You are on page 1of 5

భా

షో త్పత్తి

-
వి

విధ వాదాలు

ఉపో ద్ఘా తం

ప్రపంచంలో మొదటి భాష ఏది? ఎప్పుడు ప్పటిటంది? ఎక్కడ ప్పటిటంది? అసలు భాషో త్ుత్తి ఎలా జరిగంది అనే

ప్రశ్నలకు ఇపుటికీ జవాబులు లేవు. ఈ విషయంలో భాషాశాస్త జ్ఞు


్ర లోో భిన్న అభిప్రా యాలు చోటుచేసుకున్ననయి.

ఒక్కకక్క భాషాశాస్త వ
్ర ేత్ి త్న్ సిద్ధంతానికి అనుగుణంగా త్న్ వాద్నిన వినిపంచాడు. భాషాశాస్త జ్ఞు
్ర లు త్మ వాద్ల కు

వింత్ వింత్ పేర్లో పెట్టటర్ల .

ప్రముఖ భాషాశాస్త వ
్ర ేత్ిలు చెపున్ భాషో త్ుత్తి వాద్లు ఇవి:

భాషో తపిత్త - వాద్ఘ లు

1. దైవదత్ి వాదం

2. బౌవౌవాదం

3. డంగ్ డంగ్ వాదం

4. పూపూవాదం

5. యొ–హే–హో వాదం

6. ధాతువాదం

7. సంగీత్ వాదం

8. సంసర్గ వాదం

9. క్రమ పరిణామ వికాస వాదం

10. సంపాదన్ వాదం

11. సంజ్ఞు వాదం

12. సవత్సిిదధవాదం

1.ైదవదిత వాదం (Theosophical Theory)

భాష భగవదదత్ిం అని ప్రా చీనుల అభిప్రా యం. భాషను మాన్వుడు సృష్ట ంచలేదు. భగవంతుడే

క్ల్ుంచి మాన్వున్కు ప్రసాదించాడని వారి న్మమక్ం.


సంసకృత్ం, అర్బ్బీ, హీబ్రూ – దేవత్ల భాషలు

దేవత్లు వాగ్దదవిని సృష్ట ంచార్ల – “దేవంవాచమజన్యన్ి దేవాాః” (ఋగ్దవదం)

భగవంతుడే భాషను ప్రసాదించాడని ఈ వాద్నిన న్మ్మమన్వార్ల అభిప్రా యపడతార్ల .

మాన్వ సమాజ సంబంధాలు లేక్పోతే మనుషులకు భాష అలవడదు. ఈ వాదం నూటికి నూర్ల పాళ్లో త్ప్పు. ఇది

మూఢన్మమకానికి నిదర్శన్ం.

2. బౌ వౌ వాదం (Bow Vow Theory)

“భాష” అనేది అనుక్ర్ణ కార్ణంగా ప్పటిటందని ఈ వాద్నిన ప్రత్తపాదించిన్ వార్ల న్ముమతార్ల .

“ల్బ్ననజ్” అనే భాషాశాస్త వ


్ర ేత్ి ఈ వాద్నిన ప్రత్తపాదించార్ల . దీనిన “Onomatopia” అని అంట్ట ర్ల.

ఆదిమ మాన్వుడు పశుపక్ష్యాదుల అర్ల ప్పల్న అనుసరించి వాటికి పేర్ల పెట్టటర్ని వరి వాదన్.

ప్రక్ృత్త లోని శ్బ్దదలకు, పశుపక్ష్యాదులు చేసే శ్బ్దదనిన అనుక్రించటం ఆధార్ంగా భాషలు ఏర్ుడాయని వరి

సిద్ధంత్ం.

ఈ వాద్నిన “ధ్వన్ానుక్ర్ణ వాదం” అని పేర్కకన్వచ్చు. కాని ధ్వన్ానుక్ర్ణ భాషో త్ుత్తి కి కార్ణమని చెపులేం. కాని

భాషో త్ుత్తి లో ధ్వన్ానుక్ర్ణం ఒక్ అంశ్మని చెపువచ్చు.

3. డంగ్-డంగ్ వాదం (Ding-Dong Theory)

Pathogenic Theory
దీనిన మాక్సి ములోర్ (Max Muller) ప్రత్తపాదించాడు.

ఇత్డు ధ్వనికీ, అర్థా నికీ అజ్ఞు త్మైన్ సంబంధ్ం ఉందని వాదిసాిడు. మాన్వుని మన్సుి మీద బయటవాటివలో

ఏర్ుడా అభిప్రా యం ముఖా ధ్వనుల ద్వర్థ వాక్ిమవుతుందని ఈ ప్రత్తపాదన్ అర్ాం.

కాని ఈ వాదం శాస్త్రీయ సిద్ధంత్ంగా నిల్చేటంత్టి శ్కిివంత్ం కాదు.

4. పూ పూ వాదం (Pooh-Pooh Theory)

మాన్వుడు నొపు, భయం, ఆశ్ుర్ాం మొదలైన్ మనోభావాలు ఏర్ుడన్ప్పుడు చేసే ధ్వనుల ద్వర్థ భాష

ఏర్ుడందని దీని ఉదేదశ్ం. (ఓహో , అయ్యా, ఆహా, అబ్దీ వంటి ధ్వనులు)

ఆశ్ుర్ా వాదం (The Interjections Theory)

ఈ వాదం అంగీకార్ాం కాదు. ఎందుక్ంటే భాష అంతా ఇటువంటి ధ్వనులు కావు.

అసలు భాష అనేది ప్రయత్న పూర్వక్ క్రియ.

5. యొ – హే – హో వాదం (Yo-He-Ho Theory) దీనిన నోరి (Norie) అనే భాషాశాస్త వ


్ర ేత్ి ప్రత్తపాదించాడు.
శ్రమ్మంచి పని చేసేటప్పుడు ఊపరి గటిటగా పీల్ు వదలటంవలో ఉపశ్మన్ం క్లు గుతుంది. బయటికి వచేు

ఊపరివలో న్నదత్ంత్రు లు (vocal cords) క్ంపంచి ధ్వనులు ప్పడతాయి.

ఈ ధ్వనులే ఆయా పనులకు పేర్లో గా నిల్చాయని నోరి వాదన్.

“Muscular Theory” – పడవలులాగ్ద వార్ల ఉచాుర్ణ చేసే య్య-హే-హో అనే ధ్వనిని బటిట

అర్ాహీన్మైన్ ధ్వనులే అర్ావంత్మైన్ భాషకు మూలం అని చెపుటం మంచి పదధత్త కాదు. ఇటువంటి ధ్వనులు

ఏ భాషలోనైన్న చాలా చాలా త్కుకవగా ఉంట్ట యి.

6. ధాతువాదం (Root Theory) ధాతువునుంచి భాష ప్పటిటందని క్కందరి భావన్.

క్రీ.శ్. 5 వ శ్తా బ్ద దనికి చెందిన్ యాసాకచార్లా డు ధాతువులు భాషకు మూలమని చెపాుడు. కాతాాయనుడు ఈ

వాద్నిన సమరిాంచాడు.

ధాతువులు క్రియారూపాలా? న్నమరూపాలా? అనే వివాదం.

గార్థగాదులు న్నమబో ధ్కాలు కూడ ఉన్ననయని వాదించార్ల .

విశేషంగా ధాతువులు క్రియాబో ధ్కాలే అని శాక్టయ


్ట న్నదుల వాదం.

లోపం – ప్రపంచంలో ఉన్న క్కనిన భాషలోో ధాతువులు పేర్లకైన్ క్నిపంచవు.

7. సంగీతవాదం (The Musical Theory)

భాష, సంగీత్ం ఏక్ కాలంలో ప్పట్ట టయని Otto Jesperson అభిప్రా యపడాడు.

ఆదిమ భాషలు సవర్ ప్రా ధాన్ాం క్ల వని వరి వాదన్.

ప్రా ర్ంభంలో ఆదిమ మాన్వుడు ప్రేమాది భావాల్న సంగీత్ం ద్వర్థ వాక్ిం చేశాడు.

8.సంసర్గ వాదం(ContactTheory) ఈ వాద్నిన Prof. G. Revesz ప్రత్తపాదించాడు.

“That language as arising through men’s instinctive need for contact with his fellows and he
works out a series of stages by which language may have developed”.
ప్రా ర్ంభంలో మాన్వుడు భావానిన వాక్ిం చేయట్ట నికి ధ్వని చేసిన్ త్రవ
్థ త్ Cry – Call- Word చేసి

ఉండవచ్చున్ని Revesz అభిప్రా యపడాడు.

9.క్ర మపరిణామవికాసవాదం(ContinuousTheory) క్రమ పరిణామ వాదం ద్వర్థ భాష ప్పటిటందని క్కందర్ల

భాషాశాస్త వ
్ర ేత్ిల వాదన్.

మాన్వునికి ప్రా చీన్ జంతుజ్ఞ లంనుంచి శ్రీర్ నిర్థమణం ప్రవృతుిలు క్రమంగా పరిణమ్మంచాయనే సిద్ధంత్ం స్థా లంగా

భాషాశాస్త జ్ఞు
్ర లు అందరూ ఆమోదించార్ల .
ఈ వాదం కూడ శాస్త ్ర సమమత్ం కాదు. భాష మాన్వుడకి సంత్ం. భాష మాన్వుడకి సహజ లబదం (innate).

అయితే పశు పక్ష్యాదులు క్కనిన ధ్వనులు చేసాియి. అంత్మాత్రంచేత్ వటినుంచి మాన్వుడకి భాష

సంక్రమ్మంచలేదు.

10. సంపాదన వాదం (Theory of Acquisition)

త్త్ ివశాస్త ం్ర లో “అనుభవవాదం” అనే వాదం ఒక్టి ఉంది. అదే సంపాదన్ వాద్నికి మూలం.

విజ్ఞు న్ం అనేది జన్మసిదధం కాదు, అనుభవమే మూలం అని ఈ వాదం చెబుతుంది.

శూన్ాంగా ఉన్న మాన్వుని మన్సుిపై అనుభవం జ్ఞు న్ముద్ర వేసుిందని అనుభవవాదుల వాదన్.

మాన్వుడు ప్పటేటటప్పుడు అత్ని ప్పర్రెలో భాషా విషయక్ వాసన్లే మాత్రం లేవు. అంతా విని, పెదదల్న

అనుక్రించి, భాషన్భాసించి సంపాదిసాిడు. భాషా సముపార్జన్ కూడ ఇలాంటిదే అని వారి వాదన్.

సైకిలు తొక్కటం మొదలైన్ విదాలు ప్రయత్నవైఫలాాల ద్వర్థ ఏ విధ్ంగా నేర్లు క్కంటున్ననడో , అదే రీత్తగా భాషను

మాన్వుడు కైవసం చేసుక్కంటున్ననడనే సంపాదన్ సిద్ధంత్ం అనుభవవాదం ఆధార్ంగా వాాపంచింది.

బ్ోం ఫీల్డా అత్ని అనుయాయులు అనేకులు ఈ వాద్నికి చెందుతార్ల .

11. సంజ్ఞా వాదం (The Gesture Theory)

భాషకు పూర్వం మాన్వుడు సంజుల ద్వర్థ త్న్ భావాల్న

వాకీిక్రించేవాడని క్కందర్ల భాషాశాస్త వ


్ర ేత్ిలు అభిప్రా యపడార్ల .

మౌఖిక్ సంజుల ద్వర్థ సమగ్రభాషను మనిష్ సృష్ట ంచ్చకున్ననడని వరి సిద్ధంత్ం.

12.సవతస్సిదధ వాదం(InnateTheory)

అనుభవవాద ప్పర్సకృత్మైన్ సంపాదన్ వాద్నిన నోమ్ ఛంస్కక (Noam Chomsky) తీవ్రంగా

ఖండంచాడు.

ఇత్ను “హేతువాద దృక్ుథం” (Rationalism)తో సవత్సిిదధ వాద్నిన ప్రత్తపాదించి భాషాశాస్త ం్ర లో విపో వానిన

సాధంచాడు.

ప్పటుటక్తో నే మాన్వుడు సవత్సిిదధ భావోపేతుడనీ, అనుభవం ఆ భావాలకు కేవలం ఉదీదపిని మాత్రమే క్ల్గసుిందనీ

హేతువాదం అంటుంది.

మాన్వుడు గ్రహంచే విజ్ఞు న్ సవభావానిన జన్మగత్ సవత్సిిదధ భావాలు చాలా వర్కు నిర్ణయించగలవని

హేతువాదుల న్మమక్ం.

ముగంపు
పైన్ చెపున్ వాద్లు ఏవ భాష ప్పటుటక్ గురించి సుషటంగా చెపులేక్పోయాయి. అయితే విమర్శన్నత్మక్ దృష్ట తో,

హేతువాద దృక్ుథంతో, నిశిత్ంగా పరిశీల్సేి “సవత్సిిదధ వాదం” భాషావిర్థా వానిన బ్ద గా నిరూపంచిందని

చెపువచ్చు.

You might also like