You are on page 1of 6

॥ శ్రీహరి॥ ఆరవ సంసక రణము (VER 6.

1)

॥ ాయి 1 - శ్రీమద్భ గవద్గీత శుద్ధ ఉచ్చా రణ మారద్


ీ రిి క ॥
(ఈ మారద్
ీ రిి క శ్రాథమిక ాయి భగవద్గీత ాధకుల కోసం రూపందంచబడంద)

శ్రహసవ మరియు ద్గర్ఘాక్షరములు – ఉచ్చా రణ నియమములు


• లఘువు – ‘అ, ఇ, ఉ, ఋ, ఌ ‘ లు మరియు వీటితో వచ్చి న అక్షరముల ఉచ్చి రణను హ్రస్వ
(సమయము-ఒకమాత్రకాలము/ రెప్ప పాటు ) ము చేయాలి, దీర్ము
ఘ కాదు.
• దీర్ము
ఘ - ‘ఆ, ఈ, ఊ, ౠ, ఏ, ఐ, ఓ, ఔ ‘ . లు మరియు వీటితో వచ్చి న అక్షరముల ఉచ్చి రణను
దీర్ముఘ (సమయము-రెండుమాత్రకాలములు ) చేయాలి, త్రసవ ము కాదు.

అనుావ రము – ఉచ్చా రణ నియమాలు:


• అనుస్వవ రము (సునన ):- అనుస్వవ రము అంటే స్వ రములను అనుస్రించ్చ ఉండేది అని అ రము థ . దీని
ఉచ్చి రణ ముక్కు /నాసిక స్హాయముతో చేయబడుతంది. ఈ అనుస్వవ రము తెలుగులో వరము ణ ప్కు న
‘సునన ’ లాగా స్ంస్ు ృతం లో వరము
ణ పైన బందువు లాగా, మరికొనిన స్వర్లు ‘మ్’ గాను హ్ాయబడుతంది.
• అనునాసిక/నాసికములు:- అనునాసికలు అంటే నాసికా రలు ులు . వీటిని నోర్ల మరియు ముక్కు
స్హాయముతో ఉచ్చి రణ చేస్వాము. తెలుగు అక్షరమాలలోని రలు ులలో 5వరము గ ల ‘(క, చ, ట, త, ప్)’
యొకు ఆఖరి(5వ) అక్షరములు అనునాసికలుగా చెప్ప బడతాయి. ‘(ఙ్, ఞ్, ణ్, న్,మ్)’
• అనుస్వవ ర ఉచ్చి రణ దాని తర్లాత వచేి వరము ణ మీద ఆధారప్డి ఉంటుంది. అంటే అనుస్వవ ర
ఉచ్చి రణ యొకు ధ్వ ని ఆతర్లాత వచేి వర్ణణనుస్వరము మార్లప చెందుతూ ఉంటుంది.
రలు ులు (వయ ంజనములు) – వరము
గ లు: స్ంస్ు ృతములో రలు ుల ఉతప త్తా స్వథనములను బటిి, రలు ులు వివిధ్
వరము
గ లుగా విభజంచబడినవి (చ్చవరి పుట లోని చ్చహ్తం చూడగలర్ల). హ్ప్త్త వరము
గ , అందులోని మొదటి అక్షరం
ఆధారంగా గురిం
ా చబడుతంది.. అవి :

’క’ వరము
ీ - కంణ్య ములు
• ‘క్, ఖ్, గ్, ఘ్, ఙ్ - కంఠము’ నుండి పుటిిన వరము
ణ లు, కనుక వీటిని ‘కణ్య ములు’ అంటార్ల.
• ఈ వరము గ నక్క అనునాసిక ‘ఙ్’ కనుక, ఈ వరము గ నక్క స్ంబంధంచ్చన అక్షరములక్క ముందు ఉనన
అనుస్వవ రము ను ‘ఙ్’ గా ప్లుకవలెను.
ఉదా. :- కంకణ ( కఙ్క ణ), పంఖ (పఙ్ఖ) , గంగా (గ గీ), సంఘ (సఙ్ా)
• ‘క్ష’ అనునది స్ంయుకాాక్ష రము., క్+ష అక్షరముల కలయిక. దీనిలో మొదటి అక్షరము ‘క్’ కనుక, ‘క్ష’ అను
అక్షర్ణనికి ముందు ఉనన అనుస్వవ రము ‘ఙ్’ గా ప్లకవలెను.
ఉదా. :- స్ంక్షి ప్ ా (సషప
ి త)

Learngeeta.com geetapariwar.org Page 1 of 6


‘చ’ వరము
ీ – తాలవయ ములు
• ‘చ్,ఛ్, జ్, ఝ్, ఞ్ – దవడల’ నుండి పుటిిన వరము
ణ లు. వీటిని ‘తాలవయ ములు’ అంటార్ల.
• నాలుకను అంగిలిలోని ముందు (మె తాటి) భాగానికి తగిలిస్తా, దవడల స్హాయముతో ప్లుక్కతాము. ఈ
వరముగ నక్క అనునాసిక ‘ఞ్’ కనుక, ఈ వరము గ నక్క స్ంబంధంచ్చన అక్షరములక్క ముందు ఉనన
అనుస్వవ రమును ‘ఞ్’ గా ప్లకవలెను.
ఉదా. :- చంచల – (చఞ్ా ల), పంఛీ (పఞ్ఛీ ),పంజా (ప ా) ), ర్ఘంఝా (ర్ఘ ాా )

• ‘్ఞ’ అనునది స్ంయుకాాక్ష రము, ‘జ్’ మరియు ‘ఞ్’ అక్షరముల కలయిక. దీనిలో మొదటి అక్షరము ‘జ్’.
కనుక, ‘్’ఞ అను అక్షర్ణనికి ముందు ఉనన అనుస్వవ రము ‘ఞ్’ గా ప్లకవలెను.
ఉదా. :- ఇద్ం+ జాఞంం = ఇద్ ా)ాంమ్

‘ట’ వరము
ీ - మూరం
ధ య ములు
• ‘ట్, ఠ్, డ్, ఢ్, ణ్ - అంగిలిలో’ గటి(ి వెనుక) భాగానిన నాలుక కొస్ భాగము వెనుకక్క మడిచ్చ తాక్కతూ ప్లికే
వరముణ లు, వీటిని ‘మూ రన ధ య ములు’ అంటార్ల.
• ఈ వరము గ నక్క అనునాసిక ‘ణ్’ కనుక, ఈ వరము గ నక్క స్ంబంధంచ్చన అక్షరములక్క ముందు ఉనన
అనుస్వవ రమును ‘ణ్’ గా ప్లుకవలెను.
ఉదా. :- ఘంటా (ఘ టా ),కంఠ ( క ణ ్ ) ,పండత ( ప ితత ), షంఢ(ష ణ ఢ )

‘త’ వరము
ీ – ద్ంతయ ములు
• ‘త్, థ్, ద్, ధ్, న్ – దంతముల’ నుండి పుటిిన వరము
ణ లు, వీటిని ‘దనయ ా ములు’ అంటార్ల. వీటి ఉచ్చి రణ
దంతముల స్హాయముతో ప్లుక్కతాము.
• ఈ వరము గ నక్క అనునాసిక ‘న్’ కనుక, ఈ వరము గ నక్క స్ంబంధంచ్చన అక్షరములక్క ముందు ఉనన
అనుస్వవ రమును ‘న్’ గా ప్లకవలెను.
ఉదా.:- పంత (ప ంత ) ,పంథ (ప ంయి ) , కంద్ (క ంద ) , అంధ ( అ ంధ )

• ‘శ్రత’ అనునది స్ంస్ు ృతములో స్ంయుకాాక్ష రము, ‘త్’ మరియు ‘ర’ అక్షరముల కలయిక. దీనిలో
మొదటి అక్షరము ‘త్’ కనుక, ‘त्र’ అను అక్షర్ణనికి ముందు ఉనన అనుస్వవ రము ‘న్’ గా ప్లకవలెను.
ఉదా.:- తంశ్రత (తన్తంత )

‘ప’ వరము
ీ - ఓష్య ములు

• ‘ప్, ఫ్, బ్, భ్, మ్ - పెదవుల’ నుండి పుటిిన వరము


ణ లు. వీటిని ‘ఓష్ఠ్య ములు’ అంటార్ల. వీటి ఉచ్చి రణ
పెదవుల స్హాయముతో ప్లుక్కతాము.
• ఈ వరము గ నక్క అనునాసిక ‘మ్’ కనుక, ఈ వరము గ నక్క స్ంబంధంచ్చన అక్షరములక్క ముందు ఉనన
అనుస్వవ రమును ‘మ్’ గా ప్లకవలెను.
ఉదా.:- కంప (కమప ), చంా(చమాప ), ద్ంభ(ద్మభ ), ఇంఫాల ( ఇమాా ల), సంబల(సమబ ల)

Learngeeta.com geetapariwar.org Page 2 of 6


విశిషా వరము
ీ /వరము
ణ లు -
‘క’ నుండి ‘ప’ వరక్క గల వరముగ లోని వరముణ ల ముందు వచేి అనుస్వవ రములను ఏవిధ్ంగా
ఉచి రించ్చలి అనే విష్ఠయం మనం ఇప్ప టి వరక్క తెలుసుక్కనాన ము. ఇపుప డు హ్ప్త్యయ క వరము
గ లోని

వ ముణ లు అయిన ‘య, ర, ల, వ, శ, ష, స, హ’ లక్క ముందు వచ్చి అనుస్వవ ర ఉచ్చి రణ ఏవిధ్ంగా
చేయాలో తెలుసుక్కందాము.

ఉచ్చి రణ ఏవిధముగా చేయాలి, అనే సప ష్రట కోస్మే కోష్ష్క


ట ము(త్ాకెట్) లో అక్షర్ము ఇవ్వ డము జరిగినది.
వాసవ్
త ముగా ఆ అక్షర్ము అకక డ లేదు. అనుస్వవ ర్ ఉచ్చా ర్ణ మరియు కొష్రతగా నేర్చా కునే విద్యా ర్చలు
ఉచ్చా ర్ణ సౌలభ్ా ము కోసమే ఆ అక్షర్ము అకక డ ఇవ్వ డమయినది.

ఒక ప్దము మధ్య లో అనుస్వవ రయుక ామైన వరము


ణ తర్లాత ‘య‘ష్ నుెండి ‘ర‘ష్ వ్ర్కు వ్చ్చా వ్ర్ము
ణ ల
ఉచ్చా ర్ణకు సెంబెంధెంచిన ఉద్యరర్ణములు:

• ఒక ప్దము మధ్య లో అనుస్వవ రయుక ామైన వరము


ణ తర్లాత ‘య’ నుండి ‘హ’ వరక్క గల విశిష్ఠ ి వరముగ లోని
వరము
ణ లు ఉనన చో, ఆ అనుస్వవ ర ఉచ్చా ర్ణ స్వనునాసికాలైన ‘య్ఁ‘ ‘ల్ఁ ‘, ‘వ్ఁ ‘ లుగా ప్లుక్కతాము

• య - సెంయమ [సెం (య్ఁ )యమ],సెంయోగితా[సెం (య్ఁ ) యోగితా], సెంయుక త [సెం (య్ఁ )యుక త]

• ల - సెంలగ్న [ సెం (ల్ఁ ) లగ్న ], సెంలాప [ సెం (ల్ఁ ) లాప్]

• వ – సెంవాద [ సెం (వ్ఁ )వాద], సెంవ్ర్ న


ు [ సెం (వ్ఁ ) వ్ర్ న
ు ], సెంవేదనా [ సెం (వ్ఁ ) వేదనా]

• ర - సెంర్చనా [ సెం (వ్ఁ ) ర్చనా], సెంర్క్షణ [ సెం (వ్ఁ )ర్క్షణ], సెంరేఖణ [ సెం (వ్ఁ ) రేఖణ]

• శ/ష – సెంశయ [ సెం (వ్ఁ ) శయ], వ్ెంశ [ వ్ెం (వ్ఁ ) శ], దెంశ [ దెం (వ్ఁ ) శ], దెంష్ట్రట [ దెం (వ్ఁ ) ష్ట్రట],
సెంత్శయ [సెం (వ్ఁ ) త్శయ]

• స - కెంస [ కెం (వ్ఁ )స], సెంస్వర్ [ సెం (వ్ఁ ) స్వర్], సెంసర్ గ [ సెం (వ్ఁ ) సర్ ]గ

• హ – సెంర [ సెం (వ్ఁ ) ర], సెంహార్ [ సెం (వ్ఁ ) హార్], సెంహితా [ సెం (వ్ఁ ) హితా]

• ఒక ప్దము చివ్ర్ అనుస్వవ రయుక ామైన వర ణము తర్లాత ‘య‘ నుెండి ‘హ‘ వ్ర్కు వ్చ్చా
వ్ర్ ణముల ఉచ్చా ర్ణకు సెంబెంధెంచిన ఉద్యరర్ణములు:

• య – ధ్ర్ణయ య మృతమిదం(య్ఁ) యథోక ామ్

• ర -లోకమిమం(మ్) రవిిః

• ల -తదోతామవిదాం(ల్ఁ ) లోకాన్

• వ -ధాయ నం( వ్ఁ) విశిష్ఠయ త్య

• శ/ష – ఇదం(మ్) శరీరమ్

• స - ఏవం(మ్) స్తత

• హ - క్షయం(మ్) హంస్వమ్

Learngeeta.com geetapariwar.org Page 3 of 6


విసర(ీ ః ) – ఉచ్చా రణ నియమాలు
విస్ర గ అనునది స్వ రమును/అచ్చి లను అనుస్రించ్చ ఉంటుంది. స్వధారణంగా విస్రను గ ‘అహ’ అని
ప్లుక్కతాము, కాని, అనిన చోటు ఒకే విధ్మైన ఉచ్చి రణ ఉండదు. కొనిన స్వర్లు విస్రక్క గ ముందు ఉనన
టి ర్ల ర టి
అక్షర్ణలను బ ,ి మరికొనిన స్వ ు విస్ గ తర్లాత వచ్చి న అక్షర్ణలను బ ి దీని ఉచ్చి రణ చేయబడుతంది.

1వ నియమం: పంక్త త చివర ఉంన పద్ములో విసర ీ ఉచా రించు విధాంము:-

భగవదీగత శ్లుకములో ప్ంకి ాకి చ్చవర ఉనన విస్ర గ ఉచ్చా రణ, ముందు అక్షర్ణనికి ఉనన స్వ ర ధ్వ నిని బటిి ‘హ,
హా, హి, హు, హే, హో’ మొదలగు విధ్ములుగా మార్లతూ ఉంటుంది. ఇపుప డు ాటిని ఉదారరణలతో
చూదాాము.

విసరకు
ీ ముందు ఉంన సవ రము:

• ‘అ’ కారము ఉనన టుయిత్య విస్ర గ ఉచ్చి రణ ‘హ/హా’ అని ప్లకాలి. ఉదా:- స్ంశయిః - స్ంశయహ
• ‘ఆ’ కారము ఉనన టుయిత్య విస్ర గ ఉచ్చి రణ ‘హా’ అని ప్లకాలి. ఉదా:- రతాిః – రతాహా
• ‘ఇ, ఈ, ఐ’ కారము ఉనన టుయిత్య విస్ర గ ఉచ్చి రణ ‘హి’ అని ప్లకాలి. ఉదా:- మత్తిః -మత్తహి, ధ్ర్య ిః –
ధ్ర్య హి’
• ‘ఉ, ఊ, ఔ’ కారము ఉనన టుయిత్య విస్ ర గ ఉచ్చి రణ ‘హు’ అని ప్లకాలి. ఉదా:- క్కర్లిః –
క్కర్లహు ,గిః – గహు
• ‘ఏ’ కారము ఉనన టుయిత్య విస్ర గ ఉచ్చి రణ ‘హే’ అని ప్లకాలి. ఉదా:- భూమిః – భూమహే
• ‘ ఓ’ కారము ఉనన టుయిత్య విస్ర గ ఉచ్చి రణ ‘హో’ అని ప్లకాలి. ఉదా:- మానాప్మానయిః –
మానాప్మానయహో

2వ నియమము: కొనిన విశిషా వరము


ణ లకు ముందు వచ్చా విసరను
ీ ఉచా రించు విధాంము:-
రెండు ప్దముల మధ్య ఉండే విస్ర గ యొకు ఉచ్చి రణ మొదటి పదము తర్లాత వచేి ప్దము యొకు
మొదటి అక్షరం ఆధారంగా మార్లతూ ఉంటుంది.
• విస్ర గ తర్లాత ‘క’ లేదా ‘ఖ’ వచ్చి నటుయిత్య, ఆ విస్ర గ ఉచ్చి రణ ‘ఖ్’ లాగా ప్లకవలెను.
ఉదా:- మైశ్రత కరుణ ఏవ చ - మైశ్రత (ఖ్) కరుణ ఏవ చ
• విస్ర గ తర్లాత ‘ప’ లేదా ‘ఫ’ వచ్చి నటుయిత్య, ఆ విస్ర గ ఉచ్చి రణ ‘ఫ్’ లాగా ప్లకవలెను.
ఉదా:- తత పద్ం తతప రిమారిత ీ వయ ం - తత (ఫ్) పద్ం(న్) తతప రిమారిత ీ వయ ం(మ్)
గమనిక:- పై రెండు స్ందర్ణా లలో విస్ర గ ఉచ్చి రణ నిజానికి ‘క’ అనే అక్షరం ‘ఖ్’ గాను, ‘ప’ అనే అక్షరం
‘ఫ్’ గాను మారదు. అది కేవలం విస్ర గ తర్ణవ త వచేి ‘క/ఖ’ లేదా ‘ప/ఫ’ అనే అక్షర్ణనిన ప్లకడానికి మన
నోర్లని సిదధం చేసేటపుప డు బయటక్క వచేి ధ్వ ని ‘ఖ్/ ఫ్’ లా వినిపంచ్చలి.
• విస్ర గ తర్లాత ‘శ, ష, స’ వచ్చి నటుయిత్య, ఆ విస్ర గ ఉచ్చి రణ ‘శ్, ష్, స్’ అని ప్లకవలెను.

ఉదా.:- యో మద్భ క త స మే శ్రియ - యో మద్భ క తసస మే శ్రియ
ఊరవ ధ మూలమధ శాఖమ్ - ఊరవ ధ మూలమధశ్శా ఖమ్
మం షా్న్ద్న్తనిదణి - మంషషఠాన్ద్న్తనిదణి
సను తషా సతతం - సను తషసా స తతం
శ్రపత్యయ క నియమము
ఒకవేళ విస్ర గ తర్లాత - ‘క్ష’ వచ్చి నటుయిత్య, ఆ విస్రను
గ 1వ నియమము లో చెపప నటుుగా కేవలము ‘హ, హి,
హు’ అనే విధ్ంగా ఉచ్చి రణ చేయాలి.
ఉదా:- త్య్ క్షమా ధృత శౌచమ్ - త్య్హ క్షమా ధృతశ్శా చమ్,
ధృత క్షమా – ధృతహి క్షమా,
శ్రాహు క్షేశ్రత్ఞ – శ్రాహుహు క్షేశ్రత్ఞ

Learngeeta.com geetapariwar.org Page 4 of 6


విసర ీ సంధి నియమాలు
భగవదీగతలో కొనిన చోటు విస్ర గ ‘ర్, శ్, ష్, స్’ మొదలగు విధాలుగా మారడం చూస్వాము. విస్ర గ స్ంధ
నియమాల హ్ప్కారం ఈ మార్లప వసుం ా ది.

ఉదా :- బుదధ యో - బుదధర్యయ , పరయోపేతా త్య - పరయోపేతా తత , వేద చ - వేదశా

ఈ విస్ర గ స్ంధ నియమాలు చ్చలా విస్ృ ా తమైనవి. కనుక, ాటిని ర్ణబోయే స్వథయిలలో తెలుసుక్కందాము.
హ్ప్సుాతం PDF లో ఏవిధ్ంగా ఇవవ బడిందో, అదేవిధ్ంగా నేర్లి కోాలి.

ఇకక డ గమనించవలసిం విషయము ఏమిటంటే, విసర ీ తర్ఘవ త పైం చెిప ం వరము ణ లు కాకుండా
మరి ఏ ఇతర వరముణ లు వచిా నా కూడా, విసర ీ ఉచ్చా రణ, నియమము 1 శ్రపకారము హ, హు, హె,
హి, హో ఆది., లాగా ఉంటంది.

అవశ్రగహము (ఽ/ऽ)
ఈ ఽ గుర్లాను అవహ్గరం అంటార్ల. విస్ర/గ పూరవ రూప్ స్ంధ జరిగినపుప డు ఏరప డిన ‘అకార(అ)’ లోపానిన
ఇది స్తచ్చసుాంది. ాస్ా
ా నికి ఈగుర్లాక్క హ్ప్త్యయ కమైన ఉచ్చి రణ అంటూ ఉండదు. స్ంధ విడదీయునపుప డు
దాని అ రంధ లోపంచక్కండా ఉండడానికి ఈ గుర్లాను ఉప్యగిస్వార్ల.
ాసుదేవిః + అభిరక్షత => ాసుదేవో అభిరక్షత => ాసుదేవోఽభిరక్షత
ఉదా:- శ్రపణణకాలే+అి - శ్రపణణకాలేఽి

ఆఘాత (||) – ఉచ్చా రణ నియమాలు


• ఒక ప్దములో స్ంయుకాాక్ష రము (రెండు వయ ంజనముల కలయిక) వచ్చి నపుప డు, దాని ముందు వచ్చి న
స్వ రం మీద ఆఘాతచ్చరన ము ఇవవ బడినది. ఇకు డ ఆఘాతము అనగా ‘స్ంయుకాాక్ష రములోని’ మొదటి
అక్షరం రెండుస్వర్లు ప్లికినటుగా
ు వత్తా ప్లకడము. ఆ విధ్ంగా ప్లకాలి, అని తెలియడం కోస్ం, శ్లుకములలో
అటువంటి స్ంయుకాాక్ష ర్ణలక్క ముందు ఉండే వరము ణ ల పైన ఆఘాత చ్చరన ము ( || ) ఇవవ బడినది.
క్ష (క్+ష), శ్రత (త్+ర), ్ఞ (జ్+ఞ్), తయ (త్+య), వయ (వ+య), శ్రప (ప్+ర) మొ., సంయుక తవర ణములు
ఉదాహరణ - మవయ క తమ్ = మవ+ వయ క్+ క తమ్, మే శ్రియ = మేప్ + శ్రియ
• ఒక వయ ంజనము (రలు ు) మరియు ఒకు స్వ రము(అచ్చి ) కలయిక స్ంయుకాాక్ష రము అనబడదు. కనుక,
అకు డ ఆఘాతం ఉండదు. అటువంటివి ఉచి రించేటపుప డు వత్తా ప్లకవలసిన అవస్రం లేదు.
ఉదా:- విసృజామయ హమ్ అనే ప్దము లో 'సృ' అనేది 'స్' అనే వయ ంజనము (రలు ు) మరియు 'ఋ' (ఃృ)
అనే స్వ రము (అచ్చి ) కలయిక. ఇకు డ 'సృ' అనేది స్ంయుకాాక్ష రం కాదు కనుక, 'వి' అనే అక్షరం మీద
ఆఘాత చ్చరన ము ఉండదు.
స్ంయుక ావరముణ నక్క ముందువచ్చి న స్వ రము మీద మాహ్తమ ఆఘాత చ్చరన ము ఉంటుంది. అంత్యగాని
రలు ు మీద, అనుస్వవ రము మీద లేక విస్ర గ మీద ఆఘాతచ్చరన ము ఉండదు.
ఉదారరణ: ‘ వాసుదేవం(వ్ఁ) శ్రవ్శ్రియమ్ లో ‘శ్రవ’ స్ంయుకాాక్ష రము అయినప్ప టికీ , దాని ముందు
అనుస్వవ రము ఉంది గాబటిి ఆఘాత చ్చరన ము ర్ణదు.
• కొనిన స్వథనాలలో స్వ రము/అచ్చి తర్ణవ త స్ంయుకాాక్ష రం వచ్చి నప్ప టికీ, కొనిన మినహాయింపుల హ్ప్కారం
అటువంటి స్ంయుకాాక్ష ర్ణల ముందు ఆఘాత చ్చరన ము ఇవవ బడదు. అవి
1) ఒకే వరము
ణ రెండు స్వర్లు వచ్చి నపుప డు అనగా ఒక అక్షరమునక్క అదే అక్షరము వతగా

వచ్చి నపుప డు, దాని ముందు అక్షరం మీద ఆఘాత చ్చరన ము ఇవవ బడదు.
ఉదా.: ‘మణయ వేశయ ’ అనే ప్దం లో ‘మ’ మీద, ‘ఉతషత ’్ అనే ప్దం లో ‘ఉ’ మీద ఆఘాత చ్చరన ము
ఉండదు.

Learngeeta.com geetapariwar.org Page 5 of 6


2) మూడు అక్షరములు కలిసి స్ంయుకాాక్ష రంగా ఉనన పుప డు కూడా, ముందు అక్షరం మీద ఆఘాత
చ్చరన ము ఉండదు.
ఉదా.: ‘భకాతయ ’ అనే ప్దం లో ‘భ’ మీద మరియు, ‘యేన్తనియ
ద ’ అనే ప్దం లో ‘యే’ మీదా కూడా ఆఘాత
చ్చరన ము ఉండదు.
3) స్ంయుక ా వరము ణ లోని మొదటి అక్షరము ‘రేఫము లేదా రకారము’ అయినపుప డు అనగా
తెలుగులో 'ర' మరియు 'హ' అనే అక్షర్ణలు ాటి వతాల లాగా కాక్కండా, పూరి ా అక్షరం
లాగా హ్ాసినపుప డు కూడా , దాని ముందు అక్షరం
మీద ఆఘాత చ్చరన ము ఉండదు. ఉదా.: ‘స్రవ హ్త’ అనే ప్దం లో ‘స’ అనే అక్షరం
మీద, ‘గుహయ ’ అనే ప్దం లో ‘గు’ అనే అక్షరం మీద కూడా ఆఘాతచ్చరన ము ఉండదు

సంసక ృత భాషలో వరము ణ లను ఉచా రించుటకు నోటిలోని విభింన ాయింములను ఉపయోగిాతము.
శ్రక్తంద చిశ్రతంలో వరము
ణ ల ఉచ్చా రట ాయింములను చూపడం ్రిగింద. నిరిష
ద ామైం వర్యణతప తత
ాయింములను ఉపయోగించి మంం మం ఉచ్చా రణను మరింత శు ద్ధంగా చ్చసుకోవచుా ను.
సంసక ృత భాష ఎంతో వైజాఞనికమైంద మరియు సమృద్ధమైంద అనే విషణనిన
క్తంద చిశ్రతం దావ ర్ఘ తెలుసుకొంగలము.

|| इति ||

గీతా పరివార్ ాహితాయ నిన ఇతర ాయింములో ఉపయోగించగోరిత్య పూర్ఘవ నుమత తపప నిసరి.
అందుకొరకు consent@learngeeta.com దావ ర్ఘ మాకు ర్ఘయండ

Learngeeta.com geetapariwar.org Page 6 of 6

You might also like