You are on page 1of 13

హర హర శంకర ఓం జయ జయ శంకర

శీర్-మహాతిర్పురసుందరీ-సమేత-చందర్మౌలీశవ్రాయ నమః
శీర్-వేదవాయ్సాయ నమః

శీర్మద్-ఆదయ్-శంకర-భగవతాప్ద-పరంపరాగత-
మూలామాన్య-సరవ్జఞ్-పీఠమ్
శీర్-కాంచీ-కామకోటి-పీఠమ్
జగదుగ్రు-శీర్-శంకరాచారయ్-సావ్మి-శీర్మఠ-సంసాథ్నమ్
శీర్మఠీయ-పంచాంగ-సదః వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా చ
అసిమ్న్ కోశే సిథ్తాః విషయాః శీర్-కాంచీ-కామకోటి-పీఠాధిపతి-శీర్-శంకరాచారయ్-సావ్మినామ్
అనుగర్హేణ, బర్హమ్శీర్-సుందరరామ-వాజపేయినాం మారగ్దరశ్నేన, అనేయ్షాం చ శర్దాధ్లూనాం
సాహాయేయ్న బర్హమ్శీర్-శీర్రమణ-శరమ్ణా సంకలితాః

Contributors
Computations and typesetting: Prof Karthik Raman
Reference/technical assistance: Smt Vidya Jayaraman
Translations – English: Brahmashri Dr T Vasudevan, Telugu: Brahmashri
Thanjavur Venkatesan, Kannada: Dr Ramprasad, Hindi: Kum Vanchitha
Bharanidharan

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శంకర 2 జయ జయ శంకర

॥చందర్-గర్హణమ్॥
రాహు-గర్సత్మ్, తులా-ఆశవ్యుజ-పూరిణ్మా (28-10-2023)

01:05 (పూరిణ్మా-తిథౌ)
గర్హణ-సప్రశ్ః
02:23 (పర్థమా-తిథౌ)
గర్హణ-మోకష్ః

ఆరంభ-సాన్నమ్ (సంకలప్ః),
సప్రశ్ః 01:05 తరప్ణమ్ (సంకలప్ః),
జపః
మధయ్మ్/ఉనీమ్లనమ్ 01:44 దానమ్ (సంకలప్ః)
మోకష్ః 02:23 మోకష్-సాన్నమ్ (సంకలప్ః)

గర్హణ-పర్మాణమ్ 12%

గర్హణ-బాధితాని నకష్తార్ణి — రేవతీ, అశివ్నీ, అపభరణీ, మఘా, మూలమ్।


గర్హణ-బాధితాః రాశయః — అధికమ్ – మేషః, వృషభః, కనాయ్, మకరః। మధయ్మమ్ –
సింహః, తులా, మీనః
(శాంతి-శోల్కాః)

ఈ గర్హణానికి గమనికలు
ఆహార నియమాలు

◦ ఒక జామము అనేది పగలు లేక రాతిర్లో నాలుగవ వంతు (సుమారుగా 3 గంటలు).

◦ మునుపటి పగటిపూట ఆఖరి జామమునకు (సుమారుగా 3 గంటల) ముందు ఆహారం


తీసుకోవచుచ్ను.

◦ ఈ పర్కారం ఆ రోజున చేయవలసిన పౌరణ్మి తిథి శార్దాధ్నిన్ కూడా ఆలోపు పూరిత్


చేసుకోవలెను.

◦ ఆ రోజు రాతిర్ ఆహారం తీసుకొనరాదు.


వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శంకర 3 జయ జయ శంకర
◦ రాతిర్ ఆహారం చేయకుండా ఉండలేని బాలులు వృదుధ్లు వీలైంత వరుకు రాతిర్ ముందు
భాగములోనే గంజి లాంటి అలప్ ఆహారము పుచుచ్కోవడం ఆనవాయితీ.

◦ అది కూడా గర్హణానికి పూరవ్ జామమున (రాతిర్ సుమారుగా 9 గంటలకు పైన)


తీసుకోరాదు.

◦ కచిచ్తంగా గర్హణ సమయములో ఆహారము చేయరాదు.


సరైన గర్హణ అనుషాఠ్న సమయం

◦ నవీన పర్చురణలు ఈ గర్హణం యొకక్ సమయంగా 23:32 నుండి 03:56 వరకు


చూపుతునాన్యి. కాని అది కంటికి కనిపించని అపచాఛ్య గర్హణ గర్హణ సిత్థిని
కలిపినది. 01:05 నుండి 02:23 వరుకు అనేదే కంటికి కనిపించే పర్చాఛ్య గర్హణ
సిథ్తియొకక్ సరైన, అనుషాఠ్న యోగయ్మైన గర్హణ సమయం.
ఇక తరువాత భారతములో కనిపించే గర్హణములు

◦ తదుపరి చందర్ గర్హణము రెండు వతస్రాల తరావ్త విశావ్వసు వతస్రం సింహ భాదర్పద
పౌరణ్మి, 2025 సెపెట్ంబర్ 7 ~ 8 రాతిర్.

◦ తదుపరి సూరయ్ గర్హణము ఇక ఐదు సంవతస్రాలు తరావ్త పల్వంగ నామ సంవతస్రం


కటక ఆషాఢ అమావాసయ్, 2027 ఆగస్ట్ 2.

అనిన్ గర్హణములకు కొనిన్ సూచనలు


జోయ్తిషయ్ వివరములు

◦ భూమియోకక్ నీబ చందుర్ని పై పడుట చేత చందర్గర్హణం ఏరప్డును.అందువలన మనం


ఏ చోటనుండు చూసుత్నాన్మో దానిని బటిట్ పార్రంభ ముగింపు కాలములు మారదు.

◦ చందుర్ని నీడ భూమిపై పడుట చేత సూరయ్గర్హణం ఏరప్డును. ఆ నీడ భూమిపై జరుగుట
చేత పర్తి ఒకక్ చోటను పార్రంభ ముగింపు కాలము మారుబడును.

◦ అమావాసయ్-పర్థమ లేక పౌరణ్మి-పర్థమ తిథుల సంధికి పరవ్ అని పేరు.

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శంకర 4 జయ జయ శంకర
◦ పూరిత్ భూమిని తీసుకుంటే ఈ పరవ్కు ముందుగా అమావాసయ్లో ఒక చోట పార్రంభించి
ఇంకొక చోట పూరిత్యగును. కానీ సూచించబడిన ఊరి విషయము వేఱు. పొర్దుద్నేన్
ఏరప్డే గర్హణము అమావాసయ్కు లోపలే పాడయ్మికు ముందే ముగించవచుచ్.
సాయంకాలం ఏరప్డే గర్హణము అమావాసయ్కు తరావ్త కూడా పాడయ్మియందు
పార్రంభము గావచుచ్ను.

◦ చందర్ గర్హణానికయితే పూరిత్ భూమికి ఒకే పార్రంభ ముగింపు సమయము గావున


ఎపుప్డూ కూడా పరవ్కు ముందుగా పౌరణ్మిలో పార్రంభమై తరావ్త పాడయ్మియందు
ముగించును.

◦ గర్సత్ ఉదయ విషయములో మన ఊరోల్ సూరుయ్డో చందుర్డో ఉదయ అగుటకు


ముందుగానే గర్హణము పార్రంభమగును.అయితే ఉదయం తరావ్తే మనకు చూడవచుచ్
అనేది మనకి తెలిసినదే.

◦ గర్సత్ అసత్మన విషయములో మన ఊరోల్ సూరుయ్డో చందుర్డో అసత్మనము అయిన


తరావ్త గర్హణము పూరత్యగును. అయితే అసత్మనము వరకే మనము చూడవచుచ్ను
అనేది మనకి తెలిసినదే.

◦ చందర్గర్హణ విషయములో (సూరుయ్ని ఒక భాగం మాతర్మే దాచబడును) భూమియోకక్


ఉపచాఛ్యతో మన కంటికి కనిపించే విధముగా చందుర్ని రంగు మారదు. అందువలన
దీనికి అనుషాఠ్నము లేదు.
భోజన నియమాలు

◦ సూరయ్గర్హణము సంభవించే ఝామమునకు నాలుగు ఝామములు (≈12 గంటలు)


ముందుగా ఎటువంటి ఆహారము చేయరాదు. చందర్గర్హణమునకు మూడు
ఝామములు (≈9 గంటలు) ముందుగా చేయరాదు.

◦ సూరయ్ గర్సత్ ఉదయానికి ముందు రాతిర్సమయములోను చందర్ గర్సత్ ఉదయ ముందు


పగటి సమయములోను ఆహారం చేయరాదు.

◦ సూరయ్గర్సత్ అసత్మనానికి తరావ్త రాతిర్పూటను చందర్గర్సత్ అసత్మనానికి తరావ్త


పగటిపూటను ఆహారము చేయరాదు.

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శంకర 5 జయ జయ శంకర
◦ బాలురు (≈7 వయసుస్) వృదుధ్లకు (≈70 వయసుస్) వాయ్ధియసుథ్లకు ఈ నియమము
లేదు. ఈ విధమున పూరిత్గా నిరాహారముగా ఉండలేని వాళుళ్ పాలు, పండుల్ వంటి
లఘువైన ఆహారమును సీవ్కరించవచుచ్ను. గర్హణమునకు ముందు ఝామములో (≈3
గంటలు) అది కూడా నిషేధమే.

◦ ఎవవ్రూ కూడా కచిచ్తముగా గర్హణ పుణయ్కాలములో ఆహారము చేయరాదు.

◦ నీళుళ్, పకవ్ముకాని పదారథ్ములు వీటి శుదిధ్ కొరకు వాటిపై దరభ్లు వేసియుంచేది పెదద్ల
సాంపర్దాయకము. అలా ఉంచిన పదారాథ్లను గర్హణానంతరం వాడుకోవచుచ్ను. కాని
గర్హణ సమయానికి పూరవ్మే వండిన పదారథ్ములు పనికిరావు.
అనుషాఠ్న పార్రంభము

◦ గర్హణ ఆరంభానికి ముందుగానే మడివసత్రములు,వైదిక కరామ్నుషాఠ్నానికి కావలసిన


ఆసనము,పంచపాతర్ ఉదధ్రిణి,పళెళ్ములు వీటిని సిదధ్పరుచుకోవలెను. తిలతరప్ణములు
వదిలడు వారు వాటికి కావలసిన తిలములు, దరభ్లు, పుసత్కములు వీటిని
సిదధ్పరుచుకోవలెను.

◦ గర్హణము పార్రంభమైన తరువాత సచేలముగా (కటుట్కునన్ వసత్రముతో) సాన్నము


చేయవలెను. వైదిక కరామ్నుషాఠ్నానికి కావలసిన శుభర్మైన నీళుళ్ సిదధ్పరుచుకోవలెను.
మడివసత్రములు ధరించుకోవలెను.
గర్హణ ఆశౌచము

◦ గర్హణము విడిచిన పిదప సాన్నము చేయువరకు జపతపముల సామగిర్ తపప్ మిగిలిన


వసుత్వులను తాకరాదు. ముఖయ్ముగా పడకలు/గుడడ్లను తాకరాదు. తాకినచో వాటిని
తడిసిన పిదపే ఉపయోగించవలెను. దీనినే గర్హణాశౌచము అందురు.

◦ మిగిలిన ఆశౌచము అనగా జాత/మృతాశౌచములు కలీగిన వాళుళ్ కూడా గర్హణ


సమయమున వైదిక కరామ్నుషాఠ్నానికి కావలసిన శుదిధ్ పొందుదురు. కావున వాళళ్
కూడా యథావతుత్గా ఆచరించవలెను. రజసవ్ల సతరీలకు కూడా వేరే నీళళ్తో సాన్నము
కలదు.
గర్హణ శార్దధ్ము

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శంకర 6 జయ జయ శంకర
◦ గర్హణ కాలమున పితృ శార్దధ్ తరప్ణములు కచిచ్తముగా ఆచరించవలెను. రాతిర్లో
సంభవించే చందర్గర్సణమునకు కూడా ఇదే నియమము.

◦ సూరయ్గర్హణ విషయములో అమావాసయ్ శార్దధ్ము/తరప్ణము చేసే రోజున వసేత్ రెండు


సిదాధ్ంతాలు ఉనాన్యి.

◦ పలు గర్ంథములలో గర్హణ శార్దధ్ము కూడా అమావాసయ్ శార్దధ్ము వలనే ఎటల్నగా సతరీ
వరగ్మును భరత్తో కలిపి తృపిత్ పరుచుట మాతర్మే గానీ పర్తేయ్క వరణము లేదు. అటల్యితే
గర్హణ శార్దధ్ము మాతర్మే.

◦ ఇంకొక సంపర్దాయములో గర్హణ శార్దధ్ములో (అమావాసయ్ శార్దధ్ములో కాదు) సతరీ


వరగ్మునకు విడిగా వరణము చేయవలను అని ఉనన్ది. అటల్యితే గర్హణ శార్దధ్ము
మరియు అమావాసయ్ శార్దధ్ము రెండూ విడివిడిగా చేయవలెను.

◦ ఎవరెవరు ఏ సంపర్దాయ పర్కారం గర్హణశార్దధ్ము చేయుదురో దాని పర్కారం


నిరణ్యము చేసుకోవలసినది.

◦ గర్హణము రోజున చేయవలసిన పర్తి సాంవతస్రీక శార్దాధ్నిన్ తరావ్త రోజున చేసే


పర్మేయం ఉండవచుచ్ను. పంచాంగములను చూసి తెలుసుకొనుము.
పుణయ్కాలములో చేయవలసినవి/చేయరానివి

◦ గర్హణ సమయమున వృథా కారయ్ములు చేయటను తోసిపుచచ్ండి. ఇది పార్రథ్న


అనుషాఠ్నములకు తగిన సమయం.

◦ సంధాయ్ కాలము గర్హణము ఏరప్డినచో మధయ్లో సంధాయ్వందనము అవశయ్ముగా


చేయవలెను. సూరయ్ ఉదయ అసత్మనములకు ముందుగా అరఘ్య్ము ఇచిచ్న తరావ్త
జపములు చేయవలెను.

◦ గర్హణ సమయమున చేసెడి జపము ఎకుక్వ రెటుల్ ఫలితములు ఇచుచ్ను.


మంతోర్పదేశము సీవ్కరించుటకు మంచి తరుణము ఇది.

◦ గర్హణ కాలమున నిదురించుట శారీరకమైన పర్కృతి వైపరీతాయ్లు చేయరాదు. కావున


మలమూతర్ విసరజ్నలు ముందుగానే చేసుకొన వలెను.

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శంకర 7 జయ జయ శంకర
◦ గర్హణ పుణయ్కాలమందు చేసే దానములు మికిక్లి ఫలితములు ఇచుచ్ను. కావున
వీలయినంత దానములు చేయవలెను.

◦ గర్హణ పుణయ్కాలమందు సరవ్ జలాశయములు సాన్నాది అనుషాఠ్నములకు గంగనీటితో


సమానమగును. వేదపండితులందరూ బర్హమ్తో కాని వాయ్సునితో సమానం.
దానములనిన్యూ భూదానానికి సమానం. అనిన్ ఊరుల్ కురుకేష్తార్నికి సమానం. కావున
ఎకక్డ ఉనాన్ సాన్న దాన జపాది అనుషాఠ్నములను చేయవలెను.

◦ అషట్దికాప్లకులను గర్హణ దోష నివారణకు సంబంధించిన పార్రథ్న శోల్కములను


పఠించవలెను. ఆ శోల్కములు కిర్ంద ఇవవ్బడినవి.

◦ కాలపరిమాణములో చినిన్ గర్హణ విషయములో ఎంత సాధయ్మో వాటిని చేయవలెను.


తకుక్వ పకష్ముగా సంకేష్పమైన సంకలప్ము చెపిప్ పార్రంభ సాన్నము చేసి దానము
ఎతిత్ పెటట్వచుచ్ను. గర్హణశార్దధ్/ తరప్ణ సంకలాప్నిన్ అయినా పుణయ్కాలము లోపల
చేసినయెడల మిగిలినవి పుణయ్కాలము పూరిత్ అయినా చేయవచుచ్ను.

◦ గర్హణానిన్ పర్తయ్కష్ముగా చూడరాదు. వసత్రమును అడుడ్గా పెటిట్ చూడవచుచ్ను. నీటీలోనో


తైలములోనో పర్తిఫలింప చేసి చూడవచుచ్ను.

◦ గరిభ్ణీ సతరీలు సూరయ్/చందర్ కాంతి తన శరీరములో పడకుండా ఇంటి లోపల


ఉండవలెను. కావున వాళుళ్ పై చెపిప్న విధముగా కూడా గర్హణానిన్ చూడరాదు.
గరభ్ములోనునన్ శిశు రకష్ణ కొరకు భగవనాన్మ జపం,సోత్తర్ములు పఠించవలెను.

◦ గర్హణము విడిచిన తరువాత కటుట్కునన్ బటట్లతో మోకష్సాన్నము చేయవలెను. ఈ మోకష్


సాన్నము చాల ముఖయ్మైనది. లేనిచో తరువాత వచేచ్ గర్హణము వరకు ఆశౌచము
వదలదు.

◦ గర్సత్ అసత్మన విషయములో జోయ్తిష శాసత్ర పర్కారం చెపప్బడిన మోకష్కాలానికి


తరావ్త మోకష్సాన్నము చేయవలెను. పిదప ఔపాసనము సరప్బలి మొదలగు సామ్రత్
అనుషాఠ్నములు సాయందోహం మొదలైన శౌర్త అనుషాఠ్నమలు చేయవలెను.

◦ గర్హణశాంతి

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శంకర 8 జయ జయ శంకర
◦ ఏ నకష్తర్ంలో గర్హణము సంభవించునో దానికి ముందు వెనుక నకష్తర్ములు 10వ
(అనుజనమ్)19 వ (తిర్జనమ్)నకష్తర్ములకు దోషము సంభవించును. ఆయా నకష్తర్ములో
జనిమ్ంచిన వాళళ్కు పూరవ్ కరమ్ సవ్భావమును అనుసరించి రాబోయే శర్మములు
సూచించబడుచునన్ది. కావున వాళుళ్ మికిక్లి పర్యతన్ముతో పార్యశిచ్తత్ములు
చేసుకోవలెను.

◦ ముందు చెపిప్నటుల్ నకష్తర్ములో జనిమ్ంచిన వాళుళ్ శాంతి చేసుకోవలెను. సులభైన శాంతి


పదధ్తి కిర్ంద ఇవవ్బడినది.
పుణయ్కాలనిరణ్యము

◦ సూరుయ్ చందుర్లను మేఘం మొదలగు కారణాలవలల్ చూచుటకు వీలుకానియెడల


జోయ్తిషయ్ శాసత్ర తీరామ్నానిన్ అనుసరించి పార్రంభం ముగుంపు వరకు పుణయ్కాలము.

◦ గర్సోత్దయ విషయములో సూరుయ్డో చందుర్డో ఉదయమైన తరావ్తే పుణయ్కాలము.గర్సత్


అసత్మన విషయములో సూరుయ్డో చందుర్డో అసత్మనము అగు వరకే పుణయ్కాలము.
ఎటల్నగా గర్హణము కంటికి తెలిసే సమయం పుణయ్కాలము.

◦ గర్సత్ అసత్మన విషయములో పుణయ్కాలము పూరిత్ అయినా కూడా ముందుగా


పార్రంభించిన సంధాయ్ జపానిన్ చేయవచుచ్ను.

◦ గర్హణతరప్ణానిన్ కృషణ్పకష్మున చేయవలెను అని ఆచారం. కానీ ముందుగా


చెపిప్న పర్కారము అమావాసయ్ పూరిత్ అయిన తరువాత కూడా సూరయ్గర్హణము
పార్రంభించడానికి సాధయ్మునన్ందు వలన పైగా చందుర్ని గర్సాత్మన విషయములోని
ఉది ఎలల్పుప్డూ సాధయ్ము అని చెపప్లేము. కానీ గర్హణము సంభవించినది కావున
అనుషాఠ్నం ఆవశయ్కం. కనుక కృషణ్పకష్ము లేకపోయినా చేయవలెను.

◦ సూరయ్గర్హణము ఆదివారంనాడు లేక చందర్గర్హణము సోమవారంనాడు (సోమవారం


ఉదయం నుండి మంగళవారం ఉదయం వరకు) వచిచ్న యెడల దానికి చూడామణి
గర్హణము అని పేరు. ఇది మికిక్లి ఫలములను ఇచుచ్ను.

◦ ఇచచ్ట ఇవవ్బడిన ఉదయ/అసత్మన కాలములు మన సంపర్దాయ పర్కారం


గణించబడినవి. కిష్తిజానికి దగగ్ర ఉనన్ గాలి వలన కిరణాలు వంకర అవడంతో
ఈ అపవరత్నానిన్ తీసుకోలేదు. ఎందుకంటే ఆ పరిమాణానిన్ మనం ముందుగా

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శంకర 9 జయ జయ శంకర
తీరామ్నించ లేము. కొతత్ ముదర్ణలో ఇంచుమించుగా అపర్వరత్నానిన్ గణించి ఉదయానిన్
కొనిన్ నిమిషాలు ముందుగాను అసత్మనానిన్ కొనిన్ నిమిషాలు తరావ్త చూపడమైనది.
అనుషాఠ్నానికి సంపర్దాయ సిదధ్మైన కాలానిన్ ఎంచుకోండి.

॥గర్హణ-ఆరంభ-సాన్న-సంకలప్ః॥
ఆచమనమ్। శుకాల్ంబరధరం + శాంతయే। పార్ణాయామః।
॥ సవ్లప్కాల-గర్హణే లఘు-సంకలప్ః ॥
మమోపాతత్-సమసత్-దురిత-కష్య-దావ్రా శీర్పరమేశవ్ర-పీర్తయ్రథ్ం భారత-వరేష్
భరత-ఖండే (____-నదాయ్ః ____ తీరే / ____-పుణయ్-తీరేథ్)
శోభన-నామ-సంవతస్రే దకిష్ణాయనే శరద్-ఋతౌ తులా-మాసే శుకల్-పకేష్ (౦౧:౫౪) /
కృషణ్-పకేష్ పౌరణ్మాసాయ్ం (౦౧:౫౪) / పర్థమాయామ్ శుభతిథౌ సిథ్రవాసరయుకాత్యాం
అశివ్నీ-నకష్తర్యుకాత్యాం సిదిధ్-యోగయుకాత్యాం బవ-కరణ- (౦౧:౫౪) /
బాలవ-కరణ)యుకాత్యామ్ ఏవం-గుణ-విశేషణ-విశిషాట్యామ్ అసాయ్ం పౌరణ్మాసాయ్ం
(౦౧:౫౪) / పర్థమాయామ్ శుభతిథౌ –
చందర్-గర్హణ-పుణయ్-కాలే గర్హణ-ఆరంభ-సాన్నమ్ అహం కరిషేయ్।
॥ దీరఘ్కాల-గర్హణే మహా-సంకలప్ః ॥
తదేవ లగన్ం సుదినం తదేవ తారాబలం చందర్బలం తదేవ|
విదాయ్బలం దైవబలం తదేవ లకీష్పతేరంఘిర్యుగం సమ్రామి||
అపవితర్ః పవితోర్ వా సరావ్వసాథ్గతోఽపి వా|
యః సమ్రేతుప్ండరీకాకష్ం స బాహాయ్భయ్ంతరః శుచిః||
మానసం వాచికం పాపం కరమ్ణా సముపారిజ్తమ్|
శీర్రామః సమ్రణేనైవ వయ్పోహతి న సంశయః||
శీర్రామ రామ రామ।
తిథిరివ్షుణ్సత్థా వారో నకష్తర్ం విషుణ్రేవ చ|
యోగశచ్ కరణం చైవ సరవ్ం విషుణ్మయం జగత్||
శీర్హరే గోవింద గోవింద గోవింద।

మమోపాతత్-సమసత్-దురిత-కష్య-దావ్రా శీర్పరమేశవ్ర-పీర్తయ్రథ్మ్,
శీర్-భగవతః విషోణ్ః నారాయణసయ్ అచింతయ్యా అపరిమితయా శకాత్య్ భిర్యమాణసయ్
వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శంకర 10 జయ జయ శంకర
మహాజలౌఘసయ్ మధేయ్ పరిభర్మతామ్ అనేకకోటిబర్హామ్ండానామ్ ఏకతమే పృథివీ-
అప్-తేజో-వాయు-ఆకాశ-అహంకార-మహద్-అవయ్కైత్ః ఆవరణైః ఆవృతే అసిమ్న్
మహతి బర్హామ్ండ-కరండ-మధేయ్ చతురద్శ-భువన-అంతరగ్తే భూ-మండలే జంబూ-
పల్కష్-శాక-శాలమ్లి-కుశ-కౌర్ంచ-పుషక్రాఖయ్-సపత్-దీవ్ప-మధేయ్ జంబూ-దీవ్పే భారత-
కింపురుష-హరి-ఇలావృత-రమయ్క-హిరణమ్య-కురు-భదార్శవ్-కేతుమాలాఖయ్-నవ-
వరష్-మధేయ్ భారత-వరేష్ ఇందర్-చేరు-తామర్-గభసిత్-నాగ-సౌమయ్-గంధరవ్-చారణ-
భరతాఖయ్-నవ-ఖండ-మధేయ్ భరత-ఖండే సుమేరు-నిషద-హేమకూట-హిమాచల-
మాలయ్వత్-పారియాతర్క-గంధమాదన-కైలాస-వింధాయ్చలాది-అనేకపుణయ్శైలానాం మధేయ్
దండకారణయ్-చంపకారణయ్-వింధాయ్రణయ్-వీకాష్రణయ్-శేవ్తారణయ్-వేదారణాయ్ది-అనేక-
పుణాయ్రణాయ్నాం మధేయ్ కరమ్భూమౌ రామసేతుకేదారయోః మధేయ్ భాగీరథీ-యమునా-
నరమ్దా-తిర్వేణీ-మలాపహారిణీ-గౌతమీ-కృషణ్వేణీ-తుంగభదార్-కావేరాయ్ది-అనేక-
పుణయ్నదీ-విరాజితే ఇందర్పర్సథ్-యమపర్సథ్-అవంతికాపురీ-హసిత్నాపురీ-అయోధాయ్పురీ-
దావ్రకా-మథురాపురీ-మాయాపురీ-కాశీపురీ-కాంచీపురాయ్ది-అనేకపుణయ్పురీ-విరాజితే –
సకల-జగత్-సర్షుట్ః పరారధ్దవ్య-జీవినః బర్హమ్ణః దివ్తీయ-పరారేధ్ పంచాశద్-అబాద్దౌ
పర్థమే వరేష్ పర్థమే మాసే పర్థమే పకేష్ పర్థమే దివసే అహిన్ దివ్తీయే యామే తృతీయే
ముహూరేత్ సావ్యంభువ-సావ్రోచిష-ఉతత్మ-తామస-రైవత-చాకుష్షాఖేయ్షు షటుస్
మనుషు అతీతేషు సపత్మే వైవసవ్త-మనవ్ంతరే అషాట్వింశతితమే కలియుగే పర్థమే పాదే
అసిమ్న్ వరత్మానే వాయ్వహారికాణాం పర్భవాదీనాం షషాట్య్ః సంవతస్రాణాం మధేయ్
శోభన-నామ-సంవతస్రే దకిష్ణాయనే శరద్-ఋతౌ తులా-మాసే శుకల్-పకేష్ (౦౧:౫౪) /
కృషణ్-పకేష్ పౌరణ్మాసాయ్ం (౦౧:౫౪) / పర్థమాయామ్ శుభతిథౌ సిథ్రవాసరయుకాత్యాం
అశివ్నీ-నకష్తర్యుకాత్యాం సిదిధ్-యోగయుకాత్యాం బవ-కరణ- (౦౧:౫౪) / బాలవ-
కరణ)యుకాత్యామ్ ఏవం-గుణ-విశేషణ-విశిషాట్యామ్ అసాయ్ం పౌరణ్మాసాయ్ం (౦౧:౫౪)
/ పర్థమాయామ్ శుభతిథౌ –
అనాది-అవిదాయ్-వాసనయా పర్వరత్మానే అసిమ్న్ మహతి సంసారచకేర్ విచితార్భిః కరమ్గతిభిః
విచితార్సు యోనిషు పునఃపునః అనేకధా జనితావ్ కేనాపి పుణయ్కరమ్-విశేషేణ ఇదానీంతన-
మానుష-దివ్జజనమ్-విశేషం పార్పత్వతః మమ –
జనామ్భాయ్సాత్ జనమ్పర్భృతి ఏతత్-కష్ణ-పరయ్ంతం బాలేయ్ కౌమారే యౌవనే మధయ్మే
వయసి వారధ్కే చ జాగృత్-సవ్పన్-సుషుపిత్-అవసాథ్సు మనో-వాక్-కాయాఖయ్-
తిర్కరణచేషట్యా కరేమ్ందిర్య-జాఞ్నేందిర్య-వాయ్పారైః సంభావితానామ్ ఇహ జనమ్ని
జనామ్ంతరే చ జాఞ్నాజాఞ్న-కృతానాం మహాపాతకానాం మహాపాతక-అనుమంతృతావ్దీనాం

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శంకర 11 జయ జయ శంకర
సమపాతకానామ్ ఉపపాతకానాం మలినీకరణానాం గరహ్య్ధన-ఆదాన-ఉపజీవనాదీనామ్
అపాతీర్కరణానాం జాతిభర్ంశకరాణాం విహితకరమ్తాయ్గ-నిందితసమాచరణాదీనాం జాఞ్నతః
సకృత్ కృతానామ్ అజాఞ్నతః అసకృత్ కృతానాం సరేవ్షాం పాపానాం సదయ్ః అపనోదనారథ్ం

మహాగణపతాయ్ది-సమసత్-వైదిక-దేవతా-సనిన్ధౌ (____-నదాయ్ః ____ తీరే /
____-పుణయ్-తీరేథ్) చందర్-గర్హణ-పుణయ్-కాలే గర్హణ-ఆరంభ-సాన్నమ్ అహం
కరిషేయ్। (అప ఉపసప్ృశయ్।)
గంగా గంగేతి యో బూర్యాదోయ్జనానాం శతైరపి|
ముచయ్తే సరవ్పాపేభోయ్ విషుణ్లోకం స గచఛ్తి||
గంగే చ యమునే చైవ గోదావరి సరసవ్తి|
నరమ్దే సింధు కావేరి జలేఽసిమ్న్ సనిన్ధిం కురు||
అతికూర్ర మహాకాయ కలాప్ంతదహనోపమ|
భైరవాయ నమసుత్భయ్మ్ అనుజాఞ్ం దాతుమ్ అరహ్సి||
(పోర్కష్ణ-మంతార్ః/సాన్న-మంతార్ః)
(సాన్తావ్ వసత్రం ధృతావ్ కులాచారవత్ పుండర్ధారణం చ కృతావ్ ఆచమయ్ జపం కురాయ్త్।)

॥తరప్ణ-సంకలప్ః॥
అపవితర్ః పవితోర్ వా + పుణయ్తిథౌ
(పార్చీనావీతీ) గోతార్ణామ్ + పుణయ్తిథౌ
చందర్-గర్హణ-పుణయ్-కాలే వరగ్దవ్య-పితౄన్ ఉదిద్శయ్ తిల-తరప్ణం కరిషేయ్।

॥గర్హణ-శాంతి-శోల్కః॥
గర్హణ-బాధితాని నకష్తార్ణి — రేవతీ, అశివ్నీ, అపభరణీ, మఘా, మూలమ్।
గర్హణ-బాధితాః రాశయః — అధికమ్ – మేషః, వృషభః, కనాయ్, మకరః। మధయ్మమ్ –
సింహః, తులా, మీనః
ఇందోర్ఽనలో దండధరశచ్ రకష్ః పార్చేతసో వాయు-కుబేర-శరావ్ః|
మజజ్నమ్-ఋకేష్ మమ రాశి-సంసేథ్ చందోర్పరాగం శమయంతు సరేవ్||
ముందు చెపిప్న రాశి నకష్తార్లలో పుటిట్నవాళుళ్ శాంతి చేసుకొనవలెను.
పై శోల్కానిన్ ఒక బటట్లోనో తాటాకులోనో వార్సి సవ్లప్మైన ఆవృతిత్ చేసి గర్హణ సమయమున
నుదుట కటుట్కొనవలెను.
వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శంకర 12 జయ జయ శంకర
గర్హణము చందుర్నికి.చందుర్నికి పీర్తికరమైనది వడుల్. గర్హించేవాడు రాహు.రాహు
పీర్తికరమైనది మినుములు.
కనుక గర్హణము ముగించిన తరావ్త శోల్కము వార్సిన తాటిఆకుని ఈ దర్వయ్ములతో సహ
దానము చేయవలెను.

కిర్ంది ఎనిమిది శోల్కములను వీలైనంత వరకు పారాయణ చేయండి.

॥గర్హణ-పరిహార-శోల్కాః॥
యోఽసౌ వజర్ధరో దేవః ఆదితాయ్నాం పర్భురమ్తః|
సహసర్నయనః శకర్ః గర్హపీడాం వయ్పోహతు|| ౧||
ముఖం యః సరవ్దేవానాం సపాత్రిచ్రమితదుయ్తిః|
చందర్సూరోయ్పరాగోతాథ్మ్ అగిన్ః పీడాం వయ్పోహతు|| ౨||

యః కరమ్సాకీష్ లోకానాం యమో మహిషవాహనః|


చందర్సూరోయ్పరాగోతాథ్ం గర్హపీడాం వయ్పోహతు|| ౩||
రకోష్గణాధిపః సాకాష్త్ పర్లయానలసనిన్భః|
ఉగర్ః కరాలో నిర్ఋతిః గర్హపీడాం వయ్పోహతు|| ౪||
నాగపాశధరో దేవః సదా మకరవాహనః|
వరుణో జలలోకేశో గర్హపీడాం వయ్పోహతు|| ౫||
యః పార్ణరూపో లోకానాం వాయుః కృషణ్మృగపిర్యః|
చందర్సూరోయ్పరాగోతాథ్ం గర్హపీడాం వయ్పోహతు|| ౬||
యోఽసౌ నిధిపతిరేద్వః ఖడగ్శూలధరో వరః|
చందర్సూరోయ్పరాగోతథ్ం కలుషం మే వయ్పోహతు|| ౭||
యోఽసౌ శూలధరో రుదర్ః శంకరో వృషవాహనః|
చందర్సూరోయ్పరాగోతథ్ం దోషం నాశయతు దుర్తమ్|| ౮||
S

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శంకర 13 జయ జయ శంకర
॥దాన-సంకలప్ః॥
మమోపాతత్ + పీర్తయ్రథ్ం ____గోతోర్దభ్వసయ్ / గోతోర్దభ్వాయాః ____నకష్తేర్
____రాశౌ జాతసయ్ / జాతాయాః ____శరమ్ణః / నామన్ః / నామాన్య్ః చందర్-
గర్హణ-కాలిక-రాశి-నకష్తార్ది-సూచితతయా సంభావితసయ్ సరవ్విధసయ్ అనిషట్సయ్
పరిహారారథ్ం యథాశకిత్ హిరణయ్దానం కరిషేయ్।
హిరణయ్గరభ్గరభ్సథ్ం హేమబీజం విభావసోః।
అనంతపుణయ్ఫలదమ్ అతః శాంతిం పర్యచఛ్ మే॥
____గోతోర్దభ్వసయ్ / గోతోర్దభ్వాయాః ____నకష్తేర్ ____రాశౌ జాతసయ్ /
జాతాయాః ____శరమ్ణః / నామన్ః / నామాన్య్ః చందర్-గర్హణ-కాలిక-రాశి-
నకష్తార్ది-సూచితతయా సంభావితసయ్ సరవ్విధసయ్ అనిషట్సయ్ పరిహారారథ్మ్ ఇదం హిరణయ్ం
సదకిష్ణాకం సతాంబూలం బార్హమ్ణాయ – తుభయ్మ్ / మనసా ఉదిద్షాట్య / యసైమ్ కసైమ్
చిద్ – అహం సంపర్దదే న మమ॥

॥మోకష్-సాన్న-సంకలప్ః॥
మమోపాతత్-సమసత్-దురిత-కష్య-దావ్రా శీర్పరమేశవ్ర-పీర్తయ్రథ్ం చందర్-గర్హణ-మోకష్-
సాన్నం కరిషేయ్।
SSS

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org

You might also like