You are on page 1of 11

జై గురుదత్.

శ్రీ సత్య నారాయణ శ్రరత్ కథ

శ్రరథమ అధ్యయ యము.

వ్యా సం వసిష్ఠ నప్తారం....


వ్యసిష్ఠఠయ నమో నమః

"వ్యా సాయ విష్ణురూప్తయ వ్యా సరూప్తయ విష్వే


ు "

అనన ట్లుగా సాక్షాత్తా ర


శ్ ీ మహా విష్ణువే, వ్యా స మహర్షుల యొక్క అవతారమెత్తా,
లోకోద్రధ ణకై, అష్ఠాద్శ పురాణములు, అనే 18 పురాణములను రచంచ, ఋష్ణల ద్వా రా,
ప్రచారరము చేసినాడు.

అలంటి 18 పురాణాలోు, ప్రముఖమైనట్లవంటి, సాక ంద్ పురాణంలో, ఈ


సత్ా నారాయణ పూజను గురంచ, చెరప బడంది.

పూరా ం, నారదుల వ్యర్ష, అన్నన లోక్ములలోనూ సంచరస్తా, ఒక్క సార భూలోకాన్నకి


వచి , ఇక్క డ మానవులు, ఆధి-వ్యా ధులతోనూ ద్వరప్ద్ా ముతోనూ నానా రక్ములైన,
తారప్త్యములతోనూ బాధరడుతూ ఉండడము చూసి, వీర క్ష్ము ా లు, ఎపుప డు
రరహారము అవునో, ఎపుప డు ఈ మానవులు, న్నజమైన సుఖ సంతోష్ములను,
అనుభవిసాారో, ఈ ఉత్ామమైన మానవ జనమ మును, ఎపుప డు సార ధక్ము చేసుకందురో,
దీన్నకి ఏదైనా రరహార మార గమును, క్నుకోక వ్యలన్న, సాక్షాత్తా వైకంఠ లోకాన్నకి వెళ్ల,ు
అక్క డ సరాా లంకార భూషిత్తడైనట్లవంటి శ్రమనానీ రాయనిన్నకి, నమసక రంచ
"సాా మి! భూలోక్ములో మానవుల రరసిత్త ి , ఈ రక్ముగా ఉనన ది. దీన్నకి ఏదైనా రరహారం
మార గమును చూపంచు త్ంప్డ" అన్న వేడుకనాన డట.

అపుప డా శ్రమహావి
ీ ష్ణువు "అయ్యా , నారద్ మహర ు! ఎవరైనా గానీ త్మ సాా శ్ర ిం కోసం, ఏదో
ఒక్ రన్న చేసాారంటే, అందులో ఆశి రా ము లేదు. కానీ నీవు రర్షలక మేలు చేయ్యలనే
ఉద్దశ
ే ా ముతో, రరహిత్ము కోర, వచి నావు కాబటి,ా నాక, చారల సంతోష్ం అయంది. నీ
పైన ఎకక వైనట్లవంటి మమత్, వ్యత్స లా ం వల,ు పూజలోు కెలు ప్ేష్మై ా నది,
రహసా మైనది, గొరప దైనట్లవంటి, సత్ా నారాయణ ప్వత్మును గురంచ, చెప్తాను.
ఎవరైతే త్మ శకికి, ా లోరము చేయకండా, ప్శద్వధ భకా లతో, సత్ా నారాయణ పూజను
చేసాారో, వ్యర కోరక్లు త్రప కండా నెరవేర్షతాయ" అన్న చెరప గా

నారదుల వ్యర్ష "సాా మి! అయతే ఈ ప్వతాన్నన ,


ఎపుప డు చేయ్యలి? ఎక్క డ చేయ్యలి?
ఎల చేయ్యలి?" అన్న అడగార్ష.

1
అపుప డు శ్రమహావి
ీ ష్ణువు "అయ్యా , నారద్ మహర ు! ఎపుప డు చేయ్యలి అంటే, ఏ రోజైనా ఈ
పూజను చేయవచుి . ద్వన్నకి ఏ రంచారంగము చూడనవసరము లేదు.

ఎక్క డ చేయ్యలి అంటే ద్దవసాినాలోు, నదీ తీరాలోు, చేయడం, చారల ప్ేష్క్


ా రమన్న,
పురాణములు చెబుత్తనాన య. కానీ ఇరప టి రోజులలో కంచెం క్ష్త్ ా రం కాబటి,ా అన్నన
పూజలను మన ఇండలో ు నే, చేసుకోవడం పెద్ల ే నుంచ, ఆనవ్యయతీగా వస్ా ంది కాబటి,ా
అన్నన పూజలను, మనము ఇండలో ు నే చేసుకంటూ ఉనాన ం.

ఇంకా ఈ పూజను ఎల చేయ్యలి అంటే, ఏ రోజైతే పూజను చేయ్యలి అనుకనాన మో, ఆ


రోజు స్తరోా ద్య్యన్నక్ంటే ముందుగా న్నప్ద్లేచ, కాలక్ృతాా లు తీర్షి కన్న, సాన నాదికాలు
చేసి, కత్ా వస్తసాములను గాన్న శుద్ధ వస్తసాములు గాన్న క్ట్లాకన్న, (శుచరూూ త్తలై)
మీర్ష న్నత్ా ము చేసేటట్లవంటి, న్నత్ా క్రమ ములను ముగంచుకన్న, ఒక్క
త్తలసీద్ళమును చేత్ రట్లాకన్న, 'భగవంత్తడా !ఈరోజు నేను సత్ా నారాయణ పూజను
చేసాాను'" అన్న సంక్లప ము చేసుకోవ్యలి. ఆ క్షణము నుంచ సత్ా నారాయణ సాా మినే
సమ రంచుకంటూ పూజక కావలసిన, రద్వర ధములను సేక్రంచుకన్న, సాయంప్త్ం
గోధూళ్ల వేళ అంటే పొదుే మున్నగే పొదుేలో, ఎక్క డైతే మనము పూజను చేయ్యలి,
అనుకనాన మో ఆ శ్సల ి న్నన శుదిచే
ధ సి, రంగవలా దులతో అలంక్రంచ, ఒక్క
మంటరమును న్నరమ ంచ, ద్వన్నమీద్ కత్ా వస్తసామును రరచ, ద్వన్నమీద్ ధానా రాశిన్న పోసి,
ద్వన్నపైన త్మ శకికిా త్కక వ లేకండా బంగారదో, వెండదో, ఇత్ాడదో, రాగతో, చవరకి
మటిదై ా న కావచుి , ఒక్క కంభాన్నన అంటే క్లశమును శ్సాిపంచ, అందులో మహా లక్ష్మమ
సమేత్ముగా సత్ా నారాయణ సాా మిన్న ఆహాా న్నంచ, ప్ప్తణ ప్రత్తష్ఠఠరన చేసి,
షోడశోరచారరములు అనే 16 ఉరచారరాలను చేసి, సాా మికి ఇష్మై ా నట్లవంటి, సప్తద్
భక్షము అనే నైవేద్ా మును అరప ంచ, ప్బాహమ నిలక, ఉప్తయన ద్వనమును ఇచి ,
ప్శద్గా
ధ క్థ విన్న, ఇంకా సాధా మైతే సంగీత్ము, నృత్ా ము, హరక్థ, పురాణప్శవణము,
భజన, ఇలంటివేమైనా కారా ప్క్మాలను, ఏరాప ట్ల చేసుకన్న, ఆ రోజంతా ఆ
సత్ా నారాయణ సాా మి యొక్క , సమ రణతోనే గడప్తలి. ఈ విధంగా సంవత్స రాన్నకి,
ఒక్క మారైనా నాలుగు సంవత్స రాలు, ఈ ప్వతాన్నన చేస్తా ఆదిలోగానీ, మధా లో గాన్న,
అంత్ా ములో గాన్న, ఈ ప్వత్ము యొక్క , ఉద్వా రనము చేసినటయ ు తే, సత్ా నారాయణ
సాా మి యొక్క , రరపూర ు అనుప్గహము వల,ు వ్యళ ు కోరక్లు నెరవేర్షను. ఇది సత్ా ము.
ఈ క్లియుగంలో ఇంత్క్ంటే సులువైన మార గము, మరొక్క టి లేద్న్న, సాక్షాత్తా శ్ర ీ మహా
విష్ణువు, నారదుల వ్యరకి చెపప నట్లుగా ఇక్క డ, స్తత్తలవ్యర్ష ఇత్ర ఋష్ణలక
చెప్తప ర్ష, అనేసరకి ప్రథమోధాా యము, సమారాము.

2
రెండర అధ్యయ యము.

ఈ క్థ వినన ఋష్ణలు, మళ్ల ు అడగారట. సాా మి! ఈ పూజను గురంచ


మొట ామొద్టిసారగా ఎవర్ష ఎవరకి చెప్తప ర్ష?

ఎవర్ష ఈ ప్వతాన్నన చేశార్ష?


వ్యరకి ఎలంటి ప్రయోజనం క్లిగంది?

అనగా అపుప డు స్తత్తలవ్యర్ష ఇల చెప్తప ర్ష. ఋష్ణలరా! పూరా ం, కార రటణ ా ంలో,
శతానంద్ అనే ఒక్ పేద్ ప్బాహమ నిడు ఉండేవ్యడు. వేద్ వేద్వంత్ రండత్తడు.
అయనరప టికీ పేద్రక్ం వల ు చారల ఇబబ ందులు రడుతూ ఉంటాడు. ఎంత్టి
పేద్రక్ం అంటే, రోజూ బిక్షక వెళ్లులి, ఆ బిక్షలో దొరకిన ద్వన్నతో భోజనం చేయ్యలి.
లేక్పోతే ఉరవ్యసమే గత్త. ఇల ఉండగా అంత్ వేద్వంత్ రండత్తడైన ఆ ప్బాహమ నిడు,
ఏది ఏమైనరప టికీ చవరకి ఆ ర శ్ మహావి
ీ ష్ణువు యొక్క ప్తద్మే గత్త, అన్న నముమ కన్న,
ఎపుప డు నారాయణ, నారాయణ, అన్న, ఆ సాా మినే సమ రంచేవ్యడు.

ఇల ఉండగా ఒక్రోజు, ఆ సాా మినే సమ రంచుకంటూ ఆయన నామసమ రణ


చేసుకంటూ బిక్షక్న్న, బయలుద్దరాడు.

ఆరోజు ఆయన అద్ృష్మో ా దురద్ృష్మో


ా భిక్షలో ఏమి దొరక్లేదు. చారల న్నరాశతో ఒక్
చెట్లా కింద్ కూరొి న్న "భగవంత్తడా! ఇవ్యళ నాక, భిక్షలో ఏమి దొరక్లేదు. ఇంట్లు,
పలల ు దిగా అంద్రూ ఉరవ్యసమునాన ర్ష.
దీన్నకి ఏదైనా మార గం చూపంచు త్ంప్డ!" అన్న వేడుకంట్లనాన డు.

ఎపుప డూ త్న నామసమ రణ చేసేటట్లవంటి, ఆ ప్బాహమ నిన్న పైన ద్య క్లిగ, ఆ శ్ర ీ
మహా విష్ణువు, ఒక్క వృద్ధ ప్బాహమ ణ రూరమున, అత్న్న ముందుక వచి "అయ్యా ,
ప్బాహమ నిడా! ఎందుక ఇంత్ విచారరసుానాన వు? నీక క్లిగన క్ష్ం
ా ఏమిటి? అన్న,
అడగాడు.

అపుప డు, ఆ ప్బాహమ నిడు, "అయ్యా ! పేద్రక్ం వల,ు నేను, చారల ఇబబ ందులు
రడుత్తనాన ను. దీన్నకి ఏదైనా రరహారం ఉంటే చెరప ండ" అన్న, ప్ప్తర ించారడు.

అపుప డు, ఆ వృద్ధ ప్బాహమ ణ రూరంలో ఉనన , శ్ర ీ మహా విష్ణువు, "అయ్యా , ప్బాహమ నిడా!
సత్ా నారాయణ ప్వత్ము, అనే ఒక్క పూజ ఉనన ది.
ద్వన్నన ప్శద్వధ భకా లతో చెయా . త్రప కండా నీ కోరక్ నెరవేర్షత్తంది" అంటూ ఆ
ప్వత్ము యొక్క , విధివిధానాలను, వివరంగా ఉరద్దశించ, (అంత్రాధనమయ్యా డు)
మాయమయ్యా డు.

3
ఇది వినన , ఆ ప్బాహమ నిడు, ఇంటికి వచి , ఆ పూజను ఎల చేయ్యలి? కావలసిన
వసుావులను ఎల సమకూర్షి కోవ్యలి? అన్న ఆలోచస్తా ఉండపోయ్యడు. రడుకనాన డు
కానీ, ఆ రాప్త్త, అత్న్నకి న్నప్ద్ రశ్టలే
ా దు. ఉద్యం త్ా రగా లేచ, త్న న్నత్ా క్రమ లను
ముగంచుకన్న, "ఇవ్యళ నాక, భిక్షలో ఏమి దొర్షకత్తందో ద్వనన ంతా వెచి ంచ, ఆ
సత్ా నారాయణ పూజను చేసాాను" అన్న సంక్లిప ంచుకన్న భిక్షక వెళ్లా డు.

ఆ సాా మి ద్యవల ు అత్న్నకి చారల విరవిగా యథేచఛ మైన వసుావులు దొరకినాయ.


ద్వంతో సంతోష్రడ, పూజక ఏరాప ట్లు చేసుకన్న, ప్శద్వధ భకా లతో సత్ా నారాయణ
ప్వతాన్నన చేశాడు.
ఇల, చేస్తా చేస్తా ఆ సాా మి యొక్క అనుప్గహాన్నకి ప్తప్త్తడై, ఒక్ పెద్ే ర
శ్ మంత్తడై,

అపుప డపుప డు చారల వైభవంగా సత్ా నారాయణ ప్వతాన్నన , చేస్తా ఉంటాడు. ఇల
ఉండగా, ఒక్ రోజు, పూజ జర్షగుత్తనన సమయంలో, ఒక్క క్ట్టపు ా లల ు ను అముమ కనే
వ్యడు, క్ట్టల
ా మోపు నెత్తా మీద్ పెట్లాకన్న, వీళా ఇంటిముందు వెళుతూ ఉనాన డు.
ఈ గంటానాధము, వేద్మంప్తాలు, విన్నపంచేసరకి, అరే! "వీర ఇంట్లు, ఏదో పూజ
జర్షగుతూ ఉంది చూసి వెళ్లులి" అనుకన్న, ఆ క్ట్టల ా మోపును బయటపెటి,ా ఇంటిలోన్నకి
ప్రవేశించ, పూజ ముగసేంత్వరక ఉండ, తీర ి- ప్రసాద్వలను సీా క్రంచుకన్న, "సాా మి!
మీర్ష చేసిన, ఈ పూజ ఏమి? దీన్నవల ు ఏమి ప్రయోజనము క్లుగుత్తంది? అన్న
అడగాడు.

అపుప డు ఆ ప్బాహమ నిడు "నాయనా! ఈ పూజను సత్ా నారాయణ ప్వత్ము, అన్న


చెప్తార్ష. ఒక్పుప డు, నేను నీక్ంటే పేద్వ్యడన్న. ఇవ్యళ, నేను ఇంత్ శ్రమంత్తడైనానంటే

ద్వన్నకి కారణం, ఆ ర శ్ హర
ీ యొక్క క్ృప్తక్టాక్షమే" అన్న చెప్తప డు. అపుప డు ఆ క్ట్టల

వ్యా ప్తర, "సాా మి అయతే నేను కూడా ఈ పూజను చేయ్యలన్న అనుకంట్లనాన ను" అన్న
చెపుప తూ ఆ పూజ యొక్క విధి విధానాలను వివరముగా తెలుసుకన్న, ఆ క్ట్టల ా మోపును
నెత్తా మీద్ పెట్లాకన్న, "ఇవ్యళ నాక, ఈ క్ట్టలుా అమమ డంతో ఎంత్ డబుబ వసుాందో,
ద్వనన ంతా వెచి ంచ, ఈ సత్ా ప్వత్మును చేసాాను" అన్న సంక్లిప ంచుకన్న, అమమ డాన్నకి
వెళ్లతే, ఆ సాా మి ద్యతో, ఎవరో పెద్ే శ్రమంత్తలు
ీ ఆ క్ట్టల
ా ను కనుకక న్న ఎకక వ
డబుబ ఇచారి ర్ష.
ద్వన్నతో, ఆ క్ట్టలా వ్యా ప్తర, సంతోష్ంతో పూజక ఏరాప ట్లు చేసుకన్న, ప్శద్-ధ భకా లతో
సాా మిన్న పూజంచారడు. ఇల అత్ను కూడా సత్ా నారాయణ సాా మి యొక్క
అనుప్గహాన్నకి ప్తప్త్తడై, ఒక్ పెద్ే ర
శ్ మంత్తడై,
ీ ఇక్క డునన భోగభాగాా లను అనుభవించ,
చవరక సత్ా లోకాన్నకి చేర్షకనాన డు, అనేసరకి, రండవ అధాా యము సమాశ్రాము

4
మూడర అధ్యయ యము.

పూరా ం, ఉలక ముఖా అనే రాజు, రత్తన సమీత్తడై, ఒక్క నది తీరంలో, సత్ా నారాయణ
ప్వత్మును, చేస్తా ఉండెను.

సాధు అనే వరకడు,


ా త్న వ్యా ప్తరాన్నన ముగంచుకన్న, ఆ నదిలో, రడవలో వస్తా
ఉండగా, అరే! ఏదో పూజ జర్షగుతూ ఉంది, చూసి వెళ్లా లి అనుకోన్న, అక్క డకి వచి ,
రాజుక నమసక రంచ,

మహారాజా! మీర్ష చేస్తా ఉనన ఈ పూజ ఏమి? దీన్నవల ు ఏమి లభం క్లుగుత్తంది?
అన్న అడగాడట.

అపుప డు, ఆ రాజు, "అయ్యా , వరకడా!


ా ఏదో లభాన్నన అపేక్షంచ ఈ పూజను చేయడం
లేదు. దీన్నన్న 'సత్ా నారాయణ ప్వత్ము' అన్న చెపుప దుర్ష. వివ్యహమై 12
సంవత్స రాలైనా, మాక సంతానము క్లుగలేదు. సంతానం క్లిగతే సత్ా నారాయణ
ప్వత్మును చేద్వేమన్న మొకక బడ చేసుకనాన ము. ఆ సాా మి ద్యవలన మాక
సంతానము క్లిగనది. ఆడన మాట ప్రకారము ఆ మొకక బడన్న తీర్షి కంట్లనాన ము"
అన్న చెరప గా,

ఆ వరకడు,
ా "మహారాజా! మాకూ ఇంత్వరక సంతానము క్లగలేదు. మీ మాటలు
వింటూ ఉంటే, సంతానము క్లుగుత్తంద్నే నమమ క్ం, ఏరప డంది. నేను కూడా
సత్ా నారాయణ పూజను చేసాాను" అన్న చెపుప తూ, ఆ పూజయొక్క , విధి విధానాలను,
వివరంగా తెలుసుకన్న, ఇంటికి వచి , త్న సత్త అయన లీలవత్తకి, ఈ ప్వతాన్నన
గురంచ చెపప ,

"ఎపుప డు మనక సంతానం క్లుగుత్తందో అపుప డు మనము సత్ా నారాయణ ప్వతాన్నన


చేద్వేము" అన్న మొకక బడ చేసుకనాన ర్ష.

ఇల కాలం గడుస్తా ఉండగా, ఆ లీలవత్త, గరాూ న్నన ధరంచ, ఒక్ పుప్త్తకా రతాన న్నకి,
జనమ మిసుాంది. ఆ శిశువుక 'క్ళ్లవత్త' అన్న, నామక్రణము చేశార్ష.

అపుప డు ఆ లీలవత్త, త్న భరక,


ా గుర్షాచేసుాంది.
" సాా మి! సంతానము క్లిగతే సత్ా నారాయణ ప్వత్మును చేయ్యలన్న, మనము,
మొకక బడ చేసుకనాన ము. సాా మి ద్యతో సంతానం క్లిగంది. అందువల ు ఇపుప డు
మనము సత్ా నారాయణ ప్వత్మును చేయ్యలి" అన్న చెపప ంది.

వ్యా ప్తరం చేయ్యలి, ధనం సంప్తదించారలి, అనే అభిలష్తో ఉనన ఆ వరకడు



"అవును న్నజమే, కానీ ఇపుప డే చేయ్యలన్న ఏమీ లేదు, మన అమామ య యొక్క

5
వివ్యహములో ఈ ప్వతాన్నన చేద్వేమన్న, లీలవత్తన్న సమాధానరరచ, వ్యా ప్తర న్నమిత్ామై
వెళ్లా పోయ్యడు.

విద్వా వంత్తడు, బుదిమ ధ ంత్తడు, అనుభవసుిడు, అయనట్లవంటి ఆ వరకడు,


ా ప్శద్గా

త్న వ్యా ప్తరాన్నన చేస్తా చేస్తా, పెద్ే శ్రమంత్తడైనాడు.

అద్దవిధంగా కాలప్క్మేణా ఆ క్ళ్లవత్త అనే శిశువుక, వివ్యహ వయసు వచి ంది. అంటే
అరప ట్లు "అష్వ
ా రాుత్ భవేత్ క్నా " అనే రద్త్త
ధ ప్రకారం 8 ఏళ ు పలల
ు క, పెళ్ల ు
చేసేవ్యరట.

ఆ విధముగా అమామ యకి పెళ్ల ు చేయ్యలన్న ఆలోచంచుకన్న, త్న బంధు బాంధవులలో,


ఒక్క యోగా మైన వరక్ా కమార్షడన్న తెచి , అత్ా ంత్ వైభవముగా పెళ్ల ు చేసినార్ష.

ధన మద్ముతో, సత్ా నారాయణ సాా మిన్న గురంచ, బొత్తాగా మరచపోయ్యర్ష.

వివ్యహ సమయంలో చేసాామనన ప్వత్మును మరచపోయనందుక సత్ా నారాయణ


సాా మికి కోరము వచి "నీక సహించడాన్నకి
అశక్ా మైనట్లవంటి దుఃఖాలు క్లగన్న" అన్న శపంచారడు.

పెళ ుయన త్రాా త్ అలుుడన్న తీసుకన్న చంప్ద్కేత్త మహారాజు యొక్క , రరప్తలనలో


ఉండేటట్లవంటి, 'రత్న సానుపురము' అనే ఊరలో వెండ, బంగార్ష, వప్జ, వైఢూరాా లు,
ముతాా లు, రతాన ల వంటి వ్యా ప్తరాన్నన , చేసుకంటూ ఉనాన ర్ష.

ఇల ఉండగా, ఒక్ రోజు ఇద్ర్ష ే దొంగలు, ఆ చంప్ద్కేత్త మహారాజు యొక్క ,


రాజభవనంలోకి వెళ్ల,ు రాజ ప్ద్వ్యా లను (అరహరంచుకన్న) దొంగలించుకన్న,
ప్తరపోత్తనాన ర్ష. ద్వన్నన చూసినట్లవంటి రాజభట్లలు, ఆ దొంగలను రట్లాకోవడాన్నకి,
వ్యళ ు వెంబడ వసుానాన ర్ష. రాజభట్లలను చూసినట్లవంటి ఆ దొంగలు, భయరడుతూ
రరగెడుతూ రరగెడుతూ, ఆ మార గమధా ంలో ఈ వరకలు ా ఉనన ప్రద్దశంలో, ఆ రాజ
ప్ద్వ్యా లను ప్తరవేసి, మాయమైపోయ్యర్ష.

ఆ రాజభట్లలు ఆ రాజ ప్ద్వ్యా లను చూసి 'ఈ వరకలే ా ఆ దొంగలు' అన్న


న్నర ుయంచుకన్న, ఆ రాజ ప్ద్వ్యా లతో ప్తట్ల వీర ద్గ గర్షనన ఐశా రాా న్నన కూడా లగుకన్న,
ఈ వరకలనుా తీసుకెళ్ల,ు రాజు ముందు న్నలబెటి,ా "మహారాజా! ప్ద్వా ంతో ప్తట్ల
దొంగలను రట్లాకచారి ము. విచారరంచండీ" అన్న చెప్తప ర్ష. అపుప డు, ఆ రాజు
ఆలోచంచారడు "ఎపుప డైతే ప్ద్వా ంతో ప్తట్ల, దొంగలు రట్లాబడాారో, ఇక్ వీరే దొంగలు,
వేరే విచారరణ అనవసరము లేదు అనుకన్న, రాజప్ద్వా ంతో ప్తట్ల, వ్యర ద్గ గర ఉనన
ఐశా రాా న్నన అంతా లగుకన్న కారాగృహములో పెటం ా డ" అన్న రాజు ఆజ ఞ చేసాాడు.

ఈ విధముగా, ఆ శ్రమంత్
ీ వరకలు,
ా త్మ ఐశా రాా న్నన కోలోప య, జైలు ప్తలు
అయనార్ష.

6
ఇట్లరక్క ఇంట్లు, త్లి ు లీలవత్త, కూత్తర్ష క్ళ్లవత్త, చారల ఇబబ ందుల ప్తలైనార్ష.
కారణం ఇంట్లు ఉనన ఐశా రాా నన ంతా దొంగలు దోచుకన్న వెళ్ల ుపోయ్యర్ష. చవరకి
త్తనడాన్నకి కూడా గత్తలేక్, బిక్షమెత్తాకన్న జీవించే సి ి కి వచి ంది, అంత్టి ర
శ్ త్త శ్ మంత్

కట్లంబం.

ఇల ఉండగా, ఒక్రోజు ఆ క్ళ్లవత్త అనే క్నా , ఎవరో ఇంటికి, బిక్షాన్నకి అన్న


వెళ్లా నపుప డు, వ్యర ఇంట్లు సత్ా నారాయణ ప్వత్ము, జర్షగుతూ ఉండెను. పూజ
ముగసేంత్వరక ఉండ, తీశ్ర ి ప్రసాద్ములను సీా క్రంచుకన్న, న్నద్వనముగా
ఇంటికి వచి ంది.

అపుప డు, ఆ లీలవత్త "ఏమమామ ! చారల పొదుేపోయంది, ఇంత్వరక ఎక్క డక వెళ్లువు?


ఏమి జరగంది?" అన్న అడగంది. అపుప డు, ఆ క్ళ్లవత్త "అమామ ! ఒక్ర ఇంట్లు
'సత్ా నారాయణ ప్వత్ము' జర్షగుతూ ఉండంది, ఆ పూజను, చూస్తా ఉండేద్వన్నన
అందుకే పొదుేపోయంది" అన్న చెపప ంది.

అది వినన , ఆ లీలవత్తకి, గుర్షాకచి ంది. ఓహో! ఒక్పుప డు, మేము కూడా
సత్ా నారాయణ ప్వత్ము చేయ్యలన్న, మొకక బడ చేసుకనాన ము. కానీ మేము ఆ
ప్వతాన్నన చేయలేదు. అందుకేనేమో, మాక ఇలంటి దుర గత్త రటిం ా ది, అన్న
ఆలోచంచుకన్న, గత్త ఉనన ద్వంట్లు, పూజక ఏరాప టను ు చేసుకన్న, ప్శద్ధ భకా లతో పూజను
చేసి, "సాా మి! మా అరరాధములను మన్నన ంచు, మా భరలు ా త్ా రగా ఇంటికి వచేి ట్లాగా
అనుప్గహించు" అన్న వేడుకనాన ర్ష.

పూజ చేసినందుక, త్ృపారడన సత్ా నారాయణ సాా మి, ఆ చంప్ద్కేత్త మహారాజుక,


క్లలో క్న్నపంచ, "మహారాజా! ఎవర్ష అరరాధి, ఎవర్ష న్నరరరాధి, అన్న విచారరణ
చేయకండా, న్నరోష్ణ ే లైన ఆ వరకలక,
ా శిక్ష వేసి, ఒక్ రాజుగా, నువుా త్పుప చేశావు.
అందువల,ు న్నరోష్ణ
ే లైన ఆ వర్షాకలను విడపంచ, వ్యళా ద్గ గర లగుకనన ఐశా రాా న్నన ,
వ్యళ ుక త్తరగంచ రంరక్పోతే, రాజా సమేత్ముగా, పుప్త్ సమేత్ముగా, న్ననున నాశనం
చేసాానన్న" హెచి రంచారడు.

మర్షసటి రోజు ఉద్య్యనేన , ఆ రాజు, త్న సభక వచి , సభలో, ఈ


సా రన వృతాా ంత్మంతా అంద్రక చెపప , ఆ వరకలను, ా సెరనుంచ విడపంచ, వ్యరకి
అన్నన మరాా ద్లు, ఉరచారరాలు చేసి, వ్యర ద్గ గర లగుకనన ఐశా రాా న్నకి, రటిం
ా పు
ఐశా రాా న్నన ఇచి "అయ్యా , వరకలరా!
ా మీర్ష, ఎవా రకీ భయరడాలిస న రన్న లేదు. మీ
క్ష్ఠాలు తీరనాయ. ఇంక్ మీర్ష మీ ఇంటికి వెళా వచుి ను" అన్న రంపంచారడు.
ఆ రాజైశా రాా లను తీసుకన్న, మేము ఏదో ప్రరంచారన్నన జయంచారము, అనే గరా ంతో,
సంతోష్ంతో వ్యళ ు ఊర్ష వైపు బయలుద్దరార్ష, అనేసరకి మూడవ అధాా యము,
సమారాము.

7
నాలుగర అధ్యయ యము.

ఆ వరకలైన
ా మామ అలుుళుు, చారల ఐశా రా ంతో ప్తట్ల, వ్యళా ఊర వైపుక
బయలుద్దరార్ష.

ఇన్నన క్ష్ఠాలు, అనుభవించనా కూడా, వీళా బుది,ధ మారందో లేదో, తెలుసుకోవ్యలన్న,


సత్ా నారాయణ సాా మి, ఒక్క సనాా సి రూరములో, వీళా ముందుక వచి , "అయ్యా !
నాక ఏదైనా సహాయం చేయండ" అన్న అడగార్ష.

రరమేశా ర్షడు, అంత్ ఐశా రాా న్నన ఇచి నరప టికీ, చెయ్యా త్తా ఇవా టాన్నకి, మనసుస లేన్న
రరమ లోభులైన, ఆ వరకలు ా "ఏంటయ్యా ! మా ద్గ గర ఏదైనా ఉంటే, దోచుకన్న
పోవడాన్నకి వచారి వ్య? నీక ఇవా డాన్నకి, మా ద్గ గర ఏమీ లేదు. మా రడవలో, ఉత్ా
ఆకలు అలములే ఉనాన య" అన్న చెప్తప ర్ష.

అపుప డు, ఆ సనాా సి "అలగా నాయనా! ' *త్థాసుా* ' నీ నోటి వ్యకక సత్ా ం కానీ" అన్న
చెపుప తూ, కంత్ దూరం వెళ్ల,ు ఒక్ చెట్లా కింద్ కూరొి న్న, విప్శాంత్త తీసుకంటూ
ఉంటాడు.

ఈ వరకడకి,
ా ఒక్ రక్మైన అనుమానం మొద్లయా ంది, 'ఏమిటి? ఈ సనాా సి ఇల
అనేసాడే?' అనుకంటూ, రడవలో ఉనన , సంచులను, విపప చూసేా, రాజు ఇచి న,
రాజ ప్ద్వ్యా లక బదులుగా, ఉత్ా ఆకలు అలములే క్నబడుత్తనాన య. అవి చూసిన,
ఆ వరకడుా "అయోా , ఇన్నన సంవత్స రాలుగా నేను క్ష్ర
ా డ చేసిన సంప్తద్నంతా ఈ
రక్ముగా మారపోయంద్ద" అన్న దిప్గాూ ంత్తడై, మూరి బోతాడు.

దీన్నన చూసిన ఆ అలుుడు, మామను హెచి రంచ, "మామ! ఆ సనాా సి యొక్క శారం
వల,ు మన వసుావులనీన ఈ రక్ముగా మారపోయనాయ. మళ్లా ఆ సనాా సి యొక్క ,
అనుప్గహాన్నకి ప్తప్త్తలయతే, మన పూరా ధనము మనక దొరక్వచుి ను" అన్న చెరప గా,
అలుుడ మాట ప్రకారము, ఆ సనాా సిన్న వెత్తకక ంటూ వెళ్ల,ు రశాి తాా రంతో క్నీన ళుు
కార్షస్తా "సాా మి! నావల,ు ఏ ఒక్క అసతాా నైన తే వినాన వో, అందుకై ననున మన్నన ంచు.
నా పూరా ద్నాన్నన నాక అనుప్గహించు" అన్న వేడుకనాన డు.

అపుప డు, ఆ సనాా సి రూరంలో ఉనన సత్ా నారాయణ సాా మి


"ఏమయ్యా ! ననున ఎవర్ష అనుకనాన వు? *నేనే సత్ా నారాయణ సాా మిన్న* నా పూజను
చేసాానన్న, మొకక బడ చేసుకనాన వు. అమామ య పెళ్ల ులో చేసాానన్న, ముందుక వేశావు.
కానీ ఇంత్వరక చేయలేదు. ఇన్నన క్ష్ఠాలు అనుభవించనా కూడా, నువుా తెలుసుకోలేక్
పోత్తనాన వు" అనగా

ఆ వరకడు,
ా "సాా మి! ప్బహామ ది, సమసా ద్దవత్లు కూడా నీ విష్ణు మాయలో మున్నగ
ఉనన పుప డు, నేనొక్క సామానా మానవుడన్న, సామానా వరకడన్న.
ా ఆడన మాట
మరచపోయ్యను. ననున మన్నన ంచ, ఆ పూరా ధనాన్నన నాక అనుప్గహించు.

8
త్రప కండా నా శకికిా లోరము చేయకండా ప్శద్ధ భకితో
ా నీ ప్వత్మును చేసాాను" అన్న
ప్రమాణం చేసాాడు.

మాట ఇచి నందుక, త్ృపారడన సత్ా నారాయణ సాా మి, ఆ వరకడన్న ా


అనుప్గహిసాాడు. మళ్ల ు వచి , ఆ రడవలో చూసేసరకి, ఆ రాజప్ద్వ్యా లు, యథారీత్తగా ఆ
వరకడ
ా క్ంటికి క్నబడతాయ.

చారల సంతోష్ంతో వ్యళ ు ఊర్ష ద్గ గరక వచి , వచి న సమాచారరాన్నన , ఇంట్లు
చెరప డాన్నకి, ఒక్ సేవకడన్న రంపంచారర్ష. ఆ దూత్ వచి , ఇంట్లు చెప్తప లి, అనే
సమయ్యన్నకి, ఆ త్లి ు బిడలు
ా ఇద్రూ
ే , సత్ా నారాయణ పూజను, చేస్తా ఉంటార్ష.

" అమామ ! చారల ఐశా రా ంతో ప్తట్ల, మీ భరలు ా ఇద్రూ


ే , ఊర్ష ద్గ గర ఉనన , నదీ తీరాన్నకి
వచారి ర్ష" అన్న చెపుతాడు. అది వినన వెంటనే, చారల సంవత్స రాల త్రాా త్, త్మ
భరలు
ా ఊర ద్గ గరకి వచారి ర్ష, అన్న తెలియగానే, వ్యళ ును చూడాలనే ఆస్తర ేత్తో, వ్యళా
మనసుస చెలించ, చేసుానన పూజను, పూర ా చేయలేక్, మహిమగల ఆ తీర ిప్రసాద్వలను
పుచుి కనలేక్, త్మ భరల ా ద్రశ నార ిం రర్షగెడుతూ, నదీ తీరాన్నకి, వచారి ర్ష. చూస్తా
ఉండగానే, ఆ అలుుడు, ఐశా రా ంతో ప్తట్ల, నీళ ులో మున్నగపోతాడు.

ద్వన్నన చూసినట్లవంటి ఆ 'క్ళ్లవత్త' అనే క్నా , తాను కూడా నీళ ులోకి దూకతానన్న,
ప్ప్తణతాా గాన్నకి, సిద్ర
ధ డుత్తంది. (సతీసహగమన రద్త్త ధ )

ద్వన్నన చూసిన, ఆ త్లిద్


ు ంప్డుల దుఃఖము, చెపుప కోవడాన్నకి అలవి కాదు. అంత్
బాధరడుతూ ఉనాన ర్ష. అంత్టి దుఃఖములో కూడా, ఆ వరకడు, ా
"భగవంత్తడా! నేను ఏమి త్పుప చేశానో, ఏమి మరచపోయ్యనో, ఈ దుఃఖాన్నన ,
భరంచలేక్ ఉనాన ను, త్ంప్డ, దీన్నకి, ఏదైనా రరహార మార గమును చూపంచు సాా మి"
అన్న రరరర విధాల, వేడుకంట్లనాన డు.

క్ర్షణామూర ా అయనట్లవంటి, ఆ శ్రహర ీ ద్య వల,ు ఒక్క అశరీరవ్యణి వినబడంది " ఆ


త్లి ు బిడలు
ా ఇద్ర్ష
ే , పూజను, తీర ి ప్రసాద్వలను, వదిలిపెటిా వచారి ర్ష కాబటి,ా మీక
ఇలంటి అశుభము క్లిగనది. ఆ రన్న పూర ా చేసి వసేా, మీక శుభము క్లుగుత్తంది".

అది వినన వెంటనే, ఆ త్లి ు బిడలు


ా , త్ా రగా ఇంటికి పోయ పూజను, పూర ా
చేసి, తీర ిప్రసాద్వలను సీా క్రంచ, ప్శద్ధ భకా లతో, సాా మిన్న వేడుకన్న, వచి చూసేా, ఆ
అలుుడు ఐశా రా ముతో ప్తట్ల, ప్రత్ా క్షమై ఉంటాడు.

అపుప డు అంద్రూ అమిత్మైన సంతోష్ంతో, ఇంటికి వచి , ప్రత్త నెల, త్మ శకికి,
ా ఏ
లోక్మూ చేయకండా, ప్శద్వధ భకా లతో, సత్ా నారాయణ సాా మి యొక్క , సేవ
చేసుకంటూ, ఇక్క డునన , భోగభాగాా లనీన అనుభవించ, చవరకి, సత్ా లోకాన్నకి
చేర్షకనాన ర్ష. అనేసరకి, నాలుగవ అధాా యము, సమారాము.

9
ఐదర అధ్యయ యము.

పూరా ం, అంగధా జ, అనే ఒక్ రాజు, వేటకై, గుప్రము మీద్, అడవికి వెళ్ల,ు బాగా త్తరగ
త్తరగ అలసిపోయ, వెనుత్తరగ వస్తా ఉంటాడు.

ఆ ద్వర మధా లో ఒక్క చెట్లా కింద్, గోవులు మేపుకనే గొలలు


ు , సత్ా నారాయణ
ప్వత్మును చేసుకంటూ ఉంటార్ష.

రాజు వస్తా ఉనన ద్వన్నన గమన్నంచన, ఆ గొలలు


ు , రాజు ద్గ గరక వెశ్ళ్ల ు నమసక రంచ,
"మహారాజా! మేము, సత్ా నారాయణ పూజను చేస్తా ఉనాన ము. మీరూ వచి , పూజలో
ప్తల్గగనండ" అన్న వినయంగా పలుసాార్ష.

అయతే, తాను ఒక్క రాజనే గరా మో, లేక్ అలసిపోయన కారణమో, ఆ రాజు గుప్రాన్నన
దిగనూ లేదు, ఆ సాా మికి ఒక్క నమసాక రం కూడా చేయకండా అలగే ముందుక వెళ్ల,ు
ఒక్ చెట్లా కింద్ కూర్షి న్న, విప్శాంత్త తీసుకంటూ ఉంటాడు.

పూజ ముగసిన త్రాా త్, తీర ి ప్రసాద్వలను తీసుకెళ్ల,ు ఆ రాజు ముందు పెటి,ా
"మహారాజా! ఇపుప డే పూజ పూరయంది. ా ఈ తీర ి ప్రసాద్వలు, చారల మహిమగలవి, దీన్నన్న
సీా క్రంచండ" అన్న మనవి చేసుకంటార్ష. అపుప డు, ఆ రాజు, "ఆహ! మహారాజైన
నేనెక్క డ? గోవులను మేపుకనే గొలలు ు , మీర్ష ఎక్క డ? మీర్ష చేసిన పూజ అనగానేమి?
ప్రసాద్ం అనగానేమి?" అంటూ అంత్ మహిమగల తీర ి ప్రసాద్వలను, త్తరసక రంచ,
ఇంటికి వచేి సాాడు. వచి చూసేా, ఎపుప డూ శోభాయమానంగా క్ళక్ళలడుతూ
ఉండేటట్లవంటి, ఆ రాజభవనం, ఆవ్యళ ఎందుకో, అంతా చీక్టి క్పుప కంది. త్న
భారా , పలలుు , రరవ్యరము, సైన్నకలు, ఎవా రూ క్ంటికి క్నబడడం లేదు.

తాను ఒక్క రాజు అన్న చెపుప కోవడాన్నకి, ఏ ఒక్క ఆధారమూ లేదు.

అపుప డు ఆ రాజు ఆలోచసాాడు "ఇంత్కముందుగా ఇలుు వదిలి పోయేటపుప డు, ఇంత్


శోభాయమానంగా ఉండనట్లవంటి రాజభవనము, ఇపుప డు ఎందుకిల మారపోయంది?
ఆ గొలలు ు అంత్గా చెపప నా ఆ మహిమగల తీర ి ప్రసాద్వలను త్తరసక రంచారను. ఆ
సాా మికి ఒక్క నమసాక రము కూడా చేయలేదు. అందుకే నాక ఇలంటి గత్త రటిం ా ది.
ఇద్ంతా ఆ సత్ా నారాయణ సాా మి యొక్క మహిమవలే ు జరగంది" అన్న న్నరాధరంచుకన్న
మళ్ల ు ఆ గొలలు
ు ఎక్క డ పూజ చేసుానాన రో అక్క డక వెళ్ల,ు వ్యళ ుతో క్షమారణలు చెపుప కన్న,
ఆ తీర ి ప్రసాద్వలను సీా క్రంచ "సాా మి! నా అరరాధమును మన్నన ంచ, నా
రాజభవనాన్నన , యధారీత్తగా అనుప్గహించు. త్రప కండా నీ పూజను చేసాాను" అన్న ప్శద్ధ
భకా లతో సాా మిన్న వేడుకన్న, ఇంటికి వచి చూసేా, ఆ రాజభవనం యధారీత్తగా
ఉంట్లంది.

అపుప డు ఆ రాజుక, సత్ా నారాయణ సాా మి పైన, మికిక లి విశాా సం నమమ క్ం
ఏరప డుత్తంది.

10
అరప టినుంచ ఆ రాజు ప్రత్త నెల, అమావ్యసా , పౌర ుమి, ఏకాద్శి, సంప్కాంత్త, ఇలంటి
రరా కాలలోు త్న రాజవైభవ్యన్నకి త్గనట్లుగా సత్ా నారాయణ సాా మి యొక్క , సేవలు
చేస్తా త్న ప్రజల చేత్ కూడా చేయస్తా, ఇక్క డునన రాజ వైభవ్యన్నన అంతా
అనుభవించ, చవరకి సత్ా లోకాన్నకి చేర్షకనాన డు.

ఈ విధముగా ఎవరైతే త్మ శకికిా లోరము చేయకండా ప్శద్వధ భకా లతో ఈ పూజను
చేసాారో వ్యళా అభీష్ఠాలు త్రప కండా నెరవేర్షతాయ.

ఈ క్లియుగంలో ఇంత్క్ంటే సులభమైన మార గము మరొక్టి లేద్న్న సాక్షాత్తా


శ్రమహావి
ీ ష్ణువు, నారదుల వ్యరకి చెపప నట్లుగా, ఇక్క డ స్తత్మహర్షులవ్యర్ష, ఇత్ర
ఋష్ణలక చెప్తప ర్ష, అనేసరకి ఐద్వ అధాా యము సమారాము..

11

You might also like