వన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ ॥ 12 ॥

బ్రహ్మణ్యం సర్వ ధర్మజ్ఞం లోకానాం కీర్తి వర్ధనమ్ ।

లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం॥ 13 ॥


ఏష మే సర్వ ధర్మాణాం ధర్మోఽధిక తమోమతః ।

యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా ॥ 14 ॥

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః ।

పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ । 15 ॥

పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్ ।

దైవతం దేవతానాం చ భూతానాం యోఽవ్యయః పితా ॥ 16 ॥

యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే ।

యస్మింశ్చ ప్రలయం యాంతి పునరేవ యుగక్షయే ॥ 17 ॥

తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే ।

విష్ణోర్నామ సహస్రం మే శ్రు ణు పాప భయాపహమ్ ॥ 18 ॥

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ।

ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ॥ 19 ॥

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ॥

ఛందోఽనుష్టు ప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః ॥ 20 ॥

అమృతాం శూద్భవో బీజం శక్తిర్దేవకినందనః ।

త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ॥ 21 ॥

విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ ॥

అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ॥ 22 ॥

పూర్వన్యాసః

అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ॥


శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః ।
అనుష్టు ప్ ఛందః ।
శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా ।
అమృతాంశూద్భవో భానురితి బీజమ్ ।
దేవకీనందనః స్రష్టేతి శక్తిః ।

ఉద్భవః, క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః ।

శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ ।


శారంగధన్వా గదాధర ఇత్యస్త్రమ్ ।
రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రమ్ ।
త్రిసామాసామగః సామేతి కవచమ్ ।
ఆనందం పరబ్రహ్మేతి యోనిః ।
ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః ॥
శ్రీవిశ్వరూప ఇతి ధ్యానమ్ ।
శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే పారాయణే వినియోగః ।

కరన్యాసః

విశ్వం విష్ణు ర్వషట్కార ఇత్యంగుష్ఠా భ్యాం నమః

అమృతాం శూద్భవో భానురితి తర్జనీభ్యాం నమః

బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః

సువర్ణబిందు రక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః

నిమిషో ఽనిమిషః స్రగ్వీతి కనిష్ఠి కాభ్యాం నమః

రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతల కరపృష్ఠా భ్యాం నమః

అంగన్యాసః

సువ్రతః సుముఖః సూక్ష్మ ఇతి జ్ఞా నాయ హృదయాయ నమః

సహస్రమూర్తిః విశ్వాత్మా ఇతి ఐశ్వర్యాయ శిరసే స్వాహా

సహస్రా ర్చిః సప్త జిహ్వ ఇతి శక్త్యై శిఖాయై వషట్

త్రిసామా సామగస్సామేతి బలాయ కవచాయ హుం

రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రా భ్యాం వౌషట్

శాంగధన్వా గదాధర ఇతి వీర్యాయ అస్త్రా యఫట్

ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్భంధః

ధ్యానం

క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేమౌక్తికానాం
మాలాక్లు ప్తా సనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః ।
శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూష వర్షైః

ఆనందీ నః పునీయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః ॥ 1 ॥

భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే

కర్ణావాశాః శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః ।


అంతఃస్థం యస్య విశ్వం సుర నరఖగగోభోగిగంధర్వదైత్యైః

చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుశం విష్ణుమీశం నమామి ॥ 2 ॥

ఓం నమో భగవతే వాసుదేవాయ !

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।


లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృర్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥ 3 ॥

మేఘశ్యామం పీతకౌశేయవాసం

శ్రీవత్సాకం కౌస్తు భోద్భాసితాంగమ్ ।


పుణ్యోపేతం పుండరీకాయతాక్షం

విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ ॥ 4 ॥

నమః సమస్త భూతానాం ఆది భూతాయ భూభృతే ।

అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే ॥ 5॥

సశంఖచక్రం సకిరీటకుండలం

సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ ।
సహార వక్షఃస్థల శోభి కౌస్తు భం

నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ । 6॥

ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి


ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతమ్ ॥ 7 ॥

చంద్రా ననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం

రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే ॥ 8 ॥

పంచపూజ

లం - పృథివ్యాత్మనే గంథం సమర్పయామి

హం - ఆకాశాత్మనే పుష్పైః పూజయామి

యం - వాయ్వాత్మనే ధూపమాఘ్రా పయామి

రం - అగ్న్యాత్మనే దీపం దర్శయామి

వం - అమృతాత్మనే నైవేద్యం నివేదయామి

సం - సర్వాత్మనే సర్వోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి

స్తో త్రం

హరిః ఓం

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్ర భుః ।

భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1 ॥

పూతాత్మా పరమాత్మా చ ముక్తా నాం పరమాగతిః ।

అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥

యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః ।

నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥

సర్వః శర్వః శివః స్థా ణుర్భూతాదిర్నిధిరవ్యయః ।

సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।


అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।

విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రు వః ॥ 6 ॥

అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।

ప్రభూతస్త్రికకుబ్ధా మ పవిత్రం మంగళం పరమ్ ॥ 7 ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః ।

హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ 8 ॥

ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః ।

అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్॥ 9 ॥

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।

అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ॥ 10 ॥

అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః ।

వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ 11 ॥

వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః ।

అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ 12 ॥

రుద్రో బహుశిరా బభ్రు ర్విశ్వయోనిః శుచిశ్రవాః ।

అమృతః శాశ్వతస్థా ణుర్వరారోహో మహాతపాః ॥ 13 ॥

సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః ।

వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ 14 ॥

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।

చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ 15 ॥
భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్నుర్జగదాదిజః ।

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ 16 ॥

ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః ।

అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ॥ 17 ॥

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ।

అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ॥ 18 ॥

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।

అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ॥ 19 ॥

మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః ।

అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః ॥ 20 ॥

మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః ।

హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ 21 ॥

అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః ।

అజో దుర్మర్షణః శాస్తా విశ్రు తాత్మా సురారిహా ॥ 22 ॥

గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః ।

నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ॥ 23 ॥

అగ్రణీగ్రా మణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః

సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ 24 ॥

ఆవర్తనో నివృత్తా త్మా సంవృతః సంప్రమర్దనః ।

అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ 25 ॥

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।


సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ 26 ॥

అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః ।

సిద్ధా ర్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ॥ 27 ॥

వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః ।

వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రు తిసాగరః ॥ 28 ॥

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః ।

నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ 29 ॥

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।

ఋద్దః స్పష్టా క్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ 30 ॥

అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ।

ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః ॥ 31 ॥

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।

కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ॥ 32 ॥

యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।

అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ॥ 33 ॥

ఇష్టోఽవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।

క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ 34 ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।

అపాంనిధిరధిష్ఠా నమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ 35 ॥

స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః ।

వాసుదేవో బృహద్భానురాదిదేవః పురంధరః ॥ 36 ॥


అశోకస్తా రణస్తా రః శూరః శౌరిర్జనేశ్వరః ।

అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ 37 ॥

పద్మనాభోఽరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ ।

మహర్ధిరృద్ధో వృద్ధా త్మా మహాక్షో గరుడధ్వజః ॥ 38 ॥

అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ।

సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ॥ 39 ॥

విక్షరో రోహితో మార్గో హేతుర్దా మోదరః సహః ।

మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ 40 ॥

ఉద్భవః, క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।

కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ 41 ॥

వ్యవసాయో వ్యవస్థా నః సంస్థా నః స్థా నదో ధ్రు వః ।

పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః ॥ 42 ॥

రామో విరామో విరజో మార్గోనేయో నయోఽనయః ।

వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విదుత్తమః ॥ 43 ॥

వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।

హిరణ్యగర్భః శత్రు ఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ॥ 44 ॥

ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।

ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ 45 ॥

విస్తా రః స్థా వర స్థా ణుః ప్రమాణం బీజమవ్యయమ్ ।

అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ 46 ॥

అనిర్విణ్ణః స్థవిష్ఠో భూద్ధర్మయూపో మహామఖః ।


నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః, క్షామః సమీహనః ॥ 47 ॥

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః ।

సర్వదర్శీ విముక్తా త్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ 48 ॥

సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।

మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణః ॥ 49 ॥

స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్। ।

వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ 50 ॥

ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరం॥

అవిజ్ఞాతా సహస్త్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః ।

ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।

శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

సోమపోఽమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః ।

వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః ॥ 54 ॥

జీవో వినయితా సాక్షీ ముకుందోఽమిత విక్రమః ।

అంభోనిధిరనంతాత్మా మహోదధి శయోంతకః ॥ 55 ॥

అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।

ఆనందోఽనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।

త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ ॥ 57 ॥


మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ ।

గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః ॥ 58 ॥

వేధాః స్వాంగోఽజితః కృష్ణో దృఢః సంకర్షణోఽచ్యుతః ।

వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

భగవాన్ భగహాఽఽనందీ వనమాలీ హలాయుధః ।

ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

సుధన్వా ఖండపరశుర్దా రుణో ద్రవిణప్రదః ।

దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ ।

సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణం। 62 ॥

శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః ।

గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

అనివర్తీ నివృత్తా త్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।

శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ॥ 64 ॥

శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।

శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమా~ంల్లోకత్రయాశ్రయః ॥ 65 ॥

స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః ।

విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః ॥ 66 ॥

ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః ।

భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ॥ 67 ॥

అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధా త్మా విశోధనః ।

అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥
కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః ।

త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః ।

అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనంతో ధనంజయః ॥ 70 ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।

బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।

మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తు తిః స్తోతా రణప్రియః ।

పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।

వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః ।

శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ॥ 75 ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।

దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।

అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ॥ 77 ॥

ఏకో నైకః సవః కః కిం యత్తత్ పదమనుత్తమమ్ ।

లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ ।


వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।

సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ॥ 80 ॥

తేజోఽవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంవరః ।

ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ॥ 81 ॥

చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః ।

చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

సమావర్తోఽనివృత్తా త్మా దుర్జయో దురతిక్రమః ।

దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ।

ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥

ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః ।

అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ ॥ 85 ॥

సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః ।

మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥

కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోఽనిలః ।

అమృతాశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ॥ 87 ॥

సులభః సువ్రతః సిద్ధః శత్రు జిచ్ఛత్రు తాపనః ।

న్యగ్రోధోఽదుంబరోఽశ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః ॥ 88 ॥

సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః ।

అమూర్తిరనఘోఽచింత్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।

అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః ।

ఆశ్రమః శ్రమణః, క్షామః సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః ।

అపరాజితః సర్వసహో నియంతాఽనియమోఽయమః ॥ 92 ॥

సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః ।

అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః ॥ 93 ॥

విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః ।

రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।

అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠా నమద్భుతః ॥ 95 ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః ।

స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।

శబ్దా తిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ॥ 97 ॥

అక్రూ రః పేశలో దక్షో దక్షిణః, క్షమిణాంవరః ।

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥

ఉత్తా రణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః ।

వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః ॥ 99 ॥

అనంతరూపోఽనంత శ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః ।

జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।

ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।

తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

భూర్భువః స్వస్తరుస్తా రః సవితా ప్రపితామహః ।

యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః ॥ 104 ॥

యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః ।

యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ ॥ 105 ॥

ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః ।

దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥

శంఖభృన్నందకీ చక్రీ శారంగధన్వా గదాధరః ।

రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః ॥ 107 ॥

శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి ।

వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నందకీ ।

శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు ॥ 108 ॥

శ్రీ వాసుదేవోఽభిరక్షతు ఓం నమ ఇతి ।

ఉత్త ర పీఠికా
ఫలశ్రు తిః

ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః ।

నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితం। ॥ 1 ॥

య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్॥

నాశుభం ప్రాప్నుయాత్ కించిత్సోఽముత్రేహ చ మానవః ॥ 2 ॥

వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ ।

వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్ ॥ 3 ॥

ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థా ర్థీ చార్థమాప్నుయాత్ ।

కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ ప్రాప్నుయాత్ప్ర జాం। ॥ 4 ॥

భక్తిమాన్ యః సదోత్థా య శుచిస్తద్గతమానసః ।

సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ ॥ 5 ॥

యశః ప్రాప్నోతి విపులం యాతిప్రాధాన్యమేవ చ ।

అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం। ॥ 6 ॥

న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి ।

భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ॥ 7 ॥

రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ ।

భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః ॥ 8 ॥

దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ ।

స్తు వన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥ 9 ॥

వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః ।

సర్వపాపవిశుద్ధా త్మా యాతి బ్రహ్మ సనాతనం। ॥ 10 ॥

న వాసుదేవ భక్తా నామశుభం విద్యతే క్వచిత్ ।


జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే ॥ 11 ॥

ఇమం స్తవమధీయానః శ్రద్ధా భక్తిసమన్వితః ।

యుజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః ॥ 12 ॥

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః ।

భవంతి కృతపుణ్యానాం భక్తా నాం పురుషోత్తమే ॥ 13 ॥

ద్యౌః సచంద్రార్కనక్షత్రా ఖం దిశో భూర్మహోదధిః ।

వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥ 14 ॥

ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసమ్ ।

జగద్వశే వర్తతేదం కృష్ణస్య స చరాచరం। ॥ 15 ॥

ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః ।

వాసుదేవాత్మకాన్యాహుః, క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ ॥ 16 ॥

సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే ।

ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ॥ 17 ॥

ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః ।

జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ ॥ 18 ॥

యోగోజ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాదికర్మ చ ।

వేదాః శాస్త్రా ణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ ॥ 19 ॥

ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః ।

త్రీంలోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః ॥ 20 ॥

ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ ।

పఠేద్య ఇచ్చేత్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ ॥ 21 ॥


విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం।

భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్ ॥ 22 ॥

న తే యాంతి పరాభవం ఓం నమ ఇతి ।

అర్జు న ఉవాచ

పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ ।

భక్తా నా మనురక్తా నాం త్రాతా భవ జనార్దన ॥ 23 ॥

శ్రీభగవానువాచ

యో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ ।

సోఽహమేకేన శ్లోకేన స్తు త ఏవ న సంశయః ॥ 24 ॥

స్తు త ఏవ న సంశయ ఓం నమ ఇతి ।

వ్యాస ఉవాచ

వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయమ్ ।

సర్వభూతనివాసోఽసి వాసుదేవ నమోఽస్తు తే ॥ 25 ॥

శ్రీవాసుదేవ నమోస్తు త ఓం నమ ఇతి ।


పార్వత్యువాచ

కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకమ్ ।

పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ॥ 26 ॥

ఈశ్వర ఉవాచ

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।

సహస్రనామ తత్తు ల్యం రామనామ వరాననే ॥ 27 ॥

శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి ।

బ్రహ్మోవాచ

నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే ।

సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః ॥ 28 ॥


శ్రీ సహస్రకోటీ యుగధారిణే నమ ఓం నమ ఇతి ।

సంజయ ఉవాచ

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।

తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రు వా నీతిర్మతిర్మమ ॥ 29 ॥

శ్రీ భగవాన్ ఉవాచ

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।

తేషాం నిత్యాభియుక్తా నాం యోగక్షేమం వహామ్యహం। ॥ 30 ॥

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం। ।

ధర్మసంస్థా పనార్థా య సంభవామి యుగే యుగే ॥ 31 ॥

ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః ।

సంకీర్త్య నారాయణశబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతి ॥ 32 ॥

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।

కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ॥ 33 ॥

యదక్షర పదభ్రష్టం మాత్రా హీనం తు యద్భవేత్

తథ్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తు తే ।


విసర్గ బిందు మాత్రా ణి పదపాదాక్షరాణి చ

న్యూనాని చాతిరిక్తా ని క్షమస్వ పురుషోత్తమః ॥

ఇతి శ్రీ మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యామనుశాసన పర్వాంతర్గత ఆనుశాసనిక పర్వణి,


మోక్షధర్మే భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్రం నామైకోన పంచ శతాధిక శతతమోధ్యాయః ॥
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సమాప్తమ్ ॥
ఓం తత్సత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ॥
శ్రీ లక్ష్మీ అష్టో త్త ర శతనామ స్తో త్రం
దేవ్యువాచ

దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర!

కరుణాకర దేవేశ! భక్తా నుగ్రహకారక! ॥

అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥

ఈశ్వర ఉవాచ

దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ ।

సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ॥

సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ ।

రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ ॥

దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ ।


పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ॥

సమస్త దేవ సంసేవ్యం అణిమాద్యష్ట సిద్ధిదమ్ ।


కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ ॥

తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు ।


అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ॥

క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ ।


అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ॥

ధ్యానం

వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం

హస్తా భ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ ।


భక్తా భీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం

పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ॥

సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే ।


భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ॥
ఓంప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత-హితప్రదామ్ ।

శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్ ॥ 1 ॥

వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్ ।

ధన్యాం హిరణ్యయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్ ॥ 2 ॥

అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్ ।

నమామి కమలాం కాంతాం కామ్యాం క్షీరోదసంభవామ్ ॥ 3 ॥

అనుగ్రహప్రదాం బుద్ధి-మనఘాం హరివల్లభామ్ ।

అశోకా-మమృతాం దీప్తాం లోకశోకవినాశినీమ్ ॥ 4 ॥

నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్ ।

పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్ ॥ 5 ॥

పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమామ్ ।

పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్ ॥ 6 ॥

పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభామ్ ।

నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీమ్ ॥ 7 ॥

చతుర్భుజాం చంద్రరూపా-మిందిరా-మిందుశీతలామ్ ।

ఆహ్లా ద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్ ॥ 8 ॥

విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీమ్ ।

ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియమ్ ॥ 9 ॥

భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్ ।


వసుంధరా ముదారాంగాం హరిణీం హేమమాలినీమ్ ॥ 10 ॥

ధనధాన్యకరీం సిద్ధిం సదాసౌమ్యాం శుభప్రదామ్ ।

నృపవేశ్మగతాం నందాం వరలక్ష్మీం వసుప్రదామ్ ॥ 11 ॥

శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయామ్ ।

నమామి మంగళాం దేవీం విష్ణువక్షఃస్థలస్థితామ్ ॥ 12 ॥

విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితామ్ ।

దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీమ్ ॥ 13 ॥

నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికామ్ ।

త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీమ్ ॥ 14 ॥

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ ।


దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ॥

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ ।

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియామ్ ॥ 15 ॥

మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!

శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!

క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!

లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే ॥ 16 ॥

త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః ।

దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః ।

దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ ।

యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః ॥ 17 ॥


భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ ।
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ॥
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ ।

యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః ॥ 18 ॥

భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ ।


ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే ।

పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ ॥ 19 ॥

ఇతి శ్రీ లక్ష్మ్యష్టో త్త రశతనామస్తో త్రం సంపూర్ణం

********

దక్షిణా మూర్తి స్తో త్రం

ధ్యానం

ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం

వర్శిష్ఠాంతేవసదృషిగణై రావృతం బ్రహ్మనిష్ఠైః ।


ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం

స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥

స్తో త్రం

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం

పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా ।


యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 1 ॥

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రా ఙ్నర్వికల్పం పునః

మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ ।


మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 2 ॥

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే

సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ ।


యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తి ర్భవాంభోనిధౌ

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 3 ॥

నానాచ్ఛిద్ర ఘటోదర స్థి త మహాదీప ప్రభాభాస్వరం

జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే ।


జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 4 ॥

దేహం ప్రా ణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః

స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః ।


మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 5 ॥

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్


సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ ।
ప్రా గస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞా యతే

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 6 ॥

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థా స్వపి

వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా ।


స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 7 ॥

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః

శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః ।


స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రా మితః

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 8 ॥

భూరంభాంస్యనలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్

ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ ।


నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో

తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 9 ॥

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్త వే

తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ ।


సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః

సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ ॥ 10 ॥

॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణమ్ ॥

********

శ్రీ అన్నపూర్ణా స్తో త్రం


నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ

నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ।


ప్రా లేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 1 ॥

నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ

ముక్తా హార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ ।

కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 2 ॥

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠా కరీ

చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ ।


సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 3 ॥

కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ

కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ ।

మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 4 ॥

దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ

లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞాన-దీపాంకురీ ।

శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 5 ॥


ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ

వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ ।

సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 6 ॥

ఆదిక్షాంత-సమస్త వర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ

కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ ।


స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 7 ॥

దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ

వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ ।

భక్తా భీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 8 ॥

చంద్రా ర్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ

చంద్రా ర్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రా ర్క-వర్ణేశ్వరీ

మాలా-పుస్త క-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 9 ॥

క్షత్రత్రా ణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ

సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ ।


దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 10 ॥

అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే ।

జ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ ॥ 11 ॥


మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః ।

బాంధవా: శివభక్తా శ్చ స్వదేశో భువనత్రయం ॥ 12 ॥

***************

శ్రీ శ్రీనివాస గద్యం

శ్రీమదఖిలమహీమండలమండనధరణీధర మండలాఖండలస్య, నిఖిలసురాసురవందిత వరాహక్షేత్ర

విభూషణస్య, శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాది

శిఖరిమాలాకులస్య, నాథముఖ బో ధనిధివీథిగుణసాభరణ సత్త్వనిధి తత్త్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ

గుణవశంవద పరమపురుషకృపాపూర విభ్రమదతుంగశృంగ గలద్గ గనగంగాసమాలింగితస్య, సీమాతిగ

గుణ రామానుజముని నామాంకిత బహు భూమాశ్రయ సురధామాలయ వనరామాయత

వనసీమాపరివృత విశంకటతట నిరంతర విజృంభిత భక్తిరస నిర్ఘరానంతార్యాహార్య ప్రస్రవణధారాపూర

విభ్రమద సలిలభరభరిత మహాతటాక మండితస్య, కలికర్దమ మలమర్దన కలితోద్యమ విలసద్యమ

నియమాదిమ మునిగణనిషేవ్యమాణ ప్రత్యక్షీభవన్నిజసలిల సమజ్జన నమజ్జన నిఖిలపాపనాశనా

పాపనాశన తీర్థా ధ్యాసితస్య, మురారిసేవక జరాదిపీడిత నిరార్తిజీవన నిరాశ భూసుర వరాతిసుందర

సురాంగనారతి కరాంగసౌష్ఠ వ కుమారతాకృతి కుమారతారక సమాపనోదయ దనూనపాతక

మహాపదామయ విహాపనోదిత సకలభువన విదిత కుమారధారాభిధాన తీర్థా ధిష్ఠి తస్య, ధరణితల గతసకల

హతకలిల శుభసలిల గతబహుళ వివిధమల హతిచతుర రుచిరతర విలోకనమాత్ర విదళిత వివిధ

మహాపాతక స్వామిపుష్కరిణీ సమేతస్య, బహుసంకట నరకావట పతదుత్కట కలికంకట కలుషో ద్భట

జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాహృత కమలారత శుభమంజన జలసజ్జన భరభరిత

నిజదురిత హతినిరత జనసతత నిరస్త నిరర్గళ పేపీయమాన సలిల సంభృత విశంకట కటాహతీర్థ

విభూషితస్య, ఏవమాదిమ భూరిమంజిమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధవిపుల

పుణ్యతీర్థనివహ నివాసస్య, శ్రీమతో వేంకటాచలస్య శిఖరశేఖరమహాకల్పశాఖీ, ఖర్వీభవదతి గర్వీకృత

గురుమేర్వీశగిరి ముఖోర్వీధర కులదర్వీకర దయితోర్వీధర శిఖరోర్వీ సతత సదూర్వీకృతి చరణఘన

గర్వచర్వణనిపుణ తనుకిరణమసృణిత గిరిశిఖర శేఖరతరునికర తిమిరః, వాణీపతిశర్వాణీ


దయితేంద్రా ణిశ్వర ముఖ నాణీయోరసవేణీ నిభశుభవాణీ నుతమహిమాణీ య స్త న కోణీ భవదఖిల

భువనభవనోదరః, వైమానికగురు భూమాధిక గుణ రామానుజ కృతధామాకర కరధామారి

దరలలామాచ్ఛకనక దామాయిత నిజరామాలయ నవకిసలయమయ తోరణమాలాయిత వనమాలాధరః,

కాలాంబుద మాలానిభ నీలాలక జాలావృత బాలాబ్జ సలీలామల ఫాలాంకసమూలామృత

ధారాద్వయావధీరణ ధీరలలితతర విశదతర ఘన ఘనసార మయోర్ధ్వపుండ్ర రేఖాద్వయరుచిరః,

సువికస్వర దళభాస్వర కమలోదర గతమేదుర నవకేసర తతిభాసుర పరిపింజర కనకాంబర కలితాదర

లలితోదర తదాలంబ జంభరిపు మణిస్తంభ గంభీరిమదంభస్తంభ సముజ్జృంభమాణ పీవరోరుయుగళ

తదాలంబ పృథుల కదలీ ముకుల మదహరణజంఘాల జంఘాయుగళః, నవ్యదల భవ్యమల పీతమల

శోణిమలసన్మృదుల సత్కిసలయాశ్రు జలకారి బల శోణతల పదకమల నిజాశ్రయ బలబందీకృత

శరదిందుమండలీ విభ్రమదాదభ్ర శుభ్ర పునర్భవాధిష్ఠి తాంగుళీగాఢ నిపీడిత పద్మావనః, జానుతలావధి

లంబ విడంబిత వారణ శుండాదండ విజృంభిత నీలమణిమయ కల్పకశాఖా విభ్రమదాయి

మృణాళలతాయిత సముజ్జ్వలతర కనకవలయ వేల్లితైకతర బాహుదండయుగళః, యుగపదుదిత కోటి

ఖరకర హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిత శృంగాపర బాహుయుగళః,

అభినవశాణ సముత్తే జిత మహామహా నీలఖండ మదఖండన నిపుణ నవీన పరితప్త కార్తస్వర కవచిత

మహనీయ పృథుల సాలగ్రా మ పరంపరా గుంభిత నాభిమండల పర్యంత లంబమాన ప్రా లంబదీప్తి

సమాలంబిత విశాల వక్షఃస్థలః, గంగాఝర తుంగాకృతి భంగావళి భంగావహ సౌధావళి బాధావహ

ధారానిభ హారావళి దూరాహత గేహాంతమోహావహ మహిమ మసృణిత మహాతిమిరః, పింగాకృతి భృంగార

నిభాంగార దళాంగామల నిష్కాసిత దుష్కార్యఘ నిష్కావళి దీపప్రభ నీపచ్ఛవి తాపప్రద కనకమాలికా

పిశంగిత సర్వాంగః, నవదళిత దళవలిత మృదులలిత కమలతతి మదవిహతి చతురతర పృథులతర

సరసతర కనకసరమయ రుచిరకంఠికా కమనీయకంఠః, వాతాశనాధిపతి శయన కమన పరిచరణ

రతిసమేతాఖిల ఫణధరతతి మతికరవర కనకమయ నాగాభరణ పరివీతాఖిలాంగా వగమిత శయన

భూతాహిరాజ జాతాతిశయః, రవికోటీ పరిపాటీ ధరకోటీ రవరాటీ కితవీటీ రసధాటీ ధరమణిగణకిరణ విసరణ

సతతవిధుత తిమిరమోహ గార్భగేహః, అపరిమిత వివిధభువన భరితాఖండ బ్రహ్మాండమండల పిచండిలః,

ఆర్యధుర్యానంతార్య పవిత్ర ఖనిత్రపాత పాత్రీకృత నిజచుబుక గతవ్రణకిణ విభూషణ వహనసూచిత శ్రితజన

వత్సలతాతిశయః, మడ్డు డిండిమ ఢమరు జర్ఘర కాహళీ పటహావళీ మృదుమద్దలాది మృదంగ దుందుభి

ఢక్కికాముఖ హృద్య వాద్యక మధురమంగళ నాదమేదుర నాటారభి భూపాళ బిలహరి మాయామాళవ


గౌళ అసావేరీ సావేరీ శుద్ధసావేరీ దేవగాంధారీ ధన్యాసీ బేగడ హిందుస్తా నీ కాపీ తోడి నాటకురుంజీ శ్రీరాగ

సహన అఠాణ సారంగీ దర్బారు పంతువరాళీ వరాళీ కళ్యాణీ భూరికళ్యాణీ యమునాకళ్యాణీ హుశేనీ

జంఝోఠీ కౌమారీ కన్నడ ఖరహరప్రియా కలహంస నాదనామక్రియా ముఖారీ తోడీ పున్నాగవరాళీ

కాంభోజీ భైరవీ యదుకులకాంభోజీ ఆనందభైరవీ శంకరాభరణ మోహన రేగుప్తీ సౌరాష్ట్రీ నీలాంబరీ

గుణక్రియా మేఘగర్జనీ హంసధ్వని శోకవరాళీ మధ్యమావతీ జేంజురుటీ సురటీ ద్విజావంతీ మలయాంబరీ

కాపీపరశు ధనాసిరీ దేశికతోడీ ఆహిరీ వసంతగౌళీ సంతు కేదారగౌళ కనకాంగీ రత్నాంగీ గానమూర్తీ

వనస్పతీ వాచస్పతీ దానవతీ మానరూపీ సేనాపతీ హనుమత్తో డీ ధేనుకా నాటకప్రియా కోకిలప్రియా

రూపవతీ గాయకప్రియా వకుళాభరణ చక్రవాక సూర్యకాంత హాటకాంబరీ ఝంకారధ్వనీ నటభైరవీ కీరవాణీ

హరికాంభోదీ ధీరశంకరాభరణ నాగానందినీ యాగప్రియాది విసృమర సరస గానరుచిర సంతత

సంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసో త్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందః

శ్రీమదానందనిలయ విమానవాసః, సతత పద్మాలయా పదపద్మరేణు సంచితవక్షస్త ల పటవాసః,

శ్రీశ్రీనివాసః సుప్రసన్నో విజయతాం. శ్రీఅలర్మేల్మంగా నాయికాసమేతః శ్రీశ్రీనివాస స్వామీ సుప్రీతః

సుప్రసన్నో వరదో భూత్వా, పవన పాటలీ పాలాశ బిల్వ పున్నాగ చూత కదళీ చందన చంపక మంజుళ

మందార హింజులాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచాశోక మాధూకామలక హిందుక నాగకేతక

పూర్ణకుంద పూర్ణగంధ రస కంద వన వంజుళ ఖర్జూ ర సాల కోవిదార హింతాల పనస వికట వైకసవరుణ

తరుఘమరణ విచుళంకాశ్వత్థ యక్ష వసుధ వర్మాధ మంత్రిణీ తింత్రిణీ బో ధ న్యగ్రో ధ ఘటవటల

జంబూమతల్లీ వీరతచుల్లీ వసతి వాసతీ జీవనీ పో షణీ ప్రముఖ నిఖిల సందోహ తమాల మాలా మహిత

విరాజమాన చషక మయూర హంస భారద్వాజ కోకిల చక్రవాక కపో త గరుడ నారాయణ నానావిధ

పక్షిజాతి సమూహ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర నానాజాత్యుద్భవ దేవతా నిర్మాణ మాణిక్య వజ్ర వైఢూర్య

గోమేధిక పుష్యరాగ పద్మరాగేంద్ర నీల ప్రవాళమౌక్తిక స్ఫటిక హేమ రత్నఖచిత ధగద్ధగాయమాన రథ గజ

తురగ పదాతి సేనా సమూహ భేరీ మద్దళ మురవక ఝల్ల రీ శంఖ కాహళ నృత్యగీత తాళవాద్య

కుంభవాద్య పంచముఖవాద్య అహమీమార్గన్నటీవాద్య కిటికుంతలవాద్య సురటీచౌండోవాద్య

తిమిలకవితాళవాద్య తక్కరాగ్రవాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ కొట్టరీతాళ ఢక్కరీతాళ ఎక్కాళ

ధారావాద్య పటహకాంస్యవాద్య భరతనాట్యాలంకార కిన్నెర కింపురుష రుద్రవీణా ముఖవీణా వాయువీణా

తుంబురువీణా గాంధర్వవీణా నారదవీణా స్వరమండల

రావణహస్త వీణాస్త క్రియాలంక్రియాలంకృతానేకవిధవాద్య వాపీకూపతటాకాది గంగాయమునా రేవావరుణా


శోణనదీశోభనదీ సువర్ణముఖీ వేగవతీ వేత్రవతీ క్షీరనదీ బాహునదీ గరుడనదీ కావేరీ తామ్రపర్ణీ ప్రముఖాః
మహాపుణ్యనద్యః సజలతీర్థైః సహోభయకూలంగత సదాప్రవాహ ఋగ్యజుస్సామాథర్వణ వేదశాస్త్రేతిహాస పురాణ
సకలవిద్యాఘోష భానుకోటిప్రకాశ చంద్రకోటి సమాన నిత్యకళ్యాణ పరంపరోత్తరోత్తరాభివృద్ధిర్భూయాదితి భవంతో

మహాంతోz నుగృహ్ణంతు, బ్రహ్మణ్యో రాజా ధార్మికోz స్తు , దేశోయం నిరుపద్రవోz స్తు , సర్వే సాధుజనాస్సుఖినో

విలసంతు, సమస్తసన్మంగళాని సంతు, ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు , సకలకళ్యాణ సమృద్ధిరస్తు ॥

హరిః ఓమ్ ॥

గోవింద నామావళి

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా

నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా

పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందా

పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా

దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా

శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా


గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా

గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్ధా ర గోవిందా

దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా

పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

మత్స్యకూర్మ గోవిందా మధుసూధన హరి గోవిందా

వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా

బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా

వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా

దరిద్రజన పో షక గోవిందా ధర్మసంస్థా పక గోవిందా

అనాథరక్షక గోవిందా ఆపద్భాందవ గోవిందా

శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

కమలదళాక్ష గోవిందా కామితఫలదాత గోవిందా

పాపవినాశక గోవిందా పాహి మురారే గోవిందా

శ్రీ ముద్రాంకిత గోవిందా శ్రీ వత్సాంకిత గోవిందా

ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా

అభయహస్త ప్రదర్శక గోవిందా మత్స్యావతార గోవిందా


శంఖచక్రధర గోవిందా శారంగగదాధర గోవిందా

విరాజాతీర్ధస్థ గోవిందా విరోధిమర్ధన గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

సాలగ్రా మధర గోవిందా సహస్రనామా గోవిందా

లక్ష్మీవల్ల భ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా

కస్తూ రితిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా

గరుడవాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా

ఏడుకొండలవాడ గోవిందా ఏకత్వరూపా గోవిందా

శ్రీ రామకృష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా

ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

వజ్రకవచధర గోవిందా వైజయంతిమాల గోవిందా

వడ్డి కాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా

బిల్వపత్రా ర్చిత గోవిందా భిక్షుక సంస్తు త గోవిందా

స్త్రీపుంసరూపా గోవిందా శివకేశవమూర్తి గోవిందా

బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా

హాతీరామప్రియ గోవిందా హరి సర్వోత్త మ గోవిందా

జనార్ధనమూర్తి గోవిందా జగత్సాక్షిరూపా గోవిందా

అభిషేకప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా


రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా

స్వయంప్రకాశా గోవిందా ఆశ్రితపక్ష గోవిందా

నిత్యశుభప్రద గోవిందా నిఖిలలోకేశా గోవిందా

ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

ఇహపర దాయక గోవిందా ఇభరాజ రక్షక గోవిందా

పద్మదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా

తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా

శేషాద్రినిలయా గోవిందా శేషసాయినీ గోవిందా

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

********

You might also like