You are on page 1of 7

ధ్వ నిపరిణామనియమములు Phonetic Laws

1. The Law of Palatalization: తాలవ్యీ కరణము –


ఈనియమానిి కనగొని వారిలో ముఖ్యీ లు Wilhelm
Thomsen, Johannes Schmidt, H.Collitze అను వారు.
మూలఇండోయూరోపియన్ భాషలోని హలు
ు లు
సంసక ృ తభాషలోను, అచ్చు లు గ్రీక్ లాటిన్ భాషలలోను మిక్కక లి
ప్ర
ా మాణికముగా సురక్కితముగా ఉన్ని యని భాషాశాస్ర జ్ఞుల
అభిప్ర
ా యం. దానిక్క కారణం గ్రీకు, లాటిన్ భాషలలో a e o లు
ఉని చోట్ు సంసక ృ తములో కేవలం a(అ) మాతరమే కనబడుతంది.
గ్రీకు,లాటిన్ భాషలలో హరసవ ములగు a o(అ,ఒ) లు ఉని చోయ
సంసక ృ తంలో అ ఉండడం, ఇతరవర్ణ
ా లలో ఎటువంటి మారుు
లోకపోవడం కనబడుతంది. కాని e ఉని చోట్ సంసక ృ తంలో అ
ఉండడం త ప్రటు క గ లు తాలవీ ములగు చజలు గా
మారుతున్ని యి. అందువలు మూలభాషలో e స్థానంలో అ కారం
త ప్రటు కంఠ్ీ ములగు కగ లు తాలవీ చజ లుగా మారుట్నే
తాలవీ నియమము లేదా తాలవ్యీ కరణము అని అంటారు.
ధ్వ ని సంసక ృ తం లాటిన్ గ్రీకు
A- అ అనితి Animus
Anemos
E- అ అహమ్ Ego Ego
E- అ భర్ణమి Fero Fero
E- అ దదరశ -- Dedorka
O–అ అష్టౌ Octo Octo
O–అ అస్థా Os Osten
మూలభాషలోని కంఠ్ీ , కంఠ్యీ ష్ీ ముల తరువాత
తాలవాీ చ్చు లగు ఇ ఈ ఎ ఏ ఐ లు ఉని చో సంసక ృ తమున
కంఠ్ీ ములు తాలవీ ములుగా మారును. ఇది కూడ
తాలవీ నియమమే.
ధ్వ ని-పరివరిితధ్వ ని సంసక ృ తం లాటిన్ గ్రీక్
క్ చ్ చ Que Te
క్ చ్ పఞ్ు Quinque Pente
క్ చ్ చిద్ Quid Ti
గ్ జ్ జాను Genu Gonu
సంసక ృ తంలో ఈతాలవీ నియమపాభావం వలునే లిటు
ౌ లో అభాీ స
కవరగకు చవరగ ర్ణవడం కనబడుతుంది. చకార,జగామ,జఘాన మొ.
2. Grimm’s Law: ఈధ్వ ని నియమము యాకోబ్ గ్రీమ్ పేరున గ్రీమ్్
లాగా పాస్థదధము. ఆంగుభాషలో దీనిని Sound Shifting అంటారు.
మాక్్ ములుర్ ఈనియమానిక్క గ్రీమ్్ లా అని న్నమకరణం చేస్థడు.
డైనిష్ విదవ ంసుడు ర్ణస్కక గ్రీమ్్ కంటె ముం దే తన Under
sogelse అనే పుస్కంలో వివరించాడు. అందవలు దీనిి Rask’s
Law అనికూడా వీ వహరిస్థ్రు.
దీని నియమం ఈవిధ్ంగా ఉంటుంది –
ఇండోయూరోపియన్ మూలభాషలోని k t p ; g d b ; gh dh, bh
వర్ణ
ా లు నీచజరమ న్ భాషలో h th f ; k t p; g d b
వర్ణ
ా లుగా, ఉచు జరమ న్ భాషలో g d b; kh th ph; k t p
వర్ణ
ా లుగామారుు చందుతాయి.దీనిని ఈక్కీంది పటిౌకగా
చూడవచ్చు -

I.E. Gothic/Low German High German

(1) k t p > h th f > gdb


(2) g d b > ktp > { kh th ph}
{ ch z f }
(3) gh,dh,bh > gdb > ktp
Examples: (1) k t p > h th f (క త ప > హ థ ఫ)

I.E. Skt. Latin Gothic H.German Eng.


qo kah quod hwas was who,what
krd hrd -- halrto hers heart
treies trayas tres threis drei three
pater pitr pater -- vater father
pod pad --- --- fuss foot
(2) g d b > k t p ( గ ద బ > క త ప )

agros ajras --- akros acker acre


dekm dasa --- taihhun zen ten
lamb lambate --- slepan -- sleep
(3) gh dh bh > g d b ( ఘ ధ్ భ > గ ద బ)

ghenso hamsa --- ---- gans goose


medhios madhyas -- --- midjis middle
bhero bharami -- baira --- bear
ఈ గ్రీమ్్ లా క్క కొనిి సందర్ణా లలో మినహాయింపులున్ని యి.

క త ప లకు ముందు సకారం ఉని పుడు, తకార్ణనిక్క ముందు కకార పకార్ణలు


ఉని పుడు ఈ గ్రీమ్్ లా వరిించదు. sk, st, sp . kt, pt. Latin-Gothic

ఉదా. Piscis – Fiscis , Est – Ist, Spicio – Spehon, Octo – Acht,


Captus - Hafts.
3. Verner’s Law: ఈ నియమానిి పాతిప్రదించినవాడు జరమ నీ
భాషాశాస్ర వేత్ Karl Verner. Grim’s law క్క అపవాదములను
గురించి విచారించి ఆనియమం ఉదాత్సవ రం మీద ఆధారపడంది.
దానిక్క సమాధానంగా ఈ నియమానిి చప్రు డు-
ఇండోయూరోపియన్ మూలభాషలోని క త ప లకు ముందు ఉదాత్
సవ రముని చో అవి జరమ నీభాషలో h th f లు గా మారును.
ఉదాత్సవ రం క త ప లకు తరువాత ఉంటే గ ద బ లుగా మారును.

సం. లేటిన్ గోథిక్ ఆంగుం

యువక’స్క Juvencus Juggs Young (k > g)


శత’మ్ Centum Hund Hundred (t > d)

సప్’న్ Septem Sibun Seven (p > b)


ఇకక డ క త ప ల తరువాత ఉదాత్సవ రం ఉండడం వలు గ్రీమ్్ లా
పాకారం హ థ ఫ లు ర్ణలేదు. ఈ వెరి ర్్ లా పాకారం గ ద బ లు
వచాు యి.
మిథ్యీ స్థదృ శీ ము– మిథ్యీ స్థదృ శీ ంవలు ఈనియమం

ా ’తర్ – Brother.
వరిించకపోవడం కొని చోట్ు కనబడుతుంది – భా

ఈస్థదృ శీ ం వలు పిత’ర్ -Father, మాత’ర్ – Mother


అవుతున్ని యి. ఈనియమానుస్థరం వాస్వానిక్క t > d కావాలి.
కాని t > th అయింది. ఇది మిథ్యీ స్థదృ శీ ంవలు జరిగ్రంది.

4. Fortunatov’s Law: దీనినే The origin of Cerebrals or


retroflex sounds in Sanskrit కూడా అంటారు.
మూరధనీ వరాముల పుటు
ౌ క. ఇండోయూరోపియన్
భాషాకుటుంబములోని ఏ ఇతరభాషలలోను లేని మూరధనీ ములు
సంసక ృ తములో మాతరమే కనబడుచ్చని వి. సంసక ృ తమున ట్ ఠ్
డ ఢ ణ , ష అను మూరధనీ ములు ఉని వి. ఇవి ఎటు
ు వచిు నవో
వివరించ్చనదే ఈ Fortunatov’s Law. ఇవి మూల
ఇండోయూరోపియన్ భాషలో కలవని చపుు ట్కవకాశము లేదు.
Frtunatov అను ఫ్ాంచి భాషావేత్ సంసక ృ తమున ఇవి
ఎటు
ు వచు నో ఇటు
ు వివరించను- మూలఇండోయూరోపియన్
భాషలోని దంతీ ములు రేఫ(r), ల(l) కారయోగమున ఇండో ఆరీ న్
భాషలలో మూరధనీ ములుగ మారినవి. ఋకారయోగమున,
ఋకారము అకారముగామారి, తవరగము ట్వరగముగ మారును.
(PIE) l+dental = (Skt.)cerebral.
Kulth – kuthars(కుఠారః), palnis – panis(ప్రణిః)
Valni – Vani (వాణి)
రేఫయోగమున - అవర్ – అవట్ , Gredus – గరధః
ఋకారయోగమున – కృ త -కట్, వికృ త -వికట్, పృ థతి-పఠ్తి

5. Grassmann’s Law: Grimm’s Law కు అపవాదములుగా


నుని వానిక్క ఈ నియమముదావ ర్ణ పరిషాక రము చూపబడనది.
ఇండోయూరోపియన్ మూలభాషలోని ఊషమ మహాప్ర
ా ణములు,
వరగపాథమదివ తీయాక్షరములు(అఘోషసు రశ లు) ప్ర
ా చీన
సంసక ృ త, గ్రీక్, లాటిన భాషలలో మారుు చందుట్లేదు. దీనిని
బటిౌ సంసక ృ తములోని badhnami,bodhami(బధాి మి,
బోధామి) అను వానిక్క మూల భాషలో bhadhnomi, bheudho
ఉండ ఉండవచ్చు నని ఊహంపబడుచ్చని ది. ఇలా మూలభాషలో
రండు ఊషమ మహాప్ర
ా ణములు వరుసగా వచిు నపుడు అందు
మొదటిదాని ఊషమ ము లోపించి, మహాప్ర
ా ణము అలు ప్ర
ా ణముగా
మారుు నందును. దీనినే Grassmann’s Law of De-
aspiration అని అంటారు.
ఉదా. ధా – ధ్ధామి-దధామి – dhadhami-dadhami (b, h)
భృ – భభార – బభార – bhabhara – babhara
Grimm’s Law క్క అపవాదములుగా మిగ్రలినవానిని Verner’s
law మరియు Grassmann’s law సమాధానపరుచ్చచ్చని వి.

You might also like