You are on page 1of 1

________________

వేమన పద్యాలు ఓ
ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని ఓగు గోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని భావ మిచ్చి మెచ్చు పరమ లుబ్ధు పంది బురద మెచ్చుఁ
బన్నీరు మెచ్చునా? విశ్వదాభిరామ వినర వేమ!
ఓగుబాగెఱుఁగని యుత్తమూఢజనంబు ఓగుబాగెఱుఁగని యుత్తమూఢజనంబు లిలను ధీ జనముల నెంచుటెల్ల కరిని జూచి కుక్క మొటిగిన
సామ్యమౌ విశ్వదాభిరామ వినర వేమ!
ఓజమాలుపొలతి యోలిమాడలు చేటు ఓజమాలుపొలతి యోలిమాడలు చేటు పోటికెడలుబంటు కూటి చేటు పనికిమాలినతొత్తు బత్తెంబు
చేటురా విశ్వదాభిరామ వినర వేమ!
వేమన పద్యాలు అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క
| ఖ | గ | ఘ | జ | చ | ఛ | జ | ఝ | ఇ | ట | ఠ | డ | ఢ | ణ |
త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
"https://te.wikisource.org/w/index.php?title వేమన పద్యా
లు ఓ&oldid=14073' నుండి వెలికితీశారు
ఈ పేజీలో చివరి మార్పు 14 ఆగస్టు 2007 న 07:55 కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక
నియమాలను చూడండి.

<OCRpageNumber>1</OCRpageNumber>
End of current page

You might also like