You are on page 1of 5

శ్రీ మహాగణాధిపతయే నమః |

శ్రీ గురుభ్యో నమః |

హరిః ఓం |

శుచిః –

(తలమీద నీళ్ళను జల్లు కోండి)

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థా ం గతోఽపి వా

యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||

పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ||

(నమస్కారం చేస్తూ ఇవి చదవండి)

శుక్లా ంబరధరం విష్ణు ం శశివర్ణ ం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం

అనేకదం తం భక్తా నాం ఏకదంతముపాస్మహే ||

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణు ః గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తు తే ||

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః | ఉమా మహేశ్వరాభ్యాం నమః |

వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః | శచీ పురందరాభ్యాం నమః |

అరుంధతీ వశిష్ఠా భ్యాం నమః | శ్రీ సీతారామాభ్యాం నమః |

మాతా పితృభ్యో నమః | సర్వేభ్యో మహాజనేభ్యో నమః |


ఆచమ్య –

ఓం కేశవాయ స్వాహా | ...... ఓం శ్రీ కృష్ణా య నమః |

దీపారాధనం –

(దీపం వెలిగించి గంధం కుంకుమ బొ ట్టు పెట్టి, ఇది చదివి, నమస్కారం చేయండి)

దీపస్త ్వం బ్రహ్మ రూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః |

సౌభాగ్యం దేహి పుత్రా ంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ||

భో దీప దేవి రూపస్త ్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్ |

యావత్పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ ||

దీపారాధన ముహూర్త ః సుముహూర్తో ఽస్తు ||

పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే ||

భూతోచ్ఛాటనం –

(అక్షింతలు తీసుకుని ముఖం ఎదురుగా పెట్టు కుని, ఇది చదివి, మీ వెనుక వేసుకోండి)

ఓం ఉత్తి ష్ఠ ంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః

ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే |

అపసర్పన్తు తే భూతా యే భూతా భూమిసంస్థితాః |

యే భూతా విఘ్నకర్తా రస్తే గచ్ఛంతు శివాఽజ్ఞ యా |

ప్రా ణాయామం –

(ప్రా ణాయామం చేయండి)

ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |

ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచ ోదయాత్ |

ఓమాపో జ్యోతీ రసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |


సంకల్పం –

(అక్షింతలు తీసుకుని, ఇది చదివి, నీటితో విడిచిపెట్టండి)

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞ యా
ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే
జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ___ ప్రదేశే ___, ___ నద్యోః మధ్య ప్రదేశే లక్ష్మీ నివాస
గృహే సమస్త దేవతా బ్రా హ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్త మనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ
____ (*౧) నామ సంవత్సరే ___ అయనే(*౨) ___ ఋతౌ (*౩) ___ మాసే(*౪) ___ పక్షే (*౫) ___ తిథౌ (*౬) ___
వాసరే (*౭) ___ నక్షత్రే (*౮) ___ యోగే (*౯) ___ కరణ (*౧౦) ఏవం గుణ విశేషణ విశిష్టా యాం శుభతిథౌ శ్రీమాన్
___ గోత్రః ___ నామధేయః (మమ ధర్మపత్నీ శ్రీమతః ___ గోత్రస్య ___ నామధేయః సమేతస్య) మమ/అస్మాకం
సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష
చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ _____ ఉద్దిశ్య శ్రీ _____
ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన
ఆవాహనాది షో డశోపచార* పూజాం కరిష్యే ||

(ఆదౌ నిర్విఘ్న పూజా పరిసమాప్త ్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే |)

తదంగ కలశారాధనం కరిష్యే |

కలశారాధనం –

కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య | కలశే ఉదకం పూరయిత్వా |

కలశస్యోపరి హస్త ం నిధాయ |

(కలశానికి ఒకటిగాని, మూడుగాని, అయిదుగాని బొ ట్ట్లు పెట్టి, ఒక పువ్వు వేస,ి చేయి వేసి ఇది చదవండి)

ఓం కలశస్య ముఖే విష్ణు ః కంఠే రుద్రః సమాశ్రితః

మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితా ||

కుక్షౌతు సాగరాః సర్వే సప్త ద్వీపా వసుంధరా

ఋగ్వేదో ఽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ||

అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః |


గంగేచ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||

కావేరీ తుంగభద్రా చ కృష్ణ వేణీ చ గౌతమీ

భాగీరథీ చ విఖ్యాతాః పంచ గంగాః ప్రకీర్తితాః ||

(ఇది చదువుతూ కలశం లో నీళ్ళను పూజా సామాగ్రి, దేవతా ప్రతిమ, మీ మీద జల్లు కోండి)

ఆయాంతు శ్రీ ____ పూజార్థం మమ దురిత క్షయకారకాః

ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రో క్ష్య,

దేవం సంప్రో క్ష్య, ఆత్మానం చ సంప్రో క్ష్య ||

శంఖ పూజా –

(శంఖం ఉంటేనే ఇది చేయండి)

కలశోదకేన శంఖం పూరయిత్వా ||

శంఖే గంధకుంకుమపుష్పతులసీపత్రైరలంకృత్య ||

శంఖం చంద్రా ర్క దైవతం మధ్యే వరుణ దేవతాం |

పృష్ఠే ప్రజాపతిం వింద్యాదగ్రే గంగా సరస్వతీమ్ ||

త్రైలోక్యేయాని తీర్థా ని వాసుదేవస్యదద్రయా |

శంఖే తిష్ఠ ంతు విప్రేంద్రా తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ||

త్వం పురా సాగరోత్పన్నో విష్ణు నా విధృతః కరే |

పూజితః సర్వదేవైశ్చ పాంచజన్య నమోఽస్తు తే ||

గర్భాదేవారినారీణాం విశీర్యంతే సహస్రధా |

నవనాదేనపాతాళే పాంచజన్య నమోఽస్తు తే ||

ఓం శంఖాయ నమః | ఓం ధవళాయ నమః |

ఓం పాంచజన్యాయ నమః | ఓం శంఖ దేవతాభ్యో నమః |

సకల పూజార్థే అక్షతాన్ సమర్పయామి ||


ఘంట పూజా –

ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా |

ఘంటదేవతాభ్యో నమః |

సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి |

ఘంటనాదం |

(గంటకి బొ ట్టు పెట్టి, ఇది చదువుతూ గంట వాయించండి)

ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం |

ఘణ్టా రవం కరోమ్యాదౌ దేవ ఆహ్వాన లాంచనం ||

ఇతి ఘంటానాదం కృత్వా ||

You might also like