You are on page 1of 2

కోడ నెం.

1617/5040/4-13

  

POTTI SREERAMULU TELUGU UNIVERSITY
బి.
బి.ఎ. కరాణ్టక సంగీతం (దూరవిదయ్)
దూరవిదయ్) నాలగ్వ సంవతస్రం వారిష్క పరీక్షలు – అకోట్బరు,
రు, 2017
201
B.A. Carnatic Music (Distance Mode) :: Fourth Year Annual Examinations – October, 2017
పేపర-
పేపర-13 :: రాగలక్షణాలు,
రాగలక్షణాలు, రచనాలక్షణాలు,
రచనాలక్షణాలు, వాగేగ్యకారులు-
కారులు-జీవితచరితర్లు

సమయం : 3 గంటలు మారుక్లు : 100

I. ఈ కిర్ంది పర్శన్లకు సమాధానాలు రాయండి.


రాయండి. అనిన్ పర్శన్లకు మారుక్లు సమానం.
సమానం. 5 X 15 = 75
Answer all questions out of the following. All questions carry equal marks.

1. కీరవాణి మరియు శహన రాగలక్షణాలను వివరించండి.


Explain characteristics of Keeravani and Sahana.
లేదా (OR)
పంతువరాళి మరియు శీర్రాగ అంశములను చరిచ్ంచండి.
Discuss different aspects of Pantuvarali and Sreeraga.

2. వివాది అనగానేమి వివరించి ఏవేని ఐదు వివాది రాగముల మూరఛ్నలు, వాని యందలి సవ్రసాథ్నములు
వానిలో ఒక రచన చొపుప్న పేరొక్ని, వివాది భావమును నెటుల్ పరిహరించవలెనో తెలుపండి.
Enumerate “Vivadi”. Note down any five vivadi ragas with their murchanas, swara
sthanas, mentioning one composition in each. How would you over come vivadi
bhava in the ragas.
లేదా (OR)
పర్బంధము గురించి సమగర్ వివరణ ఇవవ్ండి.
Write in detailed notes on Prabandha.

3. సంగీత తిర్మూరుత్లలో దీకిష్తుల వారి శైలి గురించి ఒక వాయ్ఖయ్ ఇవవ్ండి.


Give an account of style of Deekshitar amongst Trinity of music.
లేదా (OR)
తాయ్గరాజసావ్మి, శాయ్మశాసుత్ర్ల శైలులను సరిపోలచ్ండి.
Compare and contrast styles of Tyagarajaswamy and Syamasastry.

4. ‘‘రాగవిబోధము’’ గర్ంథమునందలి వివిధాంశములను గురించి వివరించండి.


Explain about different aspects that are dealt with the treatise “Ragavibodha”.
లేదా (OR)
‘‘సంగీత సాంపర్దాయ పర్దరిశ్ని’’ పై మీ అభిపార్యమును వయ్కత్పరచండి.
Give your views on “Sangeeta Sampradaya Pradarsini”.

(P.T.O.)
5. గోపాలకృషణ్ భారతి సంగీత పర్పంచానికి చేసిన సంగీతసేవను కొనియాడండి.
Appreciate contribution of Gopalakrishna Bharati to the music world.
లేదా (OR)
తూము నరసింహదాసు జీవితచరితర్ను, వారు చేసిన సంగీతసేవను గురించి రాయండి.
Sketch the biography of Tumu Narasimhadas and his musical contribution.

II. ఈ కిర్ంది పర్శన్లలో ఐదింటికి కుల్పత్ంగా సమాధానాలు రాయండి. 5 X 5 = 25


Write short answers to any FIVE of the following questions.

అ) నాటరాగ లక్షణమును గురించి ఐదు అంశాలు వార్సి ఉదహరించండి.


Write down five characteristics of Nata raga with suitable examples.

ఆ) వివాది మేళములెటుల్ ఏరప్డతాయో వివరించండి.


Explain the process of deriving Vivadi melas.

ఇ) ఠాయమనగా ఏమి? ఉదాహరణ సహితంగా తెలప్ండి.


Enable “Thaya” with an example.

ఈ) సపత్తాళములను సూళాది తాళములని ఎందుకు వయ్వహరించారు? సమరిథ్ంచండి.


Justify why the name Suladi talas was attributed to Sapta talas.

ఉ) ‘‘గాన భాసక్రము’’ యొకక్ విశిషట్త ఏమి?


What is the significance of Gana Bhaskaram.

ఊ) ఏదేని తాయ్గరాజకృతిపై మీ అభిరుచి వాయ్సమును కుల్పత్ంగా రాయండి.


Write in brief an appreciation essay on any Tyagaraja’s composition of your choice.

ఎ) దీకిష్తుల వారి ఏవేని ఐదు కేష్తర్కృతులను, వాని రాగ తాళాంశములను పటిట్కలో చూపండి.
Give a table consisting of any five “Kshetra Kritis” of Deekshitar with their raga and
tala aspects.

ఏ) కీరవాణి రాగమందలి ఏదేని కృతియొకక్ పలల్విని సవ్రపరచండి.


Notate Pallavi of any kriti in the raga Keeravani.

ఐ) ధరమ్పురి సుబబ్రాయర సంగీతసేవలోని ఐదు విశేషాంశాలను పేరొక్నండి.


Give an account of five special features of contribution of Dharmapuri Subbarayar.

ఒ) సంగీత పర్పంచమునందు తులజాజీ మహారాజు పాతర్ ఎటిట్దో వాయ్ఖాయ్నించండి.


Comment on the role of king Tulajaji to the World of music.

* * *

You might also like