You are on page 1of 9

1.

సాష్టా ఙ్గ నమస్కారము


ఉరసా శిరసా దృష్ట్యా, మనసా వచసా తథా,
పద్భ్యాం కరాభ్యాం కర్ణా భ్యామ్, ప్రణామో ఽష్టా ఙ్గ ఉచ్యతే

2. శాంతి మంత్రం
ఓం వాఙ్మే మనసి ప్రతిష్ఠి తా, మనోమే వాచి ప్రతిష్థి తమ్
ఆవిర్ ఆవిర్మ ఏధి, వేదస్య మ ఆణీ స్థః
శ్రు తం మే మా ప్రహాసీత్
అనేనాధీతేన అహో రాత్రా న్ సన్దధామి, ఋతం వదిష్యామి
సత్యం వదిష్యామి, తన్మామవతు, తద్ వక్తా రమవతు
అవతు మామ్, అవతు వక్తా రమ్, అవతు వక్తా రమ్
ఓం శాన్తి శ్ శాన్తి శ్ శాన్తిః

3. గురుదేవుల ప్రా ర్థన


నమామి నారాయణ పాద పఙ్కజమ్

కరోమి నారాయణ పూజనం సదా

వదామి నారాయణ-నామ నిర్మలమ్

స్మరామి నారాయణ తత్వమ్ అవ్యయమ్

యద్ అక్షరపద-భ్రష్టమ్ మాత్రా హీనం చ యద్ భవేత్

తత్ సర్వం క్షమ్యతాం దేవ! శ్రీకేశవ నమోఽస్తు తే

వాసుదేవ! నమోఽస్తు తే

నారాయణ! నమోఽస్తు తే

ఓం సర్వస్య చ హృదిస్థా నం యస్య గురుం జగద్గు రుమ్

వన్దే గోపాలకృష్ణం తం కృష్ణం సాధుజగద్ధి తమ్


ఓం సల్ల క్షణ సమారమ్భామ్, చిదానన్దే తి మధ్యమామ్

అస్మదాచార్య-పర్యన్తా మ్, వన్దే గురుపరంపరామ్

మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిమ్

యత్కృపా తమహం వందే పరమానంద మాధవమ్

మానసికార్చన మంత్రములు
ఓం శ్రీ కృష్ణా య నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం హరయే నమః

ఓం గోవిందాయ నమః

ఓం సంసారవైరిణే నమః

ఓం నారాయణాయ నమః

ఓం పరస్మైబ్రహ్మణే నమః

ఓం పరమపురుషాయ నమః

ఓం పరాత్పరాయ నమః

ఓం పరమేశ్వరాయ నమః

ఓం నిర్గు ణాయ నమః

ఓం నిర్వికారాయ నమః

ఓం నిరాకారాయ నమః

ఓం నిరఞ్జ నాయ నమః

ఓం అజాయ నమః

ఓం అవ్యక్తా య నమః

ఓం అవ్యయాయ నమః

ఓం అవాఙ్మానసగోచరాయ నమః

ఓం అనిరూప్యస్వరూపాయ నమః
ఓం ఆదిమధ్యాన్త రహితాయ నమః

ఓం వేద వేద్యాయ నమః

ఓం లీలా మానుషవిగ్రహాయ నమః

ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః

ఓం గీతా ఽమృతమహో దధయే నమః

ఓం జగద్గు రవే నమః

ఓం తత్ సత్

4. ప్రణవోపాసన
ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం

6 నేను తత్వశోధన
ఉపాధిరాయాతి స ఏవ గచ్ఛతి

స ఏవ కర్మాణి కరోతి భుఙ్క్తే

స ఏవ జీర్యన్ మ్రియతే సదాఽహమ్

కులాద్రివన్ నిశ్చలఏవ సంస్థితః

ఆ దేహం తానే వస్తు న్నది, అదే పో తున్నది. అదే కర్మలు చేస్తు న్నది, అదే అనుభవిస్తు న్నది. ఆ దేహమే

కృశించి నశిస్తు న్నది. కులపర్వతంవలె, చలించక, స్థి రమై సదా ఉండే తత్వస్వరూపుడను నేను.

కర్తా ఽపి వా కారయితాఽపి నాహమ్

భోక్తా ఽపి వా భోజయితాఽపి నాహమ్

ద్రష్తా ఽపి వా దర్శయితాఽపి నాహమ్

సో హం సో హం సో హం సో హం

స్వయం జ్యోతిర్ అనీదృగాత్మా

5 కృష్ణ స్తు తి

త్వమాదిదేవ పురుష పురాణః, త్వమస్య విశ్వస్య పరం నిధానమ్


వేత్తా ఽసి వేద్యం చ పరం చ ధామ, త్వయా తతం విశ్వమనన్త రూప!

నమ పురస్తా ద్ అథ పృష్థతస్ తే, నమో ఽస్తు తే సర్వత ఏవ సర్వ

అనన్త వీర్యామితవిక్రమస్ త్వమ్, సర్వం సమాప్నోషి తతో ఽసి సర్వః

పితాఽసి లోకస్య చరాచరస్య, త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్

న త్వత్సమో ఽస్త భ్యధిక కుతోఽన్యః, లోకత్ర యేఽప్యప్ర తిమప్ర భావ!

త్వమక్షరం పరమం వేదితవ్యమ్, త్వమస్య విశ్వస్య పరం నిధానమ్

త్వమవ్యయశ్శాశ్వతధర్మగోప్తా , సనాతనస్త్వం పురుషో మతో మే

తస్మాత్ప్రణమ్య ప్రణిధాయకాయమ్, ప్రసాదయేత్వామహమీశమీడ్యమ్

పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః, ప్రి యః ప్రి యాయాఽర్హ సి దేవ సోఢుమ్

పరంబ్రహ్మ పరంధామ, పవిత్రం పరమం భవాన్

పురుషం శాశ్వతం దివ్యమ్, ఆదిదేవమజం విభుమ్

కస్మాచ్చ తే న నమేరన్ మహాత్మన్?

గరీయసే బ్రహ్మణో ఽప్యాదికర్త్రే

అనన్త ! దేవేశ జగన్నివాస

8 కర్మ యోగ స్మరణ


మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా

నిరాశీర్ నిర్మమో భూత్వా, యుద్ధ్యస్య విగతజ్వరః

మన్మనా భవ మద్ భక్తః, మద్ యాజీ మాం నమస్కురు

మామేవైష్యసి యుక్త్వైవమ్, ఆత్మానం మత్ పరాయణః


మత్కర్మకృన్ మత్పరమః, మద్భక్తస్ సఙ్గ వర్జితః

నిర్వైరస్ సర్వభూతేషు, యస్ స మామేతి పాణ్డ వ

జ్ఞా న స్మృతి

అనన్యాశ్చిన్త యన్తో మామ్, యే జనా పర్యు పాసతే

తేషాం నిత్యాభియుక్తా నామ్, యోగక్షేమం వహామ్యహమ్

సర్వధర్మాన్ పరిత్యజ్య, మామ్ ఏకం శరణం వ్రజ

అహం త్వా సర్వ పాపేభ్యః, మోక్ష యిష్యామి మా శుచః

యత్ర యోగేశ్వర కృష్ణః, యత్ర పార్థో ధనుర్ధరః

తత్ర శ్రీర్ విజయో భూతిః, ధ్రు వానీతిర్ మతిర్ మమ

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్

బ్రహ్మైవ తేన గన్త వ్యమ్, బ్రహ్మకర్మ-సమాధినా


వాసుదేవమ్
అజమ్ అక్షరమ్ అనంతం వాసుదేవమ్

ఏకం ఆఖణ్డం ఆది మధ్యాన్త రహితం వాసుదేవమ్

అవ్యక్తం అచిన్త్యం అక్రియం వాసుదేవమ్

అనామం అరూపం అలక్షణం వాసుదేవమ్

కూటస్థమ్ అచలం ధృవమ్ వాసుదేవమ్

నిర్గు ణం నిర్వికారం నిరంజనం వాసుదేవమ్

అనాదిమత్ సర్వగతమ్ అనాశ్రయమ్ వాసుదేవమ్

అదృష్టం అవ్యవహార్యం అగ్రా హ్యమ్ వాసుదేవమ్

స్వప్రకాశం సచ్చిదానందం సర్వస్యధాతారం వాసుదేవమ్

ప్రణవం పురాణం పరమ్ పురుషం వాసుదేవమ్

శాన్తం శివం అద్వైతం వాసుదేవమ్

వాసుదేవమ్ ఇదం సర్వం వాసుదేవమ్

ఇదం సర్వం వాసుదేవమ్ కృష్ణం వాసుదేవమ్

కృష్ణం వాసుదేవమ్ ఇదం సర్వం వాసుదేవమ్

కృష్ణం వాసుదేవమ్ ఇదం సర్వం వాసుదేవమ్

వాసుదేవమ్ వాసుదేవమ్ వాసుదేవమ్


నైవేద్యం
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి

తదహం భక్త్యుపహృతమ్, అశ్నామి ప్రయతాఽత్మనః

యత్ కరోషి యద్ అశ్నాసి, యజ్ జుహో షి దదాసి యత్

యత్ తపస్యసి కౌన్తే య!, తత్ కురుష్వ మదర్పణమ్

శుభాశుభఫలైర్ ఏవమ్, మోక్ష్యసే కర్మబన్ధ నైః

సన్న్యాసయోగ యుక్తా ఽత్మా, విముక్తో మామ్ ఉపైష్యసి

సమోఽహం సర్వభూతేషు, న మే ద్వేష్యోఽస్తి న ప్రియః

యే భజన్తి తు మాం భక్త్యా , మయి తే తేషు చాప్యహమ్

అపి చేత్ సు దురాచారః, భజతే మామ్ అనన్యభాక్

సాధురేవ స మన్త వ్యః, సమ్యగ్వ్యవసితోహి సః


క్షిప్రం భవతి ధర్మాఽత్మా, శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి

కౌన్తే య ప్రతిజానీహి, న మే భక్త ప్రణశ్యతి

గురుదేవుల అనుగ్రహ స్మరణ


గురు కృపా హి కేవలం

గురు కృపా హి కేవలం .. 11

జగద్గు రు కృపా హి కేవలం ...2

కృష్ణ కృపా హి కేవలం ...4

ఆత్మ కృపా హి కేవలం ...4

పరమాత్మ కృపా హి సర్వం ...4

భజన
శ్రీ కృష్ణ గోవింద హరే మురారే ...2
హే నాధ నారాయణ వాసుదేవ 4

హే దేవ దేవ జనార్దన ముకుంద

సచ్చిదానంద ప్రభు సర్వగత...2

శ్రీ కృష్ణ గోవింద హరే మురారే ...2

హే నాథ నారాయణ వాసుదేవ 2

హే సంసార వైరి గోవింద

గీతాఽమృత ప్రదాత పురుషో త్త మ

శ్రీ కృష్ణ గోవిందా హరే మురారే ...2

హే నాధ నారాయణ వాసుదేవ 4

You might also like