Professional Documents
Culture Documents
Class 5 To 8 Parts of Speech
Class 5 To 8 Parts of Speech
1. Noun
2. Pronoun
3. Verb
4. Adjective
5. Adverb
6. Preposition
7. Conjunction
8. Interjection
1. NOUN: A Noun is the name of a person, place or ANY thing. అంటే వ్యక్తు లు, స్థ లాలు, వస్తు వుల
పేర్లు Concrete Nouns అవుతాయి. అయితే courage, education, idea, love, luck మొదలైనవి కూడా
Nouns అని గ్రహించాలి. ఎందుకంటే గుణాలు, పనులు, స్థితులు, కళలు, శాస్త్రా ల పేర్లను తెలియజేసే పదాలు
abstract (గ్రహించదగినవి మాత్రమ)ే sense లో ఉంటాయి. అందువల్ల వాటిని Abstract Nouns అంటారు.
Nouns విషయంలో ఇది గ్రహిస్తే చాలు.
e.g.: Shreya (వ్యక్తి పేరు); Ooty (స్థ లం పేరు); pencil ; (వస్తు వు పేరు);
poverty (స్థితికి పేరు); grammar (శాస్త ం్ర పేరు); laughter (పనికి పేరు);
So, ఈ విధంగా పేర్లను తెలిపే అన్ని పదాలను Nouns గా పరిగణించాలి. -ness, -dom, -ship, -ion, -ation, -
ist, -ance, -ence, -or, -er, -ity, -ment, -ian మొదలైన Suffix లు కూడా Nouns ను ఏర్పాటు చేస్తా యి.
technician . . .
కొన్ని సందర్భాల్లో వేరే భాషా భాగానికి చెందిన పదాలు కూడా Nouns గా పనిచేస్తా యి. నిజానికి మనం జాగ్రత్తగా
ఉండాల్సింది సరిగ్గా ఇలాంటి పరిస్థితులలోనే!
Verb
Noun
Adj.
Noun
Noun Pronoun
ఈ Pronouns అనేవి వ్యక్తు లకు, వస్తు వులకు సంబంధించినవై ఉంటాయి. వస్తు వు అంటే చూడదగినది,
గ్రహించదగినది ఏదైనా కావచ్చు! మీ సౌలభ్యం కోసం అన్నిరకాల Pronouns తో రూపొ ందించిన పట్టిక ఇదిగో...
Note: Who, What, Which, Where, Whom, Whose, Why మరియు How లను Question Words
అంటారు. కానీ వీటిని చాలా సందర్భాలలో Interrogative Pronouns గా కూడా ఉపయోగిస్తా రు. అందుకే ఒక
పదం యొక్క Parts of Speech ను ఉపయోగించిన వాక్యంలోని సందర్భాన్ని బట్టి చెప్పాలి.
Pronoun
Pronoun
Conjunction
* ఒక పదం వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు భాషాభాగంగా ఉండొ చ్చు. అందుకే Parts of Speech of a certain word
depends on the context in which it is used.
3. VERB: A Verb is a word which expresses the action of doing, being or possessing.
అంటే పనిని తెలిపే పదాన్ని క్రియ అంటారు. పనులను, స్థితులను, కలిగి ఉండటాన్ని తెలియజేసే పదాలను Verbs
అని పిలుస్తా రు.
Verb
Verb
Verb
* స్థితులను తెలియజేసే Verbs ను ‘be’ forms అంటారు. అవి am, is, are, was, were
* కలిగి ఉండటాన్ని తెలియజేసే Verbs ను ‘Possessive’ forms of Verbs అంటారు. అవి have, has, had.
* చేసే పనులను తెలియజేసే Verbs ను '‘do’ forms of Verbs అంటారు. అవి walk, run, eat, sleep, do, sit .
. .... మొదలైనవి.
* అనేక సందర్భాల్లో సహాయక క్రియలుగా వచ్చే Verbs ను Helping Verbs లేదా Auxiliary Verbs అంటారు.
అవి can, could, shall, should, will, would, may, might, must మొదలైనవి మరికొన్ని.
* ప్రతి Verb మూడు విభాగాలుగా ఉంటుంది. ఒకటో విభాగం V1 (Simple Present); రెండో విభాగం V2 (Simple
Past) మూడో విభాగం V3 (Past Participle). ఉదాహరణకు go- went- gone. ఈ మూడు విభాగాలలో ఉన్న
పదాలన్నీ క్రియలే.
ఈ విధంగా క్రియలను గుర్తించాలి. అయితే వీటికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఈ కింద చూడండి.
Verb
Noun
Visit మొదటి వాక్యంలో Verb గా, రెండవ వాక్యంలో Noun గా వాడారు. మరొక ఉదాహరణ... |
e.g.: great, much, double, this, each, whose, same, green . . . మొదలైనవి.
* ఒక పదం యొక్క భాషాభాగాన్ని దాన్ని వాడిన వాక్యంలోని సందర్భాన్ని బట్టి చెప్పాలి. కాబట్టి ఇతర
భాషాభాగాలకు చెందిన పదాలు కూడా Adjectives అయ్యే వీలుంది. అందుకని దీన్ని వివరంగా చూడాలి.
* ఒక Adjective అనేది Noun/Pronoun ను గురించి తెలియజేస్తు ంది. కాబట్టి వాక్యంలో అది Noun/ Pronoun
ముందే ఉండాలా? అనే సందేహానికి జవాబుగా 'అక్కర్లేదు' అని చెప్పవచ్చు.
Adjective Noun
వివరణ: Noun కు ముందు వచ్చి దాని గురించి తెలిపే Adjectiveను ‘epithet’ (Attributive Adjective)
అంటారు.
Noun Adjective
వివరణ: ఇక్కడ Adjective అనేది వాక్యంలో Noun తర్వాత ఉంది. దీన్ని Predicative Adjective అంటారు.
అయితే రెండు వాక్యాల భావార్థ ం ఒకటే!
* Qualitative Adjectives: Shapeని size ని colour ని taste ని condition ని behaviour ని అవి కలిగించే
impression ని తెలియజేసేవి.
e.g.: round, narrow, white, bitter, weak, cruel, smooth, great, attractive, beautiful. . .
Adj.
Adjective
e.g.: this, that, these, those, such, same, the, other, certain . . .
Adjective
Adj.
Adjective
Adjective
Pronoun లుగా స్ఫురించే కొన్ని పదాలు Adjective కర్త వ్యాన్ని నిర్వహిస్తు న్నందువల్ల ఆయా సందర్భాల్లో వాటిని
Adjectives గానే గుర్తించాలని తెలుసుకున్నారు కదా! అందుకే Parts of Speech ఆద్యంతం ఆసక్తికరం. వాటి
ఉపయోగాల వెనక ఉన్న స్వల్ప తేడాలను గ్రహిస్తే వాక్య రచనాశైలి మెరుగుపడుతుంది. ఇందులో సందేహమే లేదు.
మీకు తెలుసా?
When you put more than one adjective together, the order of the adjectives is important.
Order of Adjectives
(OSASCOMP)
2. size
3. age
4. shape
5. colour
5. ADVERB: ఒక Verb (క్రియ) తెలియజేసే పని ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంతవరకు జరుగుతుందో
తెలియజేసే పదాలు, Adjectives (విశేషణాలు) పరిమితిని తెలియజేసే మాటలను క్రియా విశేషణాలు (ADVERB)
) అంటారు. అలాగే ఒక Adverb కొన్ని సందర్భాల్లో మరొక Adverb యొక్క పరిమితిని కూడా తెలియజేస్తు ంది.
So, an ‘Adverb’ is a word which qualifies or adds to the meaning of a verb, an adjective or
another adverb.
e.g.: Raju came yesterday. (పని 'ఎప్పుడు' జరిగింది అని తెలిపే Adverb)
Verb Adverb
Verb Adverb
Verb Adverb
Verb Adverb
Adverb Adjective
Adverb Adverb
Adverb Adverb
ఈ విధంగా ఒక Verb యొక్క, Adjective యొక్క, మరొక Adverb యొక్క అర్థా న్ని విశదీకరించి చెప్పే పదాలను
ADVERBS గా గుర్తించాలి. భాషాభాగాలను గుర్తించే ప్రక్రియలో ఈ Adverbs ను గుర్తించడం కష్ట తరం. ఇపుడు
వీటిలో ఉన్న రకాలను తెలుసుకుందాం.
ADVERB ల రకాలు
1. Adverbs of Time: సమయ నిర్దేశం చేసేవి, ఒక వాక్యంలో Verb కి ‘When’ అనే ప్రశ్నవేస్తే వచ్చే జవాబే ఈ
Adverbs of Time.. ఉదాహరణకు now, then, since, ago, before, already, soon, presently,
immediately, instantly, early, late, today, tomorrow, yesterday, afterward, next లాంటివి.
2. Adverbs of Place: స్థ ల నిర్దేశం చేసేవి. '‘Where’ అని అడిగితే వచ్చే జవాబులు. ఉదాహరణకు here,
there, hence, thence, hither, thither, in, out, within, without, above, below, far, near, inside,
outside, up, down, beyond లాంటివి.
4. Adverbs of Manner: పని జరిగిన తీరును నిర్దేశించేవి. ‘How’ అనే ప్రశ్నకు జవాబుగా వచ్చే పదాలు.
ఉదాహరణకు surely, probably, ertainly, meanly, extremely, so, conveniently, happily, sadly, well,
ill, badly, quickly, loudly లాంటివి.
6. Adverbs of Affirmation and Negation: అవును/ కాదు, ఉంది/ లేదు అని సరళంగా నిర్దేశించే పదాలు
ఉదాహరణకు: yes, surely, certainly, definitely, no, not లాంటివి.
7. Adverbs of Reason: కాబట్టి/ అందువల్ల అని తెలిపేవి. ‘Why’ అని అడిగితే వచ్చే జవాబు పదాలు ఈ
Adverbs ఉదాహరణకు as, because, therefore, hence, since లాంటివి.
8. Adverbs of Interrogation: ప్రశ్నించడానికి వాడే పదాలన్ని ఈ రకం Adverb లే. ఉదాహరణకు why,
where, when, how మొదలైనవి.
*ఇవే కాకుండా Adverbial Particles కొన్ని ఉన్నాయి. అవి up, down, in, out, on, off, away,
back లాంటివి.
Adv.
Adv.
వివరణ: పైవాక్యంలో auxiliary verb ఉంది కాబట్టి దానికి, main verb కి మధ్య Adverb ఉంది
Adv.
వివరణ: పై వాక్యంలోని Adverb of frequency, main verb కి ముందుంది. అంటే వాక్యములోని mid-position
లో ఉంది.
Adv.
Adv.
Adv.
Adv.
చూశారు కదా! Adverb అనేది వాక్యంలోనున్న position ను బట్టి దాని emphasis/meaning ఆధారపడుతుంది/
అర్థ ం అర్థ మవుతుంది.
6. PREPOSITION: పరిమాణంలో చిన్నవే అయినా వాటికి ఉన్న విస్త ృత ఉపయోగం కారణంగా English
Grammar లో Prepositions పాత్ర ప్రముఖమైంది. ఒకే Preposition ను వివిధ సందర్భాల్లో వేర్వేరు అర్థ ం
వచ్చేలా ఉపయోగించడం వల్ల ఏర్పడే సంక్లిష్టతను అధిగమించాలి. ప్రిపొ జిషన్ల సందర్భోచిత ఉపయోగాలను
తెలుసుకుంటే బాగుంటుంది.
* మొదటి ఉదాహరణలో ‘on’ అనే పదం glass, table అనే వస్తు వుల (things మధ్య సంబంధాన్ని సూచిస్తో ంది.
అంటే వాక్యంలోని రెండు Nouns మధ్య సంబంధం...
* రెండో ఉదాహరణలో aim అనే పని (verb)కి, bird అనే వస్తు వు (things)కి మధ్య సంబంధాన్ని నిర్దేశిస్తో ంది... ఆ
‘at’ అనే పదం.
* ఇక మూడో ఉదాహరణలోని ‘of’ అనే పదం fond అనే లక్షణం/ గుణానికి, sweets అనే Noun కి మధ్య గల
సంబంధాన్ని తెలియజేస్తో ంది.
So, a Preposition is a word placed before a noun or pronoun to show what one person
or thing has to do with another person or thing, అంటే the preposition shows the relation
between a noun or pronoun and the other part of the sentence.
at, in, by, on, for, from, of, about, between, among, till, to, with, without, within, after,
beside, besides, before, since, over, towards, against లాంటివి అన్నీ ఆయా సందర్భాలను బట్టి
ప్రిపొ జిషన్లే!
Prepositionల రకాలు
ఏ Preposition అయినా వాక్యంలో ఉన్న మాటల మధ్య సంబంధాన్ని సూచిస్తు ంది. అలా connect చేస్తేనే
అది ప్రిపొ జిషన్.
1. Simple Prepositions: ఒకే పదం రూపంలో ఉండేవి. above, at, behind, between, during, from, of,
on, round, since, with మొదలైనవి
2. Phrase Prepositions: పదబంధ రూపంలో ఉండేవి. ఉదాహరణకు for the sake of, in front of, by
way of, with reference to మొదలైనవి.
3. Double Prepositions: రెండు సింపుల్ ప్రిపొ జిషన్స్ కలిస్తే ఏర్పడేవి. ఉదాహరణకు into, within, onto,
from-among.
* at: సమయాన్ని, స్థ లాన్ని, స్థా నాన్ని, ధరను, వేగాన్ని, దిశను, నిమగ్నమై ఉండటాన్ని, స్థితిని, చిన్న ఊళ్ల ను,
ప్రదేశాలను సూచించడానికి దీన్ని వాడతారు.
* in: సమయాన్ని, కార్యకలాపాన్ని, నివాసాన్ని, పెద్ద ప్రదేశాలను, దుస్తు లను నిర్దేశించడానికి దీన్ని వాడతారు.
* of: కారణాన్ని, ఉపశమనాన్ని, విభాగాన్ని, సంబంధాన్ని, మానసిక స్థితిని తెలిపేందుకు దీన్ని ఉపయోగిస్తా రు.
* for: కాల వ్యవధి, ఉద్దేశాన్ని, గమనాన్ని, ప్రయోజనాన్ని, కోరికను, ఆశను, బదులు అనే అర్థ ంలో, అభిరుచిని,
సామర్థ్యాన్ని, అనుకూలతను తెలియజేయడానికి వాడతారు.
* వివరణ : acquaintance అనే పదానికి ఉన్న ఒకే Followed Preposition ‘with’. అది Person/Thing
రెండినీ సూచించడం పై వాక్యాలలో చూడచ్చు.
అదేమంటే కొన్ని GERUNDS (Verbal Nouns)కూడా కొన్ని ప్రిపో జిన్స్ కి follow అవుతాయి. మనం,
ఇప్పటివరకు Nouns కి Verbs కి Adjectives కి వచ్చే Followed Prepositions ని చూశాం. వాటితో పాటు
Gerunds వచ్చే కొన్ని ప్రిపో జిన్స్ ఉన్నాయి.
* from: ప్రా రంభ దశ, దూర వ్యవధి, తేడా, ఆధారం, మొదలైన సందర్భాల్లో వాడతారు.
* on: ఒక ప్రత్యేకమైన రోజు, తేద,ి సభ్యత్వం, స్థితి మొదలైన వాటి గురించి తెలపడానికి వాడతారు.
* by: 'దగ్గ ర' అనే అర్థ ం వచ్చేలా, passive voice లో చెప్పడానికి, ప్రయాణసాధనాల గురించి తెలియజేయడానికి,
'దాటవేస'ి అనే అర్థ ం వచ్చేలా, ‘because of ' అనే అర్థ ం వచ్చేలా వాడతారు.
* to: 'ఒక వైపు అనే అర్థ ంలో కి, కు,ట అనే అర్థ ంలో వాడతారు.
* about: అనే అర్థ ంలో, ఫలానా దానికి సంబంధించి అనే అర్థ ంలో, సమాచారం అడగటానికి, సూచన చేయడానికి
వాడతారు.
COMMIT TO MEMORY
ఇంగ్లిష్ల
ో కొన్ని పదాల తర్వాత ప్రిపొ జిషన్స్ follow కావు. ఉదాహరణకు order, criticize, discuss,
obey, resemble, sign, enter, join, await, resist, avenge మొదలైన పదాల తర్వాత ప్రిపో జిషన్స్
వాడకూడదు.
* ఒక వ్యక్తికి ఉన్న పరిజ్ఞా నానికి గీటురాయిలా నిలిచే Followed Prepositionsను లోతుగా అధ్యయనం చేయడం
తప్పనిసరి. అసలు ప్రిపొ జిషన్స్పై అడిగే ప్రశ్నాంశాలన్నీ కూడా Appropriate Prepositionsకు సంబంధించినవై
ఉంటాయి. ప్రిపొ జిషన్ల రకాలలో వీటిని Followed Prepositions లో నొక్కి చెప్పినప్పటికీ, వీటిపై మరొకసారి దృష్టి
కేంద్రీకరించడం అవసరం.
ఉదాహరణకు ‘angry’ అనే పదానికి ‘appropriate’'గా వచ్చే ప్రిపొ జిషన్ రెండు రకాలుగా ఉండే వీలుంది.
* వివరణ: మొదటి వాక్యంలో ‘with’ అనే ప్రిపొ జిషన్ angry అనే పదానికి PERSON ను నిర్దేశించడం కోసం
Followed Preposition గా వచ్చి appropriate అయింది. మరొకటి కాదు. ఇక రెండో వాక్యంలో ‘at’ అనే
ప్రిపొ జిషన్ THINGను సూచించడం కోసం appropriate preposition అయింది. అంటే ఒక పదానికి ఉన్న
Followed Prepositionను Person/Thingకు అనుగుణంగా వాడితేనే అక్కడ అది Appropriate
Prepositionఅవుతుంది. అది చాలా ముఖ్యం!
* వివరణ : acquaintance అనే పదానికి ఉన్న ఒకే Followed Preposition ‘with’. అది Person/Thing
రెండినీ సూచించడం పై వాక్యాలలో చూడచ్చు.
అదేమంటే కొన్ని GERUNDS (Verbal Nouns)కూడా కొన్ని ప్రిపో జిన్స్ కి follow అవుతాయి. మనం,
ఇప్పటివరకు Nouns కి Verbs కి Adjectives కి వచ్చే Followed Prepositions ని చూశాం. వాటితో పాటు
Gerunds వచ్చే కొన్ని ప్రిపో జిన్స్ ఉన్నాయి.
* ప్రిపొ జిషన్ల ను correct గా ఉపయోగించడం ఇంగ్లిష్ భాషా పరిజ్ఞా నానికి ముఖ్యం. ఎన్నో సందర్భాల్లో ప్రిపొ జిషన్స్
ఉపయోగంలో తప్పులు/ ఒప్పులు గమనిస్తు ంటాం. 'ఏది' ఎందుకు, ఎక్కడ, ఎలా సరైందనేది ఈ అధ్యయనంలో
చూశాం. ఇప్పుడు ఈ కింది ఉదాహరణ చూడండి.
* When the object of the preposition is the relative pronoun that, the preposition is
* వివరణ : acquaintance అనే పదానికి ఉన్న ఒకే Followed Preposition ‘with’. అది Person/Thing
రెండినీ సూచించడం పై వాక్యాలలో చూడచ్చు.
అదేమంటే కొన్ని GERUNDS (Verbal Nouns)కూడా కొన్ని ప్రిపో జిన్స్ కి follow అవుతాయి. మనం,
ఇప్పటివరకు Nouns కి Verbs కి Adjectives కి వచ్చే Followed Prepositions ని చూశాం. వాటితో పాటు
Gerunds వచ్చే కొన్ని ప్రిపో జిన్స్ ఉన్నాయి.
* The preposition is frequently placed at the end when the object is an interrogative
7.CONJUNCTION : Conjunction అనే పదంలోనే దాని అర్థ వివరణ ఉంది. అది రెండు మాటలను/
Phrases(పదబంధాలు)ను/Clauses (ఉపవాక్యాలు)ను/Sentences(వాక్యాలు)నుjoin చేస్తు ంది. e.g.: Two and
two make four. (రెండు పదాలను...)
Neither the love of money nor desire for power influenced him. ( రెండు Phrases లను)Whether
this is finished first or that is finished first does not matter. (రెండు Clauses ను) He is great, but
he is not good. ( రెండు Sentence లను)
* A Conjunction is a word which merely joins together words, phrases, clauses and most
often sentences.
గమనిక : and, but, both, or, not, else, still, yet, for, therefore, so, hence, wherefore,
consequently, them, also, too, only లాంటి సందర్భాలను బట్టి Conjunction లే
CONJUNCTION రకాలు
1. Simple Conjunctions: and, but, still, yet, otherwise, or, so, therefore , because మొదలైనవి.
e.g.: He failed in the exam for he was lazy.
2. Pair Conjunctions: either . . .or; neither . . .nor; not only . . . but also; లాంటివి correlative గా
ఉంటాయి.
3. Subordinating Conjunctions: that, if, as, though, although, for, since, even though,
unless, lest, before, till, until మొదలైనవి కాలాన్ని, కారణాన్ని, ఫలితాన్ని, పో లికని, షరతుని....
తెలియజేసేందుకు conjunctions గా వస్తా యి.
8. INTERJECTION: హఠాత్తు గా మనసులో కలిగే సంతోషం, ఆశ్చర్యం, విచారం, భీతిని తెలియజేసే పదాలు
Interjections (భావోద్రేక ప్రకటనార్థా లు).
So, an Interjection is a word which expresses some sudden and strong feeling such as
joy, surprise, sorrow, fear etc.
EXERCISE
* Identify the part of speech of the underlined words in the following sentences.
ANSWERS : 7. Adverb 8. Preposition 9. Conjunction 10. Verb 11. Adjective 12. Noun 13.
Adjective 14. Adverb 15. Noun 16. Verb 17. Verb 18. Noun 19. Adjective.
ANSWERS : 20. Verb 21. Noun 22. Adjective 23. Preposition 24. Noun 25. Adverb 26.
Adjective 27. Verb 28. Adjective 29. Verb 30. Adjective 31. Adverb 32. Preposition
35. All animals are equal but some are more equal.
ANSWERS : 33. Noun 34. Adverb 35. Adjective 36. Adverb 37. Pronoun 38. Conjunction 39.
Adjective 40. Conjunction 41. Adverb 42. Verb 43. Conjunction 44. Adjective
ANSWERS :
45. Adverb
46. Verb
47. Pronoun
48. Verb
49. Adverb
50. Verb