You are on page 1of 4

శివ తాండవ ో

స్త త ్రాం – తెలుగు పద్యా లు ఇాంకా తరప ర్ా ములు


జటాటవీగలజల జ ప్రవాహపావితస్లే

గలేవలంబ్య లంబితం భుజంగతంగమాలికామ్ |
డమడమ డ డమ
డ డమడ న్ని నాదవడమ
డ ర్వ యం
చకార్ చండతండవం తనోత నః శివః శివమ్ || 1 ||

జటాఝూటం నండి ప్రవహిస్తుని గంగాజలంతో అభిషేకంచబ్డుతని మెడతో – మెడలోన్న


స్ర్ప హార్ము మాలలా ప్ేలాడుచండగా – చేతిలోన్న ఢమరుకము ఢమ ఢమ ఢమ ఢమ యన్న
ప్ోగుచండగా శివుడు ప్రచండ తండవమున సాగంచెన. ఆ తండవ నర్కుడు- ు శివుడు – మాకు
స్కల శుభములన ప్రసాదంచగాక.
జటాకటాహస్ంప్భమప్భమన్ని లింరన్నర్ ఝరీ-
-విలోలవీచివలరీ ల విరాజమానమూర్ ధన్న |
ధగదధగదగ ధ జవ జ లలలాల టరటపా
ట వకే
కశోర్చంప్దశేఖరే ర్తిః ప్రతిక్షణం మమ || 2 ||

శివున్న జడలు నీటిన్న ఒడిసిరట్టట లోతైన బావిలా ఉండగా, అందులో స్తర్గంగ ేగంగా స్తడులు
తిరుగుచని ద. అప్పప డు దాన్నలో బారులుతీరి ప్రకాశించే తర్ంగాలతో ఆయన శిర్ము
మిరిమిట్లలగొలుప్పతంద. అలాంటి మహాదేవున్నయందు – నదుటి భాగమున ధగ ధగ మెరుస్తుని
అగి న్న, శిర్స్తు పై బాలచంప్దున్న ధరించియుని శివున్నరటల నాకు గొరప ప్రదధ కలదు.
ధరాధరేంప్దనందనీవిలాస్బ్ంధుబ్ంధుర్
స్తు ర్దిగంతస్ంతతిప్రోదమానమానసే |
కృపాకటాక్షధోర్ణీన్నరుదదుధ ర్ ధరారద
కవ చిదిగంబ్రే మనో వినోదమేత వస్తున్న || 3 ||

ఎవరి మదలోనైతే తేజోవంతమైన విరవ ంలోన్న జీవులు వరిలు ధ ల తయో, ఎవరు రర్వ తరాజు కుమార్త ు
అయిన పార్వ తీదేవిక తోడై ఉంటాడో,ఎవరు- తన కరుణా కటాక్షములచే ఎంతటి ప్రమాదాన్ని
అయినా అడుడకోగలడో, ఎవరు అంతటా విరాజిలులతనాి డో, ఎవరు ములోలకములన వస్త్సాులుగా
కప్పప కున్న ఉనాి డో – అటిట రర్మ శివున్న యందు నా మనస్తు ర్మించగాక!
జటాభుజంగపంగళస్తు ర్తు ణామణిప్రభా
కదంబ్కుంకుమప్దవప్రలిరుదగవ ధూముఖే |
మదాంధసింధుర్స్తు ర్తువ గుతురీయమేదురే
మనో వినోదమదుు తం బిభరుు భూతభర్రి ు || 4 ||

స్ర్వ దకుు లన పాలించే దేవతల చెకు ళళ పై ఎప్ర్న్న కాంతలన విర్జిమేే విధంగా ప్రకాశించే
మణిన్న రడగలపై ఉంచకుని స్ర్ప మున చట్లటకున్న, మదప్పట్టనగు చర్ే ంతో చేయబ్డిన
అందమైన ఉతురీయమున భుజముపై ధరించి,స్ర్వ ప్పాణులకు స్మ నాయ యం చేసే,
భూతనాథుడైన రర్మ శివున్నయందు నా మానస్తు మహానందభరితమై వరిలు ధ లగాక!
స్హప్స్లోచనప్రభృతయ శేషలేఖశేఖర్
ప్రసూనధూళిధోర్ణీ విధూస్రాంప్ిపీఠభూః |
భుజంగరాజమాలయా న్నబ్దజా
ధ టజూటక
ప్శియై చిరాయ జాయతం చకోర్బ్ంధుశేఖర్ః || 5 ||

చంప్దున్న తలపై కరీటంగా కలవాడు, ఎప్ర్న్న స్ర్ప మాలతో కేశాలన బిగంచి ముడిేసిన వాడు,
ఇంప్దాదదేవతల సిగదండలలోన్న ప్పవువ ల ప్పప్పప డితో ధూళి దూస్ర్మైఉని నలన్నల
పాదపీఠముగల వాడు అయిన రర్మేరవ రుడు మాకు తరుగన్న సిరులన కరుణించగాక!

లలాటచతవ ర్జవ లదధనంజయస్తు లింగభా-


-న్నపీతరంచసాయకం నమన్ని లింరనాయకమ్ |
స్తధామయూఖలేఖయా విరాజమానశేఖర్ం
మహాకపాలిస్ంరదేశిరోజటాలమస్తు నః || 6 ||

ఏద- ఇంప్దాద దేవతలచే ప్ొకు బ్డుతందో, ఏద-చంప్దరేఖతో శోభాయమానంగా వెలుగుతోందో,


అట్లవంటి నదుటిన్న కలిగ, దాన్నయందు ప్రజవ రిలే ల అగ ిర్వవ ల సెగలతో ఎవరు, మనే థున్న
హరించాడో, అట్లవంటి రర్మశివున్న యొకు చికుు లురడడ జటల నండి స్ర్వ స్ంరతు ర్మైన
సిదుధలు మాకు అనప్గహింరబ్డు గాక!

కరాలఫాలరటికా ట ధగదగ ధ దధగజవ జ ల-


ద్దన
ధ ంజయాధరీకృతప్రచండరంచసాయకే |
ధరాధరేంప్దనందనీకుచాప్గచిప్తరప్తక-
-ప్రకలప నైకశిలిప న్న ప్తిలోచనే మతిర్ే మ || 7 ||

విశాల నదుటి భాగమున ధగ ధగ మనే మహా అగి జావ లలతో ప్రచండుడై, మనే ధున్న
ఆహుతియొనరిి , రర్వ తరాజు కుమార్త ు అయిన పార్వ తీదేవి యోకు కుచాప్గములపై,
మకరికారప్తర్చనా శిలప నైప్పణయ మున ప్రదరిశ ంచ మూడుకని ల ేలుప్ప సావ మిపై నా మనస్తు
లగి మై వరిలు
ధ లగాక!

నవీనమేఘమండలీ న్నరుదదు ధ ర్ ధర్స్తు ర్త్-


కుహూన్నశీథినీతమః ప్రబ్ంధబ్ంధుకంధర్ః |
న్నలింరన్నర్ ఝరీధర్స్ునోత కృతిుసింధుర్ః
కళాన్నధానబ్ంధుర్ః ప్శియం జగదుధర్ంధర్ః || 8 ||

స్ర్వ జగతు యొకు భారాన్ని తనపై ఉంచకుని వాడు, చంప్దున్న ధరించి శోభించేవాడు,
స్తర్గంగన తనయందు కలవాడు, కారు మబ్బు లు చెలరేగ చట్లటముటిన ట – అమావాస్య నాటి
అర్ ధరాప్తమందలి చిమే చీకటన ల ముదగా ి చేసి ఇకు డ బ్ంధంచినారా , అని ట్లటని నలన్న

కంఠం కలవాడు అయిన మహాదేవుడు మాకు స్కల సిరులన కరుణించగాక!
ప్రఫులనీ ల లరంకజప్రరంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబ్దక ధ ంధర్మ్ |
స్ే ర్చిి దం ప్పర్చిి దం భవచిి దం మఖచిి దం
గజచిి దాంధకచిి దం తమంతకచిి దం భజే || 9 ||
వికసించిన నలక ల లువ పూల మధయ మూల భాగం ఎంత నలన్న ల కాంతిన్న విర్జిముే నో – అంత
నలద ల నముతో ప్రకాశించ కంఠము గలిగ – మనే థున్న హరించినవాడు – ప్తిప్పర్ములన
స్ంహరించినవాడు – భవబ్ంధ హరుడు- స్ంసార్హారి – గజదనజారి – అందకాస్తరున్న చీలిి
చెండాడిన శూలపాణి – యముడిన్న అదుప్పచేసిన వాడు అయిన ఆ శివుడిక, నేన ప్ొక్కు దన.

అగర్వ స్ర్వ మంగళాకళాకదంబ్మంజరీ


ర్స్ప్రవాహమాధురీ విజృంభణామధుప్వతమ్ |
స్ే రాంతకం ప్పరాంతకం భవాంతకం మఖంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||

స్ర్వ మంగళ కళావిలాస్ములతో, కదంబ్ పూల నండి వచేి తేనెల గుభాళింప్పలకు,


గండుతమెే దవలె ఆస్కుు డై చెలగు ప్రభువు- మనే థున్న హరించినవాడు – ప్తిప్పర్ములన
స్ంహరించినవాడు – భవబ్ంధ హరుడు- స్ంసార్హారి – గజదనజారి – అందకాస్తరున్న చీలిి
చెండాడిన శూలపాణి – యముడిన్న అదుప్పచేసిన వాడు అయిన ఆ నటరాజుక నేన ప్ొక్కు దన!

జయతవ దప్భవిప్భమప్భమదుు జంగమరవ స్-


-దవ న్నర్ ిమప్తు మస్తు ర్తు రాలఫాలహవయ వాట్ |
ధమిదమి ధ దధమిధవ ననే ృదంగతంగమంగళ
ధవ న్నప్కమప్రవరిత ు ప్రచండతండవః శివః || 11 ||

ేగంగా చరిసూు, స్ర్ప ములు చేసే బ్బస్ల శావ స్లకు, మరింతగా రాజుకున్న ఎగసిరడే అగి
కీలలతో ఉని నదురు గల రుప్దునకు, ధమి, ధమి అన మద్దిల స్ముని త మంగళ ధవ నలకు
తగనట్లలగా అడుగులుేయుచ ప్రచండముగా తండవించ నటరాజునకు – శివునకు
జయమగుగాక!
దృషదవ చిప్తతలప యోరుు జంగమౌకకప్స్జోర్-

-గరిషర్
ఠ తి లోషయో
ఠ ః స్తహృదవ రక్షరక్షయోః |
తృష్ణార్విందచక్షుషః ప్రజామహీమహంప్దయోః
స్మం ప్రవర్యనే
ు నః కదా స్దాశివం భజే || 12 ||

కటికనేలన, హంస్తూలికా తలప మున – స్ర్ప మున, చకు న్న ముతయ ల దండన –
మహార్తి మున, మటిబె ట డన
డ – గడిర
డ ర్కన, కలువకంటిన్న – సామానయ ప్రజలన, స్కల
భూమండలాధీశుడైన మహారాజున – మిప్త రక్షమున, రప్తరక్షమున అన్ని ంటినీ
స్మప్రవృతిుతో తిలకంచచని స్దాశివున్నక నేనెప్పప డు సేవ చేస్తకుంటానో కదా!

కదా న్నలింరన్నర్ ఝరీన్నకుంజకోటరే వస్న్


విముకదుర్ే
ు తిః స్దా శిర్ఃస్మథ ంజలిం వహన్ |
విముకలోలలోచనో
ు లలాటఫాలలగి కః
శిేతి మంప్తముచి ర్న్ స్దా స్తఖీ భవామయ హమ్ || 13 ||
గంగానద ఒడుడన – ఆప్రయం ఏరాప ట్లచేస్తకున్న, చితుమున గల దురాలోచనలన విడిచి, చంచల
దృష్టన్న
ట ద్సిర్
థ ంగా చేసి, నదుటిమధయ నా మనస్త న్నలిప, శివనామ మహామంప్తమునచి రించచ
తరించే మహాభాగయ ం నాకు ఎప్పప డు కలుగుతందో కదా!

ఇమం హి న్నతయ మేవముకము ు తుోతుమం ద్స్ువం


రఠను ే ర్ప్ను వని రో విశుదమే
ధ తిస్ంతతమ్ |
హరే గురౌ స్తభకమాశు
ు యాతి నానయ థా గతిం
విోహనం హి దేహినాం స్తరంకర్స్య చింతనమ్ || 14 ||

న్నతయ ము ఈ ోు
ద్ ప్తము చదవినన, అర్ ధము స్ే రించినన, వివరించి రలికనన, మానవుడు
శుదుధడగున. వాడు మహా శివ భకుు డగున. శివరక ు స్ంపాదనకు ేరుదారి లేదు. రరీర్ధారుల
అజాానము స్దా శివ ధాయ నముచే మాప్తమే నశించన.

పూజావసానస్మయే దరవస్త్కగీతం ు యః
రంభుపూజనరర్ం రఠతి ప్రదోషే |
తస్య ద్సిరా
థ ం ర్థగజేంప్దతర్ంగయుకాు ం
లక్ష్ే ం స్దైవ స్తముఖం ప్రదదాతి రంభుః || 15 ||

ప్రదోషకాలమున శివపూజా రరిస్మాపుయందు ఎవడీ శివార్ి నారర్మైన రావణకృతమైన ద్స్తుతిన్న


రఠంచనో వాన్నక శివానప్గహముచే ర్థగజతర్ంగములతో స్దా స్తప్రస్ని యైన ద్సిర్
థ స్ంరదలు
సిదంధ చన.

You might also like