You are on page 1of 1

________________

వేమన పద్యాలు ఘ
ఘంటారావము మదిలో ఘంటారావము మదిలో వింటిన్నే కంటఁగంటి విమలపు కాంతి వెంటాడక బ్రహ్మంబును గంటిని వగ కాదు నన్నుఁ
గనుగొన వేమా!
ఘటము జలములందు గగనంబు కనఁబడు ఘటము జలములందు గగనంబు కనఁబడు ఘటము జలము లేమి గగనమేది ఘటములోన
జ్యోతిఁ క్రమమునఁ దెలియుఁడీ విశ్వదాభిరామ వినర వేమ!
ఘటముఁగాన్గఁజేసి కామ మోద్దు గఁజేసి ఘటముఁగాన్గఁజేసి కామ మోద్దు గఁజేసి తెలిసి కర్మములను తిలలుఁ జేసి తెలిసి గాను గాఁడు
తిలకార కాత్మయు విశ్వదాభిరామ వినర వేమ!
వేమన పద్యాలు అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క
| ఖ | గ | ఘ | జ | చ | ఛ | జ | ఝ | ఇ | ట | ఠ | డ | ఢ | ణ |
త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
"https://te.wikisource.org/w/index.php?title వేమన పద్యా
లు ఘ&oldid=14074' నుండి వెలికితీశారు
ఈ పేజీలో చివరి మార్పు 14 ఆగస్టు 2007 న 08:09 కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక
నియమాలను చూడండి.

<OCRpageNumber>1</OCRpageNumber>
End of current page

You might also like