You are on page 1of 4

భోగం లేదా నైవేద్యం

అర్పంచుట
ఎలా?
1. శాకాహారం - సాత్విక
ఆహారాలు

2. నైవేద్యం/భోగపెట్టుటకు
ప్రత్యయకంగా శుభ్రమైన
పాత్రలను వంచాలి

3. తులసి పత్రం వేయాలి

4. గంట మోగిస్త
ూ మంత్రాలు
జపంచాలి
అర్పంచాల్సిన మంత్రాలు :
గంట మోగిస్తూ జపంచాల్సిన మంత్రాలు
నమ ఓం విష్ణు పాదాయ కృష్ు ప్రేష్ఠాయ భూతలే
శ్రీమత్య భక్త ూ వేదాంత సాిమిన్ ఇత్వ నామినే
నామస్తూ సారస్ిత్య దేవే గౌరవాణి ప్రచారిణే
నిరిి శేష్ శూనయ వాది పాశాయాతయ దేశ తారిణే
(3 సార్లు చద్వాలి)

నమో మహావధానాయయ కృష్ు ప్రేమ ప్రదాయత్య


కృష్ఠుయ కృష్ు చైతనయ నామ్నే గౌరత్విషే నమః
( 3 సార్లు చద్వాలి)

నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ్ హితాయచ


జగత్ హితాయ కృష్ఠుయ గోవిందాయ నమో నమః
( 3 సార్లు చద్వాలి)
భోగం అర్పంచడం :
• దేవని మందిరానిే 7 లేదా
10 నిముష్ఠలు మూసి
వంచాలి ( ఈ
స్మయంలో 1 మాల జపం
చేయండి)

• ప్రసాద్ం బయటకు తీసి మీ


కుట్టంబ స్భ్యయలంద్రిక్త
వడిడ ంచండి

You might also like