You are on page 1of 10

శ్రీ సాయి సచ్చరిత్ర …అధ్యాయం.50.

1. సాయి బాబా కథలు మనకు ఊరటను, సుఖశాంత్ులను కలుగచేయుచ్ుననవి. సాయి కథలు చెప్పువారును, విను
వారును ధనుాలు, పావనులు. చెప్పువారి నోరును, వినువారి చెవపలును ప్విత్రములు.

2.నయ భకుుని సప్ు సముద్రముల మీద్నుంచి గూడయ పిచ్ుచక కాలికి దయరము కటటి ఈడచచనటలు లాగుకొని వచెచద్ను.

అధ్యాయం,47.ఓవి.6.ఇటలవంటట సాధువపలకు మకుటమణి అయిన సాయిసమరుుల వాణి ఇది అని తెలుసుకొని


భకుులు, సజ్జ నులు ఈ పావన చ్రితయనిన అత్ాంత్ ఆద్రంగా ఆలకించ్ండచ.

ఓవి.27.అధ్యాయం.47.అంద్ువలన శరీరం నేల రాలి పో కముందే మానవజ్నమ యొకక అమూలా అవకాశానిన, ఆత్మజ్ఞాన
పారపిు వరకు జ్ఞర విడుచ్ుకోని వారే జ్ఞానులు.

శ్రీ సాయి సచ్చరిత్ర- అధ్యాయం – 46..ఓవి - 20. సాయి కృపా పాత్ురల ైన వారు ఇంటటలో వపనయన, దవీ పాంత్రం లో
వపనన సరే , అహరినశలు శ్రీ సాయి సనినధ్ి లోనే వపంటారు.

ఓవి - 23. శ్రీ సాయి యంద్ు విశాీసము నన శరీత్లాురా, సాయి మాటలు మీకు మహాదయనం దయనిన కలిగిసు ాయి. ఆ
ఆనంద్ం సమాధ్ిలో కూడయ లభంచ్ద్ు. ఆ మాటలు మిముమలను ఆతయమనంద్ సాగరంలో మంచి వేసు ా యి.అధ్యాయం.46.

ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగిర్ినట్టి.


ఈ సామెత్ కు ,శ్రీ సాయి సచ్చరిత్రలో ని 16 , 17 అధ్యాయంతో సంబంధముంది .ఆ అధ్యాయము లో ఒక ధనవంత్ుడు
బాబా ద్గగ రకు వచిచ బరహమజ్ఞానం ఇవీమని అడుగుతయడు. కానీ పేరాశ కలవానికి, ధనము, భారాా బిడడ లతో మునిగి
తేలేవానికి, దయనధరామలు చెయాని వానికి, బరహమ జ్ఞానం కావాలి అని అడగడం ,ఉటటికెగరలేనమమ సీరాగనికి ఎగిరినటలి
ఉంటలంది . మనము బరహమజ్ఞానం సాధ్ించయలంటే, బాబా మారగ ంలో నడవాలి .
ఆడబో యిన తీరథ ం ఎదుర్ెైనట్టి.
ఈ సామెత్కు శ్రీ సాయి సచ్చరిత్రలో ని 48 వ అధ్యాయానికి సంబంధముంది.

ఈ అధ్యాయము లో సప్తేనకర్ అనే అత్ను ఒకసారి బాబాని వెకికరించయడు, శేవడే విషయంలో. త్రువాత్ అత్ని
కుమారుడు గ ంత్ువాాధ్ితో మరణిసు ాడు. అప్పుడు శేవడే మాటలు జ్ా పకి ిు వచిచ బాబా ద్గగ రకు వెళ్ు త , బాబా బయటకు
పొ ముమ అని అంటాడు. ఎంత్ వేడుకునయన సాయిబాబా అత్నిని దయీరాకమాయి లోనికి అనుమతంచ్రు.ఇక చేయునది
ఏమి లేక,బాధ తో శిరిడీ విడచచి వెళ్లు పో తయడు.చయలా అశాంత తో కాలం గడుసత
ు ఉననప్పుడు, అత్ని భారా కు కలలో
కనిపించి అభయమిచయచడు. వీళ్ళు శిరిడీకి మళ్ళు పో వాలని అని అనుకునే త్రుణంలో ఇది జ్రిగింది కాబటటి ఆడబో యిన
తీరుం ఎద్ురెైనటలి అనే సామెత్ ఇకకడ అనీయించ్ుకోవచ్ుచ .

శ్రీ సగయి స్చ్ఛర్ిత్ర. అధ్యాయం.4…..గంగాయమునలు కలియు చోటలకు ప్రయాగ అని పేరు. ఇకకడ సాననం ఆచ్రించిన
వారికి, ప్పణాం లభసుుంద్ని హంద్ువపల నమమకం . అంద్ుకే దయసగ ణు మహరాజ్ , ప్రయాగకు వెళ్లు సాననము
ఆచ్రించయలని, బాబా ద్గగ రకు వెళ్లు అనుమతని కోరాడు. అంద్ుకు బాబా , నీవప అంత్ద్తరము వెళ్ునవసరం లేద్ు.
మన ప్రయాగ ఇచ్చటనే కలద్ు అనయనడు.దయసగ ణు బాబాపాదయలపెై శిరసుు పెటి న
ట వెంటనే, బాబా రెండు పాదయల బోర టన
వేళ్ు నుండచ గంగా యమునయజ్లాలు కాలువలుగా పారాయి. ఇకకడ ఆడబో యిన తీరుం ఎద్ురెైనటలు అనే సామెత్
సరిపో త్ుంది. ఎలాగంటే, ప్రయాగకు పో యి సంగమంలో సాననయమాచ్రించయలనుకుంటే, ఎద్ురుగనే గంగా యమునలను
రపిుంచయడు బాబా. అంద్ుకని ఇకకడ ఈ సామెత్ను అనీయించ్ుకోవచ్ుచ.

సామెత్: కంద్కు లేని ద్ురద్ కతు పీటకు


ఎంద్ుకు

సాయి సచ్చరిత్ర లో ఒక ముసలావిడ ,పేరు మావిశి బాయి, బాబా చేత్ులను మరియు కడుప్ప వద్ద త్న చేత వేళ్ును
మెలివేసి మరదనయ చేసు త ఉండేది ఆ విధముగా సేవ చేసు త ఉండెను. ఒక నయడు ఆ ద్ృశాం చ్తసుునన ఒక భకుుడు అమమ
కొంచెం మెలుగా మరదనచేయి అని చెపిురి. అది వినన బాబా వారు ఉదేరకంతో సటకాను ప్టలికొని దయీరకామాయిలో ని
గోడకు ఆనుకొని సటకాతో త్న కడుప్పను ఒత్ు
ు కొనిరి, అది ఎలా ఉంద్ంటే పేరగులు బయటటకి వసాుయిేమో అననంత్
భయంకరంగా ఉననది. ఈ విధముగా సాయిబాబా ఒకరి సేవలో మర కరు జ్ోకాం చేసుకోకూడద్ని తెలిపిరి. పెైన చెపిున
సామెత్ దవనికి అనుగుణంగా ఉంది.
ఆలస్ాం అమ్ృత్ం విషం.
శ్రీ సాయి సచ్చరిత్ర .అధ్యాయం .47.ఓ వి .6.శరీరం నేల రాలి పో క ముందే, మానవ జ్నమ యొకక అమూలా అవకాశానిన
ఆత్మ జ్ఞాన పారపిు వరకు జ్ఞరవిడుచ్ుకోని వారు జ్ఞానులు. ఆలసాం అమృత్ం విషం అనే దయనిని ఇకకడ
అనీయించ్ుకోవచ్ుచ. ఎలాగంటే, ఆలసాం చెయాకుండయ శరీరం నేల రాలి పో కముందే మానవ జ్నమ యొకక అమూలా
అవకాశానిన ఆత్మ జ్ఞాన పారపిు వరకు జ్ఞరవిడుచ్ుకోకూడద్ు. అలా జ్ఞరవిడుచ్ుకోకుంటే అదే అమృత్ం. జ్ఞరవిడుచ్ుకుంటే
అదే విషయం . కాబటటి ఆలసాం చెయాకుండయ శరీరం నేల రాలక ముందే జ్ఞగీత్ు ప్డయలి.

ఆలస్ాం అమ్ృత్ం విషం


23 వ అధ్యాయం లో బాబా వారు మేకను వధ్ించ్మని ప్రీక్ష పెటిగా కాకా దవక్షచత్ు

గురు ఆజ్ా ను,అజ్ఞా పాలన ను రెండచంటటలో ఒకక క్షణమెైనయ సహంప్రానిది ,ఇది విలక్షణమెైన విధ్యనం, ఆజ్ఞా భంగం
పాప్ం, ఆజ్ా ప్రిపాలన కంటే ప్పణాం లేద్ు అని మేక పారణయలు తీయడయనికి ఉద్ుాకుుడయాాడు. కించిత్ు
ు ఐన
సంకోచించ్కుండయ మేకను వధ్ించ్టానికి సిద్ధం అయాాడు.ఓవి.156. గురువప ఆజ్ా ను పాటటంచ్డయనికి ముహూరాులూ,
శుభాశుభాలు, ఇప్పుడు, త్రువాత్ అననవి అవసరం లేద్ు. ఏమీ ఆలోచించ్కుండయ వెంటనే ఆజ్ా ను పాలించేవాడు వివేకి.
అలా కాక ఆలసాం చేసేవాడు దౌరాాగుాడు.ఓవి.93.సృష్ిి అంత్టా ద్శదిశలూ ముంద్త వెనుక లోప్లా బయటా
ప్రమేశీరుడు నిండచ ఉనయనడని తెలుసుకుననవారు ఎవరెైనయ, ఎవరినెైనయ చెడు బుదిధ తో చ్తసేు బాబా బాధ
ప్డేవారు.అధ్యాయం 23..శ్రీ సాయి సత్చరిత్ర.

కుకక కగట్టకు చెప్పుదెబబ.


శ్రీ సాయి సచ్చరిత్ర.అధ్యాయం. 5 .

జ్వహ ర్ అలీ అనే కప్ట గురువప శిషుాలతో రహతయలో ఉనయనడు. అకకడ జ్రిగిన ఘరష ణల వలు రహతయ విడచచి శిషుాలతో
శిరిడీ వచిచ, బాబా ఉనన మసీద్ులోనే ఉనయనడు. ఈ కప్ట గురువప యొకక వాకాచత్ురాం తో ప్రజ్లు మోసపో యారు.
బాబా అంత్టట వారిని త్న శిషుాడని చెపాుడు. బాబా శకిు అత్నికి తెలియద్ు. కానీ అత్ని లోపాలు బాబాకు తెలియును.
బాబాను త్నతో రహతయకు తీసుకొనిపో యి అకకడే ఉనయనరు. ఇది ఇషి ం లేని ప్రజ్లు బాబాను తీసుకొని రావడయనికి వెళ్ు త,
వారిపెై మండచప్డయడడు ఆ కప్ట గురువప. కానీ చివరకు శిరిడీ వచయచరు. ఈ కప్ట గురువప బండయరం బైట పెటి ాలని
దేవీదయసు ద్గగ రకుఈ కప్ట గురువెైన జ్వ్ హర్ అలీ ని తీసుకెళ్ు లరు, తయతయా, బాలా ష్ి0పీ, మొద్ల ైన వారు. అకకడ
జ్రిగిన వాద్ము లో జ్వ్ హర్ అలీ చిత్ు
ు గా ఓడచపో యి ప్లాయనం చిత్ు గించయడు.

ఇకకడ కుకకకాటలకు చెప్పుదెబా అనేది సరిప్పత్ుంది .

కగగల కగరాం గంధరవవలే తీర్ిినట్ట



శ్రీ సాయి సచ్చరిత్ర.అధ్యాయం 12.

నయనయ సాహెబ్ నిమోనకర్, అత్ని భారా శిరిడీలో కొంత్కాలం ఉనయనరు. ఎలు ప్పుడు బాబా సేవలో త్రించి పో యిేవారు
వారిద్దరూ. బేలాప్ూర్ లో వారి కుమారుడు జ్బుా ప్డయడడు. ఆ త్లిు బేలాప్ూరులో ఉనన కొడుకును చ్తసి, వారి
బంధువపలను చ్తసి, కొనినరోజులు అకకడే ఉండయలి అని అనుకుననది. కానీ ఆమె భరు కొడుకును చ్తసి మరుసటట దినమే
శిరిడీకి రమమని ఆజ్ఞాపించయడు. ఆమె సందిగధములో ప్డెను. బాబా ను ద్రశనం చేసుకొని, పాదయభవంద్న బాబాకు చేసి,
బలాప్ూర్ పో వపటకు అనుమత కోరింది. అప్పుడు బాబా, ఆ భకుురాలి మనసెరిగి,,""వెళ్ు ళము, ఆలసాం చేయవద్ుద,
హాయిగా బేలాప్ూరులో 4 రోజులుండచ, నీ బంధువపలను చ్తసి, నింపాదిగా శిరిడీకి రా"". అని చెపాుడు బాబా. అప్పుడు
భరు ఆదేశము ను బాబా ఆజ్ా రద్ుద చేసినటలు ఐనది. ఇకకడ కాగల కారాం గంధరుీలే తీరిచనటలు అనే సామెత్
సరిపో త్ుంది. ఎలాగంటే, ఆమెకు అకకడ ఉండయలని ఉంది. బాబా ఆజ్ా ,భరు మాటను రద్ుద చేసి అకకడ 4 రోజులు
ఉండేటటలి చేసింది.

నిదానమే ప్రధానం.
శ్రీ సాయి సచ్చరిత్ర లో,అధ్యాయం.41.ఏపిరల్ 2 వ తేదవ,తెలువారుజ్ఞమున B. v. దేవ్ అనే భకుునికి సీప్నం లో ద్రశనం
ఇచిచ ఇలా చెపిురి..బాబా దేవుని జ్ఞానేశ్వరిని చదువుము అని ప్రతినిత్యం క ంచమైనను క్రమము త్ప్పక్ చదువుము.
చదువునప్ుడు దగ్గ రుననవారికి శ్రదా ధ భక్తులతో బో ధప్రచి చెప్ుపము అని చెబుతధరు.( ఒక్ సంవత్సరం త్రావత్ బాబా
క్లలో క్నిపంచి) జ్ఞానేశ్వరి బో ధప్డుత్ ందధ లేదధ? అని అడుగ్ుతధడు. దేవు లేదని క్ండల త్డి పెట్ు టక్తంట్ాడు. అప్ుపడు
బాబా నీవు చదువునప్ుపడు త ందర ప్డుత్ నధనవు. నధ సమక్షంలో చదువు. నధ ముందర చదువు అంట్ారు. అంట్ే
నిదధనంగా అధ్ధయత్మ చదువుమని చెపిురి.
గుడినే మంగే వానికి లంగమొక లెకాా
శ్రర సాయి సచచరిత్ర..అధ్ధయయం . 47 .ఒక్ ఊరిలో ఒక్ శివాలయముంది. అది శిథిలావసథ లో ఉంది. ఆ ఊరి ప్రజ్లత ఆ గ్ుడిని
మరమమత్ు చేయ సంక్ల్పంచి, క ంత్ ధనము పో గ్ు చేస, ఆ ధనము మొతధునిన ,ఆవూరిలోని ఒక్ ధనవంత్ నికి ఇచిచ,
అత్నిన కోశాధ్ికారిగా నియమంచి, గ్ుడిని మరమమత్ు చేయడధనికి నియమంచిరి. అత్డు ప్రమ లోభి. దేవాలయానికి
చధలా క ంత్ డబుు ఖరుచ చేస, మగిల్నదంతధ తధనే మరంగి వేసెను. గ్ుడిలో ఏ అభివృదిా కానరాలేదు. మళ్ళీ రండవసారి
డబుు పో ర గ్ుచేస అత్నికి ఇచిచ గ్ుడికి ఖరుచ చేయమనధనరు ప్రజ్లత. కానీ రండవసారిక్ూడధ అత్ను గ్ుడికి ఖరుచ
చెయయక్తండధ తధనే మరంగివేశాడు. అ ప్ుపడు శివుడు అత్ని భారయక్త క్లలో క్నిపంచి, నీ స ంతధనిదేదెైనధ గ్ుడికి ఖరుచపెట్ు ట,
దధనికి నేను 100 రట్టల నీకిసు ాను అనధనడు. ఆమ త్న, నగ్లను అమమ ఆడబుు గ్ుడికి ఇవావలనుక్తంట్ే, ఆనగ్లను క్ూడధ
చధలాత్క్తువధరక్త తధనే క ని, ఆట్ే 1000 రూపాయలక్త క ని, ఆడబుును క్ూడధ ఇవవక్తండధ, త్నదగ్గ ర 200
రూపాయలక్త క్తదువపెట్ు టన డుబ్ కీ అనే పేదరాల్ ప లానిన గ్ుడికి ఇచధచడు. అత్ను త్న భారయను, ఆ పేదరాల్నీ
మోసంచేశాడు. చివరక్త శివునిన క్ూడధ మోసం చేశాడు. ఇక్ుడ గ్ుడిని మంగే వానికి ల్ంగ్మొక్ లెకాు అనే సామత్
సరిపో త్ ంది. దేవుని డబుుతీసుక ని మోసం చేసే వానికి ,(గ్ుడిని మంగే వానికి),శివునిన మోసంచెయయడం(ల్ంగ్మొక్
లెకాు) ఒక్ లెకాు.

శ్రర సాయి సచచరిత్ర - అధ్ధయయం – 50.ఓవి - 14. సతధసంగ్త్యం ఎంతో ధనయ మైనది. దధని మహత్యం వరణనక్త అతీత్ం. నిజ్మైన
భక్తులక్త సత్ సాంగ్త్యం వివేక్ - వైరాగ్య - భకిు - జ్ఞానధలను క్ల్గ సు ుంది. ముకిుని ప్రసాదిసు ుంది. శాంత్ చిత్ు లను చేసు ుంది.

ఓవి - 31. ఇక్ుడ సాయిబాబా పేరే మనక్త మంత్రం మనం వేరే శ్బాానిన ఆశ్రయించ నక్ుర లేదు. సాయి యిే శారవయం- శ్రవణం
- శరరత్. ఈ మూడింట్ట ఏక్తధవనిన మరచిపో వదుా.

అధ్ధయయం,51.ఓవి.39.'నశ్వరమైన శ్రీర సుఖాలపెై విరకిు క్ల్గి ప్రమాత్మ సుఖం ఫెై పరరతిక్ల భక్తులత ప్రమారాానిన
సంపాదించుకోవడం సాయికి ప్రమ సంతోషం.

అధ్యాయం.51.ఓవి.213.అర ఘడియ అయినధ వయరథం చేయక్ హరి యొక్ు, గ్ురువు యొక్ు భజ్నలో శ్రదా క్ల్గి
ఉననవారికి గ్ురువు శాశ్వత్మైన సుఖానిన ప్రసాదించి భవసాగ్రానిన దధట్టసు ారు.

దికకాలేని వారికి దేవుడే దికకా


అధ్ధయయం,13..భీమాజీ పాట్టల్ 1909వ, సంవత్సరంలో తీవరమైన ఊపరితిత్ు ల రుగ్మత్క్త గ్ురయియయను. త్ దక్త అది క్షయ
వాయధ్ిగా ప్రిణమంచెను. అనిన రకాల ఔషదములత వాడినధ ప్రయోజ్నం లేక్తండెను. ఇక్ ఆశ్లనీన వదులతక ని "ఓ
భగ్వంత్ డధ!ఇక్ నీవే నధకిక్ దిక్తు!ననున కాపాడు!" అని పారరిథసు ాడు. బాబా భక్తుడెైన నధనధ సాహెబు చధందో రుర్ సలహా
మీద షరిడీకి వసాుడు. బాబా అంట్ారు ఈ జ్బుు దధని గ్త్జ్నమలోని పాప్క్రమల ఫల్త్ం అని, నేను జ్ోక్యం చేసుకోను
అంట్ారు. కానీ రోగి త్నక్త వేరే దిక్తులేదని చివరక్త మీ పాదముల నధశ్రయించినధను అని మొరపెట్ు టక ని వారి
క్ట్ాక్షమునకై వేడుక నను.

శ్రీ సాయి సచ్చరిత్ర - అధ్యాయం – 30.ఓవి - 11. భకుులకు విప్త్ు


ు లు దయప్పరించినప్పడు , వారు సాయినయథుని డచని
పారరిుసు ారు. అప్పుడు వారి మనసుులు శాంతసాుయి. ఎంద్ుకంటే , సాయినయథుడు ఒకకడు మాత్రమే శాంతని ఇవీగల
సమరుుడు.

ఓవి- 120. సాయి సచ్చరిత్ర శీవణం దయీరా శాంత లభసుుంది. వాసనయల నుండచ బయట ప్డేంద్ుకు సహాయం శకిు
లభసాుయి. సాయి కారణయలోు భకిు ఇనుమ దిసు ుంది. భవ బంధ్యల నుండచ ముకిు పారపిు సుుంది

సామెత:" అప్ుు చేసి ప్ప్ుు కూడు"


.

శ్రర సాయి సచచరిత్ర లో లాలాలక్ష్ీమ చంద్ అనే భక్తుడు షరిడి కి వళ్లల బాబా వారిని దరిశంచధలని ఉత్ సక్త్తో త్న పన త్ండిర
క డుక్త వదా ప్దహెైదు రూపాయలత అప్ుప తీసుక్తని, షరిడీకి ప్రయాణం అయియయను. రైలతలో అత్ను అత్ని సేనహిత్ డు
శ్ంక్రరావు భజ్న చేసరి . మరియు సాయిబాబా ను గ్ూరిచ తోట్ట ప్రయాణీక్తలను అడిగిరి. ప్ూజ్ఞ సామాగిర తో మసరదుక్త
వళ్లీ, బాబాను ఉచిత్ రీతిన ప్ూజంచిరి ,బాబాను చూచి చధలా సంతోషంచిరి. అప్ుపడు బాబా లాలాలక్ష్ిమ చందునుఉదేాశించి
వీరు చధలా ట్క్ురి వాడు !దధరిలో భజ్న చేయును. ననున గ్ురించి ఇత్ర ఇత్రులను విచధరించు ను .ఇత్రులను అడగ్
నేల మన క్ండల తోడ సమసు ము చూడవలెను. ఇత్రులను అడగ్వలసన అవసరం ఏమ నీ సవప్నం నిజ్మైనదధ కాదధ అని
ఆలోచించము. మారావడి వదా 15 రూపాయలత అప్ుప తీసుక్తని షరిడి దరశనం చేయవలసన అవసరం ఏమ
?హృదయములోని కోరిక్ ఇప్ుపడెైనధ నరవేరినదధ? ఈ మాట్లత విని బావా సరవజ్ా త్వం మునక్త లక్ష్ీమ చంద్ ఆశ్చరయప్డెను
.బాబాక్త సంగ్త్ లత అనినయు తెల్సనవి అత్డు ఆశ్చరయం ప్డెను .ఇందులో ముఖయముగా గ్మనించదగినది బాబా
దరశనము క రక్త కానీ ,సెలవు రోజు అనగా ప్ండుగ్ దినము గ్డుప్ుట్క్త కానీ, తీరథయాత్రక్త పో వుట్క్త కానీ ,అప్ుప
చేయరాదని బాఆఅభిపారయము

"అప్ుప చేస ప్ప్ుప క్ూడు" అనే అనే సామత్ను ఇక్ుడ అనవయించుకోవచుచ .


ద ంగకు తేలు కుట్టి నట్ట
ు .
ఒకసారి ఒక భకుుడు శిరిడీకి వచయచడు. అత్డు బాబాకు రెండు రూపాయలు ద్క్షచణ ఇవాీలి అని అనుకుంటాడు. ఇత్ను
వెళ్లున సమయంలో బాబా దయీరకామాయి లో ఉండరు. అప్పుడు అకకడే ఉనన శాామాకు రెండు రూపాయలు ఇచిచ,
వాటటని బాబాకు ఇవీమని చెప్పతయడు. బాబా ఈ రెండు రూపాయల సంగత తెలుసుకుంటాడయ ? లేదయ? అని, శాామా
ఆ రెండురూపాయలను దయీరాకామాయి ముంద్ు పాతపెడతయడు. త్రువాత్ ఆ సంగత మరచి పో తయడు శాామా. 6 నెలల
త్రువాత్ శాామా ఇంటటలో ద ంగలు ప్డతయరు. అప్పుడు శాామా వచిచ బాబాతో ఆవిషయం చెప్పతయడు. బాబా, నయ రెండు
రూపాయలు పో యి 6 నెలలు ఐనది. నేను ఎవరికి చెప్పుకోవాలి అని శాామతో అంటాడు.బాబా చెపిున మాటతో శాామా
ఏమి చెప్ులేక ఉంటాడు. ద ంగకు తేలు కుడచతే బయటకు ఎలా చెప్ులేక పో తయడో , అలా శాామాకూడయ తయను చేసిన
ప్నిని(2 రూపాయలను పాతపెటి న
ట సంగతని. ) బయట పెటిలేకపో యాడు. ఇకకడ " ద ంగకు తేలు కుటటినటలు" అనే
సామెత్ సరిగగ ా సరిపో త్ుంది.

గోట్టతో పో యిే దయనికి గొడడ లి ఎందుకు ?.


అధ్యాయం .9 .ఎవరెైనయ శిరిడీ విడచచి వెళ్ు తటప్పుడు, బాబా అనుమత తీసుకొని వెళ్లులి. బాబా తో చెపిు వెళ్లుతే ఏ
ఉప్ద్రవం రాద్ు అని. ఒక సారి ఐరోపా దేశానికి చెందిన అత్ను శిరిడీకి వచయచడు. అత్డు బాబా చే తని ముద్ుద
పెటి లకోవాలని ఆశించయడు. కానీ బాబా అంద్ుకు అనుమత ఇవీలేద్ు. దయనితో అత్డు అసంత్ృపిు తో ఊరు వెళ్లులి అని
అనుకొని, బాబాను అనుమత కోరడయనికి బాబా ద్గగ రకు వచయచడు. బాబా ఈ రోజు వెళ్ువద్ుద రేప్ప వెళ్ళు, అంటాడు
అత్నితో. కానీ అత్ను బాబా మాటలు లక్షాపెటికుండయ, వెళ్ు లడు. అప్పుడు అత్ను ప్రయాణించే టాంగా యొకక
గుఱ్ఱ ములు బదిరి, టాంగా త్లకిీంద్ుల ై రోడుడపెై అత్నిన కొంత్ ద్తరం ఈడుచకొని పో యాయి. దయనివలు అత్నికి గాయాలు
ఐనయయి. అత్ను కొనిన రోజులు కోప్ర్ గా0వ్ హాసెుటల్ లో ఉనయనడు గాయాలు బాగుకావడయనికి. ఎకకడ గోటటతో పో యిే
దయనికి గ డడ లి ఎంద్ుకు? అనే సామెత్ సరిపో త్ుంది. ఎలా గంటే, బాబా మాటవిని మరుసటటరోజు పో యి ఉంటే, ఇంత్ పెద్ద
ప్రమాద్ం జ్రిగి ఉండేది కాద్ు. గోటటతో పో యిే దయనిని గ డడ లి వరకు తెచ్ుచకునయనడు.

దయస్ుని త్ప్పు దండంతో స్ర్ి.


""శ్రీ సాయి సచ్చరిత్ర. అధ్యాయం .38 .ఒక సారి నయనయ చ్ందో రకర్, త్న బావ మరిది అయిన బినివాల తో కలసి శిరిడీకి
సాయిబాబా ద్రశనం కొరకు వచయచడు. అప్పుడు వారు సాయిబాబా ద్రశనయనికి వెళ్ు త, సాయిబాబా కోప్గించ్ుకొని, నయ
సహవాసం ఇనయనళ్ళు చేసి ఇలా ఎంద్ుకు చేశావప అనిఅడచగాడు. నయనయకు అరుంకాక అదేమియో మీరే వివరించ్ండచ అని
అడచగాడు బాబాను. కోప్ర్ గా0వ్ నుండచ శిరిడీకి ఎటలు వచిచతవి అని అడచగాడు. నయనయ సాహెబు వెంటనే త్న త్ప్పు
గీహంచయడు. ఎప్పుడు శిరిడీకి వచిచనయ ,కోప్ర్ గా0వ్ లో దిగి ద్త్ు ద్రశనం చేసుకొని వచేచవాడు. కానీ ఈసారి త్న
బంధువపను కూడయ వెళ్ునీయకుండయ ఆలసాం ఐపో త్ుంది అని చెపిు, తననగా శిరిడీకి వచయచరు. ఇద్ంతయ బాబాకు
తెలియచేసి, తయను గోదయవరిలో సాననం చేసు ుననప్పుడు , కాలిలో ముళ్ళు గుచ్ుచకొని, చయలా బాధపెటి ంట ది అని చెపాుడు.
ఇది కొంత్వరకు పారయశిచత్ు ం అనయనడు బాబా. ఇకకడ దయసుని త్ప్పు ద్ండంతో సరి అనే సామెత్ సరిపో త్ుంది. ఎలాగంటే
ద్త్ు ద్రశనం చేసుకోక పో వడం అనేత్ప్పు కు, చిననముళ్ళు కాలికి గుచ్ుచకోవడంతో పారయశిచత్ు ం ఐనది .అంద్ుకు ఈ
సామెత్ ఇకకడ సరిపో త్ుంది.

అడగందే అమ్మమనయ పెట్ిదు.


శ్రీ సాయి సచ్చరిత్ర .అధ్యాయం .25.దయము అనయనతో , అత్ని సేనహత్ుడు ప్రతులో జ్టటి వాాపారం కలసి చేదద యము,
అంద్ులో రెండు లక్షల లాభం వసుుంది ,అని అంటే, దయము అనయన, ఈ వాాపారం చెయాాలా, వదయద? అనే సందిగధావసు లో
ఉండచ, బాబాను అడగాలని ఉత్ు రం రాసాుడు శాామాకు వివరంగా. శాామా ఆఉత్ు రము బాబా ద్గగ రకు తీసుకొనివెళ్ు లడు.
ఆ ఉత్ు రం చ్ద్వకనే బాబా, ఏమి ఎత్ు
ు వేయుచ్ునయనడు ? భగవంత్ుడు ఇచిచన దయనితో త్ృపిు చెంద్క, ఆకాశానికి ఎగుర
ప్రయతనసుుననటలు ఉననది అని, ఉత్ు రము చ్ద్వమంటాడు శాామాను. మీరు సరీం తెలిసిన వారు, మీరు చెపిునదే
ఇంద్ులో ఉంది. దయము అనయన ఈ వాాపారం చెయాాలా? వదయద? అని అడుగుత్ునయనడు ,అంటే , ఉనన సగం ర టటితో త్ృపిు
ప్డు, ఆయాస ప్డవద్ుద, అత్ని ఇంటటలో ఏలోటల లేద్ు, అని ఉత్ు రం రాయమంటారు బాబా. ఆ ఉత్ు రానిన చ్తసి దయము
అనయన నిరాశప్డచ, సీయంగా శిరిడీకి వెళ్లు అడగాలి అని బాబాను, శిరిడీకి వెళ్లుడు. అకకడ బాబా పాదయలు వత్ు
ు త్ూ
అడగాలి అనుకుంటాడు, కానీ ధ్ెైరాం చయలద్ు. ఈ వాాపారంలో బాబా సహాయప్డచతే కొంత్ లాభం బాబాకు ఇసాును అని
మనసులో అనుకునయనడు. కానీ సరీం తెలిసిన బాబా, నయకు ప్రప్ంచ్ విషయాలలో త్గులుకొనుట ఇషి ంలేద్ు అని దయము
తో అంటాడు.త్రువాత్ కొనిన రోజులకు ప్రతులో జ్టటి వాాపారం కూలిపో యింది. మర కసారి ధ్యనాం వాాపారం చెయాాలని
త్లపెడతయడు దయము అనయన. అది కూడయ గీహంచి బాబా, నీవప ధ్యనాం 5 సేరు చ ప్పున కొని, 7 సేరు చ ప్పున అమమవలసి
వసుుంది. కనుక ఈ వాాపారం కూడయ మానుకో అనయనడు,దయము అనయన తో. ఆసంవత్ురం బాగా వరాషలు కురిసి ధ్యనాం
ధర ప్డచపో యింది. అమమ , బిడడ కు తీపి వసుువపలు ఇవీక, చేద్ు మాత్రలను ఇసుుంది. తీపివసుువపలు ఆరోగాానిన
చెరుచ్ును, చేద్ు మాత్రలు ఆరోగాానిన వృదిధ చేయును. బాబా , ద్యగల అమమ వంటట వారు. భకుుల భూత్భవిషాత్
వరు మానములు తెలిసినవారు. బాబా అమమలాగ రెండుసారుు దయము అనయనను కాపాడయడు. ఇకకడ. అడగందే అమెైమ నయ
పెటిద్ు అనే సామెత్ ను అనీయించ్ుకోవచ్ుచ. ఎలాగంటే, అమమ లాంటట బాబాను అడచగినంద్ు వలేు ఆ ప్రమాదయలనుండచ
రక్షచంప్ప్డయడడు.

చీకట్ట కొనయాళ్ళు వెలుగు కొనయాళ్ళు.


""శ్రీ సాయి సచ్చరిత్ర. "".అధ్యాయం. 13. భీమాజీ పాటటల్ అనే అత్ను క్షయ వాాధ్ితో బాధ ప్డుచ్ుండెను. ఏ ఔషధం
వాడచనయ ప్రయోజ్నం లేకుండెను. చివరకు భగవంత్ుణిి శరణు వేడుతయడు నీవే కాపాడయలని. ఆ సమయంలో నయనయ
చ్ందో రకర్ గురుుకువచిచ, అత్నికి లేఖ రాసాుడు త్న జ్బుాగురించి. శిరిడీకి వచిచ బాబా పాదయలపెై ప్డడమే దయనికి
సరియిైన మారగ ము, నీవప శిరిడీకి రా అంటే, భీమాజీ పాటటల్ శిరిడీకి వచిచ, నయనయ చ్ందో రకరోు కలసి బాబా ద్గగ రకు
వెళ్ు లడు. బాబా, ఈ జ్బుా గత్జ్నమ పాప్ ఫలిత్ము అనుభవించ్క త్ప్ుద్ు అంటాడు. ఐనయ ,నీవే దికుక, నీవపత్ప్ు
దికెకవరు లేరు ,కరుణించ్ు బాబా అని శరణు వేడుతయడు భీమాజీ. బాబా అత్ని పారరునకు కరిగిపో యి, భయప్డకు, నీ
ఆత్ురత్ను పారదోర లుము. ఈ మసీద్ు మెటు ల ఎకికన వెంటనే, ఎంత్టట బా ధ ఐనయ, కష్ాిల ైనయ, ఎంత్టట పీడెైనయ
నిష్రమించ్ును. సంతోష్ానికి దయరి తీయును. నీరోగం నయమగును. ఈ ఫకీరు అంద్రినీ కాపాడతయడు,అని అంటారు
బాబా. 5 ని"కొకసారి రకు ం కకుకకొనే ఆ రోగి, బాబా సనినధ్ిలో ఒకసారి కూడయ కకుకకొనలేద్ు. భీమాజీని, భీమాబాయి
ఇంటటలో బస చేయమనయనరు బాబా. అది భీమాజీ వంటట రోగికి అంత్ సౌకరామెైనది కాద్ు. కానీ బాబా యంద్ు కల భకిుతో,
బాబా ఆజ్ా ను శిరశావహంచెను. ఆరోజు రాతర భీమాజీకి సీప్నంలో, ఉపాధ్యాయునికి, పాఠాలు అప్ుచెప్ుని విదయారిుగా
అత్నిని ఉపాధ్యాయుడు దెబాలు కొటటినటలు, ఇంకొక సీప్నంలో, అత్ని ఛయతపెై పెద్ద బండను వేసి కిీంద్కు, మీద్కు
అనుటచే మికికలి బాధ అనుభవించయడు. ఈరెండు సీప్నములలో ప్డచన బాధ వలన అత్ని జ్బుా నయమెైంది. రోగానిన
అనుభవించిన రోజులు చీకటట రోజులు, బాబా వలు అత్ని రోగం త్గిగంది, ఇవి వెలుగు రోజులు. కాబటటి చీకటట కొనయనళ్ళు,
వెలుగు కొనయనళ్ళు అనే సామెత్ ఇకకడ సారి పో త్ుంది.

124 వ సామెత. కూటికి పేదై తే , కకలానికి పేదా.


" శ్రర సాయి సచచరిత్-ర 5, 8 అధ్ధయయము లత

" ఖండో బా ఆలయ ప్ూజ్ఞరి మహలాసప్తి పెండిల బృందం తో వచిచన బాబా వారిని చూస " రండి సాయి ! " అని సావగ్త్ం
ప్లతక్త తధడు. అది చూచి త్కిున వారు క్ూడధ అదే విధంగా సాయి అని పలతసాురు. ఆ విధంగా సాయిబాబా గా ప్రఖాయత్
లెైనధరు.మహాత్ మలెైన బాబా వారి చెంత్నే ఎప్ుడూ మసరదులో మహలాసప్తి, తధతధయ ప్డుక్తనేవారు . బాబా ఒక ుక్ు సారి
మహలాసప్తి నీ అక్తున చేరుచక ని, అత్ని కాళ్ళీ నొకిు వీప్ు తోమడు వారు. మహలాసప్తి చధలా దధరిదధరానిన
అనుభవిసూ
ు ఉంట్ాడు. అది చూస హంసరాజు క ంత్ డబుు తె చిచ ఇవవగా తీసుకోవడధనికి బాబా అందుక్త ఒప్ుపకోరు.
క్ూట్టకి పేద అయినధ సదధ బాబా చెంత్నే వునన వారు మ హ లాసప్తి . ఈ సామత్ ఇందుక్త సరిపో త్ ంది అని పసుుంది.

23 వ సగమ్త్ ర్ొట్టి విర్ిగి నేతిలో ప్డడ ట్టి.


" శ్రీ సాయి సచ్చరిత్ర 29 వ అధ్యాయం, పేజీ నంబర్ - 220

సావితర భాయి తెండతలకర్ కుమారుడు వెైద్ా ప్రీక్షకు కూరోచవాలని రాతర, ప్గలూ కషి ప్డచ చ్ద్ువప చ్ుండెను. కొంద్రు
జ్ోాతషుాల సలహా మేరకు అత్ని జ్ఞత్కంలో ఈ సంవత్ురం గీహాలు అనుకూలంగా లేవని, మరుసటట సంవత్ురం ప్రీక్షలో
కూరుచనన త్ప్ుక ఉతీు రుిడగు ద్ు వ నియు చెపిురి. దయనితో అత్ని మనసు కు అశాంత కలిగెను. కొనిన రోజుల త్రాీత్
అత్ని త్లిు శిరిడీ కి వెళ్లునప్పుడు బాబాతో మాటల ప్రసు ావన లో కొడుకు విషయం చెపెును. అంద్ుకు బాబా వారు నయ
యంద్ు నమమక ముంచి జ్ఞత్కాలు, వాని ఫలిత్ములు ప్రకకన పెటి ట ప్రీక్షకు కూరోచ మను త్ప్ుక ఉతీు రుిడవపతయడు అని
చెపెును. బాబా ద్య వలు అత్ను వారత్ ప్రీక్షలో, నోటట ప్రీక్షలో ఉతీు రుి డయ యి ను. అత్ని గీహాలు అనుకూలంగా లేక
పో యినయ బాబా ద్య వలు ఉతీు రుిడెై నయడు. కాబటటి అత్నికి " ర టటి విరిగి నేతలో ప్డడ టు ల" అయింది. ఈ సామెత్ ఇంద్ుకు
సరిపో త్ుంది అని అనిపిసు ుంది .

You might also like