You are on page 1of 2

జ్యేష్ట మాసం - విశేష్ం

http://www.vipravanam.com/

శ్రావణమాసం తరువరత మహిళలు చేసే అనేక వరతాలను సవంతం చేసుకునన విశిష్ట మన


ై మాసం 'జ్యేష్ట మాసం'.
చాంద్రమానం ప్రకరరం మూడవ నెల జ్యేష్ట మాసం. ఈ మాసంలో వచేే ప్ూర్ణిమనాడు చంద్ురడు జ్యేష్రట నక్షతర సమీప్ంలో
సంచర్ణసూ త ఉండడంవలల ఈ మాసరనికి జ్యేష్ట మాసం అనే పేరు వచ్ేంది.ఈ మాసంలో గ్రాష్మ ఋతువు ప్రరరంభమవుతుంది.
ఎననన శుభాలను ప్రసరదించే ప్ుణేప్రద్మైన ఈ మాసంలో కొనిన నియమాలను విధులను ప్రటంచడం వలల అనంతమన

ప్ుణేఫలాలను ప్ ంద్వచుే.
వెశ్
ై రఖ మాసం శ్రామహావిష్ు
ి వుకు, కరర్రూకమాసం ప్రమశివుడికి ఏ విధంగ్ర పరయ
ర మన
ై వో అటలల జ్యేష్ట మాసం
త్రరమూరుూలలో సృష్రటకరూ అయిన బ్రహ్మదేవుడికి అతేంత పరత్ర
ర కరమైనది. ఈ నెలలోఈ నెలలో బ్రహ్మదేవుడిని
ప్ూజంచడంవలల కష్రటలన్నన తొలగ్ణప్ో తాయని శ్రసరూాలు చెప్ూ ూ ఉనానయి. అంతే కరకుండా, ఈ మాసంలో ఎండలు అధికంగ్ర
ఉంటాయి కరబ్టట వేడి నుంచ్ ఉప్శమనం కలిగ్ణంచే వసుూవులను బ్ారహ్మణులకు దానం ఇవవడంవలల అనంతమైన
ప్ుణేఫలాలు ద్కుుతాయి. న్నట కడవనుగ్రన్న, న్నటతో నింపరన బందెనుగ్రన్న ఈ నెలలో వచేే ప్ూర్ణిమర్ోజు లేదా నెలలోని
శుకల ప్క్షంలో ఏ ర్ోజు అయినా లేద్ంటల శుకల ప్క్ష ఏకరద్శినాడుగ్రన్న దానంగ్ర ఇవవవలెను.అంతే కరకుండా దాహ్ంతో
ఉననవరర్ణకి మంచ్న్నటని ఇవవడంవలల త్రరమూరుూల అనుగ్ాహ్ం కలుగ్ుతుంద్ని చెప్పబ్డుతుంది.
జ్యేష్ట మాసంలో శుకల ప్క్ష ప్రడేమి మొద్లుకుని ద్శమి వరకు అంటల మొద్ట ప్దిర్ోజులు కొనిన నియమాలను
ప్రటంచడం వలల ద్శ ప్రప్రలు నాశనం అవుతాయని చెప్పబ్డుతోంది.ఈ ప్దిర్ోజులు బ్రహమమ ముహ్ూరూ ంలో నిద్రలేచ్
కరలకృతాేలను తీరుేకుని గ్ంగ్రనదిలో సరననమాచర్ణంచ్ గ్ంగ్రనదిని ప్ూజంచవలెను. అలా వీలు కరనివరరు ఇంటయందే
గ్ంగ్రనదిని సమర్ణసూ త సరననం ఆచర్ణంచవలెను.
మహిళలకు మేలు చేసే సౌభాగ్యేన్ని ప్రసయదంచే వ్రతాలు ఎన్ని జ్యేష్టమాసంలో ఉన్ాియి.
రంభా వ్రతము : దీనినే 'రంభా తృతీయ ' అని కూడా పేరు. దీనిని జ్యేష్ట శుద్ధ తదియనాడు ఆచర్ణంచవలెను. ఈ వరతం
పెళ్ళికరనివరరు అంటల కనెనపరలలలు ఆచర్ణంచడంవలల మంచ్ భరూ లభిసరూడని చెప్పబ్డింది.
వ్ట సయవిత్రర వ్రతం : జ్యేష్ట శుద్ధ ప్ూర్ణిమనాడు దీనిని ఆచర్ణంచవలెను వటవృక్షం దేవతా వృక్షం. తెలలవరరు జ్ామునే
నిద్రలేచ్ కరలకృతాేలు తీరుేకొని ప్ూజ్ాద్రవరేలు తీసుకొని వటవృక్షం (మర్ణాచట
ె ట ట) ద్గ్గ రకు వెళ్ళి ప్ూజ్ చేసన
ర తర్రవత
మర్ణాచెటట టకు దారం చుటటటతూ 'నమో వెైవసవతాయ ' అనే మంతరంను ప్ఠణసూ త 108 ప్రద్క్షిణలు చేయవలెను.
జ్యేష్ట శుద్ధ ద్శమి : దీనిని ద్శప్రప్హ్ర ద్శమి అని కూడా అంటారు.ద్శమినాడు చేసూ రరు. ప్రప్రలు ప్ో గ్ొటలట ద్శమి కనుక
దీనికి ద్శప్రప్హ్ర ద్శమి అని పేరు వచ్ేంది.
జ్యేష్ట శుద్ధ ప్ూర్ణిమ : దీనిని ఏరువరక ప్ూర్ణిమ అని కూడా అంటారు.ఈ దినం ర్త
ై ులు నాగ్లి వంట వేవసరయ ప్నిముటట
ల ,
ఎద్ుులు, భూమిని ప్ూజంచ్ భూమిని ద్ుననడం ప్రరరంభిసరూరు. దీనికయ ఏరువరక అని పేరు. ఈ దినం భూదేవిని ప్ూజంచడం
మంచ్ది.
వ్లల
ూ ర్ణ ప్వ్న్ కుమార్
- గ్యేటర్ వ్రంగల్, బ్ారహ్మణ సేవయ సమితి

You might also like