You are on page 1of 2

ప్రదక్షిణ ప్ర

ర శస్త్య ం
దైవదర్శ నానిక్ష దేవాలయానిక్ష వెళతం. అక్క డ దైవానిి దర్శ ంచందుకు నేరుగా గుడి లోనిక్ష వెళలకుండా, ఆలయ
ప్ర
ర ంగణంలో ప్రదక్షిణలు చయడం అనూచానంగా వస్త
్ ని ఆచార్ం. ప్రదాలు చతులు ప్రక్షిళన చస్తకోవడంతో
మొదలవుతుంది భగవత్‌కై ంక్ర్య ం. భగవంతుడిక్ష చసే ఉప్చారాలో
ల ప్రదక్షిణ రండోది.
Published : 16 Feb 2023 00:34 IST
దైవదర్శ నానిక్ష దేవాలయానిక్ష వెళతం. అక్క డ దైవానిి దర్శ ంచందుకు నేరుగా గుడి లోనిక్ష వెళలకుండా, ఆలయ
ప్ర
ర ంగణంలో ప్రదక్షిణలు చయడం అనూచానంగా వస్త
్ ని ఆచార్ం. ప్రదాలు చతులు ప్రక్షిళన చస్తకోవడంతో
మొదలవుతుంది భగవత్‌కై ంక్ర్య ం. భగవంతుడిక్ష చసే ఉప్చారాలో
ల ప్రదక్షిణ రండోది. ప్రదక్షిణ అంటే చుట్ట
ూ తిర్గడం
అని అర్థం. మనస్తలో భక్షి, విశ్వా స్తం, నైర్మ లయ ం నింపుకొని ప్రదక్షిణలు చయాలి. ఎడమవెైపు నంచి కుడివెైపు
మాత్రమే తిర్గాలి. క్ళ్ళు విపుు కొని దేవాలయ ప్ర్స్తరాలన/మూర్ిని చూస్త
్ తిర్గాలి. మంచి ఆలోచనలతోనే
ప్రదక్షిణ చయాలి.

ప్రదక్షిణలో ర్క్షలునాి యి. అడుగులో అడుగు వేస్తకుంట్ట నడవడం, రండు చతులూ జోడించి నమస్కక ర్ం చస్త

నోటితో భగవనాి మస్తమ ర్ణ చస్త
్ వెళు డం, మనస్తలో ఆ ప్ర్మాతుమ ని త్లుస్త
్ వెళు డం. అలా చసేటపుు డు
మన ధ్యయ స్త, ధ్యయ నం ఆ దైవం పైనే లగి ం క్షవడం ఆవశయ క్ం. ప్రదక్షిణ చసేటపుు డు మన ఆత్మ ప్ర్మాత్మ చుట్ట

ప్ర్భరమంచాలి. ఏ దేవాలయంలో ఏ దేవుడి, దేవత్లన ప్రధ్యనంగా ప్రతిష్ఠంచారో వార్నే ధ్యయ నించాలి. విగరహానిి
ప్రతిష్ఠ
ఠ ప్న చసేటపుు డు ప్రత్యయ క్ క్రతువు స్కగుతుంది. ఎంతో శర మకోర్ి జప్త్ప్రదులు, హోమాలు, అనష్ఠ
ఠ నాలు
చసి విగరహానిి మంత్ర యంత్ర బదధంగా ప్రతిష్ఠస్క్రు. ఆ యంత్రంలో నిక్షిప్్మై ఉని దివయ త్యజస్తు , శక్షి నలువెైపులా
క్షంతిపుంజంలా వాయ పంచి ప్ర్స్తరాలో
ల ఉంటంది. ప్రదక్షిణ చసేటపుు డు ఆ శక్షి మన శరీరాలన తక్ష ఉప్శమనానిి
క్లిగంచి, మనోబలానిి ఇస్త
్ ందంటారు.
ప్రదక్షిణలో ఆత్మ ప్రదక్షిణ, ప్ర
ర క్షర్ ప్రదక్షిణ, గర్ ప్రదక్షిణ అనే ర్క్షలునాి యి. గుడిలో పూజ అనంత్ర్ం అర్ి క్
స్కా ములు ప్రదక్షిణలు చయమంటారు. మన ఆత్మ లోనే ప్ర్మాత్మ ఉంటాడని నముమ తం. ఎవర్క్ష వారే త్మ
చుట్ట
ూ తము తిర్గ చసేదానిి ఆత్మ ప్రదక్షిణ అంటారు. ప్ర
ర క్షర్ ప్రదక్షిణ అంటే మూల విగరహానిక్ష చసే ప్రదక్షిణ.
ఇలాంటపుు డు దైవానిక్ష, అష్ూదిక్షు లకులకు, ధ్ా జస్త్ంభానిక్ష నమస్తక ర్స్క్రు. ప్ర
ర క్షర్ ప్రదక్షిణలో నాలుగు
ర్క్షలునాి యి. ధ్ా జ స్త్ంభం ప్రదక్షిణ ప్ర
ర క్షర్ ప్రదక్షిణతో క్లిసి ఉంటంది. త్ర్వాత్ ప్రద ప్రదక్షిణ. దీనేి ప్డి ప్రదక్షిణ
అంటారు. ప్రదానిక్ష ప్రదం తక్షస్త
్ అడుగులు వేస్త
్ చుట్ట
ూ తిర్గడం. పదప్ నమస్కక ర్ ప్రదక్షిణ. ఆ త్ర్వాత్ది
అంగప్రదక్షిణ. దీనేి పొరు
ల దండాలు అని కూడా అంటారు. ధ్ా జ స్త్ంభం నంచి స్కష్ఠ
ూ ంగ నమస్కక ర్ంతో స్తవయ దిశలో
ప్ర
ర ర్ంభంచాలి. అలా పొరు
ల కుంట్ట తిర్గ ధ్ా జస్త్ంభం వదదకు చర్డంతో అంగప్రదక్షిణ పూర్ివుతుంది.
శ్వస్క్ా లు, శివపురాణం ప్రక్షర్ం శివలింగానిక్ష అర్ధ ప్రదక్షిణ చస్క్రు. అంటే స్తగం వర్కు ప్రదక్షిణ చసి మర్ల వెనక్కు
ూ ) పూర్ా క్షలం నంచి ప్ర
తిర్గ ప్రదక్షిణ చయాలి. గర్ ప్రదక్షిణ(కొండ చుట్ట ర ముఖ్య ం స్తంత్ర్ంచుకుంది. దీనిక్ష మరో
పేరు ప్ర్క్రమణ. ఒక్స్కర్ గర్ ప్రదక్షిణ చసే్ కోటి స్కరు
ల అంగప్రదక్షిణ చసిన ఫలిత్ం వస్త
్ ందని శ్వస్క్ా లు
చెబుతునాి యి. వివాహ స్తమయంలో వధూవరులు అగి ప్రదక్షిణ చసే్ అగి స్కక్షిగా వివాహం జర్గనట

ప్ర్గణనలోక్ష తీస్తకుంటారు.
వి.ఎస్‌. రాజమౌళి

You might also like