You are on page 1of 1

వైక ుంఠ చతుర్ద శి విశిష్టత

http://www.vipraafoundation.com/

కార్తీక శుద్ధ చతుర్దశిని 'వక


ై ుంఠ చతుర్దశి'గా పిల స్ీుంటార్ు. సాక్షాతు
ీ శ్రీ మహావిష్ు
ు వు ఈ ర్ోజున శివుడిని
పూజిసాీడని పుర్ాణాల చెబుతున్ాాయి. ఈ కార్ణుంగా ఈ ర్ోజు అతయుంత విశిష్ట మైనదిగా చెపపబడుత ుంది. కర్ీ వయపాలన
విష్యుంలోన్ే శివకేశవుల వేర్ుగా కనిపిసీ త వుుంటార్ు. నిజానికి వార్ిద్దర్ూ ఒకటేనని వేద్కాలుంలోన్ే చెపపబడిుంది.
ఈ విష్యుంలో ఒకాన్ొక కాలుంలో వాదో పవాదాల జర్ిగన
ి పపటికీ, ఆ తర్ువాత కాలుంలో శివకేశవులక భేద్ుం లేద్న్ే
విష్యానిా చాలాముంది గ్ీహుంచార్ు. ఇక ఈ కార్తీకమాసానిా ముంచిన పవితరమన
ై మాసుం మర్ొకటి లేద్ని సాక్షాతు

శివకేశవులే సెలవిచాార్ు. ఈ మాసముంతా కూడా పరతిర్ోజూ ఓ పరతయయకతన్ ... విశిష్ట తన్ సుంతర్ిుంచ్క ని కనిపిసీ ్ుంది.
హర్ిహర్ులక ఇది ఎుంత పరతి
ర కర్మన
ై మాసుం కన్క ఈ సమయుంలో వార్ి అన్గ్ీహానిా సుంపాదిుంచడుం ఎుంత
తయలిక. ఈ కార్ణుంగాన్ే ఈ మాసుంలో శ్రీమహావిష్ు
ు వున్ తులసి ద్ళాలత న్ ... శివుడిని బిలవద్ళాలత న్
పూజిస్ీుంటార్ు. ఇక లక్షమీపార్వతుల కూడా న్ోముల ... వరతాలన్ ఆచర్ిుంచయ ముతీ యిద్్వులన్ అన్గ్ీహసత

తీర్ికలేక ుండా వుుంటార్ు. అుంటే ఇటు లక్షమీన్ార్ాయణుల ఆశ్రస్ుల ... అటు శివపార్వతుల అన్గ్ీహానిా అుందిుంచయ
అదివతీయమైన మాసుంగా ఇది చెపపబడుత ుంది.
ఈ న్ేపథ్యుంలో భకీ ల ముుంద్్క ఒక వర్ుంగా వచయా విశిష్ట మన
ై ర్ోజే 'వైక ుంఠ చతుర్దశి'. సమసీ మానవాళిచయ
పూజల అుంద్్క ుంటూ వుుండయ విష్ు
ు మూర్ిీ, ఈ ర్ోజున శివుడిని పూజిసాీడుంటే ఇది ఎుంతటి పవితరమన
ై ర్ోజో అర్థుం
చయస్కోవచ్ా. ఈ ర్ోజున శ్రీమహావిష్ు
ు వు వక
ై ుంఠుం న్ుంచి న్ేర్ుగా కాశ్ర నగ్ర్ానికి వళిి అకకడి విశవన్ాథ్్డిని అర్ిాసాీడని
అుంటార్ు. ఇక ఈ ర్ోజున లిుంగావరతానిా ఆచర్ిుంచి జాగ్ర్ణ చయసన
ి వార్ికి మోక్షుం లభిస్ీుంది.
శివకేశవులన్ ఆర్ాధిసీ త అన్గ్ీహానిా ప ుందయ ఈ ర్ోజున ఇతీ డి క ుంద్్లోి గానీ, ర్ాగి క ుంద్్లోి గాని దీపాలన్
వలిగిుంచి వాటిని దాన్ాల చయయాలి. ఈ విధుంగా చయయడుం వలన సమసీ దో షాల సకల పాపాల తొలగిపో తాయి ... ఆశిుంచయ
శుభాల ఆనుంద్ుంగా చయకూర్తాయి.
- వల్ల
ూ రి పవన్ క మార్ (విపర ఫ ుండేష్న్)

You might also like