You are on page 1of 2

పూజా సంకల్పము

మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ లలితా పరమేశ్వరీ దేవతా ముద్దిస్య, శ్రీ లలితా పరమేశ్వరీ దేవతా
ప్రీత్యర్ధ ం (కులదైవాన్ని తలుచుకుంటూ) శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞ యా
ప్రవర్త మానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే,
ప్రథమపాదే జంబూద్వీపే,భరతవర్షే, భరతఖండే (India లో వుంటే “భరతఖండే” అని చదవాలి, U.S
లో వుంటే “యూరప్ఖ ండే” చదవాలి),మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలశ్య వాయవ్య/ఈశాన్య(మీరు ఉన్న
దిక్కును చెప్పండి) ప్రదేశే , కృష్ణా -గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్త ర దక్షిణములలో
ఉన్న నదుల పేర్లు చెప్పండి) (ఏ నది కి దగ్గ ర వుంటే ఆ నది సమీపే అని చదవాలి) నదీసమీపే,
నివాసిత గృహే (సొ ంత ఇల్లు అయితే “స్వ గృహే”అని చదవాలి)

అస్మిన్ వర్త మాన వ్యావహారిక చాంద్రమానేన (ప్రస్తు త సంవత్సరం) సంవత్సరే (ఉత్త ర/దక్షిన)
ఆయనే (‘గ్రీష్మ’ – ఎండాకాలం / ‘వర్ష’ – వర్షా కాలం / ‘వసంత’ – చలికాలం) ఋతౌ (తెలుగు నెలలు
చైతం్ర , వైశాఖం…) మాసే (శుక్ల పక్షం — చంద్రు డు పెరుగుతుంటే / కృష్ణ పక్షం — చంద్రు డు
తరుగుతుంటే) పక్షే (ఉదయం ఏ తిథి ప్రా రంభం అయితే ఆ తిథే చదువుకోవాలి. పాడ్యమి, విదియ…
) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే (ప్రస్తు త యోగము) శుభయోగే,
శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠా యాం, శుభతిథౌ

శ్రీమాన్(శ్రీమతి/కుమారి) ---- గోత్రస్య/గోత్రవతీ (గోత్రము) ------నామధేయస్య / నామధేయవతీ


(పూర్తి పేరు), ధర్మపత్నీ(పతి) సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం [**శ్రు తిస్మృతి పురాణోక్తా
ఫల ప్రా ప్త ్యర్థ ం, **] మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం, ఇష్ట కామ్యార్ధ సిద్ధ్యర్ధం, సకల విఘ్న నివృత్తి ద్వారా
కార్య సిద్ధ్యర్థ మ్( సకల కార్య విఘ్ననివారణార్ధం ) , (మమ/అస్య యజమానస్య) సమస్త
వ్యాధినాశన ద్వారా క్షిప్రమేవ ఆరోగ్య ప్రా ప్త ్యర్థం, జన్మ దో ష, నామ దో ష, నక్షత్ర దో ష, సకల దో ష
పరిహరార్ధ ం , పిశాచోపద్రవాది సర్వారిష్ట నివారణార్థం, గ్రహపీడా నివారణార్థం, (మమ/అస్య
యజమానస్య) సకల వ్యాపార-ఉద్యోగ శత్రు కృత, శత్రు ప్రేరత
ి , శత్రు బాధ, రుణ బాధ, ఈతి బాధ,
మనోవ్యధ నివృత్త ్యర్ధం, సర్వాపదాం నివారణార్ధం, క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య
సిద్ధ్యర్ధం(క్షేమాయుః సకలైశ్వర్య సిద్ధ్యర్థం), భోగ భాగ్య అష్ట ఐశ్వర్య సిద్ధ్యర్ధం, ధన, కనక, వస్తు గృహ
వాహనాది సమృద్ద ్యర్థం, పుత్ర పుత్రికా నాం సర్వతో ముఖాభి వృద్యర్ద ం, సత్సంతాన సౌభాగ్య శుభ
ఫల సిద్ద్యర్థ ం , జ్ఞా న వాప్త ్యర్థం, సమస్త సన్మంగళా వ్యాప్త ర్థం,
[** పతి/పత్ని/సకల వశీకరణార్థం/స్వయ హార జయ వాబ్యార్థం (కోర్టు కేసులలో గెలవడానికి)/
సకల సన్ మంగళ వాప్త ్యర్థ ఆరోగ్య దృడ గత్రథ సిద్ధ్యర్థం **]

సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపచారైః సంభవితా నియమేన, సంభవితా ప్రకారేణ,
ఇష్ట దవ
ే తా, కులదేవతా ప్రీత్యర్థం, శ్రీ లలితా పరమేశ్వరీ అనుగ్రహ సిద్ధ్యర్ధం కల్పోక్త శ్రీ సూక్త /
పురాణోక్త విధానేన యధా శక్తి ధ్యానావాహనాది పంచోపచార / షో డశోపచార / చతుష్ష ష్ట్యుపచార
పూజాం కరిష్యే.

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదల వలెను.)

అదౌ నిర్విఘ్న పరి సమాప్త ్యర్ధం శ్రీ మహాగణపతి పూజార్ధం తదంగ కలశారాధనం కరిష్యే.

You might also like