Professional Documents
Culture Documents
Document
Document
- వినిపించు
గనలెదెచ్చోటా॥
బయలుండగనుచూ ll
బాధింపదనెను - పరిపూర్ణమొకటి,
లేనెరుకనెదొకటుండు - పరిపూర్ణమెరుకాలనెరిగి - యెరుకను
అనుమానమిచావించికనరా॥
మరువాకనుమీ ||
1.ద్వాదశి మ o త్ర o.
2. షో డశి మంత్రం
నిర్మూలమే తధా జ్ఞా న శ్చరీరం నాస్తి కేవలం:
మూలభావం మిదం జ్ఞా తం శరీరం కిమన్ నాస్తి :
మూలంలేని ఈ గుర్తెరిగే శరీరం ఏమి లేదు:
3. పంచదశి మంత్రం
కర్పూర దీప సం యోగం జ్యోతీ రూపం యధా తధా:
స్వప్నే ప్రతీయ మానాని రూపానీ యధా తధా:
కలలో తోచిన శరీరం యాలాగో ఆలాగే:
1. స్థూల ద్వాదశి స్థూల షోడశి
నిశ్చలసమయ దీక్ష
ఉత్త బట్ట బయలు మూలం లేని క్షేత్ర క్షేత్రజ్ఞ
అభ్యాసములో ఎరుక ఏమి
లేదు[బయలు ] స్వరూపమేమీ లేదు అఖండ నిర్దేహ
విలీనము
6. ఎప్పుడైన బయలుబడవలె
లోనలోన ఎన్నాల్లు వున్నా తుదకైన
బయలుపడక సార్థకములేదు
కనుక బయలు దేరవలె,
బయలు పడవలె, బయలునే వుo డవలె
బయలునే కనవలె, బయలులో ధీరవలే ,
బయలువ o టిది బయలెకానిమరివకటికాదు
యెరుకను నికులము ఏమని అడుగు దాన్ని ? తెలియదనెను
ఈబయలు తనకేమి కావలేనో అదైన అడుగు?
గురుపదేశమైన పిమ్మట యెరుక గలదా?
సుషుప్తి పొందిన వారి వలె
తలలేని మెుo డెము ఎక్కడైన వుo టుo దా
యెరుకలేని దేహము యాడైన వుంటుంద
ఈ పరమార్థజ్ఞానము కలిగిప్పుడు ' ప్రాపంచిక విషయ
రహితంమగును , గురుపదేశము వలన నశించేటి దేహము ఒకప్పుడు
వుo డినను, లెదనితెలుసుకొనుటయె యెరుకలెక పొవడ o
సందీప వాక్యములు
1.ఈ బోధ కాలిన నులక వంటివారు, చూచేటందుకు ఉన్నట్లు ఉన్నా
అది ఏ పనికి అక్కరకురాదు 2.ఆత్మైక్య శరీర రహితం
3.గురువాక్యం చేతనే అడిగేది చెప్పేది వినేది పోయెను 4.ప్రయత్నం
చేసేది పోయెను 4.ఉన్నదనేది లేదనేది లేకపోయాను ,అప్పుడు ఉన్నదే
ఉండె సర్వకాలము ఒక్కతీరె 5.అక్కడ జ్ఞప్తిo టివ ఎరుకలేదు
7. యీ శరీరమ o దు లేక వున్నది మాటేఆడడు, చూచుట ఏలాగు
వుo డిని వినకరిఎవరికి 8.అనుభవములేని అనుభవము
9.వున్నది కార్యముకాదు కారణముకాదు
10.మూలమాయాతీతాన్ని శూన్యం చేసిన వారె సాo దీపులు వారు
శిష్యుడుశ కృష్ణుడన్నను గావలె
11.యీ శరీరమ o దు లేక వున్నదానికి స o కోచములేదు ,ఒక్క
వికారమైన లేదు, అదే నిజస్వరూపము
ప o చమ సొప్నము
శి. మళ్ళా మూలంలేని యీ గుర్తెరిగే శరీరం వచ్చి! , పుట్టని చావని
గుర్తు లెని బట్టబయలు! పుట్టిచచ్చే తనువు లోపట వున్నదా! బయట
వున్నదా||
ఈ గుర్తెరిగే యేనుగుకు,
ఎ గుర్తు కాని సిo హ o వ o టి పరిపూర్ణం ,
యెనుగకు, సిo హ o ము సొప్నమ o దు వస్తె, యెనుగు నిర్జీవమై
పోవును అనగ ఈ తెలివికి, ఆతెలివి తోచడ o అని అర్థం .
శి. అయ్యా.. నాకు దాన్ని వుo డచూచె చూచన చేయడి.!
ప్రపంచాన్ని మరసి బోధవినే శిష్యుడు , పిచాచిభూతిపట్టినవలె
తాలేక చెప్పె గురువుగావలె||
25. కలరాజు ఎరుక కల్యాణం
గు. నివు ఎప్పుడూ వచ్చావు
శి . నేను సుషుప్తి వలే, నేననే జ్ఞప్తి లేక వుo టిని. ఏమిలేని కలలో
గుర్తెరిగేశరీరం తొచగానే అది నేనేనని భ్రాంతి తగిలింది
నేనిదివరకు పురుషుడనై వుo టిని నాకు తల్లి లేదు
కలలో తోచినదొ ప్రకృతి ఐవుo డె, దానికి తండ్రి లేడు
దానికి మూలము లేక, నన్ను గుర్తెరిగిo ది
నాకు మూలములేక , దాన్ని గుర్తెరిగినాను
ఇరువురము పరినయమాడాము ఇక ఇద్దరము వేరని మరచి ఒకటె
అఇపోయాము.
ఒక గురువు ఎదురాయను. ఫక్కున నవ్వెను
ఎ o దుకు నన్ను చూచి నవ్వినారు అడి అడిగెను
ఒకదానికి మూలములేదు, ఒకదానికి బట్టలేదు ఈ రెండు వకటెట్లా
అయెనా అని నవ్వొచిo దనెను
అప్పుడు వాటి వృత్తాంతము అది తెలుసుకొని మరలా తిరిగి
చూడకుండా వెళ్లిపాయను .