You are on page 1of 3

గంగా గౌరి సంవాదం

శివ శరణు మం పాహి, శివ శరణు సోమ

శివ శరణు మపాలి శివునకు శరణు

గురు శరణు మం పాహి, గురు శరణు సోమ

గురు శరణు మపలి గురునకు శరణు

హరి శరణు మం పాహి, హరి శరణు సోమ

హరి శరణు మపలి హరునకు శరణు

ఎక్కే ను గౌరమ్మ ఎలనంది మీద, కోసేను పూలన్నీ కొమ్మ విరువక, ముడిచేను ఆ పూలు ముందుగా
తాను ముడవగా మిగిలిన పూలు పళ్ళె రమునుంచి, పంపెను గౌరమ్మ గంగ మేడలకి, వాడిన
పూలంపు వనిత ఎవరమమ , చాలకుంటే తాను సరి కొలలా ల డు, సరికొలలా
ల డ, సాటి దానవటే
సరిదానిీ కాకుంటే శివుడేలా తెచ్చు జగమేల మెచ్చు ,

శివుడికి చిన్నీ లిని, న్నకు చెల్లలి


ల ని, తన్నీ ను తన సవతి గుండెలుల పగుల, అకే మీ పాదాల రాలిన
మ్నుీ సందులిీ గటిస్త ి ు గందులిీ గడుదు. కొడుకు వీరనీ కు కోట గటిస్త
ి ు, కోడలు భద్దకు మేడ
కటిస్త
ి ు, బసవనీ పడుకునే పంచటరుగేస్తు శివునికి శివ పూజ గద్దె కటిస్త ి ు. న్నకు, న్నకు, అనగా సరి
గద్దె కడుదు. సరి గద్దె కటను
ి సరి దానవటే సరిదానిీ కాకుంటే శివుడేలా తెచ్చు , శివుడేలా తెచ్చు ,
జగమేల మెచ్చు

శివుడికి చిన్నీ లిని, న్నకు చెల్లలి


ల ని, తన్నీ ను తన సవతిని పళ్ె నిీ రాల, అకే మీ పాదాల రాలిన
పళ్ళె , కూచ్చని ఏరి, స్తగుండు గంపలాను, నిలుచ్చండి ఎరిస్తు, నిలువు గంపలాను వంగుని
ఎరిస్తు ఒకటయిన లేక, పిలల
ల కు, పెదల
ె కు నువు పంచిపెడితే, పసి పుద్త బాలాది నే
పంచిపెడుదూ సమ్ముగా పంచ్చటకు సరి దానవటే సరిదానిీ కాకుంటే శివుడేల ద్దచ్చు , శివుడి
చిన్నీ లిని, న్నకు చెల్లల
ల ను, అని పలికి గంగమ్మ జన్నను మేడలాకు. అంత గౌరమ్మ చెంగు తా
మసె, ఉదకాల జాడలు కానరావాయే, తన కొడుకు వీరనీ ను ద్గకుే న పిలిచి, రావోయి వీరనీ ,
రాజశేఖరుడా, వయస్త గలిగి న్నవు వరిల
ి వ
ల య్యా ఉదకాల జాడలు, కానరావాయే, ఉదకాల జాడలు
చూచిరా కొడకా- అటు బోయి వీరనీ ఆ కొలను జూచే- ఆ కొలను ఉదకాలు దాచింది గంగ. ఇటు
బోయి వీరనీ ఈ కొలను జూచి ఈ కొలను ఉదకాలు దాచింది గంగ చిలక సముద్దము, జూడ
చినమెత్తు లేదు, పాల సముద్దము చూడ పాతికెత్తు లేదు ఎచు ట జూచిన, ఉదకంబు లేదు.
వీభూది గండాలు ఇంకిపోయినవి. మ్లయ ల ా గుండాలు మ్రిగిపోయినవి. సవత్తల గుండాలు
చటుిబడి పోయినవి, వెళ్ళె ను వీరనీ గౌరి మేడలాకు, ఉదకాల జాడలు కానరావాయె, దక్ష మేడల
దాక పోయిరా కొడకా, పోయినే దక్షునితో ఏమ్ందునమమ . దయ పుట ి చెపప రా మీ తాతతోనూ
అయిదు దినముల బటిి సాీ నంబు లేదు. ఆరు దినముల బటిి శివ పూజ లేదు. శివ పూజ మ తలి ల
చేస్తకోలేదు. ఉదకాల జాడలు కానరావాయె. ఉదకాల జాడలు మిమ్మ డగమ్నేను, ఆ తలి ల మట
విని, వీరనీ అపుడు బల్లం
ల బు, శూలంబు, వల్ల్ల ల తాడొకటి , రాక్షస్తల మ్రి ించ బయల్లె డల్ల వీరనీ ,
సంతాపమునకు, గుజ జ మమిడి దాటి, గురివింద దాటి కోమ్రుగా వీరభద్దు గుడికదలి వెళ్ళె ను
వీరనీదక్ష మేడలాకు. ఎనీ డు న్న మేడ ఎరుగవు తంద్డి, ఏమి పనికొసిువి వీరనీ , అయిదు
దినముల బటిి సాీ నంబు లేదు. ఆరు దినముల బటిి శివ పూజ లేదు. శివ పూజ మ తలి ల
చేస్తకోలేదు. ఉదకాల జాడలు కానరావాయె. ఉదకాల జాడలు మిమ్మ డగమ్నేను,. ఇటు బోయి
దక్షుడు ఈ కొలను జూచి ఈ కొలను ఉదకాలు దాచింది గంగా, అటు బోయి దక్షుడు ఆ కొలను
జూచే- ఆ కొలను
ఉదకాలు దాచింది గంగా. గంగకు నధికారమెవరిచిు న్నరో చిలక
సముద్దములోను చినీ మెత్తు లేవు, పాల సముద్దములోను పాతికెత్తు లేవు. వీభూది గుండాలు
ఇంకిపోయినవి. మ్లయ
ల ా గుండాలు మ్రిగిపోయినవి. సవత్తల గుండాలు చటుిబడి పోయినవి,
కాశి కావిడి కటిి కాశిక్క పంపే కాశిలో ఉదకాలు కళ్ ల బడవాయె. గంగ కావిడి కటిి గంగక్క పంపే, గంగలో
ఉదకాలు కానరావాయె, పటిం ి చె పదివేల పాల కావిళ్ళె , పటిం
ి చె పదివేల నేతి కావిళ్ళె , పాల
కావిళ్ళె చిు మేడలల దిగెను. పాలతోనే గౌరి సాీ నంబు చేసే.
పందిళ్ె దిగెను. నేతి కావిళ్ళె చిు
నేతితోనే గౌరి శివ పూజ చేసే. చీమ్లు, దోమ్లు చెడ కుట ి సాగె. కండ చీమ్లు మేను చెండుతూ
ఉంటే పంచవటి దాక పోయిరా కొడకా, పోయి నే శివుడితో ఏమ్ందునమమ , అయిదు దినముల
నుండి సాీ నంబు లేదు. ఆరు దినములనుండి శివ పూజ లేదు శివ పూజ మ తలి ల చేస్తకోలేదు.
ఉదకాల జాడలు కానరావాయె. ఉదకాల జాడలు మిమ్మ డగమ్న్నను, బల్లం ల బు, శూలంబు, వల్ల ల
తాడొకటి , రాక్షస్తల మ్రి ింప, రమ్ా ంబు చేత, గుజ్జ జ మమిడి దాటి, గురివింద దాటి కోమ్రుగా
వీరభద్దుని గుడికదలి వెళ్ళె ను వీరనీ , తంద్డి మేడలకు. యెనీ డు న్న మేడ ఎరుగవు తంద్డి,
ఏమి పనికొసిువి న్నవు వీరనీ , న్న మ్ంచి గుణములు నే చెపుప చ్చందు, కూరుు ండు వీరనీ
కూరుు ండవయ్యా , శరణోసిమ , మ తలి,ల శివ శరణు మీకు అయిదు దినముల నుండి మ తలి ల
సాీ నంబు లేదు. ఆరు దినములనుండి మ తలి ల శివ పూజ చేస్తకోలేదు. ఉదకాల జాడలు
కానరావాయె. ఉదకాల జాడలు మిమ్మ డగమ్న్నను, మీ అమ్మ తకుే వ, న్న ఎకుే వేమి, పుటిం
ి చ,
గిటిం
ి చ, శివుడె కర ు యగును. నోచిన నోములకు గౌరి తా కర ు. అందర్నీ రక్షంచ విష్ణువు అగును. ఏ
పొదుె గంగతో వాదముమ కూడదని చెపుప మి. ఆ గౌరితోనూ, ఏ ద్పొదుె గంగకు తాద్మెకుే మ్న్నను. గంగ
సమ్మ తి చేత, ఘన ఉదకమిచ్చు , నదులనిీ నిండునయా , సాీ న పానంబులు, సకల జగములు
న్నరుంటే న్నరవేరు. వెళ్ళె వీరనీ . న్న తలి ల సాీ నంబు అటు చేయవచ్చు అని చెపప ఆ మట విని
హరురాణి, స్తత్తని తోడ, కంట న్నరు నించి, కఠినంబుగాను, న్నచ దానింటికి పోయెద న్న కొడుకా
జాలారి దానితో పొతేుల మ్నకు న్నవైన పోయిరా, ముదుె వీరన్నీ , వెళ్ళలను వీరనీ గంగ మేడలకు
యెనీ డు న్న మేడ ఎరుగవు తంద్డి, ఏమి పనికొసిువి వీరనీ న్నవు, అని పలే వీరనీ గంగతో
చెపెప ., అయిదు దినముల నుంచి సాీ నంబు లేదు. ఆరు దినముల నుంచి శివ పూజ లేదు. శివ
పూజ మ తలి ల చేస్తకోలేదు. ఉదకాల జాడలు కానరావాయె. ఉదకాల జాడలు నినీ డగమ్నేను,
మీ అమ్మ తకుే వేమి, న్న ఎకుే వేమి. ఆమె కంటే ఘనత న్న యందు కలదా. ఉదకాల జాడలు
నేనేరుగనన్నను. ఆ మట విని వీరనీ మ్ండిపడుత్త తల పగుల కొటేను
ి . చంపివేసెదను, యమ్
భటులకు నినీ పప గించేను, వదుె వదుె వీరనీ , వాదముమ న్నతో పోవోయి వీరనీ పొంకముమ మని,
వచేు ను వీరనీ తలి ల మేడలకు. ఏమ్ని పలికెరా ఎలమి గంగమ్మ అంపరాని చోటుకి, అంపితివి
తలి,ల అంపరాది చోట కరుులం కాము, గంగది, శివుడిది ఒకే నోటే మట. మీ అమ్మ తకుే వేమి
నేనేకుే వేమి, ఆమె కంటే ఘనత న్న యందు కలదా, ఉదకాల జాడలు నేనేరుగనన్నను. ఆ మట
విని ఉమ దేవి, దిగులంది ఎవె రికి వైరముమ , శివునికి చిన్నీ లి శిరసెకెే కనుక, ఎందుకి పాపముమ ,
ఏమి వైరముమ , దైవ విధి గడపను తరమె ఎవె రికిని, శివునికి, చిన్నీ లి, శిరసెకెే గనక, ముచు టుల
మురియుచ్చ ముదిత కూరుు ండె, అని తాను తలపోసి, తాపమ్నమయె, ముందర వెనక గణపనిీ
ఇదరి
ె నడుమ్ను, గౌరి తా నడచె, గవరపప రాకలు, గంగ తా చూచి వచనము గంగ తా నడచె.
గవరమ్మ రాకలు గంగపప చూచి, వంచన చేయుటకు వనిత తా తలచె, పచిు చేపలు తెచిు
పందిళ్ళె వేసి, ఎండు చేపలు తెచిు తోరణాలు గుచెు , పెదె చేపలు తెచిు వంచన చేయుటకు,
వనిత తా పలికె, పెదె చేపలు తెచిు వరుసగ కట్ట,ి కపప చచిు న న్నళ్ళె కళ్ళె పి చలి,ల చేప చచిు న
న్నళ్ళల చెయిా తా కడిగె ఎనీ డు న్న మేడ ఎరుగవు అపప , ఏమి పనికొసిువి న్నవు గవరపప , అ మటలు
విని హరు రాణి జెపెప , అయిదు దినముల నుంచడి సాీ నంబు లేదు. ఆరు దినముల నుంచి శివ
పూజ లేదు. శివ పూజ అయిననూ చేస్తకోలేదు. ఉదకాల జాడలు కానరావాయె. ఉదకాల జాడలు
చెపుప గంగమ్మ , ఉదకాల జాడలు నేన్నరుగ – న్న కొడుకు వీరనీ ను న్నకిస్తు గాని, ఉదకాల జాడలు
చెపప వే గంగ, న్న కొడుకు వీరనీ న్న కొడుకు కాడ, ఉదకాల జాడలు నేన్నరుగనకాే - న్న కోడలు భద్ద
ను న్నకిస్తు గాని, ఉదకాల జాడలు చెపప వే గంగ, న్న కోడలు భద్ద న్న కోడలు కాదా, ఉదకాల జాడలు
నేన్నరుగనకాే - న్నకునీ రవికలు న్నకిస్తు గాని, ఉదకాల జాడలు చెపప వే గంగా, న్నకునీ రవికలు
న్నకును లేవా, ఉదకాల జాడలు నేన్నరుగనన్నను. న్నకునీ చీరలు న్నకిస్తు గాని, ఉదకాల జాడలు
చెపప వే గంగా, న్నకునీ చీరలు న్నకును లేవా, ఉదకాల జాడలు నేన్నరుగనన్నను. న్నకునీ
సొముమ లు న్నకిస్తు గంగా- ఉదకాల జాడలు చెపప వే గంగా, న్నకునీ సొముమ లు న్నకును లేవా,
ఉదకాల జాడలు నేన్నరుగనన్నను. న్న శివుని న్నకిస్తు గాని, ఉదకాల జాడలు చెపప వే గంగా,
ఇపుప డన్నీ మట తపప కుమీ అకాే ఈ మటకు సాక్ష ఎవరని బలికె. భూమి ఆకాశము అవి రండు
సాక్ష. సకల దేవతలు వారలల సాక్ష. అనిన సంతోషంచె, గంగపప తాను. గుపుప గుపుప న గంగ
ఉపొప ంగుచ్చను, ఎరులన్నీ చాల ఏకమై నిండ గౌరి సాీ నము చేసి, శివ పూజ చేసి శివుడొచ్చు
రాకలు- గౌరి తా జూచి గడియ ద్గకుే న పెట్టి గవరమ్మ . తాను, బోరున తలుపెయా ఏలాయనకాే .
భూమి ఆకాశముమ , వారైరి సాక్ష, మ్దుెలు మరేళ్ళల, అవి రండు సాక్ష సకల దేవతలు వారలల సాక్ష
ఈశె రా గవరపప ఇచేు ను నినుీ . అని చెపప శివుడపుప డు, అందరిని బిలిచి సాక్షా ంబు
పుచ్చు కునీ సఖియ గౌరి తో, మీకిల్దర
ె కు, కలహంబు వదని ె పలుక, వారంత సఖ్యా లై
వరలుచ్చంద్డి వడుల దంచిన బియా ం నువు పుచ్చు కుంటే, ఉతు ఊకాక్కల , ఈ వాదులాట. చలల
చేసిన వెనీ న్నవుంచ్చకుంట్ట చలల న్నళ్ె క్కల ఈ వాదులాట, పట్టి మ్ంచం పరుపు న్నవుంచ్చకుంట్ట,
నులక కుక్కే క్కల ఈ వాదులాట. వయస్త, ద్బాయము న్నవుంచ్చకుంటే వార ికా మునక్కల ఈ
వాదులాట. తపేప రుగనమ్మ నేనొకే టియు, ఈలాగువాదముమ సవత్తలు జేయ. ఇదరి
ె ీ
ఓదారు లేకనే శివుడు, శిరస్తు న జాలారి గంగనే ఉంచి, తొడలపై పారె తీ దేవినే ఉంచి వెళ్ళె ను
శివుడు కైలాసగిరికి. శివుని కధలు ఎవరు పాడిన, విన్నీ , ఇష్టిర ి పదములు ఇంపుగా గలుు, మోక్ష
సిదిి కలుగు ముకియూ
ు కలుగు ధన ధానా సమ్ృదిి చాల కలిగుండు. సరేె శె రుడు
చరణారవిందములు కలుగు.

సమాప్ం

You might also like