You are on page 1of 14

ఓం కమనీయ స్వభావిన్యై నమః

కాళీ సహస్ర నామావళీ


ఓం కస్తూరీ రస లిప్తాంగ్యై నమః
ఓం శ్మశాన కాళికాయై నమః
ఓం కుంజరేశ్వరగామిన్యై నమః
ఓం కాళ్యైనమః
ఓం కకార వర్ణ సర్వాంగ్యై నమః
ఓం భద్రకాళ్యై నమః
ఓం కామిన్యై నమః
ఓం కపాలిన్యై నమః
ఓం కామ సుందర్యైనమః
ఓం గుహ్యకాళ్యై నమః
ఓం కామార్తా యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం కామరూపాయ నమః
ఓం కురుకుల్లా యై నమః
ఓం కామధేనవే నమః
ఓం అవిరోధిన్యై నమః
ఓం కళావత్యై నమః
ఓం విరోధిన్యై నమః
ఓం కాంతాయై నమః
ఓం కాళికాయై నమః
ఓం కామస్వరూపాయై నమః
ఓం కాళరాత్ర్యై నమః
ఓం కామాఖ్యాయై నమః
ఓం మహాకాల నితంబిన్యై నమః
ఓం కులపాలిన్యై నమః
ఓం కాల భైరవ భార్యాయై నమః
ఓం కులీనాయై నమః
ఓం కులవర్మ ప్రకాశిన్యై నమః
ఓం కులవత్యై నమః
ఓం కామదాయై నమః
ఓం అంబాయై నమః
ఓం కామిన్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం కామ్యాయై నమః
ఓం దుర్గార్తినాశిన్యై నమః ఓం విప్రచిత్తా యై నమః
ఓం కౌమార్యై నమః ఓం మహాననాయై నమః
ఓం కులజాయై నమః ఓం మహాబలాయై నమః
ఓం కృష్ణాయై నమః ఓం నీలఘనాయై నమః
ఓం కృష్ణదేహాయై నమః ఓం బలాకాయై నమః
ఓం కృశోదర్యై నమః ఓం మాత్రాయై నమః
ఓం కృశాంగ్యై నమః ఓం ముద్రాపితాయై నమః
ఓం కులిశాంగ్యై నమః ఓం ముద్రామితాయై నమః
ఓం క్రీంకార్యై నమః ఓం అసితాయై నమః
ఓం కమలాయై నమః ఓం బ్రాహ్మ్యై నమః
ఓం కలాయై నమః ఓం నారాయణ్యై నమః
ఓం కరాళస్యాయై నమః ఓం భద్రాయై నమః
ఓం కరాళ్యై నమః ఓం సుభద్రాయై నమః
ఓం కులకాంతాయై నమః ఓం భక్తవత్సలాయై నమః
ఓం అపరాజితాయై నమః ఓం మహేశ్వర్యై నమః
ఓం ఉగ్రాయై నమః ఓం చాముండాయై నమః
ఓం ఉగ్రప్రభాయై నమః ఓం వారాహ్యై నమః
ఓం దీప్తా యై నమః ఓం నారసింహ్యై నమః
ఓం వజ్రాంగ్యై నమః ఓం సులోచనాయై నమః
ఓం వజ్రకంకాళ్యై నమః ఓం విరూపాక్షిణ్యై నమః
ఓం నృముండస్రగ్విణ్యై నమః ఓం విశాలాక్షిణ్యై నమః
ఓం శివాయై నమః ఓం త్రిలోచనాయై నమః
ఓం మాలిన్యై నమః ఓం శారదేందు ప్రసన్నాస్యాయై
ఓం నరముండమాలిన్యై నమః నమః
ఓం గళద్రక్త విభూషణాయై నమః ఓం స్ఫురత్ స్మేరాంబుజేక్షణాయై
ఓం రక్తచందన సిక్తాంగ్యై నమః నమః
ఓం సిందూరారుణ మస్తకాయై ఓం అట్టహాసాయై నమః
నమః ఓం ప్రసన్నాస్యాయై నమః
ఓం ఘోరరూపాయై నమః ఓం స్మేరవక్త్రా యై నమః
ఓం ఘోరదంష్ట్రా యై నమః ఓం సుభాషిణ్యై నమః
ఓం ఘోర ఘోరతరాయై నమః ఓం ప్రసన్నపద్మవదనాయై నమః
ఓం శుభాయై నమః ఓం స్మితాస్యాయై నమః
ఓం మహాదంష్ట్రా యై నమః ఓం ప్రియభాషిణ్యై నమః
ఓం మహామాయాయై నమః ఓం కోటరాక్షిణ్యై నమః
ఓం సుదంత్యై నమః (100)

ఓం యుగదంతరాయై నమః
ఓం కులశ్రేష్ఠా యై నమః
ఓం మహత్యై నమః ఓం ప్రేతదేహాయై నమః
ఓం బహుభాషిణ్యై నమః ఓం కర్ణ పూరాయై నమః
ఓం సుమత్యై నమః ఓం ప్రేతపాణిన్యై నమః
ఓం కుమత్యై నమః ఓం సుమేఖలాయై నమః
ఓం చండాయై నమః ఓం ప్రేతాసనాయై నమః
ఓం చండముండాయై నమః ఓం ప్రియప్రేతాయై నమః
ఓం అతివేగిన్యై నమః ఓం ప్రేతభూతకృత్యాయై నమః
ఓం ప్రచండాయై నమః ఓం శ్మశానవాసిన్యై నమః
ఓం ప్రచండ చండికాయై నమః ఓం పుణ్యాయై నమః
ఓం ప్రచండాయై నమః ఓం పుణ్యదాయై నమః
ఓం చండ్యై నమః ఓం కులపండితాయై నమః
ఓం చండికాయై నమః ఓం పుణ్యాలయాయై నమః
ఓం చర్చికాయై నమః ఓం పుణ్యదేహాయై నమః
ఓం చండవేగిన్యై నమః ఓం పుణ్యశ్లోకాయై నమః
ఓం సుకేశిన్యై నమః ఓం పావన్యై నమః
ఓం ముక్తకేశిన్యై నమః ఓం పూతాయై నమః
ఓం దీర్ఘ కేశిన్యై నమః ఓం పవిత్రాయై నమః
ఓం మహత్కుచాయై నమః ఓం పరమాయై నమః
ఓం పుణ్యవిభూషణాయై నమః ఓం శివాసంగిన్యై నమః
ఓం పుణ్యనామ్నే నమః ఓం శివాఖడ్గిన్యై నమః
ఓం భీతిహరాయై నమః ఓం విశంకాయై నమః
ఓం వరదాయై నమః ఓం విసంగిన్యై నమః
ఓం ఖడ్గపాణిన్యై నమః ఓం మదనాతురాయై నమః
ఓం నృముండ హస్తా యై నమః ఓం మత్తా యై నమః
ఓం ఛిన్నమస్తా యై నమః ఓం మదమత్తా యై నమః
ఓం సునాసికాయై నమః ఓం ప్రమదాయై నమః
ఓం దక్షిణాయై నమః ఓం సుధాసింధు నివాసిన్యై నమః
ఓం శ్యామలాయై నమః ఓం అతిమత్తా యై నమః
ఓం శ్యామాయై నమః ఓం మహామత్తా యై నమః
ఓం శాంతాయై నమః ఓం సర్వాకర్షణకారిణ్యై నమః
ఓం పీనోన్నత స్తన్యై నమః ఓం గీత ప్రియాయై నమః
ఓం దిగంబరాయై నమః ఓం వాద్యరతాయై నమః
ఓం ఘోరారావాయై నమః ఓం ప్రేతనృత్య పరాయణాయై నమః
ఓం సృక్కాంతాయై నమః ఓం చతుర్భుజాయై నమః
ఓం రక్తవాహిన్యై నమః ఓం దశభుజాయై నమః
ఓం ఘోరరావాయై నమః ఓం అష్టా దశ భుజాయై నమః
ఓం కాత్యాయన్యై నమః ఓం మోహరాత్ర్యై నమః
ఓం జగన్మాతాయై నమః ఓం మహారాత్ర్యై నమః
ఓం జగతాం పరమేశ్వర్యై నమః ఓం దారుణాయై నమః
ఓం జగద్బంధవే నమః ఓం భాసురాంబరాయై నమః
ఓం జగద్ధా త్ర్యై నమః ఓం విద్యాధర్యై నమః
ఓం జగదానందకారిణ్యై నమః ఓం వసుమత్యై నమః
ఓం జగజ్జీవమయై నమః ఓం యక్షిణ్యై నమః
ఓం జగన్మయ్యై నమః ఓం యోగిన్యై నమః
ఓం హై మవత్యై నమః ఓం జరాయై నమః
ఓం మహామాయాయై నమః ఓం రాక్షస్యై నమః
ఓం మహామహ్యై నమః ఓం డాకిన్యై నమః
ఓం నాగ యజ్ఞోపవీతాంగిన్యై నమః ఓం వేదమయ్యై నమః
ఓం నాగిన్యై నమః ఓం వేదవిభూషణాయై నమః
ఓం నాగశాయిన్యై నమః (200)
ఓం శృత్యై నమః
ఓం నాగకన్యాయై నమః
ఓం స్మృత్యై నమః
ఓం దేవ కన్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం గాంధర్వ్యై నమః
ఓం గుహ్యవిద్యాయై నమః
ఓం కిన్నరేశ్వర్యై నమః
ఓం పురాతన్యై నమః
ఓం చింత్యాయై నమః ఓం సత్యపరాయణాయై నమః
ఓం అచింత్యాయై నమః ఓం నీత్యై నమః
ఓం స్వధాయై నమః ఓం సునీత్యై నమః
ఓం సుధాయై నమ ఓం సురుచ్యై నమః
ఓం స్వాహాయై నమః ఓం తుష్ట్యైనమః
ఓం నిద్రాయై నమః ఓం పుష్ట్యై నమః
ఓం తంద్రాయై నమః ఓం ధృత్యై నమః
ఓం పార్వత్యై నమః ఓం క్షమాయై నమః
ఓం అపర్ణాయై నమః ఓం వాణ్యై నమః
ఓం నిశ్చలాయై నమః ఓం బుద్ద్యై నమః
ఓం లోలాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం సర్వవిద్యాయై నమః ఓం లక్ష్మ్యై నమః
ఓం తపస్విన్యై నమః ఓం నీలసరస్వత్యై నమః
ఓం గంగాయై నమః ఓం ప్రోతవత్యై నమః
ఓం కాశ్యై నమః ఓం ప్రోతస్వత్యై నమః
ఓం శచ్యై నమః ఓం సరస్వత్యై నమః
ఓం సీతాయై నమః ఓం మాతంగ్యై నమః
ఓం సత్యై నమః ఓం విజయాయై నమః
ఓం జయాయై నమః ఓం పరమాణు స్వరూపాయై నమః
ఓం నద్యై నమః ఓం చిదానంద స్వరూపిణ్యై నమః
ఓం సింధవే నమః ఓం సర్వానందమయై నమః
ఓం సర్వమయై నమః ఓం సదానందమయై నమః
ఓం తారాయై నమః ఓం నిత్యాయై నమః
ఓం శూన్యనివాసిన్యై నమః ఓం సత్యాయై నమః
ఓం శుద్ధా యై నమః ఓం సర్వానంద స్వరూపిణ్యై నమః
ఓం తరంగిణ్యై నమః ఓం శుభదాయై నమః /
ఓం మేధాయై నమః ఓం సునందాయై నమః
ఓం లాకిన్యై నమః ఓం నందిన్యై నమః
ఓం బహురూపిణ్యై నమః ఓం స్తు త్యాయై నమః
ఓం స్థూలాయై నమః ఓం స్తవనీయ స్వభావిన్యై నమః
ఓం సూక్ష్మాయై నమః ఓం రంకిన్యై నమః
ఓం సూక్ష్మతరాయై నమః ఓం రంగిన్యై నమః
ఓం భగవత్యై నమః ఓం భంకిన్యై నమః
ఓం అనురాగిణ్యై నమః ఓం టంకిన్యై నమః
ఓం అనురూపిణ్యైనమః ఓం చిత్రాయై నమః
ఓం పరమానంద రూపాయై నమః ఓం విచిత్రాయై నమః
ఓం చిత్రరూపిణ్యై నమః ఓం మహేంద్రాణ్యై నమః
ఓం పద్మాయై నమః ఓం జ్యోత్స్నాయై నమః
ఓం పద్మాలయాయై నమః ఓం చంద్ర స్వరూపిణ్యై నమః
ఓం పద్మముఖ్యై నమః ఓం సూర్యాత్మికాయై నమః
ఓం పద్మవిభూషణాయై నమః ఓం రుద్రపత్న్యై నమః
ఓం హాకిన్యై నమః ఓం రౌద్ర్యై నమః
ఓం డాకిన్యై నమః ఓం స్త్రియై నమః
ఓం శాకిన్యై నమః ఓం ప్రకృత్యై నమః
ఓం శాంతాయై నమః ఓం పుమానాయై నమః
ఓం క్షాంతాయై నమః ఓం శక్త్యై నమః
ఓం రాకిన్యై నమః ఓం సూక్త్యై నమః
ఓం రుధిరప్రియామై నమః ఓం ముక్త్యై నమః
ఓం భ్రాంత్యై నమః ఓం మత్యై నమః
ఓం భవాన్యై నమః ఓం మాతాయై నమః
ఓం రుద్రాణ్యై నమః ఓం భుక్త్యై నమః /
ఓం మృడాన్యై నమః ఓం భక్త్యై నమః
ఓం శత్రు మర్దిన్యై నమః ఓం ముక్త్యై నమః
ఓం ఉపేంద్రాణ్యై నమః (300)
ఓం పతివ్రతాయై నమః
ఓం సర్వేశ్వర్యై నమః ఓం స్థిరాయై నమః
ఓం సర్వమాతాయై నమః ఓం ధీరాయై నమః
ఓం శర్వాణ్యై నమః ఓం తపస్వినై నమః
ఓం హరవల్లభాయై నమః ఓం చార్వంగ్యై నమః
ఓం సిద్ధిదాయై నమః ఓం చంచలాయై నమః
ఓం సిద్ధా యై నమః ఓం లోలజిహ్వాయై నమః
ఓం భవ్యాయై నమః ఓం చారుచరిత్రిణ్యై నమః
ఓం భావ్యాయై నమః ఓం త్రపాయై నమః
ఓం భయాపహాయై నమః ఓం త్రపావత్యై నమః
ఓం కర్త్యై నమః ఓం లజ్జా యై నమః
ఓం హర్త్యై నమః ఓం విలజ్జా యై నమః
ఓం పాలయిత్ర్యై నమః ఓం హరయువత్యై నమః
ఓం శర్వర్యై నమః ఓం రజోవత్యై నమః
ఓం తామస్యై నమః ఓం సత్యవత్యై నమః
ఓం దయాయై నమః ఓం సరస్వత్యై నమః
ఓం తమిస్రాయై నమః ఓం ధర్మనిష్ఠా యై నమః
ఓం తామస్యై నమః ఓం శ్రేష్టా యై నమః
ఓం స్థా ణవే నమః ఓం నిష్ఠు రవాదిన్యై నమః
ఓం గరిష్ఠా యై నమః ఓం రాగిణ్యై నమః
ఓం దుష్టసంహార్యై నమః ఓం శోభన స్వరాయై నమః
ఓం విశిష్టా యై నమః ఓం శోభనాయై నమః
ఓం శ్రేయస్యై నమః ఓం సురాయై నమః
ఓం ఘృణాయై నమః ఓం కలకంఠ్యై నమః
ఓం భీమాయై నమః ఓం కంబుకంఠ్యై నమః
ఓం భయానకాయై నమః ఓం వేణు వీణాపరాయణాయై నమః
ఓం భీమనాదిన్యై నమః ఓం వంశిన్యై నమః
ఓం భీత్యై నమః ఓం వైష్ణవ్యై నమః
ఓం భయాయై నమః ఓం స్వచ్ఛాయై నమః
ఓం ప్రభావత్యై నమః ఓం ధాత్ర్యై నమః
ఓం వాగీశ్వర్యై నమః ఓం ధరిత్ర్యై నమః
ఓం శ్రియై నమః ఓం త్రిజగదీశ్వర్యై నమః
ఓం యమునాయై నమః ఓం మధుమత్యై నమః
ఓం యజ్ఞకర్ర్యై నమః ఓం కుండలిన్యై నమః
ఓం యజుప్రియాయై నమః ఓం బుధ్యై నమః
ఓం ఋక్ సామాధర్వ నిలయాయై ఓం శుధ్యై నమః
నమః ఓం సిద్ధ్యై నమః
ఓం శుచిస్మితాయై నమః ఓం శార్ ఙ్గపాణిన్యై నమః
ఓం రంభోర్వశ్యై నమః ఓం పినాక ధారిణ్యై నమః
ఓం రంభాయై నమః ఓం ధూమ్రాయై నమః
ఓం ఊర్వశ్యై నమః ఓం సురభ్యై నమః
ఓం రత్యై నమః ఓం వనమాలిన్యై నమః
ఓం రమాయై నమః ఓం రధిన్యై నమః
ఓం రామాయై నమః ఓం సమరప్రీతాయై నమః
ఓం రోహిణ్యై నమః ఓం వేగిన్యై నమః
ఓం రేవత్యై నమః ఓం రణపండితాయై నమః
ఓం మఘాయై నమః ఓం జటిన్యై నమః
ఓం శంఖిన్యై నమః ఓం వజ్రిణ్యై నమః
ఓం చక్రిణ్యై నమః ఓం లీలాయై నమః
ఓం కృష్ణాయై నమః ఓం నీలాయై నమః
ఓం గదిన్యై నమః ఓం లావణ్యాంబుధిచంద్రికాయై
ఓం పద్మిన్యైనమః నమః
ఓం శూలిన్యై నమః ఓం బలిప్రియాయై నమః
ఓం పరిఘాస్త్రా యై నమః ఓం సదాపూజ్యాయై నమః
ఓం పాశిన్యై నమః ఓం పూర్ణాయై నమః
ఓం దైత్యేంద్ర మధిన్యై నమః ఓం వృషవాహిన్యై నమః
ఓం మహిషాసుర సంహర్ర్యై నమః ఓం వ్యాఘ్రత్వగంబరాయై నమః
ఓం కామిన్యై నమః ఓం చీనచేలిన్యై నమః
(400) ఓం సింహవాసిన్యై నమః
ఓం రక్తదంతికాయై నమః
ఓం వామదేవ్యై నమః
ఓం రక్తపాయై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం రుధిరాక్తాంగ్యై నమః
ఓం గౌర్యై నమః
ఓం రక్తఖర్పర హస్తిన్యై నమః
ఓం సర్వజ్ఞ భామిన్యై నమః
ఓం రక్తఖర్పర ధారిణ్యై నమః
ఓం బాలికాయై నమః
ఓం రక్తప్రియాయై నమః
ఓం తరుణ్యై నమః
ఓం మాంస రుచిరాయై నమః
ఓం వృద్ధా యై నమః
ఓం మాంసరుచ్యై నమః
ఓం వృద్ధమాత్రే నమః
ఓం ఆసవాసక్త మానసాయై నమః
ఓం జరాతురాయై నమః
ఓం గళచ్ఛోణిత ముండాల్యై నమః
ఓం సుభ్రు వే నమః
ఓం కంఠమాలా విభూషణాయై
ఓం విలాసిన్యై నమః
నమః
ఓం బ్రహ్మవాదిన్యై నమః
ఓం శవాసనాయై నమః
ఓం బ్రాహ్మణ్యై నమః
ఓం చితాంత స్థా నాయై నమః
ఓం సత్యై నమః
ఓం మహేశ్యై నమః
ఓం మహ్యై నమః
ఓం స్వప్నవత్యై నమః
ఓం సుప్తవత్యై నమః
ఓం చిత్రలేఖాయై నమః
ఓం లోపాముద్రాయై నమః
ఓం సురేశ్వర్యై నమః
ఓం అమోఘాయై నమః
ఓం అరుంధత్యై నమః
ఓం తీక్ష్ణాయై నమః
ఓం భోగవత్యై నమః
ఓం అనురాగిణ్యై నమః

You might also like