Professional Documents
Culture Documents
General instructions:
Part - A is MCQ pattern, and the answer to be written along with the selected option.
సెక్షన్ – బి
II. ఇది వాయకరణ విభాగము. ఈ విభాగములో న్లుగు ఉప్విభాగాలు ఉన్ియి. ప్రతి విభాగానిక్ న్లుగు మారకులు
కేటాయిించబడ్ాయి.
2. ఈ క్ింర ది వాయకరణములో ఏవైన్ న్లుగు సింధి కారాయలకు జవాబులు రాయిండి. 4×1=4
సూత్రిం : “ప్రథమ మీద ప్రకషములకు గ స డ ద వ్ లు బహుళింగా నగు”
1.పై సూతరమ్ు ఏ సంధిక్ి చెందినది ?
అ) తిరక సంధి ఆ) ర్పగాగమ్ సంది ఇ) ఆమరడ
ా ిత సంధి ఈ)గ స డ ద్ వ దేశ సంధి
2. ఆదేశమ్ు అనగా ?
అ) అక్షర్ం శతురవుల రావటం ఆ) అక్షర్ం మతురన్నలర రావటం ఇ) ఆజ్ఞ ఇవాడం ఈ) సలహా ఇవాడం
3) బహుళం అనే పారభాషక పదాన్నక్ి అర్ాం ఏమ ?
అ) సంధి న్నతయం గా జ్ర్గడం ఆ) సంధి న్నషేధ్ం జ్ర్గడం
ఇ) సంధి వికలు, అనయ విధాలుగా జ్ర్గటం ఈ) పవ
ై నీి సరైనవే
4) పరధ్మ్ అనగా ఏమటి ?
అ) మొద్టి పద్ం ఆ) రండవ అక్షర్ం ఇ) చివర అక్షర్ం ఈ) పరధ్మ్ విభక్ిత పరతయయం
5) పర్పషమ్ులు అనగా ఏవి ?
అ) గ స డ ద్ వ లు ఆ) గ జ్ డ ద్ బ లు ఇ) క చ ట త ప లు ఈ) డు మ్ు వు లు
3. ఈ క్ింర ది ప్రశిలలో ఏవైన్ న్లుగ్ింటిక్ సమాసాలు గుర్తించ్చ రాయిండి. 4×1=4
1) 'కుల మ్తాలు' ఏ సమ్రస పద్ం ?
అ) దిాగు సమ్రస ఆ) ర్ూపక సమ్రసం ఇ) ద్ాంద్ సమ్రసం ఈ) బహువీరహి సమ్రసం
2) సమ్రసం లోన్న మొద్టి పదాన్ని ఏమ్ంటార్ప ?
అ) తూర్పు పద్ం ఆ) ద్క్ష్ిణ పద్ం ఇ) ఉతత ర్ పద్ం ఈ) పూర్ాపద్ం
3) ఉద్య పద్ అర్ా పారధానయత గల సమ్రసం
అ) దిాగు సమ్రస ఆ) ర్ూపక సమ్రసం ఇ) ద్ాంద్ సమ్రసం ఈ) బహువీరహి సమ్రసం
4) పంచ పాండవులు ఇది ఏ సమ్రస పద్ం
అ) దిాగు సమ్రస ఆ) ర్ూపక సమ్రసం ఇ) ద్ాంద్ సమ్రసం ఈ) బహువీరహి సమ్రసం
5) దిాగు సమ్రస లక్షణం ఏది ?
అ) రండు నామ్వాచక్ాలే కలగనది ఆ) అన్ని పదార్ా పారధానయత కలగనది
ఇ) ఉభయ పద్ అర్ా పారధానయత కలగనది ఈ) సంఖ్రయవాచక విశేషణం పూర్ాపద్ంగా గలది
4. క్ింర ది ప్దయపాదమునకు గురకలఘువ్ులు గుర్తించ్చ, ఘన విభజన చేసి, క్ింర ది ప్రశిలలో ఏవైన్ న్లుగు ఇింటిక్
జవాబులు రాయిండి.4×1=4
“భవదీ యరర్ిన స్ేయుచవ బరథమ్ పుషుంబెని సతయంబు, రం”
1)పై పద్య పాద్మ్ు ఏ వృతత పదాయన్నక్ి చెందినది ?
అ) ఉతులమ్రల ఆ) చంపకమ్రల ఇ) శార్ూ
ి లం ఈ) మ్తేత భం
2)పై పద్య పాద్ంలో గల గణమ్ులు ఏవి ?
అ) స భ ర్ న మ్ య వ ఆ) న జ్ భ జ్ జ్ జ్ ర్ ఇ) భ ర్ న భ భ ర్ వ ఈ) మ్ స జ్ స త త గ
3) యతి మైతిర ఎనివ అక్షరాలకు చెంద్ును ?
అ) 1-10 ఆ) 1-11 ఇ) 1-13 ఈ) 1 – 14
4) పై పద్యపాద్మ్ులో ఎన్ని అక్షరాలు ఉనాియి ?
అ) 20 ఆ) 21 ఇ) 18 ఈ) 19
5) పారస అంటే ఏమటి ?
అ) పద్యపాద్మ్ులో 10 వ అక్షర్ం ఆ) పద్యపాద్మ్ులో 11 వ అక్షర్ం
ఇ) పద్యపాద్మ్ులో 2 వ అక్షర్ం ఈ) పద్యపాద్మ్ులో 1 వ అక్షర్ం
********************