You are on page 1of 2

వైక ుంఠ ఏకాదశి - ముకకోటి ఏకాదశి

http://www.vipravanam.com/

ఏడాదికి 24 ఏకాదశులు వస్ాాయి. సూర్యుడు ఉత్ా రాయణానికి మారే మ ుందు వచ్చే పుష్ు శుదధ ఏకాదశినే వక
ై ుుంఠ
ఏకాదశి లేదా మ కకోటి ఏకాదశి అుంటార్య.ధనురాాసుంలో వచ్చే ఈ ఏకాదశినే వైకుుంఠ ఏకాదశి అుంటార్య. విష్ణ

ప్రీతికర్మన
ై ఏకాదశులలో ఇది అత్ుుంత్ పీధానమన
ై ది,పవిత్ీమైనది.
అధరుం మధురుం వదనుం మధురుం నయనుం మధురుం హసితుం మధురుం|
హృదయుం మధురుం గమనుం మధురుం మధురాధిపతే రఖిలుం మధురుం||
అటిి సుమధుర్ మూరతాని ఈ 'ఏకాదశి' రోజున వేయికనులతో వీక్షుంచి సేవిుంచి త్ర్ుంచి పో వాలని మూడు కకటల ముంది
దచవత్లు వక
ై ుుంఠమ నకు చ్చర్యకునే పుణుపీదమైన రోజు కనుక ఇది వైకుుంఠ ఏకాదశిగా "మ కకోటి ఏకాదశి" గా భకుాలు
ప్ిలుసూ
ా ఉుంటార్య. ఇటిి పర్వదినుం పీతిసుంవత్సర్ుం ధనురాాసమ లో పూరతుమకు మ ుందు వచ్చే ఏకాదశి అవుత్ణుంది.
పీమ ఖ దచవాలయాలలో (తిర్యపతి, భదాీచలుం మ ననగ వష్
ై ు వ) పుణుక్ేతాీలలో మామూలు రోజులలో అయితచ, ఉత్ా ర్
దావరాలను మూసి ఉుంచుతార్య. ఈ "మ కకోటి ఏకాదశి" రోజున మాత్ీుం వాటిని తెర్చి ఉుంచుతార్య. ఆ రోజు భకుాలు
సూరోుదయానికి పూర్వమే నిదీలేచి కాలకృత్ుమ లు, స్ాననసుంధాుదులు మ గతుంచుకొని అటిి పీమ ఖ ఆలయాలలో
ఉత్ా ర్ దావర్ుం దావరా పీవశి
ే ుంచి పీదక్షణలు మ గతుంచుకుని దెవ
ై దర్శనుం చ్చసుకుుంటూ ఉుంటార్య. అలా పీదక్షణ కరమానేన
"మ కకోటి పీదక్షణ" అని ప్ిలుసూ
ా ఉుంటార్య.
ఈ వక
ై ుుంఠ ఏకాదశినే "పుత్ీద" ఏకాదశి అని కూడా అుంటార్య. దీని విశిష్ఠ త్ను తెలిప్ే ఒక కథ ఉననది. పూర్వుం
"సుకేత్ణడు" అను మహారాజు 'భదాీవతి' అను రాజ్యునిన పీజ్యభీష్ాిలను త్ర్చు గమనిసూ
ా వాని పరతపాలన ఎలల పుుడు
జ్ఞ ప్కి ిా ఉుండచలా పీజ్లకు సర్వస్ౌఖాులను కలిగతసా ూ పీజ్ల మననలను ప ుందుత్ూ ఉుండచవాడుట! అటిి మహారాజు భార్ు
ప్ేర్య 'చుంపక' ఆమ అుంత్టి మహరాణి అయినా, గృహసుధ ధరాానిన సవయుంగా చకోగా నిర్వహిసా ూ అతిధి అభాుగత్ణలను
గౌర్విసూ
ా , అటువుంటి ఉత్ా మమైన భర్ా త్నకు లభుమవటుం పూర్వజ్నా పుణుఫలుంగా భావిసూ
ా , భర్ా ను పూజిసూ
ా , ఇుంకా
ఎననన పుణుకారాులు వీతాలు చ్చసా ూ ఉుండచది. త్దనుగ ణుంగా మహారాజు కూడా ఆమను పో ీ త్సహిుంచ్చవాడు. అటిి అననును
పుణుదుంపత్ణలకు మాత్ీుం, 'పుత్ీస్ౌభాగుుం' కర్యవై, అది వారత జీవిత్ుంలో తీర్ని లోటుగా మారతుంది.
ఆ మహారాజు కూడా పుత్ీకాుంక్షతో ఎననన తీరాధలను సేవిసూ
ా ఉుండగా! ఒక పుణుతీర్ధ ుం వదద కొుందర్య మహర్యులు
త్పసుసల చ్చసుకుుంటునానర్నే 'వార్ా ' తెలుసుకుుంటాడు. ఆ దివుమూర్యాలను సుందరతశుంచి వారతని సేవిుంచి త్నకు పుత్ీ భిక్ష
ప్ెటిమని పాీరతధస్ా ాడు. వార్య మహారాజు వేదనను గరహిుంచి రాజ్య! మేమ 'విశ్వదచవులమ ' మీకు పుత్ీసుంతాన భాగుమ
త్పుకలుగ త్ణుందని ఆ దివుతచజ్ోమూర్యాలు దీవిసూ
ా , నేడు సరతగా 'పుత్ీద ఏకాదశి' నీవు నీ భార్ుతో ఈ ఏకాదశి వీతానిన
ఆచరతుంచిన యిెడల మీ మననభీష్ి మ త్పుక నర్వేర్యత్ణుంది అని చ్ెపా ార్య. అుంత్, ఆ వీత్ విధానానిన ఆ మహర్యుల దావరా
ఉపదచశ్మ ప ుంది, ఆ పుణుమూర్యాలకు మరోమార్య కృత్జ్ఞ తా పూర్వకమ గా పీణమిలిల శెలవు తీసుకుుంటాడు.
వను వుంటనే అమితోతాసహమ తో నగరానికి చ్చర్యకుని నదీ తీరాన జ్రతగన
త వృతాుంత్ముంతా 'చుంపక' దచవితో చ్ెపా ాడు. ఆమ
కడు సుంతోషిుంచి ఆ దుంపత్ణలు యిర్యవుర్య భకిా శ్రదధలతో శ్రర లక్మానారాయణ లను, పార్వతీ పర్మేశ్వర్యలను పూజిుంచి,
ఉపవాస, జ్యగర్ణలతో, భగవనానమసుంకీర్ానలతో మహర్యులు ఉపదచశిుంచిన విధుంగా 'ఏకాదశ్ర వీతానిన' పూరతాచ్చస్ా ార్య.
అనుంత్ర్ుం కొదిదకాలానికి హరత హరాదుల కృపాకటాక్షమ తో కులవర్ధ నుడెన
ై కుమార్యడు కలుగ తాడు. ఆ
ప్ిలలవాడు శుకల పక్షచుందుీనిలా దినదిన పీవర్ధ మాన మగ చూ, సత్శ్రలమ తో విదాుబ దుధలు నేర్యేకుని యౌవవనమ
రాగానే, త్లిల త్ుండుీల అభీష్ి మ ప్ెై య వరాజ్ై! పీజ్యర్ుంజ్కమ గా పాలిసూ
ా ఏకాదశ్ వీత్ విశిష్ి త్ను రాజ్ుముంత్టా
వివరతసా ూ! పీజ్ల అుందరతచ్త్
చ ఈ వీతానిన చ్చయిస్ాాడు. అది ఈ 'పుత్ీద ఏకాదశి' లోని మహత్ుుం.
వలల
ూ రి పవన్ క మార్
- బ్రాహమణ సేవా సమితి, గ్రేటర్ వరుంగల్

You might also like