You are on page 1of 11

నూతన యజ్ఞోపవీత ధారణ విధి !

హరిః ఓం | శ్రీ గణేశాయ నమిః | శ్రీ గురుభ్యో నమిః |


శుక్లంబరధరం విష్ణం శశివరణం చతురుుజం |

ప్రసననవదనం ధాోయేత్ సరవ విఘ్ననపశాంతయే ||

శరీర శుద్ధి

పురాణాచమనం
ప్రాణాయామం
సంకల్పం

శ్రీమాన్ _ గోత్రసో _ నామధేయసో

మమ శ్రౌత స్మారత నితో నైమిత్తతక క్మో కరాానుష్ఠాన యోగోతా సిదియరథం బ్రహాతేజ్ఞఽభివృదియరథం


(నూతన) యజ్ఞోపవీత ధారణం కరష్యో |

గణపత్త పూజ

అతహ్ పూర్వవ యజ్ఞోపవీత దెవతా ప్రీతోరిం షొడశ పూజం కరష్యో , ఆదౌ నిరవఘ్ననన పరసమాపతయరథం మహా
గణపత్త ప్రారథనం చ కరష్యో !

తాతపరోం: 'ఓ గణపతీ! నువ్వవ దేవగణముల్కు అధిపత్తవి కనుక నినున స్తతత్తంచి, ఆహావనిస్తతనానము. నీవ్వ
కవ్వల్లో కవివి,విద్వంస్తల్లో విద్వంస్తడవ్వ, స్మటిలేని కీరత గడంచిన వాడవి, బ్రహాణ్యోల్లో బ్రహాణ్యోడవ్వ,
సరవ జగతుతకు అధిపత్తవి (రాజద్ధ రాజువ్వ), అందరకంటే చాలా ముఖ్ోమైనవాడవి. మా ఈ ప్రారినల్ను ఆల్కంచి
ఈ పూజ సమయమునందు ఈ స్మథనమును లేక ఆసనమును అల్ంకరంచుము. గణాధిపత్తవగు నీకు
నమస్మారము"
యజ్ఞోపవీత షోడశోపచార పూజ |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – ధాోయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – ఆవాహయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – పాదోం సమరపయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – అర్యం సమరపయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – ఆచమనీయం సమరపయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – స్మననం సమరపయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – వసరయుగాం సమరపయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – యజ్ఞోపవీతం సమరపయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – గంధం సమరపయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – పుష్ఠపణి సమరపయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – ధూపమాఘ్రాపయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – దీపం దరశయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – నైవేదోం సమరపయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – తాంబూల్ం సమరపయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – కర్పపరనీరాజనం సమరపయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – మంత్రపుష్పం సమరపయామి |

ఓం ప్రణవాద్ోవాహిత దేవతాభ్యో నమిః – ఆతాప్రదక్షిణ నమస్మారాన్ సమరపయామి |

సూరోనారాయణ దరశనం |

ఉదు తోం జతవేదసం దేవం వహనిత కేతవిః |

దృశే విశావయ సూరోమ్ ||

యజ్ఞోపవీతం సూరాోయ దరశయితావ |


యజ్ఞోపవీత ధారణం

పూర్వవకత ఏవం గుణ విశేష్ణ విశిష్ఠాయాం శుభ త్తథౌ మమ శ్రౌత స్మారత నితో నైమిత్తతక కరాానుష్ఠాన
యోగోతా సిదియరథం (నూతన) ప్రధమ యజ్ఞోపవీత ధారణం కరష్యో ||

అసో శ్రీ యజ్ఞోపవీతమిత్త మంత్రసో పరమేష్ఠా ఋషిః, పరబ్రహా పరమాతాా దేవతా, త్రిష్ాప్ ఛందిః,
యజ్ఞోపవీతధారణే వినియోగిః ||

ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజపతేరోతసహజం పురస్మతత్ |

ఆయుష్ోమగ్ర్ోం ప్రత్త ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బల్మస్తతతేజిః ||

ద్ధవతీయోపవీత ధారణం: (గృహస్తథల్కు మాత్రమే)

ఆచమో (చే.) ||

పూర్వవకత ఏవం గుణ విశేష్ణ విశిష్ఠాయాం శుభ త్తథౌ మమ గారహసథయ కరాానుష్ఠాన (యోగోతా)
సిదియరథం ద్ధవతీయ యజ్ఞోపవీత ధారణం కరష్యో ||

ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజపతేరోతసహజం పురస్మతత్ |

ఆయుష్ోమగ్ర్ోం ప్రత్త ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బల్మస్తతతేజిః ||

తృతీయ యజ్ఞోపవీత ధారణం: (గృహస్తథల్కు మాత్రమే)

ఆచమో (చే.) ||

పూర్వవకత ఏవం గుణ విశేష్ణ విశిష్ఠాయాం శుభ త్తథౌ ఉతతరీయారథం తృతీయ యజ్ఞోపవీతధారణం
కరష్యో ||

ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజపతేరోతసహజం పురస్మతత్ |

ఆయుష్ోమగ్ర్ోం ప్రత్త ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బల్మస్తతతేజిః ||

ఆచమో (చే.) ||

పూర్వవకత ఏవం గుణ విశేష్ణ విశిష్ఠాయాం శుభ త్తథౌ నూతన యజ్ఞోపవీతే మంత్ర సిదియరథం యథాశకత
గాయత్రీ మంత్రజపం కరష్యో ||
గాయత్రీ ధాోనము ||

గాయత్రీ జపం (చే.) ||

ఆచమో (చే.) ||

జీర్వణపవీత విసరజనం:

పూర్వవకత ఏవం గుణ విశేష్ణ విశిష్ఠాయాం శుభ త్తథౌ జీరణయజ్ఞోపవీత విసరజనం కరష్యో

ఉపవీతం ఛిననతంతుం జీరణం కశాల్దూషతమ్ |

విసృజమి యశో బ్రహావర్వో దీరా్యురస్తత మే ||

ఏతావద్ధిన పరోంతం బ్రహాతవం ధారతం మయా |

జీరణతావత్ తవత్ పరతాోగో గచఛ సూత్ర యథా స్తఖ్మ్ ||

యజ్ఞోపవీతం యద్ధ జీరణవంతం

వేద్ంత నితోం పరబ్రహా సతోమ్ |

ఆయుష్ోమగ్ర్ోం ప్రత్తముంచ శుభ్రం

యజ్ఞోపవీతం విసృజస్తతతేజిః ||

ఇత్త జీరణ యజ్ఞోపవీతం విసృజేత్ |

పునరాచమో !

అపరాధ క్షమాపణ మంత్ర పఠనం !

జీరణ యజ్ఞోపవీతమును తొల్గంచిన తరావత ఎవర్ప త్రొకాని ప్రదేశములో వదలి వెయాోలి.


యజ్ఞోపవీత విశిష్ాత

'యజ్ఞోపవీతము' యొకా విశిష్ాత ఏమిటి, మనము యజ్ఞోపవీతము మారుోకునేటప్పుడు ఉచోరంచే మంత్రాల్కు


అరథం ఏమిటి, యజ్ఞోపవీతము ధరంచిన వారు తపపక ఆచరంచాలిసందేమిటి ఇతాోద్ధ విష్యములు తెలుస్తకునే
ప్రయతనం చేద్ిము.

యజ్ఞోపవీతము అనే పదము ‘యజోము,’ ‘ఉపవీతము’ అనే ర్వండు పద్ల్ కల్యిక వల్ల ఏరపడంద్ధ. యజోము
అంటే ‘యాగము’, ‘ఉపవీతము’ అంటే ద్రము, రక్షణ వసరం అనే అరాథలునానయి. యజ్ఞోపవీతము అంటే
యాగకరా చేత పునీతమైన ద్రము అని అరథము. యజ్ఞోపవీతానేన జంధోమని, బ్రహాసూత్రమని పిలుస్మతరు.
యజ్ఞోపవీతం స్మక్షాత్తత గాయత్రీదేవిక ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణవల్ల జోనాభివృద్ధి
కలుగుతుందని, యజోం ఆచరంచిన ఫలితం కలుగుతుందని వేదోకత.

యజ్ఞోపవీతం అతోంత పవిత్రమైనద్ధ. యజ్ఞోపవీతం ఆ బ్రహా సృషాలోనిద్ధ క్దు, బ్రహా తాను ప్రతోక్షమౌత్తనే ఆ
యజ్ఞోపవీతంతో ఉదబవించాడు. బ్రహాని సృషాంచిన ఆ గాయత్రీమాత యజ్ఞోపవీతానిన కూడా సృషాంచి, మన
క్షేమం కోసం, శ్రేయస్తస కోసం, ధరాం కోసం ఆ యజ్ఞోపవీతానిన ధరంచమని మనలిన ఆజోపించింద్ధ. ఇద్ధ
సవయముగా ఆ వేదం చెపిపన మాట. యజ్ఞోపవీతం మనకు ఆయుస్తసను, తేజస్తసను వృద్ధి చేస్తతంద్ధ.

యజ్ఞోపవీతం తంతువ్వ సముద్యం యజ్ఞోపవీతానిన నవతంతువ్వల్తో అనగా తొమిాద్ధ ద్రపుపోగుల్తో


నిరాంచాలి. ఒక్కాకా తంతువ్వనకు ఒక్కాకా దేవత ఉంటాడని సాృతుల్ కథనం. యజ్ఞోపవీతానిన ధరంచిన వారక
త్తథుల్లోనూ, వారాల్లోనూ, నక్షత్రాల్లోనూ, తతాతాల్లోనూ, వేద్ల్లోనూ, గుణాల్లోనూ, క్లాల్లోనూ,
మాస్మల్లోను పవిత్రత ఏరపడ అవనీన ధరంచిన వారక శుభఫలాల్ను కలిగస్మతయని శాసర ఉవాచ.
యజ్ఞోపవీతానిక ఉనన ముడని ‘బ్రహాముడ’ అంటారు.

గాయత్రీ మంత్రానిన స్వవకరంచే ఉపనయన సమయంలో ద్ధవజులు మొదటిస్మర యజ్ఞోపవీతం ధరస్మతరు.


ఉపనయన సంస్మారం పంద్ధనవారని ‘ద్ధవజులు’ అని అంటారు.ద్ధవజులు అనగా ర్వండు జనాలు కల్వారు. తలిల
కడుపు నుంచి జనిాంచడం మొదటిద్ధ క్గా, ఉపనయనం చేసిన అనంతరం ‘జోనాధోయనం’ గురువ్వ నుంచి
నేరుోకోవడం ర్వండో జననంగా చెపపబడుతుంద్ధ. బ్రహాతవం స్మధించడం కోసం మనం చెయోవల్సిన కరాల్ను
నిర్థథశించేదే ఉపనయనం. మనము ఉపనయనము చేస్తకుంటే అప్పుడు బ్రహా సృషా జరగనట్టా, మనక బ్రహాతవం
వచిోనట్టా. తండ్రి కుమారుడక బ్రహా స్మథనములో ఉండే చేసే ఉపదేశము క్బటిా ఉపనయనమును బ్రహ్మాపదేశము
అని కూడా అంటారు.

బ్రహాచార ఒక యజ్ఞోపవీతానీన, గృహస్తథడు ర్వండు యజ్ఞోపవీతాల్ను ధరంచాలి. ఉతతరీయానిక


ప్రతాోమానయంగా అదనంగా మర్వ యజ్ఞోపవీతానిన ధరంచాలి. యజ్ఞోపవీతానిన ధరంచే
సమయంలోనూ,తొల్గంచే సమయంలో నిరిష్ా మంత్రాల్ను తపపక పఠంచాలి. మంత్ర పఠనం క్కుండా
యజ్ఞోపవీత ధారణ, విసరజనలు పనికరావ్వ.
యజోపవీతం ధరంచేటప్పుడు మనం చెప్పప మంత్రానిక(ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం…), "
యజ్ఞోపవీతం అతోంత పవిత్రమైనద్ధ. సృషాకరత అయిన చతురుాఖ్ ప్రజపత్త సహజసిదింగా ధరంచిన
యఙ్ఞోపవీతానిన, వేదోకతకరాాచరణాధిక్ర యోగోత కోసం ధరస్తతనానను. ఈ బ్రహాసూత్రం నాకు ఆయురవృధిిని,
అగ్ర్తవము, నిరాల్తవము, సవధరాాచరణ స్మమరథయము, తేజణప్రభావమును కలిగంచు గాక’’ అని అరథం.

యజ్ఞోపవీతానిన మనం ఎంత పవిత్రముగా ఉంచుకోగలిగతే, మనక అంత శకత, ద్ధవోతవము ల్భిస్మతయి.
యజ్ఞోపవీతంలోని తంతువ్వల్నీన మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జగ్ర్తతగా క్పాడుకుంటామో,
యజ్ఞోపవీత తంతువ్వల్ను కూడా అంతే జగ్ర్తతతో సంరక్షించుకోవాలి. మన మనస్తసలో నుంచి పవిత్రతా భావన
రావాలి. వేదం యజ్ఞోపవీతానిన అత్త పవిత్రమైనదని చెపిపంద్ధ క్వ్వన, సవయముగా బ్రహా ఆ యజ్ఞోపవీతానిన
ధరంచి ఉదబవించాడు క్వ్వన, అటిా పవిత్రమైన ఈ యజ్ఞోపవీతానిన నేను ధరస్తతనానను క్వ్వన, నేను కూడా
బ్రహాతో సమానమే అనే భావనతో మనం యజ్ఞోపవీతానిన ధరంచాలి.

యజ్ఞోపవీతం ధరంచినంత మాత్రాన ఆ పవిత్రత మనకు ల్భించదు. యజ్ఞోపవీతం మనిష శ్రేయస్తస కోసం
ఉపయోగపడాలే క్నీ ప్రదరశన కోసం క్దు. మనము యజ్ఞోపవీతం ధరసేత, ధరామైన మారగములో నడుస్మతనని,
ధరాానిన ఆచరస్మతనని ప్రత్తజో చేసినట్టా. అందువల్ల మనము నితోము మనకై విధించబడడ కరాల్ను ఆచరసూత,
ధర్వమామైన మారగములో మనము నడవగల్గాలి. అప్పుడే మనక యజ్ఞోపవీతం ధరంచిన ఫలితం ల్భిస్తతంద్ధ.

యజ్ఞోపవీతం విశిష్ాత కథ

యజ్ఞోపవీతం విశిష్ాతని వివరంచే ఒక కథని పెదిలు చెపాతరు. ఆ కథని ఇకాడ మనము చెప్పుకుంద్ము.

ఒకర్వజు కవితవం అంటే ఆసకత లేని ఒక రాజు వదికు బాగా బకాచికాన ఒక ప్పద బ్రాహాణ్యడు వచిో తాను రచించిన
ఒక కృత్తని ఆయన ముందుంచుతాడు. కవితవమనాన, బ్రాహాణ్యల్నాన చుల్కన భావం కల్ ఆరాజు, హేళనగా
"నీకప్పుడు నియతుత లేక నీ పుసతకమంత యతుత ధనమివావలా" అంటాడు. ద్నిక ఆ వృది బ్రాహాణ్యడు "అంత
అవసరం లేదు మహారాజ, ఈ ఉదయం నేను యజ్ఞోపవీతం మారుోకునానను, నావది తీసివేసిన
'జీరణయజ్ఞోపవీతం' ఉననద్ధ ద్నెతుత ధనం ఇచిోన చాలు మహారాజ", అంటాడు.

అప్పుడు ఆ రాజు ఆ బ్రాహాణ్యడని ఒక పిచాోడనుకుని , తన కోశాధిక్రతో ఆ బ్రాహాణ్యడక ఒక ర్వండు క్స్తలిచిో


పంపమంటాడు. ద్నిక్ బ్రాహాణ్యడు, తనకు ఆ యజ్ఞోపవీతమంత యతుత ధనం చాలు అంటాడు. అప్పుడా రాజు
త్రాస్త తెపిపంచి, ఆ త్రాస్తలో 'జీరణయజ్ఞోపవీతం' త్తచి అందుకు తగన ధనం ఆ బ్రాహాణ్యడక ఇమాని తన
భట్టల్క ఆజోపిస్మతడు. క్నీ, వింత ! భట్టలు ఎంత ధనం వేసినా, చివరక ఆ రాజోంలో సమసత సంపదలు కూడా
ఆ 'జీరణయజ్ఞోపవీతానిక సరత్తగలేదు. అందుకు క్రణం, ఆ బ్రాహాణ్యని గాయత్రి మంత్ర అనుష్ఠానబల్ం.
ద్నితో ఆ రాజుకు కనువిప్పు కలిగ, ఆ బ్రాహాణ్యని శకత తెలియవచిో, పాద్క్రంతుడవ్వతాడు. ఇద్ధ కథ. గాయత్రీ
అనుష్ఠాన బలానిన, యజ్ఞోపవీత విశిష్ాతను ఈ కథ మనకు తెలుపుతోంద్ధ.

ప్రత్త నితోం గాయత్రీ జపం చేద్ిం, ఆ తలిల అనుగ్ర్హానిన పందుద్ము.


శ్రావణ పౌరణమి విశిష్ాత

మన జీవితాలోల ఎనిన పౌరణములు వచిోనా, శ్రావణ పౌరణమి అతోంత విశిష్ామైనద్ధ. శ్రావణ పూరణమ భారతావని
మొతతం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే ర్వజు. సనాతనధరాములో మనము చాంద్రమానానిన
అనుసరంచి క్ల్నిరణయం చెయోవచుో. చంద్రుడ కదలికల్ను బటిా ప్రత్త నెల్ పౌరణమియందు ఏ నక్షత్రానిక దగగరగా
ఉంటాడో, ఆ నక్షత్రానిన బటిా ఆ నెల్క ఆ ప్పరు వస్తతంద్ధ. శ్రావణ మాసములో చంద్రుడు శ్రవణ నక్షత్రానిక దగగరగా
ఉంటాడు. శ్రవణా నక్షత్రం విష్ణమూరతక, ల్క్ష్మిదేవిక అతోంత ప్రీత్తకరమైన నక్షత్రం. అందుకే ఈ మాసములో
స్వరల్ంతా ల్క్ష్మీదేవిని పూజిస్మతరు, సౌభాగో వ్రతాలు చేస్మతరు.

పవిత్రమైన ఈ శ్రవణ మాసములో వచేో పౌరణమి శ్రావణ పౌరణమి అతోంత విశేష్మైనద్ధ. శ్రావణపౌరణమిని
మహాశ్రావణి, జంధాోల్ పౌరణమి, రాఖి పౌరణమి అని కూడా పిలుస్మతరు. శ్రావణపౌరణమిక ముందు వచేో
శుక్రవారంనాడు స్వరలు వరల్క్ష్మి వ్రతం చేసి ఆ జగద్ంబను పూజిస్మతరు. ఈ శ్రావణపౌరణమి ర్వజు హయగ్రీవ
జయంత్త కూడా. ఈ ర్వజు వేద్రంభం పండగ కూడా. హయగ్రీవ్వల్వారు రాక్షస్తల్ను సంహరంచి, వేద్లిన
రక్షించి వాటిని బ్రహాకు ప్రస్మద్ధంచింద్ధ శ్రావణపౌరణమి నాడే. ఈ ర్వజే పవిత్రమైన రాఖి పండగ కూడా. క్ండ
ఋష్ల్కు శ్రావణపౌరణమి నాడు తరపణాలు సమరపస్మతరు. క్ండ ఋష్ల్ంటే, వేదములోని క్ండముల్ను ,
వాటిలోని మంత్రాల్ను కనుగొని , మంత్రద్రష్ాలై మానవ్వల్కు అంద్ధంచినవారు.

శ్రావణ పౌరణమి నాడు ఉపాకరా ప్రతేోకమైన విధి. ఉపనయనం చేసిన సందరుంలో యజ్ఞోపవీతానిక జింక చరాం
(కృష్ఠణ జనం) కడతారు. దీనిని ఈ ఉపాకరా క్రోక్రమంలో శ్రావణ పౌరణమి నాడు తీసి వేసి, వట్టవ్వ చేత
వేదోకతమైన యజ్ఞోపవీతానిన ధరంపచేస్మతరు. కేవల్ం వట్టవ్వలే క్కుండా, ఉపనయనం ధరంచే వారందర్ప
కూడా ఈ ర్వజు క్కతత యజ్ఞోపవీతానిన ధరంచి పాతద్నిని విసరజస్మతరు. ప్రత్త నాలుగు నెల్ల్కు ఒకస్మర
యజ్ఞోపవీతానిన ధరంచి, పాతబడన ద్నిని తొల్గంచాలి అని శాసరం ప్పర్ాంటంద్ధ. యజ్ఞోపవీతానిన శ్రావణ
పూరణమ ర్వజు తపపక మారుోకోవాలి అని శాసరం ప్పర్ాంటంద్ధ. అశౌచాల్వల్న, ఆపుతల్ జనన, మరణ
సమయంలో, గ్ర్హణం పటిా వద్ధలిన తరావత ఇతర అమంగళాలు కలిగన సందరాుల్లో విధిగా యజ్ఞోపవీతాల్ను
మారుోకోవాలి.

ఈ శ్రావణ పూరణమనాడు ఎవరకీ వారు వార శకతక్కల్ద్ధ ద్నధరాాలు చెయాోలి. ఇనిన ప్రతేోకతలునన ఈ శ్రావణ
పూరణమ నాడు మనము చేసే అనుష్ఠానాలు అతోంత విశేష్ ఫలితానినస్మతయి. ఈ ర్వజు మన శకత క్కల్దు ఆ తలిల
గాయత్రీ జపం చేద్ిం, ఆ తలిల ఆశీస్తసల్ను అందుకుంద్ము.

You might also like