You are on page 1of 11

ఆత్మనేపది క్రియా పదాలు అభ్యాసం

कम्पते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష कम्पते कम्पेते कम्पन्ते
మధ్యమ పురుష कम्पसे कम्पेथे कम्पध्वे
ఉత్త మ పురుష कम्पे कम्पावहे कम्पामहे

भाषते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష भाषते भाषेते भाषन्ते
మధ్యమ పురుష भाषसे भाषेथे भाषध्वे
ఉత్త మ పురుష भाषे भाषावहे भाषामहे

सहते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష सहते सहे ते सहन्ते
మధ్యమ పురుష सहसे सहे थे सहध्वे
ఉత్త మ పురుష सहे सहावहे सहामहे

याचते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష याचते याचेते याचन्ते
మధ్యమ పురుష याचसे याचेथे याचध्वे
ఉత్త మ పురుష याचे याचावहे याचामहे

स्पर्धते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష स्पर्धते स्पर्धेते स्पर्धन्ते
మధ్యమ పురుష स्पर्धसे स्पर्धेथे स्पर्धध्वे
ఉత్త మ పురుష स्पर्धे स्पर्धावहे स्पर्धामहे

ఏక
आलोकते ద్వి వచనం బహువచనం
వచనం
ప్రథమ పురుష आलोकते आलोकेते आलोकन्ते
మధ్యమ పురుష आलोकसे आलोकेथे आलोकध्वे
ఉత్త మ పురుష आलोके आलोकावहे आलोकामहे

क्षमते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష क्षमते क्षमेते क्षमन्ते
మధ్యమ పురుష क्षमसे क्षमेथे क्षमध्वे
ఉత్త మ పురుష क्षमे क्षमावहे क्षमामहे

बाधते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష बाधते बाधेते बाधन्ते
మధ్యమ పురుష बाधसे बाधेथे बाधध्वे
ఉత్త మ పురుష बाधे बाधावहे बाधामहे

लज्जते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష लज्जते लज्जेते लज्जन्ते
మధ్యమ పురుష लज्जसे लज्जेथे लज्जध्वे
ఉత్త మ పురుష लज्जे लज्जावहे लज्जामहे

यतते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష यतते यतेते यतन्ते
మధ్యమ పురుష यतसे यतेथे यतध्वे
ఉత్త మ పురుష यते यतावहे यतामहे

श्लाघते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష श्लाघते श्लाघेते श्लाघन्ते
మధ్యమ పురుష श्लाघसे श्लाघेथे श्लाघध्वे
ఉత్త మ పురుష श्लाघे श्लाघावहे श्लाघामहे

ईक्षते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష ईक्षते ईक्षेते ईक्षन्ते
మధ్యమ పురుష ईक्षसे ईक्षेथे ईक्षध्वे
ఉత్త మ పురుష ईक्षे ईक्षावहे ईक्षामहे

वन्दते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష वन्दते वन्दे ते वन्दन्ते
మధ్యమ పురుష वन्दसे वन्दे थे वन्दध्वे
ఉత్త మ పురుష वन्दे वन्दावहे वन्दामहे

कूर्दते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష कूर्दते कूर्देते कूर्दन्ते
మధ్యమ పురుష कूर्दसे कूर्देथे कूर्दध्वे
ఉత్త మ పురుష कूर्दे कूर्दावहे कूर्दामहे

युध्यते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష युध्यते युध्येते युध्यन्ते
మధ్యమ పురుష युध्यसे युध्येथे युध्यध्वे
ఉత్త మ పురుష यध्
ु ये यध्
ु यावहे यध्
ु यामहे

सेवते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష सेवते सेवेते सेवन्ते
మధ్యమ పురుష सेवसे सेवेथे सेवध्वे
ఉత్త మ పురుష सेवे सेवावहे सेवामहे

ఏక
विस्मयते ద్వి వచనం బహువచనం
వచనం
ప్రథమ పురుష विस्मयते विस्मयेते विस्मयन्ते
మధ్యమ పురుష विस्मयसे विस्मयेथे विस्मयध्वे
ఉత్త మ పురుష विस्मये विस्मयावहे विस्मयामहे
मोदते ఏక వచనం ద్వి వచనం బహువచనం
ప్రథమ పురుష मोदते मोदे ते मोदन्ते
మధ్యమ పురుష मोदसे मोदे थे मोदध्वे
ఉత్త మ పురుష मोदे मोदतावहे मोदतामहे
त्रायते ఏక వచనం ద్వి వచనం బహువచనం
ప్రథమ పురుష त्रायते त्रायेते त्रायन्ते
మధ్యమ పురుష त्रायसे त्रायेथे त्रायध्वे
ఉత్త మ పురుష त्राये त्रायावहे त्रायामहे

प्लवते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష प्लवते प्लवेते प्लवन्ते
మధ్యమ పురుష प्लवसे प्लवेथे प्लवध्वे
ఉత్త మ పురుష प्लवे प्लवावहे प्लवामहे

व्यथते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష व्यथते व्यथेते व्यथन्ते
మధ్యమ పురుష व्यथसे व्यथेथे व्यथध्वे
ఉత్త మ పురుష व्यथे व्यथावहे व्यथामहे

भिक्षते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష भिक्षते भिक्षेते भिक्षन्ते
మధ్యమ పురుష भिक्षसे भिक्षेथे भिक्षध्वे
ఉత్త మ పురుష भिक्षे भिक्षावहे भिक्षामहे

प्रकाशते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష प्रकाशते प्रकाशेते प्रकाशन्ते
మధ్యమ పురుష प्रकाशसे प्रकाशेथे प्रकाशध्वे
ఉత్త మ పురుష प्रकाशे प्रकाशावहे प्रकाशामहे

परीक्षते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష परीक्षते परीक्षेते परीक्षन्ते
మధ్యమ పురుష परीक्षसे परीक्षेथे परीक्षध्वे
ఉత్త మ పురుష परीक्षे परीक्षावहे परीक्षामहे

वर्धते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష वर्धते वर्धेते वर्धन्ते
మధ్యమ పురుష वर्धसे वर्धेथे वर्धध्वे
ఉత్త మ పురుష वर्धे वर्धावहे वर्धामहे

शङ्कते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష शङ्कते शङ्केते शङ्कन्ते
మధ్యమ పురుష शङ्कसे शङ्केथे शङ्कध्वे
ఉత్త మ పురుష शङ्के शङ्कावहे शङ्कामहे

ऊहते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష ऊहते ऊहे ते ऊहन्ते
మధ్యమ పురుష ऊहसे ऊहे थे ऊहध्वे
ఉత్త మ పురుష ऊहे ऊहावहे ऊहामहे

मन्यते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష मन्यते मन्येते मन्यन्ते
మధ్యమ పురుష मन्यसे मन्येथे मन्यध्वे
ఉత్త మ పురుష मन्ये मन्यावहे मन्यामहे

वर्तते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష वर्तते वर्तेते वर्तन्ते
మధ్యమ పురుష वर्तसे वर्तेथे वर्तध्वे
ఉత్త మ పురుష वर्ते वर्तावहे वर्तामहे
अपेक्षते ఏక వచనం ద్వి వచనం బహువచనం
ప్రథమ పురుష अपेक्षते अपेक्षेते अपेक्षन्ते
మధ్యమ పురుష अपेक्षसे अपेक्षेथे अपेक्षध्वे
ఉత్త మ పురుష अपेक्षे अपेक्षावहे अपेक्षामहे

ఏక
आलोचते ద్వి వచనం బహువచనం
వచనం
ప్రథమ పురుష आलोचते आलोचेते आलोचन्ते
మధ్యమ పురుష आलोचसे आलोचेथे आलोचध्वे
ఉత్త మ పురుష आलोचे आलोचावहे आलोचामह

उत्सहते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష उत्सहते उत्सहे ते उत्सहन्ते
మధ్యమ పురుష उत्सहसे उत्सहे थे उत्सहध्वे
ఉత్త మ పురుష उत्साहे उत्सहावहे उत्सहामह

पलायते ఏక వచనం ద్వి వచనం బహువచనం


ప్రథమ పురుష पलायते पलायेते पलायन्ते
మధ్యమ పురుష पलायसे पलायेथे पलायध्वे
ఉత్త మ పురుష पलाये पलायावहे पलायामहे

भवनं कम्पते। भवने कम्पेते। भवनानि कम्पन्ते।

छात्रः स्पर्धते । छात्रौ स्पर्धेते । छात्राः स्पर्धन्ते

अहम ् उत्साहे । आवाम ् उत्सावहे । वयम ् उत्सामहे ।


తృతీయ పాఠం అభ్యాసము

I. ఇతర వచన రూపాలను రాయండి

1. वन्दते। वन्दे ते वन्दन्ते

2. यतते। यतेते यतन्ते

3. शङ्कते शङ्केते शङ्कन्ते

4. शोभते। शोभेते। शोभन्ते

5. याचसे। याचेथे याचध्वे

6. सहसे। सहे थे। सहध्वे

7. त्रयसे। त्रायेथे। त्रायध्वे

8. भाषे भाषावहे भाषामहे


9. श्लाघे। श्लधावहे । श्लधामहे

10. ऊहे ऊहावहे । ऊहामहे

11. सेवे। सेवावहे । सेवामहे


12. लज्जसे लज्जेथे। लज्जाध्वे

II. ఈ క్రింది వాటిని బహువచనంలో కి మార్చండి

1. योधः युध्यते। योधाः युध्यन्ते

2. दे वः त्रायते। दे वाः त्रायन्ते

3. सस्यं वर्धते। तस्यां वर्धन्ते

4. त्वं लज्जसे। यय
ू ं लज्जध्वे

5. त्वं यतसे। यय
ू ं यतध्वे

6. त्वं याचसे। यूयं याचध्वे


7. अहम ् ऊहे । वयम ् ऊहामहे

8. अहम ् ईक्षे। वयम ् ईक्षामहे

9. अहं शङ्के। वयं शङ्कामहे

10. त्वं वन्दे । यय


ू ं वन्दध्वे
III. ఇచ్చిన ధాతువునకు కర్త ృ వాచక పదాన్ని అనుసరించి క్రియా పదాలను వ్రా యండి

वन्द्। 1. त्वं वन्दसे भाष ्। 1. हरिः भाषते

2. अहं । वन्दे । 2. ते। भाषन्ते

3. वयं। यूयं वन्दामहे । 3. यूयं। भाषध्वे

4. सः। वन्दते 4. अहं भाषे

श्लाघ ्। 1. वयं। श्लाघामहे । 2. यय


ू ं श्लाघध्वे। 3. जनाः श्लाघन्ते। 4.अहं श्लाघे

IV. పరస్మై పది ధాతు క్రియ పదం యొక్క వచన పురుష రూపమును గమనించి ఆత్మనే పది ధాతు

క్రియా పదము యొక్క వచన పురుష రూపమును వ్రా యండి

01 वदति (भाष ्) भाषते 02. वदसि (भाष ्) भाषसे


03 04. पश्यति। (ईक्ष्) ईक्षते
वदामः (भाष ्) भाषामहे
.
05 पश्यामः। (ईक्ष्) ईक्षामह 06. पश्यन्ति। (ईक्ष्) ईक्षन्ते
. ः
07 08. वन्दसे
नमन्ति (वन्द्) वन्दन्ते नमसि (वन्द्)
.
09 तुष्यति (मोदी) मोदते 10. तुष्यामि (मोदी) मोदे
.

తృతీయ పాఠం ప్రశ్నలు

I. ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలను సంస్కృత అక్షరాలలో రాయండి

మధుకరో నామ ఏకః చాలకః మైసూరు నగరే వసతి స్మ. తస్య త్రయః పుత్రా ః ఆసన్. తస్య గృహం జయనగరే ఆసీత్.

తస్య పుత్రా ః అధ్యయనే నిపునాః ఆసన్. సః సుఖేన జీవనం కృతవాన్.

मधुकरो नाम एकः चालकः मैसूरु नगरे वसति स्म । तस्य त्रयः पुत्राः आसन ् । तस्य गह
ृ ं जयनगरे आसीत ् ।
तस्य पुत्राः अध्ययने निपुणाः आसन ् । सः सुखेन जीवनं कृतवान ् ।

II. ఆత్మనే పది ధాతువు యొక్క క్రియా పదాలను ఉపయోగించి ఈ క్రింది వాక్యాలను సంస్కృతంలోని

అనువదించండి

1. చెట్లు పెరుగుచున్నవి वक्ष


ृ ाः वर्धन्ते
2 ఆడపిల్లలు కష్ట పడుచున్నారు बालिकाः खिद्यन्ते
.
3 మీరు రక్షిస్తు న్నారు यय
ू ं त्रायध्वे
.
4 వీధి దీపాలు ప్రకాశిస్తు న్నాయి मार्गदीपाः प्रकाशन्ते
.
5 మనము బిచ్చమెత్తు దాము वयं याचामहे
6 నీవు పారి పో తున్నావు त्वं पलायसे

III. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి

1. ఉదయ పది అంటే ఏమిటి?

వర్త మాన కాల క్రియ పదాలలో ప్రథమ పురుష ఏకవచన రూపాలలో దేని చివర 'ति' అని ‘ते’ అని రెండు

రూపాలు ఉంటాయో వాటిని ఉభయ పది ధాతువు అని చెప్తా ము

2. పాదో న అనే శబ్దా నికి అర్థం ఏమిటి

పావు తక్కువ అనే అర్థంలో వాడుతాము


3. క్రియా పదముల యొక్క మూల రూపమునకు ఏమి పేరు

ధాతువు

4. వేళను చెప్పేటప్పుడు పావు అని అనటానికి సంస్కృతంలో ఏ శబ్దా న్ని వాడాలి

సపాద

సమయం అభ్యాసం

 1 o'clock  :  एकवादनम ्  -  ekavādanam


 2 o'clock  :  द्विवादनम ्    -  dvivādanam
 3 o'clock  :  त्रिवादनम ्    -  trivādanam
 4 o'clock  :  चतुर्वादनम ्   -  caturvādanam
 5 o'clock  :  पञ्चवादनम ्   -  pañcavādanam
 6 o'clock  :  षड्वादनम ्   -  ṣaḍvādanam
 7 o'clock   :  सप्तवादनम ्  -  saptavādanam
 8 o'clock  :  अष्टवादनम ्   -  aṣṭavādanam
 9 o'clock  :  नववादनम ्    -  navavādanam
 10 o'clock: दशवादनम ्    -  daśavādanam
 11 o'clock: एकादशवादनम ्        -  ekādaśavādanam
 12 o'clock: द्वादशवादनम ्      -  dvādaśavādanam

 सपाद – 15 minutes
 सार्ध – 30 minutes
 पादोन – 45 minutes

ఈ క్రింది ఇవ్వబడిన సమయాన్ని అక్షరాలలో రాయండి

1. 3.15. - सपादत्रिवादनम ् 4. 7.30 सार्धसप्तवादनम ्


2. 4.45 - पादोनपंचवादनम ् 5. 10.15 सपाददशवादनम ्
3. 11.45 - पादोनद्वादसवादनम ् 6. 6.30 सार्धषड्वादन्म ्
पंचाधिकषड्वादनम ् दसाधिकषड्वादनम ् विंशतधिकषड्वादन्म

पञ्चविंसतधिकषड्वादनम ् पञ्चत्रिंशतधिकषड्वादनम ् चत्वारिंशतधिकषड्वादनम ्

दशोनसप्तवादनम ् पच्चोनसप्तवादनम ्

You might also like