You are on page 1of 14

శ్రీరామ నవమి విషయ సంగ్రహం

ఉపోద్ఘాతం:-
శ్లోకం|| వేద వేద్యే పరే పంసీ జాతే దశరథాతమజే|
వేదః ప్రాచేతసా ద్ఘసీత్ సాక్షా ద్రామాయణాతమనా||
వేదవేద్యే-వేదంచేత తెలిసికోదగినవాడెవడూ? పరేపంసి-పరమపరుషుడు శ్రీమనాారాయణుడు.
వేదవేద్యేడైన నారాయణుడు దశరథాతమజుడైన వంటనే వేద్ఘలు వాల్మమకి శిశువుగా, రామాయణంగా
అవతరంచినవి.దీనిని బట్టి వాల్మమకి ద్ఘారా వేదమే రామాయణముగా అవతరంచినది అని తెలుస్తంది.
ఇది సాకందపరాణమంద్య పరమశివుడు చెప్పిన శ్లోకం.
'వేదైశచ సర్వా: రహమేవ వేదే:
వేద్ఘంతకృద్యాదవిద్యవ చాహం'( ౧౧/౧౫ అని గీతావచనం వివరస్తంది. )
అలాగే 'నా వేదవినమనుతే తం బృహంతం( తైత్తతరీయ బ్రాహమణం -౩ /-౧౨-/ ౯ ) అనే వాకేం వేదవేతతకాని
వాడు ఆ పరమాతమను సంపూరణంగా తెలుసుకోలేడు అని చెబుతంది.
అద్య విధంగా ఉపనిషత్తతలు కూడ ముకతకంఠంత పరతతాతానేా అభివరణసుతనాాాయి. ఆ సంగత్త
'తం త్వాపనిషదం పరుషం పృచాామి’ (బృహద్ఘరణేక ఉపనిషత్తత ౩/౯-౨౬) మొదలైన వాకాేల వలో
సిషింగ తెలుస్తంది.
దీనిా బట్టి వేద్ఘలు వేదసారాంశములైన ఉపనిషత్తతలన్నా ముకతకంఠంత పరమపరుషుణ్ణణ ప్రత్తపాదిసుతనాాయి.
ఆ పరమపరుషుడే శ్రీరామచంద్రునిగా అవతారం ద్ఘల్చచను శ్రీమద్రామాయణం మొదట్టనుండి చివరవరకు
కూడా శ్రీమహావిషుణవే శ్రీరామునిగా అవతరంచినది అని తెల్చిను.

ఆ శ్రీరామచంద్రుడు జనిమంచిన రోజు శ్రీరామనవమి,ఆనాడు మనం ఏమి ఆచరంచాలి?ఎలా ఆచరంచాలి అనే


విషయానిా తెలుుకుంద్ఘము.
ముంద్యగా:-
1) వ్రతమనగా ఏమి? ద్ఘనికి సంబంధంచినవి ఎవరు ప్రత్తపాదించారు?ద్ఘనిని ఎవర్వరు ఆచరంచాలి?
ఎంద్యకు ఆచరంచాలి?ఎలా ఆచరంచాలి?ఆచరస్తత వచేచ ఫలితం ఏమిట్ట?
2) ఉతువం అనగా ఏమి? ద్ఘనికి సంబంధంచినవి ఎవరు ప్రత్తపాదించారు? ద్ఘనిని ఎవర్వరు
ఆచరంచాలి? ఎంద్యకు ఆచరంచాలి? ఆచరస్తత వచేచ ఫలితం ఏమిట్ట?
ముంద్యగా ఈ విషయాలపై విచారణ చేసిన తరాాత మిగిలిన విషయాల కోసం ముంద్యకు సాగుద్ఘము.
*వ్రతం అనగా ఏమి?
వ్రియతే ఇత్త వ్రతం:-కోరబడుచునాది కావున ఇది వ్రతం.
ఎంచుకోబడినది,నియమముగా ఉండునది,పణాేనిా పట్టించునది ఇలా చాలా అరాాలు ఉనావి.
*వ్రతములను ప్రత్తపాదించిన గ్రంధాలేమి?
ధరమశాస్త్ర గ్రంధాలు ,పరాణాలు
*వ్రతములు ఎనిా రకాలు?
కామే వ్రతాలు,మోక్ష వ్రతాలు.ఉద్ఘహరణకు ఏకాదశి అనేది వ్రతం.అది కామేంగా కావాలంటే పూరా విదా
ఉనాను ఏకాదశి ఆచరంచవచుచ.మోక్షమే లక్షయముగా ఆచరంచాలనా ద్ఘనికి ఎటువంట్ట విదా ఉండరాద్య
శుదాముగా ఉండాలి. అంద్యకే మనకు పంచాంగములలో సామరత ఏకాదశి,వైషణవ ఏకాదశి,సరేాషాం ం ఏకాదశి అని
వ్రాసాతరు,ఎంద్యకనగా పూరా త్తథిత కలసినవి అన్నా కామాేలకి, పూరా త్తథి విదా లేనివి అనగా శుదామైనవి
అన్నా మోక్షాలకి సంబంధంచినవి. కామాేరుులైన వైషణవులు విదా ఉనాను ఏకాదశి ఆచరంచవచుచ.మోక్షారా
అయిన సామరత లేద్ఘ ఏ సంప్రద్ఘయసుతడైనపిట్టకి,ఎవారైనపిట్టకి విదా ఉనా ఏకాదశి ఆచరచరాదని ధరమశాస్త్ర
నియమాలు, ఇద్య విషయము పైఠీనస మహరిచే చెపిబడిన విదాశుద్ఘాది లక్షణాలలో సుసిషిముగా ఉనాది.

*వ్రతాలు ఎవర్వరు ఆచరంచాలి?


కోరకలు ఉనావారు, సాప్రయోజనం గాని తనతరప వారకోసముగాని ఈ వ్రతాలు ఆచరంచవచుచను.
*వ్రతాలు ఎంద్యకు ఆచరంచాలి?ఆచరస్తత వచేచ ఫలితం ఏమిట్ట?
ఇహలోకంలో కోరకలు నెరవేరుచటకు ఆయా ధరమశాస్త్ర గ్రంథాలలో ఉనా విధముగా ఆచరంచిన అంద్య చెప్పిన
ఫలితం లభిసుతంది.

*ఉతువం అనగా ఏమి?


ఉత్+సవ:=ఉతువ: సవ: సంసారద్య:ఖ జలధ: తద్యతతరణ సాధనం=ఉతువ: ఇత్త ప్రత్తపాదిత:
సంసారాది దూ:ఖాలను తొలగించి జీవనుమకిత మారాానిా బోధంచేది ఉతువమని భావం.
*ఉతువాలను ప్రత్తపాదించిన గ్రంధాలేమి?
ఆగమాలు, సంహితలు
*ఉతువాలు ఎనిా రకాలు?
“నితేం నైమిత్తతకం కామేం ఉతువం త్రివిధం భవేత్” నితేతువం,నైమిత్తతకోతువం,కామోేతువం.
ఈ మూడు భేద్ఘలలో,చెపిబడుత్తనా ఉతువాలు ఎనిా రోజులు చేయాలి అనా విషయానిా కూడా ఆగమశాస్త్ర
గ్రంధాలు చెపాియి.ఎనిారోజులు చేస్తత,ఏమి ఫలితం వసుతంది అనా విషయాలు కూడా చెపాిరు.
*ఉతువాలు ఎవర్వరు ఆచరంచాలి?
ప్రత్త ద్యవాలయము వారు ,వార వార సంప్రద్ఘయాలకు అనుకూలంగా, ఆయా ఆగమ ప్రమాణాలను బట్టి,
ఆయా మూరుతల విభవ సారూపాలను బట్టి,ఆయా సంహితలను ఆధారముగా ఆచరంచాలి.
*ఉతువాలు ఎంద్యకు ఆచరంచాలి?ఆచరస్తత వచేచ ఫలితం ఏమిట్ట?
శ్లోకం:-సరా శాంత్తకరం సరా ద్య:ఖో౭తాుదన ముతతమం|
రాజ్ఞో రాష్ట్రసే సుఖద్ఘ మా౭యురా౭రోగే వరానమ్||
ప్రజానాం వాసుద్యవసే కలాేనా౭రాధనమమహాత్|
ఇమం ద్యవా౭దయ: సరేా విష్ణణరుతువ ముతతమం||
కృతాా శాశాత్తకం సాానం ప్రాపా రతేంత ద్యరోభం|
“జగతకళ్యేణ సిదాయరాం ప్రతేబదం కారయేతువమ్ “
సరావిధముల శాంత్తకరమైనది,సరా ద్య:ఖములను నశింపజేయునది,రాజునకునూ,ప్రజలకునూ,సుఖమునూ –
ఆయువునూ,ఆరోగేమునూ వృదిాపంద్యటకు ప్రత్తయేటా భగవానునిని ఉతువం జరుపవల్చయును.

*ఇపిడు మనం శ్రీరామనవమిని వ్రతముగా ఆచరంచాలా?


*కలాేణముగా(ఉతువముగా) ఆచరంచాలా అని నిరణయించుకోవాలి?

*వ్రతముగా ఆచరంచాలని కోరక కలిాన ఎవరైనా అనగా వైషణవులు గాని,శైవులు గాని,సామరుతలు గాని
ఇంకెవరైనా ఆయా ధరమ శాస్త్ర గ్రంధాలను అనుసరంచి ఆ నియమాలకి లోబడి తపిక ఆచరంచాలి.

*కలాేణముగా(ఉతువముగా)ఆచరంచాలనాపిడు ఆయా ఆగమాలు ఉద్ఘహరణకు పాంచరాత్రం గాని,


వైఖానసం గాని, సామరత, శైవఆగమాలలో నిరేదశించిన ఉతువ వేవసా బట్టి ,సంహితలను, ఆయా ద్యవాలయాల
వేవసాను అనుసరంచి వారు ఎపిడు ఆచరస్తత అపిడు ఆచరంచడం శ్రేయోద్ఘయకం, శాస్త్రీయము అగును.

*ఇపిడు అసలు వాేసములోనికి ప్రవేశిద్ఘదం

శ్రీమద్రామాయణ కధ అందరకి తెలిసినద్య.భగవానుడు జగద్రక్షణారాం,లోక క్షేమం కొరకు మనకు ధరామలను


తెలుిటకై ఆచరంచి, నడుచుచునాాడని పెదదల నానుడి.
రక్షితాజీవలోకసేధరమసేపరరక్షితా|
రక్షితా సాసే ధరమసే సాజనసే చ రక్షితా ||
“రామో విగ్రహవాన్ ధరమ:” అని మారీచుడు రామాయణమున తెల్చిను.ద్యవాలయముల యంద్య చేయి
పూజాద్యలు లోక క్షేమానిా గూరచ చేయునవగుటచే అవతారములు, ఉతువములు, పండుగలు మొదలగునవి
మనకు పెదదలచే ఆచరంచు మారాానిా చూపచునాాయి.
త్తరునక్షత్ర తనియన్:-
చైత్రమాస్త సితే పక్షే నవమాేంచ పనరాసౌ|
మధాేహ్నా కరకటేలగేా రామోజాత సుాయంహర:||

శ్రీమద్రామాయణం-బాలకాండ
తత యజేో సమాప్తత త్త ఋతూనాం షటుమతేయు:|
తతశచ ద్ఘాదశే మాస్త చైత్రే నావమికే త్తథౌ..1.18.8||
నక్షత్రే.?దిత్తదైవతేే స్ాచచసంస్తాషు పఞ్చసు|
గ్రహ్నషు కరకటే లగేా వాకితావినుదనా సహ..1.18.9||
ప్రోదేమానే జగనాాంం సరాలోకనమసకృతమ్|
కౌసలాే.?జనయద్రామం సరాలక్షణసంయుతమ్..1.18.10||
విష్ణణరరాం మహాభాగం పత్రమైక్షాాకువరానమ్|
కౌసలాే శుశుభే తేన పత్రేణామితతేజసా..1.18.11||
యథా వరేణ ద్యవానామదిత్తరాజ్రపాణినా.

పై విధముగా కొనిా నియమములు గలవు,కాని ప్రతీ సంవతురము శ్రీరామచంద్రుడు అవతరంచిన విధముగా


“జ్ఞేత్తష రీతాే ఖగోళంలో గ్రహ నక్షత్రాద్యలు సంభవము కావు” ద్ఘనికి సిద్ఘాంత గ్రంధమైన సూరే
సిద్ఘాంతంలో “శాస్త్రమాదేం తద్యవేదం యతూిరాం ప్రాహ భాసకరః |యుగానాం పరవరేతన కాలభేదో ఽత్ర
*కేవలః ||1.09|| “యుగాలు మారన, కాలక్రమేణా గ్రహగత్తలలో మారుిలు వసూత ఉంటాయి” గాన అపిడు
సంభవించినటుో ఆ గ్రహ సంపత్తతగాని,త్తథి నక్షత్ర సంయోగం గాని ప్రతీ సంవతురం రావడానికి అవకాశం
తకుకవ ,అట్టి సందరభములయంద్య ఆచరంచు నియమములు శ్రీవైషణవ సంప్రద్ఘయ నిరణయము.వైషణవ సిద్ఘాంత
రతాాకరం , ఆగమాలలో కొనిా సంహితలలో నిరణయములు తెలిబడినవి, వార నిరణయానుసారము ఆయా
ద్యవాలయాలలో ఉతువములు జరుప తేదీలు నిరణయించుకొని(పంచాంగ ఆధారముగా)ద్యవాలయములయంద్య
ఆచరంచవల్చను.
*”పాదమసంహిత” పనరాసు నక్షత్రమున ఈ ఉతువానిా ఆచరంచమని తెలుితంది.శ్రీరామచంద్రునిత బాటు,
లక్షమణ,భరత,శత్రుఘ్నాలందరకీ జన్మమతువం నిరాహించమని ఈ సంహితలో ఉనాది.”పారమేశార”,”వాసిషి”,
”విశాామిత్ర” సంహితాద్యలలో కూడా ఈ ఉతువ ఆచరణ విధనానేా చెపాిరు.”అగసతయ సంహిత”యంద్య
అషిమి విదా కూడిన నవమి పనికిరాదని ప్రమాణం చూపచునాది.

“చైత్ర శుకో నవమాేం శ్రీరామనవమి వ్రతం”


ఇదంచ పరవిద్ఘదయాం,మధాేహావాేప్పనాేం కారేం ||
అను రీత్తని చైత్రశుదానవమినాడు శ్రీరామనవమి వ్రతానిా ఆచరంపవల్చయును.ఈ నవమి ముంద్యరోజు
మరుదినమునాచో ఏనాడు మధాేహాకాలమున నవమి ఘడియలు ఉండున్మ ఆ దినము శ్రీరామనవమి
చేయవల్చయును.
తద్యకతం-అగసతయ సంహితాయాం:-
“చైత్ర శుద్ఘదత్త నవమీ పనరాసుయుతాయాది|
నైవమధాేహా యోగేన మహాపణేతమాభవేత్||
పనరాసు నక్షత్రము కూడా ఈ నవమినాడు కలిసి వచిచనచో ఆ దినము మహాపణేదినమంద్యరు.అనగా
శ్రీరాములవారు పట్టినది నవమినాడు,పనరాసు నక్షత్రము 4వ పాదము కలిసివచిచన నాడుగాన ఇట్టి యోగము
మహాపణేమంద్యరు.
నవమీ చాషిమీవిద్ఘద, తాేజాే విషుణపరాయనై |
శ్రీ వైషణవ సంప్రద్ఘయంలో అషిమి మిగులు అనంతరం నవమివచిున దినమున శ్రీరామనవమి వ్రతము
ఆచరంచక మరుదినము మధాేహాకాలాన నవమి లేకునానూ ఉదయమునానూ చాలునని ఈ మిగులు
నవమినాడే శ్రీరామనవమి వ్రతము జేత్తరు.

చైత్రమాస్త, నవమాేంత్త, జాతరామసుాయంహరః|


పనరాసారణ సంయుకాత, సాత్తథి సురాకామద్ఘ||
అను రీత్తని శ్రీరామచంద్రుడు పనరాసునక్షత్ర యుకత నవమి నాడే జనిమంచినాడుగాన,పనరాసు సహిత
నవమినాడు శ్రీరామ వ్రతమాచరంచిన,సరాకోరకలు ఫలించుననిర.
“శ్రీ రామనవమీ ప్రోకాత కోట్టసూరేగ్రహణాధకా”
అనురీత్తని శ్రీరామనవమి వ్రతానిా ఆచరంచిన కోట్ట సూరేగ్రహణాలకనాా ఫలితము మినుాగానుండు నంద్యరు.

అగసతయ సంహితాయాం:-
చైత్రేనవమాేం ప్రాక్ పక్షే దివాపణ్ణే,పనరాసౌ|
ఉదయే గురుగౌరాంశే స్ాచచసా గ్రహపంచకే|
మేషే పూషణి సంప్రాప్తత లగేా కరాకటకాహాయే|
ఆవిరాసీతి కలయా,కౌసలాేయాం,వర:పమాన్||
సరాస్వ్ాుక్షసంయుకాత సా త్తథి సురాకామద్ఘ||
అను ప్రమాణవచనముల మేరకు చైత్రమాసమున శుకో పక్షమున నవమి త్తథినాడు పనరాసు నక్షత్రమున
కరాకటక లగామున గ్రహములు ఐద్య ఉచచరాశిలోగల దినమున కౌసలాేద్యవి గరభమున విషణాంశమున
శ్రీరామచంద్రుడు జనిమంచెను.ఇలా అనిా కలిసిన త్తథి అనిా కోరకలు నెరవేరుచను.

శ్రీరామనవమి నిరణయం
అత్ర మధాేహా వాేప్పన్న గ్రాహే:-అత్రాభిజిదిత్త ముహూరత ఇతేనేన నవమీ మధాేహావాేప్పన్న గ్రాహ్నే త్తకతం
భవత్త.
ఉకతంచాగసతయ సంహితాయాం:-చైత్ర శుకేోత్త నవమి పనరాసుయుటా యది సైవ మధాేహా యోగేచ
మహాపణేతమా భవేదిత్త|
సమృతేంతరేప్ప:-చైత్ర శుకో నవమాేంత్త శ్రీరామసే ప్రపూజనం|కారేం మధాేహా వేళ్యయాం తత్ర జాత యత
హరరత్త||
తాతిరేం:-ఇది మధాేహా వాేప్పని కావల్చను.ఇచచట అభిజిత్ ముహురతమనుటచేతను నవమి మధాేహావాేప్పని
అయినదిగా గ్రహింపవల్చను.
అగసతయ సంహితయంద్య:-చైత్ర శుకో నవమి పనరాసు యోగము కలిగిన అది మహాపణేమని తెలిపెను.
**ఇవి సామానే నియమాలు. విశేష నియమాలు వేరుగా ఉండును.
శ్రీరామనవమి నాడు అసలు ఏమి చేయాలో ముంద్య తెలుసుకుంద్ఘం
మాస్త చైత్రే శుకోపక్షే,నవమాేంచ పనరాసౌ
తసాేం జాత జగనాాధ కాకుస్ా హరరచుేత
తసాేముపోషేవిధవత్, సాాతాాసంపూజయే దిాభుమ్.
రామం కమలపత్రాక్షం, కౌసలాేనందవరానమ్.
నైవేద్వేరభక్షయ భోజ్వేశచ, పూజాజాగరణాదిభి :
జపైరోోమైశచద్ఘనైశచ, తత్రకురీాత మంగళమ్.
త్రివారం సంప్రకురీాత, జపహూమారచనాదిభి :.
పూరేణమహోతువే రమేే,కురాేదవభ్రుధం శుభం|
బ్రాహమణా౭భోజయేదభకతయ దక్షినాభి: ప్రతషయేత్||శ్రీ పరాశర ధరమసంహిత ఉతతరఖండం20వ అధాేయం||
చైత్ర శుదా నవమి పనరాసు నక్షత్రమంద్య జగనాాయకుడైన హర కకుతు వంశమంద్య జనిమంచెను.ఆ
దినముదయముననే విధవంతముగ సాానముచేసి ఉపవాసముండి మూడు కాలములలో భగవద్ఘరాధనము
చేయవల్చయును.శ్రీరామ మంత్రము జప్పంచి హోమము,ద్ఘనము చేయవల్చయును.ఈ దినమున జాగరణము
చేయవల్చయును.సాామికి భక్షయ భోజేములు నివేదింపవల్చయును.బ్రాహమణులకు యధాశకిత భోజనము పెట్టి
దక్షిణలు ఇవావల్చను.
మాసినైతేసితేపక్షే, నవమాేంచ పనరాసౌ.
కౌసలాేయాం సముతిన్మా విషుణ కి కాకుతాస ఈరత :
తసాేం సాాన్మపాసాద్వేః, పూజాజాగరణాదిభి :
అరచయేరాంధ పషాం ిద్వేః, గీతవాదిత్ర నరతనై :
అత్రోతువం ప్రకురీాత, కృషణ జనామహవనార ?||వశిషి సంహిత 6వ అధాేయం||
తాతిరేం:-చైత్రమాసమున,శుకో పక్షమున నవమీ త్తథి యంద్య పనరాసు నక్షత్రమున కౌసలేయంద్య
కకుతువంశమున విషుణవు జనిమంచెను.ఆ దినమంద్య సాానము,ఉపవాసము,పూజ ,జాగరణము చేసి గంధ
పషాం ిద్యలత,మంగళవాదేంబులత,నరతనంబులత కృషణ జనమమంద్యవల్చ ఉతువము చేయవల్చను.
చైత్రమాస్త, నవమాేంత్త, జాతరామసుాయంహరః.
పనరాసారణ సంయుకాత, సాత్తథి సురాకామద్ఘ.
పనరాసారి సంయోగ, సాలోివి యదిదృశేతే.
చైత్రశుదా నవమాేంత్త, సుపణాే సరాకామద్ఘ.
శ్రీరామనవమీప్రోకాత, కోట్ట సూరేగ్రహాధకా.
చైత్రమాస్త శుదా నవమి పనరాసు యుతాయది
తసిమన్ దినే మహా పణ్ణే రామముదిదశేభకితత:
సకృతకృతం భవేతకరమ,తదభవక్షయ కారణమ్|
ఉపోషణం జాగరణం,తసిమన్ కురాేదిాశేషత:|
యసుతరామ నవమాేంత్తభుంకేత సచనరాధమః.
రౌరవం నరకం ప్రాపే పచేతే వరి కోట్టకం
సూరేగ్రహణ్ణ, కురుక్షేత్రే, మహాద్ఘనైః కృతంమునే.
యతిలం సమవాపోాత్త, శ్రీరామ నవమీవ్రతాత్.
కురాేద్రామ నవమాేంత్త, ఉపోషణమతంద్రితః.
మాతృగరబమవాపోాత్త, నైవరామో భవేతుాయమ్. ||అగసతయ సంహిత 21 వ అధాేయం||
తాతిరేం:-
చైత్ర మాసమున నవమి త్తథి యంద్య పనరాసు నక్షత్రమున విషుణవు సాయంగా అవతరంచెను. పనరాసుత
కూడిన నవమి సమసత కామములను ఫలింపజేయును. చైత్ర శుదా నవమి నాడు పనరాసు ఎంత కొంచెం
ఉనాను అది మహా పణే ఫలప్రదము. శ్రీరామనవమి కోట్టసూరే గ్రహణములకంటే గొపిది చైత్ర శుదా నవమి
పనరాసు కొంచెం పణేకారేము ఒకకట్ట చేసిననూ అది తకికన దినమంద్య చేసిన పణే కారేముల కంటే
కోట్టయంతల విశేష ఫలము నిచుచను అది మరలా జనమము లేకుండా చేయును శ్రీరామనవమి నాడు భోజనం
చేసిన మూడుడు, మూరుుడు కోట్ట సంవతురములు రౌరవాది నరకమును అనుభవించును.

కురుక్షేత్రమంద్య సూరే గ్రహణ కాలమంద్య చేయి మహా ద్ఘనము ఏ ఫలితమునిచుచన్మ అటువంట్ట ఫలితము
శ్రీరామనవమి వ్రతము చేసిన వచుచను శ్రీరామనవమి నాడు జాగ్రతతత ఉపవాసము చేయవలయును అటుో
చేసిన వాడు మరల తలిో గరభమున జనిమంపడు.(ఇది ప్రత్త సంవతురము దీక్షగా విషయమే కాన్న విన్మదమునకో,
మెరమెచుచలకో ఎపిడో చేయువాని విషయము కాద్య, కొనిా సంవతురములు భకితత చేసినను ద్ఘనికి తగిన
ఫలము ఉండును) నియత వ్రతముగా చేయువానికి శ్రీరామసాయిజేమే కలుగును.

అషిమి సిరశ కలిగిన నవమి విషుణ భకుతలు వదలవలయును .ఆనాడు ఉపవాసము చేయరాద్య శుదా నవమి నాడే
ఉపవసించి దశమ యంద్య పారణము చేయవలయును.

యసుతరామ నవమాేంత్త, భుంకేత సచనరాధమః.


కుంభీపాకేషుఘోరేషు పచేతే నాత్రసంశయః |
అకృతాా రామనవమీ వ్రతం సరా వ్రతతతమమ్
వ్రతానేనాేని కురుతే,నతేషాం ం ఫలభాగభవేత్|
రహసేకృతపాపాని ప్రఖాేతాని బహూనిచ|
మహాంతీచ ప్రనశేంత్త,శ్రీరామనవమీ వ్రతాత్|
ఏకామప్పనరో భకాతయ, శ్రీరామనవమీ వ్రతాత్|
ఉపోషే కృతకృతేసాుయ,తురాపాపై ప్రముచేతే||అగసతయ సంహిత 26 వ అధాేయం||
తాతిరేం:-శ్రీరామనవమి నాడు భోజనము చేసిన నరాధముడు నిసుంద్యహముగా కుంభీపాకమను నరకమును
బడును.రామనవమి వ్రతము చేయక ఇతర వ్రతములు చేయువాడావ్రత ఫలము గాంచనేరడు.రహసేముగా
చేసిన పాపములు,బహిరంగముగా చేసిన పాపములు శ్రీరామనవమి వ్రతము వలన నశించును.ఒకక శ్రీరామ
నవమినాడు భకితగలవాడై ఉపవసించినను పాపముకుతడై కృతకృత్తేడగును.
1. అంటే ఆ రోజున ఉపవాసవ్రతమును ఆచరంచాలి. రామమంత్రజపమో లేక రామకథాకాలక్షేపమో
చేసూత జాగరణ కూడా చేయాలి.
"తసిమన్ దినే త్త కరతవేముపవాసవ్రతం సద్ఘ
తత్ర జాగరణం కురాేద్రఘ్ననాంపరో భువి"
అని అగసతయసంహిత అనే గ్రంంం లో ఉనాది.

2. హ్నమాద్రి అనే ధరమశాస్త్ర గ్రంంమంద్య ఇలా ఉంది.


"యశచ రామనవమాేం త్త భుంకేత మోహాదిామూఢధః
కుంభీపాకేషు ఘోరేషు పచేతే నాత్ర సంశయః"
అనగా ఎవరైతే శ్రీరామనవమి నాడు భోజనం చేసాతడో వాడు భయంకరమైన కుంభీపాకాది నరకాలలో
పీడించబడతాడు. అద్య హ్నమాద్రియంద్య ప్పతృతరిణం కూడా నిరేదశించబడింది. ఇవన్నా కలిప్ప ఒకక శ్లోకంలో
ఇలా చెపాిరు.
"ఉపోషణం జాగరణం ప్పతృనుదిదశే తరిణం
తసిమన్ దినేత్త కరతవేం బ్రహమప్రాప్పతమభీపుభిః "
అనగా శ్రీరామనవమి నాడు
1. ఉపవాసము 2. జాగరణ 3. ప్పతృతరిణము అనే మూడు పనులూ మోక్షాభిలాషులు చేయాలి.
హరభకితవిలాసం అనే గ్రంంంలో అలాగే ఉనాది.
"దశమాేం పారణాయాం చ నిశచయానావమీ క్షయే|
విద్ఘాప్ప నవమీ గ్రాహాే వైషణవైరపేసంశయమ్"||
అని ఉనాది కాన రామనవమీవ్రతంను సామరుతలు, వైషణవులూ(కామాేరద అయిన వారు) కూడా ఆచరంచాలి.
వైషణవాగమాలలో అషిమీవిదా గురంచి చెప్పినది ఉతువాద్యలకు అని తెలుస్తంది.కావున శ్రీరామనవమీ వ్రతం
చేసుకుంద్ఘమనుకునే వారందరూ కూడా ఉపోషణ, జాగరణ, ప్పతృతరిణాద్యలను ఆచరంచడమే శాస్త్ర
సమమతం.
నవమీ చాషిమీవిద్ఘద, తాేజాే విషుణపరాయనై |
ఉపోషణం నవమాేంత్త వై దశామాేనేవ పారణమ్|| అగసతయ సంహిత||
అషిమీ విద్ఘదవిదారాప్ప
ా న్మపోషేేత్త మాధవ:||
అషిమీ విదా యగు నవమిని వైషణవులు తేజించి నవమినాడుపవసించి దశమి నాడు పారణ చేయవల్చను.అని
అగసతయ సంహిత చేపచునాది.మాధవుడు ఇటేో చెపెిను.
విద్వవ
ద చేదృక్షయుకాత వ్రతం తత్ర కధం భవేత్|
విద్ఘద నిషేధ శ్రవణానావమీ చేత్త వాకేత:||--రామారచన చంద్రిక
విదా తగిలినచో నక్షత్రమునాను ఆ దినమును వదలమని రామారచన చంద్రిక చెపిచునాది.
శ్రీరామనవమి రోజున త్తథియే ప్రధానమని దశనిరణయి 185న ఉనాది మరయు
“త్తథి ప్రధానం సరేాషాం ం వినా కృషణ త్రివిక్రమౌ”
పనరాసౌ చైత్రమాస్త,జనమరామసే మంగళం,
త్తధౌ నవమాేం లగేాచ,కుళీరే కమలాసన||
తాతిరేం:- శ్రీకృషణ, వామన జయంత్తలకు తపి తకికన జయంత్తలకు త్తథి ప్రధానము శ్రీరామజయంత్త చైత్ర
శుదా నవమీ పనరాసు నక్షత్రమున కరాకటక లగామంద్య చేయకుండిన ప్రతేవాయము చెపిటచే ఈ వ్రతము
నితేకరమ అగుచునాది.ఫలము చెపిటచే కామేమగుచునాది.కావున ఇది నితే త్తలే కామేము విషుణ భకుతలు
(కామేమును కోరువారు) చేయుట విధ.
శ్లోకం|| యాంత్తథి సమనుప్రాపే! ఉదయం యాత్త భాసకరః!
సాత్తధః సకలా జేోయా! సాాన,ద్ఘన,జపాదిషు!!
శ్లోకం|| ఉదయనేావ సవితా యాం! త్తథింప్రత్తపదేతే!
సాత్తధః సకలా జేోయా! ద్ఘనాధేయనాదిషు!!
శ్లోకం|| వ్రతపవాసనియమే!ఘట్టకైకా యద్ఘభవేత్!
సా త్తధః సకలా జేోయా!ప్రీతేరేా చాపరాహిణకీ!!
తాతిరేం:- ఇలా పై విధంగా ధరమశాస్త్రం గ్రంధాలలో సూరోేదయానికి ఒకక ఘడియకాల మాత్రమే త్తథి ఉనాా
అ త్తథి యంద్య సాాన, ద్ఘన, జప, యజో, వ్రతాది ఉపవాస నియమాలను విధ్యేకత కరమలను ఆచరంచాలని
అరాం.

*ధరమసింధ్యవు దిాత్తయ పరచేచధం లో “శుకో నవమి రామనవమి వ్రత ప్రయోగము”అని ఉనాది అంద్య ఆ
రోజు చేయవలసిన శ్రీరామనవమి వ్రతము గురంచి వివరంగా వ్రాసి ఉనాది.

*పరమ ప్రామాణికమైన ధరమశాస్త్ర గ్రంధమైన “హ్నమాద్రి సూర రచించిన చత్తరారా చింతామణి ప్రాయశిచతత
కాండ” యంద్య సంతానారుాలు ఈ శ్రీరామ నవమి నాడు ఆచరంచవలసిన విధ విధానాలు చాలా విపలంగా
“అధ రామలక్షమణ ప్రత్తమా ద్ఘన విధ మహ వరాహపరాణ్ణ” అని ఉనాది.వాేస విసతరణ దృషాం ియ ఇకకడ
వ్రాయడం లేద్య.కావలసినవారు సంప్రదించిన వారకి అందజేయగలను.
*పై రీత్తగా శ్రీరామ నవమిని ఆచరంచనిద్య ఏ పూజ, జప, హోమ, ద్ఘనాద్యల చేసినా ఆ సంవతురం
పడుగునా ఏద్యనాడు ఆచరంచిన ఫలవంతముగావు అని “నిరణయసింధ్య” మొదలైన ధరమశాసాాలలో గలద్య,
గాన తపిక కామాేరుదలందరూ శ్రీరామనవమి వ్రతానిా ఆచరంచి ఆ రామానుగ్రహం పందగలరు.

కళ్యేణ మహోతువ కాలము:


బంబా౭విరాభవ ఋక్షే-వా-ప్రత్తషాం ి తారకే౭ప్పవా|
తత్తతధౌ-వా-తీరేా ఋక్షమ్ నిశిచతాేముకర పూరాకం||శ్రీ ప్రశా సంహిత-30అధాేయం-10 శ్లోకం||
తాతిరేం:-భగవంత్తడు ఈ భూలోకమున అవతరంచిన నక్షత్రమున కాన్న,ప్రత్తషి జరగిన
మాస,త్తథి,నక్షత్రాద్యలలో కాన్న,మంగళ్యముకర ఆరోపణ పూరాకముగా కళ్యేణ మహోతువము లోక
క్షేమమునకు ఆచరంపవల్చను.

త్తథి శుద్ఘాది లక్షణమ్


“త్తథిరదావిధా పూరణ సఖండా చ || సూరోేదయమారభే షష్టినాడికావాేపాత పూరాణ || ఎతదనే సఖండ || సఖండాప్ప
దిావిధా || శుద్ఘద విద్ఘద చ || సూరోేదయమారభాేసతమయపరేంత విద్ఘు మాన శివరాత్రాదౌ నిశీం పరేంత విద్ఘు
మానా చ శుద్ఘద తదనే విద్ఘు || వేధోప్ప దిావిధః ప్రాతరేాదః సాయం వేదశచ || ....... (ధరమసింధ్య ప్రంమ
పరచేాదము)

త్తథులు దిావిధాలు అనగా ర్ండు రకాలు. పూరణ మరయు సఖండ త్తథి అని ర్ండు విధాలు. సూరోేదయం
మొదలు ఇరువది ఘడియలు వాేప్పంచి ఉనా త్తథిని పూరణ త్తథి అంటారు. (ఒక అహోరాత్రి లేద్ఘ దినము రాత్రి
కలిప్ప ఆరవది ఘడియలు. 24 నిముషాం లకు ఒక ఘడియ. ఒక గంటలో ర్ండునార ఘడియలు ఉంటాయి).
ఇరువది ఘడియల కంటే తకుకవగా ఉనా త్తథిని సఖండ త్తథి అని అంటారు. సఖండ త్తథి త్తరగి ర్ండు
విధాలుగా ఉంటుంది: శుదా మరయు విదా అని. శుదా త్తథి: సూరోేదయం మొదలు సూరాేసతమయ పరేంతము
ఉండునదియు, శివరాత్రి మొదలగు గా వ్రతములు మరయు పరా దినాలకు అరారాత్రి పరేంతము వాేప్పంచి
ఉండేది శుదా త్తథి అనబడును. అటుల కాక తకుకవ కాలం ఉండేది విదా త్తథి అని అంటారు. విదా త్తథి అనగా
మరయొక త్తథిత కలిసి వేద కలిగి ఉండుట. ఇవి త్తరగి ర్ండు విధాలు ప్రాతరేాద మరయు సాయంవేధ.
సూరోేదయ పరేంతం ఆరు ఘడియల వరకు మరయొక త్తథిత కలియుట వలన ప్రాతరేాద; అద్య విధంగా
సూరాేసతమయం కంటే ముంద్య షడాట్టకా పరేంతము మరయొక త్తథి త కలియుట వలన సాయం వేద.

శ్లోకం|| సరాాహ్నేతాశచ త్తధయ ఉదయాద్యదయాద్రవే:|శుద్ఘద ఇత్త వినిశేచయాషిష్టనా


ి డోేహివై త్తథిరత్త|
యాసూురోేదయాద్ఘరభే పనసూురోేదయ పరేంతం వరతంతే తాశుశద్ఘాఇతేరా:|| సూరే సిద్ఘాంతం||
తాతిరేం:-ఆని త్తధ్యలు కూడా సూరోేదయము నుండి మరల సూరోేదయము వరకు ఉండగా అనగా అరవై
ఘట్టకలు ఉనా త్తథియని, సూరోేదయము మొదలుకొని మరల సూరోేదయము ఉనాద్ఘనికి శుదా త్తథియని
అరాము.
శ్లోకం|| ఆదితేదయ వేళ్యయామారభాే షష్టి నాడికా|యా త్తథిసాుత్త శుద్ఘాసాేతురా త్తధోేరయం విధరత్త|
ఏవం శుద్ఘా లక్షణమ్ నిరూపే విద్ఘాదాయ లక్షణమ్ నిరూపేతే|
తత్ర త్తధనాం సామానేత వేధ:||(నారదీయ పరాణం)
తాతిరేం:-సూరోేదయము మొదలు అరవై ఘట్టకలు ఏ త్తథి ఉండున్మ ఆ త్తథిని శుదా త్తథియని,ఇది అనిా
త్తధ్యల విషయమై అని చెపిబడినది.ఈ విధముగా శుదా త్తథి లక్షణము చెప్పి,ర్ండు విధముల విదా
లక్షణములను తెలుపచునాారు.సామానేముగా త్తధ్యలకు వేధ కలిగినదై ఉనాది.
శ్లోకం|| పక్షదాయేప్ప త్తధయసితధం పూరాాం తధోతతరాం|
త్రిభిరుమహుర్వతరాదేనిత సామాన్మేయం విధసమృత|
ఇత్త శుకోపక్షదాయే శుకో పక్షయో: ప్రత్తపత్రిుభ్రుతయసురాాసితధయ:
పూరాత్తధాేపరత్తధాేచ త్రిముహుర్వతరాధేంతీతేరా: అనేనైవాభిప్రాయేణ|(పైఠీనసీనాదరశత:)
తాతిరేం:-ర్ండు పక్షములలో త్తధ్యలు పూరాత్తథి,ఉతతరత్తథిని మూడు ముహూరతములు వేధయని
సామానేముగా చెపిబడినది.ర్ండు పక్షములలో అనగా శుకో,కృషణ పక్షములలో ప్రత్తపద మొదలు అనిా త్తధ్యలు
కూడా పూరా త్తథి,పరత్తథి కూడా మూడు ముహూరతములు వేధంపబడునని అరాము.
శ్లోకం|| సరాప్రకార వేధోయముపవాససే దూషక:|
సారా సపతముహుర్వతసుత వేధోయం బాధతే వ్రతమిత్త|
సరాప్రకారవేధ ఇతేత్ర ప్రకారశభేదణ కళ్యకాష్ణిదయ వేధాత్తవేధాదయో గృహేంతే|(నిగమే)
తాతిరేం:-అనిా ప్రాకారముల వేధలు ఉపవాసములకు దోషములు,పద్యను ఘట్టకల వేధ వ్రతముల విషయమై
చెపిబడినది.అనిా ప్రకారముల వేధ అను భావము కళ్య,కాషి,ఉదయవేధ,అత్త వేధల విషయమై
సీాకరంపవల్చను.

పూరా త్తథి నక్షత్ర వేధ వర్యములు

కలయా౭ప్ప విదదయా చే త్తతధర్-వా-యది తారకా!


వర్యుతాా౭ధ తాం విద్ఘదం;పరేద్యే:కరమ మా౭చరేత్!
కలా మాత్రా౭వ శేషాం చే త్తతధర్-వా-యది తారకా!
తత్రో౭తువం ప్రకురీాత సాహి సరా గుణో౭తతరా!!||శ్రీవిషుణత్తలకసంహిత 8వ అధాేయం-84,85 శ్లోకాలు||
తాతిరేం:- ముంద్య నాడు ఉండిన త్తథి కాన్న నక్షత్రము గాని పరాదినమునకు జరుప వలసిన త్తథికి లేక
నక్షత్రమునకు వేధగా ఉండిన ద్ఘనిని పూరా-వేధ అంద్యరు ఆ పూరా విదా కలిగిన దినమున పూరతగా విడిచి వేసి
కళ్య మాత్రమే అనగా 8 సెకనుో మాత్రమే గాని నక్షత్రం గాని సాలికాలము మిగిలి ఉనాను ఆనాడే అనగా
మరునాడే సరాపరా దిన్మతువములు యంద్య భగవదరచన,కైంకరేములు ఆచరంపవల్చను ఆ దినము మాత్రమే
సరాశ్రేషి పణేఫలములను అనుగ్రహించును.
*పూరా త్తథి-నక్షత్ర వేధా-“విషత్తలేము”
*పర త్తథి- నక్షత్ర వేధా-“అమృత త్తలేము”
నవమీ చాషిమీవిద్ఘద, తాేజాే విషుణపరాయణ్ణ |
ఉపోషణం నవమాేంత్త దశామాేమేవ పారణమ్|
పనరాసుాక్ష సంయోగే సాలేి౭ప్ప యదిదృశేతే|
చైత్రశుదా నవమాేంత్త సాపణాే సరాకామద్ఘ||అగసతయ సంహిత 28 వ అధాేయం||
తాతిరేం:- విషుణ భకిత పరాయణులైన వారు అషిమీ వేధ కలిగిన నవమి త్తథిని విధగా వదిలివేసి శాస్త్ర విధ
ప్రమాణముల ప్రకారం మరునాడు మాత్రమే చేయవలయును, పనరాసు నక్షత్రము కలా మాత్రం అనగా 8
సెకనుో మాత్రమే ఉండినను ఆ దినమున శ్రీ సీతారామ కళ్యేణం, వ్రతానిా ఆచరంచినచో ఆ పవిత్ర
పణేకారేము తపిక వార కోరకలను అనిాట్టని తీరుచను

యద్ఘత్త పూరాదివస్త నవమీ దూష్టతం భవేత్ |


పరసిమనుత కళ్యమాత్రం నవమీ యదినాసితచేత్ ||
కేవలం దశమీమేవ ఉతువారాం ప్రకలియేత్ ||
చైత్రశుకాోషమీ
ి విద్ఘద రహితా కలయాపీచ ||
పరవేధ యుతావాప్ప కరతవాే నవమీ దివా|| ||పరమపరుష సంహిత జయంత్త నిరణయ||
తాతిరేం:-శ్రీరామచంద్రుని జనమత్తథి అయిన నవమి త్తథి ర్ండు దినములు యంద్యను ఉండిన యడల
మొదట్ట దినమున అషిమి త్తథిత కలిసి దోష భూయిషిమైనచో ఆ దినమున వదిలివేసి మరునాడు నవమి త్తథి
కలా మాత్రం అనగా 8 సెకండుో ఉనాను ఏ మాత్రము కూడా నవమి లేక పూరతగా దశమి త్తథి ఉనాను ఆనాడే
శ్రీ సీతారామ కళ్యేణ మహోతువం శాస్త్ర విధ ప్రమాణము ప్రకారము నిసుంశయముగా ఆచరంపవల్చను
అవతారేషు చ సరేాషు అనుకేత జనమతారకే|
చైకాదశాేం ప్రకురీాత కలాేణం భకిత భావత:
యసాే౭వతార దివస్త తసేకలాేణ మా౭చరేత్||
జగత్ కళ్యేణ సిదాయరాం ప్రతేబాం కారయేత్ సవమ్||శ్రీ పరుష్ణతతమసంహిత 24వ అధాేయం 84-87 శ్లోకాలు||
తాతిరేం:-ఏ ఏ ద్యవుడు ఏ ఏ త్తథులలో ఏయే మాసాలలో ఏ ఏ నక్షత్రాలలో భూలోకమంద్య అవతరంచారు
ఆ దినమున వార కలాేణము మానవులుభకిత భావము కలవారై జరుపవలయును అటుో ఆయా త్తధ్యలు
నక్షత్రములు మాసములు చెపిబడనిచో ఏ మాసంమునందైననూ(శుకోపక్ష) ఏకాదశి త్తథి యంద్య కళ్యేణము
శ్రద్ఘాభకుతలత జరుపవలయును.
చైత్రే మాసి పనరాస్ార్నమ రామసే మంగళం|
త్తధౌ నవమాేం లగేాచ కుల్మరే కమలాసన||
రాఘవసాే౭ ప్రమేయసే: నక్షత్రే తత్ర రాఘవం|
ద్యవాేచ సీతయా సారా మరచయితాా యధావిధ||
ఉతువశచ భవేతతసిమన్ సరామంగళ సంయుత:||శ్రీ పాదమసంహిత చరాే పాదం 14 వ అధాేయం 3-5 శ్లోకాలు||
తాతిరేం:- శ్రీమనాారాయణుడే శ్రీ రామునిగా ద్యవతల ప్రారాంపగా రావణ వధకై ఈ భూలోకంలో చైత్రమాస
శుకోపక్ష నవమి త్తథి యంద్య (మిటిమధాేహాం- అభిజిత్ లగాంలో) కరాకటక లగామున ఆవిరభవించినాడు!
ఆ దినమునంద్య నవమీ త్తథికి అషిమి వేధ పనరాసు నక్షత్రమునకు ఆరుద్ర వేధ ఏ మాత్రము తగలరాద్య.
సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ ద్యవి ఆగు శ్రీ సీతా ద్యవి త శ్రీపాంచరాత్ర దివే ఆగమ శాస్త్ర విధ ప్రకారము లోకమందలి
సరా జీవులను శుభ పరంపరలు కలుగుటకు విశేష వైభవముత కలాేణ మహోతువం ఆచరంచవలయును
కాల విభజన
పంచ పంచ ఉష:కాల:| సపతపంచ అరుణోదయ:||
అషిపంచ భవేత్ ప్రాత:| శేష: సూరోేదయ సమృత:|| శ్రీవిషుణత్తలకసంహిత 3వ అధాేయం-43వ శ్లోకం||
తాతిరేం:-
55,56 ఘడియలు(48 ని||):-ఉష:కాలము(తె||జా|| గం3-36ని నుండి గం 4-24ని వరకు)
57వ ఘడియ(24 ని||):-అరుణోదయకాలము(అనగాగం4-24ని నుండి గం 4-48ని వరకు)
58వ ఘడియ(24 ని||):- ప్రాత: కాలము(అనగా గం4-48ని నుండి గం 5-12ని వరకు)
59,60 ఘడియ(48ని||):-సూరోేదయ కాలము(అనగా గం5-12ని నుండి గం 6-00 వరకు)
**పైది ఉద్ఘహరణ మాత్రమే.పంచాంగములలో ఉనా సమయాలను అనుసరంచవల్చను.

ఆగమము అనగా ఏమి?


ఆచార కధనాదిదవే గత్త ప్రాప్పత విధానత:|
మహాతమయంతతతాకధనా,ద్ఘ౭గమశేచ౭త్త గణేతే||
మంచి ఆచారమును తెలుపట, ద్ఘనివలన దివే గత్త (విషుణ లోక) ప్రాప్పత విధానము, భగవానుని
మహాతమయమును,ల్మలలను తెలియనటుో బోధంచుట.ఈ విధముగా అనిాయును ఉండిన ద్ఘనిని ఆగమము అని
ప్తరు.ఆగమములు అనిాట్ట యంద్యను మహోనాత అయినా శ్రీ పాంచరాత్రము శ్రీమనాారాయణ ముఖ
కమలము నుండి వలువడింది అది అమృత సదృశ, ఆగమశాస్త్రములు అగుటచేత వేదములకు కూడా శీరిము
వంట్టది.
వేదమేకాయనం నామ వేద్ఘనాం రహసి సిాతమ్ |.
తదరాకం పాంచరాత్రం మోక్షదం తత్రికుయావతామ్ || (శ్రీప్రశా-26-31).
ముముక్షువులు మోక్షమును పంద్యటకు ఒకే మారామును చెప్పినది. ఏకాయనముఅనబడు పాంచరాత్రము

తతశచ తత్రతుంహితకతం తతతద్యవ


ద సాానేషు గ్రాహేమ్|
సంహితాసువా ధరమశాస్తావ విషయానధ కృతేకతం తైరేవ గ్రాహేమ్|
సామానేేన్మకతమ విరుదాం సర్వార్గ్ాహా
ు ేమిత్త నిషకరి:||(దశనిరణయ)||
తాతిరేం:-అకకడ(ఆసందరభం)ఆద్యవాలయానికి అనూచాన ప్రమాణమైన సంహిత/సంహితలు చెప్పినటుో,
ఆయాద్యవాలయవేవసాలయంద్య, సీాకరంచవలసియునాది. సంహితలయంద్యకాని, సమృత్తయంద్యకాని,ధరమ
శాస్త్రముల యంద్యవిషయములను,వాట్ట గురంచి చెపిబడినవే వారచేత (ఆయా ద్యవాలయములవారచేత)
సీాకరంచవలసి యునాది సాధారణంగావారు(ఆయా ఆలయముల వారు)పాట్టంచే సంహితాద్యలకు విరుదాము
కాని రీత్తలో, చెపిబడినవి.అందరచే, సీాకరంచవలసియునాదని, చాలా చరచల సారాంశముగా నిశచయము
చేయబడినది.

శ్లోకం|| సాధయాంసుత మమాచారః| తవా౭సాధ్యరత్త బ్రువన్ |


అజానన్ ద్యశకాలాది| భేదం మూరుతమోజనః||
ఎవర ఎవర ఆచార సంప్రద్ఘయములను అనుసరంచి వారు వార పండుగలను ఆచరంచగలరు. శాస్త్రమును,
గణితమును,ఋష్ట వాకేములను నిందించిన వాడు మూరుుడు.

ఇది పరమప్రామాణికమగు శ్రీ పాంచరాత్ర దివాేగమ సంప్రద్ఘయము!అనేక లక్షల యుగాలు గడిచిపోయినా-


నవనవలాడే నవదంపత్తలు మన సీతారాముల కళ్యేణమును దరశంచి జనమలు చరతారాం చేసుకోండి.

శ్రీ పాంచరాత్ర దివాేగమ శాస్త్రము ప్రకారం అరచంపబడు భగవద్ఘలయుముల యంద్యనూ,శ్రీరాముడు విషుణవు


యొకక అవతారమేనని తపినిసరగా భావించువారలునూ విధ ప్రకారము అషిమీ వేధారహితమగు నవమీ
త్తథియంద్యను,ఆర్దదు నక్షత్ర వేధలేని పనరాసూ నక్షత్రమంద్యనూ శ్రీ సీతారామ కళ్యేణము ఆచరంచవల్చను.

ముగింప:-
అద్యభతమైన విశాల భావములు కలిాన వారు మన తెలుగువారు. పూరాం భద్రాచలంలో ఎపిడు ఆచరస్తత
అపిడే ఆచరంచే వారు అందరూ ,పైన ఉనా సుక్షామలను గ్రహించని కొందరు క్రొతత క్రొతత వివాద్ఘలను సృష్టిసూత
ధరమమూరత కళ్యేణానిా అధరమముగా చిత్రీకరసుతనాారు.

భద్రాచలంలో పరమపరుష సంహిత ఆధారముగా ఉతువాలు నిరాహిసుతనాారు.అకకడ చైత్ర శుదా పాడేమి


నుండి దశమి వరకు వసంత నవరాత్రులు ఆచరసుతనాారు.ద్ఘనిలో అంతరాభగంగా నవమి నాడు కళ్యేణం
ఆచరసుతనాారు ఆ నవమికి అషిమి విదా ఉండరాదని సంహితా ప్రమాణాలు ఉనావి గాన ప్రజలు భద్రాచలానేా
ప్రామాణికంగా అనుసరంచే వారు ఆ నియమాలు తపిక పాట్టంచాలి,లేద్ఘ మీ ఆచార సంప్రద్ఘయాలను
అనుసరంచి గాని,మీ దగార ద్యవాలయాలను అనుసరంచిగాని ఆచరంచ ప్రారాన. అంతేగాని ఆయా
ద్యవాలయాల ఆచార సంప్రద్ఘయాలను విమరశంచిన సమాజంలో నవుాలపాలై ఆఖరకి ప్రజలకు హింద్యతాంపై
నమమకం కోలోియి మతమారిడులకు గురైయేే ప్రమాదం ఎకుకవగా ఉనాది.

భారతద్యశం కరమ భూమి,ఇంద్య అనేక సంప్రద్ఘయాలు,ఆచారాలు,సిద్ఘాంతాలు ఉనాాయి ఆయా


సంప్రద్ఘయాలకు తగాటుి ధరమశాస్త్ర నిబంధన గ్రంధాలూ ఉనావి అంద్యవలన అందరకి పండుగలు ఒకేలాగా
నిరణయించడం కుదరద్య.ఆయా సంప్రద్ఘయాలను,సంహితలను అనుసరంచి నిరణయం జరుగుత్తంది.గాన
విజుోలు పై విషయానిా సమగ్రంగా చదివి శ్రీరామనవమిని వ్రతముగా ఆచరంచాలా? జగతకళ్యేణముగా
ఆచరంచాలా అనా నిరణయం ఎవరకివారు తీసుకుంటారని ఆశిసూత, తపిలునా తెలిిన తపిక సవరణ చేసాతనని
తెలుితూ ఇకకడిత ఈ వాేసానిా ముగిసుతనాాను.
ఇటుో
శ్రీరామద్ఘసుడు
గొడవరత సంపత్తకమార్ అపిలాచారుేలు.-M.Tech (CSE), M.A. (Jyotisham).
శ్రీ లక్ష్మీ హయగ్రీవ జ్ఞేత్తషాం లయం.నూేపాలాంచ.భద్రాద్రి కొతతగూడెం జిలాో.
తెలంగాణా రాష్ట్రం.9393569333.sampathkumarastro@gmail.com

You might also like