Professional Documents
Culture Documents
New Pasupata Mantramulu
New Pasupata Mantramulu
20+
20+
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన
యెడల అది వర్ష పాశుపతమగును.
అభిషేక ద్రవ్య ములు: పంచామృతములు, నారికేళములు అభిషేకము
కొరకు, బిల్వ పత్రములు అర్చ న కొరకు, క్షీరాన్న ము నివేదన కొరకు
ఫలము: ఇది లోక కళ్యా ణార్థము చేయబడే పాశుపతము. సకాల వర్ష ప్రాప్తి,
కరువు కాటకముల నివారణ దీని ఫలములు.
14. అమృత పాశుపతము: Amruta Pashupatam
For Longevity and overall growth.
మంత్రము:ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః
ఓం త్య్రం బకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ।
ఉర్వా రుక మివ బంధనాన్మృ త్యో ర్ము క్షీయమామృతాత్।।
ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వా హా।
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన
యెడల అది అమృత పాశుపతమగును.
అభిషేక ద్రవ్య ము: అభిషేకము కొరకు పంచామృతములు, పూజ కొరకు
బిల్వ పత్రములు.
ఫలము: ఈ పాశుపతము అన్నింటిలోకి ముఖ్య మైనది. ఇది అపమృత్యు
హరము. సకల ఐశ్వ ర్య ప్రదము
See Translation
https://www.facebook.com/sreelallithaa/posts/583404148760919/ 5/6
3/29/23, 1:53 PM (20+) Facebook
20+
393 10 121
Most relevant
Write a comment…
Bhanu Cherry
Om namah sivaya
Like Reply See translation 4y
Siva Prasad
Omnamasivaya
Like Reply 4y
Roja Ramani
Om namahshivaya
Like Reply See translation 4y
Brammi Darling
Om namah sivaya Harahara mahadev samboooo sankara
om namah sivaya Harahara mahadev samboooo sankara
om namah sivaya Harahara mahadev samboooo sankara
om namo narayanaya Om namo narayanaya Om namo
narayanaya Om
Like Reply See translation 4y
Lakshmi Pasupuleti
Om namasivaya
Like Reply See translation 4y
Most Relevant is selected, so some comments may have been filtered out.
https://www.facebook.com/sreelallithaa/posts/583404148760919/ 6/6