You are on page 1of 5

నీడల్లే తరుముతు ఉంటే, గతమేదో వంటాడి...

ఎం.జి.బి.ఎస్. కు చేరస
ే రికి బససు రెడీగా ఉంది. కండకటరుకు ఫో న్లే మెసజ్

చూపంచి, న్ా సీటే ల కూరుున్ాా. అనంతపురం – హైదరాబాదస మధ్య బససు పరయాణం

న్ాకు అతయంత ఇష్ట మన


ెై పరయాణాల్లే ఒకటి. ఫో న్లే డేటా ఆన్ చేశా. వాటుప్ సందేశాల్ు,

ఫేస్ బుక్ న్లటిఫకేష్నస


ే , మెయిల్సు కుపపల్ు కుపపల్ుగా వచిు పడాాయి. అనవసరమెైనవి,

రొటీన్ సందేశాల్ు దాటేసూ ూ, అవసరమెన


ై వి మాతరం చూససూన్ాా. ఓ సమూహంల్ల ఓ వయకిూ

పో స్ట చేసన వీడియో ఒకటి వచిుంది. “న్ేనస మీ టూ బాధితురాలిని కాదస, ఎందసకంటే

ఎవరెైన్ా న్ాపటే అసభ్యంగా పరవరిూసేూ చెంప చెళ్ళుమనిపస్ాూనస. అపుపడే తేల్ుుకుంటానస.

కొనిా సంవతురాల్ వరకు ఎదసరు చూసూ


ూ కూచోనస.” ఓ పరముఖ నరూ కి కాబో ల్ు

వీడియోల్ల చెబుత ంది. నిజంగా అపుపడే తేల్ుుకోవచసు కదా, ఇంత ఆల్సయం ఎందసకట?

అంత తేలిగాా స్ాధ్యమా అది? డేటా ఆఫ్ చేస, కళ్ళు మూససకున్ాానస.

@ @ @

“గీతా... తొకుుడు బిళ్ు ఆడదాం రా.” ఎదసరింటి భ్వాని పలిచింది. “వససూన్ాా...”

తంటునా కజిి కాయ గబగబా మంగేస, నీళ్ళు గటగటా తాగేస, బయటికి పరిగెతూంది

ఎనిమదేళ్ు గీత. తొకుుడు బిళ్ళుట ల్ల ఎపుపడూ గీతదే పచ


ై ేయి. “ననూా ఆడించసకోరా?”

కొతూ గా వాళ్ు వీధిల్లకి వచిు చేరిన మణి అడిగంి ది. “రా ఆడదాం.” కల్ుపుకున్ాారు. మణి

ఆట ముందస గీత తటుటకోల్లక పో యింది. “నసవుు మండి ఆడుతున్ాావు.” ఉకోోష్ంగా

అనాది. “ల్లదస న్ేనస సరిగా ాన్ే ఆడుతున్ాానస. నీకే చాత కావడంల్లదస.” తపపకొటిటంది

మణి. ఆమె వళ్ళుపో యాక భ్వాని గీతత గుసగుసగా అనాది, “మణి వాళ్ళుంటికి ఓ

స్ాుమీజీ వచాుడట. ఆయన మంతరంచి ఇచిున బిళ్ుత ఆడుత ందట మణి, అందసకే

ఎవురూ గెల్వల్లరట.” భ్వాని మాటల్కు న్లరెళ్ుబెటట ంి ది గీత. తొకుుడు బిళ్ు మంతరస్ూ ారా

ఎకుడెైన్ా? ఆ వయససకు అంత తారిుకంగా ఆల్లచించ ల్లకపో యింది. మణి కూడా

అపుపడపుపడు స్ాుమీజీ మహతయం గురించి గొపపగా చెబుతుండేది. మంతరంచిన వీభ్ూది

1
ఇవుడం వల్ే పరీక్ష బాగా రాశానని, కథల్ు చెబుతాడని, చేతల్ల పటుటకొని కరూపరం

వలిగిస్ూ ాడని – ఇవనీా వింటుంటే గీతకు ఆసకిూ పరిగింది. “న్ాకూ స్ాుమీజీని

చూపంచవా?” ఆతరంగా అడిగింది. “మా ఇంటికొసేూ చూపస్ాూ.” అంటూ న్ాల్ుగిళ్ు అవతల్

తమ ఇంటికి తీససకెళ్ళుంది మణి.

వరండాల్ల ఓ చివర గోడ కానసకొని, న్ేల్పై పరచిన పరుపుపై పదాాసనమేససకొని

కూరుున్ాాడు స్ాుమీజీ. పకున్ే రాగి చెంబుల్ల నీళ్ళు. సనాగా ఉన్ాా, దృఢమెన


ై 40-45

ఏళ్ే ముదసరు రంగు శరీరం. “స్ాుమీ, న్ా ఫరండు గీత.” పరిచయం చేసంది మణి. “రా

బుజీి .” స్ాుమ పల్వడంత ఇబబంది పడుతూన్ే దగా రగా వళ్ళే కూచసంది గీత. “చెపుప

ఏంకావాలి?” భ్ుజం పటుటకొని అడిగాడు. “న్ాకేమదసు.” ముడుచసకుంది. “తపుప, పల్ే ల్ు

అల్ా అనకూడదస. ఇదసగో ఈ ల్డుా తీససకో, మీ అమా చేసే ల్డుా కంటే తీయగా

ఉంటుంది.” గీత తీససకొని న్లటే ల వేససకుంది. “నిజంగాన్ే చాల్ా తీయగా ఉంది.”

అనసకుంది. “పల్ే ల్ు బాగా తన్ాలి, ఆడుకోవాలి.” అంటూ స్ాుమీజీ, ఇంకా కొందరు

పల్ే లిా కూచోబెటట ,ి కథల్ు చెపపడం మదల్ు పటాటడు. గీతకు కథల్ు బాగా నచాుయి,

స్ాుమీజీ మాటల్ు కూడా. అపుపడపుపడు వళ్ళే వససూండేది. ఓ రోజు గీత వళ్లే సరికి

పల్ే ల్ెవరూ ల్లరు. “మణి ల్లదా ఆంటీ?” అడిగంి ది మణి తలిే ని. “వాళ్ు న్ానాత కల్స

బజారు కెళ్ళుంది.” ఆవిడ వంటింటలే నసంచే జవాబిచిుంది. “మళ్ళు వస్ాూన”ని వనకిు

రాబో యింది. “మణి వససూందిల్ల, నసవవుచిు ఇకుడ కూచో, కథ చెపూ ా.” స్ాుమీజీ

పల్వడంత బిడియపడుతూన్ే వళ్ళే కూచసంది. “అల్ా దూరంగా కూచసంటావందసకు?

ఇల్ా వవచిు న్ా వవళ్ళు కూచో.” అంటూ దగా రికి ల్ాగి వవళ్ళు కూచోబట
ె ట ుకున్ాాడు. “ఏం కథ

కావాలి?” అంటూ భ్ుజాల్ు పటుటకొని గటిటగా వతూ డం మదల్ెటట ాడు. గీతకు అరికాళ్ుల్లే,

చేతుల్లే చెమట పటిటంది. స్ాుమీజీ చేతుల్లే, చేతల్లే ఏదో తేడా. కానీ అరథం కాల్లదస.

“ఎందసకు భ్యపడతావు? నీల్ా బొ దసుగా, ముదసుగా ఉండే పల్ే ల్ంటే దేవుడికి ఎంత

2
ఇష్ట ం.” గీతకు తేడా మెల్ేమెల్ేగా అరథమవుత ంది. ఒకు ఉదసటున ల్లచి, “మళ్ళు వవస్ాూ.”

అంటూ బయటకు పరుగు తీసంది.

ఆ మరుసటి రోజు మణి కనిపంచి, “స్ాుమ రమాంటున్ాారు నినసా.” పలిచింది.

“న్ేనస రానస, ఆ స్ాుమ మంచోడు కాదస.” అరచినటేే ఉంది గీత గొంతు. “ఏందీ మా

స్ాుమ మంచోడు కాదా?” అంటూ గొడవకు దిగింది. దూరంగా స్ాుమీజీ వసూ


కనిపంచాడు. వవళ్ుంతా చెమటల్ు పటేటశాయి. ఒకటే పరుగు అందసకుంది.

@ @ @

ఉలికిుపడి ల్లచానస. నిజంగాన్ే వవళ్ుంతా చెమటల్ు. సీస్ా ల్లంచి నీళ్ళు తాగి

బయటకు చూశానస. బయట వన్ాల్ పరచసకుంది. వీధి దీపాల్ కాంతుల్లే తుంగభ్దరనస

దాటుత ంది బససు. పీడకల్నస మరచి మనసంతా ఆహ్లేదభ్రితమెైంది. న్ా ఆనందానికి

విఘాతం కలిగిసూ ూ, నడుం మీద ఏదో కదసల్ుతునా ఫీలింగ్. వనసక సీటు నసంచి చేయి న్ా

శరీరం వరకు స్ాగిందని అరథమెైంది. సీరయ


ి స్ గా వనకిు చూశానస. 50-55 ఏళ్ే శాల్తూ

బయటకు చూససూన్ాాడు, ఏమీ తెలియనటు


ే తన చేతని తన దగా రే పటుటకొని. మౌనంగా

ముందసకు తరిగి, బయట వన్ాల్నస ఆస్ాుదిసూ ూ, నిదరల్లకి జారుకున్ాా.

@ @ @

“భ్వానీ, చింతకాయల్ు తెంచసకొచసుకుందామా?” పదేళ్ు గీత అడిగింది. “అమ్మా

అవి చాల్ా పన
ై సన్ాాయి, మనకందవుగా.” భ్వాని నిరుతాుహపడింది. “ఆ ఎనకాల్

బిలిా ంగు మీదికెకిు, కటటటత కొడితే రాల్తాయి.” అయిడియా ఇచిుంది గీత. “సరేే, అటే యితే

నసవుు పైకెకిు రాల్గొటుట, న్ేనస కింద పడిండేవి యిేరతా.” బరువు ల్లకుండా

తపపంచసకుంది భ్వాని. “సరేే న్ేన్ే పో తా.” చింతకాయల్ మీద ఆశత గీత బిలిా ంగ్ పైకెకిు

కరోత కొటాటల్ని పరయతాస్ోూ ంది కానీ అందడం ల్లదస. “ననసా రాల్ుమంటావా?” శబు ం విని

వనకిు చూసంది. ఇరవై ఏళ్ళు ఉంటాయిేమ్మ, మదెు పైన గదిల్ల అదెు కుంటునా కాల్లజీ

సూ
ట డెంటని అరథమయింది గీతకు. “వదసు ల్లన్ాా.” మహమాటపడింది. “ఏం న్ేనస

3
తెంచీకూడదా?” చనసవుగా కరో ల్ాకుుని కొనిా రాల్గొటాటడు. “థాయంకున్ాా.”

సంబరపడింది గీత. “న్ా రూమ్ ల్ల పీకినవి చాన్ా ఉన్ాాయి. ఇస్ాూరా.” అంటూ చెయియ

పటుటకొని ల్ాకెుళ్ళునటు
ే తీససకెళ్ళుడు. “ఇదసగో ఇవనీా ఇస్ాూ. న్ేనస చెపపనటు
ే చేస్ూ ావా?”

అరథం కాక చూస్ోూ ంది గీత. “ఇల్ా న్ా నడుం చసటూ


ట చేతుల్లస పటుటకో.” చేతుల్ు

తీససకోబో యాడు. గీతకు భ్యంత కూడిన కంపరం పుటిటంది. చేతుల్లే ఉనా

చింతకాయల్ు విసరికొటిట, ఒకు గెంతుల్ల కిోందికి పారిపో యింది. తలిే కి చెపపబో తే “చాల్లే

ఊరుకోవే, నీవయసంత? అనీా పదు మాటల్ు. ఆ పల్లేడు చాన్ా మంచోడు.” అంటూ

తీసపారేసంది. ఆ తరాుత చింతకాయల్ు కావాల్ని ఎపుపడూ అనిపంచల్లదస గీతకు.

@ @ @

నడుం మీద మళ్ళు మెతూగా సపరశ తెలియడంత కల్త నిదరల్లంచి ఈల్లకం ల్లకి

వచిు పడాానస. “కాసూ చెయియ తీససకుంటారా?” కోపంగాన్ే అయిన్ా మరాయదగా అన్ాానస.

“చెయియయవరేశారు? ఏం మాటాేడుతున్ాారు మీరు?” న్ాకన్ాా గటిటగా అరిచాడతనస. “మీరే

ఇందాకటుాంచి అదే పనిల్ల ఉన్ాారు. మీ వయససకు అల్ా పరవరిూంచడానికి సగుా ల్లదూ?”

తగా ల్లదస న్ేనస. “ఏం మాటాేడుతున్ాావమాా నసవుు? మా ఆయన నీమీద

చెయియే శాడా?” సదరు శాల్తూ భారయ కాబో ల్ు గొడవకు దిగింది. ఈ గొడవత బససుల్ల ల్ెైటే ు

వలిగాయి. అందరూ సనిమా చూససూనాటుట చూససూన్ాారు. “ఏంటయాయ గోల్, మరాయదగా

ఉండల్లరా?” ఎవరికి చెపూ ున్ాాడో అరథం కాకుండా పదు మనిష తరహ్ల తీరిపచాుడు కండకటరు.

అందరూ నన్ేా విచితరంగా చూససూనాటట నిపంచి సగుాత కుంచించసకుపో యానస. బససుల్ల

ల్ెైటే ారిపో యాయి కానీ న్ాకళ్ళు మూత పడల్లదస. ఎపపటికో మళ్ళు కల్త నిదర.

@ @ @

డాకటరే అయితీరాల్ని ఇంటరోే బెైపస గూ


ో పు తీససకుంది గీత. చేరిందే కానీ జువాల్జీ

డిసక్షనే ంటే చచేుంత భ్యం. ఆ వాసనకే కళ్ళు తరిగినటు


ే ండేద.ి “ఇదసగో గీతా, ఇల్ాగెైతే

నసవుు పారకిటకల్సు ల్ల ఫయిల్యిపో తావు. ల్తజరునాపుపడు రా, నీకు పరతయే కంగా

4
న్ేరిపస్ాూనస.” జువాల్జీ ల్ెకురర్ ససందరం అభ్యమచాుడు. గీత ఎటే యిన్ా సరే డిసక్షన్ు

న్ేరుుకొని తీరాల్ని, మధాయహాం భోజనం తురగా ముగించి, విరామంల్ల వళ్ళుంది. “ఇదిగో

ఇల్ా సజర్ు పటుటకోవాలి. ఇల్ా ఫో రెుప్ు త ఓపన్ చేయాలి.” వనసక నసంచి గీత భ్ుజాల్

మీదసగా చేతుల్ు పటుటకొని న్ేరిపససూన్ాాడు. ససందరం. “ఇల్ాగే రోజూ వచాువనసకో, నీకే

టాప్ మారుుల్ు.” గీత నడుం చసటూ


ట చెయియే శాడు. చేతల్ల ఉనా సజర్ు త గటిటగా

ససందరం చేత మీద గుచిు పారిపో యింది గీత. ఇంటికొచిు తలిే దండురల్త చెప,ేూ “నిన్ావరు

వవంటరిగా వళ్ుమన్ాారు? చెపుపకుంటే మన పరువే పో తుంది న్లరూాససకొని కూరోు.”

అంటూ న్లరు మూయించారు. చివరకు అనిా సబెి కుటల్ల్ల మంచి మారుుల్ు వచిున్ా,

జువాల్జీ పారకిటకల్సు ల్ల మాతరం అతెూ సరు మారుుల్త గటటటకిుంది. ఆ దెబబత డాకటరు కోరేు

కాదస, సైనసు కూడా వదిల్లస, డిగీోల్ల హయయమానిటీస్ తీససకుంది. ఆ తరాుత కూడా

అపుపడపుపడు కల్లే డిసక్షనస


ే చేసూ సనాటూ
ట , వింత వింత జంతువుల్లవో ఎగిరి మీదపడి

కరిచినటూ
ట , ఉలికిుపడి ల్లచేద.ి

@ @ @

నడుం మీద ఏదో జంతువు పాకుతునాటే నిపంచి, మళ్ళు ఉలికిుపడి ల్లచానస. అదే

వనక శాల్తూ . ఇక ల్ాభ్ం ల్లదస, ఏదో ఒకటి చేయాలి. జుటుటకేసన మెటల్స కిేప్ తీస, నడుం

మీద కదసల్ుతునా జంతువు తాల్ూకు శరీర భాగానిా చటుకుున పటేటస, గటిటగా

బిగించానస. వనసక నసంచి కెవుున కేక. “ఏమయిందండీ?” శాల్తూ అరధభాగం అడుగుత ంది

ఆవులిసూ
ూ . కిేప్ తీసేశానస. “ఆ... ఏంల్లదస. ఏదో కల్గన్ాా.” శాల్తూ జవాబు, చేతని వనక

దాచసకుంటూ. “అవునస ఎపుపడూ మేమే కల్గన్ాల్ా ఏంటి?” కసగా నవుుకున్ాా. న్ా

ఆల్లచనల్నస భ్గాపరుసూ
ూ బససు అనంతపురం బస్ాటండుల్ల ఆగింది. “గీతా...” బయట

తెల్తెల్వారుతునా ల్లత వల్ుగుల్లేంచి రవి పల్ుపు.

----- × -----

You might also like