You are on page 1of 12

|| విష్ణ వే నమః ||

|| శ్రీ గురుభ్యో నమః హరః ఓం ||


మహాలయ శ్రీద్ధ వైశిష్్ యము

నభస్రోపర పక్షే యాత్ర కన్ోం వ్రజేద్వి


ర :|
స మహాలయసంజఞ ః స్రోత్ గజచ్్ాయాహవయసత థ్ || (సమృతి
స్రరోద్్ధర: )

భ్ాద్రపద్మాసమంద్లి కృష్ణ పక్షమంద్ు సూరుోడు కన్ోరరశియంద్ు

పరవేశించ్ే సమయమును “మహాలయపక్షము” అంటారు.

మధ్ేోవర యద్ి వరపోనేత యత్ర కన్ోం రవిర్రజేత్ |

స పక్షః సకల పూజోః త్త్ర శ్రీద్ధ ం విధ్ీయతే || ( కరల నిరణయ చంద్ిక


ర ర
)
సూరుోడు భ్ాద్రపద్ కృష్ణ పక్షంలో ఏ తిథియంద్ు పరవేశిస్తత అకకడినుండి

మహాలయద్ినములు అని , త్త్ పూరవం ఉనన పరతిపద్్ద్ి తిథులు

మహాలయద్ినములు కరద్ని గీహంచరరద్ు. రవి ఏ తిథిలో

పరవేశిoచిననూ ఆ పక్షము మహాలయ శ్రీద్ధ ముకు పరశసత మే

అవ్ుత్ుననద్ి.

“ పిత్ర
ర ణ్ం మహసో ఉత్సవ్సో ఆలయో మహాలయః ”

పిత్ృ ద్ేవ్త్లని ఉద్ేే శించి చ్ేయు శ్రీద్ధ ములకు నిలయము అవ్ుత్ుంద్ి

కరబటట్ భ్ాద్రపద్ కృష్ణ పక్షముకు మహాలయము అని పతరు.


పుణో: కన్ోగత్ః సూరోః పుణో: పక్షసుత పంచమః |

కనోస్రారరకనివత్ః పక్షః స్ో త్ోనత ం పుణో ఉచోతే ||

( సమృతి ముకరతఫలం – శ్రీద్ధ కరండ


)
అనగర సూరుోడు కన్ోరరశియంద్ు ఉనన కరలం పిత్ృసంబంధమైన

కరరోములకు పుణోపరద్మన
ై ద్ి. ఒకవేళ కన్ో సంకీమణము

జరగకునననూ భ్ాద్రపద్ అపరపక్షము పుణోపరద్మే అని కూడ్

చ్ెపపబడింద్ి. ఈ సమయమును పిత్రులు ఆశీయంచుకుని ఉంటారు.

కన్ో సంకీమణం నుండి త్ులా సంకీమణం వ్రకు పిత్రులు

భూలోకమంద్ు ఉనననూ త్ులా సంకీమణం శ్రీద్్ధద్ులకు గౌణకరలము

కరవ్ున్ భ్ాద్రపద్ కృష్ణ పక్షమే శ్రష్


ీ ఠ ము అని శ్రసత ర వ్చనము.

కన్ోపరపక్షే మహాలయే కథంచిచ్్రాద్ధ ్కరణే త్ులాయాం

వరsపరపక్షే మహాలయం కురరోద్కరణే మహాన్ ద్ో ష్: || (

పిత్ృమేధస్రరం )

ఒకవేళ మహాలయ అపరపక్షములో శకోము కరనిచ్ో భ్ాద్రపద్ బహుళ

పంచమి నుండి ఆశవయుజ శుద్ధ పంచమి వ్రకు చ్ేయవ్చుును. ఇద్ి

అసంభవ్మైనచ్ో సూరుోడు కన్ోరరశిలో ఉననంత్వ్రకునూ

చ్ేయవ్చుును. ఇద్ి కూడ్ అసంభవ్మైనచ్ో సూరుోడు త్ులా రరశిలో


ఉననంత్వ్రకూ కృష్ణ పక్షమంద్ు చ్ేయవ్చుును. త్ులారరశిలో

ఉననంత్వ్రకు కూడ్ శ్రీద్ధ ం చ్ేయనిచ్ో పిత్రులు శపించి వళళుద్ురని

పురరణవ్చనము.

మహాలయము 2 విధములుగర శ్రసత మ


ర ంద్ు
చ్ెపిపయున్నరు. అవి.

1 ) పక్ష మహాలయము 2 ) సకృనమహాలయము

భ్ాద్రపద్ బహుళ పరడోమి నుండి అమావరసో వ్రకు పరతీరోజూ చ్ేస్త

శ్రీద్ధ ముకు “ పక్ష మహాలయ శ్రీద్ధ ం ” అని పతరు. ఇద్ి ఒకవేళ

అశకుతడెైనచ్ో ......

“ పంచమాోద్ి ద్రరశంత్మ్ అష్్ మాోద్ి , ద్శమాోద్ి సరవస్ిమన్ వర

” ( గౌత్మః )

అనగర పరడోమి నుండి అమావరసో వ్రకు పరతీరోజూ శ్రీద్ధ ం చ్ేయడ్నికి

అశకుతడెైనచ్ో కృష్ణ పక్ష పంచమి నుండి గరనీ , అష్్ మి నుండి గరనీ ,

ద్శమి నుండి గరనీ అమావరసో వ్రకు చ్ేయవ్లెను. ఈ విధంగర పంచమి

నుండి చ్ేస్త పక్షంలో చత్ురేశిని మాత్రము వ్ద్ిలి మిగత్ తిథులలో శ్రీద్ధ ం

ఆచరంచవ్లెను.

“ అశకత ః పక్షమధ్ేో త్ు కరోతేోకద్ినే యద్ి ” ( కరత్ోయనః )


పరతీరోజూ చ్ేయడ్నికి అశకుతడెైనచ్ో పక్షం మధోలో ఏద్ెైన్ ఒకరోజు శ్రీద్ధ ం

ఆచరంచవ్లెను. ద్ీనినే “ సకృనమహాలయము ” అంటారు.

సకృనమహాలయము చ్ేస్త పక్షంలో మృత్తిథి కరకుండ్ మిగత్ తిథులలో

గనుక చ్ేస్ినటల యతే పరడోమి , ష్ష్ఠఠ , ఏకరద్శ్ర , చత్ురేశ్ర , జనమ నక్షత్రం

, రోహణీ , మఘా , రేవ్తీ , జనమ నక్షత్రం నుండి 10 వ్ మరయు 19 వ్

నక్షత్రం , మంగళవరరం , శుకీవరరం ఇవి మాత్రము వ్ద్ిలి మిగత్

రోజులలో శ్రీద్ధ ం చ్ేయవ్లెను. అష్్ మీ , ద్్వద్శ్ర , అమావరసో , భరణీ ,

వ్ోతీపరత్ యోగం వీటటలల ో సకృనమహాలయం చ్ేయునపుపడు పైన

సూచించిన నియమాలు వ్రత ంచవ్ు.

ఆషరఢ్ోః పంచమే పక్షే యః శ్రీద్ధ ం న కరష్ోతి | శ్రకేన్పి ద్రద్ోర పి

స్ో నత వజత్ోముపతష్ోతి ||

ఆసనం శయనం భ్యజోం సపరశనం భ్ాష్ణం త్థ్ | తేన స్రరధం న

కరత వ్ోం హవ్ోం కవ్ోం కద్్చన || ( చత్ురవరగ చింత్మణి )

ఎంత్టట ద్ీనుడెైననూ మహాలయము ఆచరంచవ్లెనని , శకిత లేనిచ్ో

శ్రకములతో నైననూ శ్రీద్ధ ం చ్ేయాలి అని చ్ెపపబడింద్ి. అలా చ్ేయనిచ్ో

శూద్రత్వమును ప ంద్ుత్డని , వరనితో సహ శయాో , ఆసన , భ్యజన ,


సపరశన , భ్ాష్ణ్ద్ులు చ్ేయరరద్ని మరయు హవ్ో-

కవ్ోములయంద్ు వరనిని వ్రజంచవ్లెనని చ్ెపపబడింద్ి.

మహాలయములో ఆబ్దే కము వ్చిునయెడల

సకృనమహాలయమును , ఆబ్దే కమును ఒకేరోజు చ్ేయరరద్ు.

మహాలయము వేరే తిథియంద్ు చ్ేయవ్లెను. పక్ష మహాలయం

చ్ేస్తవరరు ముంద్ుగర ఆబ్దే కము చ్ేస్ి , స్రననం చ్ేస్ి , వేరే వ్ంట చ్ేస్ి

మహాలయమును చ్ేయవ్లెను. అమావరసోయంద్ు ఆబ్దే కము ,

ద్రశశ్రీద్ధ ం చ్ేయవ్లిస వ్చిునచ్ో ముంద్ుగర ఆబ్దే కం చ్ేస్ి , వేరే

పరకముతో మహాలయం చ్ేస్ి , వేరే పరకముతో ద్రశశ్రీద్ధ ం

చ్ేయవ్లెను. పరకభ్ేద్ంతో 3 శ్రీద్్ధలు ఆచరంచవ్లెను.

త్ండిర సనోస్ించిన యెడల లేద్్ సవధరమమును వ్ద్ిలి

పరధరమమును ఆశీయంచిన యెడల ....

“ వ్ృద్ధధ తీరేాచ సనోస్తత త్తే చ పతితే సతి | యేభో ఏవ్ పిత్ ద్ద్్ోత్

తేభ్యో ద్ద్్ోత్సవయo సుత్ః ” ( వైజయనీత వరోఖ్ో )

అను పరమాణముచ్ే ఆబ్దే కరద్ులు ఎలా చ్ేసత ున్నడో మహాలయ శ్రీద్ధ ం

కూడ్ అలాగే ఆచరంచ్్లి. అయతే జీవ్తిపత్ృకునకు పిండద్్నం

నిష్ిద్ధం కరబటట్ సంకలప విధ్ిగర మహాలయం ఆచరంచ్్లి.


మహాలయంలో పక్ష శ్రీద్ధ ం చ్ేయునపుడు అశ్ౌచం వ్చిునయెడల

అశ్ౌచ శుద్ిధ జరగన త్రరవత్ ఆశవయుజ అమావరసో లోపు

సకృనమహాలయము చ్ేయవ్లెను. శుకల పక్షంలో అశ్ౌచం వ్చిున

యెడల గౌణ కరలమంద్ు శ్రీద్ధ ం చ్ేయాలి.

త్లిల ద్ండురలు మరణించిన వరరు సంవ్త్సర అశ్ౌచం

వళ్లల పో యేవ్రకు ద్రశశ్రీద్ధ , మహాలయ శ్రీద్్ధద్ులు చ్ేయరరద్ు.

అనగర వరరు మరణించిన మొద్టట సంవ్త్సరంలో మహాలయ

శ్రీద్ధ ం చ్ేయరరద్ు.

“ భరణీ పిత్ృపక్షే త్ు మహతీ పరకీరత త్ | అస్రోం శ్రీద్ధ ం కృత్ం

యేన గయాశ్రీద్ధ కృద్భవేత్ ” ( మత్సయ పురరణము )

అను పరమాణముచ్ే మహాలయములో వ్చ్ేు భరణీ నక్షత్రము రోజు

చ్ేయు శ్రీద్ధ ము గయా శ్రీద్ధ ఫలిత్మును ఇసుతంద్ి. కరబటట్

గయాశ్రీద్ధ ఫల కరముకుడు ఈ శ్రీద్ధ ం త్పపక చ్ేయవ్లెను.

“ సంన్ోస్ినోపరోబ్దే కరద్ి పుత్రః కురరోద్ోథ్విధ్ి | మహాలయే త్ు

యచ్్రాద్ధం ద్్వద్శ్రోం పరరవణo త్ు త్త్ ” ( పురుషరరా

చింత్మణి )

మహాలయములో వ్చ్ేు ద్్వద్శి తిథియంద్ు సన్ోస్ికి శ్రీద్ధ ం

చ్ేయవ్లెను. త్రయోద్శ్ర యంద్ు కేవ్ల పిత్ృ శ్రీద్ధ మును లేక


సపతీనకపిత్ృ శ్రీద్ధ మును గరనీ చ్ేయరరద్ు. సపతీనకపిత్ృ – సపతీనక

మాత్మహ యుకత మైన ష్డేే వ్త్ యుకత మైన శ్రీద్ధ ం చ్ేయవ్లెనని ,

చ్ేయనిచ్ో పరత్ోవరయ ద్ో ష్ం కలుగుని సమృతి వ్చనము.

“ సూరేో హసత స్ిా తే చంద్్రధ్ిష్త్భి:


ిఠ మఘాభి: త్రయోద్శ్రో యోగో

గజచ్్ాయా సంజఞ కః | స చ భ్ాద్రపద్్పరపక్షే సంభవ్తి ” (

చత్ురవరగ చింత్మణి )

సూరుోడు హస్రత నక్షత్రమునంద్ు ఉండగర మఘాయుకత

త్రయోద్శ్ర న్డు

“ గజచ్్ాయా శ్రీద్ధ ం ” చ్ేయవ్లెను. ఈ శ్రీద్ధ ం భ్ాద్రపద్

అపరపక్షమంద్ు సంభవిసుతంద్ి. ఈ శ్రీద్ధ ం వ్లల పిత్ృద్ేవ్త్లు

సంత్న్ద్ి ఫలములు ఇస్రతరని శంఖ్ాద్ి ఋష్ులు చ్ెపిపయున్నరు.

అవిభకుతలు ఈ శ్రీద్ధ ం విడివిడిగర చ్ేయాలి అని శ్రసత ర వ్చనము.

“ చత్ురేశ్ర మృత్సో పౌరణమాస్ఠ మృత్సోవర మహాలయో

ద్్వద్శోమావరస్రోద్ి తిథిష్ు కరరోః ” ( ధరమస్ింధు )

చత్ురేశ్ర మరయు పౌరణమాస్ఠ మృత్ునకు సకృనమహాలయము

ఆద్ేరోజున చ్ేయరరద్ు. ద్్వద్శ్రయంద్ు గరనీ అమావరసోయంద్ు గరనీ


శ్రీద్ధ ం చ్ేయవ్లెను. పక్ష శ్రీద్ధ ం చ్ేయువరరు చత్ురేశ్ర తిథియంద్ు

చ్ేయవ్చుును.

“ శసత హ
ర తోద్ేే శోకశ్రీద్్ధంగం చత్ురేశ్ర ” అని వరచసపత్ోమంద్ు చ్ెపిప
ఉననంద్ున శసత మ
ర ులతో లేక విషరద్ులచ్ే ఎవ్రైతే మరణిస్త రరో వరరని
ఉద్ేే శించి చ్ేయునద్ి మాత్రమే ఈ శ్రీద్ధ ము.

అటులనే .....

“ విష్శసత శ్
ర రవపద్్హ తిరోగరరాహమణఘాతిన్మ్ | చత్ురేశ్రోం
కియ
ీ ా కరరరో అనేోషరం త్ు విగరిత్ ” ( మరీచిః )

విష్ , జల , అగన , శసత ర , సరప , శృంగములు ద్ంత్ములు గల కూ


ీ ర

జంత్ువ్ుల చ్ేత్ , విద్ుోత్ు


త చ్ేత్ , పరవత్ముల మీద్నుండి పడి ,

ఆత్మత్ోగము మరయు ద్ురమరణము ప ంద్ిన వరరకి చత్ురేశ్ర యంద్ు

శ్రీద్ధ ం చ్ేయవ్లెను. సరపములు మరయు కూ


ీ ర జంత్ువ్ుల చ్ేత్

పరద్రశనలు ఇసూ
త చనిపో యనవరరు ఇంద్ులోకి తీసుకోకూడద్ు.

పరమాద్వ్శ్రత్ర
త మరణించిన వరరకి మాత్రమే ఇద్ి వ్రత సత ుంద్ి. అలాగే “

బారహమణఘాతిన్మ్ ” అనగర బారహమణ శ్రపంవ్లల మరణం ప ంద్ినవరరు

అని అరాం సమనవయం చ్ేసుకోవరలి. ఈ శ్రీద్ధ ము పరరవణ విధ్్నముగర

కరకుండ్ ఏకోద్ిే ష్్ ముగర చ్ేయవ్లెను. చత్ురేశ్ర న్డు శసత ర హత్ునకు


ఆబ్దే కం వ్చిునచ్ో ఆ ఆబ్దే కముతోనే చత్ురేశ్ర న్డు చ్ేయవ్లిసన

ఏకోద్ిే ష్్ శ్రీద్ధ ం కూడ్ చ్ేస్ినటల గును.

త్లిల బరతికియుండగర సపతీనమాత్కు మహాలయము

చ్ేయాలిసవ్స్తత సపతీన స్రానము విడిగర పట్ వ్లెను. ఏకోద్ిే ష్్ ముగర

చ్ేయవ్లెను. పరరవణముగర చ్ేయరరద్ు. ఎకుకవ్మంద్ి

సపతీనమాత్లు ఉననచ్ో అంద్రకీ కలిపి ఒక బారహమణుడినే

నియమించ్్లి. అర్యం విడిగర ఇవరవలి. అంద్రీన ఉద్ేే శించి ఒక

పిండమునే ఇవరవలి. త్లిల కూడ్ మృతిన ంద్ితే ఇద్ే రకీ కలిపి

ఒకరేన నియమించ్్లి. అర్య – పిండ్ద్ులు కూడ్ ఒకకకకకటటయే

ఇవరవలి.

పక్షశ్రీద్ధ ం యద్్ కురరోత్త రపణం త్ు ద్ినే ద్ినే | సకృనమహాలయే

చ్ెైవ్ పరేహని తిలోద్కమ్ || ( నిరణయస్ింధు )

సకృనమహాలయమునంద్ు తిలత్రపణము మరుసటటరోజు ఉద్యము

స్రననం చ్ేస్ిన త్రువరత్ ఇవ్వవ్లెను. పక్ష మహాలయశ్రీద్ధ ం చ్ేస్తవరరు

ఆ రోజుననే విపరవిసరజన అనంత్రమే ఇవ్వవ్లెను.

మహాలయములో పరడోమి నుండి అమావరసో వ్రకు

ఒకకకకకరోజు శ్రీద్ధ ం చ్ేస్ినచ్ో కలుగు ఫలములు :


1 ) పరడోమి – ధనలాభం

2 ) ద్ివతీయా – పుత్రసంపతిత

3 ) త్ృతీయా - జయము

4 ) చత్ురీా - శత్ుర న్శనము

5 ) పంచమీ – కియ
ీ ాఫలము

6 ) ష్ష్ఠఠ – పూజనీయుడు అగుట

7 ) సపత మీ – గరణ్పత్ోము

8 ) అష్్ మీ – సుబుద్ిధ

9 ) నవ్మీ – స్ఠత ర సంత్తి

10 ) ద్శమీ – పూరణకరమత్

11 ) ఏకరద్శ్ర – వేద్సమృద్ిధ

12 ) ద్్వద్శ్ర – జపలాభము

13 ) త్రయోద్శ్ర – మేధ్్ద్ి సంపతిత

14 ) చత్ురేశ్ర – శసత ర హత్ులకు త్ృపిత

15 ) అమావరసో – సరవకరమావరపిత
పైన వివ్రంచిన విధముగర పరతీ ఒకకరూ శీద్ధ ్సకుతలెై మహాలయ

శ్రీద్ధ ముల మాహాత్మయమును తెలుసకుని ఆచరంచి పిత్రుల

అనుగీహానికి పరత్ురలెై సకల ఐశవరోములు ప ంద్ుద్ురని ఆశిసూ


త ........

|| సరవం శ్రీ కృషరణరపణమసుత ||

You might also like