You are on page 1of 16

పాడ్యమి అమవాస్య

శ్రీకామేశ్వరీ నిత్యా

బాలార్కకోటిసంకాశాం మాణిక్య ముకుటోజ్జ్వలామ్ హారగ్రైవేయ కాంచిభిరుమ్రికానూపురాదిభిః


మండితాం రక్తవసనాం రత్నాభరణశోభితామ్ షడ్భుజాంత్రీక్షణమిందుకలాకలితమౌలికామ్
పంచాష్టషోడశద్వంద్వషట్కోణ చతురస్రగామ్ మందస్మితోల్లసద్వక్త్రాం దయామంథరవీక్షణామ్
పాశాంకుశౌ చ పుండ్రేక్షుచాపం పుష్పశిలీముఖామ్ రత్నపాత్రం సుధాపూర్ణం వరదం బిభ్రతీం కరైః
శ్రీకామేశ్వరీ నిత్యా మాతృకాన్యాసః

అస్య శ్రీకామేశ్వరీ నిత్యా మహామంత్రస్య సమ్మోహన ఋషిః గాయత్రీశ్ఛందః శ్రీకామేశ్వరీదేవతా


క్లీం బీజమ్ సౌః శక్తిః ఐం కీలకం

ఓం ఐం క్లీం సౌః నమః అంగుష్ఠా భ్యాం నమః


ఓం నమః కామేశ్వరీ తర్జనీభ్యాం నమః
ఓం ఇచ్ఛాకామఫలప్రదే నమః మధ్యమాభ్యాం నమః
ఓం సర్వసత్వవశంకరీ నమః అనామికాభ్యాం నమః
ఓం సర్వజగత్ క్షోభకరీ నమః కనిష్టికాభ్యాం నమః
ఓం సౌః క్లీం ఐం నమః కరతలకరపుష్టా భ్యాం నమః

ఓం ఐం క్లీం సౌః నమః హృదయాయ నమః


ఓం నమః కామేశ్వరీ శిరసే స్వాహా
ఓం ఇచ్ఛాకామఫలప్రదే నమః శిఖాయై వషట్
ఓం సర్వసత్వవశంకరీ నమః కవచాయ హుం
ఓం సర్వజగత్ క్షోభకరీ నమః నేత్రత్రయాయ వౌషట్
ఓం సౌః క్లీం ఐం నమః అస్త్రా య ఫట్
భూర్భువస్సువరోమ్ దిగ్బంధః

ధ్యానమ్
దేవీం ధ్యాయేజ్జగద్ధా త్రీం జపాకుసుమసన్నిభామ్
బాలభూనుప్రతీకాశం శతకుంభసమప్రభామ్
రక్తవస్త్రపరీధానామ్ సంపత్విధ్యావశంకరీమ్
నమామి వరదాం దేవీ కామేశీమభయప్రదామ్
లమిత్యాది పంచపూజాం కుర్యాత్

కామేశ్వరీ మంత్రః –
ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి సర్వ జగత్ క్షోభణ కరి హుం
హుం హుం ద్రాం ద్రాం క్లీం బ్లూం సః సౌః క్లీం ఔం

కామేశ్వరీ పూజనమంత్ర – అం- ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛా కామఫలప్రదే సర్వసత్త్వవశంకరి సర్వ జగత్
క్షోభణ కరి హుం హుం హుం ద్రాం ద్రాం క్లీం బ్లూం సః సౌః క్లీం ఔం- కామేశ్వరినిత్యా శ్రీపాదుకాం పూజయామి
తర్పయామి నమః

కామేశ్వరీ గాయత్రీ – ఓం కామేశ్వర్యై విద్మహే నిత్యక్లిన్నాయైధీమహి తన్నో నిత్య ప్రచోదయాత్

మాతృకా న్యాసః

ఓం ఐం హ్రీం శ్రీం అం కామేశ్వర్యై నమః హంసః శిరసి


ఓం ఐం హ్రీం శ్రీం ఆం మహామాయాయై నమః హంసః ముఖవృత్తే
ఓం ఐం హ్రీం శ్రీం ఇం వాగీశ్యై నమః హంసః దక్షనేత్రే
ఓం ఐం హ్రీం శ్రీం ఈం బ్రహ్మసంజ్ఞితాయై నమః హంసః వామనేత్రే
ఓం ఐం హ్రీం శ్రీం ఉం అక్షరాయై నమః హంసః దక్షకర్ణే
ఓం ఐం హ్రీం శ్రీం ఊం త్రిమాత్రే నమః హంసః వామకర్ణే
ఓం ఐం హ్రీం శ్రీం ఋం త్రిపదాయై నమః హంసః దక్షనాసా పుటే
ఓం ఐం హ్రీం శ్రీం ౠం త్రిగుణాత్మికాయై నమః హంసః వామనాసా పుటే
ఓం ఐం హ్రీం శ్రీం ఌం సురసిద్ధ్యై నమః హంసః దక్షకపోలే
ఓం ఐం హ్రీం శ్రీం ౡం గణాద్యక్షాయై నమః హంసః వామకపోలే
ఓం ఐం హ్రీం శ్రీం ఏం గణమాతాయై నమః హంసః ఉర్ధ్వోష్ఠే
ఓం ఐం హ్రీం శ్రీం ఐం గణేశ్వర్యై నమః హంసః అధరోష్ఠే
ఓం ఐం హ్రీం శ్రీం ఓం చండికాయై నమః హంసః ఊర్ధ్వదంతపంక్త్వౌ
ఓం ఐం హ్రీం శ్రీం ఔం చండముండాయై నమః హంసః అధోదంతపంక్తౌ
ఓం ఐం హ్రీం శ్రీం అం చాముండాయై నమః హంసః జిహ్వాగ్రే
ఓం ఐం హ్రీం శ్రీం అః ఇష్టదాయై నమః హంసః కంఠే
ఓం ఐం హ్రీం శ్రీం కం స్వరాణాం శక్త్యై నమః హంసః దక్షబాహుమూలే
ఓం ఐం హ్రీం శ్రీం ఖం ప్రోక్తా యై నమః హంసః దక్షకూర్పరే
ఓం ఐం హ్రీం శ్రీం గం సర్వసిద్ధిప్రదాయికాయై నమః హంసః దక్షమణిబంధౌ
ఓం ఐం హ్రీం శ్రీం ఘం విశ్వంభరాయై నమః హంసః దక్షకరాంగుళి మూలే
ఓం ఐం హ్రీం శ్రీం ఙం విశ్వయోన్యై నమః హంసః దక్షకరాంగుళ్యగ్రే
ఓం ఐం హ్రీం శ్రీం చం విశ్వమాత్రే నమః హంసః వామబాహుమూలే
ఓం ఐం హ్రీం శ్రీం ఛం వసుప్రదాయై నమః హంసః వామకూర్పరే
ఓం ఐం హ్రీం శ్రీం జం స్వాహాయై నమః హంసః వామమణిబంధౌ
ఓం ఐం హ్రీం శ్రీం ఝం స్వధాయై నమః హంసః వామకరాంగుళి మూలే
ఓం ఐం హ్రీం శ్రీం ఞం తుష్ట్యై నమః హంసః వామకరాంగుళ్యగ్రే
ఓం ఐం హ్రీం శ్రీం టం ఋద్ధ్యై నమః హంసః దక్షోరుమూలే
ఓం ఐం హ్రీం శ్రీం ఠం గాయత్ర్యై నమః హంసః దక్షజానునీ
ఓం ఐం హ్రీం శ్రీం డం గోగణాఖగాయై నమః హంసః దక్షగుల్ఫే
ఓం ఐం హ్రీం శ్రీం ఢం వేదమాత్రే నమః హంసః దక్షపాదాంగులిమూలే
ఓం ఐం హ్రీం శ్రీం ణం వరిష్ఠా యై నమః హంసః దక్షపాదాంగుల్యగ్రే
ఓం ఐం హ్రీం శ్రీం తం సుప్రభాయై నమః హంసః వామోరుమూలే
ఓం ఐం హ్రీం శ్రీం థం సిద్ధవాహిన్యై నమః హంసః వామజానునీ
ఓం ఐం హ్రీం శ్రీం దం ఆదిత్యహృదయాయై నమః హంసః వామగుల్ఫే
ఓం ఐం హ్రీం శ్రీం ధం చంద్రాయై నమః హంసః వామపాదాంగుళిమూలే
ఓం ఐం హ్రీం శ్రీం నం చంద్రభావానుమండలాయై నమః హంసః వామపాదాంగుళ్యగ్రే
ఓం ఐం హ్రీం శ్రీం పం జ్యోత్స్నాయై నమః హంసః దక్షపార్శ్వే
ఓం ఐం హ్రీం శ్రీం ఫం హిరణ్మయ్యై నమః హంసః వామపార్శ్వే
ఓం ఐం హ్రీం శ్రీం బం భవ్యాయై నమః హంసః పుష్ఠే
ఓం ఐం హ్రీం శ్రీం భం భవదుఃఖభయాపహాయై నమః హంసః నాభౌ
ఓం ఐం హ్రీం శ్రీం మం శివతత్త్వాయై నమః హంసః జఠరే
ఓం ఐం హ్రీం శ్రీం యం శివాయై నమః హంసః హృదయే
ఓం ఐం హ్రీం శ్రీం రం శాంతాయై నమః హంసః దక్షకక్షే
ఓం ఐం హ్రీం శ్రీం లం శాంతిదాయై నమః హంసః గల పుష్ఠే
ఓం ఐం హ్రీం శ్రీం వం శాంతిరూపిణ్యై నమః హంసః వామకక్షౌ
ఓం ఐం హ్రీం శ్రీం శం సౌభాగ్యదాయై నమః హంసః
హృదయాదిదక్షకరాంగుల్యంతం
ఓం ఐం హ్రీం శ్రీం షం శుభాయై నమః హంసః హృదయాదివామకరాంగుల్యంతం
ఓం ఐం హ్రీం శ్రీం సం గౌర్యై నమః హంసః
హృదయాదిదక్షపాదాంగుల్యంతం
ఓం ఐం హ్రీం శ్రీం హం ఉమాయై నమః హంసః హృదయాదివామపాదాంగుల్యంతం
ఓం ఐం హ్రీం శ్రీం ళం హై మవత్యై నమః హంసః హృదయాది పాదాంగుల్యంతం
ఓం ఐం హ్రీం శ్రీం క్షం ప్రియాదక్షాయై నమః హంసః కట్యాది బ్రహ్మరంధ్రాంతమ్

శ్రీ కామేశ్వరీ నిత్యా యంత్రం


శ్రీ కామేశ్వరీ నిత్యా యజనం వల్ల ఆన్యోన్యమైన సంసారం మరియు మానసిక ప్రశాంతతో పాటు

వ్యాదులనుండి రక్షించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది

అస్య శ్రీకామేశ్వరీ నిత్యా దేవతా సమ్మోహనాయ ఋషయే నమః (శిరసి) త్రిష్టు ప్ఛందసే నమః
(ముఖే) కామేశ్వరీదేవతాయై నమః – కంబీజాయ నమః - ఇంశక్తయే నమః - లంకీలకాయ నమః
శ్రీకామేశ్వరీ నిత్యా అనుగ్రహ ప్రసాద సిద్యర్థం జపేవినియోగః
పీఠ దేవతా పూజ

ఓం మండూకాది పరతత్త్వాయ నమః


ఓం హ్రీం జయాయై నమః
ఓం హ్రీం విదయాయై నమః
ఓం హ్రీం అజితాయై నమః
ఓం హ్రీం అపరాజితాయై నమః
ఓం హ్రీం నిత్యాయై నమః
ఓం హ్రీం విమలాయై నమః
ఓం హ్రీం దోగ్ధ్యై నమః
ఓం హ్రీం అఘోరాయై నమః
ఓం హ్రీం మంగలాయై నమః
ఓం హ్రీం శ్రీం భవనేశ్వర్యై నమః

ధ్యానం

ముద్రా
ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి సర్వ జగత్ క్షోభణ కరి హుం
హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సౌః క్లీం ఔం ఆవాహయామి - ఆవాహన ముద్రా
ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి సర్వ జగత్ క్షోభణ కరి హుం
హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సౌః క్లీం ఔం స్థా పయామి - స్థా పిత ముద్రా
ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి సర్వ జగత్ క్షోభణ కరి హుం
హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సౌః క్లీం ఔం సంస్థితో భవ -సంస్థితో ముద్రా
ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి సర్వ జగత్ క్షోభణ కరి హుం
హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సౌః క్లీం ఔం సన్నిరుధాభవ - సన్నిరుధా ముద్రా
ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి సర్వ జగత్ క్షోభణ కరి హుం
హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సౌః క్లీం ఔం సమ్ముఖీభవ - సమ్ముఖీ ముద్రా
ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి సర్వ జగత్ క్షోభణ కరి హుం
హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సౌః క్లీం ఔం అవకుంఠిదోభవ - అవకుంఠన ముద్రా
ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి సర్వ జగత్ క్షోభణ కరి హుం
హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సౌః క్లీం ఔం శ్రీకామేశ్వరీనిత్యా శ్రీపాదుకాం పూజయామి నమః -
వందన,ధేను, యోని ముద్రా

యథాశక్తి (షోడశోపచార) పంచోపచారపూజాం కరిష్యే

షడాంగ తర్పణం

ఓం ఐం హృదయాయ నమః హృదయశక్తి శ్రీపాదుకాం పూజయామి నమః


ఓం సకలహ్రీం శిరసే స్వాహా శిరోశక్తి శ్రీపాదుకాం పూజయామి నమః
ఓం నిత్య శిఖాయై వషట్ శిఖా శక్తి శ్రీపాదుకాం పూజయామి నమః
ఓం క్లిన్నే కవచాయ హుం కవచశక్తి శ్రీపాదుకాం పూజయామి నమః
ఓం మదద్రవే నేత్రత్రయాయ వౌషటి నేత్ర శక్తి శ్రీపాదుకాం పూజయామి నమః
ఓం సౌః అస్త్రా య ఫట్ అస్త్ర శక్తి శ్రీపాదుకాం పూజయామి నమః

లయాంగ తర్పణం

ఓం ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి సర్వ జగత్ క్షోభణ కరి
హుం హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సౌః క్లీం ఔం శ్రీ కామేశ్వరీనిత్యా శ్రీపాదుకాం పూజయామి
తర్పయామి నమః (20 సార్లు )

సమవిన్మయే పరే దేవీ పరామృత రుచి ప్రియే


అనుజ్ఞాం శ్రీకామేశ్వరీనిత్యా దేహి పరివారార్చనాయ మే
ప్రథమావరణం(పంచదళేషు)

ఓం హ్రీం శ్రీం ద్రాం మదన బాణాయ నమః


ఓం హ్రీం శ్రీం క్లీం దీపనబాణాయ నమః
ఓం హ్రీం శ్రీం సః శోషణబాణాయ నమః
ఓం హ్రీం శ్రీం ద్రీం ఉన్మాదన బాణాయ నమః
ఓం హ్రీం శ్రీం బ్లూం మోహన బాణాయ నమః

ఏతాః ప్రథమావరణ దేవతాః సాంగా సఆయుధాః సశక్తికాః సర్వోపచారైః సమపూజితాః సంతాపితాః


సంతుష్టాః సంతు నమః
ఓం ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి సర్వ జగత్ క్షోభణ కరి
హుం హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సౌః క్లీం ఓం అభీష్టసిద్ధిం మే దేహి శరణాగత వత్సలే భక్త్యా
సమర్పయే తుభ్యం ప్రథమావరణార్చనమ్
అనేన ప్రథమావరణార్చనేన శ్రీ శ్రీకామేశ్వరీ నిత్యా ప్రియతామ్

ద్వితీయావరణం(అష్టదళం)

ఓం హ్రీం శ్రీం అనంగకుసుమా పాదుకాం పూజయామి నమః


ఓం హ్రీం శ్రీం అనంగమేఖలా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం అనంగమదనా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం అనంగమదనాతురా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం అనంగమదవేగినీ పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం అనంగభువనపాలా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం అనంగశశిరేఖా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం అనంగగనరేఖా పాదుకాం పూజయామి నమః
ఏతాః ద్వితీయావరణ దేవతాః సాంగా సఆయుధాః సశక్తికాః సర్వోపచారైః సమపూజితాః సంతాపితాః
సంతుష్టాః సంతు నమః ఓం ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి
సర్వ జగత్ క్షోభణ కరి హుం హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సౌః క్లీం ఓం
అభీష్టసిద్ధిం మే దేహి శరణాగత వత్సలే
భక్త్యా సమర్పయే తుభ్యం ద్వితీయావరణార్చనమ్
అనేన ద్వితీయావరణార్చనేన శ్రీ శ్రీకామేశ్వరీ నిత్యా ప్రియతామ్

తృతీయావరణం(షోడశదళం)

ఓం హ్రీం శ్రీం అం శుద్ధా పాదుకాం పూజయామి నమః


ఓం హ్రీం శ్రీం ఆం ప్రీతి పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఇం రతి పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఈం ధృతి పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఉం కాంతి పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఊం మనోరమా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఋం మనోహరా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ౠం మనోరథా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఌం మదనా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ౡం ఉన్మాదినీ పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఏం మోహినీ పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఐం శాంతి పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఓం శోషిణీ పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఔం వశంకరి పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం అం శింజినీ పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం అః సుభగా పాదుకాం పూజయామి నమః
ఏతాః తృతీయావరణ దేవతాః సాంగా సఆయుధాః సశక్తికాః సర్వోపచారైః సమపూజితాః సంతాపితాః
సంతుష్టాః సంతు నమః ఓం ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి
సర్వ జగత్ క్షోభణ కరి హుం హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సౌః క్లీం ఓం
అభీష్టసిద్ధిం మే దేహి శరణాగత వత్సలే
భక్త్యా సమర్పయే తుభ్యం తృతీయావరణార్చనమ్
అనేన తృతీయావరణార్చనేన శ్రీ శ్రీకామేశ్వరీ నిత్యా ప్రియతామ్

తురీయావరణం(షోడశదల అగ్రేషు)

ఓం హ్రీం శ్రీం అం పూషా పాదుకాం పూజయామి నమః


ఓం హ్రీం శ్రీం ఆం ఇద్ధా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఇం సుమనసా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఈం రతి పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఉం ప్రీతి పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఊం ధృతి పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఋం ఋద్ధి పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ౠం సౌమ్యా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఌం మరీచి పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ౡం అంశిమాలినీ పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఏం శశినీ పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఐం అంగీరా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఓం చాయా పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం ఔం సంపూర్ణమండల పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం అం తుష్టి పాదుకాం పూజయామి నమః
ఓం హ్రీం శ్రీం అః అంమృతా పాదుకాం పూజయామి నమః
ఏతాః తృతీయావరణ దేవతాః సాంగా సఆయుధాః సశక్తికాః సర్వోపచారైః సమపూజితాః సంతాపితాః
సంతుష్టాః సంతు నమః ఓం ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి
సర్వ జగత్ క్షోభణ కరి హుం హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సౌః క్లీం ఓం
అభీష్టసిద్ధిం మే దేహి శరణాగత వత్సలే
భక్త్యా సమర్పయే తుభ్యం తురీయావరణార్చనమ్
అనేన తురీయావరణార్చనేన శ్రీ శ్రీకామేశ్వరీ నిత్యా ప్రియతామ్
షట్కోణేషు

ఓం హ్రీం శ్రీం అం పూషా పాదుకాం పూజయామి నమః

ఏతాః తృతీయావరణ దేవతాః సాంగా సఆయుధాః సశక్తికాః సర్వోపచారైః సమపూజితాః సంతాపితాః


సంతుష్టాః సంతు నమః ఓం ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వవశంకరి
సర్వ జగత్ క్షోభణ కరి హుం హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సౌః క్లీం ఓం
అభీష్టసిద్ధిం మే దేహి శరణాగత వత్సలే
భక్త్యా సమర్పయే తుభ్యం పంచమావరణార్చనమ్
అనేన పంచమావరణార్చనేన శ్రీ శ్రీకామేశ్వరీ నిత్యా ప్రియతామ్
1. శుద్దశక్తి సంబుద్ధ్యంతమాలా (పాడ్యమి/ అమవాస్య)

అస్య శ్రీ శుద్ధ శక్తి సంబుద్ధ్యంతమాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియాదిష్టా యీవరుణాదిత్య ఋషిః


దైవీ గాయత్రీ చ్చందః సాత్త్విక క-కార భట్టా రక పీటస్థిత శివకామేశ్వరాంక నిలయా కామేశ్వరీ
శ్రీలలితా పరాభట్టా రికా దేవతా ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ఖడ్గ సిద్ద్యర్దే జపే వినియోగః

కరన్యాసః
హ్రాం అంగుష్టా భ్యాం నమః, హ్రీం తర్జనీభ్యాం నమః, హ్రూం మధ్యమాభ్యాం నమః, హ్రైం
అనామికాభ్యాం నమః,
హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః, హ్రః కరతల కరపృష్ఠా భ్యాం నమః
అంగన్యాసః
హ్రాం హృదయాయ నమః, హ్రీం శిరసే స్వాహా, హ్రూం శిఖాయై వషట్, హ్రైం కవచాయ హుం, హ్రౌం
నేత్రత్రయాయ వౌషట్,
హ్రః అస్త్రా యఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః
ధ్యానం
తాదృశం ఖడ్గ మాప్నోతి – యేన హస్తస్థి తేన వై,
అష్టా దిశ మహాద్వీప – సమ్రాద్భోక్తా భవిష్యతి.
లమిత్యాది పంచ పూజాం కుర్యాత్
లం పృథివీ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై గంధం పరికల్పయామి
హం ఆకాశ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై పుష్పం పరికల్పయామి
యం వాయు తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి
రం వహ్ని తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి
వం అమృత తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి
1
88 ఓం ఐం హ్రీం శ్రీం శరీరాకర్షిణి
నమస్త్రి పురసుందరి నమః
2
89 ఓం ఐం హ్రీం శ్రీం సర్వాశాపరి
హృదయదేవీపూరక చక్ర నమః
3 ఓం ఐం హ్రీం శ్రీం స్వామిని
శిరోదేవీ నమః
90
4 ఓం ఐం హ్రీం శ్రీం గుప్త యోగిని
శిఖాదేవీ నమః
91
5 ఓం ఐం హ్రీం శ్రీం అనంగకుసుమే
కవచదేవీ నమః
92
6 ఓం ఐం హ్రీం శ్రీం అనంగమేఖలే
నేత్రదేవీ నమః
93
7 ఓం ఐం హ్రీం శ్రీం అనంగమదనే
అస్త్రదేవీ నమః
94
8 ఓం ఐం హ్రీం శ్రీం అనంగ
కామేశ్వరీమదనాతురే నమః
95
9 ఓం ఐం హ్రీం శ్రీం అనంగ రేఖే
భగమాలినీ నమః
96
10 ఓం ఐం హ్రీం శ్రీం అనంగవేగిని
నిత్యక్లిన్నే నమః
97
11 ఓం ఐం హ్రీం శ్రీం అనంగాంకుశే
భేరుండే నమః
98
12 ఓం ఐం హ్రీం శ్రీం అనంగమాలిని
వహ్నివాసిని నమః
99
13 ఓం ఐం హ్రీం శ్రీం సర్వసంక్షోభణ
మహావజ్రేశ్వరీ చక్రస్వామిని నమః
10
14 ఓం ఐం హ్రీం శ్రీం గుప్తతర
శివదూతియోగిని నమః
0
15 ఓం ఐం హ్రీం శ్రీం త్వరితే నమః
10 ఓం ఐం హ్రీం శ్రీం సర్వ సంక్షోభిణి నమః
116 ఓం ఐం హ్రీం శ్రీం కులసుందరి నమః
10 ఓం ఐం హ్రీం శ్రీం సర్వవిద్రావిణి నమః
17
2 ఓం ఐం హ్రీం శ్రీం నిత్యే నమః
10
18 ఓం
ఓం ఐం
ఐం హ్రీం
హ్రీం శ్రీం
శ్రీం సర్వాకర్షిణి
నీలపతాకే నమః
నమః
3
19
10 ఓం
ఓం ఐం
ఐం హ్రీం
హ్రీం శ్రీం
శ్రీం విజయే
సర్వాహ్లా దిని నమః
నమః
420
ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళే నమః
10 ఓం ఐం హ్రీం శ్రీం సర్వమ్మోహిని నమః
521 ఓం ఐం హ్రీం శ్రీం జ్వాలామాలిని నమః
10 ఓం
22 ఓం ఐం
ఐం హ్రీం
హ్రీం శ్రీం
శ్రీం సర్వస్తంభిని
చిత్రే నమః
నమః
6
23
10 మహానిత్యే
ఓం ఐం హ్రీం శ్రీం సర్వజృంభిణి నమః
7
24 ఓం ఐం హ్రీం శ్రీం పరమేశ్వర పరమేశ్వరీ నమః
10 ఓం ఐం హ్రీం శ్రీం సర్వవశంకరి నమః
825 ఓం ఐం హ్రీం శ్రీం మిత్రేశమయి నమః
10 ఓం ఐం హ్రీం శ్రీం సర్వరంజని నమః
26 ఓం ఐం హ్రీం శ్రీం షష్టీ శమయి నమః
9
11
27 ఓం ఐం హ్రీం శ్రీం సర్వోన్మాదిని
ఉడ్డీ శమయి నమః
0
28 ఓం
11 ఓం ఐం
ఐం హ్రీం
హ్రీం శ్రీం
శ్రీం చర్యానాథమయి
సర్వార్ధ సాధికే నమః
నమః
129 ఓం ఐం హ్రీం శ్రీం లోపాముద్రామయి నమః
11 ఓం ఐం హ్రీం శ్రీం సర్వసంపత్తిపురణి నమః
30
2 ఓం ఐం హ్రీం శ్రీం అగస్త్యమయి నమః
11
31 ఓం
ఓం ఐం
ఐం హ్రీం
హ్రీం శ్రీం
శ్రీం సర్వమంత్రమయి
కాలాతాపనమయి నమః
నమః
3
32
11 ఓం ఐం
ఓం ఐం హ్రీం
హ్రీం శ్రీం
శ్రీం సర్వద్వంద్వక్షయంకరి
ధర్మాచార్యమయి నమః
నమః
433
ఓం ఐం హ్రీం శ్రీం ముక్తకేశీశ్వరమయి నమః
11 ఓం ఐం హ్రీం శ్రీం సర్వసౌభాగ్యదాయక చక్ర నమః
534 ఓం ఐం హ్రీం శ్రీం దీపకళానాథమయి నమః
స్వామిని
35 ఓం ఐం హ్రీం శ్రీం విష్ణుదేవమయి నమః
11 ఓం ఐం హ్రీం శ్రీం సంప్రదాయ యోగిని నమః
636 ఓం ఐం హ్రీం శ్రీం ప్రభాకర దేవమయి నమః
11 ఓం ఐం హ్రీం శ్రీం సర్వసిద్ది ప్రదే నమః
37 ఓం ఐం హ్రీం శ్రీం తేజో దేవమయి నమః
అనేన మయాకృత శుద్ధశక్తి సంబుద్ధ్యంతమాలామంత్ర పారాయణ జపేన భగవతీ సాత్విక "క"

కారపీఠస్థిత శివకామేశ్వరాంకనిలయా కామేశ్వరీ లలితాభట్టా రికా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు

You might also like