You are on page 1of 3

ఓం నమో నారాయణాయ

మహా భారతం - శాంతి పరవం - ఆరవ ఆశావశం

భీష్ముడు ధరురాజుకు వశిష్మ


ు డు కరాళ జనక మహారాజు కు చెప్ిప న అక్షర, క్షరముల వివరణ:

పద్యము 5: కర చరణాది (నయన, ముఖ, పాణి, పాద్ములు) అవయవాలు కలిగి ఉండే, ఆది, అంతం, క్షయం,

వృదిి లేని ఏకక


ై తత్ వము 'అక్షరము'.

పద్యము 6: అక్షర తత్ వము న ండి 24 క్షర తత్తా్వలు ఆవిరభవించాయి.

పద్యము 7: అక్షర తత్ వము వికరియన ప ంద్ తమంది. దానికర పరకృతి, పరధానం, అవయక్ ం, అని ప్ేరు ల. ఆ వికరియ

న ండి 'మహత్' అనబడే తత్ వం ఆవిరభవిస్ ంది.

పద్యము 8: (24) పరకృతి; (23) మహతమ


్ ; (22) అహంకారం; (21) మనస ు, (16 - 20) పంచ భూత్తాలు

(ఆకాశము, వాయువు, త్తేజస ు, జలము, పృధివి) ; (11 - 15) పంచగుణాలు (శబద ము, సిరశ, రూపము, రసము,

గంధము); (6 - 10) అయిద్ జఞానేనిదయ


ి ాలు; (1 - 5) అయిద్ (చెవి, చరుము, కన ు, నాలుక, ముకుు) - 24

తత్తా్వలు. [The numbering is mine. The sequence is not clear in the text.]

పద్యము 9: క్షరమే 24 తత్తా్వలుగా అవుతమంది. అక్షర తత్తా్వనికర క్షర భావం లేద్ . క్షర తత్తా్వలన్ను అక్షర తత్ వం

యొకు విలాసాలే.

వచనము 10. ఇరవై అయిద్వది అయిన అక్షర తత్ వము పరమ తత్ వము అవిజఞాయము, అవయయము,

అకలంకము, అనామయము, అమృతము.

పద్యము 31. ఆతు నిరలుణుడు. [అక్షర తత్తా్వనిు ఆతు అని తికున సో మయాజులు అనాురల అన కోవాలి ( ? )].

పద్యము 32. పరకృతి అలింగ.

పద్యము 33. గుణములు పరకృతివే. అవి మహేశవరలనికర అంటవు. [అయిద్వ పద్యములో అక్షర తత్తా్వనికర

నయన, ముఖ, పాణి, పాద్ములు ఉనువి అనాురల ననుయ. అంద్ వలన మహేశవరలడు అక్షర తత్ వము ఒకటే

అని తీస కో వలెనా?]

పద్యము 34. జఞాన లెన


ై సాంఖ యలూ, యోగులూ బుదిికర అంద్నిదెై ఇరవై అయిద్వదెైన అక్షర తత్తా్వనిు ద్రిశసా్రల.

పద్యము 35. యోగము అంటే ధాయనము. అది రండు విధములు. (1) పారణాయామము, (2) మనస ు యొకు

ఏకాగిత్తా వృతి్ . పారణాయామము సగుణతవ విధానము. ఏకాగిత్తా వృతి్ నిరలుణతవ విధానము.


యోగము:

పద్యము 38. విష్య సంబంధమైన పరలోభాలన బుదిిబలంత్తో అరికటటి, మనస ున ఆతులోనికర మరలిి ఏ

సంకలాిలు లేకుండా ఆతు సవరూపానిు నిరంతరం ద్రిశంచ క ంటూ యోగి ఆనందిస్ ాడు.

సాంఖయము:

పద్యము 40. పరకృతివాద్ లెైన సాంఖ యలు (1) పరకృతిని అవయక్ ము అంటారల. పరకృతి తనన త్తాన (2) బుదిిగా,

(౩) అహంకారంగా, (4 - 8) పంచ భూత్తాలుగా, (9 - 13) శబాదది విష్యాలుగా, (14 - 23) శరిత్తారది ఇందియ
ర ాలుగా

విస్ రించ క ంట ంది.

[మహత్ తవము బద్ లు బుదిి అని పరస్ ావించబడింది; మనస ు గురించి ఇకుడ పరస్ ావన లేద్ ; కాన్న 24 తత్తా్వలని

43 వ వచనంలో పరస్ ావించ బడింది; 82 వ వచనంలో మనస ు ఇందియ


ర ములకు సావమి అని చెపిబడింది.]

వచనము 41. పురలష్మడి వలన ఈ విస్ రణ జరలగుతమంది. పురలష్మడే దీనికంతటటకర అధిష్ి ాత.

వచనము 43. క్షఞతమ


ర ు, అవయక్ ము, పరకృతి, పరధానము అని చెపిబడుతమనుది ఒకటే తత్ వం. సత్ వము దానికర

మరొక ప్ేరల. అటటి పరకృతిని (క్షఞతమ


ర ున ) ఎరిగన
ి వాడు గన క క్షఞతజు
ర ా డుగా, పరకృతిలో ఉండటం వలన

పురలష్మడుగా జీవుడు పరకాశిస్ నాుడు. పురలష్మడు పంచ వింశతి తత్ వ విశిష్మ


ు డు. ఇరవై అయిద్వ తత్ వమన

పురలష్మడు అక్షరలడు.

పద్యము 44. ఇరవై ఐద్వ తత్ వమైన అక్షరమే విద్య. పరకృతి అవిద్య.

పద్యము 56. జఞానంవలు పరకృతిని విడిచిప్ెటి న


ట పురలష్మడు (ఇరవై ఐద్వ తత్ వం) అక్షరలడు అనబడత్తాడు. ఇరవై

ఆరవ తత్ వం పరతతవం. ఇది జఞాన సంపనుం, శుద్ి ం, శాశవతమన


ై ది. ఇది 25వ తత్తావనిు (అక్షరతత్తావనిు), 24వ

తత్తావనిు (క్షరతత్తావనిు) ద్రిశసత


్ వలుగుతమంది.

56 వ పదాయనికర ఇచిిన త్తాతిరయములో

మూడవ వాకయమున "సాంఖ యలు తపి" బద్ లుగా "సాంఖ యలు పరమతతవమున గిహంచగలరల" అని

చద్ వుకోవచ ిన .

నాలుగవ వాకయము "క్షరలడు.....................త్తెలియబడినదీనత" అని ఇవవబడినది. దాని బద్ లుగా ఈ

విధముగా చద్ వుక నవలెన .

మూడవ వాకయమున "సాంఖ యలు తపి" బద్ లుగా "సాంఖ యలు పరమతతవమున గిహంచగలరల" అని

చద్ వుకోవచ ిన .
ఐద్వ వాకయంలో మొద్టట రండు పదాలు "చివరిది (పరతతవం)" బద్ లుగా "ఇరవై ఆరవది యిైన పరతతవము"

అని చద్ వుకోవలెన .

"క్షరము త్తెలుస కోబడనిది; అక్షరము త్తెలుస క ంట నుది; పరము త్తెలుస కోబడినది."

పద్యము 57. జీవతతవ, పరతత్తావలకు బరహుము అనే ప్ేరల కూడా ఉనుది.

పో తన భాగవతము, రండవ సుంధము

పద్యము 237: నారాయణుడు జఞానసవరూపుడు, నాలుగు భుజములు కలవాడు.

238 వ వచనము: పరకృతి, పురలష్మడు, మహత్ త్ వము, అహంకారము అనే నాలుగు శకు్లు, వాకుు, పాణి,

పాద్ము, పాయువు, ఉపసథ అనే పంచ కరఞుందియ


ర ాలు, శరితరము, తవకుు, చక్షు, జిహవ, ఘ్ాాణము అనే పంచ

జఞానేందియ
ర ాలు, మనస ు, పృథివి, జలము, త్తేజస ు, వాయువు, ఆకాశము అనే మహా భూతములు (పద్హారల

శకు్లు), శబద ం, సిరశ, రూపము, రసము, గంధము అనే పంచ తనాుతరలు (మొత్ ము 25 తత్తా్వలు) నారాయణుని

చ టూ
ి చేరి క లుస్ ంటాయి.

పద్యము 259: మహత్ త్ వము, అహంకారము, శబద సిరశ రూప రస గంధాలు అనే పంచ తనాుతరలు, ఆకాశము,

గాలి, అగిు, న్నరల, భూమి అనే పంచ భూత్తాలు, ఇందియ


ర పరపంచము (అయిద్ కరఞుందియ
ర ాలు, అయిద్

జఞానేందియ
ర ాలు) ఇవి అన్నుభగవంతమనిలో ఏరిడటమే ''సరు ము" అంటారల. [ఇందియ
ర పరపంచములో మనస ున

కూడా కలుపుకోవాలా లేదా అనే వివరణ పద్యంలో లేద్ . త్తాతిరయంలో మనస ున పరస్ ావించ లేద్ ].

పద్యము 260: చతమరలుఖ బరహు విరాట ిరలష్మనిన ండి ఆవిరభవించి అపారమన


ై చరాచర పారణికోటటని

సృషపించడానిు ''విసరు ము" అంటారల.

You might also like