You are on page 1of 17

వరలక్ష్మీ వరత విధి

1
వరలక్ష్మీ వరత విధి
పార్వతీదేవి పర్మశివుడుని “నాథా, ఏ వ్రతం "యద్వవరతం పావనం స్త్రీణం", స్త్రీలు చేస్తే
పర్మపావనమై వాళ్ళ యొక్క అభ్యుననతికి కార్ణమవుతందో అటువంటి వ్రతానిన నాకు ఉపదేశం

©SUSHMA KROVVIDI
చెయ్యు" అని అడిగంది. అంటే అప్పుడు వర్లక్ష్మీ వ్రతానిన పర్మశివుడు చెపాురు.
సరవ సంపతకరం శీఘ్రం పుతర పౌతర పర వరనం
సరవ వరతానం ఉతత మం నమా సరవసౌభాగ్యదాయకం ం
అని పర్మశివుడు చెపాుడు. అపార్మైన సౌభాగ్యునిన ఇస్ేంది.
ప్పత్రపౌత్రాదులను వృదిి చేస్ేంది. ఐశవర్యునిన ఇస్ేంది.
ఆడది ఏడాదికి ఒక్కసారి ఎంత శకిేవంతమైన
ఉపాసన చేసి ఇలుు నిలబెట్టగలదో
నిరూపంచగలిగనటువంటి
వ్రతం వర్లక్ష్మీ వ్రతం.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
2
వరలక్ష్మీ వరత విధి
వర్లక్ష్మీ వ్రత క్లుం పాటించేట్ప్పుడు చారుమతి ఏ విధంగ్య పూజ చేయాలి
అనేట్టువంటి విషయానిన, ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పందినటువంటి

©SUSHMA KROVVIDI
వర్లక్ష్మీదేవి సవయముగ్య చారుమతీదేవికి ఉపదేశించంది. ఎక్కడైతే ఆ
క్లశసాాపన చేయాలి అని భావన చేశారో ఆ ప్రదేశానిన గోమయముతో
అలకాలి, అలా అలికితే తపు ఆ ప్రంతమునందు (ఎక్కడ క్లశసాాపన చేయాలి
అని సంక్లుము చేశారో) ఆ క్లశలోకి దేవతాశకిే ఆవా న
అయ్యుట్టువంటి అవకాశం ఉండదు. అందుక్ని
గోమయముతో భూశుదిి చేసి
దానిపైన నూతన వసాానిన పరుసాేరు.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
3
వరలక్ష్మీ వరత విధి
నూతన వసాానిన తీస్కొని వచి భూమి మీద పరుసాేరు, ఆ పర్చనప్పుడు అది
అంచు క్లిగనటువంటి బట్ట అయ్య ఉండాలి. అందుకే 'క్రొతే తవావలు' అని

©SUSHMA KROVVIDI
వ్రాస్తే ఉంటారు పూజ చేయ్యంచేట్ప్పుడు. ఆ క్రొతే తవావలు తీస్కుని వచి
భూమి మీద వేసి దాని మీద తండులర్యశిని వేసాేరు. తండులర్యశి అంటే
ఓషధీర్యశి. దానికి ఒక్ శకిే ఉంటుంది, అది భగవంతని యొక్క కిర్ణ సుర్శ
చేత, అంటే చంద్వకిర్ణ సుర్శచేత, స్తర్ుకిర్ణ సుర్శ చేత అది ఓషధీ తతావనిన
నిలుప్పకుంటుంది. అటువంటి తండులర్యశిని
అంటే బియాునిన పోసి
దాని మీద క్లశానిన సాాపన చేసాేరు.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
4
వరలక్ష్మీ వరత విధి
అమమవారి యొక్క మూరిేని ఉంచేట్ప్పుడు శకిే ఉంటే స్వర్ణ(బంగ్యరు) మూరిే,
లేక్పోతే వండి మూరిే, లేక్పోతే ర్యగ మూరిే, అది కూడా కాక్పోతే ఏ

©SUSHMA KROVVIDI
దోషమూ ర్యదు, క్లశ ఒక్కటీ పెటుటకుని పూజ చేస్కోవచుి. ఆ క్లశం పెటిట
పూజ చేసిన తర్యవత అమమవారిని ఆవా న చేసాేరు. ఆ క్లశలోకి ఆవా న
చేసి అమమవారికి వివిధ ఉపచార్ములను సమర్ుణం చేసాేరు. 'ధ్యుయామీ
అంటే 'నువువ ఇలా ఉంటావు అని నేను ధ్యునం చేస్ేనానను’ అని భావన చేసి
పూజ ప్రర్ంభం చేసిన తరువాత
ఇక్ లౌకిక్ సంభాషణ చెయుకూడదు.
'వ్రతభంగం ' అంటారు

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
5
వరలక్ష్మీ వరత విధి
వ్రతము చేసాేను అని నీళ్లు ముటుటకుంటారు, అంటే వ్రతం ప్రర్ంభం
చేస్ేనానను అని దానిన గురుే. దానికి ముందు దేశకాల సంకీర్ేనము

©SUSHMA KROVVIDI
ఉంటుంది, నేను ఫలానా ప్రదేశంలో ఉనానను(శ్రీశైలసు ఈశాను/వాయువు
దిగ్యాగే ఇలాగ), పౌర్ణమి ముందు వచేిట్టువంటి శుక్రవార్ము కాబటిట ఆ
రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెపు నాకు ఏ శకిే ఉననదో, భగవంతడు నాకు
ఏ శకిేని ఇచాిడో, ఆసకిే వలన నేను ఏ సంభార్ములను
సమకూరుికోగలిగ్యనో, సంభవదిాిః ద్వవయుిః,
సంభవదుపచారిః, ఆయా ద్వవుముల చేత, ఆయా
ఉపచార్ములు చేత, 'అమ్మమ! నినున నేను
పూజ చేస్ేనానను ' అని
సంక్లుం చేసాేరు.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
6
వరలక్ష్మీ వరత విధి
సంక్లుం చేస్తముందు వర్లక్ష్మీవ్రతము లో ఒక్ ప్రధ్యనమైనటువంటి
నియమము ఉంటుంది. భర్ేయొక్క అనుమతిని తీస్కుని పీట్ మీద

©SUSHMA KROVVIDI
కూరోివాలి. ఎందుక్ంటే సాధ్యర్ణంగ్య పెళ్ుయ్యన తర్యవత దంపతలుగ్య
కూరుిని చేసాేరు, ఆడవారు ఒక్కరూ కూరుిని వ్రతం చేస్ేనానరు అంటే, అలా
కూరుినే ముందు దానికి భర్ే యొక్క అనుమతి ఉండాలి. "ఆయనే క్దండీ
అనీన తీస్కొచాిరు, ఆయనే క్దా వర్లక్ష్మీ వ్రతం చేయ్యంచుకోమనానరు, మళ్ళళ
ఆయనకి నమసాకర్ం చేసి కూరోివడం ఏమిట్ండీ?"
అని అనుకోకూడదు భర్ేకి నమసాకర్ము
చేసి, భర్ే చేత అక్షతలు
వేయ్యంచుకుని కూరోివాలి.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
7
వరలక్ష్మీ వరత విధి
భర్ేకి నమసకరించ పీట్లమీద కూరుిని, దేశకాల సంకీర్ేన చేసి, పర్మభకిేతో అమమవారి
యొక్క ఉపచార్ముల యందు దృష్టట పెటిట చేయాలి. ఉపచార్ములను చేస్తట్ప్పుడు ఏదో నేను పూజ

©SUSHMA KROVVIDI
చేస్ేనానను అని చేయడం కాదు, చేస్తట్ప్పుడు మనస్లో భావన ఉండాలి.
పూజ చేస్ేననప్పుడు నోటితో చెబుతననది ఏదో దానిని చెయ్యు చేయాలి,
చేయ్య చేస్ేనన దానిని మనస్ చూస్తే ఉండాలి. మూడు ఏకీక్ృతం అయ్యతేనే
ఆ ఉపచార్ం పూర్ేయ్యుంది అని చెబుతారు. అంత ొపపుగ్య చెయాులి. రండో
మూడో ఉపచార్యలు చేసి, ఒక్సారి ఆప మనస్కి
వువధ్యనం ఇవావలి. అందుక్ని
మధులో కాస్తప్ప , మనస్ని వనకిక
తేవడానికి భగవనానమము చేయాలి.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
8
వరలక్ష్మీ వరత విధి
వ్రతం చేస్తట్ప్పుడు ఆవలించకూడదు, తమమకూడదు, దగగకూడదు.
వ్రత భంగము అని ఖాతాలో వేసాేరు. వ్రత భంగం కాకుండా ఏది

©SUSHMA KROVVIDI
కాపాడుతంది అంటే, భగవనానమము కాపాడుతంది. కాస్తప్ప 'శ్రీమ్మత్రే
నమిః, శ్రీమ్మత్రే నమిః, శ్రీమ్మత్రే నమిః' నామము చెపాురు అనుకోండి, అని
మళ్ళళ వ్రతం మొదలుపెటాటరు అనుకోండి, వ్రతభంగము పర్పాటు ఎక్కడ
జరిగందో దానిని దిదుుతంది ఆ నామము, దిదిు, వ్రతము పూరిే అవవడం ్ంద
తీస్కెడుతంటుంది, అందుక్ని భగవనానమమును
పలుకుతూ ఉండు వ్రతము చేస్తట్ప్పుడు,
లేక్పోతే వ్రత భంగము జరిగపోయ్య
అవకాశం ఉంది.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
9
వరలక్ష్మీ వరత విధి
'తోర్పూజ' అని తొమిమది గ్రంధులకు పూజ చేసాేరు. తొమిమది ముడుల
తోర్మును ఆడది క్టుటకుంది అంటే అర్ాము ఏమిట్ంటే, 'ఆమె పూర్ణతావనిన

©SUSHMA KROVVIDI
పందుతోంది' అని. ఇలాులుగ్య అనినంటా పూర్ణతవం, ఇంట్లు 'లేదు’ అనన మ్మట్
లేకుండా సంతోషముగ్య ఇంట్ లక్ష్మి చరించనటేట ఆ సిాతిని పందుతంది.
ఆ తోర్యనిన క్టుటకుని ప్రదక్షిణం చేసాేరు. అందుకే వర్లక్ష్మీ వ్రతం చేస్తట్ప్పుడు
అమమవారి మూరిేని ఒక్ గోడ దగగర్కి పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే
వర్లక్ష్మీవ్రతం ఎంత ొపపుదో, వర్లక్ష్మీ వ్రతము
నందు ప్రదక్షిణం అంత ముఖ్ుము.
ప్రదక్షిణం చేయడానికి వీలుగ్యపెటుటకోవాలి.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
10
వరలక్ష్మీ వరత విధి
ప్రదక్షిణం అంటే 'దక్షిణం' అంటే కుడి, ఎప్పుడూ కుడి వైప్ప నుండి తిరుగుట్.
అమమవారు మధులో ఉంది, ఆవిడ చుట్టట తిరుగుతననప్పుడు పదఘట్టనము

©SUSHMA KROVVIDI
వినపడకూడదు, అంటే పాదముల యొక్క చప్పుడు, గటిటగ్య "ఢం, ఢం" అని
వినపడట్ం కానీ, క్లశ క్దలడం కానీ, క్లశలోకి ప్రక్ంపన ర్యవడం కానీ
జర్గకూడదు, అంటే, బహు మెలుగ్య నడవాలి, ఆ నడిచేట్ప్పుడు రండు చేతలూ
జోడించ 'అమమవారు సింహాసనములో కూరుిని ఉండగ్య ఆవిడ చుట్టట నేను
తిరుగుతనానను' అనన భావనతో తిర్గ్యలి. మూడు
మ్మరుు తిరిగ పంచాంగ నమసాకర్ం చేయాలి.
అంటే క్డుప్ప, గుండెలు నేలకు తగలకుండా
ఆడవారు నమసాకర్ము చేయాలి.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
11
వరలక్ష్మీ వరత విధి
ఈ వ్రతానికి పరిసమ్మపేకి రండు ర్క్ములైన దానములు చేసాేరు. ఇంకొక్ స్వాసినిని
పలుసాేరు. ఆవిడకి పస్ప్ప ర్యసి పార్యణి పెటిట, బొటుట పెటిట ఆవిడకి స్వాసిని

©SUSHMA KROVVIDI
సంబంధంచనటువంటి వస్ేవులని, బహుమ్మనం చేసాేరు. అలా బహుమ్మనం
చేస్తే సౌభాగువస్ే ప్రదానం చేసినటుు. దాని చేత సౌభాగుం నిలబడుతంది.
వాయనమిచేిట్ప్పుడు "ఇందిరావై పర తి ్ృహ్ణాతు, ఇందిరావై దాయతిచ" అని
మంత్రమును శ్లుక్రూపములో చెప్పతారు. లక్ష్మి లక్ష్మికి ఇస్తే లక్ష్మి
ప్పచుికుంట్లంది. బింబ ప్రతిబింబముల మధు భేదము
లేనటేు ఈమె లక్ష్మి, ఆమె కూడా లక్ష్మి.
ఇదురూ లక్ష్మమలే. స్వాసినికి స్వాసినీ
వస్ేవులు దానం చేసాేరు, దానితో
ఒక్ సాాయ్యలో వ్రతం పూర్ేవుతంది.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
12
వరలక్ష్మీ వరత విధి
అసలు వర్లక్ష్మీ వ్రతం ఎప్పుడు పూర్ేవుతంది అంటే ఒక్ మ్మట్ చెపాురు. అది పూరిే అయ్యుంది
అని ఎప్పుడు పలవాలి అంటే వృదుిడైనటువంటి ఒక్ బ్రా ముడడిని పలవాలి,

©SUSHMA KROVVIDI
“్ంధాదిభిరలంం ృతావ సుశీలం వృద భూసురం”
' వృదుిడైన భూస్రుడు ' అనన మ్మట్కి రండర్యిలు ఉంటాయ్య, వృదుిడైన
బ్రా ముడడు, అంటే శరీర్ము నందు వయస్చేత వృదుిడైనవాడు అని ఒక్
అర్ిం. రండవది, ఆయన వయస్తో నీకు సంబంధం లేదు, ఆయన ఙానము
చేత వృదుిడైనటువంటివాడు, పలిచ కూరోిపెటిట,
చందనానిన ఆయనకి సమరిుంచాలి. చందనానిన
అలంకార్ం చేస్తే వంట్నే అతిథి రూపములో
ఉననటువంటి విష్ణణవు ప్రీతి చెందుతాడు,
అది విష్ణణవుకి సమర్ుణం అవుతంది.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
13
వరలక్ష్మీ వరత విధి
చందనము మొదలైనటువాటితో వృదుిడైనటువంటి బ్రా ముడడిని తీస్కొచి కూరోిపెటిట
అమంత్రక్ముగ్య అంటే మంత్రం చెపుక్కర్లుదు, కాసే చందనం తీసి ఆయనకి ర్యసి, కాసిని అక్షతలు,

©SUSHMA KROVVIDI
ప్పవువలు ఆయన పాదాలమీద వేసి, తస్యదం దాయవచ వాకనం ాయవదశాపూప
సంయుతం అపూపము అంటే పండివంట్లు. వండినటువంటి పండివంట్లు
పన్నండు ఇవావలి. పన్నండు అంటే పన్నండు ర్కాల పండివంట్లు చేయ్యంచావు,
మంచదే, పన్నండు ర్కాలు చేయ్యంచలేదు అంటే పన్నండు ఉండ్రాళ్లళ పెటుట,
పన్నండు అంకెకి తగగకు. పన్నండు అంకె ఎందుకు అంటే
పన్నండు న్లలకి సంకేతం. పన్నండు న్లలలోనూ
నువువ దానాలు చేసినటేు,
బ్రా మణ పూజ చేసినటేు.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
14
వరలక్ష్మీ వరత విధి
దావదశాపూప సంయుతం - అవి పండివంట్లు అయుుండాలి, ఆ పండివంట్లు పన్నండింటిని
వాయనముగ్య పెటిట స్శీలం వృదిభూశుర్ం - ఆ బ్రా ముడడికి ఇచి, ఆయనని విష్ణణసవరూపముగ్య

©SUSHMA KROVVIDI
భావన చేసి, “విష్ణణసవరూపాయ బ్రా మణయ తభుం నమిః” అనాలి, వంగ
కుడి చేతిని ఎడమ చేతి మీద పెటిట వారి పాదములను ముటుటకోకుండా
నమసాకర్ం చెయాులి. అప్పుడు ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేసాేడు,
"అమ్మమ! దీర్ఘ స్మంగళ్ళభవ, ప్పత్రపౌత్రాభివృదిిర్స్ే" అంటాడు. ఆయన అనన
మ్మట్ విష్ణణవు నోటినుండి వచిన మ్మట్. దానిచేత వ్రతము
అక్కడితో పూరిే అవుతంది. సాయంకాలం వేళ్
స్వాసినులు వసాేరు. వచినవార్ందరినీ
లక్ష్మీగ్య భావించ చక్కగ్య పస్ప్పర్యసి,
పార్యణి పెటిట, వాళ్ళకి బొటుట పెటిట
వాయనం ఇసాేరు.
facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
15
వరలక్ష్మీ వరత విధి
శనగలకి ఒక్ ప్రతేుక్మైన లక్షణం ఉంది. శనగ అంకుర్ సవరూపముగ్య ఉండి అమమవారి
పరిపూర్ణ అనుగ్ర మునకు హేతవు. అందుక్ని శనగలు నానబోసి ఇసాేరు.

©SUSHMA KROVVIDI
అంకుర్ం వచిన శనగలు స్వాసినీ స్త్రీ ప్పచుికుంది అంటే, సాక్షాతూే లక్ష్మి
ప్పచుికుననటేు. అపార్మైన ఐశవర్ుమునకు అది హేతవు. శనగలు,అర్టిపళ్లళ,
తమలపాకులు, పోక్చెక్కలు(వక్కలు) ఇవనీన పెటిట తాంబూలముతో క్లిప
వచినటువంటి స్వాసినులందరికీ ఇసాేరు. ఇది వర్లక్ష్మీ వ్రతము యొక్క
క్లుము అని లక్ష్మీదేవి చెపుంది అని పార్వతీదేవికి
పర్మేశవరుడు చెప్తే, శౌనకాది మ రుులకు
స్తతడు చెప్తే, బాగ్య చేస్కోవడానికి
మీకు నేను చెప్పేనానను.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
చారుమతీ దేవి వలెనే అందరూ శ్రీ వరలక్ష్మీ అమమవా అను్రహముతో
అఖండ సౌభాగ్యదము, సతసంతానము, ఆయురారో్యద ఐశ్వరయదములూ,
భక్తత జ్ఞానములు పంాయలని అమమవా పాదములు పట్టి పార ి సూత

You might also like