You are on page 1of 8

శ్రీ సుబ్రహ్మణ్య జననం

శివపార్వతుల కళ్యాణానంతర్ము, పార్వతీ అమమవారితో కలిసి పర్మశివుడు కైలాసంలో వేయి


దివా సంవతసరాలు శృంగార్లీలాకళ్ోతాసల హృదయుల ై కరీడస
ి ూ త గడుపుతున్ాార్ు. అది
ఆదిదంపతుల ఆనందనిలయంగా లోకాలనిాటికర ఆదర్శవంతమై ఉనాది. సమసూ దేవతా
గణములు,సాధు పుంగవులు తార్కాసుర్ుడు పెడుతునా బాధలు భరింపలేకుండా ఉన్ాార్ు.
తార్కాసుర్ుడు బరహమగారి నుండి ప ందిన వర్మేమనగా… పర్మశివుని వీరాానికి జనిమంచిన
వాడి చేతిలోన్ే తాను సంహరించబడాలి అని. శివుడు అంటే కామానిా గలిచిన వాడు, ఆయన
ఎపుుడు తనలోతాన్ే ర్మిసత
ూ ఆతమసిి తిలో ఉంటాడు కదా, ఆయనకి పుతురడు ఎలా
కలుగుతాడులే అనుకుని తార్కాసుర్ుడు దేవతలందరినీ బాధపెడుతున్ాాడు.

శివవీరాానికి జనిమంచే ఆ బాలుడు ఏ విధంగా ఆవిరాావిసాూడో తెలియక దేవతలందర్ూ కలిసి


సతాలోకానికి వెళ్ళి, అకకడ వాణీన్ాథుడెైన చతుర్ుమఖ బరహమ గారిని దరిశంచి, అకకడి నుంచి
బరహమగారితో సహా శ్రీమన్ాారాయణుని దరిశంచి తార్కాసుర్ుడు పెడుతునా బాధలనీా
వివరించార్ు. అపుుడు సిితికార్ుడెైన శ్రీమహావిష్ు
ు వు ఇలా అన్ాార్ు…”బరహామదిదేవతలారా! మీ
కష్ాాలు తవర్లో తీర్ుతాయి. మీర్ు క ంతకాలం క్షమాగుణంతో ఓపిక పటా ండి..” అని ఓదారాార్ు.

దేవతలంతా… “పర్మశివుని తేజసుస అమమవారి యందు నిక్షిపూమత


ై ే వచేా శకిూని మనం
తటటాకోగలమా?” అని ఒక వెరిీ ఆలోచన చేసి కైలాసానికి పయనమయాార్ు. అకకడికి వెళ్ళి
పర్మశివ పార్వతీ అమమవారి కరీడాభవన ముఖదావర్ం దగగ ర్ నిలబడి “దేవాదిదవ
ే ా! పరభూ
మహా ఆర్ుూలము, నీ కర్ుణా కటాక్షంతో మమమలిా ర్క్షించు, తార్కాసుర్ుని బాధలనుండి
కాపాడమని, మీ యొకక తేజసుసని, అమమవారిలో నిక్షిపూము చేయవదుు అని పారరిిసూ ార్ు. భకూ వ
శంకర్ుడు అయిన పర్మశివుడు, పార్వతీ అమమవారితో సంతోష్ంగా గడుపుతునావాడు,
దేవతల ఆర్ూ న్ాదాలను వినావాడెై బయటకి వచాాడు. దేవతల పారర్ిన వినా శంకర్ుడు,
ఇపుటికే న్ా తేజసుస హృదయ సాినము నుండీ విడివడింది కాబటిా, న్ాతేజసుసని భరించగలిగిన
వార్ు ముందుకు ర్ండి అని చెపాుర్ు. పర్మశివుని తేజసుస అమమవార్ు ప ంది, తను
మాతురమూరిూని అయియా అవకాశానిా దేవతల యొకక త ందర్పాటటతనంతో దతర్ం చేసినందుకు
గానత, అపుుడు అమమవార్ు ఆగీహము చెందినదె,ై “న్ాకు సంతానము కలుగకుండా
అడుుకున్ాార్ు కనుక, ఇకమీదట దేవతల వరికర సంతానము కలుగదు అని దేవతలందరినీ
శపిసూ ుంది“. అందుకే అపుటి నుంచి దేవతల సంఖా పెర్గదు, కేవలం ముఫెైైమూడుకోటల మంది
అంతే.

అపుుడు దేవతలందరి పారర్ిన మీద హవావాహనుడు ఆ శివతేజానిా తాను సవవకరిసూ ాడు.


తీసుకోవడం అయితే తీసుకున్ాాడు కానీ, శివుని తేజసుసని ధరించడం అంటే అంత తేలికా…
అంతట అగిాదేవుడు ఆ తేజసుస యొకక తాపానిా తటటాకోలేకపో యాడు. అపుుడు శివుని ఆజఞ
మేర్కు, అగిాదేవుడు ఆ శివతేజసుసని భూమాతలో పరవేశ పెడతాడు. అంతటి తేజసుసని
భరించలేక భూమాత కూడా, వెళ్ళి గంగామాతని పారరిిసూ ుంది. అపుుడు గంగా అమమ వార్ు ఆ
శివతేజానిా సవవకరిసూ ుంది. అంతటి గంగానది కూడా ఆ తాపానిా తటటాకోలేక, కైలాస శిఖరాల
దగగ ర్లో ఉనా శర్వణము అన్ే రలులప దల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రలులప దల తటాకం
నుండి, ఆర్ుముఖాలతో, పన్ెాండు చేతులతో, దివామంగళ సవర్ూపుడె,ై మార్గ శ్రర్ష
శుకల ష్ష్ిి న్ాడు, ఒక బాలుడు ఉదావించాడు. ఆయన్ే సుబరహమణయాశవర్సావమి వార్ు. ఆయన
పుటా గాన్ే, ఆర్ుగుర్ు కృతిూ కా నక్షతారలు వచిా వారి సూ నామిచాాయి కాబటిా, సావమివారికి,
కారిూకేయ అనీ, పుటా గాన్ే ఆర్ుముఖాలతో ఉండడం వలన సావమికి ఆర్ుముగన్ అనీ, ష్ణుమఖ
అనీ న్ామం వచిాంది. ష్ణుమఖుడు పుటా గాన్ే దేవతలు ఆ బాలునిపెై పుష్ువర్షము
కురిపించార్ు. దేవదుందుభిలు మ్రోగించార్ు. దేవతలందర్ూ పర్మానందభరితులయాార్ు.

శర్వణ అన్ే తటాకము నుండి ఉదావించిన కార్ణంగా సావమికి శర్వణభవ అని న్ామం
వచిాంది. ఇంతలో గంగమమ కూడా వచిా, క ంతసేపు న్ేను కూడా శివతేజానిా భరించాను
కాబటిా, న్ాకు కూడా కుమార్ుడే అని చెపిుంది. అపుటి నుంచి సావమికి గాంగేయ అని న్ామం
వచిాంది. అలాగే అగిాదేవుడు కూడా చెపుడంతో, వహ్నాగర్ా, అగిాసంభవ అన్ే న్ామాలు
కూడా వచాాయి. దేవతలను ర్క్షించుటం కోసం శివుని నుండి, సఖ లనమై వచాాడు కాబటిా
సావమికి సకంద అన్ే న్ామం వచిాంది. అలాగే క్ీంచపర్వతానిా భేదించడం
వలన, క్ీంచధార్ణుడు అని పిలువబడాుర్ు. తమిళన్ాట సావమి వారిని ముర్ుగన్, కందా,
వెటిరవల్
ే , వేలాయుధన్, ష్ణుమగన్, ఆర్ుముగన్, శకిూవేల్, పళని ఆండవన్ అని అన్ేక న్ామాలతో
క లుచుకుని వాళల యొకక ఇష్ా దెైవంగా చేసుకున్ాార్ు.

సరే ఇంతమందికి పుతురడెైన్ాడు, మరి మన జగన్ామత పార్వతీమాతకి సుబరహమణుాడు ఎలా


పుతురడెన్
ై ాడు… అని అడిగిత,ే తిరపురా ర్హసాంలో మాహాతమయ ఖండంలో, బరహమగారి
మానసపుతురడెన
ై సనతుకమార్ుడే సుబరహమణుాడిగా వచాార్ని చెపుబడింది.
ఒకరోజు సనతుకమార్ుడు తపసుస చేసుకుంటూ ఉండగా, శివపార్వతులు ఆయన తపసుసకి
మచిా పరతాక్షమవుతార్ు. నీకు వర్ం ఇసాూము కోర్ుకోమంటాడు శివుడు. అపుుడు అదెైవత
సాియిలో బరహామనందం అనుభవిసుూనా సనతుకమార్ుడు, న్ాకు వర్ం అకకరేలదు. ఇవవడానికి
నువవవకడివి, న్ేన్ొకడిని అని ఉంటేగా నువువ ఇచేాది. ఉనాది అంతా ఒకటే కాబటిా, న్ాకే
వర్మూ అవసర్ం లేదు అని చెపూ ాడు. అపుుడు శంకర్ుడు ఆగీహం చెందినటట
ల గా, వర్ం ఇసాూను
అంటే వదు ంటావా, శపిసూ ాను అంటాడు. అపుుడు సనతుకమార్ుడు, వర్మూ, శాపమూ అని
మళ్ళి రండు ఉన్ాాయా, వర్మైతే సుఖమూ, శాపమైతే దుుఃఖము అని రండు లేనపుుడు,
నువువ వర్మిసేూ ఏమిటి, శాపమిసేూ ఏమిటి? ఇసేూ ఇవవండి అని ఆయన యథావిధిగా
ధాాననిమగుాడౌతాడు. అపుుడు ఆతని తపసుసకి మచిాన శంకర్ుడు, సరే న్ేన్ే నినుా ఒక
వర్ం అడుగుతాను అంటే, ఏమి కావాలి అని అడుగుతాడు. అపుుడు శంకర్ుడు మాకు
పుతురడిగా జనిమంచమని కోర్తాడు. దానికి సనతుకమార్ుడు శంకర్ుడితో “న్ేను నీకు మాతరమే
కుమార్ుడిగా వసాూను…” అని చెపూ ాడు. ఇదంతా వింటటనా పార్వతీ అమమవార్ు ఒకకసారి
ఉలికికపడి ”ఇదేమిటి!! శంకర్ుడికి పుతురడిగా వసాూననడం ఏమిటి, నీకు మాతరమే అని
అంటూన్ాావు అని అడిగితే..” అపుుడు సనతుకమార్ుడు చెపూ ాడు..”శివుడు వర్ం అడిగితే
అవునన్ాాను కానీ, కోరి కోరి మళ్ళి గర్ావాసం చేసి, యోనిసంభవుడిగా రానమామ…. ననుా
క్షమించు” అని చెపూ ాడు. నీ కోరిక న్ెర్వేర్డానికి, ఒకన్ాడు నీవు మ్రహ్ననీ అవతార్ములో
ఉనాపుుడు, కైలాస పర్వత సమీపములో జలర్ూపములో నీ అవతార్ం ముగించావు. ఆ జలం
ఎకకడెైతే ఉనాదో అదే తటాకము నుండీ న్ేను ఉదావిసాూను. కాబటిా న్ేను నీకు కూడా
కుమార్ుడిన్ే అని చెపిు నమసకరిసూ ాడు.

సుబరహమణుాడు అన్ే న్ామం ఎలా వచిాందీ అంటే, ఒకన్ాడు బరహమగారికి


మరియు పర్మశివునికి కూడా పరణవార్ిం బో ధించినవాడు కాబటిా సావమి సు-బరహమణా అంటే
బరహమజాఞని అని పిలువబడాుడు. అంతేకాదు, పుతారదిఛ్ేాత్ పరాజయం అని చెపుి నటట
ల గా,
శంకర్ుడు, కుమార్ుని నుండీ పరణవార్ిం విన్ాాడు కాబటిా, శివగుర్ు లేదా సావమిన్ాథ అన్ే
న్ామంకూడా వుంది. సుబరహమణాసావమి వారిని మన
ఆంధరదేశములో సుబాారాయుడిగా పూజిసాూర్ు. బాలుడిగా ఉండేవాడు, కుతిసతులను
సంహరించేవాడత, మనమథుని వల అందంగా అందముగా ఉండేవాడు అని కుమార్సావమి అన్ే
న్ామం వచిాంది. అసలు లోకంలో కుమార్ అన్ే శబు ం కానీ, అలాగే సావమి అన్ే శబు ం కానీ
సుబరహమణుాడికే చెందినవి. అలాగే సావమి వారికి గల అన్ేక న్ామములలో “గుర్ుగుహా” అన్ే
న్ామం కూడా వుంది. గుర్ుగుహా అంటే, ఇకకడే మన హృదయ గుహలలో క లువెై ఉనా
గుర్ుసవర్ూపము. సుబరహమణుాడు సాక్షాతు
ూ శంకర్ుడికే బో ధించిన గుర్ుసవర్ూపము.

మార్గ శిర్ శుదు ష్ష్ిాన్ే సుబరహమణా ష్ష్ిి , సకందష్ష్ిి అంటార్ు. ఈ రోజు ఉపవాసం ఉండి,
సుబరహమణుని ఆరాధించటం వలల సకల న్ాగదో ష్ాలు పరిహరింపబడతాయని భకుూల విశావసం.
సుబరహమణా పరతిష్ి చేసన
ి వారికి సంతానం కలుగుతుందన్ే నమమకం పరచార్ంలో ఉంది. అలాగే
సంపరదాయబదు ంగా పాము మంతారలను సాధన చేసేవార్ు మరింత శీధ్ిగా ఉండి ఆ మంతారనిా
మరింతగా జపం చేసూ ార్ు.
ఇక తమిళన్ాడులో ఇదే రోజు కావడి మొకుక తీర్ుసాూర్ు. దాని వెనుక ఒక గాథ దాగి ఉంది.
పూర్వం అగసూ య మహరిష కైలాసానికి వెళ్ళి శివుడిని దరిశంచి తిరిగి వెళ్ళి సమయంలో శివుడు
రండు క ండలను బహుకరించి శివశకిూ ర్ూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి క లవవలసిందిగా
తెలిపార్ు. వాటిని సవవకరించిన అగసుూయడు వాటిని ఇదంబుడు అన్ే శిష్ుాడికచి
ి ా తన వెంట
వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కటటాకుని రండు పర్వతాలను
అందులో ఉంచుకుని అగసుూయడి వెంట నడవసాగాడు. క ంత దతర్ం అంటే పళని వచేాసరికి
ఆయాసం అధికమై క ంత సేపు విశాీంతికి ఆగాడు. క ంతసేపు విశాీంతి తీసుకుని మళ్ళి కావడిని
ఎతూ గా ఒకవెైపు పెైకి లేచింది. మరోవెప
ై ు లేకపో వడంతో వెనుతిరిగి చతడగా దానిపెై
సుబరహమణాసావమి నిలబడి ఉన్ాాడు. క ండ దిగి వెళ్ళిపో మన్ాాడు. పో కపో వడంలో వారిదురి
మధాా యుది ం జరిగి చివర్కు ఇదంబుడు చనిపో యాడు. ఈ విష్యం తెలుసుకుని అగసుూయడు
పారరిించడంతో సావమి తిరిగి బతికించార్ు. ఈ విష్యం ఇదంబుడి భార్ాకు తెలిసి కావడిలో
పాలను తీసుకువెళ్ళి కృతజఞ తగా సావమివారికి సమరిుంచింది. అపుటి నుంచి కావడి
మొకుకలను సమరిుంచడం ఆచార్మైంది. కాగా, కావడిని ఉపయోగించే బదు 'బరహమదండం' అనీ
కరోకటక అన్ే అష్ా న్ాగులకు పరతీకలని చెపుబడుతూ ఉంది. ష్ష్ిి న్ాడు కుమార్సావమి
ఆలయానికి కావడిలో పంచదార్ను, పాలనత మ్రసుక ని వెళతార్ు. ఇది వారి మొకుకను బటిా,
ఆరిిక సోూ మతను బటిా ఉంటటంది. ఈ విధంగా సమరిుంచిన వారికి వంశవృి ిు కలుగుతుందని
నమమకం. ఈ పండుగ తమిళన్ాడులో బాగా పారచుర్ాం ప ందింది. ఈ పండుగను చంపా ష్ష్ిి ,
పరవార్ ష్ష్ిి , సుబారాయుడు ష్ష్ిా అని కూడా అంటార్ు. దేవేందురడు మార్గ శిర్ శుది ష్ష్ిి న్ాడు
దేవసేనతో సుబరహమణాసావమి వారికి అతాంత వెైభవంగా వివాహము జరిపించాడు. "శ్రీవలిల
దేవసేన్ా సమేత శ్రీ సుబరహమణయాశవర్ సావమి" వారికి భకుూలు కళ్యాణోతసవములు, సహసరన్ామ
పూజలు అతాంత వెభ
ై వంగా జర్ుపుతూ ఉంటార్ు. ఈ సావమి ఆరాధనవలల న్ేతరరోగాలు,
చర్మవాాధులు తగుగతాయని పెళ్ళలకాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగాం కలిగి
ఆయురారోగా ఐశవర్ాములతో వరిిలల ు తార్ని భకుూల విశావసం. ఈ పుణాదినం న్ాడు భకుూలు
ఉదయాన్ేా సాానం చేసి ఏ ఆహార్మూ తీసుకోకుండా తడి బటా లతో సుబరహమణాసావమి
ఆలయానికి వెళ్ళి పాలు, పండుల,పువువలు,వెండి పడగలు,వెండి కళళి మొదల ైన
మొకుకబడులు సమరిుంచుకుంటూ ఉంటార్ు. ఇదంతా న్ాగపూజకు సంబంధించినదే.
జాతకంలో కుజ దో ష్ం,కాలసర్ుదో ష్ంచే సకాలంలో వివాహం కానివార్ు వలీల దేవసేన్ా సమేత
సుబరహమణాసావమి కళ్యాణాలను ఈ ష్ష్ిి న్ాడు చేసూ ుంటార్ు. సుబరహమణుాడి చేతిలో
ఉనాటటవంటి ఆయుధము శకాూయయుధము అని చెపుబడుతునాది. అందుకే "పరథమ్ర జాఞన
శకాూయతామ" - పెైగా దానికి జాఞన శకాూయయుధమని పేర్ు. అంటే ఆ ఆయుధంలో రండు
విశేష్ములున్ాాయి. జాఞనము, శకిూ రండు చెపుబడుతున్ాాయి. అసలు జాఞన్ానికే పెదు శకిూ
ఉంది. ఎంతటి శకిూ ఉంది అంటే ఎవర్ూ ఛ్ేదించలేని అజాఞన్ానిా ఛ్ేదించడమే జాఞనముయొకక
శకిూ. అలా జాఞనశకిూ ఆయనయొకక ఆయుధం. ఇది భావన చేసినపుుడు ఆయన
గుర్ుసవర్ూపంగా కనిపిసూ ాడు. సుబరహమణా ఆరాధన చేసన
ి టల యితే వెంటన్ే అసుర్ శకుూలు
త లగి, దేశానికర, కాలానికర, వాకిూకర కూడా క్షేమం లభిసుూంది. అలాంటి క్షేమం కావలసినటటవంటి
వార్ు సుబరహమణాారాధన విశేష్ంగా చేయాలి. దీనివలల బాధించే శకుూలు త లగుతాయి.
కార్ణజనుమడెైన సుబరహమణా సావమిని, పార్వతి పర్మేశవర్ులూ, దేవతల కోరిక మేర్కు
కుమార్సావమిగా చేసి, దేవతల సర్వసెన్
ై ాాధాక్షునిగా నియమించి, పర్మేశవర్ుడు "శూలం"
మొదల న
ై ఆయుధాలను ఇవవగా, ఆ జగన్ామత పార్వతి కుమార్ుణణు దీవించి "శకిూ" అను
ఆయుధాలనిచిా సర్వశకిూవంతుడిని చేసి తార్కాసుర్ునిపెై యుదాినికి సనాది ం చేశార్ు.
కుమార్సావమి పదమవూాహ ర్చనచేస,ి సెైన్ాానిామొహరించి, ఒకరోజంతా, భీకర్ యుది ం
చేసాడు తార్కాసుర్ునిపె.ై ఆ మర్ున్ాడు శివుని పారరిించి, చకీవూాహ ర్చన చేస,ి తార్కాసుర్ుని
ఎదురకకనగా, తార్కాసుర్ుడు చకీవూాహానిా చతసి భయపడి, తన సేనలకు యుది ంలో
మర్ణణస,ేూ వీర్మర్ణం వసుూందని పరబో ధించడం పారర్ంభించాడు. తాను కూడా భీకర్ంగా
ప రాడసాగాడు. అతని పరాకీమానికి దేవతలు సెైతం భయపడాుర్ు. ఆ విధంగా, వేయి దివా
సంవతసరాలు గడిచిన మీదట, దేవేందురడు కుమార్సావమిని పారరిించి ఈ యుది ం పరిసమాపిూ
అయియా వుపాయం చతడమని చెపాుడు. వెంటన్ే, కుమార్సావమి, అలోచించి
మహ్నమానివతమైన పాశుపతాసాూానిా తార్కాసుర్ుని సెైనాంపెై పరయోగించాడు. దాని ధాటికి
చనిపో యినవార్ు చనిపో గా, క ందర్ు రాక్షసులు భయపడి పారిపో యి సముదరంలో
దాకుకన్ాార్ు. పాశుపతం యుది ంలో వెనిాచిా పారిపో యియ వారిని సంహరించదు గనుక,
తార్కాసుర్ుడు, వుపాయంగా, ర్ణర్ంగం నుండి వెనుకడుగువేస,ి పారిపో యాడు.
పాశుపతాసూ మ
ర ు తిరిగి కుమార్సావమి అంబులప దిలోనికి చేరింది. అలా పారిపో యిన
తార్కాసుర్ుడు, తన ర్కూ ంతో శివలింగానికి అభిష్ేకం చేసి, ధాానంలో కూర్ుాన్ాాడు. అపుుడు,
అశరీర్వాణణ, ' తార్కా! నీకు సంపూర్ు ముకిూ లభిసుూంది. విచారించకు. ' అని పలికింది.
ఆమాటలకు తార్కుడు సంతోష్ించి, మర్ున్ాడు సతరోాదయం కాగాన్ే, మళ్ళి కుమార్సావమి
పెైకి యుదాినికి వెళ్యిడు. మహాశకిూని ఆయుధంగా కుమార్సావమిపెై పరయోగించాడు. దానికి
కుమార్సావమి బరహమసూ ంర తో జవాబు చెపిు, మహాశకిూ అసాూానిా తుతు
ూ నియలు చేశాడు.
అంతటితో ఆగకుండా, కుమార్సావమి, అన్ేక గకపు అసూ మ
ర ులు పరయోగించినపుటిక,ర తార్కుడు
అనిాంటినీ చేధిసూ తన్ే వున్ాాడు. ఈ విధంగా 21 రోజులు కుమార్సావమికి, తార్కాసుర్ునికర
భయంకర్ యుది ం జరిగింది. ష్ణుమఖుడు కూడా అలసిపో యి, తార్కాసుర్ుని బల ర్హసాం
తెలుసుకోగోరి, న్ార్దుడుని అడుగగా, న్ార్దుడు, ' తార్కాసుర్ుడు గకపు శివభకుూడు
పారిివలింగానిా ఎలల పుుడత తన కంఠంలో అలంకరించుకుని వుంటాడు. అతని మడలోని
పారిివలింగానిా ఖండించిన్ా, తిరిగి ఆ ముకకలతో దేవాలయ నిరామణం గావించి అతనికి
అందకుండా చేయాలి. లేకుంటే ఆ ముకకలని మళ్ళి అతికించుకుని, తన కంఠసవమను
అలంకరించుకుంటాడు, తార్కుడు. ' అని చెపాుడు. వెంటన్ే, ష్ణుమఖుడు సతర్ాభగవానుని
పారరిించి, ' న్ేను పారిివలింగానిా, ముకకలు చెయాగాన్ే, ఆముకకలతో ఏదెైన్ా దేవాలయ
నిరామణం చేసి, ఆ లింగ శేష్ాలు తార్కాసుర్ుని అందకుండా, న్ాకు సహాయం చెయిా. ' అని
అడిగాడు. దానికి సతర్ుాడు అంగీకరించాడు. ష్ణుమఖుడు తిరిగి చేసన
ి భయంకర్ యుది ంలో,
దేవతలంతా, తవరితగతిని తార్కాసుర్ుని చంపమని పారధేయపడుతుండగా, దేవ, ర్ుదర,
మర్ుదగ ణ సహాయంతో, శతురసెన్
ై ాాలను దునుమాడుతూ, ఒక ఆగేాయాసూ ంర తో, కుమార్సావమి,
తార్కాసుర్ుని పారిివలింగానిా, ఖండఖండాలుగా చేశాడు. ఆ ఖండాలు పవితర మధుర్ ఓంకార్
ధవనులతో న్ేలను అయిదుఖండాలుగా తాకుతుండగా, సతర్ుాడు విశవకర్మ సహాయంతో, ఏ
మాతరం ఆలసాం చెయాకుండా, అయిదు దేవాలయాల నిరామణమొనరిా, లింగ పరతిష్ా చేశాడు.
అవే పంచ భీమేశవరాలయాలుగా పరసద
ి ి ప ందాయి. అదే అదనుగా, కుమార్సావమి,
మంతరయుకూ ంగా, బరహామసూ ంర సంధించి, తార్కాసుర్ుణణు సంహరించి ములోలకాలను
ఆనందింపజేశాడు. ఆ సంఘటనతో ఆనందించిన దేవతల విజయధావన్ాలు ఆకాశానాంటగా,
పూలవాన కురిపించార్ు. తర్ువాతి కాలంలో తార్కాసుర్ుడి సో దర్ుడెైన శూర్పదుమడు కూడా
దేవతలను ఇబాందిపాలు చేసూ త ఉండడంతో సుబరహమణాసావమి శూర్పదుమడుపెై దండెతిూ
యుది ం చేశాడు. వారిర్ువురి మధా జరిగిన భీకర్ యుది ంలో ఆర్వరోజు శూర్పదుమడు పక్షి
ర్ూపానిా ధరించి కుమార్ సావమితో తలపడాుడు. సుబరహమణాసావమి శూలాయుధం
పరయోగించడంతో పక్షి రండుగా ఖండింపబడింది. ఆ రండిటిలో ఒకటి న్ెమలిగా, మరకకటి
కోడిపుంజుగా మారి శ్రీ సుబరహమణాసావమి వారిని శర్ణు వేడుకోవడంతో, న్ెమలిని వాహనంగా,
కోడిని ధవజంగా చేసుకున్ాాడు సకందుడు.

***

You might also like